Monday, June 16, 2025

 

 🌺☘ *శ్రీ రమణుల బోధ:  శ్రీ గురుదేవాయ నమః!🪷✍️                ప్రాణులలో తనను దర్శించి, వినయంతో తన దాసులకు దాసుడై, తనకంటే తక్కువ వారు లేరు అని అనటం వలనే కదా! వినయానికి శిఖరమైన భగవంతునికి దైవత్వం లభించింది! ఓం నమో భగవతే రమణాయ!*🪷✍️

No comments:

Post a Comment