నేటి ఆణిముత్యాలు.
*"కష్టం"మనకు మాత్రమే కనిపించే దెయ్యంలాంటిది!దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు!* *అదిగో...అక్కడుంది అని చూపించినా కనిపించదు!* *"కోపం" ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపంలాంటిది!* *ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు!అది చేసే నష్టం మాత్రం మాములుగా ఉండదు.*
*"జీవితం" ఒక రైలు ప్రయాణం లాంటిది!*
*మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్టు ఉంటుంది.ముగిసే లోపు ఒక్కొక్కరు దిగిపోతుంటే..మనకోసం ఎవరు అగరు అన్న నిజం తెలిసిపోతూ ఉంటుంది!* *కోపం,కష్టం,జీవితం*- *మూడూ*
*మనవే కానీ...మన అదుపులో ఎప్పుడూ ఉండవు మన మాట ఎప్పుడూ వినవు!మనకు చెప్పి రావు!*
*క్షణం కుడా మనకు కలిసిరావు వాటంతట అవే వెళ్లిపోవాలి కానీ...ఎం చేసినా... ఎంత ప్రయత్నించినా...మనల్ని వదిలి వెళ్ళిపోవు...*
*నలుసుగా ఉన్నప్పుడే పరిస్థితులతో పోరాడి ఎదగడం దేవుడు నేర్పించాడు....కానీ ఇప్పుడెందుకు పరిస్థితులకు బయపడుతున్నావ్.. నీ చుట్టూ ఉన్న జనాన్ని చూసా...నీ ఎదురుగా ఉన్నది కూడా నీ లాంటి మనిషే అని మర్చిపోయావ మిత్రమా... దేనికి బయపడకు... పరిస్థితులకు ఎప్పుడు బయపడకు... ప్రయాణిస్తూ ఉండు వాటి గమనం మారడం నువ్వు తప్పక చూస్తావ్.. నిశితో పోరాడి.. వెలుగుల పుడమిని చూసావు..కష్టాలతో పోరాడూ..ఖచ్చితంగా కోరుకున్నది సాధిస్తావ్ మిత్రమా...*
శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment