Monday, May 4, 2026

మనం రోజూ చేసే అనేక పనులలో కోల్పోయే ప్రాణ శక్తిని తిరిగి పొందే మార్గం | Sri Yoga Suryanarayana

మనం రోజూ చేసే అనేక పనులలో కోల్పోయే ప్రాణ శక్తిని తిరిగి పొందే మార్గం | Sri Yoga Suryanarayana

Author Name:Sree Niravi Astro Tv

Youtube Channel Url:https://www.youtube.com/@SreeNiraviAstro

Youtube Video URL:https://www.youtube.com/watch?v=FhbFllQMtSg



Transcript:
(00:00) ఏమిటి కర్మ కర్మ అంటే మళ్ళీ వేద ప్రమాణం తీసుకోవాలి భవతి చిత్తస్మతసవై కర్మ అంటే ఏమిటి నీ మనోకర్లకే కర్మ అంటే మనోకర్లకి ఎప్పుడు వచ్చింది బయటవాడి మాటల కోపం వస్తే మనోకర్ పెరిగింది శ్వాసగతి పెరిగింది ఇప్పుడు ఏం చేయాలయతే ఈ మనసు వీక్ మైండ్ అయిపోయి బాహ్య ప్రపంచంలో గెద్దుతూ వాటి యొక్క ఆ రియాక్షన్ యాక్షన్స్ కి రియాక్ట్ అవుతూ నాలో ఉండేటువంటి మానసిక శక్తిని రోజు కోల్పోతున్నాను అంటే ఈ మానసిక శక్తి కోల్పోవడం అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
(00:34) మనం బై బర్త్ రైట్ మెంటల్ ఎనర్జీ ఒక్కొక్కళ ఒక రకంగా ఉంటుంది నా మెంటల్ ఎనర్జీ వేరు ఇతనిది వేరు మరో వ్యక్తిది వేరు డిఫరెంట్ గా ఉంటాయి. అంటే 60 వాట్స్ అనుకోండి ఒక వ్యక్తి మానసిక శక్తి దాని తగ్గట్ట ఈ బల్బు కాంతి ఉంటుంది ఆ 60 వాట్స్ తీసి 40 వాట్స్ పెడితే కాంతి తగ్గుతుంది 20 పెడితే ఇంకా తగ్గుతుంది. అంుచేత మనమైతే ఏం చేయాలి వెలుగు పెంచుకోవాలా తక్కుకోవాలా వెలుగు పెంచాలి వెలుగు పెంచాలంటే ఏం చేయాలి 60 వర్డ్స్ 100 చేసుకోవాలి నువ్వు భూమి మీదకి వచ్చింది నీ మానసిక శక్తిని పెంచుకోవడానికి వచ్చావు అందుకే మైండ్ వీక్ అయిపోవడానికి కాదు అంటే మైండ్ వీక్ అయింది
(01:11) అంటే నీ ప్రాణం పోతున్నాది ఇది ప్రపంచానికి తెలియాలి. మనసు ద్వారా నీ తాలూకా దైవ బలం పోతున్నాది నీ కోపతాపాలు అరిషడ్ వర్గాలు వీటి ద్వారా ఇది ప్రపంచం ముందు గ్రహించాలి. అంుచేత ముందు మైండ్ నీ కంట్రోల్ లో లేదు గనుక నీ మైండ్ నీ కంట్రోల్ తెచ్చుకోవాలి. ఈ మైండ్ ని కంట్రోల్ తెచ్చుకోవడంలోనే మొత్తం శ్వాస కంట్రోల్ అయి బాగుంటాం అంటే ఏంటి మెంటల్ వాటేజ్ పెంచాలి ఈ మెంటల్ వాటేజ్ పెంచాలి అనే మాట ప్రపంచంలో ఏ గ్రంథంలో ఎక్కడో మన ఋషీశ్వరులు అందరూ కూడా దాని మీదే చెప్పారు సర్వోపనిషత్ సారమైనటువంటి భగవద్గీతలో మెంటల్ ఎనర్జీ ఎలా పెంచడమో ఇచ్చారు. దానికే ప్రతి అధ్యాయం చివర
(01:53) సర్వోపనిషత్ బ్రహ్మవిద్యాయం యోగశాస్త్రే కృష్ణార్జున సమాదే అంటే అక్కడ మీరు అందరూ గ్రహించవలసింది ఏంటంటే అర్జునుడు అనేవాడు నిమిత్తం మనందరం కూడా అర్జునులమే కృష్ణ పరమాత్ముడు అతను అర్జునుడు ఏమని యుద్ధానికి బయలుదేరాడు యుద్ధానికి బయలుదేరిన వ్యక్తి ఏం చేయాలండి ఇప్పుడు రవిశాస్త్రి గారి దగ్గరికి వచ్చాం మేము మాట్లాడాలి ఏదో నాలుగు విషయాలు చెప్పాలి అంతేగన ఇక్కడ నేను కూర్చొని మరేదో మాట్లాడితే ఎలాగ అవుతుంది ఏ పనికి వచ్చాడు కానీ అర్జునుడు యుద్ధానికి వెళ్ళాడు దాయాదు ఆస్తి ఇవ్వలేదు యుద్ధం చేయకుండా బాణాలు విడిచిపెట్టి కృష్ణ పరమాత్ముడు
(02:24) నీకు చెప్తున్నాడు అయ్యా ఈ ఆస్తి బాసులు నాకు వద్దు బిట్ ఎత్తుకుంటాను నా తాతలు తప్పుతానా తట్టులు తప్పుతున్నానా నీకు ఆజ్ఞానం ఉన్నప్పుడు ముందే మానేయాలి కదా యుద్ధానికి అంటే మైండ్ వీక్ అయింది అంటే జ్ఞానం తగ్గిపోయింది అంటే చంచలం అయింది అప్పుడు కృష్ణ పరమాత్ముడు నవ్వుతాడు అంటే ఆ కథలో ఇప్పుడు మనం చెప్పుకోక్కర్లేదు అప్పుడు అంటాడు భావే కదా భావైనా భావనే అనుకుంటున్నాడు పరమాత్ముడు అంత జ్ఞానం ఉందని తెలియదు కొంతవరకు తెలుసు కృష్ణుడికి చెప్తాడు అప్పుడు నాయన చంచలమహి మన కృష్ణ ప్రమాది బలవర్ధుడం తస్యహం నిగ్రహం మన్ే వాయోరివసు దుష్కరం గహాల్ని పట్టుకోవడం ఎంత కష్టమో ఈ
(03:01) మనసుని పట్టుకోలేకపోతున్నానయ్యా అంటాడు దీన్ని పట్టుకునే మార్గం చెప్పంటాడు ఆ చంచిన మనసుకే శ్వాసగతి ఎక్కువైపోవడం అంటే ఎనర్జీ పోయింది కుక్కులబడిపోయాడు అప్పుడు చెప్తాడు అర్థమైంది అలాంటప్పుడే ఉపదేశం ఇవ్వడానికి అర్హత సంపాదించాడు ఏమిటి ఏమ చెప్పాడు ఇప్పుడు అసంశయ మహాబాహో మనోది నీగ్రహం చలం అభ్యాసేనికంతేయ వైరాగ్య నుంచి కోయితే అయిపోయి నాయనా నువ్వు చెప్పింది కరెక్టే నువ్వు చెప్పిన మనసుని ఎవ్వడు పట్టుకోలేడు.
(03:32) మనోదుర్దీకరించలం అభ్యాసే అభ్యాసం ఏమిటయ అభ్యాసం తతో అభ్యాసః ఏం చేయాలి ఒక ప్రాక్టికల్ వే ఉంది ఆ ప్రాక్టికల్ వే ఎక్కడ చెప్పారు అది కూడా కృష్ణ పరమాత్ముడు చెప్పాడు సర్వోపనిష సారం కదా మన ఉపనిషత్తులు చదవడానికి టైం లేదు బ్రహ్మ సూత్రాలు చదవలేం అట్లీస్ట్ భగవద్గీత పుస్తకాన్ని ప్రతి ఒక్కరు మన పిల్లల చేత పారాయణ చేయించాలి దానిలో అత్యంతమైనటువంటి రహస్యాలు అంటే ఎటువంటి రహస్యాలు నీకు ఆయురారోగ్య ఐశ్వర్యములు అన్ని కలుగుతాయి.
(04:02) అటువంటి రహస్యము దానిలో ఉన్నది ఆయురారోగ్యశి అప్పుడు అది ఎక్కడ ఉంది ఏమిటి అనేది రెండు విషయాలు చెప్తాను భగవద్గీతలో సాధన ఎలా చేయాలో మనం కొత్తగా ఎవడో కనిపెట్టక్కర్లేదండి ఈ సాధనకి మనకి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్యవస్తం యశాస్త్రం విధిముత్య వర్తే కామకాలః రసత్తి నవాప్తి నసుకం పరాగతం ఇప్పుడు నేను మాట్లాడిన శాస్త్రి గారు మాట్లాడిన రవిశాస్త్ర ఎవరు మాట్లాడిన వేద ప్రమాణం నశించుకొని మాట్లాడ అది మేము ఒక గురు పరంతలో పొందామండి ఇక స్వంతంగా ఎవరికి తోచింది వాళ్ళు చెప్పేయవచ్చు అది మనం ఎవరికీ అనడానికి లేదు కానీ అది ఏ వేద ప్రమాణంలో ఉంది నువ్వు చెప్పింది ఎక్కడ
(04:39) ఉంది అనేటువంటిది మనం చెప్తే రేపు అవుతుంది కోర్టుకెళ్లి నాకు తోచికి మాట్లాడితే అవ్వదు కదా ఎందుకంటే ఎవడో అడుగుతాడు ఏమయ్యా నువ్వు చెప్పింది ఏ వేద ప్రమాణంలో ఉందా కృష్ణుడు చెప్పాడా లేకతే రాముడు చెప్పాడా అని అనాలి కానీ ఇప్పుడు మేము ఈ విద్య అనేది ఈ శ్వాస విద్య రవిశాస్త్ర గారు చెప్పింది మనసు మీద మనసు బాగుంటే శ్వాస బాగుంటుంది మనసు ఆనందనంగా ఉంటే శ్వాస తక్కువ ఇది అందరికీ తెలిసిన విషయం అది ఐదవ అధ్యాయంలో 27వ శ్లోకం నాలుగవ అధ్యాయంలో 29వ శ్లోకము ఎలాగ చేయాలో చెప్పేసాడండి కృష్ణుడు రహస్యం దాచుకోలేదు మహాత్ములు మన మీద ప్రేమ ఋషీశ్వరులందర ఎవరు
(05:14) మన తండ్రులు మన ముత్తాతలు వారు యవత్ మానవాళకి అక్కడ వాళ్ళకి జాతి లేదు మతం లేదు కులం లేదు అందరూ బాగుపడాలని ఎందుకంటే కానీ మనం పెట్టుకున్నాం ఇవని ఈ జాతి మతాలు వాళ్ళు ఏం చెప్పారు స్వర్సాన్ కుత్వా బహిర్భాయంచె చక్షు సైవాంతరేమో ప్రాణాపానో సమకృత్వ నాసాభ్యాంతర చరణం ఇది కొంచెం గురువు దగ్గరికి వెళ్లి తెచ్చుకోవాలి ఇప్పుడు మేము చెప్పి మీరు కొంతమంది అడుగుతుంటారు మాకు ఏమండీ చెప్పియండి అనిని ప్రమాదాలు వస్తాయి గురువు దగ్గర ఉండి మూడు రోజులు మీరు ఆసక్తి ఉన్నవాళ్ళు రవిశాస్త్రి గారు చెప్తారు భోజనం పెడతాం ఫ్రీ వాళ్ళకిస్తాం రావచ్చు నా ఆశ్రమేమో
(05:50) అది పెట్టుకున్నారున్నమాట అదే మరొక శ్లోకంలో కూడా ఎలా చేయాలి చెప్పారు అది ప్రాణాయామమేనండి అప అనేద దువతి ప్రాణం ప్రాణాపాన తదాపరే ప్రాణాపాన గతిరుద్వ ప్రాణాయాపర ప్రాణాయామం అంటే అతను చెప్పినట్టు చేయాలి అంటే ప్రాణాపాన గతులు పూర్తిగా లేకుండా అవ్వాలి. ఈ ప్రాణాపాన గతులు ఎప్పుడైతే లేవో అప్పుడు కుండల్ నీళ్లు లేస్తుంది.
(06:14) ఈ ప్రాణాపాన గతులు ఎలా జరుగుతాయో మనం రెండు విషయాలు కొద్దిగా తెలుసుకుందాం ప్రాణాపాన గతులు ఎలా జరుగుతాయి అంటే మన శరీరంలో అందుకే వెదుపాము ఎప్పుడు వంచకూడదండి దానిలోనే అసలైనటువంటి ముఖ్య ప్రాణం ఉంది ముఖ్య ప్రాణం అదే భూమధ్యంలో ఉంది సృష్టి క్రమం కొద్దిగా చెప్తాను దాన్ని బట్టి మీకు సబ్జెక్ట్ అందరికీ అర్థంవుతుంది మొట్టమొదట ఉండేది దుర్గుణ స్వరూపం శూన్యం ఇప్పుడు చిదంబరం వెళ్తే ఇక్కడ శూన్యమే చూపెడతారు ఆ శూన్యం అనేది ఒకటి ఉంది శూన్యం అంటే మనం అనుకున్న శూన్యం కాదు అనంత శక్తి ఉంది అది చెప్పలేం దానిలో ప్రిమోడియల్ మూమెంట్ వచ్చిందండి అంటే ఒక
(06:48) ప్రథమ కదలిక ఆ కదలిక వచ్చినప్పుడు ఎప్పుడైతే మూమెంట్ ఉందో ఎనర్జీ వస్తుంది దట్ ఎనర్జీ ఇన్ ద ఫామ్ ఆఫ్ లైట్ ఆ అదే అర్ధనారీశ్వర తత్వం అక్కడ బొమ్మేసారు కదా అంటే ఆ లోపల కదిలాడు కదా ఒకడు ఆ కదిలినవాడు శివుడు కదలడం వల్ల వచ్చిన వెలుగు అమ్మవారు ఆవిడ ఈ రెండు కూడా ఇక్కడ జరుగుతాయి అన్నమాట ఆ ప్రిమోడియల్ మూమెంట్ వచ్చేటువంటి ఆ వెలుగు అది అదే భగవంతుడు అంటాం మనం అక్కడి వరకు ప్రతి మానవుడు వెళ్ళడానికి అవకాశం ఉంది.
(07:18) ఆ అక్కడి నుంచే నిర్గుణ తత్వానికి మధ్యతలు లేదు తుర్యాతీతం అంటారు. ఈ వెలుగు అనేది చెదిరింది అంటే వెలుగు అంటే మనం సైంటిఫిక్ గా కొంచెం మీకు అర్థం అవ్వాలంటే అనంతమైన శక్తి ఇన్ఫినిట్ పవర్ ఆ ఇన్ఫినిట్ పవర్ ఉండేటువంటి ఆ శక్తి కదిలి డిఫరెంట్ వైబ్రేషన్స్ లో వచ్చింది అంటే ఈ చరాచర సృష్టి కూడా ఏర్పడింది దేవుడు కాదు లేదండి అదే భాగవతంలో చెప్తాడు కదా ఎవరు ప్రహ్లాదుడు ఏం చెప్తాడు ఎక్కడున్నాడు దేవుడు ఎందు గలడందు లేడను సందేహంబువలతో చెక్ స్వరూపగతుండు ఎందెన్ వెలక చూచిన అందే కాదు అది కనిపించిన రవిశాస్త్రం ఎవరు అది కంట్లో చూస్తుంది ఎవరు అద శరీరం ఎవరు ఈ కనిపించిందంతా ఎవరు
(07:59) అంతా కూడా ఆ దైవమే అంటే దేర్ ఇస్ నో మటర్ ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ అక్కడికి మనం వెళ్ళాలంటే మన తాలూకా శక్తిని మనం పెంచుకోవాలి ఈ మానసిక శక్తిని ఈ మానసిక శక్తిని పెంచుకోవాలంటే దానికి ఒక సాధన చెప్పారు ఈ సాధన వల్ల ఏమవుతుంది చంచల మనసు స్థిరమయి నీకు ఏకాగ్రత కలుగుతుంది. దీన్నే సిద్ధ విద్య అంటాం అంతర్ముఖ ప్రాణాయామం అంటాం ఓంకార సాధన అంటాం అంటే ఈ కదిలినప్పుడు ఏర్పడేటువంటి డిఫరెంట్ మెటీరియల్ వరల్డ్ కనబడుతుంది దీన్ని మనం ఏమిటంటే మేటర్ అంటున్నాం నిజానికి ఇది మేటర్ కాదండి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే నీటి ఆవిరి నీరు మంచ ముక్క ఉంది
(08:39) మూడు స్ట్రక్చర్ ఒకటేనా H2O కదా నీటి ఆవిరి ఏమైంది శక్తి తగ్గితే నీరు కింద వచ్చింది శక్తి తగ్గితే మంచ ముక్క ఏర్పడింది అలాగా ఇప్పుడు మనం ఏం చూస్తాం ఇది అట్లా మంచము ముక్క అనుకుంటున్నాం అంటే ఇది మేటర్ అనుకుంటున్నాం ఇదిగ మేటర్ అనేది లేదండి ఉన్నదంతా భగవత్ స్వరూపమే అంటే ఆ ఆ తేజస్సే మేటర్ రూపంలో కనిపించింది ఆ తేజస్సే మనోరూపంలో ఉంది.
