Thursday, June 4, 2026

# కూల్‌డ్రింక్ కాదువిషం అనితెలిసినాతాగుతున్నారా?#foryou#viral#trending#follow#Stop drinkingsoftdrink

# కూల్‌డ్రింక్ కాదువిషం అనితెలిసినాతాగుతున్నారా?#foryou#viral#trending#follow#Stop drinkingsoftdrink

Author Name:Dr.Srikari's Homoeopathy

Youtube Channel Url:https://www.youtube.com/@SrikariHomeoWorld

Youtube Video URL:https://www.youtube.com/watch?v=rE3dQ19jm70



Transcript:
(00:00) బిర్యానీ తినాలంటే కూల్ డ్రింక్ ఉండాలి పిజ్జా లేదా బర్గర్ తినాలంటే కూల్ డ్రింక్ కచ్చితంగా ఉండాలి. ఇవన్నీ ఎందుకు మర్యాద చేయాలన్నా అదేనండి మన ఇంటికి రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వస్తున్నారు అంటే కచ్చితంగా ఈ కూల్ డ్రింక్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు కదా మీలో ఎవరికైనా కూల్ డ్రింక్స్ తాగడం చాలా ఎక్కువగా అలవాటు ఉందా అయితే కచ్చితంగా ఈ రోజు నుంచే మానేయండి.
(00:24) ఎందుకో తెలుసా 2018 లో బాస్టన్ యూనివర్సిటీ చేసిన రీసెర్చ్ ప్రకారం ఒక 4వేల మంది మీద ఈ కూల్ డ్రింక్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళలో బ్రెయిన్ సైజ్ తగ్గిపోవడం, హిప్పో క్యాంపస్ సైజ్ తగ్గిపోవడం ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి. దీనివల్ల గుండెదడ ఎక్కువగా పెరిగిపోవడం హార్ట్ బీట్ పెరిగిపోవడము హార్ట్ లో స్ట్రోక్ రావడము బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అంటే మెమరీ లాస్ ఇలాంటివి కూడా వస్తున్నాయట.
(00:48) కొంతమందిలో అయితే పళ్ళ మీద ఉన్న ఎనామిల్ అంతా పోయి ఇందులో ఉండే యసిడ్స్ ఇంకా షుగర్స్ వల్ల క్యావిటీస్ అయితే కూడా ఫామ్ అయిపోయాయట. ఇంతే కాదండి ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బోన్ లో ఉన్న డెన్సిటీ తగ్గిపోతుంది కాల్షియం తగ్గిపోతుంది. దీనివల్ల ఈజీగా బోన్ అనేది విరిగిపోవడం అనేది జరుగుతుంది. సో దయచేసి ఈ కూల్ డ్రింక్స్ ని ఎవ్వరు కూడా తీసుకోవద్దు.
(01:11) ఇంకొక విషయం చాలామంది సమ్మర్ సీజన్ లో నేను చాలా మందిని చూశాను. దాహం వేస్తుందని చెప్పి ఈ కూల్ డ్రింక్స్ నే తాగుతున్నారు అలాగే పిల్లలకు కూడా మీరే అలవాటు చేస్తూ ఉన్నారు. సో దాని వల్ల ఏమవుతుంది ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళకు కూడా చాలా రకాల ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి. వాళ్ళ బ్రెయిన్ చాలా చిన్నదండి ఇంకా అండర్ డెవలప్డ్ స్టేజ్ లో ఉంటుంది.
(01:30) ఓన్లీ బ్రెయిన్ే కాదు ఎవ్రీ ఆర్గన్ కూడా అలాగే ఉంటుంది. మనం అన్నీ కూడా మంచివే ఇస్తున్నాము అని అనుకుంటున్నాం కదా మరి ఇలాంటి కూల్ డ్రింక్స్ ప్రిజర్వేటివ్స్ వేసిన ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి దయచేసి చిన్న పిల్లలకి కూడా అస్సలు ఇవ్వకండి. మీకు కూడా ఈ అలవాటు ఉంటే ఇప్పుడే మన ఇలాంటివి ఏవైనా చెప్పినప్పుడు చాలామంది మీరు గవర్నమెంట్ కే చెప్పొచ్చు కదా ఇలాంటి వీడియోస్ చేసే బదులు గవర్నమెంట్ కే చెప్పొచ్చు కదా మీరు బ్యాన్ చేయమని చెప్పొచ్చు కదా కూల్ డ్రింక్ వల్లనే బ్యాన్ చేయమని చెప్పొచ్చు కదా అని అంటున్నారు.
(01:58) ఒకటి మీరు అబ్సర్వ్ చేయండి ఆహ్ షుగర్ మంచిదా హెల్త్ కి కాదు కానీ ఎందుకు బ్యాన్ చేయలేదు మరి ఆహ్ లేకపోతే ధూమపానం గాని మద్యం గాని మంచిదా కానీ ఎందుకు వాటిని బ్యాన్ చేయలేదు సో వాటి వాటి రీజన్ వాటికి ఉంటాయి జస్ట్ ఇది నేను రిమైండ్ చేస్తున్నాను హెచ్చరిస్తున్నాను ఇది తాగడం మంచిది కాదు హెల్త్ చాలా పాడైపోతుంది అని మాత్రమే చెప్తున్నాను.
(02:23) ఇంకా ఎంపిక చేసుకోవడం అంటే సెలెక్ట్ చేసుకోవడమే మీ వంతు వినాలా వద్దా అని అనుకోవడం మీ వంతు. అవును మీరు కూల్ డ్రింక్ మానేసారా లేదా ఎంతవరకు మానేసారు. సో ప్లీజ్ షేర్ దిస్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ థాంక్యూ ఫర్ వాచింగ్.

No comments:

Post a Comment