Tuesday, November 7, 2023

మీకు ఇలాంటి వారితో పరిచయాలు ఉన్నాయా…?

 240223a1544.    250223-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀780.
నేటి…

             *ఆచార్య సద్బోధన:*
                ➖➖➖✍️

*మీకు ఇలాంటి వారితో పరిచయాలు ఉన్నాయా…?*

*1. దైవ భక్తులతో …!*
*2. సత్సంగం వారితో …!*
*3. వైరాగ్య భావన ఉన్నవారితో ..!*
*4. వాస్తవానికి దగ్గరగా ఉన్న వారితో ..!*
*5. ధర్మ సంపాదనతో బ్రతికే వారితో..!*
*6. తప్పుని ముఖం మీదే చెప్పే వారితో..!*
*7. సాధువుతో …!*
*8.  అంతటా అన్నిటిలో దైవాన్ని చూసే*    
        *వారితో..!*
*9. ధ్యానం చేసే వారితో..!*
*10. సన్యాసితో..!*
*11. యోగితో..!*
*12. ఆత్మ జ్ఞానం కలిగిన వారితో..!*

*ఇలాంటి వారితో సాన్నిధ్యం లేనట్లయితే ఇకనుండి వీరితో గడిపే ప్రయత్నం చేయండి. మీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment