2503. 2-1. 130223-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀541.
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*ఒక్క నిముషం కోపంతో రగిలి పోతున్నారా?*
*అయ్యో అరవై సెకండ్ల ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారండీ, మీరు.*
*ఈ ప్రపంచంలో దివాలా తీసిన ఏకైక వ్యక్తి ఎవరంటే రోజు మొత్తం లో ఒక్క సారైనా కడుపుబ్బ నవ్వని వ్యక్తే.*
*మనలో నున్న మంచి భావాలు, మంచి సాంగత్యాన్నిస్తాయి.*
*మంచి సాంగత్యం మంచి పనులకు దారి తీస్తుంది.*
*సూది వెళ్ళిన వెంటే కదా దారం వెళ్ళేది. మనం ధరించిన వస్త్రానికి వన్నెను, విలువను తెచ్చేది.*
*ప్రజలు నన్ను ఇష్టపడనీ, పడకపోనీ, అయినా ప్రజాభిమాన పోటీలో పాల్గొనమనికాదు కదా! దైవం నన్ను ఈ భువి పైకి పంపింది.*
*ఒక ఉత్తమ మానవునిగా ఆయన ఇచ్చిన కర్తవ్యాలను పూర్తి చేసుకుని రమ్మని!*
*ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఇది ముమ్మాటికీ నిజం. అందులో మనకొచ్చిన కష్టాలు కూడా వున్నాయి.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment