Friday, February 24, 2023

మీకు ఇలాంటి వారితో పరిచయాలు ఉన్నాయా

 🌸☘️🌸☘️🌸☘️🌸

మీకు ఇలాంటి వారితో పరిచయాలు ఉన్నాయా

1 దైవ భక్తులతో 
2. సత్సంగం వారితో 
3. వైరాగ్య భావన ఉన్నవారితో 
4. వాస్తవానికి దగ్గరగా ఉన్న వారితో 
5. ధర్మ సంపాదనతో బ్రతికే వారితో 
6 తప్పుని ముఖం మీదే చెప్పే వారితో
7 సాధువుతో 
8 అంతట అన్నిటిలో దైవాన్ని చూసే వారితో
9. ధ్యానం చేసే వారితో
10 సన్యాసి
11 యోగి
12 ఆత్మ జ్ఞానం కలిగిన వారితో
.
ఇలాంటి వారితో సాన్నిధ్యం లేనట్లయితే ఇకనుండి వీరితో గడిపే ప్రయత్నం చేయండి మీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది..
🌹హరేకృష్ణ🌹
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment