How the Universe Exists Within the Human Body & Connecting with the Unknown Soul | J. Hanumantharao
Author Name:Sree Sannidhi TV
Youtube Channel Url:https://www.youtube.com/@sreesannidhitvofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=kz3MgtBaNVU
Transcript:
(00:21) నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు మనం మొన్న ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ చేశము. దానిలో మీ యొక్క పరిచయం అలాగే మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఏ విధంగా ప్రారంభం అయింది మీలో సంపూర్ణ కుండలిని జాగృతి ఏ విధంగా జరిగింది అనేక విషయాలు అందరికీ అందించారు గురువుగారు. చాలా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది ఎంతో మంది సాధకులు దానికి కనెక్ట్ అయ్యారు.
(00:46) మీకు వాళ్ళు ఫోన్లు చేసినప్పుడు వాళ్ళు కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు ముఖ్యంగా ఎలాంటి విషయాలు అడుగుతున్నారు గురువుగారు రెండు విధాలుగా అడుగుతున్నారు. కొంతమంది ఆధ్యాత్మిక పరంగా మీ ముందుకు వెళ్ళాలని కోరుకునే వాళ్ళు కొంతమంది భౌతిక పరంగా అంటున్నారు. భౌతిక పరం అనేది నేను చేయలేను అని చెప్పారు. ఎందుకంటే నేను వ్యాపారిని నాకే నేను చేసుకోను ఆ మరి మాకేమి లాభం అని అంటారు అనుకోండి నేను ఒకటే చెప్తున్నా ఆధ్యాత్మిక పరంగా మీరు లోతుల్లోకి పోగలుగుతారు ఒకటి రెండవది మీ ఆరోగ్యం బాగుంటుంది.
(01:18) మీ అనంతమైనటువంటి ఒక బ్లిస్ అనేది దొరుకుతుంది అంటే ఒక పరమానందం లాగా మీ శరీరంఅంతా ఆవరించినట్టుగా ఉంటుంది. ఎప్పుడూ చూడండి కొంత కొత్త విషయాలు మీకు అర్థం అవుతాయి మీ శరీరంలో అర్థం అవుతాయి కొన్ని జక్స్ వస్తా ఉంటాయి శరీరంఅంతా ఎనర్జీ విస్తరించినట్టుగా కనపడుతుంది. కొన్ని చోట్ల ప్రకృతి కనపడుతుంది. ఇంకోటి నిద్రావస్థలోకి వెళ్ళిపోవచ్చు ఇంకా ఏదన్నా కావచ్చు అదన్నీ కూడా మీ శరీర స్థితిని పెట్టి ఉంటుంది అవును మీరు ఎంత సున్నితమైన మనస్కులు అయితే అంత తేలిగ్గా కొత్త కొత్త విషయాలు మీకు అర్థం అవుతాయి.
(01:58) అవును మీరు బండరాయమ్మ లాంటి శరీరం అయితే కూడా కరుగుతది కానీ టైం పడుతుంది ఒక రెండు సిటింగ్స్ పడతాయి. అంతేకానీ ఒక్క సిటింగ్ లోనే అన్ని కావాలని అందరూ కోరుకుంటే కష్టం 90% ఒక్క సిట్టింగ్ లో జరుగుతాయి ఒక 10% సెకండ్ సిటింగ్లో దొరుకుతాయి. అవును అది కూడా అంతా రిమోటే మీరు ఎవరో మాకు తెలియదు. ఉ మీ యొక్క జస్ట్ రూపాన్ని ఊహించుకుంటా ఎందుకంటే అది కూడా ఎట్లా అందరినీ మిస్ కాకూడదు కదా నాకు 60 మంది ఉన్నారు.
(02:29) 60 మందికి నేనుీ కనెక్ట్ కావాలి కదా అది మీరే అని ఊహించుకున్నప్పుడు 60 మందిని మీరే అని ఒక తీరిగా ఊహించుకోలేను కాబట్టి మీ ఫోటోలు అడుగుతున్నాం అవును అంతేగానీ అది కూడా అవసరం లేదు ఏదన్నా ఒక్కళ్లే అనుకుంటే మాత్రం అది అతనే అనే భావంతో కూడా ఇవ్వగలుగుతా విశ్వంలో ఉన్నటువంటి అనేక రకాలు అనేక విషయాలు మన భౌతిక శరీరం ఈ శరీరంలో అనేక రూపాల్లో వ్యక్తమవుతుంటది అది విశ్వం అంతా కూడా అనేక రకాలుగా అనేక చోట్ల వ్యక్తమవుతుంటది అంటారు కదా అది ఎలా గురువుగారు కాస్త విశ్లేషిస్తారా విశ్వం అనేది యాక్చువల్ గా ఎంటిటీ ఒక తెలుగులో వర్డ్ ని అస్తిత్వం అంటారు అదిఒక అస్తిత్వం
(03:08) కానీ ఆ అస్తిత్వమే ఎన్నో రకాల అస్తిత్వాలుగా మన శరీరంలో కనపడుతుంది ఎన్నో రకాలు ఏం కాదు ఎక్కువ కాదు నాకు తెలిసినంతవరకి మూడు అస్తిత్వాలుగా కనపడుతుంది. ఒక అస్తిత్వం ఇక్కడ అంటే దట్ ఎంటిటీ ఇస్ ఇన్ దిస్ హియర్ ఈ ఈ ఎంటిటీ ఎట్లా ఉంటుంది అంటే ఈ అస్తిత్వం ఎలా ఉంటుందంటే అనంత విశ్వశక్తి అంతా ఇక్కడే ఉంటుంది ఎందుకంటే ఆ విధంగా రూపుదిద్దాడు భగవతం ఎందుకంటే ఇక్కడే హృదయం ఉంటుంది హృదయ శీర్షం కూడా రైట్ సైడ్ వన్ థడే ఉన్న లెఫ్ట్ సైడ్ టూ థర్డ్ ఉండి దాని ముఖద్వారం కూడా లెఫ్ట్ సైడే ఉండి ఆ ముఖద్వారం నుంచి
(03:53) విస్తరించిన బలమైన నరాల వ్యవస్థ కూడా ఇక్కడే ఉంటుంది. ఆత్మ యొక్క నివాసం కూడా ఇదే మ్ అందువలన ఇది అనంత విశ్వశక్తి కుహరం అంటారు ఇది ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇదంతా వెళ్లి వెనక బ్యాక్ వరకి ఈ భాగం ఈ యొక్క వెజల్ అనుకోండి ఈ వెజల్ అంతా కూడా అనంత విశ్వం వ్యాపించి ఉన్నటువంటి ఒక కుహరం యంబిట్ అంటారు ఇంగ్లీష్లో ఈ కుహరంలోనే అనంత విశ్వశక్తి ఇమిడి ఉంది అవునండి కానీ దీని యొక్క భౌతిక స్వరూపం ఇక్కడ వ్యక్తం కావటంల మ్ శక్తి ఇక్కడ ఉంటుంది దీని భయక శరీరం
(04:39) యొక్క రూపు ఎక్కడ ఉంటుంది పెల్విస్ లో ఉంటుంది పెల్విస్ లో ఉంటే మ్ బొడ్డు కింది భాగ ఉన్నటువంటి స్వాధిష్టాన చక్రంలో ఉంటుంది. హమ్ అది ఎలా ఉంటుంది ఒక గరాటా ఆకారంలో మ్ అంటే అనంత విశ్వం గరాటాలాగా తిరుగుతుంది ఉమ్ అందువల్లనే చాలా జీవుల యొక్క రూపాలు అవి కూడా గరాటాలాగా ఉన్నాయి చాలా ముఖ్యంగా నత్తలు గాని ఇవన్నీ కూడా ఆ గరాటా ఆకారంలోనే ఉన్నాయి.
(05:10) ఎందుకని అంటే వాటిలకి ఉన్నటువంటి కాన్షియస్నెస్ మనకు లేదా అనే అనుమానం కూడా వస్తుంది. ఎన్నో జీవులు ఆ ప్రకృతిని అంటే ఆ అనంత విశ్వ శక్తిని తనలోకి ఇమిడ్చుకొని ఆ విధమైన రూపాలను సంతరించుకున్నాయి. అవును ఆ అది ఏ విధంగా ఉంటుందంటే తోక ఉంది ఆ తోక అనేది అనంత విశ్వా యొక్క చివరి అంతు లేదు ఇక ఆ తోకకి ఎందువల్ల ఆ తోక ఎందుకు పెట్టాడు అది మ్ ఆ విశ్వాన్ని యొక్క ఇంత దాని యొక్క పరిధికి అంతు లేని కాబట్టి అంత పొడుగు తోకను పెట్టాడు.
(05:48) ఆ డినోజర్స్ చూడండి మీరు మంకీస్ చూడండి యానిమల్స్ చూడండి కానీ మనిషికి ఎందుకు లేదు అది అదంతా కూడా కంప్రెస్ అయిపోయింది అది మానవుడి యొక్క ఆలోచనతోటి దాన్ని కుదించుకున్నాడు స్క్రూ లాగా ఉంటుంది దాన్నే కోక్సిీ అంటారు. కోక్ అంటే చివర చివర మన యొక్క స్పైనల్ కార్డ్ లో చివరలో ఉన్నటువంటి ఒక మనదేలింది అది ఎట్లంటే స్క్రూ లాగా ఉంటది.
(06:18) అది యాక్చువల్ గా అనిమల్స్ స్క్రూ కాదు తోక ఇంకా ఇంకా ముందుపోతే ఇంకా పెద్ద తోక దాని తోక పడి ఎక్కువండి బాడీ తక్కువ ఉంటది డనోసార్స్ అందువల్ల ప్రతి జంతువు ఆ అన్నీ కూడా విశ్వం యొక్క ప్రతిబింబాలే ఆ ఆ విశ్వం యొక్క అనుకరణలు అంటారు అనుకరణం విశ్వాన్ని అనుకరించడంతోటి ఆ విధాన రూపాలని సంతరించుకున్నాయి హమ్ అయితే ఈ గరాటా ఆకారంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇది ఇక్కడ నుంచి కింద ఉన్నటువంటి ఆ నట్ వర్క్ కూడా స్ప్రెడ్ అయిపోయాడు.
(06:57) మ్ కానీ ఇక్కడ గరాట ఇక్కడే తిరుగుద్ది. ఉ అంటే దీనికి దీనికి పూర్తి లింక్ ఉంటది ఎప్పుడు అక్కడేమో శక్తి రూపంలో ఉంటే దీని యొక్క భౌతిక రూపం ఇక్కడ ఉంటుంది అంటే ఈ శక్తి శరీరం నుంచి లోపలికి వెళ్ళిపోయి నాట్స్ కరుగుతున్నప్పుడు ఈ బొంగరం తిరుగుతుంటుంది బొంగరం వంలా గరాటం అనండి బొంగరం అనండి లేకపోతే ఒక సైకిల్లార్చడానికి ఎట్లా ఉంటుంది ఉవేతో ఎగిసిపడి అవును ఆ విధంగా ఇక్కడ ఒక అంటే ఒక గొడుగులాగా ఒక సుడిగుండం తిరిగి గొడుగులాగా అంటే ఏంటి అనంత విశ్వం అనేది ఇక్కడే నిక్షిప్తమయంది
(07:43) ఇది మీరు అలా చెప్పగలుగుతారుంటే మీరు అడిగిన యజాండాలో అన్ని జాండాలకి అన్వయిస్తూ ఒక చొక్కటి చెప్తారు ఈ ప్రాంతంలో అది మీకు ఎలా తెలుసు అనే మాట అంట ఒకటి ఈ శక్తి ఇక్కడ పోయినప్పుడు అది కుండంగా తిరిగేది మ్ తిరిగి అక్కడితోటి ఊరుకుంది అది ఆ ఆ దాంట్లో నుంచి ఎన్నో అద్భుతాలు కనపడ్డాయి మ్ దాంట్లో ముందు బాల్స్ లాగా కనపడ్డాయి నాకు మ్ సన్నత ధర్మోకాల్ బాల్స్ లాగా కనపడ్డాయి తిరిగేటప్పుడు మ్ ఆ ధర్మోకాల్ పాల్స్ ఏమని ఉమ్ అంటే యాక్చువల్ గా ఇక్కడున్న ధర్మోకాల్ పాల్స్ తిరిగేది ఇక్కడ ధర్మోకాల్ బాల్స్ ఇక్కడ
(08:26) తిరిగేది ఒక గరాటాయే కానీ ఇక్కడ నాట్స్ కరుగుతున్నప్పుడు ఇక్కడ గరాట లాగా తిరిగింది. నాట్స్ ఏమో మెల్ట్ అవుతా ఉంటాయి. ఇదేమో తిరుగుతా ఉంటాయి. ఇది శక్తి కిందికి వెళ్ళిపోతుంది ఇది ఎప్పుడైతే గరాటాలాగా తిరిగి ఈతో ఇక్కడి నుంచేటువంటి నాట్స్ కరిగి కాస్మిక్ డిస్ప్లే ఏర్పడుతుంది అంటే ఏంటి మన యొక్క శరీర అవతల నక్షత్ర సముదాయం లాగా గ్రహ సముదాయం లాగా డస్ట్ గా అన్ని రకాలటువంటి ఫిజికల్ అంటే అనంత విశ్వంలో ఉన్నటువంటి ఖగోళం పదార్థాలు మనకి కంటి మూడో కంటికి స్పషట స్పష్టంగా కనపడతాయి.
(09:08) అటువంటి కాస్మీ డిస్ప్లేలు ఎన్నో జరుగుతాయి. ఉమ్ ఎందుకంటే అనసం అనంతం కాబట్టి అన్ని కాస్మెటిక్స్ ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో జరుగుతుంది అంటే ఏంటి దట్ ఇస్ కాల్డ్ రిటన్ జెన్య ఆఫ్ ఎవల్యూషన్ అంటే మన యొక్క ఇప్పుడున్న ప్రస్తుత స్థితి నుంచి వెనక స్థితికి నెమ్మది నెమ్మదిగా వెళ్ళిపోతున్నాం ఆ వెళ్ళిపోతున్న క్రమంలో మనలో ఉన్నటువంటి ఈ కాస్మిక్స్ అంటే ఈ యొక్క కళ పదార్థాలన్నీ కరిగిపోతున్నాయి.
(09:38) విశ్వం మన శరీరంలో అనేక రూపాల్లో వ్యక్తం అవుతుంది అన్నారు కదా అవును అంటే ఇది ఒకటి చెప్పారు ఇక్కడ ఒకటి చెప్పారు ఇంక మూడవది మూడవది ఏంటంటే నాట్స్ రూపంలో ఉన్నటువంటి ఇది ఈ యొక్క స్పైనల్ కార్డ్ నుంచి ఇది కింద కిందవాక స్ప్రెడ్ అయిపోయి అది కూడా కోక్కి లింక్ అవుతది. బహుశగా లింక్ అయి ఆ ఆ స్పైనల్ కార్డు అంతా కూడా యాక్చువల్ గా ఒక్కోసారి అనంత విశ్వంగా కనపడుతుంది ఒక్కొక్క దాడుతున్నప్పుడు అనంత విశ్వం ఏ విధంగా కనపడుతుంది ఒక్కొక్క చక్రాస్ కూడా కనెక్ట్ చేసుకుంటే తిరిగి తిరిగి తిరిగి అది ఏమవుతుంది అది నాకు ఏ విధమైన ప్రదర్శన ఇచ్చిందంటే
(10:22) మొత్తం ఒక్కొక్కటి ఏ విధంగా తిరిగిందో పేజ్ నెంబర్ 300 301 వన్ ఈ రెండిట్లో మీకు వివరంగా చెప్పబడ్డది అన్నమాట ఆ చెప్పబడిన విషయం ఏంటంటే ముందు చిన్న చిన్న బాల్స్ లాగా కనపడుతున్నా ఉమ్ ఆ బాల్స్ బాల్స్ అన్నీ చిన్న పెద్ద బాల్స్ గా మాని ఆ పెద్ద బాల్స్ అన్నీ కూడా డిస్కుల్లాగా కనపడ్డాయి మ్ మరి ఆ డిస్కులు ఏంటి దట్ ఈస్ వర్టిబ్రస్ వర్టిబ్రస్ అంటే మన స్పైనల్ కార్డ్ లో ఉన్నటువంటి వర్టిబ్రల్ కాలం అని కూడా పిలుస్తాది దాంట్లో ఒటి కణపులు కణపులుగా ఉండే అంటే
(11:06) అవి అంటే వెన్ను పూసలు అంటారా అయండి వెన్ను పూసలు వెన్ను పూసలు అన్నీ కూడా ఇట్లా పూసలు పూసలు ఉంటాయి ఈ పూసలన్నీ కూడా యాక్చువల్ గా అవన్నీ కూడా కొంత ఖగోళ పదార్థం అంటే అది గెలాక్సీలే ఆ గెలాక్సీలు డిస్కుల్లా కనబడ డిస్క్లు మొట్టమొదటి ఒక డిస్క్ కనపడది తర్వాత ఇంకో డిస్క్ ఇంకో డిస్క్ నెంబర్ ఆఫ్ డిస్క్ ఉదాహరణతోటి జాయిన్ చేసినట్టే ఎన్నో డిస్కులు కనపడ్డాయి ఆ డిస్కులన్నీ ఏమైపోయినాయి అయన్నీ ఒక్కచోటే ముందు ఒక మధ్యలో కాడతోటి ఉండి ఆ డిస్కులన్న ఇవ్వదాట అంటే పేర్చుకున్నట్టు అయిపోయి ఆ ఆ డిస్క్లన్నీ మళ్ళీ ఏకీకృతమయి మ్
(11:52) ఆ డిస్క్లు ఏర్పడేప్పుడు కూడా దాని చుట్టూత మళ్ళీ కగోళ పదార్ పదార్థం ఉండి మ్ అన్ని డిస్కులు కూడా ఒక్కోటి ఒక్కోటి ఒక్కోటఒకటి కలిసి ఆ షాఫ్ట్ ఒక షాఫ్ట్ కి ఉన్నట్టుగా ఉండి అవన్నీ కూడా సుష్మా నడిలోకి వెళ్ళిపోయినాయి. మ్ అంటే అదిఒక డక్ట్ ఆ ఆ డక్ట్ లోకి వెళ్ళిపోయినాయి. అట్లా ఎన్నో ఇటువంటి కూర్చ పెట్టువంటి ఆ ఈ డిస్కుల యొక్క అంటే ఒక రాడు తోటికి వచ్చిన డిస్కులులాగా ఉన్నాయి అన్ని అన్ని ఒకదాని తర్వాత తోటికి వచ్చి సుష్మా నాడిలోకి వెళ్ళిపోయినాయి మ్ అవి ఎట్లా ఏ షేప్ లోకి వెళ్ళిపోయినాయి సుష్మా నాడి ఇలా కోనికల్ గా పర్టికులర్ కాలం ఇలా
(12:35) ఉంటుంది కాబట్టి అదే చెప్తోటి దాంట్లోకి వెళ్ళిపోయింది మ్ అంటే సుష్మా నాడి ఒక డక్ట్ లాగా పని చేసింది. అంటే ఒక గొట్టం లాగా ఆ గొట్టంలోకి వెళ్ళిపోయింది మ్ వెళ్ళిపోయి పోయి అవన్నీ తిరుగుతా ఉన్నాయి లోపల ఉమ్ తిరిగి దాంతో పాటు మళ్ళీ దాని మీద మళ్ళీ డిస్ మళ్ళీ కాస్మిక్ పద పదార్థాలు అంటే డాట్స్ డాట్స్ కాస్మిక్ ఆ విధంగా మళ్ళీ తిరగటం నాకు అర్థమైంది ఏంటంటే ఒకటి డిస్కులన్నీ మనకి వెలుతురు చోట చూపించేటటువంటి గెలాక్సీలు దాన్ని డిస్కలు అనకూడదు యాక్చువల్ గా చెప్పాలంటే కణపులు అంటే వట్టిబ్రాలు అంటాం
(13:20) దాన్ని వట్టిబ్రాలు అంటే కణాలు ఆ రెండు కణాలు కణాల మధ్య మధ్య మంచి ఒక ప్ాడ్స్ ఉంటాయి అవును మరి ఆ ప్ాడ్స్ ఏంటి ఆ ప్ాడ్స్ అనంత విశ్వంలో ఉన్న గెలాక్సీ గెలాసీ మధ్య గ్యాప్ కణపులు కణపులుగా ఉన్నాయి గెలాక్సీలు అయితే ఆ ఆ కణపుని జాయిన్ చేసే మధ్యలో ఉంట ప్ాడ్స్ అంటారు ఆ ప్ాడ్స్ అనేవి ఏంటంటే ఇప్పుడు ఒక కణపు మళ్ళీ ఒక ప్ాడ్ కణపు ప్ాడ్ అట్లాగే ఉంటుంది ఆ ప్ాడ్స్ అన్నీ కూడా దట్ ఇస్ ద గ్యాప్ బిట్వీన్ గలాక్సీ అండ్ గలాక్సీ ఉమ్ అదేంటది చీకటి సంజ వెలుగు డస్ట్ ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేసి ఆ
(14:07) మధ్యలో ఉన్నటువంటి ప్ాడ్స్ ఆ కణపుల మధ్యలో ఉండే ప్ాడ్స్ ఇవన్నమాట మ్ అవన్నీ కూడా నాకు క్లియర్ గా ఉమ్ ఆ విధంగా వెళ్లి వెళ్లి అది బాటం దాకా వెళ్ళిన తర్వాత మ్ అదంతా ఒక షార్ట్ తిరిగినట్టు తిరిగింది హమ్ తిరిగితే తర్వాత ఇంకేంటి నెక్స్ట్ మ్ ఒక్కసారి తిరిగి తిరిగి తిరిగి ఒక స్టేజ్లో నాకు పైనాపిల్ కనపడింది ఏంటి పైనాపిల్ ఎందుకు కనపడిపోయాడు ఆ అంటే పైనాపిల్ అనేది విశ్వంలోని భౌతిక స్వరూపంలో ఒక బొటానికల్ ఒక వృక్ష సంబంధమైనటువంటి
(14:55) ఒక దానిలాగా కనపడుతుంది ఎందువల్లన కనపడదు పైనాపిల్ ఉన్న పైన ఉన్నటువంటి ఆ గుగ్గులన్ని గుగ్గులు గుగ్గులుగా ఉండ అన్నీ కూడా కాస్మిక్ మెటీరియల్ ఉమ్ దానికండ లోపల ఈనెలు ఈనెలుగా ఉండి కూడా ఉమ్ సెవరల్ గలాక్సీ ఇంకా మధ్యలో ఉన్నాయి కదా కంప్రెస్డ్ గలాక్సీస్ మధ్యలో ఉన్న గట్టి కంప్రెసడ్ గలాక్సీ అంటే గలాక్సీల సముదాయం యొక్క ఒక కంప్రెషన్ అంటే ఏంటి అన్ని అయ అన్నీ కూడా నిగూడంగా తను ఏర్పరచుకుని మన పైనాపిల్ తయారయి ఆ పైనాపిల్ తో ఆగిందా దానితోటి ఆ నెక్స్ట్ డిస్ప్లే ఏం కనపడదు నాకు ఆ క్యాలిీఫ్లవర్ కనపడదు ఓకే లేయర్ లేయర్ లేయర్ మొత్తం క్యాలిీఫ్లవర్ క్యాలిీఫ్లవర్
(15:38) తర్వాత క్యాలిఫర్ సెక్షన్ కూడా కనపడుతుంది క్యాలిీఫ్లవర్ ఉన్నటువంటి పైనటువంటి ప్రతి డాట్ డాట్ డాట్లుగా ఉంటాయి అవన్నీ కూడా కాస్మిక్ మెటీరియల్ మ్ అవే స్టార్లు ఉమ్ ప్లానెట్స్ గలాక్సీలు మ్ రూఫ్స్ ఆఫ్ గలాక్సీలు అవన్నీ లోపల ఈనలు ఈనలు అన్నీ కూడా రెప్రొడ్యూస్ మచ్చరప కంప్రెస్డ్ గలాక్సీస్ కంప్రెస్డ్ ఫామ్ ఆఫ్ గలాక్సీస్ అన్ని అది పైనాపిల్ సెంటర్ ఇవన్నీ చెప్పారు మది ఇంక ఎక్కడికి వెళ్తున్నారు అంటారు అది ఎక్కడ చూపించిన తర్వాత ఇక్కడ చూపించింది హార్ట్ నాట్ అంటారు దాన్ని మ్ సనుమానం నుంచి ఆ
(16:21) ఒక్క ఒక ఏలు అంతా చేసి తర్వాత అర ఏలు చేస్తే ఈ కరెక్ట్ గా మ్ ఈ ఇది సనుమాన్ అయితే ఈ పొజిషన్ లో అక్కడ నాకు స్పందన కనపడిపోయింది వ్యక్తమైందండి వ్యక్తమైంది అప్పుడు వెంటనే నాకు ఏమయింది ఇదైతే అక్కడికి వెళ్ళిన మాట నిజం ఎందువల్లనే దట్ ఇస్ కాల్డ్ హార్ట్ నాట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి అనంత విశ్వశక్తిని సృష్టించే ఈ ప్రాంతంలో నేచర్ కనెక్ట్ అయ్యే పాయింట్ హార్ట్ నాట్ దీన్నంతటి కూడా నేను యూనివర్సల్ నాట్ అని చెప్పాన్నమాట ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు విస్తరించినటువంటి నాట్స్
(17:05) నాట్స్ యొక్క సముదాయాన్న అంతటిని కూడా అది దాన్ని ఒక విశ్వశక్తి అని చెప్పారు శక్తి రూపంలో నాకు కనపడ్డది కాబట్టి ఆత్మ ఇక్కడే ఉంది కాబట్టి అట్లాగే ఆత్మతో పాటు హార్ట్ బీట్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి హృదయ శీష్యం కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఇది అతి పవిత్రమైన ప్రాంతము అందుకే మిమ్మల్ని అక్కడ మీటేట్ చేయమంటున్నాడు ఇంతకంటే పవిత్రమైన పవిత్రమైన ప్రాంతం డివినేజ్డ్ శక్తి ఈ శరీరంలో లే అంటే ఇన్నిటిని ప్రో పొందుపరిచినటువంటి భగవత్ శక్తి కూడా ఇక్కడ ఉన్నట్టేగా అందువల్ల నేను ఇక్కడే కనెక్ట్ కామంటున్నా శరీర వేరే భాగాల్లో ఎక్కడ కనెక్ట్ కామంటల
(17:50) ఈ భాగం అనేది బ్రెయిన్ కంటే గొప్పది అన్ని ప్రాంతాల కంటే గొప్పది మ్ ఈ ఈ ప్రాంతం నుంచే ఎప్పుడైతే ఇక్కడి నుంచి కరిగిందో ఆ ఎనర్జీ కిందికి పోయి శరీరంలోకి విస్తరించి అది దాని భౌతిక ప్రదర్శన గెలాక్సీ రూపంలో చూపిస్తుంది నాట్లు కరిగి గెలాక్సీ రూపంలో చూపిస్తుంది. అవును ఈ నాట్లు కరగటానికి మూడు శక్తులు దావత పడ్డాయి. ఒకటి పాజిటివ్ ఎనర్జీ ఇంకోటి నెగిటివ్ ఎనర్జీ మూడు న్యూట్రల్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అన్నది మీకు అప్పుడే ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఇక్కడ నుంచి రెండు ఏళ్ళు కొలిచి అక్కడి నుంచి కింద మూడేళ్ళు కొలిస్తే అది ఏ పాయింట్ ఉంటుంది
(18:36) అది సెంట్రల్ చెక్కకి కనెక్ట్ అవుతుంది సెంట్రల్ చక్ర అంటే హార్ట్ చక్రాకి కనెక్ట్ అవుతుంది అది స్పైనల్ కార్డ్ లో ఉంటుంది మ్ రెండవది బ్రహ్మనాడి ఇది నెగిటివ్ ఎనర్జీ కింద నేను ట్రీట్ చేస్తాను మ్ ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ మూడవ శక్తి థర్డ్ ఎనర్జీ మొదట ఈ ఎనర్జీ ఈ ఎనర్జీ మ్ అనంత విశ్వంలో ఉద్భవించింది అవి మానవ శరీరంలో మనిఫెస్ట్ అయింది అంటే అనుకరించినవి ఈ రెండిట్లు కాకుండా ఈ పరిణామ క్రమంలో ఆ యొక్క ఘర్షణతోట ఉద్భవించినట మూడో శక్తి అగ్నిశక్తి అదే థర్డ్ ఇంతకుముందు మనం దాన్ని న్యూట్రల్
(19:21) అనుకున్నాము అదే థర్డ్ అయ్యే న్యూట్రల్ నచ ఎనర్జీ అది అది అగ్ని న్యూట్రల్ ఎనర్జీ కూడా కానీ దాని యొక్క క్యారెక్టర్ మాత్రం అగ్ని అంటే అనంత విశ్వంలో ఉండే గలాక్సీల యొక్క వేడ అంతా ఇదే అదే ఇక్కడ మనిఫెస్ట్ దాన్ని సన్ కి రిప్లికగా చెప్పుకోవచ్చండి సన్ ఒక్కటే కదా మొత్తం అనంత విశ్వ గలాక్సీలు మొత్తం ఇదే అది దట్ ఇస్ మనిఫెస్టెడ్ అనుకరించింది ఇక్కడ ఎప్పుడైతే ఇది అనుకరించిందో ఎప్పుడు ఒక్కొక్క నాట్స్ కరిగితోన్నప్పుడు తదనుగుణంగా ఏమవుతుంది ఈ యొక్క వేడి కరిగిపోతా ఉంటుంది.
(19:58) కరిగిపోయి ఆ వేడి తగ్గిపోతా ఉంటుంది. వేడి తగ్గిపోయినప్పుడు ఇది వైడెన్ అవుతా ఉంటది అదే మనోనేత్రం నుండి మనోమండలంగా విస్తరిస్తుంది ఆ తదుపరి మనోమండలం నుంచి మనోక్షేత్రంగా విస్త అది అనంత విశ్వక్షేత్రం అది ఎట్లా అవుతుంది ఇక్కడ హృదయ మండలంగా విస్తరించినప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ ఇది మనోమండలంగా విస్తరిస్తుంది ఇక్కడ హృదయ క్షేత్రం అయినప్పుడు అది మనోక్షేత్రంగా మనోక్షేత్రం అనేది విశ్వక్షేత్రం ఇది ఈ యొక్క ప్రాంతం యొక్కటువంటి ఇంపార్టెన్స్ అవునండి సమస్త విశ్వంలో మనం చూస్తున్నటువంటి ఈ గలాక్సీలు ఏమైతే ఉన్నాయో
(20:42) ఆ సృష్టి ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా మన శరీరంలో దాని యొక్క రూపంగా వ్యక్తమవుతూ ఉన్నదండి అంతే నీకు కూడా మనిఫెస్టేషన్ అంటారు దాన్నే మనిఫెస్ట్ అంటే వ్యక్తీకరణ జరుగుద్ది కానీ మ్ అది లోపల ఏముంది అని ఇప్పుడు మనకి మిల్కీ ఎలా కనపడుతుంది ఆ అట్లాగే అంతే కనపడుతుంది మిల్కీ వేలో నుంచి తర్వాత ఇంకో గలాక్సీస్ వచ్చి అంతే కనపడుతుంది.
(21:05) ఆ తర్వాత ఇంకో గలాక్స్ అంతే కనపడుతుంది. అంటే ఇవన్నీ సుషుమనంలోకి వెళ్ళిపోయినాయి అన్నారు కదా గురువుగారు మీరు ఇంతకుముందు అవన్నీ కూడా ఒక పైపులోకి వెళ్ళినట్టుగా వెళ్ళిపోయినాయి అన్నారు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా ఒక విస్ఫోటనలో జరుగుతుందా లేదంటే అక్కడ నుంచి ఆ మార్పులు ఏ విధంగా జరుగుతాయి అది ఎలా తెలుస్తది మనకి అవన్నీ కూడా మూడో కంటికి కనపడతా ఉంటాయి అంటే అంటే అవన్నీ కూడా కనపడ్డాయో దీంట్లో వేసాను దానికి నేను ఏం చేశను ఏవి కరిగితే ఏవి కరుగుతున్నప్పుడు ఆ డిస్ప్లే జరిగింది మ్ అంటే ఏంటి ఆ రూపాలు ఎప్పుడు కనపడటం ఆ డిస్ప్లే జరగటం ఆ శరీరంలో భాగాలు అంటే
(21:42) శరీర భాగాలు తర్వాత ఆ డిస్ప్లే ఈ రెండు అంటే డిస్ప్లే అంటే ఆ యొక్క ప్రదర్శన అక్కడ ఏది దృశ్యం కనిపిస్తుందో ఆ దృశ్యం ఆ దృశ్యం ఆ అంటే ఏంటి డిస్క్ ఉసలు కరిగినప్పుడు ఏం కనపడది డిస్క్లు కనబడి ఏం కనపడది అవన్నీ ఎట్లా కూర్చుకున్నాయి ఆ కూర్చుకున్న మళ్ళీ ఒక తీగలాగా ఎలాగ అయినాయి ఆ తీగల తర్వాత అయిన డిస్కులుగా ఎలా మనియి డిస్కులు మళ్ళీ అవన్నీ ఒకచోట పెట్ట చేరిని ఆ డిస్క్లన్నీ మళ్ళీ ఒకటే ఒకటే అయిపోయి ఒక ఆ శరీరంలోకి సుమానాలకి ఎలా ప్రవేశించి అట్లా నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బ్రాడ్స్ లాగా అన్నీ కూడా లోపల కుచ్చిన
(22:27) గుచ్చినటువంటి ఒక ఏమంటారు ఒక ఒక గారెలే గారెలే అనుకో ఒకటి కుచ్చితే ఎట్లా ఉంటుంది అదే ఒక దాని పైన ఒకటి పెట్టుకుంటాడు అది ఆ విధంగానే ఈ అనంత విశ్వం యొక్క డిస్కులు డిస్క్లు డిస్కులుగా సుష్మానాయుడులాగా ప్రవేశించి ఆ సుష్మా తదుపరి ఏమైంది అది అది అది అది ఏం కనపడ్డది తర్వాత అదే ఫస్ట్ పైనాపిల్ తర్వాత క్యాబేజ్ క్యాలిీఫ్ తర్వాత హార్ట్ మాట అంటే ఏంటి శరీరానికి తర్వాత ప్రకృతికి ఆ అనంత విశ్వానికి పూర్తి సంబంధం ఉన్నట్టేగా అవునండి అవునండి ఇదొకటి ఒక ఉదాహరణ కదా అవును ఈ గత రెండు ఉదాహరణ చెప్తాను.
(23:09) పెల్విస్ అనేది యాక్చువల్ గా సాక్రల్ చక్ర అంటారు. అది ఇంగ్లీష్ లో ఎందుకు వాడద అదే పవిత్రమైన ప్రాంతం ఈ ప్రవిత్తన తర్వాత పవిత్ర ప్రాంతం ఇదే అంటే స్వాధిష్టానం అండి స్వాధిష్టాన చక్రం ఎందుకంటే దాన్ని సెక్స్ చక్రాన్ని కూడా వాడేవాళ్ళు ఉంటారు ఉండొచ్చు గాక సెక్స్ కూడా పవిత్రమైంది అదే మూలం అదే కాబట్టి అది పవిత్రమైంది దానికి కిందే లెక్క కానీ ఎందుకు అలా తిరిగింది అసలు అక్కడ ఏ నాకు కనపడ్డాయి అని చెప్తే మొదట్లో అన్నీ కూడా ఒక స్టేజ్లో మొత్తం తులుపు గార్డెన్ లో ఫ్లవర్స్ గనుక కాశ్మీర్ గార్డెన్ అట్ల మొత్తం రకరకాల చిమ్మిన ఫ్లవర్స్ కనపడ్డాయి ఇక్కడ
(23:49) అదేంటి ఇట్లా కనపడుతుంది అనుకునేవాడిని రంగు రంగుల పువ్వులతోటి అంతటితోటి ఇది ఆగలేదు మ్ తర్వాత ఏమైంది ఒక్కొక్కటి ఒక్కోటి దాన్ని నేను ఎప్పటికప్పుడు పేపర్లో పెడతానే ఉన్నా నిద్రలే నిద్ర లేకపోయినా పర్వాలేదు నేను మళ్ళీ అది అది ఒక్కసారి ఒక ఆధ్యాత్మిక అనుభవం చూసిన తర్వాత మళ్ళీ తిరిగి కనపడదు ఎందుకంటే వెనక్కి వెళ్ళిపోతుంటాం కదా ఈ అనుభవం మళ్ళీ నాకు తిరిగి రాదు అందువల్ల పెట్టేసే పెట్టేవాడిని అదే ఆ బుక్ లో కూడా మెన్షన్ చేశను దాన్ని అనంత పద్మనాభ అనే మాట ఉపయోగించింది అంటే ఆయనకి అక్కడ పువ్వులాగా చూపించాడు కాబట్టి దాన్ని దాన్ని సింక్రనైజ్ చేస్తూ వాటి
(24:30) చెప్పాను అన్నమాట గార్డెన్ లో కనిపించిన తర్వాత మళ్ళ మారినయి అన్నారు గురువుగారు మీరు ఇంకా గార్డెన్ ల అది అది పూల అంటే పుష్పం లాగా ఎలా కనపడ్డది అంటే ప్రకృతిలో ఒకటి ప్రతి పుష్పం కూడా ఒక అనంతానికి సూచికే ఎందుకంటే ముడుచుకున్నది అయితేనేమో కానీ అవన్నీ మామూలు స్వాదిష్టంలో చాలా మంది జలపాతాలు కనిపిస్తాయి రకరకాలు ఇవని అంటుంటారు కదండీ అలా జలపాతాల మ్ వాటర్ ఫాల్స్ రకరకాలు వాటర్ పైన వెళ్తున్నట్టు కనపడ ఇదంతా ఒక గార్డెన్ లాగా అంటే పువ్వులు తులి గార్డెన్ మొత్తం పువ్వులు గుర్తులేదు గుర్తులేదు ఆ తుగాడు అన్నట్టే ఉంటుంది సహస్రాల ఏ విధంగాటువంటి
(25:12) అంటే దీన్ని దీన్ని చాలా పవిత్రమైనటువంటి దానిలా భావన చేస్తారు రకంగా అవునండి దాని గుర్తు ఈ పవిత్రత అన్నప్పుటే కాకుండా ఇది ఎందువలన యూటరస్ అనేది అనంత విశ్వంతో నిర్మించబడింది అనేదాన్ని కూడా నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడ దీన్ని తీసుకున్నా కాదు మీరు పెల్విస్ గురించి మనం చెప్తూ అవును పెల్విస్ ని చాలా పవిత్రమైన దానిగా భావన చేయడానికి ఇక్కడ తిరగడంలో ఉన్నటువంటి రకరకాల అంటే ఎలా మార్పులు చెందుతుంది అది పూర్తిగా అంటే దీనికి దీనికి పూర్తిగా అనుసంధానం ఏర్పడింది అనే భావన ఎప్పుడు కలుగుతుంది పూర్తిగా ఎప్పుడు జరుగుతుంది గురువుగారు అది ఇది ఎప్పుడైతే తిరగటం మొదలు పెట్టిందో
(25:51) ఆటోమేటిక్ గా దాని యొక్క దీనికి అనుసంధానమై ఇది కూడా తిరుగుతుంది. ఇక్కడ నాట్స్ లాగా తిరిగితే ఇక్కడ బొంగరం లాగా తిరుగుద్ది. ఉమ్ ఎందుకంటే దాని యొక్క భౌతిక రూపం ఇక్కడ ఉంది. అంటే గురువుగారు ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న ఈ మానవులలో జన్మ తీసుకోవడానికి ముఖ్యమైనటువంటి గర్భాశయం ఎందుకంటే దానిలోనే పెరుగుతుంది జీవి వెళ్ళిన తర్వాత మానవుని ఈ గర్భాశయం అనే దాని పైన అంటే మీరు ప్రతిదానికి చెప్పుకుంటూ వస్తున్నారు కాబట్టి అడుగుతున్నా దీని పైన మీ ఆధ్యాత్మిక విశ్లేషణ ఏంటి గురువుగారు గర్భాశయం అనే దాని పైన గర్భాశయం అనేది ఒక తిత్తి లాంటిది
(26:30) ఒక చిన్న సంచి అంటే శిశువు పెరిగిన దశలకు అనుగుణంగా ఆ గర్భాశయం పెరుగుతుంది. మరి ఆ గర్భాశయంలో ఏముంది అంటే శిశువు ముందు శరీరంలో ప్రవేశించడానికి ఒక స్పెర్మ్ ఓము కలిస్తే చాలు స్పెర్మ్ ఎంత సూక్ష్మైందో మీకు తెలుసు ఒక్క డ్రాప్ ఆఫ్ స్పెర్మ్ లో మిలియన్స్ ఆఫ్ స్పెర్మ్స్ ఉంటాయి ఒక్క డ్రాప్ ఆఫ్ సెమన్ లో మిలియన్స్ ఆఫ్ అంటే ఒక్క ఎగ్ లోకి అది ప్రవేశించినప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఒక ఏకకణ జీవి ఒక జైగోట్ ఫామ్ అయితంది ఆ జైగోట్ ఫార్మరికి అది టెస్ట్ బేబీ లో కూడా చేయొచ్చు
(27:14) కానీ దాని నిర్మాణం చేయటానికి అవసరమైంది ఏదో అంటే అది గర్భ సంచి మమ్ ఎందువల్లన గర్భ సంచి అంట ఎప్పుడైతే ఈ జైగోట్ ఫామ్ అయిందో ఏకకణజీవి ఫామ్ అయిందో మ్ దాంట్లో సూక్ష్మమైనటువంటి ఆత్మ ఉంటుంది. ఆ సూక్ష్మమైన ఆత్మే దాన్నోటు అది పెరుగుతున్న దశల కను అంటే ఆ కణ యొక్క విభజనలకు అనుగుణంగా అన్ని కణాల్లోకి ఆ యొక్క ఆత్మ ప్రవేశిస్తుంది.
(27:52) ప్రవేశించి సూక్ష్మమైనటువంటి ఆత్మే తొమ్మిది నెలలు నిండేసరికి ఒక శెనగ గేందంతా ఆత్మగా తయారయి అది నిక్షిప్తం అవుతుంది. ఇది ఆత్మ దానితోటి లింక్ రెండవది ఆత్మ అనేది చెప్పారు ఆత్మకి చుట్టూతున్నటువంటి లేయర్స్ లాగా ఉండేది ఆధ్యాత్మిక భౌతిక శరీరం ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక శరీరం ఏంటి ఆత్మ అది అనంత విశ్వం అనంత విశ్వం అంటే గెలాక్సీ అది ఎట్లా ఏర్పడది జైగోటుగా ఉన్నా గాని దాని చుట్టూ కచ్చితంగా ఆలోచన ఉంటది.
(28:28) ఉమ్ జైగోటగా ఉన్నా కూడా కచ్చితంగా అక్కడ ఆలోచన ఎందుకని అంత విశ్వవంత ఆలోచన అప్పుడు జైగోటని కూడా ఆశ్రయించి ఆలోచన ఉంటుంది. ఆలోచనతోటి గర్భసంచిలో ఉన్నటువంటి గెలాక్సీతోటి లింక్ అవుతుంది. మ్ గర్భసంచి లేయర్ లో ఉండేది ఉమ్ అనంతమైనటువంటి విశ్వంలో రూపుదిద్దుకున్నటువంటి గెలాక్సీ సముదాయం ఖగోళ సముదాయం అంతా కూడా మ్ ఆ యొక్క గర్భ సంచిలోనే ఉంటుంది.
(28:56) ఆ గర్భ సంఖ్యలో ఉన్నటువంటి అన్నీ కూడా ఆలోచన ద్వారా మానవ శరీర ఆ యొక్క జైగోట్లోకి ప్రవేశిస్తుంది. మ్ జైగోటి యొక్క విస్తరించిన దశలకు అనుగుణంగా ఈ యొక్క అనంత విశ్వం కూడా ఆ శరీరంలో విస్తరిస్తుంది. మ్ ఎప్పుడైతే పాపం బయటికి వచ్చిందో ఆ టైంలో సంపూర్ణమైనటువంటి మన ఆధ్యాత్మిక శరీరం తయారయి బయటికి వస్తుంది. ఉమ్ అది వాస్తవం అది కానీ ఫిజికల్ బాడీ అనేది ఎట్టపి తల్లి యొక్క దీని నుంచి వస్తుంది అది మన ఒక బడ్డు నుంచి ఒక వాళ్ళకి కావలసిన ఆహారం అంతా అందించడానికి భౌతిక శరీర నిర్మాణానికి అది ఉపయోగపడుతుంది.
(29:40) భౌతిక శరీరం నిర్మాణానికే కానీ అది అనంత విశ్వం రూపుదించుకోవడానికి ఉపయోగపడితేనే గర్భ సంచన్ని నేను భావిస్తున్నాం. ఆ ఎందుకంటే కుత్రిమంగా గర్భ సంచి ఇంతవరకు తయారు చేయలేదు మరి చేస్తారా ముందు నాకైతే తెలియదు ఇప్పటికైతే లేదు. రెండిటిని ఫలదీకరణ కోసం స్పెమ్మినీ ఓముని కలిపాడు కానీ ఆ దానిని ఒక ఒక బేబీక తయారు చేయండి ఆర్టిఫిషియల్ గా ఎక్కడ చేయలేకపోతాడు.
(30:06) మళ్ళీ ఇంకొక స్త్రీ గర్భసంచిలోకి ప్రవేశపెట్ట తప్పదు అది మ్ ఆ గర్భసంచి ఎవరిదైనా కావచ్చు. మ్ ఆ స్పెర్మ్ ఓమ ఏ పురుషుడిది స్త్రీదైనా కావచ్చు కానీ దాని చుట్టూతనటు అనంత విశ్వం అనేది గర్భసంచిలో ఉంది కాబట్టి ఏ స్త్రీలో ప్రవేశపెట్టినా గాని ఆ శిశువు దాంట్లో తయారవుతుంది. అన్ని రకాల అవయవాలు స్త్రీ పురుషులకి కొంచెం మార్పు ఇటు మార్పుల్లో ఉంటుంటాయి.
(30:34) మరి ఈ గర్భసంచి అనేది పురుషుడికి ఎక్కడ ఉంటుంది అని ఉండేవారు గర్భ సంచికి పురుషుడు ఉండదు కాబట్టే మ్ పురుషుడు సంపూర్ణ వ్యక్తి కాదు మ్ స్త్రీయే సంపూర్ణమైన వ్యక్తి నేను అదే చెప్తా ఎప్పుడైనా స్త్రీ ఒక సంపూర్ణమైన వ్యక్తి పురుషుడు కానే కాదు పురుషుడు అనేది స్త్రీలో ఒక అంతర్భాగం దట్ ఈస్ మస్కులినిటీ ఇన్హరెంట్లీ ఇన్ ది ఫెమినినిటీ అంటే అవును పురుషత్వంలో స్త్రీయత్వం ఉంటుంది.
(31:01) స్త్రీయత్వంలో పురుషత్వం అనేది తక్కువ అవకాశం తక్కువ ఎందుకంటేఎ అందుకోసమే దానికి ఉన్నాయి దీనికి xy ఉంటాయి క్రోమోసోమ్స్ అంటే మళ్ళీ సైంటిఫిక్ గా అనలైజ్ చేయాలనుకుంటే అవును అంటే ఇప్పుడు ఈ గర్భాసింగ్ గురించి చెప్తూ ఆత్మ వైపుక మీరు వెళ్ళారు ఇప్పుడు ఆత్మ అనేది మొట్టమొదటి బిందువు ఏదైతే జైగోట్ అక్కడ ఫామ్ అయిందో రెండు కలిసి ఆ టైంలోనే ప్రవేశిస్తుంది సూక్ష్మ రూపంలోనే అంటున్నారు అది రకరకాలుగా విడిపోయి అన్ని భాగాలకు వెళ్తుంది అంటున్నారు.
(31:29) అది మళ్ళీ అసెంబుల్ అవుతుంది. అసెంబుల్ అయి ఇక్కడ చేరుతుంది. అసెంబుల్ అయ్యి ఎప్పటికప్పుడైనా ఇక్కడికి వచ్చి ఎప్పుడైతే హార్ట్ అనేది ఫామ్ అవుతుందో హార్ట్ ఫామ్ అవ్వగానే అంటే ఫామ్ ఆ అవి హార్ట్ అనేది ఇదే ముందు ఫామ్ అయి హార్టే ముందు తర్వాత ఫామ్ అయిందని కూడా చెప్పలేం. అందువల్లనే సెవెన్ మంత్స్ దాకా కూడా ఉంటే బేబీ బతకదు కదా ఎందువల్ల బతకదు అది సంపూర్ణంగా ఆత్మ తయారు కాదు సంపూర్ణంగా విశ్వం కూడా మనిషిలో ఫాబ్రికేట్ కారు ఈ ఆత్మ దాని స్వరూపాన్ని ఏ విధంగా వర్ణించాలి గురువుగారు ఆత్మకి స్వరూపమే లేదు కదా ఆత్మ అనేది ఏంటి దాని ఉనికి అర్థం అవ్వదు ఇప్పుడు ఉంది నా నాలిక ఉంది
(32:12) టచింగ్ ఆత్మ మ్ నా మూడో కన్ను ఉంది ఉమ్ ఐ ఏబుల్ టు సీ ఆత్మ అంటే మూడో కంటితో చూస్తాను మ్ దాని భౌతిక స్పర్శ నాలికతోటి చేస్తాను మ్ అంటే రెండిట్లోనికి నేను గ్రహించాను దాని కానీ అది ఎట్లా ఉంటుందంటే చిన్న స్పాంజ్ లాగా ఉంటది స్పాంజ్ లాగా ఉంటది ఒక స్పాంజ్ అంటే ఏంటి ఒక ఎలాస్టిక్ బాడీ లాగా పీచ్ అనే బండిలో కూడా ఉన్నున్న ఎట్లా ఉంటుంది ట్రాన్స్పరెంట్ గా అట్లా ఉన్నట్టు ఉంటుంది.
(32:47) అది ఇట్లా విస్తరించి ఉంటాం దాని యొక్క రోలు చా మొత్తం జన్ అంతట్లో కూడా దాని రోల్ ఉంటుంది. ఎందుకు పెట్టుకుంట ఎందుకంటే అది నాలికలోకి వచ్చి అనుకోకుండా ఉమ్మిలో కలిసినా గాని ఆ ఊస్తే ఉమ్ము బయటకి వస్తుంది కానీ అది పోదు మళ్ళీ అది అక్కడికే చేరుకుంటుంది. ఆ ఆ స్పర్శ ఎట్లా తెలుస్తది గురువుగారు అది ఒక జిలటిన్ పదార్థంలో అంటే ఆ మ్యూకస్ మెంబ్రేన్ల మ్యూకస్ మెంబ్రేన్ లాగా అట్లా అనిపిస్తూఉంటది.
(33:17) అది దాని యొక్క డైనమిక్స్ అంటే ఏంటి అది ఒకచోట స్థిరంగా ఉండదు కుండల్ని అవేకనింగ్ అయిన తర్వాత ఏ నాట్ ని మనం ద్రవ్యూభన జరుగుతుందో ఆ దర్వీవరణ జరిగి తటస్థీకరించబడాల్సి ఉంటుందో అక్కడికి అది చేరుకుంటది. చేరుకొని ఏం చేస్తది అంటే ఆత్మకి అనంత విశ్వానికి ఏ ఇంత కనెక్షన్ ఉందో అర్థమైపోతుంది అంటే ఏంటి ఒక కరెంట్ వైర్ చుట్టనటువంటి ఎలక్ట్రిక్ వైర్ చుట్టనటువంటి రబ్బర్ కేసింగ్ లో ఎలా ఉంటుంది లోపల కాపర్ వైర్ ఉంటుంది పైన రబ్బర్ కేస్ అట్లే ఆత్మ దాని చుట్టూ తిరుక్కుంటది ఆ నరం చుట్టూ తిరుక్కుంటుంది.
(33:58) అంటే ఇది ముందే ప్రవేశించి ఉంది కాబట్టి దీనికి గత స్మృతులు ఉండే అవకాశం ఉందా గురువుగారు రావా దట్ ఇస్ గత స్మృతులు అంటే ఓన్లీ ఎవల్యూషన్ హ్యూమన్ ఎవల్యూషన్ అంతే కానీ మానవుడిది కాదు మానవుడు పోయిన జన్మది అనేది దేంట్లో నేను మళ్ళీ కంట్రోవర్సీ అవుతుంది నాకైతే తెలియదు కానీ అది లేదు నా ఉద్దేశం మాత్రం జన్మలు అనేవి నా ఉద్దేశంలో లేవు మీ దృష్టికోణంలో దేవుడు భగవంతుడు అంటే ఏంటి గురువుగారు ఎట్లా వెళ్ళాలి భగవంతుడు అంటే ఒక ఆలోచన కాదు మ్ ఒక పదార్థం కాదు ఒక గెలాక్సీ కాదు ఒక నరాల వ్యవస్థ కాదు ఆఖరి ఆత్మ కూడా కాదు అందువలన దాన్ని ఎలా చెప్పాలి అనింటే అదిఒక
(34:45) అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి దాన్ని నిర్వచించలేని ఒక పదార్థం ఆ అబ్స్ట్రాక్టే దాంట్లో పదార్థం లేదు దానికి ఒక క్యారెక్టర్ లేదు దానికి రంగు లేదు దానికి రుచి లేదు వాసన ఏమీ లేదు అది అదే అది అదే అన్నప్పుడు ఏంటది అది ప్యూరిటీయే శరీరం యొక్క అల్టిమేట్ యొక్క ప్యూరిటీ కూడా భగవత్ శక్తి అందువలన దానికి ఆలోచన కూడా లేదు ఆలోచన ఉంటే కూడా పొల్యూట్ అయిపోయేది కదా ఆలోచన ఇది విశ్వ సృష్టి కోసం ఆలోచన క్రియేట్ చేశడు గన భగవంతుడు తన ఆలోచన పెట్టుకుంటే తను కూడా పొల్యూట్ అయిపోయేవాడుగా ఆలోచన మనిషిని పొల్యూట్ చేస్తది కదా ఆలోచన కూడా గ్రహస్త్రది ఆ చానా గ్రాసం
(35:28) మన ఈ యొక్క శరీరంలో అన్ని కూడా ఆలోచనతోటి మనం క్రోదు చేసుకున్నాం కదా మ్ మరి ఈ ఆలోచనే భగవంతుడికి ఉంటే భగవంతుడు కూడా ఇక మ్ అది భగవంతుడుని ఎట్ట అంటాం ప్యూరిటీ పోయినట్టే కదా మ్ అది ఏ దేవుడైనా కావచ్చు ఏ మతంలో వాళ్ళైనా కావచ్చు అది భగవత్ శక్తిని అర్థం చేసుకున్నటువంటి మనిషి అనుకోండి అంటే దాన్ని అనుభవంలో తెచ్చుకున్నారా గురువుగారు ఆ శక్తిని కచ్చితంగా మీరు తెచ్చుకుంటారు నేను ఒక మెడిటేషన్ లో మీరు డీప్ స్లీప్ లోకి ఎట్ట వెళ్ళిపోతున్నారు ఏ అసలు ఏంటి ఆ టైంలో మీకు మీ శరీరం అంటే తెలుస్తుందా మ్ ఆత్మ అంటే తెలుస్తుందా హార్ట్ బీట్ అంటే తెలుస్తుందా
(36:11) మీరు మొత్తం విరికినే కోల్పోతారు కదా మీ సరౌండింగ్స్ ఏమి మీకు అర్థం కావాల మరి మీరు ఎక్కడున్నారు బతికే ఉన్నారు కదా ఏంటి ఎక్కడున్నారు ఏ శక్తి మిమ్మల్ని ఆవరించింది మ్ అది మెడిటేషన్ అంటే భగ భగవత్ శక్తిగా మన భావన చే అంతే ఖచ్చితంగా మనం మన శరీరాన్ని ఆబ్సెంట్ చేసింది ఆ టైంలో అది మ్ అట్లనే పసిపాపక అంతే ఆ ఆలోచన వచ్చిందాకా అది అల్లుకునే ఉంది ఆలోచన వచ్చిన తర్వాత కూడా అది పసిపాపకి అల్లుకునే ఉంటుంది అవును అంటే మీరు చెప్పినట్టుగా ఈ రూపం ఏ విధమైన రూపం లేనటువంటి భగవంతుని ఏ విధంగా పూజించాలి మరి భగవంతుడిని ఇక్కడ జ్వాస పెట్టి మెడిటేట్ చేయడమే భగవంతుడు అంటే శక్తి అది
(36:55) అంతేగన అమ్మవారు అంటే ఒక శక్తిగా పూజించాలి కానీ అమ్మవారిని ఒక భౌతిక స్వరూపంగా పూజించొద్దు అంటాం మీరు పూజ వెళ్ళండి గుళలోకి నేను తప్పు పట్టల అది శక్తిగా ఆలోచించండి కానీ అవును ఆ రూపాన్ని మీలో ప్రతిష్టించుకోవచ్చు ఎప్పుడైతే ప్రతిష్టించుకున్నారో దానికి ఇమేజెస్ మీ శరీరంలో ప్రవేశిస్తే అది శక్తిగా కాకుండా ఒక గ్రాస్నెస్ గా ప్రవేశిస్తది గ్రాస్నెస్ అంటే ఒక జడత్వం అనుకోండి ఆ ఈ విధంగా ప్రవేశిస్తుంది స్థూలం అన్నట్టుగా స్థూలత స్థూలతగానే ప్రవేశిస్తుంది అంటే ప్రకృతిని ఆరాధించడము విశ్వాన్ని ఆరాధించడం అనేది మనకు ఉన్నదే కదా గురువుగారు మరి
(37:34) అవును తప్పే నేను అదే అంటున్నా అది ఒక శక్తి అనుకొని ఇప్పుడు ప్రకృతిలో ఒక చెట్టుని పూజించినాగానే అది అనంత విశ్వం నుంచి ఉద్భవించిందే కదా అవునండి ఒక రాయిని పూజించిన అనంత విశ్వం నుంచి ఉద్భవించిందే కదా దాన్ని అంతవరకే ఆలోచించండి కానీ దాన్ని తీసుకెళ్లి నీ శరీరంలో ప్రతిష్టించుకోకండి విశ్వంలోని ఖగోళ సమూహాలు జీవులకు శరీరాలుగా ఎలాగ నా శరీరంలో పెల్విస్ రీజన్ లో మొట్టమొదట బాల్స్ లాగానే కనపడ్డాయి ఏది ఈ యొక్క ఖగోళ పదార్థాలు అవే అట్లా డిస్ప్లే అయి దాని తర్వాత ఏమైనాయి చెట్లు చామలు ఇవన్నీ అన్నీ కనపడ్డాయి అవి కూడా కాస్మిట్లెస్ డిస్ప్లే అయినాయి
(38:18) మూడోది ఏమైంది శరీరంలో గాజులు పురుగులు ఆ ఆఖరికి మనకి ఒక్కోసారి భూమిలో నుంచి ఎన్నో పురుగులు బయటక వస్తాయి అయన్నీ అన్ని విశ్వ సృష్టి మ్ అవన్నీ కూడా మొత్తం కుప్పల్లాగా దాంట్లో కదలిక లేవు మ్ కదలిక లేకుండా ఏమవుతున్నాయి ఏనయి ఆ ఎప్పుడైతే ఎనర్జీ దాని నుంచి పాస్ ఇది రొటేట్ అయిందో ఆ అవన్నీ కూడా దాంట్లో కణాలు కణాలుగా ఉండి ఒక కణాలు ఒక కణాన్ని కలుపుకుంటూ ఉంటాయి కదా పురుగు ఆ కణాలన్నీ కూడా కాశ్మీర్ ప్రదేశం లాగా వెలుతురు లాగా కనబడ్డాయి
(39:01) వెలుతురు అంటే ఏంటి స్టార్స్ లాగా కనపడ్డాయి కణాన్ని కనుపన మధ్యలో ఉన్న గ్యాప్ ఉన్నది చూశరా మ్ ఆ గ్యాప్లు విడిపోయి ఒక కుప్పలాగా పడిపోయినాయి మ్ ముందేమో కేవలం ఆ పురుగుల యొక్క కణాలే బయటికి వెళ్ళిపోయి ఓన్లీ ఆ కణాల మధ్య నుండే గ్యాప్ ఒక ఫైబర్ లాగా కుప్పలాగా పడిపోయింది మరి నాకు అదేంటది అది గెలాక్సీ గెలాసి మధ్యనటువంటి గ్యాప్ మ్ డస్ట్ చీకటి మ్ సంధ్య వెలుగులు ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేసే ఆ గ్యాప్ అవి అంటే ఒక గెలాక్సీని తర్వాత వేవ్స్ కూడా ఒక గెలాక్సీని ఇంకో
(39:49) గెలాక్సీని కలపటానికి మ్ మధ్యలో ఉన్నటు టువంటి మీడియం ఏంటంటే ఖాళీ ప్రదేశమే ఆ ఖాళీ ప్రదేశాన్ని కలిపేది ఏంటంటే వేవ్స్ే ఒక పల్లెటూరులో మీరు పెరిగే ఉంటారు కదా దాంట్లో ఒక పల్లెటూరులో ఒక పూరింట్లో నుంచి ఒక వెలుతురు వస్తున్నప్పుడే ఒక రంద్రం పడింది అనుకోండి ఆ వెలుతురు వచ్చినప్పుడు ఏమవుతుంటుంది దాంట్లో వెలుతుతో పాటు డస్ట్ కనపడి రింగ రింగులు కూడా కనపడతాయి అట్లా ఆ రింగులన్నీ అనంత విశ్వం వ్యాపించి ఉన్నాయి.
(40:22) అందువల్ల ఒక గెలాక్సీకి గెలాక్సీకి మధ్యనటువంటి గ్యాప్ లో ఈ యొక్క రింగులు అంటే ఈ యొక్క వేవ్స్ ఉన్నాయి ఈ వేవ్స్ే ఈ గెలాక్సీలన్నీ కలిపి ఉంచడానికి దోవత పడ్డాయి మొట్టమొదట క్రియేషన్ే వేవ్స్ ఆ వేవ్స్ే అది చుట్టుకొని చుట్టుకొని ఒక చిన్న డస్ట్ గా మారాయి హమ్ చిన్న పౌడర్ ఐ పౌడర్ లో ఇది గిండంగా తిరిగి హ్ కొద్దిగా ధూళగా మారింది ఇంకా దాని తర్వాతే కణంగా మారింది కణం పెద్ద కణంగా మారింది అవన్నీ తిరిగి ఎక్కడికక్కడ తిరిగి వర్టెక్స్ ఫామ్ అయి మన సుడిగుండాల వర్టెక్స్ ఫామ్ అయి ఆ ఫామ్ అయినయే మొట్టమొదట
(41:06) ప్లానెట్స్ గా మాని ప్లానెట్స్ నుంచి బాగా కంప్రెస్ అయిపోయిన తర్వాత స్టార్స్ గా మాని మ్ స్టార్స్ నుంచి మళ్ళీ ఎన్నో స్టార్స్ గా తయారయి అటువంటి స్టార్ స్టార్స్ అన్ని కలిపి ఒక గలాక్సీగా తయారయింది. ఆ గలాక్సీలు అన్నీ కూడా కలుపుకుంటూ ఏ గ్రూప్ ఆఫ్ గలాక్సీ లాగా తిరిగినయి. గలాక్సీ సొంతగానే తిరుగుతుంది స్టార్ సొంతనే తిరుగుతుంది ప్లానెట్ సొంత తరుగుతుంది అన్నిటికి కూడా ఒక అనుబంధం ఉంటుంది.
(41:35) ఇది కూడా ఎకోసిస్టం అండి ఒక బ్యాలెన్సింగ్ గా తిరుగుతా ఉన్నాయి. ఆ యొక్క ఆ గ్రూప్స్ ఆఫ్ గలాక్సీల ఎన్నో గ్రూప్స్ ఆఫ్ గలక్సీ సముదాయమే అనంత విశ్వం అదే పనలు ఆ పనల పట్టి తిరుగుతాం ఆ ఫన్నల్ కూడా ఎట్లా తిరుగుతుంది అది అంటే ముందు ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ మొగ్గ పువ్వులాగా విచ్చుకున్న మొగ్గ పువ్వులు అందువల్లనే అది ఒక భూచక్రం ఎలా తిరుగుతుంది అలా తిరుగుతుంది.
(42:09) లాస్ట్ టైం మీరు గుండె గురించి చెప్పినప్పుడు హార్ట్ గురించి చెప్పినప్పుడు కూడా ఇదే చెప్పారు మీరు అంటే అది ఎట్లా పంపింగ్ చేస్తుంది అనే దాని పైన అంటే గుండెలో కూడా నరాల వ్యవస్థ ఉంటుంది. నరాల వ్యవస్థ అనేది అక్కడ కూడా అంటే ప్రతి శరీర ప్రతి భాగంలో కూడా ఈ నరాల వ్యవస్థ ఉంటుంది. అవును అందుట్లో హార్ట్ ఏమ ఎగజంప్షన్ కాదు కానీ శీష భాగంలో ఉన్నటువంటి నరాల వ్యవస్థే అన్నిటిలో కూడా శక్తివంతమైన నరాల వ్యవస్థ అంటే హార్ట్ యొక్క శీష భాగంలో నరాల వ్యవస్థ అత్యంత శక్తివంతమైంది.
(42:39) ఇక్కడి నుంచి ఆత్మ దాన్ని చుట్టుకుంటూ ఈ నరాల వ్యవస్థ కరిగినప్పుడు ఆ శక్తి అనేది హార్ట్ లోకి వెళ్ళిపోతుంది. మ్ హార్ట్ లోకి వెళ్ళిపోయిన హార్ట్ లో నరాల వ్యవస్థ కూడా కరిగిపోతుంది. ఎందుకంటే అది ఒక పచ్చి గూడు లాగా ఉంటుంది హార్ట్ కరిగి కరిగి హార్ట్ ఎప్పుడు ముడుచుకున్నట్టు కూడా అయిపోద్ది ఒకసారి ఆ అంత పిండినట్టు కూడా కానీ నిప్పేమ ఉండదు ఎందుకంటే నాచురల్ గా జరిగింది అంతా అవును అందువల్లన ఒక స్టేజ్లో హార్ట్ లో ఉన్నటువంటి గ్రాస్నెస్ మొత్తం కరిగిపోతుంది.
(43:13) పార్ట్ కూడా ఒక శరీరంలో ఒక భాగమే గానీ దట్ ఇస్ ద మనిఫెస్టేషన్ ఆఫ్ ఎక్స్పాన్షనల్ కాంట్రాక్షన్ ఆఫ్ ద యూనివర్స్ అంటున్నారు యూనివర్స్ లో ఖగోళంలో ఉన్నటువంటి సమూహాలు జీవులకు శరీరాలుగా వస్తున్నాయి అనుకోండి మీరు మీరు రాసినటువంటి బుక్లోని అంటే శరీరాలుగా అంటే ఇప్పుడు మనం చూసినటువంటి భౌతిక శరీరం నానా లేదా ఆధ్యాత్మిక శరీరమా ఎట్లా దాని రూపం ఎలా మారుతుంది అంటే ఇప్పుడు ఏకండ జీవుల దగ్గర నుంచి ఇక్కడిదాకా పరివర్తన జరుగుతున్నది కదా గురువుగారు అంతా ఆధ్యాత్మిక శరీరం ఆలోచనే ఖగోళ సముదాయాన్ని యొక్క ఎవ అంటే ఎవాల్వ అవటానికి అంటే ఉద్భవించడానికి కారణమైంది. మమ్
(43:54) ఆ ఖగోళ పదార్థాలే జీవులుగా రూపాంతరం బీవుల్లోనే ఆత్మహత్య శరంగా రూపాంతరించింది. మ్ ఎప్పుడైతే దానికి ఆత్మ తోడవుతుందో అది భూతక శరీరంగా తన పని నిర్వర్తిస్తుంది. ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని వీడుతుందో ఆటోమేటిక్ గా హార్ట్ బీట్ ఆగిపోతది. భగవంతుడు ఆలోచన అనేది భగవంతుని నుంచి వచ్చేదా ఉద్భవించేదా లేదంటే ఆలోచన అనేది లోపల పుడుతుందా దానికి అది ఆలోచన అంది భగవంతుని నుంచి ఉద్భవించినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి మెడియేటర్ మొత్తం అనంత విశ్వవంత ఆలోచన ఉంది మ్ అందువల్ల మన శరీరం కూడా మనకి అది ఆలోచన సించించే శక్తి మనకే ఉంది.
