Heart Health | Best Cooking Oil | Mallik Paruchuri
Author Name:Mallik Paruchuri
Youtube Channel Url:https://www.youtube.com/@Iammallikparuchuri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=zRlQr7yczyo
Transcript:
(00:10) హాయ్ అండి నేను మీ మల్లిక్ పర్చూరి ఈరోజు మనం ఏంటంటే హార్ట్ గురించి తెలుసుకుందాం. ఈ హార్ట్ గట్టిగా ఉండాలంటే స్ట్రాంగ్ గా ఉక్కులా ఉండాలంటే మనం ఏం చేయాలి దీనికి సింపుల్ గా డైట్లు మార్చేస్తేనో లేకపోతే లేకపోతే అది ఇది వాడేస్తేనో సింపుల్ గా వితి ఇన్ రోజుల్లో నెలల్లో హార్ట్ మారిపోద్దా హార్ట్ హెల్త్ మారిపోద్దా లేదా ఇన్నీ ఒకసారి దానికి సంబంధించి మనం అసలు మన హార్ట్ హెల్త్ పర్ఫెక్ట్ గా ఉండాలంటే ఎప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
(00:44) ఇక్కడ ఏంటంటే మనకి జనరల్ గా చూశారు కదా హార్ట్ ఎటాక్స్ వస్తా ఉంటాయి హార్ట్ ఎటాక్స్ రావడం అంటే ఏంటంటే మనకి ఈ రక్తం సరఫరా చేసే నాలాలలో బ్లాక్స్ ఉంటాయన్నమాట ఇలా ఇలా బ్లాక్స్ ఉండి రక్తం అవతల ప్లేస్ కి ఇవతల నుంచి అవతలకి రక్తం సర్ఫరా జరగకపోవడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఇక్కడ బ్లాక్ వచ్చింది అనుకుందాం ఇక్కడ బ్లాక్ వచ్చింది అనుకోండి ఈ ప్లేస్ అంతటికీ హార్ట్ కి మనకి రక్తం సర్ఫరా జరగదు ఎప్పుడైతే రక్తం సర్ఫరా జరగదో అక్కడున్న సెల్స్ అన్ని ఆక్సిజన్ లేక ఆక్సిజన్ లేకపోతే మనిషి ఎలా చచ్చిపోతారు ముందు మనిషిలో ఉన్న సెల్స్ అన్ని చచ్చిపోతాయి చచ్చిపోయిన తర్వాత మనిషి
(01:19) చచ్చిపోతాడు. సో అదే టైపులో ఇక్కడ హార్ట్ లో ఉన్న పార్ట్ కి ఈ పార్ట్ కి ఇక్కడ కాలవ బ్లాక్ అయింది ఇవతలకి మనకి ఆక్సిజన్ రాదు రానప్పుడు ఏమవుతాయి ఇక్కడ సెల్స్ అన్నీ చచ్చిపోతాయి. ఈ చచ్చిపోయినప్పుడు ఈ ప్లేస్ కొట్టుకోవడం ఆగిపోతది. దాని యొక్క ఫంక్షన్ పోతది. అలా ఫంక్షన్ పోవటాన్నే మనం గుండె జబ్బులు అంటాం.
(01:44) సో ఇక్కడ ఈ ఏదైతే ఈ బ్లాక్ ఈ బ్లాక్ దేని వల్ల ఏర్పడుతుంది ఇది ఎన్ని రోజుల్లో ఏర్పడుతుంది దానికి సంబంధించి మనం చూద్దాం. ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ మనకి మనం పుట్టినప్పుడు మన యొక్క హార్ట్ వెజల్స్ ఇంత పర్ఫెక్ట్ గా ఫుల్ లోపల ఎటువంటి అడ్డంకులు లేక లేకుండా ఉంటుంది ఫస్ట్ 10 ఇయర్స్ వరకు ఆ తర్వాత 20 సంవత్సరాలు మెల్లగా ఇక్కడ మనకి ఫామ్ అవ్వడం మొదలవుతుంది ఇది నారో అయిపోవడం మొదలవుతుంది.
(02:13) మనం 40 ఇయర్స్ వచ్చేసరికి ఇది బాగా తగ్గిపోయి ఇది బ్లాక్ హార్ట్ బ్లాక్ రావడం జరుగుతుంది. సో ఇది రావటానికి సో ఇదంతా ప్రాసెస్ ఏమైంది మనకి ఒక 20 30 సంవత్సరాలు అతిరోసిలో సెలోరసిస్ అంటారు. ఈ అతిరోకేలోసిస్ రావడానికి మనకి ఒక రోజులోనో ఒక నెలలోనో లేకపోతే ఒక సంవత్సరంలో జరిగే ప్రాసెస్ కాదు ఇది. ఈ ప్రాసెస్ 20 నుంచి 30 సంవత్సరాల పాటు జరుగుతుంది స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది.
(02:41) మనకి ఇప్పుడు పైప్ లైన్ చూసారా కొంచెం కొంచెం కొంచెం కొంచెం మనకి పాకుడు పట్టేసి మెల్లగా పైప్ లైన్ జామ్ అయిపోయినట్టే హార్ట్ లో కూడా ఈ ప్లాక్ మెల్లమెల్లగా బెల్ అప్ అయ్యి మనకి పెరుగుతుంది. ఫస్ట్ కేజ్ లో ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి ఇదిగోండి ఇక్కడ క్లియర్ గా ఉంది ఇక్కడ క్లియర్ గా ఉంది ఫస్ట్ స్టార్టింగ్ ఏమవుతుంది అంటే మనకి ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ అని చెప్పి ఒకటి వస్తుంది.
(03:08) ఆ ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ ఆక్సిడేషన్ చెందటం వల్ల మనకి ఎండోథీలియల్ డామేజ్ జరిగి ఎండోథీలియల్ డామేజ్ జరిగిన తర్వాత లోపల మనకి ఈ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లోపలికి చేరుతుంది. ఈ ప్రతి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ డేంజరస్ అంటే కాదు ఎందుకంటే మనకి మనకి మనకి డిఫరెంట్ సెల్స్ కి కొలెస్ట్రాల్ యొక్క అవసరం ఉంటది ఆ కొలెస్ట్రాల్ లేకపోతే డిఫరెంట్ ట్రైగ్లిజరైడ్స్ ని చేరవేసేదే ఎల్డిఎల్ మాలిక్యూల్ ఆఎల్డిఎల్ లో డిఫరెంట్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి పాస్పోలిపిడ్స్ ఉంటాయి ఎపో ప్రోటీన్ బి అని ఉంటుంది ఇది మెయిన్ లిపో ప్రోటీన్ దీనికి పాస్పోలిపిడ్స్ అన్స్టఫైడ్ కొలెస్ట్రాల్
(03:47) కొలెస్ట్రాల్ ఏస్టర్స్ అండ్ అండ్ ట్రైగ్లిజరైడ్స్ ట్రైగ్లిజరైడ్స్ అంటే మనకి ఫ్యాట్స్ అన్నమాట ఇవన్నీ కలిపిన ఒక పెద్ద బంతి లాంటి ఎల్డిఎల్ మనకి ఏర్పడుతుంది. ఈ ఎల్డిఎల్ మామూలుగా ఉన్నప్పుడు మనకి ఎటువంటి సమస్య లేదు. మనకి ఎల్డిఎల్ అవసరం. ఎందుకంటే ఈ కొలెస్ట్రాల్ ట్రాన్స్పోర్ట్ జరగడానికో లేకోతే ఈ ట్రైగ్లిజరాయిడ్స్ ట్రాన్స్పోర్ట్ జరగడానికో ఈ vఎల్డిఎల్ ఎల్డిఎల్లు మనకి ఫ్యాట్ ని డిఫరెంట్ సెల్స్ కి అంద చేయడానికి కొలెస్ట్రాల్ ని డిఫరెంట్ సెల్స్ కి అంద చేయటానికి ఎల్డిఎల్ మాలిక్యూల్ అవసరం.
(04:21) ఎల్డిఎల్ ఉండటం తప్పు కాదు కానీ దీంట్లో మంచి ఎల్డిఎల్ చెడ్డఎల్డిఎల్ అని ఉంటాయి. ఎల్డిఎల్ సబ్ టైప్స్ ఉంటాయి ఎల్డిఎల్వ టుఎల్డిఎl 7 దాకా ఎల్డిఎల్వ అండ్ట ని మనం పెద్ద ఎల్డిఎl అంటాం అది తేలుతుందన్నమాట సో బయాండ్ ఎల్డిఎl అంటారు అది మంచిది నెక్స్ట్ మనకిఎల్డిఎల్ 3 నుంచిఎల్డిఎల్ 7 దాకా బ్యాడ్ ఎల్డిఎల్ అంటారు ఎందుకంటే అవి స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ మందంగా ఉంటాయి బాగా బరువుగా ఉంటాయి అవి సెటిల్ అయిపోతా ఉంటాయి సో అటువంటి స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ ఆక్సిడైజ్ అయ్యి ఆక్సిడైజ్డ్ఎల్డిఎల్ గా మారుతుంది ఫస్ట్ ఆక్సి ఆక్సిడైజడ్ ఎల్డిఎల్ఏ మనకి మెల్లగా బిల్డ్ అప్ అయిపోయి
(05:00) ఇక్కడ మనకి ఆల్బమిన్ తో కలిసి హెచ్ఎస్సిఆర్పిలు పెరుగుతాయి అట్లాగే ఎల్పిఏ యక్టివిటీ పెరుగుతుంది అట్లా మెల్లమెల్లగా ఇక్కడికి వచ్చేసరికి పెద్ద ఇక్కడ పెద్ద బ్లాక్ ఏర్పడిపోయింది బ్లాక్ ఈ బ్లాక్ దగ్గర మనకి ఏదైతే ప్లాక్ ఉందో ప్లాక్ రప్చర్ అవుతుంది. ఈ రప్చర్ అయినప్పుడు ఇక్కడ ఏదో తేడాగా ఉంది అని చెప్పి దాన్ని బూట్ చేయడానికి ప్లేట్లెట్స్ వస్తాయి ప్లేట్లెట్స్ వచ్చి ఇక్కడ ఎండోథీలియం రప్చర్ అయింది.
(05:27) ఈ రప్చర్ అయిన దాన్ని బూడి చేయడానికి వచ్చినటువంటి ప్లేట్లెట్స్ ఇక్కడ ఒక త్రాంబస్ క్రియేట్ చేస్తాయి ఆ త్రోంబస్ క్రియేట్ చేసి అది వెళ్లి రక్తనాళానికి అడ్డుబడిపోయి అవతలకి రక్తం సరఫరా జరగకపోవడం వల్ల హార్ట్ ఎటాక్స్ వస్తా ఉంటాయి. సో ఇది ఇంత ప్రాసెస్ ఉంది ఇది జరగటానికి సో మనం బేసిక్ గా ఏం తెలుసుకున్నాం ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ అనే దాంతో స్టార్ట్ అయ్యి మెల్లగా ఇది త్రాంబస్ దాకా ప్రోగ్రెస్ అయ్యి ప్లాకు ప్రోగ్రెస్ అయి రప్చర్ అయి త్రాంబస్ ఫామ్ అయి హార్ట్ ఎటాక్ వస్తుంది అని తెలుసుకున్నాం.
(06:03) సో మనం హార్ట్ ఎటాక్స్ తగ్గించాలంటే ఏం చేయాలి మరి ఇది కారణం అని తెలుసుకున్నప్పుడు దీన్ని మనం ఎలా ఆపగలం ఈ ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ మెయిన్ రీజన్ అయినటువంటి ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ ఎక్కడి నుంచి వస్తుంది మనం చూద్దాం ఇప్పుడు ఇదివరకు గత 20 పాతిక సంవత్సరాల నుంచి ఏంటంటే కొలెస్ట్రాల్ వల్ల మనకి హార్ట్ ఎందుకంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని ఒక పేరు పెట్టేసి ఆ ఎల్డిఎల్ అనేదానికే లో డెన్సిటీ లిపోప్రోటీన్ తో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ డ్రైగ్ గ్లిజరైడ్ కొలెస్ట్రాల్ ఎస్టర్స్ కొలెస్ట్రాల్ ఇవన్నీ కలిపిన ఒక మాలిక్యూల్ ని రెగ్యులర్ గా ఒక కొలెస్ట్రాల్ అని పిలవడం
(06:38) మొదలుపెట్టారు. ఆ కొలెస్ట్రాల్ అని పిలవడం మొదలుపెట్టేసి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని వల్లే మనకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి సో కొలెస్ట్రాల్ తక్కువ ఉన్న ఫుడ్స్ తినండి ఎగ్స్ లో ఎగ్ యోక్ లో మనకి ఏదైతే గుడ్ లోపల ఉన్న సొన్నలో ఎక్కువగా ఇది ఉంటుంది. కాబట్టి ఎగ్ యోక్స్ తినమాకండి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది అట్లాగే ఫ్రాన్స్ లో ఎక్కువ ఉంటుంది సో అవి తినమాకండి రొయ్యల్ తినమాకండి ఈ టైపు అంతా ఒక పాతికేళ్లు చెప్పుకుంటా వచ్చారు.
(07:07) కానీ మనకి 2013 ఏహెచ్ఏ గైడ్లైన్స్ ఏహెచ్ఏ అంటే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఆల్మోస్ట్ అమెరికాకే కాదు అదే ఇంకా అన్ని హార్ట్ అసోసియేషన్లకే పెద్ద అసోసియేషన్ అనుకోవచ్చు వాళ్ళు తేల్చింది ఏంటి అంటే ఇదివరకు ఇదివరకు గైడ్లైన్స్ లో లెస్ దన్ 300 mg మనకి కొలెస్ట్రాల్ తక్కువ డైలీ ఇంటేక్ మెయింటైన్ చేయండి లెస్ దన్ 300 mg మెయింటైన్ చేయండి డైటరీ కొలెస్ట్రాల్ అని చెప్పేవాళ్ళు దాన్ని తీసేసారు దాన్ని తీసేసి ఇదిగోండి చూడండి అడ్వైజరీ కమిటీ డిడ్ నాట్ రికమెండ్ లిమిటింగ్ డైట్రీ కొలెస్ట్రాల్ టు లెస్ దన్ 300 mg యస్ ప్రెసెంటడ్ ఇన్ ప్రయర్ ఎడిషన్ ఆఫ్ ది
(07:44) dజసిఏ ద 2015 డైటరీ గైడ్లైన్స్ అడ్వైసరీ కమిటీ విత్ ఏ ఫోకస్ ఆన్ డైట్రీ పాటర్న్స్ సో ఈ దీని మీద ఒక గైడ్లైన్స్ 2015 లో ఏమని ఇచ్చి 2013 నుంచి వీక్ చేసుకుంటూ వస్తున్నారు 2015 నుంచి అసలు డైటరీ కొలెస్ట్రాల్ రెస్ట్రిక్ట్ చేయాల్సిన పని లేదు డైట్రీ కొలెస్ట్రాల్ ఎక్కువ తక్కువయినా గాని హార్ట్ ఎటాక్స్ మీద పెద్ద ఇంపాక్ట్ లేదు తగ్గటం పెరగటం ఏమీ లేదు అని చెప్పి వాళ్లోనే మనకి ఎఫ్డిఏ గాని లేకపోతే ఏహెచ్ఏ గాని ఈ కార్డియాలజిస్ట్ల అందరికీ రికమెండేషన్స్ ఇచ్చే సంస్థలు కొలెస్ట్రాల్ ని తీసేసాయి కొలెస్ట్రాల్ వల్ల ఏమి జరగట్లేదని తేల్చేసాయి. మరి కొలెస్ట్రాల్ వల్ల ఏమి
(08:26) జరగట్లేదు మరి దేని వల్ల జరుగుతుంది దేని వల్ల జరుగుతుంది అంటే మనం ఇందాక చూసాం కదా ఈ ఎల్డిఎల్ లో ఉన్నటువంటి ఈ కొలెస్ట్రాల్ ఎస్టర్స్ వీటితో జరగట్లేదు మెయిన్ గా మనకు వచ్చిన ఫైండింగ్ ఏంటంటే ఈ ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ ఈ ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ తో కదా స్టార్ట్ అయ్యేది ఎల్డిఎల్ మంచిదే కానీఎల్డిఎల్ ఎప్పుడైతే ఆక్సిజన్ తో ఆక్సిడేషన్ చెంది ఆక్సిడైజడ్ ఓఎల్డిఎ గా మారుతుందో అది ప్లాక్ ఫామ్ చేయడం స్టార్ట్ చేస్తుంది.
(09:01) సో ఈ ఆక్సిడైజ్డ్ LDL ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి ఏదైతే ఈ పలస్ట్రా ఈ LDL మాలిక్యూల్ ఎల్డిఎల్ మాలిక్యూల్ లో ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయో ఈ ట్రైగ్లిజరైడ్స్ మనకి సాచురేటెడ్ ఫాటీ ఆసిడ్సా లేకపోతే అన్సాచురేటెడ్ ఫాటీ ఆసిడ్సా అంటాయి. ఈ సాచురేటెడ్ ఫాటీ ఆసిడ్స్ ఇక్కడ ఏమి ఆక్సిడేషన్ చెందవు. బట్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్స్ మోనో అన్సాచురేటెడ్ ఫాటీ యసిడ్స్ అండ్ డబుల్ బాండ్స్ ఉన్నటువంటి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్స్ ఇవి ఎక్కువగా ఈ ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయి ఎక్కువగా ఆక్సిడేషన్ కి గురవుతున్నాయి.
(09:43) సో ఇక్కడ కంట్రోల్ చేయాల్సింది కొలెస్ట్రాల్ కంటే కూడా ఈ ఆక్సిడైజ్డ్ ట్రైగ్లిజరైడ్స్ ఆక్సిడేషన్ కి ఎక్కువ ఛాన్స్ ఉన్నటువంటి ట్రైగ్లిజరైడ్స్ ని తగ్గించటం ద్వారా మనం ఈ యొక్క ప్లాక్ బిల్డప్ ని తగ్గించచ్చు అని చెప్పి తెలుసుకున్నాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది 2000 సంవత్సరం నుంచి ఒక సైడ్ కొలెస్ట్రాల్ భూతాన్ని హై కొలెస్ట్రాల్ ఉంది జాగ్రత్త గుండె నొప్పులు వచ్చేస్తాయి ఆ సో మా నూనెలో కొలెస్ట్రాల్ తక్కువ ఇవే కదా బ్రాండ్స్ ఈ బ్రాండ్స్ వచ్చిన కానుంచి మనక ఏం జరుగుతుంది అంటే మా దాంట్లో కొలెస్ట్రాల్ లేదు మిగతా 2015 వరకు గైడ్లైన్స్ ఏమో కొలెస్ట్రాల్ తక్కువ
(10:23) ఉన్నది తీసుకోండి హార్ట్ హెల్త్ కోసం అన్నారు ఎప్పుడైతే అది తీసేసిన తర్వాత మారిపోయింది కానీ అంతకు ముందంతా మాకు కొలెస్ట్రాల్ తక్కువ ఉంది కాబట్టి మా ఈ గుండె బొమ్మలు వేసేసి వీటి మీద హార్ట్ బొమ్మలు వేసేసి పెద్ద పెద్ద సెలప్టిరిటీలతో మనకి యాడ్స్ ఇప్పించి ఇది హార్ట్ హెల్త్ కి మంచిది అని చెప్పి ప్రమోట్ చేశారు కానీ ఏది ప్రమోట్ చేశారు ఇందాక చెప్పుకున్నాం కదా మోనో అన్సాచురేటెడ్ సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్ 17% ఉంది మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్ అంటే ఇది లో లో ప్రోన్ టు ఆక్సిడేషన్ హైయెస్ట్ ప్రోన్ ఆక్సిడేషన్ ఈస్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్ అంటాం పుఫా
(11:04) అంటారు. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్స్ ఎక్కువ అంటే 49% అంటే 100గ్రమల నూనెలో 49 గ్రాముల నూనె ఉన్నటువంటి మనకి ఈ బ్రాండ్ అయితే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ 49% ఉన్నాయి. అట్లాగే మనకి రెగ్యులర్ గా వాడే ఇంకొక బ్రాండ్ లో వచ్చేసరికి ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫాటీ ఆసిడ్స్ 50 టు 70% ఉన్నాయి. 50 టు 70% ఉన్నాయి అట్లాగే మనకి పతంజలి బ్రాండ్ ఈ పతంజలి బ్రాండ్ లో కూడా మనకి మోర్ దన్ 50% ఉన్నాయి.
(11:38) సో హై పుఫా ఉన్నటువంటి హై పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్స్ అంటే ఎక్కువ బాండ్స్ ఖాళీగా ఉన్నాయి ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తది దానిని పోయే దేన్నో దాదాన్ని తగులుకుంటది ఆ టైపులో తగులుకునేటటువంటి హై పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్స్ ఉన్నటువంటి రిఫైన్డ్ ఆయిల్స్ సన్ఫ్లవర్ ఆయిల్స్ ఎస్పెషల్లీ సన్ఫ్లవర్ ఆయిల్ హై మనకి ఇదివరకు వీడియోలో కూడా తెలుసుకున్నాం మనకి యూరోప్ కంట్రీస్ కి హై మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్ ఉన్నటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ అంతా అటు ఎక్స్పోర్ట్ అయిపోతుంది హై మోఫా ఉన్నటువంటిది హై ఓలిక్ యసిడ్ ఉన్నటువంటిది అటు ఎక్స్పోర్ట్
(12:12) అయిపోతుంది. హై పుఫా ఉన్నటువంటి హై లినోలిక్ యసిడ్ అంటాం. లినోలిక్ యసిడ్ అంటాం లేకపోతే హై ఒమేగాసిక్స్ యసిడ్ అంటాం. హై ఒమేగాసిక్స్ ఉన్నటువంటి మనకి స్లేవ్ కంట్రీస్ అనేటటువంటి ఆఫ్రికానో లేకపోతే వాళ్ళు లోనే కలిపేసినటువంటి మన కంట్రీకో ఈ హై పుఫా ఉన్నటువంటి ఆయిల్స్ పంపించేస్తున్నారు. యాక్చువల్లీ మంచి గుడ్ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది ఏదైతే ఈఎఫ్డిఏ లో లేకపోతే ఏహెచ్ఏ లో మనకి ఇదివరకు ప్రమోట్ చేసినటువంటి సన్ ఫ్లవర్ ఆయిల్ మనక వచ్చే సన్ఫ్లవర్ ఆయిల్ ఒకటి కాదు అది హై ఓలిక్ సన్ ఫ్లవర్ ఆయిల్ అది గుండెకి మంచిది ఇది గుండెకు మంచిది కాదు ఇది హై ఆక్సిడేషన్
(12:53) వస్తుంది. ఈ హై ఆక్సిడేషన్ అయ్యే ఆయిల్స్ మన గుండెకు చేటు చేస్తాయి ఇది మనం చిన్న పిల్ల పిల్లలప్పటి నుంచి మనం వీటితోనే ఫుడ్స్ చేసుకో తినటం వల్ల హై పుఫా ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన బ్లడ్ లో కూడా హై పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్స్ ఫ్రీగా తిరుగుతా ఉంటాయి ఎప్పుడైతే వాటికి రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్ తగులుతాయో ఎమ్మటనే ఆక్సిడైజ్ అవుతాయి అవిఎల్డిఎల్ లో ఉంటాయి కాబట్టి అవి ఆక్సిడైజ్డ్ఎల్డిఎల్ గా మారిపోయి ఆ ఆక్సిడైజ్డ్ఎల్డిఎల్ నిల్లిని మన నరాల్లో మన నరాల్లో ఏవైతే బ్లడ్ సప్లై చేస్తుందో వాటిల్లో ఎండోథిలియం డామేజ్ చేసుకొని వాటిల్లో చేరి
(13:31) మన నరాల్ని మెల్లమెల్లగా బ్లాక్ చేస్తాయి మన కాళ్ళల్లో నరాలని బ్లాక్ చేస్తే కాళ్ళ కిందకి మనకి కోల్డ్ ఫుట్ రావటం లేకపోతే నరాలు సెన్సేషన్ లేకపోవటం తిమ్మిరులు ఉండటం లేదా ఇట్లా రకరకాల బ్లడ్ సల్ఫరా సరిగ్గా లేకపోవడం వల్ల జరిగే అనర్థాలన్నీ కాళ్ళల్లోనో చేతుల్లోనో డీపైన్ రాంబోసిస్ అంటారు ఇట్లాంటివన్నీ కూడా చివరి కణం వరకు ఆక్సిజన్ సర్ఫరా జరగకపోవడం వల్ల ఆ సెల్స్ స్టార్ అయిపోయో చచ్చిపోయో మనకి రకరకాల ఇబ్బంది క్లియర్ అవుతాయి అట్లాగే అది బ్రెయిన్ లో గాని మనకి ఇట్లాంటి ఫామ్ అయ్యాయి అనుకోండి మనకి బ్రెయిన్ స్ట్రోక్స్ అంటారు పెరాలసిస్ లు వస్తాయి
(14:12) అట్లాగే హార్ట్ లో బ్లాక్ అయితే హార్ట్ లో మనకి హార్ట్ ఎటాక్స్ వస్తాయి. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి 90% ఆఫ్ హార్ట్ ఎటాక్స్ కి కారణమైనటువంటి ఈ ప్లాకు బిల్డప్ అవ్వటానికి మెయిన్ రీజన్ అయినటువంటి ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ ఫామ్ చేసే ఇటువంటి నూనెల్ని ముందు మన వంటగది నుంచి తీసి బయట పారేయాలి. మనకి ఏవైతే హై పుఫా అని రాస్తారో పుఫా ఎసెన్షియల్ ఫ్యాటీ యసిడ్స్ అని కూడా రేపు కొంతమంది వచ్చి చెప్తారు బట్ మనకి రోజుకిఏడు నుంచి 8 గ్రాములు మాత్రమే సరిపోతుంది.
(14:47) ఇంత హై పర్సెంటేజ్ లో ఉన్న ఆయిల్ మనం ఇంత ఎక్కువగా వాడల్సిన అవసరం అయితే పుఫా తో లేదు పుఫా పర్సెంటేజ్ లిమిటెడ్ గా ఉంటే చాలు ఇంత హై పర్సెంటేజ్ వల్ల హార్ట్ బ్లాక్స్ మీరు గుర్తుపెట్టుకోండి మన ముందు తరాలకి హార్ట్ ఎటాక్స్ ఎప్పుడో వినేవాళ్ళం ఎక్కడో వినేవాళ్ళం ఇప్పుడు ఎందుకు పెరిగిపోయింది అంటే ఈ హైపుఫా ఆయిల్స్ వల్ల మెల్లగా 20 30 ఏళ్లకే ప్లాక్ బిల్డప్ అయిపోయి దానికి ఇంకా స్మోకింగ్ గాని యాడ్ అయింది అనుకోండి 35 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ మధ్యలోనే మనకి హార్ట్ ఎటాక్స్ స్టార్ట్ అయిపోతున్నాయి.
(15:19) జనరల్ గా అయితే 40 తర్వాత ఎందుకంటే ఇది ఈ ప్రాసెస్ అంతా ఫస్ట్ 10 ఇయర్స్ ఇదివరకు మనకి ఎగజంప్షన్ ఉండేది కానీ ఇప్పుడు వచ్చిన కొత్త తరం స్టార్టింగ్ నుంచి స్నాక్స్ బయట ఏ ఆయిల్ తో చేస్తారు ఈ సన్ఫ్లవర్ ఆయిల్ పామ్ ఆయిల్ తోనే చేస్తారు. ఈ పామ్ ఆయిల్లో సన్ఫ్లవర్ ఆయిల్ లో చేసినటువంటి వాటి వల్ల ఈ హైపుఫా ఉన్నటువంటి ఆయిల్స్ వల్ల ఆక్సిడేషన్ స్టార్ట్ అయి మెల్లగా అది బ్లాక్ వాళ్ళకి 30 ఇయర్స్ వచ్చేసరికి బ్లాక్ గా మారిపోవడం జరుగుతుంది.
(15:48) అది ఇప్పుడున్న కొత్త అలవాట్ల వల్ల ఇంకా రాపిడ్ రాపిడ్ అయిపోయి 20 25 ఇయర్స్ కూడా మనకి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు పెరిగిపోతా ఉన్నాయి. సో మనం ఫస్ట్ చేయాల్సింది మన హార్ట్ స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి అంటే మన హార్ట్ మొత్తానికి బ్లడ్ సర్ఫుల్లా పక్కగా ఉండేలా చూసుకోవాలి అంటే మనం ముందు ఈ బ్లాక్స్ ఏర్పడకుండా ఈ ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ ఫామ్ చేసేటటువంటి ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ని ప్ాకెట్స్ ప్యాకెట్ సన్ ఫ్లవర్ ఆయిల్ ని ఇస్తిరి బయట వేయాలి.
(16:13) వెంటనే కొంతమంది సార్ మరి గాను సన్ఫ్లవర్ ఆయిల్ వాడతా ఏ సన్ఫ్లవర్ ఆయిల్ వాడినా మనక వచ్చే సన్ఫ్లవర్ లో హై పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్స్ ఎక్కువగా ఉన్నాయి. అవి స్పెషల్ హై ఓలీక్ సన్ ఫ్లవర్ సీడ్స్ వేరేగా ఉక్రైన్ లాంటి దేశాల్లో స్పెషల్ గా పంటేస్తారు వాటిల్లో దొరుకుతాయి తప్ప మనక వచ్చే వాటిలో దొరకవు.
(16:34) ఓకే సో సన్ ఫ్లవర్ అనేది పక్కకు పెట్టండి. మీరు కొంచెం నాలెడ్జ్ బెల్ ఉన్నోళ్ళు అంటే హై పుఫా హై పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్స్ లేదా హై ఒమేగాసిక్స్ లేదా హై లినోలిక్ యసిడ్ ఇవన్నీ సినోనిమ్స్ే వీటిని పక్కన పడేయండి. ఓకే ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ లేదు అన్ని బ్రాండ్లు మనకి వచ్చేది మటుకు రష్యా ఉక్రైన్ నుంచే నెక్స్ట్ మరి సార్ మేము సన్ఫ్లవర్ ఆయిల్ తీసి పక్కన పడేస్తాం మరి ఏం వాడాలి సార్ ఇక్కడ ట్రైస్ తో సంబంధం లేకుండా సైన్స్ ప్రకారం మాత్రమే ఏం వాడాలి అనుకుంటే మనకి ఇప్పుడు బోర్జెస్ ఉంది.
(17:08) బోర్జెస్ ఎక్స్ట్రా విజిన్ ఆలివ్ ఆయిల్ అంటాం. దీంట్లో పాలిీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్స్ 10 గ్రామస్ ఉన్నాయి 100 గ్రామ్స్ లో అంటే 10% ఉన్నాయి ఇందాక వాటిల్లో మోర్ దన్ 50 70%లు ఉంటే దీంట్లో ఆలివ్ ఆయిల్ లో 10% మాత్రమే ఉంది అందుకే ఇటాలియన్ మెడిటేరియన్ డైట్ అంటారు అది ద బెస్ట్ డైట్ అంటారు ఎందుకు అంటారు అంటే వాళ్ళు మాక్సిమం ఆలివ్ ఆయిల్ే వాడతారు.
(17:31) సో అందువల్ల ఈ ఆలివ్ ఆయిల్ వల్లే వాళ్ళకి హార్ట్ ఎటాక్స్ లో అయిపోయాయి. ఎందుకంటే వీటిలో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్స్ చాలా తక్కువ ముఫా అంటాం మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్స్ 75గా ఉంది. హై ఓలిక్ అన్నమాట హై ఓలిక్ యసిడ్ ఉన్నటువంటి ముఫా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్స్ ఆలివ్ ఆయిల్ లో ఎక్కువగా ఉన్నాయి అది బోర్జెస్ మనకే దొరుకుతాయి.
(17:56) అట్లాగే మనకి వెస్టరన్ వెళ్ళిపోతుంది అని చెప్పాను చూసారా హై ఓలీక్ ఇది బోర్జస్ రిఫైన్డ్ హై ఓలిక్ సన్ఫ్లవర్ ఆయిల్ హై ఓలిక్ ఇక్కడ చూడండి తేడా చెప్తాను పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్ 12 గ్రామస్ ఉంది. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్స్ ఏదైతే గుడ్ ఫ్యాట్ అంటామో ముఫా అంటామో ఆలివ్ ఆయిల్ లో ఎక్కువ ఉండే ఓలిక్ యసిడ్ పర్సెంటేజ్ ఇక్కడ 80% ఉంది 100గ్రమల్లో 80గ్రమలు గుడ్ ఫ్యాట్ ఉంది ఏది హై ఓలిక్ సన్ ఫ్లవర్ ఆయిల్ లో మనక వచ్చే సన్ ఫ్లవర్ ఆయిల్ లో ఈ ముఫా ఒక 20% ఉంటుంది ఏదో వాసన చూపియటానికి మిగతాదంతా పాలిఅన్సాచురేటెడ్ ఫాటీ ఆసిడ్స్ ఉంటుంది అట్లాగే ఇటాలియన్ కోలావిటా
(18:35) బ్రాండ్ ఎక్స్ట్రా విజియన్ ఆలివ్ ఆయిల్ తీసుకుంటే దీంట్లో కూడా పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్ 8% ఉంది. మోనో అన్సాచురేటెడ్ 70% ఉంది. ఇట్లా ఆలివ్ ఆయిల్ ఎందుకు మంచిదైందో అర్థమైంది కదా హై ముఫా ఉంటుంది హై ఓలిక్ యసిడ్ ఉండటం వల్ల ఆలివ్ ఓలీక్ నే ఆలివ్ అంటాం. ఆలివ్ నుంచి ఆలివ్లో ఓలిక్ ఎక్కువ ఉంటది కాబట్టే మనకి ఓలిక్ యసిడ్ అని దానికి పేరు పెట్టారు సో ఫస్ట్ ప్రిఫరెన్స్ చాలా తక్కువ పాలిీ అన్సాచురేటడ్ ఫ్యాటీ యసిడ్స్ ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ ఫామ్ చేసే పుఫాలో తక్కువ ఉన్నది మనకి ఆలివ్ ఆయిల్ లో సార్ మీరంటే ఉన్నోళ్ళు ఆలివ్ ఆయిల్ వాడుకుంటారు మరి
(19:14) మాలాంటి మధ్య తరగతోళ్ళు లేకోతే ఇంకా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేయాలి ఈ పుఫా నుంచి మాకు ప్యాకెట్ రిఫైన్డ్ ఆయిల్ే మా బడ్జెట్ లో ఉంది ఏం చేయాలి సో నెక్స్ట్ వచ్చేసరికి మేము ఏం చేసామంటే ఈ ఓలీక్ ఎక్కువగా ఉండేటట్టు ఈ పుఫా తక్కువగా ఉండేటట్టు డిఫరెంట్ బ్లెండ్స్ రీసెర్చ్ చేశం డిఫరెంట్ బ్లెండ్స్ రీసెర్చ్ చేసినప్పుడు మీ ఆయిల్ బడ్జెట్ ప్యాకెట్ నుంచి అయితే ఫస్ట్ బయటకి రావాలి ప్యాకెట్ అనేది మటుకు మీ వంటగదిలో నుంచి గుండు నెప్పులకు దూరంగా ఉండాలి అంటే వాటిని బయట పడేయాలి వాటిని బయట పడేసి గాను దగ్గర దొరికే మన పల్లి నూనె ఎందుకంటే రిఫైన్డ్ ఆయిల్ లో కూడా
(19:54) పల్లి నూనె ఉంది కానీ ఇప్పుడు కార్పొరేట్ సెక్టార్ ఎలా తయారైపోయింది అంటే మొత్తం ఆ హై పాలిఅన్సాచురేట్ ఫ్యాటీ యసిడ్స్ ఉన్నటువంటి దాన్ని తెచ్చే మనకి ఫ్లేవర్స్ యాడ్ చేసేసి కూడా కొన్ని సంస్థలు ఆయిల్స్ తయారు చేసేస్తున్నాయి. సో దేర్ ఇస్ నో గ్యారెంటీ అందుకోసం ఏంటంటే ఈ మనకి గానుగుల దగ్గర ఇప్పుడు తెలంగాణలోనో ఆంధ్రాలోనో వచ్చే పల్లీల నుంచి తీసిన ఆయిల్ ని మనం చెక్ చేసినప్పుడు దాంట్లో ఒక 45 నుంచి 50% వరకు హై ఓలిక్ యసిడ్ ఒలిక్ యసిడ్ 45 నుంచి గుడ్ ఫ్యాట్ అన్నది ఏదైతే ఉందో అది ఎక్కువ ఉంది.
(20:29) అట్లాగే ఈ పుఫా 30% వరకు లిమిట్ అయి ఉంది ఏది గానుగ నూనెలో ఈవెన్ 30 ఇస్ ఆల్సో హై మనక ఏందంటే లెస్ దన్ 20 మెయింటైన్ చేయాలనుకుంటే మనం ఏంటంటే లెస్ దన్ 20 మెయింటైన్ చేయడానికి గ్రౌండ్ నట్ ఆయిల్ ఇంకొక ఆయిల్ పుఫా తక్కువ ఉన్నటువంటి ఆయిల్ ఛాయిస్ వేరేది తీసుకొని మిక్స్ చేసి చూసినప్పుడు మేము పుఫా టార్గెట్ లెస్ దన్ 20% పెట్టుకున్నాం అట్లాగే మనకి ఏదైతే సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్స్ లో హామ్ఫుల్ సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్స్ లైక్ పామటిక్ యసిడ్ అండ్ మైరిసిస్టిక్ యసిడ్ అని చెప్పి ఇవి రెండు కూడా ఎల్డిఎల్ నెంబర్ ఆఫ్ కౌంట్ పెంచుతాయి ఎల్డిఎ ఇవి ఆక్సిడైజ్ అవ్వవు సాచురేటెడ్ ఫాటీ యసిడ్స్
(21:12) కాబట్టి ఇవి ఆక్సిడైజ్ అవ్వవు కానీ ఇవి నెంబర్ ఆఫ్ కౌంట్స్ పెంచుతాయి నెంబర్ ఆఫ్ కౌంట్స్ పెంచినప్పుడు ఏమవుతది అంటే నెంబర్ ఆఫ్ మీ యొక్క లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసినప్పుడు దాంట్లో ఎల్డిఎల్ కౌంట్ పెద్దగా కనపడుతుంది. పెద్దగా కనపడి బట్ అవి హామ్ఫుల్ కానప్పటికీ వాటిల్లో ఈ పుఫాలు తక్కువ ఉన్నప్పటికీ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ దాంట్లో యాడ్ అయిపోయాయి అనుకోండి నెంబర్ ఆఫ్ ఎల్డిఎల్ ఆక్సిడైజ్ అయ్యే కెపాసిటీ ఎక్కువ అయిపోతది.
(21:39) దానివల్ల కూడా ప్లాక్ స్టేబుల్ కాకపోయినా గాని అన్స్టేబుల్ ప్లాక్ ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ రెండిటిని సాచురేటెడ్ ఫాటీ యసిడ్ లో పామటిక్ యసిడ్ అండ్ మైరిసిస్టిక్ యసిడ్ ఇక్కడ సాచురేటెడ్ ఫాటీ యసిడ్స్ లో ఇంకొకటి స్టీరిక్ యసిడ్ అని ఉంటుంది. ఆ స్టీరిక్ యసిడ్ మంచి దాని కిందే మేము తీసుకుంటాం ఎందుకంటే ఫర్దర్ అది యూటిలైజ్ అయ్యేటప్పుడు స్టీరిక్ యసిడ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటు ఓలిక్ యసిడ్ చైన్ ఎలాంగేషన్ అంటాం దాంట్లో మనకి ఓలిక్ యసిడ్ ఏదైతే గుడ్ ఫ్యాట్ అయినటువంటి ముఫా అయినటువంటి ఓలిక్ యసిడ్ కింద మారిపోతుంది కాబట్టి స్టీరిక్ యసిడ్ ఆల్సో కన్సిడర్డ్
(22:13) యస్ ఓలిక్ యసిడ్ సో ఇవి కన్సిడర్ చేసి మేము ఒక గుడ్ ఆయిల్ మిక్స్ తయారు చేద్దాము అనుకున్నప్పుడు ఫస్ట్ మేము లుకింగ్ ఫర్ గ్రౌండ్ నట్ ఆయిల్ ఎందుకంటే కొంచెం కొంచెం పుఫా లిమిటెడ్ గా 30% వరకు ఉంది. దాన్ని తగ్గియడం కోసం మేము దానికి గీ యాడ్ చేశం. గీ యాడ్ చేసినప్పుడు నెయ్యి 60 40 50 చూసాం 60 40 రేషియోస్ చూసాం. 60 40 రేషియోస్ చూసినప్పుడు మనకి ఆల్మోస్ట్ 41% నుంచి 44% దాకా ఓలిక్ యసిడ్ వచ్చింది పామటిక్ యసిడ్ 18% కి తగ్గిపోయింది.
(22:48) మైరిసిస్టిక్ యసిడ్ 4% తగ్గిపోయింది. ఏదైతే పుఫా వెరీ హామ్ఫుల్ అన్నామో 19 ట 20% కి లిమిట్ చేయగలిగాం. 6% పల్లీల నూనె 40% నెయ్యి ఇవి రెండు కలుపుకొని వంట చేయడం వల్ల మనం ఈ బడ్జెట్ లో ఆయిల్ తయారు చేసుకొని ఒక 350 ఆ ఆ రేంజ్ లో ఆయిల్ తయారు చేసుకొని ఈ హార్ట్ ని మాక్సిమం ప్రొడక్ట్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఒక 60% పల్లె నూనె ఇది ఇలాగే ఒక 30 టు 40% % వర్జిన్ కోకోనట్ ఆయిల్ కలుపుకున్నందువల్ల కూడా మీకు ఆల్మోస్ట్ హార్ట్ ప్రొటెక్టివ్ హార్ట్ ప్రొటెక్టివ్
(23:34) ఆయిల్ మిక్స్ వస్తుంది దాంతో వంట చేసుకోండి కొంతమంది చెప్తా ఉంటారు ఆయిల్ మార్చి తీసుకోండి రోజుక ఒక ఆయిల్ వాడండి ఈ కబుర్లన్నీ నడవవు ఎందుకంటే ఈ పర్సెంటేజ్ లో ఏ రోజుక ఆరోజు కన్జూమ్ అయిపోద్ది. ఏ రోజుక ఆరోజు ఆక్సిడైజ్ అయ్యేది ఎక్కువగా ఉంది అంటే అది ఆక్సిడేషన్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతది ఆ రోజు ప్లాకు ఫామ్ అయిపోతది రేపు మీరు వేరే ఆయిల్ మార్చినందు వల్ల రేపు ప్రొడక్షన్ వస్తది మళ్ళీ ఎల్లుండి మళ్ళీ ఇదే వాడారు అనుకోండి ఆ రోజు ఆక్సిడైజ్ అయ్యేది మనకి 10 టు 20 ఇయర్స్ బట్టే 30 ఇయర్స్ లో ప్లాకో ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం
(24:11) ఏంటంటే ఎవ్రీడే యూసెస్ మీరు ఈ టైప్ ఆఫ్ మిక్స్చర్స్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి గ్రౌండ్ నట్ ఆయిల్ 60% బేస్ గా పెట్టుకోండి. మిగతా 30 30% ఘీ మిక్స్ చేసుకోండి కొంచెం దాంట్లో 10% ఆవ నూనె మిక్స్ చేసుకున్నా కూడా ఆవ నూనె ఆవాలతో తయారు చేసే నూనె ఉంటది కదా మస్టర్డ్ ఆయిల్ అంటాం అది ఒక 10% 30% నెయ్యి ఈ మూడు మిక్స్ కూడా మంచి హాట్ హెల్దీ ఆయిల్ కింద మారుతుంది.
(24:43) లేదు అంటే మనకి కోకోనట్ మీద కొబ్బరి నూనె మీద ఎవరికన్నా కొంత ఇది ఉంటే వాళ్ళు మామూలు కొబ్బరి నూనె ఎండబెట్టిన కొబ్బరి నూనె నుంచి మటుకు తీసుకోవద్దు. దాంట్లో ఫ్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ కురిడి కొబ్బరి నూనో లేకపోతే గాను దగ్గర డైట్ కొబ్బరి నూనె అంటారు కదా అది మటుకు ఎట్టి పరిస్థితుల్లో మిక్స్ చేయొద్దు దాంట్లో ఫ్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.
(25:01) మన పుఫా లాగే అవి కూడా ఫ్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అంటే బాండ్స్ ఖాళీగా ఉన్నాయి. ఫ్రీగా ఉన్నాయి. ఆక్సిజన్ తగిలితే అవి కూడా ఆక్సిడైజ్ అయిపోతాయి సేమ్ ఎఫెక్ట్ ఉంటది. సో ఫ్రీ ఫ్యాటీ యసిడ్స్ ఎక్కువ ఉన్నటువంటి గానుగు దగ్గర దొరికే కొబ్బరి నూనె మటుకు వద్దు. ఇందాక వేరుశనగ మటుకు గానుగు దగ్గరదే తీసుకోండి కానీ ఇక్కడ కొబ్బరి నూనె మటుకు గానుగు దగ్గరది వద్దు.
(25:21) ఫ్రీ ఫ్యాటీ యసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో విర్జిన్ కోకోనట్ ఆయిల్ అని చెప్పి కొబ్బరి పాల నుంచి కొబ్బరి నూనె తయారు చేస్తారు ఆ విర్జిన్ కోకోనట్ ఆయిల్ దీంట్లో 30 ట 40% మిక్స్ చేసుకోండి అలా ఎందుకంటే కోకోనట్ ఆయిల్ లో కూడా పుఫాలు తక్కువగా ఉంటాయి బట్ సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్ అండ్ మైరిసిస్టిక్ యసిడ్ ఎక్కువగా ఉంటది. సో ఇది బాలెన్స్ చేసుకోవడానికి 100% కోకోనట్ ఆయిల్ కూడా మంచిది కాదు మైరిసిస్టిక్ యసిడ్ పాంటిక్ యసిడ్ ఇవన్నీ కూడా మనకి మైరిసిస్టిక్ యసిడ్ మెయిన్ ఇబ్బంది పెడతది.
