Sunday, February 19, 2023

ఆలోచన సమస్యను పరిష్కరిస్తుందా?

 *ఆలోచన సమస్యను పరిష్కరిస్తుందా?*

    మనం ఏదైనా ఒక మానసిక సమస్య ఎదుర్కొంటున్నప్పుడు ఆలోచన  ఆ సమస్యను పరిష్కరిస్తుందా?

   ఆలోచనే సమస్యను సృష్టించినది. కనుక ఆలోచన సమస్యను పరిష్కరించ లేదు 

  ఆలోచన అంతం అవడమే సమస్య పరిష్కారం.

   అవగాహనతో ఆలోచన అంతం అవుతుంది.

    *అవగాహన కలిగించేదే ధ్యానం.*

*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment