Monday, May 4, 2026

Om Namah Shivaya Power 🔱 108 సార్లు ఈ జపం చేస్తే నిజంగా ఏం జరుగుతుంది? 🕉️ Japam Secrets 1 #bairaagi

Om Namah Shivaya Power 🔱 108 సార్లు ఈ జపం చేస్తే నిజంగా ఏం జరుగుతుంది? 🕉️ Japam Secrets 1 #bairaagi

Author Name:Jagamantha Kutumbam Naadi

Youtube Channel Url:https://www.youtube.com/@JagamanthaKutumbam369

Youtube Video URL:https://www.youtube.com/watch?v=SX1xXVN8zWk



Transcript:
(00:00) ఓం నమఃశివాయ అని 108 సార్లు జపం చేస్తే ఏం జరుగుతుంది బాబా? ఈ ప్రశ్నకు సమాధానం ఆ జపాన్ని లక్షల సంఖ్యలో జపం చేసిన వాడు అనుభవంతో చెప్తే అది విన్న మనసు శివయ్య అనే మహా శక్తివంతమైన ప్రకంపనతో అదృశ్యంగా లంకె వేసుకుంటుంది. శివయ్యతో అనుబంధం నీకు బలపడుతుంది. అటువంటి అనుభవం నీకు ఈ వీడియో శాంతం చూస్తే కలుగుతుంది నాన్న.
(00:26) శివయ్య జపాన్ని చేస్తుంటే మొదట్లో ఎలా ఉంటుంది? తర్వాత పరిణామాలు ఎలా ఎలా మారుతూ ఉంటాయి ఇవన్నీ ఈ వీడియోలో నీకు చెప్పబోతున్నాను. బాబా ఓం నమఃశివాయ అంటే శివ పంచాక్షరి నా మివాయ ఐదు అక్షరాలు కనుక ఇది పంచాక్షరి ఈ జపం చాలామంది చేస్తారు కానీ ఎందుకు చేస్తున్నారో తెలియకుండా చేస్తారు. అయితే నిజం ఏమిటంటే ఈ మంత్రం కేవలం శబ్దం కాదు ఇది ఒక కోడ్ ఒక వైబ్రేషన్ నీ లోపల ఉన్న శివ తత్వాన్ని యాక్టివేట్ చేసే స్విచ్ ఈ మంత్రం ఓం నమశివాయ ఈ ఐదు అక్షరాలు ఇవి పంచభూతాలు రా.
(01:06) ఏది ఇప్పుడు నా అను నోటితో అన్నావా అది నీలో భూ తత్వాన్ని లేపింది మా అనే శబ్దం ఇచ్చే వైబ్రేషన్ జలతత్వాన్ని యాక్టివేట్ చేస్తుంది. సి అగ్ని తత్వం వ వాయుతత్వం య ఆకాశ తత్వం అంటే ఏంటి బాబా ఈ మంత్రం నువ్వు జపిస్తుంటే నీ శరీరం నీ మనసు నీ శక్తి అన్ని రియలైన్ అవుతాయి అంటే సరైన అమెరికాలోకి వస్తాయి. నాన్న నువ్వు ఈ జపం చేయడం మొదలు పెట్టినప్పుడు నీలో ఏమేమి అవుతుందో చెప్పే ముందు ఈ 108 సంఖ్యే ఎందుకు అనేది తెలుసుకో 108 మీద ఒక వీడియో చేశము ఈ వీడియో తర్వాత అది చూద్దు లాస్ట్ లో తంబ్నెయిల్ పెట్టిస్తా సరే బాబా ఇంతవరకు నువ్వు ఈ వీడియోను చూస్తున్నావంటే శివయ్య అంటే నీకు
(01:48) బోలెడు ప్రేమ అంతేగా మరి 108 అని కామెంట్ లో రాయి నాకు తెలుస్తుంది. ఎందుకు 108 సార్లు దానికి సమాధానం చెప్పిన ఆ వీడియో లో చాలా విషయాలు ప్రస్తావించాను అందులో కొన్నిమటుకు ఇక్కడ చెప్తా 12 రాశులు * 9 గ్రహాలు = 108 నీ హృదయం నుంచి సూర్యునికి ఉన్న ఎనర్జీ లింకును సూచించే సంఖ్య 108 యోగాలో 108 నాడులు హృదయానికి కలుస్తాయని చెప్తారు.
(02:19) హృదయం వద్ద ఏముంటుంది? అనాహత చక్రం. అనాహత చక్రానికి క్రింద ఉండే మూడు చక్రాలు భౌతిక ప్రపంచ చక్రాలు. పైన ఉండే మూడు ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందిన చక్రాలు. ఈ మూడింటికి ఆ మూడింటికి మధ్యలో వారధి లాంటిది అనాహతం. ఒక మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఆ మంత్రం యొక్క ప్రకంపన 108 నాడుల ద్వారా నీ శరీరం అంతా పూర్తిగా వ్యాపించి శరీరాన్ని శుద్ధి చేస్తుంది.
(02:46) బాబా కొద్దిసేపట్లో సాధకులు ఈ జపం చేస్తుంటే స్టేజెస్ ఎలా ఉంటాయి? దేని తర్వాత ఏం జరుగుతుంది ఒంట్లో ఆరాలో ఏం మార్పులు వస్తాయి ఇవన్నీ చెప్పబోతున్నాను దానికి ముందు ఇది విను. జపం వెనుక అసలు టెక్నాలజీ కరుణాసాగరుడు భోళాశంకరుడు అయిన శివయ్య బం లహరీ తరంగాలు ఈ జపం చేస్తూ ఉంటే నీ లోపల తిరగడం మొదలు పెడతాయి.
(03:13) దుబం బం బం దుబం బం బం బమ్మ లహరి సరే ఇప్పుడు పని చెయ్ నీ గొంతుపై ఒకసారి చెయ్యి పెట్టుకొని నీ పేరు బయటకు చెప్పు చెప్పావా ఏం తెలిసింది ఒక వైబ్రేషన్ గొంతులో చిన్న ప్రకంపన తెలిసిందా లేదా అంటే ప్రతి శబ్దానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. అదే శబ్దం మనసులో జపిస్తే సౌండ్ రాకున్నా కూడా ఆ వైబ్రేషన్ మనసులో జరుగుతుంది. అలాగే ఆ పార్వతీపతి కూడా ఒక ప్రకంపనలో ఉంటాడు రా.
(03:38) ఇక్కడ నువ్వు ఆయన నామజపం చేస్తూ ఉంటే పుట్టే ప్రకంపన అక్కడ ఆయన ఉన్న వైబ్రేషన్ తో మ్యాచ్ అవుతుంది. అలా రెండు మ్యాచింగ్ వైబ్రేషన్లు దూరం దూరంగా ఉన్నా సరే ఆ రెండు సింక్ అవుతాయి. కనెక్ట్ అవుతాయి. అంటే రెజోనెన్స్ లోకి వస్తాయి అని క్వాంటం ఫిజిక్స్ చెప్పే యూనివర్సల్ లా సింపుల్ గా శివయ్యనే నీ లోపల వైబ్రేషన్ రూపంలో ప్రవహింపజేస్తున్నావు. ఆ జపంతో.
(04:02) అర్థమైందా. నాన్న ఏ జపమైనా సరే ఈ సూత్రం తోటే పనిచేస్తుంది గుర్తుపెట్టుకో లక్షల ఏళ్ల క్రితమే ఇటువంటి గొప్ప టెక్నాలజీని దర్శించిన మన ఋషి మహాత్ములకు ఒక్కసారి మనసులో దండం పెట్టుకుందాం. నమో నమః నమో నమః కామెంట్స్ లో ఓ నమస్కారం ఎమోజీ వేసుకో నాన్న. సరే నువ్వు ఈ జపం చేయడం మొదలు పెడతావు.
(04:26) మొదటి 20 సార్లు చేస్తూ ఉండగా నీ మనసు ఇంకా అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటుంది. జపం 40 సార్లకు చేరుకోగా నెమ్మదిగా నువ్వు లోపలికి దిగడం మొదలుపెడతావు. 80 సార్లకు వచ్చేసరికి ఒక ప్రశాంతత, ఒక శూన్యం 108 కి చేరేసరికి నువ్వు జపం చేస్తున్నావా లేదా జపం నిన్ను చేస్తున్నదా అని కూడా తెలియని స్థితి వస్తుంది. నీ సాధన లోతు పెరుగుతున్న కొద్దీ. బాబా ఇప్పుడు జపంలో స్టేజీలు ఎలా ఉంటాయో ఒక సాధకుడి అనుభవం ఎలా ఉంటుందో వింటావా ఇందాకటి నుండి నిన్ను ఊరిస్తున్న సబ్జెక్టు వచ్చేసింది మరి వినేసేయ్ సాధకుడు ఆసనంపై కూర్చుని పెదవులు నాలుక కదలకుండా మనసులో జపం చేయాలి.
(05:08) ఇదే శ్రేష్టం మొదట్లో ఒక 10 15 నిమిషాలు కూర్చో చాలు. జపం ముందు నాభి నుండి మొదలై తల పై భాగం వరకు వైబ్రేషన్ రూపంలో నీ లోపల నిండడం మొదలుపెడుతుంది. ఇలా నిండుతున్న సమయంలో ఏమవుతుందంటే చాలా మందికి శరీరం కొద్దిగా ముందుకు వెనక్కు ఊగడం తెలుస్తుంది ఆవలింతలు కూడా రావచ్చు కళ్ళల్లోంచి నీళ్లు రావచ్చు అది ఏడుపు సంతోషం కాదు నీళ్ళు ఇలా జరుగుతూ ఉంటే జపం వైబ్రేషన్ శరీరంలో నిండుతోంది అని అర్థం చేసుకోవచ్చు.
(05:36) అలాగే ఆవలింతలు కన్నీటితో నీ లోపల నెగిటివిటీ బయటకు వెళ్ళిపోతుందన్నమాట అప్పుడు కొందరికి తల బరువుగా దిమ్ముగా ఉండొచ్చు ఇది కూడా నెగిటివిటీ పోవడమే ఇక జపం చేస్తున్న కొద్ది సమయానికి లేదా జపం చేస్తూ వెళ్తున్న కొద్ది రోజులకే ఒక ఆసక్తికరమైన అనుభవం కలుగుతుంది. తల పై భాగంలో నుంచి ఏదో క్రిందకు జారుతున్నట్లు నీటి లాగా పైనుంచి ఒంట్లోకి ప్రవహిస్తున్నట్లు అనిపించొచ్చు.
(06:01) ఎటువంటిది జరిగితే నీ ఆరా పొరలు పొరలుగా నిర్మాణం మొదలు అవుతోంది అని అర్థం అయితే బాబా ఈ అనుభవాలు ఇలాగే ఉండాలి అని ఎవరూ చెప్పలేరు. మనిషి మనిషికి వేరువేరుగా ఉండవచ్చు. అసలు ఇవి ఏమీ జరగకపోయినా వైబ్రేషన్ నిండడం నెగిటివిటీ బయటకు వెళ్లడం చుట్టూ ఓరా తయారవ్వడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి సైలెంట్ గా తెలుసా నాన్న కొందరు గుండె ప్రాంతంలో చల్లదనం లేదా శిరస్సు పై భాగంలో చల్లదనం ఫీల్ అవుతూ ఉంటారు అలా అయితే నేను చెబుతున్నవి ఎక్కువ మంది అనుభవాలు నీ సాధనలో ఒక మార్గదర్శకంగా ఉంటాయని చెప్తున్నాను అంతే అయితే నువ్వు అలా జపం చేస్తూ వెళుతూ ఉంటే నీ ఓరా ముందు
(06:38) ఐదు లేయర్లుగా ఐదు పొరలుగా రూపం దాలుస్తుంది. [సంగీతం] ఇంకా జపం చేస్తూ పోతూ ఉంటే ఏడు ఎనిమిదవ లేయర్లు కూడా నిర్మితం అవుతాయి. మరికొన్ని రోజులు జపం చేస్తూ పోతే 9 10వ పొరలు నీ ఓరాకి ఏర్పడతాయి. ఆ తర్వాత 11 12 ఇవి నీ శరీరం నుంచి దూరంగా వ్యాపించి ఉంటాయి. 11, 12 పొరలు. ఇలా జపం చేస్తున్న వారికి వారి ఆరా సైజు ఎంత ఉందో కనుక్కోవాలి అనిపిస్తూ ఉంటుంది.
