Tuesday, February 14, 2023

:::::: అమాయకత్వం::::::

 *::::::::: అమాయకత్వం::::::::*

     కొందరు త్వరగా మోసానికి గురి అవుతారు.
    వీళ్ళే అందరి చేత చులకనగా చూడబడతారు
     వీళ్ళు మెత్తగా,గరుకుతనం లేకుండా వుంటారు.
 వీరిని మనం అమాయకులు, వీరిది అమాయకత్వం అంటాం. కాని కాదు.

*అమాయకత్వం అంటే*.

         కపటం లేకుండా, సున్నితంగా స్పందించే గుణం కలిగి, బయటకు ఒకటి చెప్పడానికి లోపల మరోకటి వుంచుకోనితనం వుండి, స్వార్థం, దాపరికం, కూడ పెట్టడం అవసరం లేని మనస్సు స్వేచ్ఛ గా వుండే స్థితి.

 ఇది బయటి ప్రవర్తన కాదు . ఇతరులతో వున్న సంబంధం కాదు.  
ఇది అంతర్గత లక్షణం.

  _ధ్యానం చేయండి. అమాయకత్వం అనే లక్షణం కలిగి వుండండి_ 

*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment