అనవసర జ్ఞాపకాలు.....
🍂 మనసుకి స్పందన, ప్రతిక్రియ అనే రెండు లక్షణాలు ఉన్నాయి. కాలులో ముల్లు గుచ్చుకుంటే అబ్బా అనటం స్పందన. అది నాకే గుచ్చుకోవాలా అని అనుకోవటం, మళ్ళీ గుచ్చుకోకుండా జాగ్రత్త పడటం ప్రతిక్రియ. ఎవరైనా తిట్టినప్పుడు బాధ కలగటం స్పందన. వాళ్ళు ఎదురు పడగానే కలిగే క్రోధం ప్రతిక్రియ.
🍂 మన ప్రతిక్రియలకు జ్ఞాపకాలే కారణం. అనవసర జ్ఞాపకాలు తగ్గటమే మన మనసుకు బలం. మనసుకు బలాన్నివ్వటమే దివ్యత్వం. దానికి నిరంతర ఈశ్వరుని నామ జపమే సులభ సాధన. దీని వల్ల జ్ఞాపకాలు పూర్తిగా పోవు. కానీ నీరశించిపోతాయి.
🍂 ఆలోచనలు పూర్తిగా ఆపటం సాధ్యం కాదు. అనవసర ఆలోచనలు తగ్గించటమే మన ముందున్న సాధన...
ఓం నమః శివాయ

No comments:
Post a Comment