(07:08) దానికి ఒక టెక్నిక్ ఉందిరా ఆ టెక్నిక్ ఓరా పార్ట్ ఫోర్ వీడియోలో త్వరలో తీసుకొస్తా నీకోసం నీకు ఆసక్తి అనిపిస్తే ఓరా అని కామెంట్ లో రాయ్ అయితే ఓరాను కొలవాలంటే ముందు నువ్వు జపం చేసి ఓరాను పెంచుకోవాలి కదా అంుచేత ఆ లోపల ఆ పనిలో ఉండు నువ్వు సీరియస్ గా జపం మొదలు పెట్టేయ్. బాబా జపం చేస్తే దేవత రెస్పాండ్ అవుతారు. జపం భౌతికంగా సంపదలను తెచ్చిపెడుతుంది.
(07:33) అలాగే కర్మ అని మనం పిలుస్తున్న వైబ్రేషన్లను క్లియర్ చేసేసి ఆధ్యాత్మికంగా ఈ శరీరం వదిలేసాక కూడా నువ్వు చేసిన జపం నీకు ఉపయోగపడుతుంది. ఇది మన సనాతన ఋషుల ఖచ్చితమైన సైన్స్ రాసి పెట్టుకో అంతే కాదు క్వాంటం ఫిజిక్స్ ఒప్పుకుంటున్న అద్భుతం కూడా ఇది. సరే మరొక చిన్న అనుభవం చెప్తాను నీకు ఆసక్తికరంగా ఉంటుంది.
(07:56) చప తీవ్రమైన కొద్దీ నీ శరీరంలో వేడి పెరుగుతుంది. పొట్టలో గుడుగుడు గుడుమనడం చూస్తావు. ఈ సమయంలో నీ సూక్ష్మ శరీరానికి నీ బాడీతో ఉన్న లంకే కొంచెం కొంచెంగా వదులవ్వడం దూరం అవ్వడం మొదలవుతుంది. భలే సరే సరే ఆ ఓరా కొలిచే పద్ధతి ఇంకా మిగిలిన అనుభవాలు ఓరా పార్ట్ ఫోర్ కోసం అట్టే పెట్టుకుందాం. ఈ వీడియో మరీ పొడుగ అయిపోతుంది లేకపోతే ఎందుకంటే ఆ సూక్ష్మ శరీరం వేరవ్వడం మొదలయ్యాక ఒక గొప్ప ట్విస్ట్ వస్తుంది బాబా దాని గురించి టూకీగా చెప్పడం సాధ్యం కాదు సరేనా బంగారు కొండ ఆ శివ పంచాక్షరి జపం వల్ల ఏమవుతుంది నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది.
(08:34) నీ ఓ ఆరా మెల్లి మెల్లిగా 12 లేయర్లు తయారు చేసుకుంటుంది. ఇది బ్రహ్మాండమైన రక్ష, సంపదలను ఆకర్షించే అయస్కాంతం నీకు గుర్తుపెట్టుకో ఆ పైన నీ ఆలోచనలు నెమ్మదిస్తాయి. భయం ఆందోళన నెమ్మదిగా కరిగిపోతాయి. జీవితం ఒక స్టెబిలిటీ లోకి వస్తుంది. అటు ఇటు పరుగులు పెట్టడం ఆగి ఒక ఫోకస్ తో జీవించడం మొదలవుతుంది. అతి ముఖ్యంగా నువ్వు ఇంతకు మునుపులాగా బయట ప్రపంచం నుండి కాకుండా లోపలి నుండి జీవించే మధుర ప్రయాణం నీకు మొదలవుతుంది.
