Sunday, February 19, 2023

::::: ధ్యానం అంటే :::::

 *:::::::  ధ్యానం అంటే ::::::::::::*

           ధ్యానం అంటే  గంటో  రెండు గంటలకో పరిమితమై,  జీవితం నుండి వేరు అయినది కాదు.

       నేర్చుకుంటూ,ఎరుకలో వుంటూ వుండే ధ్యాన స్థితి లో జీవితాన్ని అర్ధం చేసుకుంటూ జీవించడమే ధ్యానం అంటే 

 జీవించే క్రమం లో మనస్సు కారణంగా జీవితంలో సమస్యలు రాకుండా చూసుకోవడం ధ్యానం యొక్క పని.

    ఈ రకంగా జీవితసర్వస్వాన్ని ధ్యానం ఆక్రమించింది.

*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment