Wednesday, June 3, 2026

 


"మన శరీరంలో గుండె కొట్టుకోవడం, ఆగిపోవడం, ఎలాగైతే మన చేతిలో లేదో, జీవితం కూడా మన చేతిలో లేదని తెలుసుకోవడమే సాధన."🌹🙏🏻

"ప్రార్థన, విశ్వాసం రెండూ పైకి కనిపించవు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల అద్భుతమైన శక్తి రెండింటికీ ఉంది.🙏🏻🌹

No comments:

Post a Comment