(44:40) ప్రతి జంతువుకి ఉంది ప్రతి చెట్టుకి ఉంది. ప్రతి జీవికి ఉంది దాన్ని ఎట్లా థాట్ ఎనర్జీ అన్నట్టుగా మీరు దాన్నే థాట్ ఎనర్జీ అన్నారు మ్ దాన్ని ఎట్లా ఉంటది కూడా అంటే కొంతమంది చేసినటువంటి ఆలోచనలు ఆ అది మనిఫెస్ట్ అవుతాయి కొందరు చేసిన అవో ఆలోచనలు థాట్ మనిఫెస్టేషన్ మధ్యలో ఎట్లా కోఆర్డినేషన్ తీసుకురాగారు ఎప్పుడైతే మీకు ఒక శరీరంలో నాటు కరుగుతుందో ఎంతో కొంత కాన్షియస్నెస్ పెరుగుదని చైతన్య పెరుగుతది అట్లా ఎన్ని గెలాక్సీలు కరిగిపోతే శరీరంలో అంతగా చైతన్యం పెరిగి శరీరంలో ప్యూరిటీ ఏర్పడుతది.
(45:24) ఏర్పడిన ప్యూరిటీ ద్వారానే మనం ఇంకొక మనిషికి అనుసంధానం కాగలుగుతాం. ఉమ్ ఈ మనిఫెస్టేషన్ ఎట్లా అంటే మనిఫెస్టేషన్ అనే దాని గురించి కొన్ని కాస్త చెప్పండి గురువుగారు మనిఫెస్టేషన్ అంటే మనిఫెస్టేషన్స్ అనేవి మామూలు మనిషికి కనపడవు ఒక మొడువు కను తెచ్చుకున్న వ్యక్తికి మేనిఫెస్టేషన్ కనపడుతాయి. హమ్ ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ భూమి కనపడింది భూమి ఎలా కనపడింది చక్కగా రౌండ్ గా కనపడింది భూమి యొక్క యక్సిస్ ఆఫ్ రొటేషన్ కనపడింది నార్త్ సౌత్ డిస్టెన్స్ చూపిస్తూ ఇక్కడ ఒక్క చోటే కనపడదా ఇక్కడే కాదు ఇక్కడ కూడా అంటే స్పైనల్ కార్డ్ ని తలతోటి కలిపి ఈ భాగంలో కూడా కనపడదు
(46:08) ఆఖరికి మూడో కంట్లో కనపడ్డది అన్ని చక్రాల్లో కనపడ్డది ఆ తర్వాత ఏవట ఇక్కడ నాట్ వన్ ఉంటుంది నాట్ వన్ అంటే ట్రాన్స్మిషన్ అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఇక్కడ నుంచే వస్తుంది. ఇక్కడ ముందు నాకు ఒక కోన్ లాగా కనపడింది. హమ్ ఆ కోన్లో తలభాగం అంతా రెండు అర్ధ మ్ సర్కిల్స్ లాగా ఉన్నా గాని ఒక కోను ఒక హాఫ్ ఏమో పొడుగు తక్కువ ఉంది ఇంకొక హాఫ్ పొడుగు ఎక్కువ ఉంది.
(46:43) పొడుగు తక్కువన్న భాగం పొడుగు ఎక్కువ ఉన్న భాగం ఎక్కడ కలిచిందో అది ఏ పాయింట్ దాని తర్వాత పొడుగున్నటువంటి ఎక్కువ భాగాల్లో ఉన్నది ఎక్కడ కలిచింది అంటే నాకు ఈ యొక్క ఈ కేజ్ అంటే ఏంటి ఆ అంటే ఈ యొక్క బోన్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ చాతీ బోన్ లో ఉన్నటువంటి చివరి బోన్ చివరి రిబ్ అంట ఈ రిబ్స్ ఈ చివరి రిబ్ లో ఉన్నటువంటి ఒక లోపలికి వెళ్ళిపోయింది ఇక్కడేమో ఇది మస్క్ మజిల్లో ఉన్న ఇక్కడికి వచ్చేసరికి బోన్లో దిస్ బి పాయింట్ ఏ బి పాయింట్ అనేది శుభ్రం చేసుకోవడానికి శరీరాన్ని మలినాల నుంచి దూరం చేసుకోవడానికి ఉపయోగించేది బి పాయింట్ ఏ పాయింట్ అనేది
(47:28) అనంత విశ్వం నుంచి శక్తి ప్రభ లోపలికి ఎంటర్ అయ్యే మార్గం ఈ మార్గం నుంచి మనకి సెంట్రల్ చక్ర అనేటువంటి హార్ట్ చక్రాకి వెళ్ళిపోతుంది అదే అది ఎక్కడ ఉంటుంది ఇవన్నీ చక్రాలు ముందు ఉంటే ఇదొక్కటి మాత్రం స్పైనల్ కార్డ్ లో ఉంటుంది ఇక్కడి నుంచి స్పైనల్ కార్డ్ లోకి వెళ్ళిపోయి సుష్మానాడికి కనెక్ట్ అవుతది అక్కడి నుంచి రకర శరీరం అంతా కూడా ఆ పాజిటివ్ ఎనర్జీ ఈ యొక్క నెగటివ్తో సంకీర్ణం అయి దానితోటి హీట్ ఎనర్జీ అనేటువంటి ఈ ఎనర్జీని కూడా కలుపుకొని ఒక నాటు కరిగిపోతుంది నాటు కరిగిపోయినప్పుడు అది రకరకాలుగా ఒక నాటు ద్రవీభమైన చర్యలో ఎన్నో మార్పులు
(48:13) చేసుకుంటూ ఒక గెలాక్సీ కరిపూర్తిగా కలిపోవడానికి చాలా రోజులు పడుతుంది. మొట్టమొదట ఒక నాటు కరగాలంటే ఎన్నో స్టేజీలు దాటాలి. ఉమ్ ఆ స్టేజీలు దాటిన తర్వాత నాటి యొక్క చివరి స్టేజ్ అయినటువంటి గ్యాస్ అండ్ వేపర్ లాగా మన శరీరం నుంచి బహిష్కృతం అవుతుంది. ఆ అంటే ఇప్పుడు ఈ ఆధ్యాత్మికంలో ఉన్నత స్థితికి చేరుకున్నటువంటి ఎవరైనా గాని వారికి సంపూర్ణ కుండలన్నీ కూడా జరిగి లేదంటే వారిక గురువుగా ఆధ్యాత్మిక అన్ని రకాల ముందు స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి వీళ్ళు వారిని యొక్క శక్తిని ప్రసారం అభ్యాసకి ఏ విధంగా చేయగలుగుతారు అది ప్రారంభం ఏ విధంగా చేయాలి చేసిన తర్వాత
(48:58) ఎంతమంది వరకు వాళ్ళు చేసే అవకాశం ఉంది గురువుగారు ప్రతిదీ కాన్షియస్నెస్ తోటే లింక్ ఉంటుంది అంటే చైతన్య స్థాయిలో చైతన్య స్థాయిలు అన్నిటిని కూడా ప్యూరిటీ తోటి లింక్ ఉంటుంది. ఆ చైతన్య స్థాయి ఆలోచన శక్తి కింద మారుతుంది ఆలోచన అనేది ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి పనిని ఈజీగా నెరవేరుస్తుంది. నా ఆత్మ మీ ఆత్మతోటి ఈజీగా లింక్ అవుతుంది ఎందుకంటే అన్ని ఆత్మలు మానవ యొక్క గొలుసుకట్టు ఆత్మలు అవును దీనికి మూలం ఒక విశ్వ ఆత్మ విశ్వాత్మ నుంచి ఈ ఆత్మలన్నీ కూడా మన శరీరంలో అందకీ సంక్రమించాయి అందువల్లనే నేను ఏ మనిషి ఎక్కడున్నాడు అనేది నాకు అనవసరం
(49:45) అది అతనంత చెస్ట్ భావన చాలదు అతను అమెరికాలో ఉన్నాడా ప్రయాణించే ఫ్లైట్ లో ఉన్నాడా ప్రయాణించే బస్సులో ఉన్నాడా ఎక్కడ ఉన్నాడు గన నాకు అప్రస్తుతమైంది అలాగే నేను అప్పుడు ఏ స్థితిలో ఉన్నాను నేను ప్రయాణంలో ఏ ప్రయాణంలో ఉన్నా గాని నేను నేను ఈసీగా వాళ్ళతోటి అనుసంధానం అయతా మధ్యలో స్పేస్ అడ్డుగా అంటే అక్కడ ఉన్న మనిషిని నాలో ఉన్నటువంటి ఆత్మ ద్వారా సంకీర్ణం అవుతున్నాం సంకీర్ణమయి ఈ విశ్వ శక్తిని వాళ్ళకి లింక్ అయి ఇవ్వడం తోటి వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళు కూడా మూడు శక్తులు వాళ్ళకి తెలియకుండానే యాక్షన్ లో తిరుగుతాయి ఒకటి ఈ శక్తి ఒకటి అంటే నెగిటివ్ శక్తి
(50:28) బ్రహ్మనా నుంచి ఏ పాయింట్ నుంచి ట్రాన్స్మిషన్ మూడోది ఈ శక్తి అది వాళ్ళకి తెలియదు ఆ మూడు శక్తులు ఆటోమేటిక్ గా ఎప్పుడు ఇట్లా కూర్చుని కూర్చున్నారో ఆ మూడు శక్తులు కూడా కలిసి దాంట్లో వాళ్ళ యొక్క దాంట్లో గ్రాస్ని ద్రవీపం చెందుతుంది. కానీ అది చాలా దళసరిగా ఉంటది. మరి ఆ దళసరిని ఎవరు బ్రేక్ చేయాలి మళ్ళీ మళ్ళీ నేనే బ్రేక్ చేయాలి.
(50:51) అవును కాబట్టి నా ఆత్మతోటి సంకీర్ణం చేశాను కాబట్టి ఆ గ్రాస్నెస్ ఎక్కడున్నాక మనిషిని నా శరీరంకి లాక్కుంటాను. లాక్కొని నా శరీరంలో వాయు రూపంలో దాన్ని పంపించేస్తాయి ఎందుకంటే వాళ్ళకి కరిగించుకోవడానికి చాలా టైం పడుతుంది. చాలా చాలా టైం అది మీరు తీసుకుంటే ఆ ఎందుకంటే ఆ దళసరి శక్తిని నాయలో సున్నితమైన శక్తి తేలిగ్గా విచ్చిన్నం చేస్తుంది.
(51:17) డిజిండికేట్ చేస్తుంది స్లైసింగ్ చేస్తుంది. చేసి దాన్ని వాయు రూపం కల్పించి నా శరీరం నుంచే బయటకి నెట్టేస్తాి అంటే వాళ్ళలోనూ మూడు ఎనర్జీలు తమ యొక్క పాతను పోషించాయి నాలోనూ మూడు ఎనర్జీలు నా యొక్క పాతను పోషించాయి అవునండి దాని యొక్క రిజల్ట్ మీ శరీరాన్ని వెరిఫై చేయడమే కాకుండా నాలో కూడా కొంత గ్రాస్ మళ్ళీ కరుగుతానే ఉంటది.
