Saturday, June 20, 2026

DINK Life Style-Vijaya Lakshmi about Dual Income No Childrens No Marriage | iDream Subham

DINK Life Style-Vijaya Lakshmi about Dual Income No Childrens No Marriage | iDream Subham

Author Name:iDream Subham

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamSubham

Youtube Video URL:https://www.youtube.com/watch?v=reQuFSbXdcc



Transcript:
(00:00) ఎన్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మమార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. [సంగీతం] ఆ మీరు ఇందాక అన్నట్లు ఏదైనా చెప్తే నేను ఎందుకు చేయాలి నాకు నచ్చింది నేను చేస్తా పడితే ఇబ్బంది నేనే పడతా అనే టైప్ లో ఉన్న ఈ సిస్టం ని మనం భక్తి మార్గంలోకి తీసుకురావాలి తీసుకొస్తేనే వాళ్ళ ఫ్యూచర్ ముందుకి కరెక్ట్ గా వెళ్తుంది అనే ఆలోచన ఉంది అదే వాస్తవం కానీ అసలు ఎలా తీసుకొస్తాము ఇంత మొండిగా ఉన్న ఈ జనరేషన్ ని అదేనండి చిన్నప్పటి నుంచి ట్యూనింగ్ అండ్ దట్స్ ఏ రైట్ పేరెంటింగ్ ఇప్పుడు కొంతమంది
(00:43) మనం YouTube లో కూడా చిన్న చిన్న పిల్లలు శ్లోకాలు చెప్తా ఉంటారు అవును అవును అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి నాకు పేరు ఐడియా రావట్లేదు. చక్కగా భద్రాచలం వైభవం గురించి చెప్తుంది ఒక పాప ఇంకొక పాప రామాయణం గురించి చెప్తది మహాభారతం గురించి చెప్తది అబ్బాయిలు కూడా చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ ఎందుకు చెప్తున్నారు నీ ఇంట్లో నీ పిల్లలు ఎందుకు చెప్పట్లా లోపం ఎక్కడ ఉంది వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ నేర్పిస్తున్నారు నేర్పిస్తున్నారు చిన్న ఎప్పుడు నేర్పించట్లే అంతే మనం నేర్పిస్తే ఆటోమేటిక్ గా పిల్లలు కూడా ట్యూన్ అయిపోతారు మనం ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్నామఅండి
(01:12) మనం హిందూస్ అని అనుకో అనుకోవడం అఫ్కోర్స్ మనం [నవ్వు] హిందూ ఓకే మనం సపోజ్ పిల్లలు లేక ఎవరినో అడాప్ట్ చేసుకున్నాం ఆ అడాప్ట్ చేసుకున్న బేబీ ఇస్ ఫ్రమ్ అదర్ రిలీజన్ అనుకుందాం కోసే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆ బేబీ మన దగ్గరే పెరగడం వల్ల ఆబ్వియస్ గా వాళ్ళు మన సాంప్రదాయం మన దేవుడిది నమ్ముతారు వన్ ఫైండ్ డే ఈ బేబీకి సంబంధించిన రియల్ పేరెంట్స్ వచ్చి మేము క్రిస్టియన్ లేదా మేము ముస్లిం మా బాబుని మాకు ఇచ్చేసేయండి అని అన్నారు అనుకుందాం వెళ్ళిపోయాడు కూడా అనుకుందాం కొసేపు ఇప్పుడు ఆ బాబు చిన్నప్పటి నుంచి పెరిగిన మీ దగ్గర ఉన్నారు కాబట్టి రాముని కృష్ణుని
(01:44) నమ్ముతాడా సడన్ గా అక్కడికి వెళ్లి వాళ్ళ దేవుని నమ్ముతాడా వాడికి పెద్ద సమస్య ఇది కానీ ప్రస్తుతము చిన్నప్పటి నుంచి ఎక్కడ ఎక్కడికి ఇదే ఉంటుంది ఇదే అంటే పునాది నీకు ఎక్కడ స్టార్ట్ అయిందో అదే ఉంటుంది ఇదే నమ్ముతాడు వాడు బ్లడ్ లో ఏ రిలజన్ అయినా అయి ఉండొచ్చు అవును కానీ ఏది అంటే వాడికి ఊహ తెలియని నుంచి తెలిసే వరకు వాడు ఏదైతే నేర్చుకున్నాడో దాన్నే ఆచరిస్తాడు ఆ సో ఇట్స్ నాట్ అబౌట్ విచ్ రిలీజన్ యు బిలంగ్ నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు ఏం నేర్పిస్తున్నావో అదే ఎక్కుతది.
(02:11) అదే నేర్చుకుంటారు పిల్లలు ఇట్స్ నాట్ అబౌట్ రిలజన్ వాళ్ళు చక్కగా నేర్పించుకుంటున్నారు చిన్నప్పటి నుంచే మనం నేర్పించుకోవట్లేదు సో ఇప్పుడైనా పేరెంట్స్ కొద్దో గొప్ప అవి చూస్తున్నాం కదా అవేవో లవ్ జిహాద్దులని రకరకాలు ఉన్నాయి కదా అటు వెళ్ళకూడదు మన పిల్లలు అంటే నువ్వు ఇప్పటి నుంచనా అలర్ట్ నీ పిల్లలకి రామాయణం మహాభారతం ఇప్పుడు సంవర్ కామ్స్ అని చాలా ఉన్నాయి ప్రజ్ఞ అని కూడా ఏదో ఒకటి ఉంది అక్కడికి పిల్లల్ని అట్లీస్ట్ ఈ ఆన్లైన్ లో అయినా లేకపోతే సమ్మర్ అప్పుడైనా లేకపోతే సలవాల అప్పుడైనా పంపిస్తే నేర్చుకుంటారు చిన్న చిన్న శ్లోకాలు
(02:39) బేసిక్స్ ఏంటి పొద్దున లేసి ఏం చేయాలి ఎందుకు మనం దేవుడికి గ్రాటిట్యూడ్ చూపించాలి పిలిచే గాలి వాయుదేవుడు మనం తింటున్నాం ఫుడ్ అగ్ని దేవుడు పడుకుంటున్నాం భూమి భూమాత ఇన్ని ప్లేసెస్ లో అన్న నిత్యము ఎవ్రీ స్టెప్ ఆఫ్ లైఫ్ వ సీ గాడ్ ప్రతి ప్లేస్ లోన మనం చూస్తున్నాం మరి మనం గ్రాటిట్యూడ్ ఏమఇస్తున్నాం వాయుదేవుడికి ఒక్కసారైనా నాయన నువ్వు నువ్వు ఊపిరిస్తున్నావ్ కాబట్టి నేను బ్రతుకుతున్నాను ఒక్కసారైనా ఆయనకి థాంక్స్ చెప్పామా మనం నడుస్తున్నాం డొల్లుతున్నాం తొక్కుతున్నాం భూమాత ఒక్కసారైనా లేసి అరే నువ్వు నన్ను భరిస్తున్నావు తల్లి అని
(03:07) ఆమెకి ఎప్పుడైనా చెప్పామా అగ్నిదేడు ఆయన ఉండకపో పోతే మన కడుపులోకి ఫుడ్ వెళ్లేదు ఏ ఒక్కసారైనా అగ్నిదేవుడికి మనం థాంక్స్ అని చెప్పాం మనం ఎవరికీ థాంక్స్ అని మనమే చెప్పం ఇవే పిల్లలకి నేర్పిస్తారు అక్కడ గ్రాటిట్యూడ్ ఒక్కసారి వాళ్ళకి గ్రాటిట్యూడ్ అండ్ ఫీలింగ్ వస్తే అంటే ఆబియస్లీ దే విల్ గెట్ కనెక్టెడ్ టు ద స్పిరిచువల్లి మనం కూడా ముందు మనం పాటిస్తే చేయటము ఇంపార్టెంట్ ఇంట్లో ఉన్న పేరెంట్స్ అట్లీస్ట్ రోజు లేసి దేవుడికి దండం పెట్ట చేశారనుకోండి ఆబవియస్ గా పిల్లవాడికి అర్థం అవుతది అమ్మ ఎందుకు చేస్తుంది నాన్న ఎందుకు చేస్తున్నాడు ఓకే మనం కూడా చేయాలి కదా
(03:38) రేపు పెద్ద అయితే అని మీరు గమనించండి చిన్నప్పుడు ఇంట్లో మన పేరెంట్స్ పూజ చేస్తున్నప్పుడు ఆ పూజకు సంబంధించినప్పుడు దే యూస్ టు ఛాం సర్టెన్ శ్లోకాస్ ఏనా పాటలు పాడుతున్నాో శ్లోకాలు అంటునో చదువుతాం ఆ పనులు చేసేవాళ్ళు మనకి తెలుసో తెలియకో ఆ శ్లోకాస్ని మన చెవులు పడి కంఠస్తం వచ్చేటివి నాకు ఈ రోజుకి శ్రీశైలేసేసేసేసేసేసేసేసేసేసే దయా పాత్ర దీభక్తి అది గుణం అనేది మా అమ్మమ్మ ఆ పూజ చేసినప్పుడల్లా అది అంటా ఉండేది అది ఏంటో కూడా తెలియదు నాకు కంఠస్తం ఓకే ఏజ్ వచ్చాక ఓహో అది విష్ణు సహస్రం ఫస్ట్ లైన్ [నవ్వు] ఎప్పుడో తెలియకుండానే నేర్చేసుకుంటా
(04:11) ఆ విష్ణు శాస్త్రంలో ఫస్ట్ ఆమె మాటకంటే ఆపద పాత ఇవన్నీ చదువుతూ ఉండదు అది ఏంటో కూడా నాకు తెలియదు తర్వాత ఎప్పుడు ఆద సాక్షాత్తు శివుడు పార్వతి దేవికి చెప్పాడు ఇట్లా ఉంటాయి సో ఇప్పుడు నాకు తెలియకుండానే ఏమ వచ్చింది జ్ఞానం తెలుసుకున్నారు తెలియకుండానే తెలుసుకున్నారు తెలుసుకున్నారు తర్వాత కదా తెలుసుకున్నారు ఒకే ఇది శివుడు పార్వతి దేవికి చెప్పాడనో లేకపోతే భీష్ముడు పాండవులకి చెప్పాడో తర్వాత తెలుసుకున్నారు ఈజీ అయిపోతుంది నిజం చెప్పాలంటే ఆ ఏజ్లో నేర్చుకున్నది తర్వాత మనం ఎంత కష్టప మనం ఇంట్లో ఉన్నప్పుడైనా పిల్లలు ఉండే టైంలో పెద్దలు కూడా పిచ్చి పిచ్చి టీవీ ఛానల్స్
(04:42) వెబ్ సిరీస్ లో మూవీస్ చూడటం మానేసి అట్లీస్ట్ వాళ్ళ వాళ్ళు ఉన్నంత టైం వాళ్ళు ఉన్నంత టైం ఆ టీవీలో రామాయణం ప్రవచనాలు మహాభారతం ప్రవచనాలు లేదా భగవద్గీత శ్లోకాలు ఇవి పెట్టారని వాళ్ళు ఎంతసేపు ఉంటారంటే దే హార్డ్లీ ఒక వన్ హవర్ వాళ్ళు కూడా వాళ్ళ ట్యూషన్స్ కి వాటికి పరిగెడుతూనే ఉంటారు అవి ఉండే వన్ హవర్ వాళ్ళు పెట్టారు వాళ్ళు అవి చూస్తారు మీతో పాటు అవి కూడా చూస్తారు కదా సో దే గెట్ ట్యూన్ టు ఇట్ వాళ్ళు లేని టైంలో నీ ఫోన్ లో నువ్వు 100 చూసుకో నన్ను ఎవరు ఆపారు వాళ్ళు ఉన్నప్పుడు అది నువ్వు చూస్తా ఉంటే నువ్వు కూడా వాళ్ళతో పాటు చూస్తావు నువ్వు
(05:11) బాగుపడతావు వాళ్ళని బాగుపరుస్తావ్ అంతే అంతే ఇదే కీ అండి ఇంక ఇంతకుమించి అవును పేరెంటింగ్ ఇస్ ఓన్లీ కీ టు చేంజ్ ద జెంసెట్ అప్పటికప్పుడు మారడానికి అవ్వదు అవ్వదు అది అంతే రోజు ఫుడ్ ఎలా తింటున్నామో బ్రతకడానికి ఆ రకంగా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా అవుతూ ఉండాల్సింది [నవ్వు] సడన్ గా మనం చేంజ్ చేయాలన్నా చేయలేము అంతా అయిపోయినాక అసలు అప్పుడు ఇంకేమ ఉండదు కాకులు పట్టుకొని కరెక్ట్ కరెక్ట్ అండి ఇప్పుడు ముఖ్యంగా జెంస్ మాట మాట వినకపోవడం ఒకటి అయితే వీళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మల్టిపుల్ రిలేషన్స్ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ లో ఎక్కువగా ఉండే విధానం చూస్తున్నాం. అవి
(05:46) రోజు రోజుకి ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అంటే ఒక రిలేషన్షిప్ లో ఉండడమే కరెక్ట్ మనం వివాహ వ్యవస్థకి మన హిందూ ధర్మంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. వివాహం అంటే భయపడే ఒక సిచువేషన్ ఇవే కరెక్ట్ అనే ఆలోచన ఎక్కువగా పెరిగిపోతుంది రోజు రోజుకి ఏం చెప్తారు దాని గురించి ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు ద పేరెంటింగ్ అండి నేను అదే పదాన్ని ఎందుకు ఇన్నిసార్లు చెప్పన్నాను అంటే మనం జాయింట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాం అట్లీస్ట్ మనం ఉండకపోయినా మన పేరెంట్స్ జాయింట్ ఫ్యామిలీ లో ఉండేవాళ్ళు అవును ఉన్నప్పుడు వాళ్ళ భార్యా భర్తల సఖ్యతలు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటో చూసుకొని మనకి
(06:17) పెళ్లి పైన మంచి అభిప్రాయం ఉంది. మరి ఇప్పుడున్న జనరేషన్ పొద్దున్న లెగిస్తే మనని చూస్తున్నారు అంటే మనల్ని యస్ ఏ పేరెంట్స్ గా చూస్తున్నారు మన మాట కంటే నువ్వు అదంటే నేను ఇదంటా నేను ఇదంటే నువ్వు అదంటావ్ నువ్వైనా సంపాదిస్తుంది ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను ఈ సంపాదించడం ఆడవాళ్ళకి వచ్చిన కానుంచి [నవ్వు] చెప్పాలంటే దే ఆర్ నాట్ యూటిలైజింగ్ దట్ అపర్చునిటీ నేను ఆడవాళ్ళని సంపాదించడం తప్పు పట్టట్లే దాన్ని సంపాదించి ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోలేకపోతుంది దే ఆర్ మిస్యూజంగ్ దట్ పర్టికులర్ అపర్చునిటీ ఈ సంపాదన అహంకారానికి వెళ్ళిపోతున్నారు
(06:46) నువ్వేనా సంపాదిస్తుంది నేను సంపాదిస్తా సో నేను సంపాదిస్తున్నాను వాళ్ళు ఏమన్నా నువ్వు పడవు అవును నువ్వేమన్నా ఆడ ఆబవియస్లీ పడ్డ వాడికి జన్మతః అహంకారాన్ని ఆవేశాన్ని బై బర్త్ తో తెచ్చుకుంటాడు వాడు ఆడపిల్లలని జన్మతగా ఓపిక సహనాన్ని బర్త్ తో తెచ్చుకుంటాడు మనకు సహజంగా ఉండే గుణాలు అవి మనం ఒక తెస్తేనా ఇస్తేనా వచ్చేటివి కాదు భయపడితే ఆడపిల్ల పిల్లల్ని ఎలాగ అంటదో అలా సహజం సహజ గుణాలు అవి సో వాడి సహజ గుణం ఏంది ఆవేశం అహంకారం నువ్వు దాని మీద టార్గెట్ చేసి నువ్వైనా నేను సంపాదిస్తున్నా నువ్వైనా చేసేది నేను చేస్తా వాడు అహంకారం నువ్వు చెడగొడ
(07:19) వాస్ నిన్ను చడగొడతాడు కొడతాడు తిడతాడు అరుస్తాడు లేదా వాడు ఈగో ఏదో వాడు చూపిస్తాడు నీకు వెంటనే ఫెమినిస్ట్ అని గుర్తొస్తది నీకు వెంటనే సమానత్వం అని గుర్తొస్తది డివోర్స్ అంటావ్ ఇప్పుడు నిన్ను చూసిన నీ పిల్ల ఏమనుకుంటది లేదా నీ కొడుకు ఏమంటాడు పెళ్లి వద్దరో ముర్రో అంటున్నాడు ఇప్పుడు వాడు పెళ్లి వద్దన కారణం ఎవరయ్యారు ఏకేంద పేరెంట్స్ అంతే పేరెంట్స్ కారణంగానే వాళ్ళు ఆ స్టేజ్ కి వచ్చారు ఇప్పుడు నా కొడుకు పెళ్లి చేసుకోవట్లు ముట్టలోన తలా నోరు కొట్టుకుంటే ఏమ వస్తది నువ్వు సరిగ్గా నీ భర్తతోనా లేదా నీ భర్తతో సరిగ్గా భార్యతో ఉండున్నట్టయితే వాడికి ఎందుకు ఆలోచన
(07:47) వస్తది అరే మా అమ్మ నాన్నలు ఎంత చక్కగా ఉన్నారు నాకు కూడా ఒక భార్య ఉంటే బాగుం లేదు నేను కూడా ఒక భర్తని ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే బాగుం అని ఆలోచన కలిగేదా పిల్లలకి వీళ్ళు లేరు కాబట్టి వాళ్ళు లేరు ఇప్పుడు అంతా ఇండివిడ్యువల్ పేరెంటింగ్ అయిపోయింది సగం మంది అదే అయిపోయింది లేదా ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అయిపోయినాయి అది కాకపోతే ఇది ఇది కాకపోతే అది ఆ రెండు చూసిన మీరైనా ఆ సిచువేషన్ లో ఉన్నా వద్దురా ముర్ర అంటాం అంతే అంతే అవును అంతే ఇప్పుడు అలా అలా అనటానికి కారణం అగైన్ మనమే మనం సరిగ్గా ఉంటే [నవ్వు] పిల్లల్ని తప్పు పెట్టాలి అందుకే వాళ్ళు ఏం చేసినా మనం ఏం
(08:19) చేయలేకున్నాం అందుకేండి దట్ పర్టికులర్ టీనేజ్ అని అంటాం చూసారా ఆ పర్టికులర్ ఏజ్ లో వాళ్ళకి వచ్చే ఆలోచనలే వాళ్ళ పునాదుల్ని సరిగ్గా పెట్టిన వాళ్ళ పులాదన్ని పాడు చేసినా కూడా దట్స్ ఏ వెరీ క్రూషియల్ ఏజ్ దే హార్డ్లీ ఫ్రమ్ 14 టు ఈ 1920 దాకా ఆ బ్రెయిన్ ఎలా ఉంటదంటే ఏది చెప్పినా ఆవేశానికి వెళ్ళిపోతారు. అవును గుడ్గా ఏది చూసినా నమ్మేస్తారు.
(08:42) దే టేక్ ఏ వెరీ డ్రాస్టిక్ డెసిషన్స్ అన్నమాట దర్ స్టబాన్ గా ఉంటారు బాగా సో ఆ పర్టికులర్ టైం లో మనం కొట్టో తిట్టో భయపెట్టో బెదిరించో పోనీ అట్లీస్ట్ లంచం అయినా ఇచ్చి ఆ పిల్లలకి రామాయణం వినమనో మహాభారతం వినమనో డైలీ ఒకే ఎపిసోడ్ అయినా వినండి లేదా 20 మినిట్స్ 50 మినిట్స్ అనే టైం స్పెండ్ చేయండిని వాళ్ళు ఏదో ఒక రకంగా ప్రేమపూర్వకంగానో బెదిరించో నయానో భయానో చెప్పి వాళ్ళ చేత ఆ ఏజ్ లో ఉన్నప్పుడు మనం చెప్పామ అనుకోండి వెన్ దే కమ టు ద 2021 దే డెఫినట్లీ గో విత్ ద హెల్తీ మ్యారేజస్ అండ్ డెఫినెట్లీ ద హెల్తీ లైఫ్ అవును అవును అది అక్కడ ఆ టైం లోనే అవ్వాలి.
(09:15) అప్పుడు ఉండేలాగా ఈ పేరెంట్స్ ఇప్పుడు ఎవరైతే పేరెంట్స్ ఆ టీనేజ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ వీళ్ళు ఇప్పుడైనా మారి ఆ పిల్లలకి అది చెప్తే ఆ పెళ్లిడు వచ్చేదానికి వీళ్ళకి సరైన ఆలోచనలు వస్తాయి. పెళ్లి చేసుకోవాలని ఆలోచనలు వస్తాయి డివసన ఆలోచనలు ఉండవు. అన్నిటికీ మించి అంటే ఒకప్పుడు ఆడపిల్ల కరెక్ట్ గా 14 15 16 వచ్చినప్పుడు పెళ్లి చేసేసేవాళ్ళ అది మనక ఏంటంటే మైనర్స్ 18 మినిమం రావాలని మన గవర్నమెంట్ తీసుకొచ్చింది సరే 19 అంటున్నారు 20 అంటున్నారు నేను గవర్నమెంట్ నే తప్పు పట్టట్లే యక్చువల్ గా శాస్త్రం చేసిందే కరెక్ట్ అండి ఆ ఏజ్లో
(09:45) పెళ్లిలు అయిపోతే ఏమవుతుంది అంటే వేరే దట్ వెరీ టీన్ ఆ బ్లాస్మింగ్ ఏజ్ లో ఉంటారు వాళ్ళు వాళ్ళ మైండ్ ఇప్పుడు మీరనే నేను ఆ ఏజ్ దాటి వచ్చిన వాళ్ళమేనండి ఆ ఏజ్ ఎంత డిస్టర్బ్డ్ గా ఉంటది వి గెట్ అట్రాక్ట్ వెరీ చాలా తొందరగా అట్టాక్ అయిపో అందుకే మన శాస్త్రం ఏం చేసింది వెరీ పీక్ స్టేజ్ పెళ్లి చేసాడు అవును ఇంకఇప్పుడు ఆ పిల్ల చచ్చినట్టు ఆ భార్య భర్త ఆ భర్త కూడా చచ్చినట్టు ఆ పిల్లే అవును దే డోంట్ హవ్ ఎనీ అదర్ ఆప్షన్ సో దేర్ బాండింగ్ లాస్ట్ ఉండేది ఇప్పుడఏంటి 30 దాకా పెళ్లిళ్లు లేవు [నవ్వు] 25 సెటిల్ అవ్వాలి అంటున్నారు కదా నువ్వు సెటిల్ అయ్యేప్పుడు నీ హార్మోన్స్
(10:19) నాకు 30 వచ్చాక వస్తాయి అని అంటున్నాయా లేదు లేదు కదా సిస్టం సిస్టం లాగా సిస్టం లానే ఉంది కదా మరి ఆ సిస్టం కి నువ్వు వేసే ఫుడ్ ఏంటి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అవును సో ఇప్పుడు ఎక్కడ వచ్చింది ఎఫెక్ట్ అని చెప్పి నేనేమనా 14 ఏళ్ళ అమ్మాయికి పెళ్లి చేయమని నేను చెప్పట్లేదు జనరల్ గా వాట్స్ గోయింగ్ అని నేను చెప్తున్నా అందుకే ఎంత లేద 2021 కి ఆడపిల్లలకి పెళ్లి చేయ గవర్నమెంట్ 18 చెప్పింది నేను 19 కూడా చెప్పట్లే అట్లీస్ట్ 202 కి అమ్మాయికి పెళ్లి అమ్మాయిని చదువు ఆపమనట్లే చదువుతూ పెళ్లిలు చేసుకొని మనేజ్ చేసే కెపాసిటీ ఆడపిల్లలకి చక్కగా ఉంది
(10:48) చేసుకోలేరుని అస్సలు అనుకోక మగపిల్లాడికి అట్లీస్ట్ 24 25 అప్పటికి జాబ్ ఏదో ఉంటది స్టార్టింగ్ లోనే పెళ్లి అయిపోతే దే విల్ బి నోయింగ్ ద రెస్పాన్సిబిలిటీస్ అర్థం చేసుకుం ఉంటారు రెస్పాన్సిబిలిటీస్ ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలే కానీ నాకు నేను రెడీగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటాను అంటే నేను మాడైపోతాను అంటే ఫ్రూట్స్ ఎక్కడ నుంచి వస్తాయండి సర్టెన్ ఏజ్ వచ్చాక ఆ చెట్టు కూడా ఫ్రూట్స్ ఇవ్వదు ఇవ్వదు అది ఎప్పుడు ఇస్తది ఫ్రూట్స్ మరీ చిన్నగా ఉన్నప్పుడు ఇవ్వదు ముదురుపోతది మధ్యలో ఒక ఏజ్ ఉంటది [నవ్వు] ప్లాస్మింగ్ ఏజ్ అని ఆ ఏజ్ అప్పుడే ఆ చెట్టు అయినా
(11:18) పూలు ఇస్తది 30 దాటాకి పిల్లల్ని కనమంటే ఎక్కడ కంటారు అందుకే మనకి ఈ మధ్య ఇన్ని గైనకాలజిస్ట్ ఇన్ని బేబీ సెంటర్స్ లేదా ఇన్ని ఐవఎఫ్ లు టెస్ట్లు ఇన్ని ఇప్పుడు ఎందుకు వచ్చాయి ఒకప్పుడు ఎందుకు లేవు 10 మందిని కన్నా ఇంకా కిచెన్ లో రుబ్బే స్టేజ్లో అప్పుడు ఉండేవాళ్ళు ఇప్పుడు ఒకళని కంటేనే హాస్పిటల్ లో 10 రోజులు కూర్చున్న స్టేజ్ లో మనం ఉన్నాం.
(11:38) ఆ తర్వాత ఇంకా అసలు ఏ పనులు చేస్తా ఇంకా ఒక పిల్లోడు చాల్ర ముద్దు రెండో పిల్ల నాకు వద్దు అన్న స్టేజ్ కి వచ్చారు వచ్చేసాం అవును ఇప్పుడు ఆ ఒక్క పిల్ల కూడా వద్దు మాకు అనేవాళ్ళే ఎక్కువ పిల్లే వద్దు పిల్ల వద్దు అంతే అంటే బాధ్యతలు కూడా బాధ్యతలు తీసుకోలేకపోతున్నారండి దే ఆర్ నాట్ రెడీ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ దే ఆర్ అస్ూమింగ్ మేము రెడీ అయ్యాక రెడీ అయ్యేది ఎప్పుడూ ఉండదు.
(12:00) మీరు అంతా రెడీ అయ్యాక కనిందా అమ్మ కాదు కదా అవును నువ్వు పెరుగుతూ ఉండగా అన్ని నేర్చుకోవాలా బై బర్త్ ఎవడైనా ఆవకాయ తిన్నాడా అదేదో అంటారు కదా అన్నప్రాసన రోజు ఆవకాయ పెట్టడం ఏంటని అంత అన్నప్రాసన రోజు కూడా చక్కగా తీపి పదార్థాన్ని పాలునో చక్కగా అన్నాన్ని బాగా మెత్తగా ఉడికి పెడతాం అదే మనిషి అదే పిల్లాడు ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆవకాయ తింటాడు మరి ఆ రోజు ఆవకాయ పెట్టకపోయినారు మరి అవును అదే పిల్లాడు తింటాడు కదా ఎందుకు పెట్టం దేర్ చిన్న ఏజ్ అప్పటి నుంచి వాడు చిన్న చిన్నగా చిన్న చిన్నగా అలవాటు చేస్తే ఒక రోజు ఆకే తింటాడు తినగల
(12:32) కెపాసిటీ వాడికి వస్తుంది అని మరి నువ్వు కూడా ఆ ఏజ్ లో ఉన్నప్పుడు నువ్వు పెళ్లి చేసి బాధ్యతలు తీసుకుంటేనే బాధ్యతలు తీసుకోవడం అలవాటు అవుతది. బాడీని బాధ్యతలు తీసుకోవడానికి అలవాటు చేస్తాను అప్పుడు తీసుకుంటాను అంటే ఎట్ట కుదురుతది సడన్ గా నువ్వు ఆవకే తినలే అన్నప్రసన రోజు ఇట్ టేక్స్ సర్టెన్ టైం సో ఈ టైమే పెళ్లి చేసుకుంటే వెంటనే యు విల్ నో ద రెస్పాన్సిబిలిటీస్ ఆ తర్వాత పిల్లలు వచ్చేస్తారు బాధ్యతలు చక్కగా వస్తే నీ తల్లిదండ్రులనో నీ లేదా నీ అత్త మమ్మల్ని చూసుకునే ఓపిక సహనం ఉంటది.
(12:57) ఒక ఏజ్ వచ్చాక పిల్లల్ని కనటమే కష్టం ఇంకా వాళ్ళని ఎక్కడ చూస్తారు అవును అందుకే ఓల్డ్ ఏజ్ అమ్ములు కూడా పెరిగిపోయినాయి అంతే అంతే ఇది కూడా కొంత ఎఫెక్ట్ మన పిల్లల్ని మనం పెంచకుండా పక్కన వాళ్ళ అంటే సెంటర్లో ఇంట్లోనే ఒక ఆయమను పెట్టుకొని పెంచే తల్లి ప్రేమ తల్లి ప్రేమ బాడీ రిలేషన్ ఉండట్లేదు తండ్రి ప్రేమ కూడా అట్లా ఉంటది తండ్రికి తల్లికి ఉండే బాడీ కనెక్టివిటీ ఆ బేబీస్ కి ఒక ఆయ దగ్గర నుంచి ఎందుకు వస్తది ఆ బేబీకి సెంటర్ ఉన్న దగ్గర నుంచి ఎందుకు వస్తది ఆ ఎమోషన్ బిల్డింగ్ రాదు అది ఇప్పుడు లేదు తర్వాత వాడు సడన్గా నా కొడుకండి నాకు నన్ను కొట్టాడండి లేదా నాకు
(13:32) కూతురండి మా అమ్మాయి ఇట్లా చేసిందని మనం ఏడిస్తే ఏమ వస్తది చిన్నప్పటి నుంచే లేని బాండింగ్ తర్వాత ఎక్కడి నుంచి వస్తది రాదు అందుకే వాళ్ళు పెళ్లి అన్నా కూడా వద్దు అంటున్నారు పిల్లలు అంతకన్నా వద్దు అంటున్నారు. దే ఆర్ మోర్ ఆఫ్ అఫ్రడ్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ అండి ఆ భయం అలా వచ్చేసింది మన టైం లేదా జనరేషన్ గ్యాప్ వల్లనో లేదా పీపుల్ ఆర్ మోర్ అట్రాక్టెడ్ టు ద వెస్టర్న్ కల్చర్ కి అలవాటు అయిపోయి ఒకప్పుడు సినిమాలు చూసే పాత సినిమాలు చక్కగా హీరోయిన్స్ కూడా బొట్టు పెట్టి చీరలు కట్టుకొనే ఉండేవాళ్ళు ఇప్పుడు ఒక్క హీరోయిన్ చూపించండి
(14:03) ఒక్క సినిమా చూపించండి బొట్టు పెట్టుకొని ఒక హీరో అయిన ఒక సినిమా ఉందో చూపించండి ఉండదు నువ్వే బొట్టు లేకుండా సగం సగం బట్టలు వేసుకుొని నువ్వు సినిమాలు చూపిస్తున్నప్పుడు పిల్లల నుంచి కూడా నువ్వు అది ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావ్ ఆ జనరేషన్ నుంచి కూడా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావ్ అసలు ఇప్పుడు పిల్లలు బొట్టు ఎవరు పెడుతున్నారండి బొట్టు పెట్టుకుంటే స్టైల్ కదా ఎందుకు పెట్టాలి బొట్టు అనేస్తున్నారు దానికి రీజన్ నాలాంటోలే కాదు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా చెప్పినా పక్కన అమ్మాయి పెట్టుకోలేదు నేను పెట్టుకున్నాను ఎందుకంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళ ఒక మతాల్లో అది లేదు కదా అందుకని
(14:31) వాళ్ళు పెట్టుకొని తిరగరు వాళ్ళు అందంగా కనిపించేస్తారు వీళ్ళు నేను అందంగా కనిపించాలి బట్టు ఉంటే అందంగా కనిపించాను కదా బొట్టు లేకపోతే చక్కగా దయ్యం లాగా ఎరబోసుకొని [నవ్వు] బాగా కనిపిస్తాం అందుకే దెయ్యాలకి దెయ్యాలు అట్రాక్ట్ అవుతాయి దయ్య పనులే చేస్తాయి అవును పొట్టు పెట్టుకొని నువ్వు పద్ధతిగా ఉంటే పద్ధతి గలవాలే అట్రాక్ట్ అవుతారు ఆ పద్ధతి గొదలు ఆబవియస్ గా పద్ధతి గల పనులే చేస్తారు అవి నచ్చవు అవి నచ్చవు ఏమనింటే ఈ మాట మనం అన్నామ అనుకోండి అంటే బొట్టు పెట్టుకున్నవాళ్ళకి ఎప్పుడు ఏ అన్యాయం జరగలేదు అని అడుగుతారు.
