🎻🌹🙏 దేవతలు వారి వాహనాలు..!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌿కాలభైరవుడు - శునకము
🌸శీతలాదేవి - గార్దభము
🌿గంగాదేవి - ముసలి
🌸యమునా దేవి - తాబేలు
🌿ఇంద్రుడు - ఐరావతం
🌸అగ్నిదేవుడు - గొఱ్ఱ లేక మేక
🌿యముడు - మహిషము
🌸నిబుతి - ప్రేతము
🌿కుజుడు - మేషము
🌸వరుణుడు - ముసలి
🌿వాయుదేవుడు - లేడి
🌸కుబేరుడు - మనిషి
🌿సూర్యుడు - ఏడు అశ్వాలు ఏక చక్ర రథం
🌸చంద్రుడు - లేడి
🌿బుధుడు - సింహం
🌸బృహుస్పతి - కృష్ణ సారమనే లేడి
🌿శుక్రుడు - గవయ అనే మృగం
🌸శని - కాకి, గ్రద్ద
🌿రాహువు - సింహం, ఒంటె
🌸కేతువు - సింహం
🌿విష్ణుమూర్తి - గరుకమంతుడు
🌸లక్ష్మి దేవి - గుడ్లగూబ
🌿మన్మధుడు, రతి దేవి - చిలుక
🌸బ్రహ్మ, సరస్వతి - హంస
🌿కుమార స్వామి - నెమలి
🌸వినాయకుడు - ఎలుక
🌿పార్వతి దేవి - సింహం
🌸దుర్గాదేవి - పెద్దపులి
🌿ఆంజనేయ స్వామి - ఒంటె..🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
No comments:
Post a Comment