(09:04) ఆ తేజస్సే ప్రాణ రూపంలో ఉంది ఇప్పుడు మనం ఏం చేసాము ఈ మేటర్లో పడిపాం అదే మాయలో పడ మాయ అంటే ఏం కాదండి సింపుల్ అంటే అందుకే కృష్ణుడు చెప్తాడు ఏంట చెప్తాడు మళళ అక్కడ ఒక పదం చెప్పాడు మమమాయ దురచయ మమయేవయే ప్రపద్యంతే మాయమేతం తంతితే నువ్వు ఈ మాయ దాటాలంటే ఏం చేయాలి నువ్వు నన్ను శరణవేడు అది నేను ఎవరిని కృషి అంటే రూపమా అహమాత్మ గుడాకేశ నేను ఆత్మ వస్తుంది అది నేను ఎక్కడ ఉన్నాను ఆత్మగా సదా సర్వగోరోపియాత్మ నా సర్వత్ర అవభాసతే బుద్ధే ఏవావు భాసేతు స్వచ్ఛేతు ప్రతిబంసత నేను ఆత్మవస్తుని అంతటా ఉన్నాం మరి అంతట ఉంటే మీలో లేరా నాలో లేరా మీలో ఎక్కడ ఉన్నారు బ్రహవరి
(09:46) మధ్యకే బొట్టు పెడతాం భారతీయ సంప్రదాయం అందరూ బొట్లు పెట్టాలి మన ఇప్పుడు మన ధర్మాన్ని నిలబెట్టాలి భృవర్ మధ్యే శివస్థానం మనస్తత్రయతే జ్ఞాతవ్యం తత్పదం తుయం యతకాలం ఇప్పుడు ఈ మనసు ఎక్కడఉంది బయటకి వచ్చేసింది ఈ బయటకి వచ్చి అంటే శక్తిహీనం అయిపోయింది నీలో కూరిగిపోయావు ఎంటాంగిల్ అయిపోయావు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక నాటకంలో నీకుఒక పార్ట్స్ ఇచ్చారండి రాముడని సీతాదేవిగా వచ్చిందండి రెక్క పట్టుకున్నావ్ చక్కగా యాక్ట్ చేశవ్ నాటకం అయిన తర్వాత ఏం చేయాల రెక్క పట్టుకుంటే ఏం చేస్తుంది ఒక దరువు వేస్తుంది.
(10:18) ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. నీకు ఇది జగన్ నాటకం అన్నారు అందుకే ఈ నాటకం ఆడడానికి నువ్వు వచ్చావు నువ్వు ఏమైపోయావు కొడుకు కూతురు పెళ్ళము డబ్బు వీటితో ఎంటైల్మెంట్ అయిపోయావు అది నీకు దుఃఖమే ఎప్పుడైనా నీకు విడిచి పెట్టక తప్పదు పెట్టిన ఎన్నాళ్ళు ఉంటావండి భూమిమీద 80 ఏళ్ళు 90 ఏళ్ళు నూరఏళ్ళు నూరేళ్ళు అని చెప్పలేం అప్పుడు ఏమైంది అప్పుడు నీకు ఏడుపు నీ ఏడుపు పోవాలి నిత్యానందంలో ఉండాలి బ్రహ్మానందంలో ఉండాలి ఆ బ్రహ్మానందాన్ని పొందడానికే మనకి శ్వాసగతి మనస్సు మనసుకు శక్తిని ఇచ్చేది ప్రాణం ప్రాణానికి మనసుకి లింక్ ఉంది మనసుకి కి
(10:49) శ్వాసకి లక్ ఆ చక్కగా రాశరు బుక్లో అంటే మనోకర్లకే శ్వాస శ్వాసగతి తగ్గితే అదే మనసు అంతర్ముఖం అవ్వాలి అంతర్ముఖం అవ్వడానికి ప్రాణాయామ విద్య అంతర్ముఖ ప్రాణాయామ విద్య చేయాలి చేసేటప్పుడు ఏమవుతుంది మనం ప్రాణం నుంచి అంటే ప్రాణం అంటే ఏది మనలో ఉండే ప్రాణం ఆ ప్రాణమే కదిలితే మనసు అయింది ఆ మనస్సేమని బాహ్యానికి వచ్చి ములిగిపోయింది ఇప్పుడు దానిలో మునిగిపోయినంత వరకు మనకి మనసు వీక్ అయిపోతుంది ఇప్పుడు ఈ మనసుని ఏం చేయాలి చార్జింగ్ చేయాలి బ్యాటరీ ఏవండీ సెల్ ఫోన్ కొంటున్నారు సెల్ ఫోన్ కొంతసేపు ఏం చేస్తున్నారు మీరు చార్జింగ్ చార్జింగ్ పెట్టారు మరి మీ మనసు ఎన్నాలే
(11:29) వాడుకుంటున్నారు డిస్చార్జ్ చేశారు చార్జింగ్ పెట్టారా ఎక్కడ పెట్టాలో తెలుసా ఛార్జింగ్ మిషన్ ఇంకా ఈ ఛార్జింగ్ కి డబ్బులు ఖర్చు అవుతాయి భగవంతుడు ఇచ్చే ఛార్జింగ్ మిషన్ ఖర్చు లేదు అంటే మనసుని ఛార్జింగ్ పెట్టాలి ఎక్కడ ఆ ఛార్జింగ్ పెట్టే విధానమే మీరు చెప్పేది అదే బ్రహ్మ విద్య అది భ్రూమధ్యంలో ఉంది. ఎవరు బ్రహ్మజ్యులు ఎవరున్నారు సుప్రీమ్ ఎనర్జీ కాంతి నీ మనసు ఇప్పుడు ఏమైంది కాంతి కోల్పోయింది కాంతి కోల్పోయింది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనో కదలికి ఎక్కువ అయిపోయింది నీ తగ్గించడం కోసం ఈ విద్య చెప్పారు చూసారా బ్రహ్మ మనో ఇప్పుడు ఒక
(12:04) దీపం ఉందండి దీపం ఇలా ఉంది కదలకుండా అప్పుడు ఎలా ఉంటుంది క్లారిటీ ఉంటుంది చదవగణం ఈ దీపం కదిలిపోతే పార్ట్ ఫ్రం అలా ఉంటుంది అందుచేత ఏం చేయాలి మనం దీపాన్ని కదలకుండా చేయాలి అంటే చిమ్మినీ పెట్టాలి అటువంటి స్థలం మన భూమధ్యంలో ఉందని ఆ దృశీశ్వలు ఏనాడో కనిపెట్టారు ఆ మహాత్ముడు తపస్సు మనకి అందించారు మనక అది వదిలేసాం మనం అందుచేత మన మనసుని నిశ్చలము చేయాలి నిశ్చలంతో అయిపోలేదు నిర్మలంతో చేయాలి దానికి కూడా ఎగ్జాంపుల్ ఒక అద్దం ఉంది అద్దం మీద మురికి ఉంది మన ప్రతిబింబం కనబడుతుందా కనిపించదు మురికి తీసాం అద్దం కదులుతున్నది అప్పుడు ప్రతిబింబం
(12:42) కనబడుతుందా కనిపించదు అప్పుడు ఏం చేయాలి మనం అద్దాన్ని దాన్ని నిర్మలం చేయాలి నిశ్చలం చేయాలి అది యోగ విద్య యోగాచిత్త వృత్తి యోగః యోగం ఏం చేస్తుంది ఈ మనోకర్లికని ఆపుతుంది. జ్ఞానం అనేది గురువు దగ్గర పొందాలి దాని వల్ల ఏమవుతుంది నిర్మలం వస్తుంది ఏమిటి ఆ నిర్మలత్వం ఈ జగత్త అంతా కూడా నీ స్వరూపమే రవిశాతు మీద కోపం నాకెందుకు అతని మీద కోపం ఎందుకు వీళ్ళు ఎందుకు నేను గొప్పోడు కూడా ఎందుకు అంతా ఒకటే ఒక్కొక్కరు ఒక క్రియ చేస్తున్నారు అందుచేత మనం మనసుని నిర్మలం నిశ్చలం చేయడానికి ఆత్మ స్థానానికి మనం ప్రయాణం చేయాలి ఆత్మ స్థానానికి వెళ్తున్న
