Friday, November 4, 2022

 అజ్ఞానం అంటే  జ్ఞానం లేకపోవుటే కాదు, తప్పు జ్ఞానం కలిగి వుండటం కూడా.
  ఎందుకంటే తప్పు జ్ఞానం వున్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇది అజ్ఞానం తో సమానం.
   అందుకని కలిగిన జ్ఞానం సరైనదేనా కాదా అని  సరైన ధ్యాని అన్వేషిస్తాడు.
షణ్ముఖానంద 9866699774.

No comments:

Post a Comment