(14:58) ఆ మనం ఇటు మాట్లాడితే అటు మాట్లాడుతాం నేను అలా అనలేదు దట్స్ హౌ యు ట్యూన్ ద పీపుల్ కరెక్ట్ ముందు నువ్వు సరిగ్గా ఉండు తర్వాత సమాజాన్ని అను నువ్వు ఎంత సరిగ్గా ఉన్నావ్ అవును మనకంతా పెడగలడమే అలవాటు కానీ సరిగ్గాల ఆలోచన మన ఎవరికీ ఉండదు. పేరెంట్స్ కి ఏమన్నా సజెషన్ ఇస్తారా అంటే పిల్లలు ఇప్పుడు మనం ప్రతిది పేరెంటింగ్ే రాంగ్ అనుకున్నాము.
(15:20) అంటే ప్రాథమికంగా పిల్లల్ని ఒక మంచి మార్గంలోకి తీసుకురావాలి అంటే మీరు ఆల్రెడీ ఏజ్ అవన్నీ మెన్షన్ చేశారు ఈ ఏజ్ నుంచే మనం ట్యూన్ చేయాలి అని బేసిక్ రూల్స్ ఈ రూల్స్ పాటిస్తే పిల్లల ఫ్యూచర్ అద్దిరిపోద్ది అనేటట్టుగా ఏమనా రూల్స్ ఉంటే చెప్తారా యస్ సెడ్ భగవద్గీత వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేర్పించాను నీకు రామాయణ మహాభారతం చెప్పే అంత ఎక్స్పీరియన్స్ లేకపోతే అనుభవం మీకు లేకపోయినా లేకే పిల్లలు కూడా అది అర్థం చేసుకునేంత వయసు కూడా వాళ్ళకి ఉండదు కాబట్టి భగవద్గీత ఇస్ ఏ వెరీ సింపుల్ థింగ్ దాన్నైనా వాళ్ళకి చిన్నప్పటి నుంచి రోజుక ఒక్క శ్లోకం స్కూల్ స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఆ టూ లైన్స్ రెండే శ్లోకాలు
(15:50) ఆ రెండు లైన్స్ చదివేసేసి స్కూల్ కి వెళ్ళండమ్మ అని చెప్పామ అనుకోండి డౌన్ ద లైన్ వాళ్ళు ఎందుకు చదువుతున్నారు వాళ్ళే చదువుకుంటారు కింద [గొంతు సవరించుకోవడం] తాత్పర్యాలు చదువుకుంటారు మారిపోతారు అది ఒక్కటి పిల్లలకి నేర్పిస్తే చాలండి ఎక్కువ ఏమ అక్కర్లేదు అదే అన్ని చేసేస్తుంది సూపర్ ఇంకేం చేయక్కల పేరెంట్స్ వాస్తవం కదా ఒక్కటి చేపిస్తే చాలు అది వాళ్ళ చేతి చేపించాలంటే ముందు మనం కూడా పొద్దున్నే లేసి భగవద్గీత [నవ్వు] శ్లోకం మనం చదివితే వాడు మనం చూస్తా వాడే అలవాటు చేసుకుంటాడు ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు మనం చేస్తే వాళ్ళు చేస్తారు
(16:16) పిల్లలు దేర్ ఎగజక్ట్లీ ఇమిటేట్ పేరెంట్స్ అండి మనం ఒక పదాన్ని వాడిన వాడు అదే పదం వాడతాడు వాడతాడు అరే అది వాడకూదురు తప్ప మనం అన్న వాడు వినడు నువ్వు వాడావుగా తప్పైతే నువ్వు ఎందుకు మాట్లాడ ఎందుకు మాట్లాడ సో పిల్లలకి ఏంటంటే మనం ఏది చేస్తే వాళ్ళకి అదే కరెక్ట్ మనమే హీరో హీరోయిన్స్ వాళ్ళ దృష్టిలో సో మన ఇమిటేట్ చేస్తారు వాళ్ళ ఆబ్బియస్ గా సో నువ్వు రోజు పొద్దున్నే లేచి భగవద్గీత చదవడం మొదలు పెట్టా అనుకో నువ్వు పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఏమ లేదు ఆ పిల్లలు ఆటోమేటిక్ గా మా అమ్మ చదువుతుంది అంటే నేను చదువుతా లేదు మా నాన్న చదువుతున్నాడు అయితే నేను
(16:46) కూడా చదువుతా మా నాన్న ప్రతి రోజు గుడికి వెళ్తున్నాడు లేదా వారానికి ఒకసారి గుడికి వెళ్తున్నాడు నేను వెళ్తా మనం మారాలండి నేను ఇందాక నేను పిల్లల్ని అస్సలు ఏం బ్లేమ్ చేయను దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ద కిడ్స్ మొత్తం పేరెంట్స్ దే మార్చిన వాళ్ళదే పాడు చేసిన వాళ్ళే ధృతరాష్ట్రులా అవుతారా లేకపోతే జనక మహారాజులా అవుతారా వాళ్ళకే తెలియాలి.
(17:08) అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ఛానల్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ [సంగీతం] కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(17:37) సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు [సంగీతం] ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:

Post a Comment