:::::::::::*ధ్యాన సుఖం vs నిర్వాణ సుఖం*:::::::
ధ్యానం చేయడం ద్వారా మనకు ప్రీతి, ప్రశాంతత,మంచి శారీరక ఆరోగ్యం, నిశ్చలత, ఏకాగ్రత మొదలగు సుఖాలు కలుగుతాయి.
ఇవే ధ్యాన లక్ష్యం/ధ్యేయం కాదు.
వీటిని మించి మనం పొంద వలసింది నిర్వాణ (ముక్తి, మోక్షం, స్వేచ్ఛ,) సుఖం.
ధ్యాన సుఖాలు తాత్కాలికాలు, నిర్వాణ సుఖం శాశ్వతం.
షణ్ముఖానంద 9866699774.
No comments:
Post a Comment