(13:18) కొద్ది మన మనసు ఏమవుతుంది అంటే నిర్మలము నిశ్చలము అవుతుంది అదంతా చాలా సబ్జెక్ట్ అయితే నిర్మలము నిశ్చలము ఎప్పుడైందో దానిలో ఆత్మ ప్రక ప్రకాశిస్తుంది నీ ప్రతిబింబం బాగా కనబడుతుంది కదా అసలు నువ్వు ఎవరివి ఆత్మ వస్తుంది నీ ప్రతిబింబాన్ని మర్చిపోయావు నువ్వు నీ అది బింబం ఇదంతా ఏమిటి ప్రతిబింబం మనం దేనిలో పడిపోయాం ప్రతిబింబాలు చూస్తున్నాం దీని వెనక పరిగెడుతున్నాం చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక లైట్ ఉంది ఈ లైట్ వైపు మీరు వెళ్తుంటే మీ ప్రతిబింబం ఎక్కడ ఉంటుంది మీ షాడో ఎక్కడ ఉంటుంది వెనక వైపు ఉంటుంది ఫాలో అవుతుంది అది దయ్యం అదే ఇలాగ
(13:52) వెళ్ళండి ఆ ముందు కనబడుతుంది మీరు ప్రతిబింబం దాని మీద అది పరిగెడుతున్నాం అక్కడ ఏమి లేదు తోడే అది కానీ పాముని భయపడుతున్నారు. అక్కడ ఎండమావి అది ఆ ఎండమావి చూసి మీరు భయపడుతున్నారు. అందుచేత అందరం భయోత్పాతంలో పడిపోం మానవుడికి భయం అనేది ముందు పోవాలి భయం పోవాలంటే మనకి భయం పోగొట్టేటువంటి ఆత్మస్థానం నువ్వు ఆత్మవస్తువురా చైతన్యం వినాకించిత్నాస్థితి సాక్షాత్కారను జ్ఞానం అనే జ్ఞానాన్ని మీకు కలుగజేయాలి అది కలగాలంటే దాన్ని గురువు దగ్గర వెళ్ళాలి బ్రహ్మవిద్యం నేర్చుకోవాలి డైలీ సత్సంగంలో కూడా పాల్గోవాలి అది మేము పాటిస్తున్నాం.
(14:27) ఆసక్తి ఉన్నవాడికి పుస్తకాలు ఫ్రీగా ఇస్తాం భోజనం పెడతాం రావచ్చు రవిశాస్త్రి గారు అంతా చెప్తారు తర్వాత ఈ విధంగా మీ అందరూ లోక కళ్యాణం జరగాలి లోక కళ్యాణం జరగాలంటే ముందు వ్యక్తి కళ్యాణం జరగాలి కళ్యాణం అంటే ఏమిటి పెళ్లి ఎవరెవరికి ప్రకృతి స్త్రీ అంటే ప్రకృతి ప్రకృతికి బాహ్యంగా మనం ఎందుకు పెళ్లికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చామండి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కదా మనం ఏం జరుగుతుంది చెప్పండి స్త్రీ పురుష సయోగంలో జరిగింది దానిలో సర్వ సైన్స్ ఉంది.
(15:02) ఆ వ్యక్తిలో ఉండే కుండలి శక్తి మీదక వెళ్లి టచ్ అవుతుంది అందుకే స్లో కోల్పోతాడు అదే ఆనందం అంటే నీ స్లో నువ్వు కోల్పోవడమే ఆనందం ఎవడో గుర్తుంటుంది కదా అక్షణలోని అందుచేత అక్కడికి వెళ్లి టచ్ అవుతుంది. కానీ టచ్ అవుతుంది ఆనందం కలుగుతుంది కానీ అక్కడ నిలవడం మళ్ళీ టక్కన కిందకి పోయి అంత శక్తిని మళ్ళీ కోల్పోతున్నావ్ అందుచేత అక్కడ స్థిరంగా నిలచడానికి బ్రహ్మవిద్య ఈ బ్రహ్మవిద్య సంప్రదాయములు మానవాళకి ఎంతో ఉపయోగపడతాయి ఇది కష్టం లేనిది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు

No comments:

Post a Comment