Thursday, November 24, 2022

నిద్ర, సహజస్థితి అవుతుందా ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"387"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
    

*"నిద్ర, సహజస్థితి అవుతుందా ?"*

*"నిద్రావస్థ సహజమైనదే. మెలకువలో అహమికతో కూడి ఉన్నాం. అందుకే నిద్ర జపాన్ని చెదరగొట్టిందనే భావనతో సహజస్థితిని అనుమానిస్తున్నాం. నీ సహజస్థితి అదే అని ధృవపడేదాక, సాధన కొనసాగించినప్పుడు, జపతపాదులన్నీ పైవే కానీ నిజంగా అవసరం కాదని తెలియవస్తుంది. అలా తెలిసినా కూడా జపం తనంతట తానుగా కొనసాగుతూనే ఉంటుంది. అసలు ఈ సందేహానికి మిధ్యాన్వయమే (దొంగనేను) కారణం ! జపమంటే ఇతర తలపులన్నీ త్రోలి ఒకే తలపును అంటిపెట్టుకొని ఉండటం. జప ప్రయోజనమే అది. అదే ధ్యానానికి, ధ్యానం ఆత్మానుభవానికి మార్గం అవుతుంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
          

No comments:

Post a Comment