భార్య భర్తల మధ్య సమస్య ఏంటో తెలియదు కానీ ఏదో ఒకటి సలహా ఇస్తారు
Author Name:PRASANNA
Youtube Channel Url:https://www.youtube.com/@prasannabanala
Youtube Video URL:https://www.youtube.com/watch?v=DDI_JV13poU
Transcript:
(00:01) హలో అండి అందరూ బాగున్నారా ఇవాల్టి వీడియో వచ్చేసి ఆ పెళ్లైన అమ్మాయికి అసలుకి ఆ అమ్మాయి సమస్య ఏంటో కనీసం వన్ పర్సన్ కూడా తెలియకుండా ఏదో చిన్న డిస్టర్బెన్స్ అయి పుట్టింట్లో వచ్చి ఉన్న అమ్మాయికి తనకైతే వచ్చిఉండొచ్చు లేదా వాళ్లే ఇంకా పంపించి ఉండొచ్చు ఏదైనా కానివ్వండి అసలు సమస్య ఏంటో తెలియకుండా దానికి గురించి జనాలు ఎలా మాట్లాడతారంటే అమ్మాయి పొరపాటున గడప దాటి అడుగు పెట్టి బయటికి వెళ్తూ ఉండి ఏదనా పని మీద బజార్ కి వెళ్ళిన ఒక వర్క్ చేసుకుంటున్న దారిలో కనిపించిన ఎల్లమ్మ పుల్లమ్మ వీళ్ళు చెప్తారు చూడండి సర్దుకు పోవచ్చుగా సద్దుకు పోవచ్చుగా అంటారు
(00:40) సర్దుకు పోవచ్చుగా అనే మాట చాలా తేలిక సద్దుకు పోవడం అంటే ఏంటి అని అర్థం మీకు ఎవరికన్నా అంటే అలా అనేవాళ్ళకి తెలుసా సర్దుకు పోవాలి అమ్మాయి అమ్మాయి సద్దుకు పోవాలి అబ్బాయి సర్దుకు పోవాలి కొన్ని వివాహ బంధాల్లో ట్రబుల్లో ఎవరు ఇస్తారు అమ్మాయిలు ఇస్తారు. కొన్ని వివాహ బంధాలు అబ్బాయి సమస్య ఒక్కరిలోనే ఉంటది కానీ దానికి ఇద్దరు బాధపడాలి రెండు కుటుంబాలు బాధపడాలి ఒక్కళ్ళ వల్లే సమస్య ఇద్దరి వల్ల కాదు ఒక్కళ్ళ వల్లే సమస్య ఆ ఒక్కళ్ళు కరెక్ట్ గా లేకపోతే అవతల వాళ్ళు ఎంత కరెక్ట్ గా ఉన్నా గాని ఆ రెండు కుటుంబాలకు నరకమే రెండు కుటుంబాల కన్నా కూడా ముఖ్యంగా
(01:15) ఆ ఎవరైతే అవతలి కుటుంబం అంటే వాళ్ళకి ఇంకా నరకం ఉంటది. ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను ఫర్ సపోజ మనం అందరం చిన్నప్పుడే రోడ్డు అంటే ట్రాఫిక్ రూల్స్ గానీ లేకపోతే రోడ్డు భద్రత అని మాకు తెలుగు మీడియం కదా దాంట్లో లెసన్స్ ఉంటాయి రోడ్డుకి ఎడమ వైపే నడవవలెను ఆ లేకపోతే జీబ్రా క్రాసింగ్స్ దగ్గర కొంచెం స్లోగా వెళ్ళాలి ఇలాంటి రూల్స్ అన్ని ఉన్నాయి ఫర్ సపోజ్ రోడ్డు కి ఎడమ వైపే నడవాలని ఉంటాం మనం మేము మార్కాపురం వెళ్ళేటప్పుడు ఏమైందంటే బండి మీద అది వన్ వే లైన్ అన్నమాట ఒకడు ఎదురొచ్చేసాడు మేము ఎక్స్పెక్ట్ చేయలా ఇది వన్ వే లైన్ కదా అని ధైర్యంగా
(01:50) వెళ్ళిపోతున్నాం. సడన్గా కోడు ఎదురొచ్చాడు అంటే మనకు మాత్రమే ట్రాఫిక్ రూల్స్ తెలిస్తే సరిపోదు అవతలు ఉన్నోడికి కూడా తెలియాలి. నాకు ట్రాఫిక్ రూల్స్ తెలుసు కదా నేను రోడ్ కి ఎడమ వైపే వెళ్తున్నాను ఎడమ వైపే వెళ్ళు ఎదురుగా ఒక బండి స్పీడ్ గా వచ్చి నువ్వు గుద్దడానికి వస్తుంది. నేను నువ్వు గుద్దితే గుద్దేవుగా నేను ఎడమ వైపే వెళ్తాను వెళ్తావా రూల్స్ ని కొంచెం పక్కకు పెడతావ్ కొంచెం ఇటు జరిగి వెళ్తావ్.
(02:13) అంటే ఒక రోడ్డు మీద వెళ్ళేవాళ్ళైనా ఎవరైనా సరే మనం మాత్రమే రూల్స్ పాటిస్తే సరిపోదు. అవతలోడికి కూడా రూల్స్ తెలియాలి వాడు పాటించాలి వివాహ బంధనలయినా అంతే ఇద్దరిలో ఒకరికి ఆ బంధాన్ని ఎలా జాగ్రత్తగా కాపాడాలో తెలిసినా బంధాన్ని నిలబెట్టుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా అవతల వాళ్ళలో అది లేకపోతే అది అబ్బాయి అయినా కానివ్వండి అమ్మాయి అయినా కానీ వాళ్ళకి ఇది మాకు అనవసరం అని అనిపిస్తే చాలు ఇవతల మనిషి ఎంత చేసినా బూడిదలో పోసిన పన్నీరే కానీ సింపుల్ గా ఈ అమ్మలక్కలు ఏం చేస్తారు ఈ ఎల్లమ్మ పుల్లమ్మ ఆ కొంతమంది నిజంగా ఉంటారు అందరూ ఉండరు కొంతమంది చాలా
(02:47) వాళ్ళ సభ్యత సంస్కారం కలిగి ఆడవాళ్ళు గాని మన పర్సనల్ విషయాలు అడగరు. వాళ్ళకి మనసులో ఉంటది ఈ అమ్మాయి సంగతి ఏంది అడుగుదామా వద్దా అని. కానీ చాలా అడిగితే ఎక్కడ నొచ్చుకుంటారు ఎక్కడ బాధపడతారు అని కొంతమంది అడగరన్నమాట. అలాంటి వాళ్ళు దేవతలు దేవత మూర్తులు. ఎందుకంటే పడ్డవాడికి తెలుసు ఆ బాధలు. ఫర్ సపోసు అలా అడగని వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ బిడ్డలు కానివ్వండి, వాళ్ళ అక్క చెల్లెలు కానివ్వండి వాళ్ళ బంధువుల పిల్లలు ఇలాంటి బాధలు పడి ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటది.
(03:11) ఇది ఏది చేతితో చేసుకోరు వీళ్ళు అనేసి తెలియని వాళ్ళది ఏముందండి? ఇద్దరు ఆడపిల్లలు తల్లి అయినా సరే మనలాంటివాళ్ళ కనిపించినప్పుడు ఆ సద్దుకు పోరాదా అంటది కాకపోతే సద్దుకు పోవడం అంటే ఏంటి నేను అడిగేది ఫర్ సపోజ్ సద్దుకు పోవడం అంటే ఏంటి ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అమ్మాయిని ఇచ్చి అతనికి పెళ్లి చేశాడు అతను చక్కగా జాబ్ చేసుకొని నెలక ఎంతో కొంత సంపాదించి ఇంట్లో కావాల్సిన కిరాణ సరుకులు అన్నీ కొనిపెట్టి భార్యకి ఏం కావాలో చూసుకుంటా పుట్టింటికి పోనియకుండా ప్రేమగా చూసుకుంటున్నాడు వాడు ఎప్పుడో వారానికి ఒకసారి తాగి వస్తాడు తాగి వచ్చి పిచ్చ కొట్టురు కొడతాడు లేదా
(03:41) వాగుతాడు అనుకోండి లేదా తాగి ఇబ్బంది పెడతాడు అంటే నేను క్రూయాలిటీ గురించి చెప్పట్లే సరే తాగుతాడు తాగి గమ్ముని ఉంటాడు ఎవరిని డిస్టర్బ్ చేయడు. అది అమ్మాయికి ఏం పెద్ద ప్రాబ్లం కాదు కానీ మీకు ఒక విషయం తెలుసా అన్ని కరెక్ట్ గా ఉన్న అమ్మాయికి అదే ప్రాబ్లం అయిద్ది. అంటే మనకు ఉన్న దాంట్లోనే మనం లోపాలు వెతుక్కుంటూ ఉంటాం కదా అదే పెద్ద ప్రాబ్లం అయిద్ది.
(04:02) అక్కడ అమ్మాయికి మనం చెప్పాల్సింది ఏంటి సద్దుకుపో వాడు కొట్టేవాడు కాదు వారానికి ఒకసారి బాగా ఫుల్ కదా గమ్మును పడుకుంటాడు. ఆ రోజు ఇంకా తిండి తిప్పలేకుండా వాడి లోకం వాడిదే వారం రోజులు బాగా చూసుకునే భర్త ఒక్కరోజు తాగి బోర్లో పొనుకోవడము గమ్ముని కుటుంబాన్ని వదిలేసి పొనుకోవడం చేస్తే సరేలే ఇంత మంచి లైఫ్ ఉంది నాకు మూడు పుట్ల ఫుడ్ మంచిగా ప్రేమగా చూసుకున్నాడు ఈ ఒక్క రోజే కదా అని అమ్మాయి అడ్జస్ట్ అవ్వచ్చు వారంలో ఒక్క రోజు బాధ అక్కడ అడ్జస్ట్ అవ్వచ్చు లేదు బాగా ప్రేమగా చూసుకునే భర్త ఆ అత్త మామ కొంచెం టార్చర్ చేస్తున్నారు అక్కడ అడ్జస్ట్ అవ్వచ్చు అరే నాకు ఇంత ప్రేమగా
(04:37) చూసుకు భర్త ఉన్నాడే అక్క నాకేం పని అని అనుకోవచ్చు ఎందుకంటే భర్త ఇక్కడ ఓదార్పు ప్రేమ ఇస్తున్నాడు సర్లేమ్మా పెద్దోళ్లే సర్దుకో అమ్మ ఏదోటి అంటూ ఉంటారమ్మ అని ఇక్కడ అంటున్నా ఏ మా అమ్మ అనేది ఏంది మా నాన్న అనేది ఈ దోరం లేదు అతని దగ్గర అప్పుడు అమ్మాయి సర్దుకోవచ్చు. లేదా బాగా అత్త మామ ప్రేమగా చూసుకుంటారు భర్త ప్రేమగా చూసుకుంటాడు.
(04:57) ఆడబిడ్డలు చింటి మీద పడతారు చేయలేక అల్లాడుతుంటది ఈ అమ్మాయి అప్పుడు ఈ అమ్మాయికి చెప్పొచ్చు. ఆ నా వల్ల కాదు నేను చేయలేకపోతున్నా అంటే సర్దుకో అమ్మ బంగారంలా చూసుకునే అత్త మామ ప్రేమగా చూసుకునే భర్త సద్దుకో అమ్మ నాలుగు రోజులు ఆడపిల్లలు వచ్చిన రోజులు వండి పెట్టుకో అమ్మ అంటే ఓకే ఇది కరెక్ట్ మాట కానీ ఒక అబ్బాయి తాగు అంటే అన్ని వ్యసనాలు ఉన్నోడు లేదా పద్దాక రోజు తాగేవాడు రోజు తాగి చితగొట్టేవాడు పెల్లాన్ని వాడి దగ్గర పెళ్ళాం ఏం సర్దుకుంటదండి చెప్పండి వాడి దగ్గర ఏం సర్దుకుంటది రోజు తాగు వాడు సంపా సంపాదించినప్పుడు తాగుడికి వేస్తున్నాడు ఇంక ఈ అమ్మాయిని ఎవరు
(05:34) పోషించాలి ఈ పిల్లల్ని ఎవరు పోషించాలి అయి ఏం సర్దుకుంటది సర్దుకో అమ్మ సద్దుకో అమ్మ అంటే ఎలా ఇంకో పాయింట్ సరే సరే భర్త కాపురం కూడా చేయడు ఇల్లంతా జరుపుతాడు ఇట్లాంటి మంచి ఇంట్లో కూర్చోబెట్టి నీకు కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేస్తాడు సద్దుకో అంటే అందులో అర్థం ఉంది. సరేలే అమ్మ ఏదో పూజలు చేసుకుంటానో దైవారాధనలో ఆ కోరికలన్నీ చంపుకో అమ్మ సద్దుకో అమ్మ అంటే సర్దుకుంటది.
(06:00) ఎందుకంటే బేసిక్ థింగ్స్ కదా కావాల్సింది ఎందుకంటే ఇప్పుడు అలా మార్చుకుంటూ పోతే అది ఇంకోటి అయిద్ది కానీ ఇంకోటి కాదు కదా అంటే సర్దుకో అని చెప్పేవాడికి ఇంకోడు ఉన్నాడు. వాడు ఉన్న కాడికి పుట్టిన కాడికి రోజు అప్పులు చేసేవాడు ఉంటాడు. ఆ వాడు వాడికి ఉన్న ఆస్తులు తాకట్టు పెడతాడు ఉన్న బంగారం తాకట్టు పెడతాడు వాళ్ళ తల్లిదండ్రులకి ఏమన్నా ఒకవేళ ఉద్యోగాలు ఉంటే వాళ్ళ పెన్షన్లో లోన్లు పడుతుంటారు.
(06:23) ఆ పుట్టిన కాడికి అన్నిటిని తాకట్టు పెట్టి అప్పులు పెట్టి పుట్టిన కాడికి అప్పులు చేసేవాడు ఉంటాడు. వాడితో సర్దుకు బొమ్మ అంటాడు వాడు ఏం చేస్తాడు మీ పుట్టింటికి వెళ్లి తీసుకురా అంటాడు ఇక్కడ అమ్మాయి ఎలా సర్దుకోవాలి పుట్టింట్లో ఎంత డబ్బు ఉన్నోళ్లైనా మాత్రం ఉప్పునీటికి దాహం తీరదు అన్నట్టు ఇస్తా ఉంటే అప్పులు చేసేవాడికి ఎంత మాత్రం దాహం తీరుద్ది సర్దుకుపో అంటే ఇక్కడ అమ్మాయి ఎలా సర్దుకుపోవాలి చెప్పండి ఇప్పుడు ఒక తాగుపోతాడు తిరిగిపోతాడు ఇంకొకడు ఉన్నాడు అప్పులు చేసేవాడు ఉన్నాడు వాడు అప్పులు పద్ధాగా అప్పులు పుట్టిస్తూనే ఉంటాడు వాడు
(06:50) అప్పులు ఎవరు తీరుస్తారు పోనీ ఈరోజు చేసింది రేపు చెయ్యట్లే అండి అనుకుందాం రోజు చేస్తాడు ఈరోజు తీరిస్తే మన రేపు కూడా తీర్చమంటాడు వాడికి ఎవరు అప్పులు ఎంత డబ్బు ఉన్నాడైనా వాడు అప్పుడు ఎవరు తీరుస్తారు అలాంటి వాడితో పెళ్ళం ఎలా సద్దుకుపోయిది పోనీ ఎందుకు పనికిరాని జీరో క్యాండిడేట్ తో అయినా పెళ్లాము నా గాంగ పెళ్లిఅయింది నాకు జీవితంలో ఒకే ఒక్క మొగుడు నాకు వీడు తప్ప ఇంకొకని ఊహించుకోను అని బాధ్యతగా సీతలాగా రావణాసు లాంటి భర్తకి సీత లాంటి భార్యగా నేను ఉంటాను అన్న అమ్మాయిని ఏం చేస్తారంటే చల్లగా జల్దీ జారుకో జారుకో జారుకోవాలే
(07:24) మీ ఇంటికేపా వారి పోవాల అని తల్లితండ్రులు ఫోన్ చేసి పంపించేస్తారు. ఇక్కడ సద్దుకో అమ్మాయి సర్దుకు పోదాము అని రెడీ అయిన సిచువేషన్స్ హ్యాండిల్ చేద్దామని దే ఆర్ నాట్ రెడీ టు టేక్ అంటే వాళ్ళకేంటి ఈ అమ్మాయి పుట్టింట్లో డబ్బు ఇస్తేనే మా ఇంట్లో ఉండాలి. పుట్టింట్లో నుండి సరుకులు పంపిస్తేనే ఇంట్లో ఉండాల లేదా ఈ పిల్ల ఉద్యోగం చేసి నా కొడుకుని పోషిస్తేనే ఇంట్లో ఉండాల.
(07:49) అని కాండిడేట్స్ కి ఎలా సర్దుకు పోవాలి? సర్దుకుపోయే అమ్మాయి ఉంటది. కానీ ఈ అమ్మాయి సర్దుకు పోతాను అన్నా పుట్టింట్లో డబ్బులు తీసుకురావాలి ఇక్కడ ఎలా అమ్మాయి ఇంకేం సద్దు పట్టిస్తుంది పుట్టింటోళ్ళకి ఏమనా ఉంటే తావడానికి సో నేను ఏం చెప్తానంటే అందరి వివాహ జీవితంలో సమస్యలు ఒకలాగా ఉండవు ఒక్కొక్కరిది ఒక సమస్య అమ్మాయిల గురించి కూడా చెప్తున్నా నాట్ ఓన్లీ బాయ్స్ అమ్మాయిలు కూడా చాలా భర్తని ఇబ్బంది పెట్టే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు.
(08:11) ఎందుకంటే ఇది ఒకే వర్షం కాదు ఆడపిల్లలే కాదు బాధలు పడేది మగపిల్లలు కూడా పడుతున్నారు చాలామంది ఎందుకంటే ఇది మనం ఒకే అంటే నేను ఎప్పుడు వీడియోస్ చేస్తున్న అమ్మాయిలదే సపోర్ట్ చేస్తున్నా అనుకుంటా అలా ఏం కాదు నాకు తమ్ముడు ఉన్నాడు మా నాన్న ఒక మొగాడు మా తమ్ముడు ఉన్నాడు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడాలి కదా సో చాలా మంది బాధ్యతగా చూసుకునే వాళ్ళని కూడా టార్చులు పెట్టేవాళ్ళు ఉన్నారన్నమాట ఒక భార్య నా భర్త ఎలాంటివాడైనా సరే జీవితాంతం ఇతనితోనే నేను బతుకుతాని సిద్ధపడినా గానీ వాడు రెడీగా లేడు ఈ అమ్మాయిని ప్రేమగా చూసుకోవడానికి సో అలాంటి వాళ్ళకి ఇంకా
(08:48) కర్మ ఇంకా సమాధానం చెప్పిద్ది. సో అలాంటోళ్ళు అమ్మాయి సర్దుకు పోతాను సరే ఎట్టాటోడో తాగుపోతాడో తిరిగి పోతాడో సరే కాపురం కూడా చేయడం వదిలేసేయ్ ఇవన్నీ కాదు నేను సర్దుకు పోతాను అని అమ్మాయి రెడీగా ఉండు ఆ అమ్మాయి నీళ్ళు ఉంచుకొని ఇంట్లోనే పంపించేస్తారు. పంపించేసి తీర రివర్స్ లో గేమ్లు ఆడుతుంటారు. ఆహ్ ఇంకా సర్దుకు పోవడం అంటే ఏందో నాకు అర్థం కాలా.
(09:07) అర్థం చేసుకోండి ప్రతి ఆడపిల్ల గాని ఎవరైనా మీ చుట్టుపక్కల డైవర్స్ అయి ఉన్న వాళ్ళైనా సరే ఏదో భర్తతో ఇష్యూ అయి దూరంగా ఉన్నవాళ్ళైనా సరే అసలు ఆ టాపిక్ ఎత్తకుండా ఉండడం బెటర్ అవుతున్న వాళ్ళ సమస్యలు మనం ఎక్కువ తెలుసుకోకుండా ఉండడమే బెటర్ ఆ సర్దుకుపోరాదా చేసుకోరాదా చూసుకోరాదా అని అనద్దు ఇప్పుడు సర్దుకుపోయే వాళ్ళు ఫర్ సపోజ వీళ్ళ మొగుడు అప్పులు చేసి డబ్బులు కట్టమంటున్నాడు మీరు కట్టా డబ్బులు లేదా వాడు తాగి అమ్మాయిని పిచ్చకొట్టుడు కొడుతున్నాడు రేపు ఆ అమ్మాయి చచ్చిపోతే దానికి దిక్కు ఎవరు ఆ లేదా హెరాస్ మెంట్ ఒక మనిషి ఎలా చెప్పాలి మీకు ఫర్ సపోజ ముళ్ళ కంప మీద
(09:42) మనం ఒక క్లాత్ వేస్తాము ఆ క్లాత్ తీసేటప్పుడు తీసే ఎంత తీసినా చినిగిద్ది సరే ఈ ముళ్ళ కంపలో మనం కాలు వేస్తాము ఇదంతా ముల్లపొదలు కాలు వేస్తాము ఆ కాలు మనం తీయాలి ఒక అడుగు మనం జీవితం ముందుకు వెళ్ళాలి ఇప్పుడు మనం దారిలో వెళ్తున్నాము ముల్ల పొదల్లో కాలు వేస్తాము ముందుకు వెళ్ళాలి కాలు తీయాలా వద్దా తీయాలి సరే కాలు తీస్తున్న ముళ్ళన్నీ కూర్చుని అబ్బా నొప్పిగా ఉంది కాలు కాలు తీస్తే అని కాలు తీయకుండా ఆగుతామా తీస్తే ఇప్పుడు కాలు తీసామంటే ఆ రెండు నిమిషాలు నొప్పి తీస్తాం ముళ్ళన్నీ లాగేస్తాం అయిపోయిద్ది.
(10:16) కానీ తీయకపోతే దాంట్లోనే వదిలేస్తే ఇన్ఫెక్షన్ అయిద్ది. మే బీ కాలే తీసేయాల్సి వస్తది ఇన్ఫెక్షన్ ఎక్కువైతే ప్రాణాలే పోవాల్సి వస్తది. అర్థమైందా? విషయం ఏందంటే మనం ఏమనుకుంటాం అంటే ఆ ఏదైతే విడిపోయే టైం ఉంటదో అది ఇద్దరికీ బాధ ఉండదు మళ్ళీ చెప్తున్నా ఇద్దరికీ బాధ ఉండదు ఇద్దరిలో ఎవరైతే నిజాయితిగా ప్రేమించారో నిజాయితిగా ఆ బంధంలో ఉన్నారో వాళ్ళకి ఎక్కువ బాధ టేక్ ఇట్ ఈజీగా ఉన్నోళ్ళకి లైట్ లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో అంటారు అంతే నిజాయితిగా బంధంలో ఉండి ఆ బంధాన్ని కాపాడుకుందాం అనే వాళ్ళకి బాధ ఎక్కువ కానీ ఆ బంధాన్ని కాపాడుకుందాం అనే వాళ్ళు కూడా భరించి భరించి భరించి భరించి
(10:54) సహించి సహించి సహించి ఇక నా వల్ల కాదు బంధం కన్నా నా ప్రాణం ముఖ్యం అనుకున్న వాళ్ళు వాళ్ళే గివ్ అప్ ఇచ్చేస్తారు. ఎంతగా ప్రేమిస్తారో వాళ్ళక ఆ బంధము ముందు మనం బతికుంటేనే కదా తర్వాత అవతల వాళ్ళ గురించి మనం ఆలోచించేది మాన ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు. ఇదేదో రీసెంట్ గా కూడా చెప్పారంట దీంట్లో చని కూతురు చచ్చిపోవడం కన్నా ప్రాణాలతో ఇంట్లో ఉండడం నయం అని అంటారు అంటే అవతల చేతిలో పెట్టి వాడు చిత్రహింసలకి మానసికంగా శారీరకంగా చచ్చిపోయే చచ్చిపోయిన కూతురు కన్నా విడాకులో ఇంట్లో ఉన్న కూతురు బెటర్ అంటే ఎంతవరకు సర్దుకు పోవాలి ఒక లిమిట్ ఉంటది
(11:31) దేనికైనా అడ్జస్ట్ అవ్వు అనే చెప్పే కాన్సెప్ట్ కి ఆలోచించండి ఎంతవరకు సర్దుకు పోవాలి వారానికి ఒకసారి తాగ వస్తున్నాడు సరే బూతులు తిడుతున్నాడు సర్దుకు పో అమ్మా చెవులు మూసుకో అమ్మా అను మరి ఉద్యోగస్తుడు సరే బాగా చూసుకునేవాడు వారం రోజులు బాగా చూసుకుంటాడు. ఆ రోజు తాగవచ్చేవాడు లేదా రూపాయి సంపాదించినోడు అప్పులు చేసేవాడు ఇట్లాంటి వాళ్ళతో సద్దుకు పో అంటే అమ్మాయి ఏం సద్దుకుపోయిద్ది పోనీ కుటుంబం ఈ అమ్మాయి తరపు కుటుంబం వాసుల అమ్మాయిది చిన్న ఊరుకుంటాడా అప్పుడు ఊరుకోడు అప్పుడు టార్చరే ఉప్పు నీటికి దాహం తీరదు అన్నట్టు అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ఏది సరిపోదు
(12:02) నిత్యం దేహి దేహి దేహి భవతి భిక్షా దేహి నిత్యం అడుగుతానే ఉంటారు అనుకుంటూనే ఉంటారు. సో సద్దుకు పో అనే మాటకి కూడా కొంచెం లిమిట్ ఉంటది. సర్దుకు పో అంటే నీ ప్రాణాన్నే పనంగా పెట్టు గతంలో అన్నట్టు చచ్చిన బతికిన ఆడే ఉండు మా ఇంటి గడప తక్కగాక అమ్మనాన్న ఉండాలి ఇప్పుడు వాళ్ళు అలా లేరు మా కూతురు ప్రాణాలతో ఉంటే చాలు అనుకుంటున్నారు ఎందుకంటే మూర్ఖంగా అది అక్కడ వదిలిపెట్టేస్తారు వాళ్ళు పెట్టే మానసిక హింసకి శారీరక హింసకి అమ్మాయి చచ్చిపోయిద్ది ఇటు పక్క వీళ్ళకి చెప్పలేక వీళ్ళు చెప్తేనేమో పొమ్మంటారు వాళ్ళేమో పొమ్మంటారు మధ్యలో ఎటు చస్తది ఇంకా
(12:31) అందుకని సర్దుకు పో అనే మాట అంత ఈజీ కాదండి సర్దుకు పోయిద్ది చెప్పాను కదా ఎలాంటి సిచువేషన్ అద్ది పోలేదు ఒక ఎదవ ఉన్నాడు వాడు ఆ ఎదవ వాడికి చా చేత కాక ఫ్రెండ్స్ చేత తప్పులు చేయొచ్చు అని అనుకుంటాడు మరి ఆ అమ్మాయి సద్దుకు పో అంటే మీ అద్దం ఏంది ఏ విషయాలు అమ్మాయి బయట పెట్టదు కొన్ని కొన్ని పరువుకి సంబంధించినవి ఎదవలు ఉంటారు కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ తో తప్పులు చేయమంటారు పిల్లల్ని ఆ పిల్ల ఒప్పుకోదు అట్లాంటివి కొన్ని బయట చెప్పుకోలేదు అలాంటప్పుడు ఏమనుకుంటారు అప్పుడు కూడా సర్దుకు పోండి అంటారా అమ్మ నువ్వు తప్పు చేసినా పొరపాటు చేసిన ఒప్పు
(13:01) చేసినా నీ మొగుడి దగ్గర నువ్వే ఉండమ్మా సర్దుకు పో అమ్మా అని అంటదా ఈ సొసైటీ సర్దుకు పో అనే మాటకి కొంచెం లిమిట్ ఉంది. ఆ సర్దుకు పో అంటే నీ ప్రాణాల్ని పనంగా కాబట్టి సర్దుకు పో తర్వాత ఈ అమ్మాయి పోతే వాళ్ళకే నష్టం చక్కగా రెండో పెళ్లి చేసుకుంటారు ఈ కడుపు కథ ఈ అమ్మా నాన్నకే కానీ పెంచి అంతంత చదువులు చదివించి ఆ అంతంత కట్నాలు ఇచ్చి పెళ్లి చేసి శవాన్ని ఇంటికి తీసుకొచ్చుకున్నట్టు కాదు సో ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు ఎంత గొప్ప వివాహ బంధం గొప్పదే ప్రతి ఒక్క మనిషి జీవితంలో నాకు ఒకటే భర్త నాకు ఒకటే భార్య అని అనుకుంటారు ఎవ్వరు చేజేతలో ఏది
(13:34) చేసుకోరు కానీ రోజు మెంటల్ టార్చర్ డైలీ మెంటల్ టార్చర్ మానసికంగా రోజు హింస లేదా ఒకటే ఆలోచన నిత్యం ఏదో టెన్షన్ టెన్షన్ గా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టు ఎవరు బతకలేరు. టెన్షన్ వారానికి ఒక్కసారి పడగలరు లేదా వారానికి రెండు సార్లు రోజు దాన్న ఏమంటారు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాడు గుండె లబ్ డప్ లబ్ డప్ లబ్ డప్ ఎప్పుడఏం జరిగిద్దో ఎప్పుడుఏం జరిగిద్దో ఆ ప్రవర్తనకి వాళ్ళ విధానాలకి ఏమ అర్థం కాక ఈ అమ్మాయి రోజు పడే మానసిక వేదన ఇలాంటి హింస ముందు ఏమనుకుంటుంది అంటే అమ్మో నాకు ఈ టార్చర్ వద్దు ముందు నేను బతికితే చాలు ముందు దాంట్లో బయటికి
(14:07) రావడానికి ట్రై చేస్తాడు అది నేను చెప్పేది ఏందంటే ఏ బంధంకైనా ముందు ప్రాణం ముఖ్యం ప్రాణాన్ని పనంగా పెట్టే ఏ బంధం మనకు అవసరం మన ప్రాణాల్ని పనంగా పెట్టి అవసరంలే ప్రాణాలే కాపాడుకోవాలి ముందు మనిషి ప్రాణం బతికుంటే ఇప్పుడు ఇప్పుడు దూరం అవుతున్నాం బాధపడతాము బాధ ఉంటది ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళ మనం సర్వైవ్ అవి బతికి కొంచెం ఏదనా నేర్చుకొని ఏదనా జాబ్ ఏదైనా బిజినెస్ ఇంకేదైనా స్కిల్ నేర్చుకొని సక్సెస్ అయ్యాక మళ్లా మనకంటూ లైఫ్ ఉంటది.
(14:38) అప్పుడు లైఫ్ ఇంకా చాలా అందంగా ఉంటది. అరే అప్పుడు నేను చచ్చిపోదాం అనుకున్నానే అని అనిపిస్తది. అప్పుడు ఇవన్నీ మనకి ఒక గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట సో అందుకని ఈజీగా ఎవ్వరు కూడా సలహాలు ఇవ్వద్దు మంచి సలహాలు ఇవ్వండి సరేలే అమ్మ అదైతే అయ్యింది ఇంకేదైనా చదువు చదువుకొని నేర్చుకో అమ్మ సరేలే అమ్మ బానే ఉంటది ధైర్యం చెప్పండి. మీరు చేతన అయితే ఆల్రెడీ బాధలు మానసికంగా బాధ అనుభవించి మానసిక క్షోభ అనుభవించిన వాళ్ళని మల్ల మీ మాటలతో గుచ్చు గుచ్చు గుచ్చు గుచ్చు గుచ్చి చంపొద్దు మీరు ధైర్యాన్ని ఇచ్చే మాటలు ఇవ్వండి.
(15:11) అది చాలామంది ఉన్నారు అర్థం చేసుకునే వాళ్ళు సొసైటీలో కానీ కొంతమంది ఉన్నారు ఇంకా ఇలా ఇబ్బంది పెట్టేవాళ్ళు మీ చుట్టుపక్కల అబ్బాయి అయినా సరే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇలాంటి సిచువేషన్స్ లో ఉంటే గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడగడం గానీ ఇలాంటి అనవసరమైన సలహాలు ఇవ్వడం కానీ ఇప్పుడు ఒక అబ్బాయికి మీరు సద్దుకు పో అని చెప్తాడు వాడి పెళ్ళాం రోజు నాకు పక్కన అమ్మాయితో పోటి పడి నాకు అంత బంగారం చేయొచ్చు ఇంత బంగారం చేయొచ్చు ఇంట్లో డబుల్ కాట్ కొను సోఫా సెట్ కొను డైనింగ్ టేబుల్ కొను అంటే వీడు ఏం చేస్తాడు సర్దుకు పో అంటే ఏం చేస్తాడు అమ్మాయి గొంతెమ్మ కొరికలు ఏమైనా తీర్చగలడా
(15:37) అమ్మాయేనా అబ్బాయేనా సద్దుకు పో అంటే సర్దుకు పోవడానికే ట్రై చేస్తారు కానీ సర్దుకు పోవడం అంటే కాన్సెప్ట్ ఏంటి అప్పులు చేసేవాడికి మనం ఏమన్నా అప్పులు తీర్చి సద్దుకు పోవాలా వాడు పుట్టింటికి వెళ్లి తీసుకురా అంటాడు రోజు కోట్లు కోట్లు లక్షలు లక్షలు తెచ్చేస్తామా ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు అందుకని ఏది సమస్య ఏందో దాని లోతు ఎంత తెలియకుండా సలహాలు ఇవ్వడం మానుకోండి మనం మన కోసం బతకాలి ప్రాణం కన్నా ఏది ముఖ్యం కాదు బతికుంటే దేవుడు ఊపిరి ఇచ్చిన రోజులు బతకాలి అదేదో సామెత బ్రతికుంటే అదేదో ఆకు అమ్ముకొని బతకచ్చు సో గరిక రీసెంట్ గా స్టాండ్ పరేశ్వరావు
(16:11) గారు ఇన్స్టాలో ఒక రీల్ చూశ దేవుడు ఈశ్వరుడు ఊపిరిచ్చిన రోజులు బతకాలి అడుక్కునైనా బతకాలంట కానీ అంత అవసరం లేదు మనం మనకే మనం ధైర్యం తెచ్చుకోవాలి ఎవరు ధైర్యం చెప్పేవాళ్ళు ఉండరు సం టైమ్స్ మన కుటుంబంలో వాళ్ళు కూడా వాళ్ళ మాటలతో మనల్ని బాధ పెడుతూ ఉంటారు. మన సిచువేషన్ బ్యాడ్ అయినప్పుడు సిగ్గు శరం వదిలేసి అంటే ఏదన్నా అన్న ఇలా తల్లి అన్న తండ్రి అన్న తోబుట్టు అన్నా అన్నదమ్ముల అన్నా అక్కా చెల్లెలు అన్న ఇలా తుడుచుకొని పోవాలి ఎన్ని రోజులు మన టైం బాగాలేనంత వరకు బాగున్నప్పుడు మనకి మాటలు ఆ మాటలు ఆటోమేటిక్ గా మారిపోతాయి అది టైం బాలేనప్పుడు ఎవ్వరు
(16:51) ప్రతి ఒక్కరు అంటానే ఉంటారు రాళ్ళు వేస్తానే ఉంటారు ఆ రాళ్ళన్నీ తీసుకోవాలి అంతే తిరిగేస్తే మళ్ళా మన మీదే పడతాయి. సో ఇది ఇవాల్టి వీడియో ఆ ఒక సిస్టర్ ఎవరో కామెంట్ పెట్టారు అనుకుంటా నాకు ఆవిడ కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను అని చెప్పారు. నేనైతే ఇప్పటికి ఏది అచీవ్ చెయ్యలేదండి. ఆ అచీవ్ చేయాలి అనుకుంటున్నాను మెయిన్ నా దృష్టిలో నేను అచీవ్ చేసేది ఏందంటే ప్రాణాలతో ఉండడమే నిజం చెప్తున్నా మీకు పైకి నేను చాలా ఈజీగా కనిపిస్తా కానీ నా లోపల ఎంత జరుగుతుందో నాకు తెలుసు.
(17:19) ఆ నా దృష్టిలో అచీవ్మెంట్ అంటే బీయింగ్ అలైవ్. అండ్ రెండవ పాయింట్ ఏందంటే ఈ ఏదైతే చీటింగ్ కానీ లేకపోతే గతంలో పాస్ట్ లో లెసన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నాకు నేర్పిన పాఠాలు ఎందుకంటే నా లైఫ్ లో నేను ఏదైతే నేర్చుకోలేను అని అనుకున్నానో అవన్నీ నేర్చుకుంటున్నా కొంచెం కొంచెమే నేర్చుకుంటున్నా బట్ ఇంకా సక్సెస్ అనేది లేదన్నమాట చూద్దాం మన టైం బ్యాడ్ ఉన్నంతసేపు అందరి మాటలు పడాల్సిందే అవన్నీ అవమానాలు తిప్పి కొట్టాలని అనుకోకూడదు ఈవెన్ సక్సెస్ అయ్యాక కూడా మనక ఎవ్వరిని తిప్పి కొట్టాల్సిన పనిలే ఎందుకంటే ఆ కాలమే సమాధానం చెప్పిద్దాం నేటికి ప్రతి ప్రతి ఒక్కదానికి మనమే సమాధానం
(17:52) చెప్పాలనుకున్న కాడే మనం ఓడిపోతూ ఉన్నాము. ఎవరితో మనం వాదించలేము ఎవరితో పోరాడలేము సో ఇది ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ బాయ్
No comments:
Post a Comment