(51:42) హమ్ ఈ కరిగిన తర్వాత నాలుగును గ్రాసం ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత ఏమవుతుంది ఆటోమేటిక్ గా ప్రకృతికి లింక్ అయిపోతుంది ఎందుకంటే ప్రకృతి కూడా అంత అంతా గ్రాస్ ప్రతి చెట్టు గ్రాసరే అన్ని వృక్షంలో నుండి ప్రతి కొమ్మ అన్ని గ్రాసరే కాబట్టి అవి ప్యూరిఫై అవుతుంది. ఆ విధంగా నేను ప్రకృతిని ప్యూరిఫై చేయగలుగుతున్నాను. ఉమ్ ఇప్పుడు మీరు ఇందాక నా దగ్గర ఒక డౌట్ వచ్చింది గురువుగారు ఇప్పుడు గ్రాస్ అంటే అది చాలా థిక్ గా ఉంటుంది ఇది అని చెప్తున్నారు కదా దాన్ని మనం కర్మగా అనుకోవచ్చా అంటే రకరకాల కర్మలు అంటారు అట్లా అనుకోవాలా కాదు మ్ దిస్ దట్ ఇస్ ద ఎవల్యూషనరీ చేంజ్ ఆఫ్ దట్
(52:18) గ్ర అంటే ఏంటి నేను ఆత్మకి ఎవల్యూషన్ ఉందన్నానా మ్ థాట్ కి ఎవల్యూషన్ అంటే ఆత్మకి పరిణామం ఉంది. ఉమ్ అట్లాగే తాటికి పరిణామం ఉంది అట్లాగే అనంత విశ్వానికి పరిణామం ఉంది అనంత విశ్వంతోటి నిర్మించడం మానవుడికి లోపల పరిణామం ఉంది. ఆఖరికి ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ అయినటువంటి దీన్ని కాస్మిక్ గ్రాసర ఎనర్జీ అని పిలిచాను. ఈ దీనికి కూడా పరిణామం ఉంది ఆఖరికి ఈ దీనికి పాజిటివ్ దీనికి కూడా పరిణామం ఉంది దీనికి పరిణామం ఉంది అన్నిటికి పరిణామం ఉంది ఆ పరిణామాలు దాసి దాటి ఈ మనం ఇప్పుడు ఈ స్థితిలో ఉంటే గ్రాసర్ బాడీగా మారిపోయింది.
(53:01) మ్ ఈ పరిణామ దశలు అన్నిటిలోనూ ఉన్నాయి. ఉమ్ ఆఖరికి హార్ట్ బీట్ లో ఒకటి పని అవదశ ఉందంటా నేను ఉమ్ హార్ట్ బీట్ ఎందువల్ల చిన్న ఒక స్పందన భగవత్ స్పందనే హృదయ స్పందనగా వ్యక్తీకరణం అయింది నేను అంటాను మ్ భగవత్ స్పందన తోట అనంత విశ్వం విస్తరించి అది వ్యాకోచ సంకోచాలు ఏ విధంగా జరుగుతున్నాయో అదే విధంగా మానవ శరీరంలో హార్ట్ కూడా ఎక్స్పాంట్ అండ్ కార్ టెస్ట్ అవుతుంది అవును అంటే అందువల్ల నేను ప్రతిదీ సైంటిఫిక్ గానే విశ్లేషణ చేస్తాను కానీ నేను ప్రాణాలు చెప్పను.
(53:40) అంటే మీ ఆత్మ ఒక తెలియని ఆత్మతో అనుసంధానం అయినప్పుడు అంటే దానిి కనెక్ట్ అయినప్పుడు ఆ అనుభవం ఏ విధంగా ఉంటది గురువుగారు తెలియని ఆత్మ నా ఆత్మ మీ అదంతా ఒకటే నాలో ఏ విధమైన ఆత్మ అంటుందో మీ ఆత్మ కూడా అదే ఉంటుంది ఒక తెలియని వ్యక్తి ఇప్పుడు ఇప్పుడు మీరు నేనుంటే మీరు చూశరు అనుకోండి కనెక్ట్ అవుతారు. అసలు చూడకుండా అసలు మీతో కమ్యూనికేట్ కూడా చేయకుండా ఉండేవాళ్ళు కనెక్ట్ అవుతారా నేను కనెక్ట్ కావాలి అనుకోండి అది అతనే అని కనెక్ట్ అవ్వగలుగుతా అది అతనే కానీ 100 మంది ఉన్నప్పుడు ఏమవుతుంది 100 మంది అతనే అని చేయలేను మ్ అది ఎప్పుడు చేయగలుగుతాను
(54:17) మీ దగ్గర ఒక 100 మంది కూర్చున్నారు అనుకోండి మీరు చెప్తారు నాకు ఆ గురువుగారు నేనే కాకుండా నాతో పాటు 100 మంది కూర్చున్నారు ఆ 100 మంది నేను కనెక్ట్ అయిపోతా మీతోటి అసోసియేషన్ తో పాటు మీ వెనకుఉన్న 100 మందినే లింక్ అయిపోతా అట్లాగనే ఇంకొక ప్రదేశంలో ఇంకొక అభ్యాసి పక్కన 100 మంది కూర్చుంటే ఆ అభ్యాసిస్త కూడా కనెక్ట్ అయిపోతారు హమ్ అట్లా విడివిడిగా కనెక్ట్ అవ్వటం అంటే ఇండివిజువల్ కనెక్ట్ కొంచెం కష్టమైన ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న పరీక్షలు అందరికీ నేను కనెక్ట్ అయిపోతా ఆ టైం లో వాళ్ళు మెడిటేషన్ లో కూర్చోవాలి ఎందుకు సైన్స్ బిగ్గర ఏం చెప్పాను అది
(54:53) పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ న్యూట్రల్ ఎనర్జీ ఒకచోట చేరి అది ఇక్కడ ద్రవీభవనం మీకు తెలియకుండా జరిగి దాని నుంచి విడువిదలైనటువంటి దళసర శక్తి నాశ శరీరంలోకి ప్రవేశించినప్పుడు దాన్ని విచ్చిన్నం చేసి నా శరీరం నుంచి బయటకి వెళ్తుంది ఆ 47 పై నుంచి మీరు దీని యొక్క రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు దాన్ని మళ్ళ ఎక్కడ నుండో కాకుండా మీ లోపల నుంచి అంతా కూడా జరిగిందంతా కూడా మీ లోపల నుంచే వచ్చింది జ్ఞానం అంతా మీ లోపల నుంచే వ్యక్తమైంది కాబట్టి అంటే ఇదంతా కూడా ఒక ఇల్యూజన్ ఒక మాయ ఇదంతా చెప్తున్నప్పుడు దీనికి మళ్ళ వ్యక్తం అనేదే ఉంటదా అని
(55:28) వ్యక్తం అంటే దట్ ఇస్ ఏ మనిఫెస్టేషన్ అంటే వ్యక్తీకరణలు అంటారు దాన్ని ఆ దిస్ ఈస్ విజువలైజేషన్ ఉమ్ దేన్ని విజువలైజేషన్ దృశ్యమానం చేస్తుంది మ్ ఇది దీని ద్వారా మనిఫెస్ట్ చేస్తుంది అంటే దృశ్య దృశ్యంలా కనపడటానికి ఉపయోగపడేటువంటిది ఇది మ్ అంటే ప్రతిదీ కూడా దృశ్య రూపంలో కనపడుతుంది. ఆ కనపడ్డదే అవే మనిఫెస్టేషన్స్ అంటారు.
(55:58) ఆ ముందు విజువలైజేషన్ నుంచి మేనిఫెస్టేషన్ కి వెళ్ళాలి కదా అవునండి విజువలైజేషన్ తోటి అనేది ఇదొక స్క్రీన్ ఆ స్క్రీన్ నుంచి చూస్తాను. ఆలోచన ప్రయోగిస్తాను నేను మీరే అనేది చూసేది ఇది చాలా సంతోషం గురువుగారు మనం చాలా ఎక్కువ విషయాలు ఈరోజు బాగా చర్చించుకున్నాము. అయితే మీరు మీ ద్వారా వచ్చినటువంటి గ్రంథంలో అనేక రకాల విషయాలు అంటే ఆ సమయంలో మీరు ఉన్నటువంటి ఒక ట్రాన్స్లాంట్ ఒక ఇది అంటే విశ్వంతో మీరు కనెక్ట్ అయి ఉండి అవన్నీ రాసుకుంటూ వచ్చారు కాబట్టి అది మీరే రాశారు అనే సందేహం కూడా మీకు ఉంటది ఆ పుస్తకాన్ని రిఫర్ చేస్తే అలాంటి విషయాలు ఎన్నో గొప్ప విషయాలు అందులో
(56:37) రాశారు వాటిని మరింత వివరంగా ఒక టాపిక్ వైస్ గా మా ప్రేక్షకులందరికీ కూడా మీరు అందించాలని కోరుకుంటున్నా గురువుగారు చాలా చాలా ధన్యవాదాలు మీరు అన్నదానికి చివరి దానికి నేను చెప్పగలుగుతున్నాను నిజంగా నేనే రాసానా హమ్ నేను చదువుతుండేనా నేనే రాశనా మ్ నేను నేను ఎలా రాయగలిగాను ఇది మ్ నాకు అర్థం కావట్లేదా కొన్ని మళ్ళీ మ్ నేను మళ్ళీ లోతుగా చూడాలే మ్ ఎందుకంటే అయి దాటి ముందుకు వచ్చేసేసా మ్ అయి నాకు మళ్ళీ కనపడవు కానీ ఒక్కదాన్ని కూడా ఇంపార్టెంట్ వాటిని వదిలి పెట్టలే ఒక స్టేజ్ వచ్చింది దాని తర్వాత వదిలేసా ఎందుకంటే దాన్ని అడిగిన వాడు లేడు ఆ
(57:17) పుస్తకాన్ని అడిగి వాడు లేడు ఆ పుస్తకాన్ని అర్థం చేసుకునేవాడు లేడు బాబు నువ్వు ఒక్క రెండు పేజీల చదివంటే ఆ రెండు పేజీలు చదివేవాళ్ళు కూడా లేడు నేను ఎవరికైనా ఇస్తే ఏమంటాం బాబు దాన్ని నువ్వు డస్ట్ బిన్ లో పడేయ్ దాన్ని మన ఏమంటారు టాయిలెట్ పేపర్ లాగా వాడు పాపం ఆ నువ్వు నిజంగా ఉంటే తీసుకెళ్ళు ఒక 10 పేజీలు చదువు సార్లు అది కూడా చేత కానప్పుడు పోనీ నేనే ఆ బుక్స్ అన్ని తీసుకెళ్లి నీళ్ళల్లో కలిపేస్తా ధర్మజనం చేశరు అంతే అంతే గురువుగారు చాలా చాలా సంతోషం గురువుగారు చాలా మీ ఇవైనా సమయాన్ని చాలా కేటాయించారు చాలా చాలా ధన్యవాదాలు ఇంతవరకు మనలో ఇప్పటిదాకా ఉన్నటువంటి
(58:02) భావనలు భావాలు వేరే రకంగా ఉండొచ్చు అంటే మనం ఏదైతే సాధనలో ఉన్నామో మనం ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్నామో ఎన్నో రకాల మాయలు ప్రలోభాలు మనల్ని గురిచేస్తూఉంటాయి అదే నిజమేమో అని మనం అనుకుంటూ ఉంటాం కానీ నిజాన్ని తెలుసుకోవడం కోసం చాలా దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది అది చేసిన తర్వాత మాత్రమే అయ్యో అప్పుడు మనం అనుకున్నాము అని చాలా ఆశయస్పదంగా అవన్నీ విషయాలు కూడా అనిపిస్తా ఉంటాయి.
(58:30) అలా మనం అనుకునే అవసరం లేకుండా జరిగేది ఇది ఇదే సత్యం అని గురువుగారు చాలా అద్భుతంగా మనందరికీ వివరిస్తున్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూండి శ్రీ సన్నిధి టీవీ నమస్కారం.
No comments:
Post a Comment