*:::: లభ్యమైన జీవితం :::::*
మనం జీవించే ఈ జీవితం రెండు రకాలుగా మనకు లభ్యమవుతుంది.
1) కుటుంబ నేపథ్యం 2) మన సామర్థ్యం.
1)మనం యాదృచ్ఛికంగా ఒక కుటుంబం లో పుడతాము. ఆ కుటుంబం అప్పటికే ఆర్ధిక సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక,మత,కుల ఆరోగ్యం, విద్య, మొదలగు ప్రభావాలకు లోనై వాటిని మనకు వంశపారంపర్యంగా ఇస్తూ మనం జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.
2) అయినప్పటికీ మనకు లభ్యమైన ఈ నేపధ్యంలోనే పెరుగుతూ మన దైన సొంత జీవితాన్ని ఏర్పాటు చేసుకుంటాము. ఇది మెరుగైనదా లేదా అనేది మన ప్రజ్ఞ ఆధారంగా నిర్ణయం అవుతుంది. ధ్యానం ప్రజ్ఞనుమేల్కొపుతుంది.
షణ్ముఖానంద 9866699774.
ఇట్లు
ప్రజ్ఞావంతుడు లేని ప్రజ్ఞ
No comments:
Post a Comment