Thursday, June 4, 2026

Divorce కి ముందు తప్పక చూడాల్సిన వీడియో | younme counselling center I DR C Veerender

Divorce కి ముందు తప్పక చూడాల్సిన వీడియో | younme counselling center I DR C Veerender

Author Name:younmecounsellingcenter

Youtube Channel Url:https://www.youtube.com/@drveerender

Youtube Video URL:https://www.youtube.com/watch?v=SrX45pv-lbU



Transcript:
(00:00) అమెరికాలో దాదాపుగా 40 ట 50% ఆఫ్ ద కపుల్స్ డివోర్స్ తీసుకుంటారు. రీసెంట్ గా మా కౌన్సిలింగ్ సెంటర్ కి ఒక ఐదారు కపుల్స్ వచ్చారు. అందులో ఇమ్మీడియట్ గా పెళ్లైన వాళ్ళు ఉన్నారు పెళ్లి చేసుకోబోయే [సంగీతం] వాళ్ళు ఉన్నారు. ఈ వచ్చిన అన్ని కపుల్లో ఒక కామనాలిటీ గమనించింది ఏందంటే ఎవరో ఒకరు ఆ కపుల్లో ట్రైింగ్ టు అమెరికాలో 40 ట 50% ఆఫ్ ద కపుల్స్ డివోర్స్ తీసుకుంటారు యన్యువల్ మరి అదే భారతదేశంలో నేషనల్ యవరేజ్ మొత్తం చూస్తే నిజానికి ఆరు రకాల డివోర్స్ ఉంటాయి.
(00:36) ఫస్ట్ స్టేజ్ డివోర్స్ ఏమంటాం అంటే ఎమోషనల్ డివోర్స్ దెన్ నెక్స్ట్ ఈజ్ మనందరికీ తెలుసు లీగల్ డివోర్స్ నెక్స్ట్ హాయ్ నేను మీ డాక్టర్ సి వీరేందర్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఫ్రమ్ యుఎన్ఈ కౌన్సిలింగ్ సెంటర్ గత కొన్ని నెలలుగా కపుల్స్ మధ్యలో వచ్చే సమస్యలకు కపుల్లు ప్రేమగా సంతోషంగా జీవితం గడపాలంటే ఏం చేయాలి అని ఒక సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తోటి కొన్ని వీడియోలు చేసిున్నాం.
(01:08) రీసెంట్ గా మా కౌన్సిలింగ్ సెంటర్ కి ఒక ఐదారు కపుల్స్ వచ్చారు అందులో ఇమ్మీడియట్ గా పెళ్లి అయిన వాళ్ళు ఉన్నారు పెళ్లి చేసుకోవే వాళ్ళు ఉన్నారు పెళ్లి చేసుకొని ఒక 10 సంవత్సరాల పాటు కాలం గడుపుతూ వాళ్ళు పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు 50 సంవత్సరాలు కప్పులు కూడా ఉన్నారు. అయితే చిత్రం ఏందంటే ఈ వచ్చిన అన్ని కపుల్లో ఒక కామనాలిటీ గమనించింది ఏందంటే వాళ్ళందరూ కూడా ఎవరో ఒకరు ఆ కపుల్లో దే ఆర్ ట్రైింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద రిలేషన్షిప్ డివోర్స్ కావాలనే ఆలోచనతో ఉన్నవాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుందాము అనుకున్న కప్పులు కూడా ఒకవేళ ఇది వర్కవుట్ కాలేదు స ద వర్డ్ ఈసి వర్క్
(01:47) వుట్ కాలేదు సోవ కెన్ గో ఫర్ డివోర్స్ అనే ఆలోచనతో ఉన్నారు. భారతదేశంలో పెళ్లి అంటే చాలా గొప్ప ఐడెంటిటీ కోసం చేసే ఒక గొప్ప ఉత్సవం కొన్ని వందల వేల మందిని పెళ్లికి పిలుస్తారు. ఒక 50 నుంచి 100 వంటకాలు చేస్తాం. పెద్ద మ్యూజిక్ పెడతాం పెద్ద పందిరిస్తాం రకరకాలైన కార్యక్రమాలు నిర్వహిస్తాం చేసి చాలా సంతోషంగా జరుపుకుంటాం.
(02:17) పెళ్లి అయిన తర్వాత చాలా చాలా కొద్ది కుటుంబాలు సంతోషంగా ఉంటున్నాయి. ఎక్కువ కుటుంబాలు ఏదో ఒక సమస్యతోటి ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. పెళ్లి లైన్ నుంచి పెళ్లి గురించి వచ్చే ఇబ్బందులు కావచ్చు పెళ్లి ఖర్చు పెట్టిన ఖర్చు వల్ల కావచ్చు పెళ్లిలో జరిగే ఆచారాలు డీవియేషన్ వల్ల వచ్చే కష్టాలు కావచ్చు పెళ్లి చేసుకున్న అమ్మాయిల అబ్బాయిలకి ఒకరి పట్ల ఒకరికి ఉండాల్సినంత ఇంటిమసీ జనరేట్ చేసేలో ఇష్యూలు కావచ్చు బట్ ఎప్పుడు ఒక ఇబ్బందిని మాత్రం క్రియేట్ చేస్తూంది.
(02:53) ఇది ఒక 10 20 సంవత్సరాల కాలంగా భారతదేశంలో ఎమర్జ్ అయిన ఒక ఇంపార్టెంట్ అయిన కన్సర్న్ ప్రతి కుటుంబంలో మరి డైవోర్స్ ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి డైవోర్స్ అనేది అంత ఈజీా మనం ఒకటి స్టాటిక్స్ స్టాటిస్టిక్స్ చూస్తే అమెరికాలో దాదాపుగా 40 ట 50% ఆఫ్ ద కపుల్స్ డివోర్స్ తీసుకుంటారు యన్యువల్ యూరోప్ లో 30 ట 40% మరి అదే భారతదేశ దేశంలో నేషనల్ యవరేజ్ మొత్తం తీస్తే 1% 1% కి మనం ఇంత ఆశ్చర్యపోవాలంటే నిజంగా ఆశ్చర్యపోవాలి ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో చూస్తే అంటే 2016 ట 2026 చూస్తే అర్బన్ ఏరియాస్ లో ఎస్పెషల్లీ అంటే మన
(03:39) ఢిల్లీ కావచ్చు బెంగళూర్ కావచ్చు హైదరాబాద్ కావచ్చు ముంబై కావచ్చు ఇలాంటి సిటీస్ లోపల మన డైవర్స్ అప్లికేషన్స్ దాదాపుగా 30 ట 40% వెళ్ళడాయి నిజంగానే ఇది చాలా కన్సర్న్ విషయం కదా మనందరినీ చాలా ఉలిక్కి పడేట్టు చేసే విషయం కదా ప్రతి కుటుంబము ఎలాగైనా సరే పిల్లలు ఎదిగిన తర్వాత పెళ్లిలు చేసి వాళ్ళు సంతోషంగా ఉంటే చూడాలని తపించే కుటుంబాలే ఎక్కువ ఉంటాయి.
(04:09) అందుకే మన దేశంలో ఎక్కువ డబ్బులు ఖర్చు దేని మీద వేస్తారు ఒక మనిషి యొక్క జీవితాంతం ఖర్చు అంతా కూడా పెళ్లి కోసమే చేస్తారంటే మనం ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ లేదు పెళ్లిల కోసం లోన్లు తీసుకుంటారు పెళ్లిల కోసం అప్పులు చేస్తారు పెళ్లిలకు ఇల్లు అమ్మేస్తారు పెళ్లిల కోసం బంగారం అమ్మేస్తారు పెళ్లిల కోసం పొలాలు అమ్మేస్తారు అంటే అంత పెద్ద ఈవెంట్ మన భారతదేశంలో పెళ్లిలకు సంబంధించి మరి యవరేజ్ ఏజ్ ఇప్పుడు ఇప్పుడు ఈ 10 20 సంవత్సరాల కాలంలో భారతదేశంలోకి చూసుకుంటే దాదాపుగా యవరేజ్ ఏజ్ ఆఫ్ డివోర్స్ ఐదు నుంచి 10 సంవత్సరాలు ఉంటుంది.
(04:46) ఎంత ఏదైనా సరే ఇట్ ఇస్ ఏ హైలీ కన్సన్ ఇష్యూ కదా మరి ఇంత సంతోషంగా ఉండాలి గొప్పగా జీవించాలి మన కుటుంబం చాలా సంతోషంగా ఎదగాలి అనుకున్న కుటుంబాల్లో ఎందుకు డివోర్స్ వస్తుంది డైవర్స్ గురించి ఆలోచించాల్సిన సిచువేషన్ ఎందుకు వస్తుంది మనం ఆలోచిస్తే మనకు చాలా స్పష్టంగా కొన్ని పెళ్లి కంటే ముందే చర్చించుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి కానీ అన్ఫార్చునేట్లీ మనం వాటిని కన్సిడర్ చేయట్లేదు.
(05:14) ఒకటి ముఖ్యంగా మనం గుర్తించాల్సింది ఏందంటే అటాచ్మెంట్ స్టైల్ అని అంటాం. చాలా సెక్యూర్ గా ఉండే అటాచ్మెంట్ స్టైల్స్ లోపల కుటుంబాలు బలంగా ఉంటాయి. మనం రకరకాల కారణాలు చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ కావచ్చు ఇన్ఫిడిలిటీ బెట్రయల్ కావచ్చు డొమెస్టిక్ వయలెన్స్ అబ్యూస్ ఇట్లా ఉన్నప్పుడు గ్యారెంటీగా ఎవరైనా సరే ఆ కుటుంబంలో ఉండాలనుకోరు డివోర్స్ తీసుకోవాల్సిందే దానివల్ల వాళ్ళకి సంతోషంగా ఉంటుంది నో డౌట్ అబౌట్ అదే కాకుండా ఫైనాన్షియల్ కాన్ఫ్లిక్ట్స్ విపరీతమైన పనుల ఒత్తిడి విపరీతమైన కుటుంబం ఒత్తిడి విపరీతమైన రకరకాల అలవాట్ల వల్ల వచ్చే ఒత్తిడి దీనివల్ల ఏం జరుగుతుంది
(05:50) లాస్ ఆఫ్ ఇంటిమసీ భార్యా భర్తల మధ్య ఉండాల్సినంత ఒకరి పట్ల ఉండాల్సిన అనురాగం గాన అనురక్తి గాన ఒకరి పట్ల ఉండే ఆసక్తులు మొత్తానికి చచ్చిపోవడం దాంతోటి ఎమోషనల్ గానే వాళ్ళకి దూరమైపోవడం ఇన్కంపాటిబిలిటీ వాల్యూ డిఫరెన్స్ ట్రెడిషన్స్ డిఫరెన్స్ తర్వాత అబద్ధాలు ఆడడం ఫాల్స్ ప్రామిసెస్ అన్నికంటే ముఖ్యం ఇప్పుడు ఎక్కువ యువతలు బాధ పెట్టేది ఏందంటే సెక్షువల్ ఇన్కంపాటిబిలిటీ ఉండడం అంటే ఏంది ఇంకాపిటెన్సీ ఉండడం అది సైకోజెనిక్ కావచ్చు ఆర్గానిక్ కంట్రిబ్యూషన్ కావచ్చు కానీ ఇప్పుడైతే డివోర్స్ కి ప్రధాన కారణాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనం వీటి గురించి
(06:32) ఇంకొంచెం డీటెయిల్ గా వెళ్తే మనకు కొంత విశ్లేషణ బాగా అర్థంవుతుంది. డివోర్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఒక హెచ్చరికలా ఉంటుంది. డివోర్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకు తప్పకుండా మా సహాయం వాళ్ళ ఆలోచనలకు భిన్నంగా ఉండి వాళ్ళను ఎంపవర్ చేసి కుటుంబాన్ని కలిసి ఉంచేందుకు ఉపయోగపడేదిగా ఉంటుందని ఆశిస్తూ ఈ వీడియో మీకోసం చేశాను.
(06:55) సో డివోర్స్ లో ముఖ్య కారణం మనం ముందు ముందు అటాచ్మెంట్ స్టైల్స్ అన్నాం అటాచ్మెంట్ స్టైల్స్ అంటే ఏందంటే మనము చిన్నగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులతో ఎస్పెషల్లీ తల్లితో ఏర్పరచుకునే సంబంధం నాలుగు రకాలుగా ఉంటుందండి సెక్యూర్ యంషియస్ అవాయిడెంట్ డిసార్గనైజడ్ ఇవి నాలుగు అటాచ్మెంట్ స్టైల్స్ దాంట్లో సెక్యూర్ అటాచ్మెంట్ స్టైల్స్ పెళ్లి చేసుకునే అమ్మాయికి అబ్బాయికి ఉందనుకోండి పెద్ద సమస్య కాదు కానీ ఈ అటాచ్మెంట్ స్టైల్స్ లో యంసిల్ అటాచ్మెంట్ స్టైల్ ఉందనుకోండి అప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా నిరంతరం ఒక యంజైటీతో ఉంటారు ఒక హైపర్ విజిలెన్స్ దానితో ఉంటారు. వాళ్ళ దానితోటి
(07:31) ఏమవుతుందంటే వాళ్ళు అనుకున్నంతగా అవతల పార్ట్నర్ నుంచి రిలేషన్షిప్ రాలేదు అనుకోండి వెంటనే వాళ్ళు హోప్లెస్ అయిపోతారు. వాళ్ళకు వెంటనే డివోర్స్ తీసుకోవాలి అమ్మో ఇది నాకు కలవట్లేదు నా సంబంధం సరిగ్గా ఉండట్లేదు అని భావనతో ఆ యంసియస్ అటాచ్మెంట్ స్టైల్ లో ఉన్నవాళ్ళు [గురకలు] బాధపడుతూ ఉంటారు. అవాయిడెంట్ అటాచ్మెంట్ స్టైల్ ఈ అవాయిడెంట్ అటాచ్మెంట్ స్టైల్ ఏందంటే ఎవరికైతే ఎక్కువ ప్రేమ ఇవ్వడానికి అవతల పార్ట్నర్ ట్రై చేస్తురు అనుకోండి ఈ అవాయిడెంట్ అటాచ్మెంట్ స్టైల్ లో ఉన్న పార్ట్నర్ చాలా సఫికేట్ అయిపోతారు.
(08:01) వీళ్ళు ప్రేమిస్తున్నామ అని చెప్పి దగ్గరికి వెళ్తున్నప్పుడు వీళ్ళు దూరం వెళ్ళిపోతూ ఉంటారు. దాంతోటి ఈ ప్రేమని ఇస్తున్న వాళ్ళకి విపరీతమైన డిస్పేయర్ వచ్చేస్తుంది. అదే ప్రేమను పొందుతున్న వ్యక్తి ఆ ఎక్కువ ప్రేమను భరించలేక దూరం వెళ్ళిపోయి అమ్మో ఇది నన్ను చాలా ఓరియోలింగ్ చేస్తుంది చాలా బడన్ చేసేస్తుంది అని చెప్పి ఎట్లైనా సరే ఈ వ్యక్తిని భరించడం నాతోటి కాదు అని చెప్పి డైవర్స్ వైపు ఆలోచిస్తారు.
(08:29) ఇగ డిసార్గనైజ్డ్ ఏందంటే వాళ్ళకు ఫియర్ ఫియర్ పాటర్న్స్ అని ఉంటది అంటే ఎప్పుడు నిరంతరం భయపడుతూనే ఉంటారు వాళ్ళు సో అదే కుటుంబంలో ఉన్న ఈ భార్యా భర్తలు ఇద్దరు కూడా ఒకరు కంఫర్ట్ ఫీల్ అవుతారు ఇంకొకరు థర్డ్ ఫీల్ అవుతారు. 30 ఫీల్ అయిన ఒకసారి కంఫర్ట్ ఫీల్ అవుతారు కంఫర్ట్ ఫీల్ అయిన వాళ్ళు 30 ఫీల్ అవుతారు దీనితోటి ఈ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వల్ల ఒకరికఒకరు కూడా మళలా సమన్వయం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోతారు.
(09:04) కాబట్టి ఎవరైనా సరే భార్యా భర్తలు డివోర్స్ గురించి ఆలోచించడం డివోర్సే మనకు కావాలంట నిరంతరం ప్రతి ఫైట్ వెరగా అనిపిస్తూ ఉంటే తప్పకుండా ఈ అటాచ్మెంట్ స్టాలిని గుర్తించండి తప్ప అప్పుడు జరిగిన సంఘటన కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో నౌ ఈ డివోర్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళ సైకిక్ ఇంటర్నల్ వరల్డ్ ఏ రకంగా ఇబ్బంది పడతా ఉంటది.
(09:31) ఎందుకంటే ఇదేదో ఒక రోజులో రెండు రోజులో జరిగింది కాదు కదా ఇట్స్ ఏ ప్రాసెస్ ముందు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. భార్యా భర్తలు పోట్లాడుకుంటారు. ఆ పాటర్న్ రిపీటర్గా జరుగుతా ఉంటది. ఆ పాటర్న్ ఎందుకు వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలనో ఇద్దరికీ తెలిీదు. ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్దామా అంటే అదిఒక పెద్ద టాబు ఆ మేమే బాగా చదువుకున్నాం మాకు వాళ్ళే అని చెప్పేది కాదు.
(09:55) మిత్రులారా మీ అందరికీ ఒక విషయం చెప్పాల కౌన్సిలింగ్ రావడం అంటే మీకేదో కూర్చొని హితబోధ చేయడం కాదు అది పెద్దవాళ్ళు చేసేది. అది పంచాయతీ పెద్దలు చేసేది పోలీసు వాళ్ళు చేసేది. ఒక ప్రొఫెషనల్ సెంటర్ కి వెళ్తే ప్రొఫెషనల్స్ వాళ్ళు ఎవడు గాని మీకు నీతులు చెప్పరు. దే ఎంపవర్ యు దే షో ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఒక విషయాన్ని మనం డిఫరెంట్ గా ఎట్లా చూడొచ్చు అనే ఒక ఆలోచన కలిగజేసే పద్ధతి లోపల కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటది.
(10:22) ఇవన్నీ కూడా రీసెర్చ్ మెథడాలజీ తోటి కన్విన్స్ తప్ప ఎవరు వారు తోచిన సిద్ధాంతాలు తోచిన నియమాలు తోచిన ఆ మంచి మాటలు చెప్పేది కౌన్సిలింగ్ ప్రాసెస్ కాదు కాబట్టి బాగా చదువుకున్న మిత్రులకు చెప్పేది ఏంటంటే ప్లీజ్ అప్రోచ్ ప్రొఫెషనల్ కౌన్సిలర్ ఇట్ డెఫినట్లీ ఎంపవర్స్ యు మీరు డెఫినెట్ గా డివోస్ తీసుకున్నారుంటే తీసుకోండి యువర్ ఛాయస్ నో ప్రొఫెషనల్ కౌన్సిలర్ విల్ఫోర్స్ యు టు బీయింగ్ టుగెదర్ అందుకే ఎవరైనా కౌన్సింగ్ కౌన్సిలింగ్ కోసం ఏమడుతారు ఫస్ట్ దే ఆస్క్ దిస్ క్వశన్ మీ ఇద్దరు నిజంగానే ఈ రిలేషన్షిప్ మీద పని చేయాలని మీకు కోరిక ఉందా ఒకళ్ళు 60 అంటారు కావచ్చు
(10:57) ఒక 20 అంటారు కావచ్చు బట్ ఉందా లేదా యా ఎస్ దెన్ ద ప్రాసెస్ స్టార్ట్స్ సో డివోస్ తీసుకోవాలనుకునే వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంటది అంటే నేను ఈ పెళ్లిలో ఎందుకు ఉంటున్నాను పిల్లల కోసం ఉంటున్నాను. పిల్లలు ఏమైపోతున్నానేమో ఈ బాధని ఈ రోజునుంచి భరిస్తున్నాను ఓన్లీ పిల్లల కోసమే అటు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు సేమ్ డిస్టర్బెన్సెస్ ఇద్దరికీ ఎక్స్పీరియన్స్ అవుతారు.
