నేటి మంచి మాట.
*కిందటి* జన్మలో *నువ్వు* ఎవరో *నాకు* తెలియదు *వచ్చే* జన్మలో కలుస్తామో *లేదో* కూడా *తెలియదు* మనకంటూ *ఉన్నది* ఈ జన్మ *మాత్రమే* *తిట్టుకున్నా కొట్టుకున్నా స్నేహం* చేసుకున్న *ఈ* జన్మలో *మాత్రమే,*
*అడవుల్లో* తిరిగినా *రాముడు* చెడిపోలేదు,*అంతపురంలో* పెరిగినా *రావణుడు* బాగుపడలేదు.*వ్యక్తిత్వం* అనేది *ఆస్థిల్లోనే అంతస్థుల్లోనే* ఉండదు *ఆలోచనల్లో ఆచరణలో* మాత్రమే *ఉంటుంది*.
*లోకంలో* ఉన్న *చీకటంతా* ఒక్కటైనా *ఆగ్గిపుల్ల* వెలుగును *దాచలేదు* నీ *లక్ష్యానికి ఆత్మవిశ్వాసం కృషి* తోడైతే *నీ* విజయాన్ని *ఎవరూ* ఆపలేరు *మనసుకు* నచ్చే *మంచి* మాట ఇది* కల్మషం *లేకుండా* బ్రతకడానికి
*ఇది* మన *తాతల* నాటి *యుగం* కాదు *కల్తీ* మనుషులు *తిరుగుతున్న* *కలియుగం* ఎదుటివారి *పరిస్థితిని నడవడికను బట్టి మనం *నడుస్తూ* ఉండాలి *లేదంటే* పాతాళానికి *తొక్కి* వేస్తారు .
శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment