*::::::::: విముక్తి:::::::*
కొంత మంది ధ్యానం లాంటిదో,ఏకాగ్రత లాంటిదో, నామజపమో చేసి తాత్కాలిక ప్రశాంతత పొంది తృప్తి చెందుతారు.
కాని మనస్సు లోని మాలిన్యాలను తొలగించనందు వల్ల వారు ఎప్పటి కైనా దుఃఖం రుచి చూడక తప్పదు.
నిజానికి వారు పొందుతూ వున్న తాత్కాలిక ప్రశాంతత వారు వున్న సౌకర్యవంతమైన,లేదా రాజీపడి సౌకర్యంగా ఫీల్ అయిన దాని ఫలితమే గాని లేదా మనస్సు ని మొద్దు బారిచ్చిన దాని ఫలితమే గాని సాధన వల్ల కాదు.
పల్లం లేని చోట నీరు నిలిచింది అంటే ఆ నీరు ప్రవాహ శక్తి కోల్పోయిన దని అర్థం కాదు.
అలాగే అశుద్ద మైన మనస్సు నిశ్చలంగా వుంది అంటే మనస్సు కల్మషాలనుండి ముక్తి పొందినది అని అర్థం కాదు.
ధ్యానం చేయండి, ముక్తి పొందండి.
షణ్ముఖానంద 9866699774
No comments:
Post a Comment