Saturday, November 12, 2022

 సరైన సాధన చేయడం ఒక ఎత్తు అయితే సమస్యలను ప్రేమించడం,అంగీకరించడం మరొక ఎత్తు... సమస్యలను ద్వేషిస్తూ ఉంటే అవి రెచ్చి పోతాయి... సమస్యలు అన్నీ నీ అనుమతితో, నీవు కోరుకున్న అనుభవాలు, చేసుకున్న చెడు కర్మల ఫలాలు మాత్రమే... అందుకే ఎవరికున్న సమస్యలు వారు హృదయపూర్వకంగా ప్రేమిస్తూ వాటి ద్వారా పొందిన అనుభవం చాలు, అందుకే వాటన్నింటినీ ప్రేమిస్తూ అవున్నందుకే సాదన చేస్తున్నాను, అవన్నీ వారి వారి వ్యక్తిగత జీవితం నుండి శాశ్వతంగా బయటకి పోతున్నందుకు ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేయాలి... అందుకే సమస్త మానవాళి మంచి చెడులను అంగీకరించాలి.. అందుకు మానసిక స్థితి కొరకు సరైన సాధన చేయ్యాలి. అంగీకార స్థితి లేనపుడు ఎంత సాధన చేసినా సమస్యలకు పరిష్కారం దొరకదు.
పసుపుల పుల్లారావు,ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తెలంగాణా రాష్ట్రం
9849163616

No comments:

Post a Comment