(11:26) అది ఒకే పెళ్లిలో ఒకే భార్యా భర్తల కుటుంబం లోపల జరగకపోవచ్చు కానీ ఒక కుటుంబంలో భార్య ఆలోచిస్తే ఇంకో కుటుంబంలో భర్త ఆలోచిస్తారు. ఇంకొకటం నిజంగానే ఇద్దరు ఆలోచిస్తారు కావచ్చు కాబట్టే వాళ్ళకుఉన్న ఇంకపాటిబుల్ ఇష్యూస్ వాళ్ళను దగ్గర కలిసి ఉండకపోవచ్చు. తర్వాత నేను ఆ వ్యక్తిని ఇంత ప్రేమిస్తున్నాను కదా ఎన్నో చేశాను కదా ఆ వ్యక్తిని నేను చాలా హేట్ చేస్తున్నాను కదా కలిసి ఉండడానికి అసలే కుదురుతలేదు కదా కానీ నేను డివోర్స్ తీసుకుంటే నేను ఒక్కదాన్ని అయిపోతానేమో నేను ఒక్కడినే ఉంటానేమో అట్లా అని చెప్పి ఈ వ్యక్తితోటి ఇన్నేళ్లు కలిసి భయించాలి అమ్మో నాతోటి కాదు ఫియర్ ఆఫ్ స్టేయింగ్ అండ్ లాయల్
(12:04) టుసెల్ఫ్ కొందరు కుటుంబంలో ఉంటది ఒక్కసారి పెళ్లి చేసుకున్నాం అంటే చచ్చేదాకా ఆలోచనతోటే ఉండాలి మా కుటుంబంలో అందరిది ఇట్లే ఉంటుంది. సో అవతలి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా సరే మోసం చేసే వ్యక్తి కావచ్చు లేదు ఇన్ఫినిటీ ఉండ కావచ్చు అబద్ధాలు ఆడుతుండ కావచ్చు ఈ జీవితానికి ఇంతే అనే వాల్యూ సిస్టం తోటి అనే సిద్ధాంతానికి కట్టుబడి పిల్లలని కంటిన్యూ చేసిన వాళ్ళు కూడా నిరంతరం ఈ డివోర్స్ అనే విషయం రాగానే వాళ్ళ సైకిల్ స్ట్రక్చర్ అంతా కూడా చాలా డిస్టర్బ్ అయిపోతుంది.
(12:34) కొంతమంది ఏమో వెయిట్ చేద్దాం మార్పు వచ్చేవస్తదేమో ఆ వ్యక్తిలో ఆలోచనలో మార్పు వస్తది కావచ్చు కనీసం పిల్లల మొఖం చూసిన బాగుంటాడేమో కనీసం వాళ్ళ స్నేహితులను చూసి బాగుంటాడేమో కొంచెం నేను ఎక్కువ ప్రేమను చూపించి నేను ఎక్కువగా సంతోషపడడానికి ట్రై చేస్తే మేబీ చేంజ్ అవుతాడేమో అని వెయిట్ చేసి వెయిట్ చేసి చివరికి ఎగజాషన్ కి వెళ్ళిపోయి డివోర్స్ కి దారి తీసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
(12:59) సో వాళ్ళు ఈ డివోర్స్ అనే ఆలోచన పెరుగుతున్న కొలది దే డెఫినెట్ గా ఎన్నో డిఫెన్స్ మెకానిజంను అలవాటు చేసుకుంటారు. కొన్ని రోజులు ఏ నేనేం డివోర్స్ తీసుకునే ఏంది అల ఏదో కొన్ని రోజులు కష్టాలు ఉంటాయి చెప్తున్నారు కదా అందరు మా స్నేహితులు చెప్తున్నారు చుట్టాలు చెప్తున్నారు ఉంటారు కావచ్చు నన్ను నేను బాగుపరుచుకుంటాను నన్ను నేను బెటర్ చేసుకుంటాను.
(13:23) ఆ ఇది సమస్యగా అట్లే ఉంటది ఆమె సమస్య ఇట్లే ఉంటది అని డినైల్ మోడ్ లోకి వెళ్తారు కొందరు కొందరు దే ప్రొజెక్ట్ ఎట్లా వాళ్ళలో నచ్చిన లక్షణాలను అవతల వ్యక్తికి ఆపదించి బ్లేమ్ లోకి ఎంటర్ అవుతారు. కొందరేమో టూ మచ్ ఆఫ్ ఇంటలెక్చువలైజేషన్ చేస్తారు జరుగుతున్న సమస్యను రైట్ డైవర్స్ ని ఒక లాజికల్ పాయింట్ లాగా డిస్కస్ చేస్తారు. తర్వాత కొందరు హెల్ప్లెస్ కండిషన్ కి వెళ్తారు నిరంతరం ఏడుస్తూనే ఉంటారు.
(13:48) నిరంతరం బాధపడుతూనే ఉంటారు. దే ఎంటర్ ఇంటు ఏ కైండ్ ఆఫ్ లూప్ సో ఇది డివోస్ తీసుకోవాలని ఆలోచిస్తున్న వ్యక్తుల ఒక సైకిక్ స్ట్రక్చర్ దీని గురించి మనం మాట్లాడుతున్నాం. సో నౌ మరి డివోర్స్ అంటే మనకు తెలిసింది ఏంది ఒక లీగల్ డివోర్స్ కదా నిజానికి ఆరు రకాల డివోర్స్లు ఉంటాయి. లీగల్ ఒకటే అందరికీ తెలిసేది కోర్టుకి వెళ్లి అప్లై చేసేది కానీ మిగతా అన్నీ కూడా కుటుంబంలో జరుగుతూనే ఉంటాయి.
(14:20) దానికే సిక్స్ స్టేజెస్ ఆఫ్ డివోర్స్ అని అంటాం మనం ఫస్ట్ స్టేజ్ డివోర్స్ ఏమంటాం అంటే ఎమోషనల్ డివోర్స్ ఎమోషనల్ డివోర్స్ అంటే ఏంది ఇద్దరు భార్యా భర్తలు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరిక ఒక ఎమోషన్ ఇన్వెస్ట్మెంట్ చేసే పనిని ఆపేస్తారు. దే డోంట్ ఇన్వెస్ట్ ఎనీథింగ్ అవతల వ్యక్తుల సాన్నిధ్యం కోసం గాన అవతల వ్యక్తుల యొక్క సపోర్ట్ కోసం గానీ అవతల వ్యక్తుల యొక్క మానసిక సంతోషం కోసం గాన వీళ్ళు పని చేయడం మొత్తం మానేస్తారు అటు భర్త మానేస్తారు ఇటు భార్య మానేస్తారు.
(14:53) అట్లా సంవత్సరం సంవత్సరం ఉంటది ఇంతవరకు నా 20 సంవత్సరాల సర్వీస్ లోపల నేను విన్న హైయెస్ట్ కపుల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 15 సంవత్సరాలు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు వాళ్ళక ఒక బాబు ఉంది 13 సంవత్సరాల పాప భార్యా భర్తలు ఇద్దరు మాట్లాడుకోరు కానీ ఇంట్లోనే కలిసి జీవిస్తారు. వాళ్ళు యాక్చువల్ గా ఏంది వాళ్ళు ఎమోషనల్ గా ఎప్పుడో డైవర్స్ తీసుక తీసేసుకున్నారు.
(15:16) బట్ ఫర్ ద సేక్ ఆఫ్ సొసైటీ ఫర్ ద సేక్ ఆఫ్ లా ఫర్ ద సేక్ ఆఫ్ చైల్డ్ అనే రీజన్ చెప్పుకొని వాళ్ళు కలిసి ఉంటున్నారు. సో వాళ్ళు ఎవ్వరు కోరు ఏం పని చేసుకోరు. ఈయనకి ఇష్టం ఉన్నప్పుడు వచ్చి ఆయన ఉండుకుంటాడు ఆమె ఇష్టం వచ్చిన ఆయన అనుకుంటది ఎప్పుడన్నా ఉండాలనిపిస్తే ఎక్కువ ఏదో ఉండితే డైనింగ్ డో పెడతారు ఆ గిన్నెలు టబుల్ ఓకే మాట్లాడుకుంటే తప్ప వీళ్ళు మాత్రం అసలు మాట్లాడుకోరు.
(15:35) సో వ కాల్ దిస్ ఏ ఎమోషనల్ డివోర్స్ దెన్ నెక్స్ట్ ఈస్ మనందరికీ తెలుసు లీగల్ డివోర్స్ అంటే ఏంటి ఏ ఏ ప్రొసీజరల్ సపరేషన్ లీగల్ సపరేషన్ చట్టం దృష్టిలో చట్టం ఇన్వాల్వ్ అయిపోయి మన చట్టానికి అప్లికేషన్ పెట్టుకుంటాం మేమ ఇద్దరం కంపాటివ్ లేని బాబు మమ్మల్ని వదిలేయి విడిపించాయి నువ్వు సంతోషంగా ఉంటావని దిస్ ఇస్ ఏ లీగల్ సపరేషన్ ఇస్ ఏ లీగల్ డివోర్స్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఫైనాన్షియల్ డివోర్స్ ఇది విన్నారా ఎప్పుడైనా మీరు వినిఉన్నారు కదా ఈ ఫైనాన్షియల్ డివోర్స్ అంటే ఏందంటే ఒకరికోరు డబ్బులు ఇచ్చుకోరు కుటుంబానికి సంబంధించిన డబ్బులు అస్సలు ఏ రకంగా కూడా
(16:13) ఇన్వెస్ట్మెంట్ గాని ఇది గాని ఏమి చేయరు. ఎవరు డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటారు ఎవరి కోసం వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటారు ఎవరు వరకు ఖర్చు పెట్టుకుంటారు ఒకవేళ ఇంటికి 20,000 కట్టాలి అంటే చేరుప,000 వేస్తారు అంతే రీసెంట్ గా మాదాపూర్లో కపుల్ వచ్చారు వాళ్ళు దాదాపుగా ఎనిమిది సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నారు. కలిసి ఉంటున్నారు.
(16:37) కలిసి జీవించడం లేదు కలిసి మాత్రమే ఉంటున్నారు కానీ ఎందుకు కలిసి ఉంటున్నారు వాళ్ళకి ఎప్పుడు పెళ్లి అయింది వాళ్ళకు కానీ వాళ్ళు డబ్బులు సపరేట్ వంట సపరేట్ ఓన్లీ కలిసి ఎక్కడికి వెళ్తారు కలిసి ఒకే ఆఫీస్ లో పని చేస్తురు కాబట్టి కలిసి ఆఫీస్ కి వెళ్తారు అంతే ఇంకా మిగతాది ఏమ ఉండదు వాళ్ళకి ఎవరు ఎప్పుడు వస్తారో తెలవదు ఎప్పుడు ఎప్పుడు పోతారో తెలుస ఎవరు ఫ్రెండ్స్ వాళ్ళకి వస్తారు ఎవరి తిండి వాళ్ళే ఆర్డర్లు చేసుకుంటారు.
(16:59) దిస్ ఈస్ వాట్వ కాల్ ఇట్ స్ ఫైనాన్షయల్ డివోర్స్ నెక్స్ట్ కోపరెంటల్ డైవోర్స్ అంటే ఏంటి కోపరెంటింగ్ అంటే ఏంటి పిల్లలు ఉంటే ఒకలో ఇద్దరో పిల్లలు ఉంటే పేరెంటింగ్ ని మొత్తానికే వదిలేస్తారు. అది ఒకరికే బాధ్యత అన్నట్టు వదిలేసి వీళ్ళఏం పట్టించుకోరే. పిల్లలు వాళ్ళ పట్ల ప్రేమగా పలకరించట్లకి వచ్చినా సరే అదేదో మనకు సంబంధం లేని విషయం అన్నట్టు వాళ్ళను చీదరించుకుంటారు లేకుంటే కుప్పడతారు లేకుంటే అసలు అందకుండా దొరుకుతారు లేదంటే పొద్దున లేచుకోవడం లేకుంటే రాత్రి రావడం ఎట్టి ప్రసలు వాళ్ళకు దొరక్కుండా చిక్కడ దొరకడ టైపులో కూడా పని చేస్తా ఉంటారు కొందరు కమ్యూనిటీ
(17:37) డైవోర్స్ సోషల్ నెట్వర్క్ అంటే ఏంటి వాళ్ళు ఎవ్వరిని కలవరు ఎవ్వరితో మాట్లాడరు ఓకే ఏ పిల్లలకు పోరు ఏ ఫంక్షన్లకి పోరు స్నేహితులతో కలవరు వాళ్ళ సంఘ వాళ్ళు మాత్రమే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసమే వాళ్ళు జీవించడానికి ట్రై చేస్తారు. అన్ని అల్టిమేట్ ఏ సైకిక్ డివోర్స్ ఐడెంటిటీ రిక్లమేషన్ ఓకే అంటే ఏంటి సైకలాజికల్ గా ఉండే ట్రమాటిక్ ఎక్స్పీరియన్సస్ గాని వాళ్ళు దే స్టాప్డ్ ఎక్స్పీరియన్సింగ్ ఎనీథింగ్ ఫ్రమ ది అదర్ పర్సన్ ఇదిసిక్స్ స్టేజెస్ ఆఫ్ ది డివోర్స్ సో ఈసిక్స్ స్టేజెస్ ఆఫ్ డివోర్స్ కి సంబంధించి ప్రతి ఒక్కరు ఈ ఆరిట్లో ఎక్కడో దగ్గర ఈ
(18:19) డైవోర్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు గాన కుటుంబంలో విపరీతంగా సఫకేట్ అవుతున్న వాళ్ళు పెళ్లి పేరు మీద హరాస్ కాబడుతున్న వాళ్ళు డిస్టర్బెన్స్ కాబోతున్న వాళ్ళు డెఫినెట్ గా ఉండి ఉంటారు. సో అట్లాంటి కపుల్స్ అందరూ కూడా ఈ వీడియో చూస్తే గనుక దీనికి ఒక పరిష్కారం దొరుకుతుది. మనం ప్రాక్టీస్ చేసే ప్రాక్టీసెస్ అన్నీ మనం చేసే పద్ధతులన్నీ ఈ మనల్ని ఇక్కడదాకా తీసుకొచ్చాయి.
(18:47) కాబట్టి ఏ పద్ధతులనైతే మనం పాటిస్తే మన జీవితం ఈ రోజున డివోర్స్ వైపు వెళ్ళిందో ఆ పద్ధతుల్ని మనం మళ్ళొక్కసారి రీచెక్ చేసుకొని ప్రొఫెషనల్ హెల్ప్ తోటి అన్డూ చేసుకుంటూ వెళ్తే అంటే మళ్ళీ చేయకుండా వెళ్తే మళ్ళీ మీరు రియన్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటది అనే విషయాన్ని మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో దట్ విల్ బి ఏ మోర్ హెల్ప్ఫుల్ అండ్ దట్ ఇస్ రియలీ యూస్ఫుల్ ఫర్ బోత్ ఆఫ్ యు ఆల్సో కాబట్టి డివోర్స్ అనేదాన్ని అదేదో ఫ్యాన్సీ వర్డ్ లాగా అందరూ యూస్ చేస్తారని నేను అనుకోవట్లేదు చాలామంది పెద్దవాళ్ళ ఉపన్య అట్లే ఉంటది.
(19:18) పిల్లలకి ఇది ఫ్యాషన్ అయిపోయింది పెళ్లి చేసుకోము డైవర్స్ గురించి మాట్లాడుతున్నారు. పెళ్లి అయినాక సంవత్సరం కూడా కాలేదు ఒక రెండు మూడు సమస్యలు రాగానే వెంటనే ఇంకా డైవర్స్ డైవర్స్ తీసుకుందాం అని అంటున్నారు. స మనం ఎందుకు అంత తొందరగా విడిపోవాలని కోరుకుంటున్నాము ఎందుకంటే మన దగ్గర ఉన్న ఇంటర్నల్ స్ట్రక్చర్ మనం ఏర్పరచుకున్న విధానాల మోడల్ మన ఇంటర్నల్ రిప్రజెంటేషన్ వరల్డ్ అవతల వ్యక్తి యొక్క ఇంటర్నల్ రిప్రజెంటేషన్ వరల్డ్ ఎప్పుడైతే మిస్ మ్యాచ్ అవుతదో అట్లీస్ట్ మ్యాచ్ కాదు మ్యాచ్ కావడానికి మనం ఏం చేయాలనే ఎఫర్ట్ మన దగ్గర నుంచి ఉండదో ఎలా ట్రై చేయాలనే
(19:53) ఆలోచన కూడా ఉండదో అలాంటి వాళ్ళు మాత్రమే తొందరగా డివోస్ తీస కోవాలిఅనుకుంటారు. కాబట్టి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డివోర్స్ అంటే లీగల్ సపరేషన్ అయ్యేకంటే ముందే మనం మూడు నాలుగు స్టేజ్లో డివోర్స్ మనకు తెలియకుండానే మన ఇంట్లోనే జరుగుతున్నది. లీగల్ అనే ఫైనల్ వర్డిక్ట్ గివెన్ బై ది గవర్నమెంట్ చట్టం ఇజంట్ కాబే ఈ డివోర్స్ కి సంబంధించి మన బ్రెయిన్ లో ఉన్న ఈ ఇంటర్నల్ సైకిక్ స్ట్రక్చర్ ని మనం రీడిఫైన్ చేసుకోవచ్చు.
(20:27) ఆ రీడిఫైనింగ్ చేసుకోవడాని కోసమే బిఫోర్ యు టేక్ ద కాల్ ఫైనల్ కాల్ వి ఆర్ హియర్ ఓన్లీ టు హెల్ప్ యు వి ఆర్ హియర్ ఓన్లీ ఎంపవర్ యువ ఆర్ ఓన్లీహియర్ టుహెల్ప్ యు టు రిమూవ్ దట్ ట్రౌమా ఎక్స్పీరియన్సస్ ఒకసారి మనకు తెలదు మనం ఎందుకు పోట్లాడుతున్నాం పదే పదే పదే రిపీటెడ్ గా మనం పోట్లాడుతున్నాం అంటే దాని అర్థం ఏంటి మనకు తెలియకుండానే ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన సంఘటనలను ఇప్పుడున్న పర్టికులర్ పరిస్థితి సిచువేషన్ కి అది రిపీట్ చేస్తుంది అని అర్థం అది మీకు తెలియదు బట్ యస్ ఏ ప్రొఫెషనల్ గా మాకుతె తెలుసు కాబట్టి విల్ హెల్ప్ యు టు కమ్ అవుట్ ఆఫ్ దట్ అండ్ ఇట్
(20:59) విల్ మేక్ యు బికమ్ బెటర్. సో డైవర్స్ అనేది ఓన్లీ ఒక లీగల్ గా చేసే ఈవెంట్ కాదు ఇది. ఇట్స్ ఏ ప్రొఫౌండ్ సైకిక్ డిస్రప్షన్ ఆఫ్ ద ఇంటర్నల్ ఆబ్జెక్ట్ వరల్డ్ బిల్ట్ ఓవర్ ద ఇయర్స్ ఆఫ్ షేర్డ్ లైఫ్ అంటే ఏంటి డివోర్స్ తీసుకునే టైంలో మనం ఇన్ని సంవత్సరాల పాటు కలిసి తిన్నాయి కలిసి మాట్లాడుకునేవి కలిసి పండుగలు జరుపుకునేవి కలిసి రకరకాల ప్లేస్లు విజిట్ చేసినాయి మనం ఎన్నో సంవత్సరాల నుంచి పెళ్లికి సంబంధించి ఒక ఇంటర్నల్ స్ట్రక్చర్ బిల్ట్ అయిన ఐడియాస్ ఇవన్నీ ఒక ఫైన్ రోజు ఇవి ఏవి ఏవి మనవి కావు ఇవి ఏవి ఇక ఉండవు అని ఒక వాక్యూమ్ క్రియేట్ చేసే
(21:40) ఒక వెరీ పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ అండ్ సిచువేషన్ ఏమంటారు సో బిఫోర్ యు టేక్ ద కాల్ ప్లీజ్ మీట్ ద ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ అంటే మీకు నీతులు చెప్పరు.ఇట్హెల్ప్స్ యు టు ఎంపవర్ఇట్హెల్ప్స్ యు టు ఇంప్రవైise యువర్ వే ఆఫ్ lookకింగ్ అట్ ద సేమ్ సిitువేషన్ డిఫరెంట్ వేస్ బట్హస్ ఏవే ఆఫ్ టు రడిజైన్ యువర్ లైఫ్ టుగెదర్ ఏమంటారు టేక్ కేర్ అండ్ ఆల్ ద బెస్ట్.

No comments:

Post a Comment