(25:53) సో ఈ అన్ని కాంపోజిషన్ లెవెల్ మెయింటైన్ చేయడానికి ఇక్కడ నా భాష కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది మీకు ఒకవేళ ఈ పేర్లన్నీ అర్థం కాకపోతే హార్ట్ హెల్త్ కోసం వేరుశనగ నూనె బేస్ గా 600గ్రాములు పక్కన పెట్టుకొని దాంట్లో 400గ్రమలు నెయ్యి అన్నా కలపండి లేకపోతే 300గము నెయ్యి 100గ్ర ఆవ నూనె అయినా కలుపుకోండి అది ఒక మిక్చర్ గా చేసి పొరల్లో అన్నిటిలో వాడుకోండి అట్లాగే లేదు అనుకుంటే ఇంకొక ఛాయిస్ ఛాయిస్ బి మనకి 600గ్రమ వేరుశనగ నూనె తీసుకోండి మనకి 4400గ్రమలు కొబ్బరి నూనె వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని దొరుకుతుంది అది మిక్స్ చేసుకొని వంటలు చేసుకోండి మీ హార్ట్ 60 ఇయర్స్ పైన
(26:40) ప్రొటెక్టివ్ గా ఉంటది. అట్లాని పూర్తిగా కొబ్బరి నూనె తాగేయద్దు పూర్తిగా నెయ్యి తినేయద్దు మళ్ళీ సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్స్ ఎక్కువైపోతే నెంబర్ ఆఫ్ ఎల్డిఎల్ కౌంట్స్ పెరిగిపోయి ఛాన్సెస్ ఆఫ్ అథరోసెలోరోసిస్ అంటే హార్ట్ బ్లాక్స్ పెరిగే అవకాశాలు పెరుగుతాయి. సో ఇది జాగ్రత్త. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకొకటి హార్ట్ బ్లాక్స్ కలగటానికి ఇంకొక అతి పెద్ద రీజన్ ఏంటంటే మనకి రెడ్ మీట్స్ అని లేకపోతే స్పెషల్ గా రొయ్యల్లో డీప్ సీ ఫిష్ లో వీటన్నిటిలో మనకి ఇవి ఎక్కువగా ఉంటాయి టిఎంఏ ట్రైమితైల్ అమైన్స్ అంటారు అవి మనకి ఏందంటే అక్కడ ప్రెజర్ ని
(27:18) తట్టుకోవడానికి ఆ వాటర్ ప్రెజర్ ని తట్టుకోవడానికి వాటి యొక్క బాడీ ఈ టిఎంఏ ఎక్కువగా ఉంటాయి వాటి యొక్క బాడీ అమెరికాలో సో అందుకే రొయ్యలు ఎక్కువ తినొద్దు అంటారు సో రెడ్ మీట్ ఎక్కువ తినొద్దు అంటారు ఎందుకంటే దీంట్లో ఉండే చోలిన్ గాని అట్లాగే గుడ్డు మనకి ఎగ్ యోక్ లో కూడా చోలిన్ ఎక్కువగా ఉంటుంది ఈ కోలిన్ లేతే ఈ క్యారనిటైన్ ఈ క్యారనిటైన్ మొన్న ఇది లాంగ్ చైన్ ఫాటీ యసిడ్స్ చేరడానికి క్యారనిటైన్ కావాలన్న దాంట్లో చెప్పుకున్నాం ఈ రెండు ఏంటంటే మన కడుపులో ఉన్న బ్యాక్టీరియా ఫెర్మెంట్ చేసి వీటినిఎంఏ ట్రైమిథైల్ అమైన్స్ కింద మారుస్తాయి అవే
(27:54) ట్రైమిథైల్ అమైన్ ఆక్సైడ్ కింద మార్చి మనకి లివర్ లో ఇబ్బందులు పెడతాయి కిడ్నీలో ఇబ్బంది పెడతాయి సికేడి ప్రోగ్రెషన్ అవుతుంది అట్లాగే హార్ట్ లో కూడా బ్లాక్స్ రావడానికి కారణం అవుతాయి. సో ఇవి రాకుండా పూర్తిగా ఇవి మానేయాల అంటే అవసరం లేదు ఈ మెటబాలిటీస్ మాత్రమే హామ్ఫుల్ కోలిన్ కావాలి కారంటైన్ మనకి కావాలి కానీ ఇవి గట్ బాక్టీరియా చేతిలో పడితేనే ఇబ్బంది అవుతది.
(28:19) సో అలా పడకుండా ఉండాలి అంటే వీటిలో సీజనింగ్స్ మనకి రోజ్మెర్రీ వాడటం లేదు అంటే బర్బరైన్ లాంటివి వాడటం ఇటువంటివి వాడటం వల్ల మనకి ఇవి ఈటి మెటబాలిటీస్ అయినటువంటి టఎంఏ టిఎంఏ ఓస్ కింద కన్వర్ట్ కావు అండ్ ఈ ప్రొడక్ట్స్ మనకి హెల్త్ కి మంచి హెల్ప్ చేస్తాయి. సో మనం వన్ డే నాన్ వెజ్ కర్రీలు అన్నిటిలో రోజ్మెర్రీ వేసుకోవటమా లేకపోతే డైలీ బర్బ్రైన్ అనేవి వాడుకోవటమా మీరు ఆలోచించుకోండి.
(28:48) అట్లాగే టీఎంఏ కంట్రోల్ కోసం ఇది. అట్లాగే మనకి సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్స్ లిమిట్స్ లో పెట్టమంటారు. సాచురేటెడ్ ఫాటీ యసిడ్స్ అందుకే మీకు నెయ్యి ఎక్కువ తినొద్దు అని చెప్తారు హార్ట్ డాక్టర్ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళిన అనిమల్ ఫ్యాట్స్ ఎక్కువ తినొద్దు ఆ ఇవన్నీ ఎందుకు చెప్తారు అంటే ఇదివరకటి గైడ్లైన్స్ లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పెరిగిపోతే మనక ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్స్ ఎల్డిఎల్ క్లియరెన్స్ తగ్గిస్తాయి అవి ఎల్డిఎల్ రిసెప్టర్ లివర్ దగ్గర ఉంటుంది అవి ఏం చేస్తాయంటే బ్లడ్ లో తిరుగుతున్నటువంటి ఎల్డిఎల్ ని క్యాచ్ చేసి వాటిని ట్రాస్ చేస్తాయి అటువంటి
(29:21) మెకానిజాన్ని ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్స్ ఇంటర్ఫియర్ చేసి ఎల్డిఎల్స్ తగ్గకుండా ఎల్డిఎల్ ఎప్పుడు పెద్దగా ఉండేటట్టు అవి సిగ్నల్ చేస్తాయి లైక్ వాటిలో సాచురేటెడ్ అట్లాని సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్స్ అన్ని బ్యాడ్ కాదు సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్స్ లో ఉన్నటువంటి పామిటిక్ యసిడ్ ఇది ఎక్కువగా పామాయిల్ లో ఉంటది అందుకని పామాయిలు అసలు తినొద్దు అని చెప్తారు హార్ట్ హార్ట్ పేషెంట్స్ అట్లాగే ఈ మైరిసిస్టిక్ యసిడ్ అంటాం మైరిసిస్టిక్ యసిడ్ ఎక్కువగా అనిమల్ ఫ్యాట్స్ లో ఉంటుంది అందుకని అది వద్దు అంటారు బట్ మైరిసిస్టిక్ యసిడ్ తో పాటు అనిమల్ ఫ్యాట్స్ లో స్టీరిక్ యసిడ్ కూడా
(29:58) వస్తది. ఈవెన్ కోకో బటర్ లో స్టిరిక్ యసిడ్ ఎక్కువ ఉంటుంది. సో ఇటువంటి మైరిసిస్టిక్ యసిడ్ పామటిక్ యసిడ్ ని కంట్రోల్ లో ఉంచుకోవాలి. ఫస్ట్ ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ ని కంట్రోల్ లో ఉంచుకోవాలి నెక్స్ట్ కౌంట్ పెరగకుండా నెక్స్ట్ జాగ్రత్త సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్స్ కూడా ఎస్పెషల్లీ పామటిక్ అండ్ మైరిసిస్టిక్ యసిడ్ ని మనం లో మెయింటైన్ చేసుకునేటట్టు ఉండాలి మనం ఇందాక డిజైన్ చేసిన మిక్స్ దాన్ని కంప్రైస్ చేయడానికే మనం ఆల్మోస్ట్ ప్రయత్నించాం ఫస్ట్ ప్రిఫరెన్స్ సాచురేట తక్కువ ఉంటాయి అట్లాగే పుఫాలు తక్కువ ఉంటాయి ఆలివ్ ఆయిల్ నెక్స్ట్ అట్లాగే హై ఓలిక్ సన్ ఫ్లవర్
(30:36) ఆయిల్ ఇవి రెండు బెస్ట్ హార్ట్ హెల్త్ కి మీ పిల్లలకి హార్ట్ ఎటాక్స్ రావద్దు అంటే మీ బడ్జెట్ కొంచెం పెంచుకొని వీటిలోకి వెళ్ళండి. నిజంగా మీకు బడ్జెట్ సహకరించకపోతే ఈ మిక్సెస్ మిక్స్ ఆఫ్ ఆయిల్స్ ట్రై చేసుకోండి. ఓకే ఇది ఈ ఆయిల్స్ కి సంబంధించింది ఇంకా డైట్రిక్ కొలెస్ట్రాల్ గురించి మటుకు దాంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువ దీంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఈ కొలెస్ట్రాల్ గురించి పట్టించుకోవద్దు ఎందుకంటే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ే చెప్పింది పట్టించుకోవద్దుఅని మళ్ళీ చెప్పడమే కాదు ఇప్పటివరకు రాకుండా చెప్పారు సార్ మా పిల్లలుయితే మరి జాగ్రత్తగా ఉంటారు ఈ రోజు నుంచి సన్ఫ్లవర్
(31:13) ఆయిల్ ఈ హైపోఫ్ ఆయిల్ బయట పడేస్తాం మరి ఆల్రెడీ మేము గత 20 30 సంవత్సరాల నుంచి ఇది బిల్డ్ అప్ అయితూ వస్తా ఉంటది కదా మరి వచ్చేసిన వాళ్ళ సంగతి ఏంటి ఆ ఇది ఆల్రెడీ ఫామ్ అయిపోయిన వాళ్ళ సంగతి ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ 40 ఎబవ్ ఉన్నవాళ్ళు మీరు కొత్తగా పాత ఆల్రెడీ బిల్డ్ అప్ అయిపోయిన దాన్ని క్లియర్ చేయడం అనేది ఇంపాజబుల్ ఎందుకంటే అవి కాల్సిఫై అయిపోయి ఉంటది క్ల్సిఫై అయిపోవడం అంటే సిమెంటింగ్ అన్నట్టు మనకి కాయాల్షియమే కదా సిమెంట్ లో ఉండేది లేకోతే బోన్స్ లో ఉండేది కాల్షియమే మనకి సున్నం సిమెంట్ తో ఉండేది ఇదివరకి
(31:53) పెద్ద పెద్ద బిల్డింగలు కట్టేది అట్లా దాన్ని ప్లాస్టింగ్ చేసేస్తది సో దాన్ని మనం కదిలిచ్చాము అంటే మన బోన్స్ ఏదైనా గాని మనం బ్లడ్ లోనే తీసుకోవాలి కదా ఇంజెక్షన్ లేకపోతే ఏదన్నా టాబ్లెట్ తీసుకున్నప్పుడు అది కాల్షియం ని క్లియర్ చేయాలి అంటే అది కాల్షియం ని మనకి ఈ రక్తనాళాల్లో ఉన్న కాల్షియం కాదు కదా బోన్స్ లో ఉన్న కాల్షియంని గ్లోరగా క్లియర్ చేసేస్తది కదా మరి అటువంటప్పుడు మన టోటల్ అస్తి పంజరం అంతా కరిగిపోతే మనం ఎక్కడ ఉంటాం సో అందుకే మీకు హార్ట్ లో ఉన్న ఆ కాల్షియం కరగటానికి స్ట్రాటజీస్ వేరే చిలటింగ్ ఏజెంట్స్ో ఇంకోటి ఇంకోటో
(32:30) ఉన్నప్పటికీ దాన్ని ట్రై చేయరు ఎందుకు ట్రై చేయరు అంటే ప్రాబ్లం అది మనకి అదర్ ప్లేస్ లో ఉన్న కాయల్షియంని కూడా కరిగిచ్చేస్తది ఎముకలకి బోన్స్ కి వీటికి హామ్ చేస్తది కాబట్టి ఆ స్ట్రాటజీ వాడరు సో ఈ రక్తనాళాల్లో ఉన్నది మనకి పాతదాన్ని క్లియర్ చేయలేదు ఏమో ప్రొటాబులేషన్ అని చెప్పి లేకపోతే ఇంకొకటి ఇంకొకటి టూల్స్ పెట్టి క్లియర్ చేయడానికి ట్రై చేశారు కానీ ఏంటంటే అది ఒక టైప్ ఆఫ్ ఫ్రిక్షనరీ సర్ఫేస్ క్రియేట్ చేయడం వల్ల మళ్ళీ ఇమ్మీడియట్ గా ప్లాక్ బిల్డప్ చాలా స్పీడ్ గా ప్రోగ్రెస్ అవుతుంది.
(33:06) చూశారు కదా ఇప్పుడు పైపు లో గాని స్మూత్ గా ఉందనుకోండి మనకి క్లాక్ స్లోగా బిల్డ్ అప్ అయిద్ది. అదే మనకి కొంచెం అక్కడ ఏదన్నా మీరు ఒక చిన్న దానితో గీకండి ఫటాఫటా ఫటా పాకుడు పట్టేస్తది. అందుకే రఫ్ సర్ఫేసెస్ లో పాకుడు స్పీడ్ గా పడతది కాబట్టి ప్లాక్ కూడా మీకు అలా రొటాబులేషన్ ఇటువంటివి చేసినా కూడా పెద్ద ఎఫెక్టివ్ ఎక్కువ రోజులు ఉండకపోవడానికి కారణం ఏంటి అంటే ఇదన్నమాట రఫ్ సర్ఫేస్ తొందరగా ప్లాక్ క్రియేట్ చేస్తది.
(33:34) సో పాత ఉన్నదాన్ని క్లియర్ చేయడం అనేది జరిగే పని కాదు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం గాని లేకపోతే వేరే డైట్ల ప్రకారం గాని పాతది క్లియర్ చేయలేం ఎందుకంటే క్యాల్సిఫై అయిపోయింది కాబట్టి సో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఉన్నది హార్ట్ ని ఉన్న ప్లేస్ లో ఉన్నది ఉన్నట్టు స్టెబిలైజ్ చేయడానికి స్టాటిన్స్ వచ్చాయి స్టాటిన్ స్టెబిలైజేషన్ థియరీ అని ఉంది అది ఏం చేస్తదంటే ఈ క్ల్సిఫికేషన్ ఇంకా ప్రోగ్రెస్ చేస్ స్పీడ్ గా చేపించేసి పూర్తిగా సిమెంటింగ్ చేసేస్తే కొంతవరకు అది షింక్ అవుతది అన్నమాట.
(34:07) షింక్ అయ్యి కొంచెం మీకు రక్తనాళాల సైజు పెరుగుతది. కాకపోతే లాంగ్ టర్మ్ స్టాటిన్స్ వాడటం వల్ల ఏంటంటే మళ్ళీ కొత్తగా దాని మీద సాఫ్ట్ బ్లాక్ ఏర్పడటం మళ్ళీ అది క్యాసిఫై అయిపోవడం మెల్లగా మీకు అది బూడిపోవడానికి స్పీడ్ గా బూడిపోవడానికి ఒక 10 టు 15 ఇయర్స్ లో బూడిపోవడానికి స్టాటిన్స్ వాడితే వన్ ఆఫ్ ది సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంది ఏదైతే మంచి పని ఉందో సో ఎవరికైతే ఆల్రెడీ ప్లాక్ బిల్డ్ అప్ అయిపోయిందే బిల్డ్ అప్ అయిపోయిన వాళ్ళు ఒక వన్ ఇయర్ పాటు స్టాటిన్ వాడి స్టాటిన్ వాడి స్టెబిలైజ్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్ గా సాఫ్ట్ ప్లాక్ రాకుండా ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్
(34:42) రాకుండా మనం ఇందాక చెప్పిన నూనెలు మార్చుకోవడం ద్వారా ఆలివ్ ఆయిల్స్ ఇటువంటివి వాడటం ద్వారా ఫర్దర్ వాళ్ళకి కొత్త ప్లాక్ బిల్డ్ అవ్వకుండా మనం చేయగలుగుతాం. సో ఫస్ట్ వన్ ఇయర్ స్టాటిన్ వాడుకోవాలి ఆ తర్వాత నుంచి వాళ్ళకి ఆయిల్స్ మార్చుకొని గుడ్ డైట్రీ హ్యాబిట్స్ తో ఈ ఆక్సిడైజింగ్ ఎల్డిఎల్ వచ్చే ఎటువంటి ఫుడ్స్ జోలికి వెళ్లకుండా అట్లాగే డయాబెటిక్ రిస్క్ ఏదైనా ఉంటే ఎందుకంటే గ్లైకేషన్ వల్ల కూడా మనకి ఈ ప్లాక్ ఏర్పడుతుంది.
(35:15) అటువంటి గ్లైకేటింగ్ ఇష్యూస్ ఉన్నటువంటి డయాబెటిస్ లాంటివి కంట్రోల్ లో ఉంచుకుంటూ చేయడం ద్వారా వాళ్ళని చేయొచ్చు అట్లాగే ఇంక్లిజరాన్ అని చెప్పి రీసెంట్ గా ఇంకొకటి వచ్చింది ఇదేంటంటే స్టాటిన్ ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ లివర్ లో కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ కూడా తగ్గిస్తుంది సో నెంబర్ ఆఫ్ ఎల్డిఎల్ పార్టికల్స్ తగ్గిపోతాయి. బట్ దీంట్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే స్టార్టింగ్ వన్ ఇయర్ ఏమో గుడ్ ఎఫెక్ట్ క్ల్సిఫికేషన్ స్టెబిలైజేషన్ చేయడం ఫర్దర్ క్ల్సిఫై చేయడం ఏంటి అంటే స్టాటిన్ లో ఉన్న డిసడ్వాంటేజ్ లాంగ్ టర్మ్ లో సో లాంగ్ టర్మ్ స్టాటిన్ అనేది గుడ్ స్ట్రాటజీ కాదు రెండోది ఇంక్లిజరాన్ అని
(35:49) చెప్పి పిసిఎస్కేన అంటారు ఇదిఒక ఆర్ఎన్ఏ థెరపీ అన్నమాట ఈఆర్ఎన్ఏ థెరపీలో పిసిఎస్కేన అనేదాన్ని మనం డిగ్రేడ్ చేయడం ద్వారా తగ్గించడం ద్వారా మనకి మోర్ ఎల్డిఎల్ రిసెప్టార్ యాక్టివేట్ చేయటం అప్పుడు బ్లడ్ లో సర్క్ులేట్ అవుతున్నటువంటి ఎల్డిఎల్ ని ఆఎల్డిఎల్ రిసెప్టార్స్ పట్టుకొని క్లియర్ చేయడం జరుగుతుంది.
(36:11) సో స్టాటిన్స్ ఏంటంటే పిసిఎస్కన ని మనకి అప్రెట్ చేస్తే ఇంక్లిజరాన్ అనేది రివర్స్ స్ట్రాటజీలో వచ్చింది రివర్స్ స్ట్రాటజీలో ఇదేమో కొలెస్ట్రాల్ పార్టికల్స్ ని తగ్గిస్తుంది బట్ ఎల్డిఎల్ క్లియరెన్స్ తగ్గిస్తుంది. ఏది స్టాటిన్ ఎల్డిఎల్ క్లియరెన్స్ తగ్గిస్తుంది యాక్చువల్ మెకానిజం ప్రకారం ఈ పిసిఎస్కే మెకానిజం లో బట్ ఇది ఇంక్లిజరాన్ అనేది ఇంకా ఎఫెక్టివ్ గా వచ్చిందిఎల్డిఎల్ ని వచ్చింది వచ్చినట్టు క్లియర్ చేసేయడానికి మోర్ నెంబర్ ఆఫ్ ఎల్డిఎల్ రిసెప్టార్స్ ని యక్టివేట్ చేస్తుంది అట్లాగే నాచురల్ మాలిక్యూల్స్ లో మనకి బర్బరైన్ అని ఉంది ఈ బర్బరైన్ ఏం
(36:46) చేస్తుంది అంటే ఇటు ఏదైతేహెచ్ఎన్జసిఏ రిడక్టైజ్ ని తగ్గించడం ద్వారా ఇన్హిబిట్ చేయడం ద్వారా స్టాటిన్ లాగా కొలెస్ట్రాల్ సింతసిస్ ని స్లో చేస్తుంది అట్లాగే పిసిఎస్క 9 ఈ ఏదైతే మనకి పిసిఎస్కే 9 ని డౌన్ రెగ్యులేట్ చేయడం ద్వారా ఎల్డిఎల్ రిసెప్టర్ డిస్ట్రక్ట్ కాకుండా వాటిని నెంబర్ ఆఫ్ ప్రిజర్వ్ చేసుకొని నెంబర్ ఆఫ్ ఎల్డిఎల్ రిసెప్టర్స్ ని పెంచుకోవడం ద్వారా ఎల్డిఎల్ క్లియరెన్స్ ని కూడా ఎక్కువగా చేస్తుంది బర్బరైన్ వాడటం వల్ల అట్లాగే మనకి ఎల్డిఎల్ రిసెప్టర్స్ ఎక్కువగా యాక్టివేట్ అవుతాయి అట్లాగే లైపేజెస్ ఏవైతే వీటిని కట్ చేస్తాయో ఆ
(37:24) లైపేజెస్ ని కూడా ఇవి బర్బరిని పెంచుతుంది. లిపోప్రిటిన్ ఎల్పి అని చెప్పి చెక్ చేస్తాం కదా అవి కూడా లో మెయింటైన్ చేస్తుంది. సో ఇది రెండు లాగా పనిచేస్తుంది స్టాటిన్ లాగా పనిచేస్తుంది ఇంక్లిజరాన్ లాగా పనిచేస్తుంది. స్టాటిన్ లో గుడ్ గుడ్ తీసుకుంటుంది ఇంక్లిజరాన్ లో గుడ్ ఎఫెక్ట్స్ ఏఉన్నాయో అవి రెండిటి ద్వారా కూడా బర్బరైన్ పనిచేస్తుంది బట్ బర్బరైన్ తో ప్రాబ్లం ఏందంటే అబ్జర్ప్షన్ తక్కువగా ఉంటది.
(37:48) పైటోజోమల్ బర్బరైన్స్ వాడటం వల్ల మనకి నెక్స్ట్ కొలెస్ట్రాల్ బిల్డ్ అప్ అవ్వకుండా ఈ ప్లాక్ ఫార్మేషన్ కాకుండా మనం ఇందాక చెప్పినటువంటి టఎంఎల్ కంట్రోల్ లో బర్బరేన్ ఉపయోగపడుతుంది అట్లాగే ఏదైతే ఈ క్యారెంటైన్ కోలిన్లుటఎం కింద మారకుండా బ్యాక్టీరియాని కంట్రోల్ లో ఉంచడానికి బర్బరన్ ఉపయోగపడుతుంది అట్లాగే ఈ కొలెస్ట్రాల్ ని బోత్ స్టాటిన్ అండ్ పిసిఎస్కేన ఇంక్లిజరాన్ రెండిటి యొక్క ఎఫెక్ట్లోన తగ్గించి కి మనకి హెల్ప్ అవుతుంది.
(38:21) అట్లాగే ఈ ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ ని నూనెలు మార్చుకోవడం ద్వారా కంట్రోల్ లో ఉంచుకొని వీళ్ళ యొక్క లైఫ్ ని ప్రోగ్రెస్ చేసుకోండి ఒకవేళ మీకు ఫుల్ గా ఆల్రెడీ మోర్ దెన్ 70% ప్లాక్ బిల్డ్ అప్ అయిపోయి ఉంటే అది స్టెంటబుల్ స్టెంట్ వేసే ప్లేస్ అయితే స్టెంట్ వేసుకోండి మంచిదే స్టెంట్ వేసుకుంటే తప్పేమ లేదు కొంపలుఏమ ఆరిపోవు బయట బైపిచ్చినట్టు ఏవో జరిగిపోకపోతే కొంచెం ఖర్చుతో కూడింది ఒక రె లక్షలురన్నర లక్షలుమ లక్షలు ఖర్చు అవుతాయి బట్ స్టంట్ వేస్తే మనక ఏందంటే ఏదైతే పూడిపోయిందో దాన్ని కొంచెం వెడల్పు చేసి అక్కడ ఆ యొక్క ఆ పైప్ లైన్ సైజ్ కొంచెం ఇంప్రూవ్ చేస్తారు ఇంప్రూవ్ చేసినప్పుడు మనకి బ్లడ్
(38:59) బ్లాక్ అవ్వదు. సో దాని వల్ల పెద్ద ఉపయోగం లేదు ఆ పైపు వేస్తారు ఏదైతే స్టంట్ స్ప్రింగ్ వేస్తారో వన్ ఇయర్ తర్వాత చూసుకుంటే దాని మీద మళ్ళీ మీకు లేయర్ వచ్చేస్తుంది ఏది మన చర్మం లేయర్ ఏదైతే రక్తనాళాల లేయర్ ఉంటుందో ఎండోతీలియం అంటాం అది వచ్చేస్తుంది అది వచ్చేసిన తర్వాత అందులో కలిగి ఒక కలిసిపోతుంది ఆల్మోస్ట్ కలిసిపోతుంది.
(39:18) ఓన్లీ వన్ ఇయర్ వరకు మటుకు కొత్త ప్లాకో బిల్డ్ అప్ అవ్వకుండా కచ్చితంగా స్టాటిన్స్ వాడుకోవడం కచ్చితంగా మనకి ఈ త్రాంబస్ ఫామ్ అవ్వకుండా ప్లేట్లెట్ యాంటీ ప్లేట్లెట్ థెరపీ చేసుకోవడం ఈ క్లోపడోగ్రిల్ లేకపోతే ఇట్లాంటివి ఉంటాయి కదా టైగర్ గ్రిల్లర్ ఇటువంటివి వాడుకొని బ్లడ్ థిన్నర్స్ అంటారు. అవి వాడుకోవటం అదే స్టాటిన్ ఇవి ఏంటంటే కొలెస్ట్రాల్ కి సంబంధించి ఈ లాంగ్ టర్మ్ స్టాటిన్స్ మటుకు గుడ్ స్ట్రాటజీ కాదు ఎందుకంటే రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి లాంగ్ టర్మ్ స్టాటిన్స్ తో మెయిన్ వన్ ఇయర్ మటుకు ప్లాకో స్టెబిలైజ్ చేసేంతవరకు స్టాటిన్స్ వాడి
(39:51) తర్వాత బర్బరేన్ లాంటి నాచురల్ మాలిక్యూల్స్ కో ప్లస్ మీ డైట్రీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల కొత్త ప్లాకో బిల్డ్ అప్ అవ్వకుండా చూసుకోవచ్చు. అట్లాగే ఎవరికైతే హెచ్డిఎల్ తక్కువగా ఉంటుందో హెచ్డిఎల్ పెరగటానికి మటుకు ఉన్నది ఒకటే ఒక స్ట్రాటజీ కచ్చితంగా సాచురేటెడ్ ఫ్యాట్ ఇంటే కొంచెం పెంచుకోవడం సో దానికోసం ఏంటంటే గుడ్ సాచురేటెడ్ ఫ్యాట్ యసిడ్స్ అయినటువంటి లారిక్ యసిడో లేకపోతే ఇటువంటి ఈ స్టీరిక్ యసిడో ఇటువంటివి ఎక్కువగా ఉన్నాయి కొంచెం ఎక్కువగా తీసుకోవడం వల్ల కొబ్బరి నూనె లాంటివి తీసుకోవడం వల్ల లిమిటెడ్ గా అది అప్ టు 20 ml పర్ డే వరకే మరి టూ మచ్ గా
(40:28) తీసు సకుంటే మళ్ళీఎల్డిఎల్ సైజులు కూడా ఎల్డిఎల్ వేరిగిపోతుంది మళ్ళీ హామ్ అవుతది. 20 ml మించి కొబ్బరి నూనె తీసుకోవద్దు ఒక 20 ml వరకు తీసుకుంటే మీకు హెచ్డిఎల్ పెరుగుతుంది.హెడిఎల్ రివర్స్ ట్రాన్స్పోర్ట్ లో ఏంటంటే టెంపరరీగా ఏమైనా సాఫ్ట్ బ్లాక్ ఆల్రెడీ ఫామ్ అయి ఉంటే ఆ టెంపరరీ సాఫ్ట్ బ్లాక్స్ ని మాత్రమే క్లియర్ చేస్తుంది తప్ప హెచ్డిఎల్ క్యాల్సిఫై అయిపోయినటువంటి బ్లాక్ ను మటుకు ఎట్టి పరిస్థితిలో క్లియర్ చేయదు.
(40:55) క్ల్సిఫై కానటువంటి సాఫ్ట్ ప్లాకూస్ ఏమనా ఉంటే హెచ్డిఎల్ పెంచుకోవడం ద్వారా ఇమ్మీడియట్ గా హెచ్డిఎల్ పెంచుకోవడం ద్వారా అవి క్లీన్ చేసుకునే అవకాశం ఉంటుంది పైపైన కడుక్కోవడం అన్నమాట ఓకే ఇప్పుడు బాత్్రూమ్లో పాకుడు బట్టి ఉంది ఊరక చీబురుతో ఇట్ట తుడుచుకోవడం అనేది హెచ్డిఎల్ తో కడిగినట్టు యాసిడ్ పోసి కడిగేది మనకి ఈ క్ాల్సిఫై అయిపోయిన దాన్ని రిమూవ్ చేయడం సో హార్ట్ లో యసిడ్ పోయలేం కాబట్టి క్ాల్సిఫై అయిన దాన్ని ఏమి చేయలేం ఓకే ఇది హార్ట్ కి సంబంధించి మీ హార్ట్ ని స్ట్రెంతన్ చేసుకోవడానికి ఏవైతే ఇప్పటివరకు ఉన్న అటు అలోపతీలో గాని
(41:34) ఇటు డైటరీలో గాని ఉన్నటువంటి బెస్ట్ విశ్లేషణ ఓకే హ్యాపీగా ఇక్కడి నుంచి మీ హార్ట్ ని ఈ యొక్క సలహాలతో స్ట్రాంగ్ చేసుకొని ఉక్కు లాంటి గుండెతో అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. కరోనా టైం నుంచి కూడా మనక ఏందంటే ఎండోథైలియల్ డ్ామేజ్ వైరస్ వల్ల పెరిగి హార్ట్ ఎటాక్స్ పెరుగుతున్నాయి. సో ఇమ్మీడియట్లీ మీ డైటరీ చేంజెస్ గాని ఈ స్ట్రాటజీస్ గాని ఫాలో అయ్యి మీ హార్ట్ ని స్ట్రాంగ్ చేసుకోండి ఓకే థాంక్యూ
No comments:
Post a Comment