Monday, June 16, 2025

 🙏 *రమణోదయం* 🙏

*మార్జాల న్యాయ ప్రకారం తన వంతు ఎటువంటి సాధన లేకుండానే దైవానుగ్రహబలంతో ఈ జన్మలోనే జ్ఞానసిద్ధి పొందిన ప్రాజ్ఞులు, గత జన్మలో మర్కట న్యాయ ప్రకారం తమ ప్రయత్నంతో సడలని భక్తితో భగవంతుని ఆరాధించిన వారే.*

మాయ నాలుగు విధాల ఉంటుంది.
1.అయినది కానట్టుగా
2.కానిది అయినట్టుగా
3.ఉన్నది లేనట్టుగా
4.లేనిది ఉన్నట్టుగా

🌹🙏🏻ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🏻🌹

 *భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.696)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
 *స్మరణ మాత్రముననె 
పరముక్తి ఫలద* |
 *కరుణామృత జలధి యరుణాచలమిది*|| 
            
🌹🌹🙏🙏 🌹🌹

No comments:

Post a Comment