(09:02) ఈశ్వరుడు కరుణా సముద్రుడు మహాశక్తినే తన అర్ధాంగిగా పొందిన వాడి ప్రేమ, స్నేహం, సహచర్యం నీకు లభిస్తాయి. ఇంకేం కావాలి బాబా, ధన్యుడివైపోతావురా, ఇటువంటి గొప్ప సంపదను మన ఋషులు మనకు ఇచ్చి సంప్రదాయాలుగా పెట్టి శాస్త్రాలుగా పెడితే వెధవ నెగిటివ్ శక్తులు హిందువులను వాటికి దూరం చేసి పారేసాయి. ఏం పర్లేదు దిగులు లేదు.
(09:24) సంగమ యుగం వచ్చేసింది బాబా. మళ్ళీ శివయ్యతో నువ్వు ఏకం అవుతావు. చెత్త శక్తులను బట్టలు బాదినట్టు బండకేసి బాదే సమయం వచ్చేసింది. నాన్న నమః అంటే నేను కాదు శివాయ అంటే శివుడికే సమర్పణ బోలెతో ఈ జపం చేస్తున్న ప్రతిసారి నేను అనే తత్వం కరిగిపోతూ నీ అసలు స్వరూపం కొంచెం కొంచెంగా వెలుగులోకి వస్తూ నీకే కనపడుతుంది రా. ఆహా ఒకరోజు నీకు ఈ స్థితి వస్తుంది.
(09:54) బాబా గురువులు ఎప్పుడూ చెప్పే వేద వాక్యం మొదటి నుంచి నువ్వే శివుడివి. కలియుగం అది నువ్వు మర్చిపోయేలా చేసింది ఇన్నాళ్ళు అంతే. నాన్న నీలోని నా శివయ్యకు బైరాగి ప్రణామములు. ప్రేమరా శివయ్య అంటే ప్రేమ. నీవే తండ్రి ఆదియోగీశ్వరా అని పాట పాడాను అందుకే బైరాగి బీట్స్ ఛానల్ లో ఉంటుంది చూడు హత్తుకునే పాట. నీవే తండ్రి ఇదిగో బాబా మొదలుపెట్టు ఇవాళే 108 సార్లు ఓం నమఃశివాయ జపించు ఐస్ క్రీము తింటే తియ్యగా చల్లగా ఉంటుంది అని వింటే ఏమవస్తుంది రుచి చూస్తేనే స్వయంగా తెలుస్తుంది అర్థమైంది కదా నేనేమంటున్నానో చెయ్యి జపం మొదలుపెట్టు శివయ్యను గురువుగా
(10:36) భావించు ఆయనే దత్తాత్రేయుడు శివయ్య నువ్వే గురువు నాతో జపం చేయించు అని సంకల్పం తీసుకొని ఆయనే నీ ఎదురుగా అంత ఎత్తున కూర్చుని ఉన్నట్టు కల్పన చేసి కళ్ళు మూసుకొని బరిలోకి దూకరా తెలుగు వారికి ఈ మంత్రం ఉపదేశం ఆటోమేటిక్ గా ఉన్నట్టే కనుక శివ పంచాక్షరి ఎవరైనా చేసుకోవచ్చు అని నా గురువు చెప్పారు. బాబా తురీయం ధ్యానం ట్రైనింగ్ లో కూడా శివయ్య ఒక భాగమే తెలుసా మెంబర్స్ ఏరియాలో త్వరలో వచ్చేస్తోంది తురియం ట్రైనింగ్ సరే ఇప్పుడు ఏం చేస్తావ్ తంబునేలు క్లిక్ చేసి 108 పవర్ వీడియో చూడు వచ్చేవారం వీడియోలో కుండలిని రహస్యాలు కొన్ని మొదటిసారి
(11:12) చెప్పబోతున్నాను. చాలా కాలం నుంచి మీ అందరూ అడుగుతున్నారు కదా మరి మిస్ అవ్వకుండా చూడు నెక్స్ట్ వీక్ చల్తే బనో బైరాగి శివోహం జై భారత్ జై గురుదేవదత్త

No comments:

Post a Comment