*20 లో పెళ్లి చేసుకుంటే*
*30* వరకు *మన పిల్లలతో ఆటలు*
*40* లో *మన పిల్లల పెళ్లిళ్లు*
*50* వరకు *మనవళ్ల తో ఆటలు*
*60* లో *మనవళ్ల పెళ్లిళ్లు*
*80 90* వరకు బ్రతికుంటే *ముని మనవళ్ల పెళ్లిళ్లు కూడా చూసే అవకాశం...!!*
కానీ
*30* లో పెళ్లి చేసుకోని
*60* లో పిల్లల పెళ్లిళ్లు చేసి
*మనవళ్ళ పెళ్లి చూడకుండానే శుభం కార్డు..!!*
ఇక 40 50 లో పెళ్లి చేసుకుంటే..
*పిల్లలు పుట్టటం కష్టమే పెళ్లిళ్లు చేసేది కూడా కష్టమే..*
ఒక వేళ పుడితే
పిల్లల పెండ్లి పత్రికల్లో తండ్రి పేరు ముందు
*లేట్ అని ఒక బోర్డ్ పెట్టుకోవాలి ..*
అందుకే చిన్నతనం లో
పెండ్లి చేసుకోవటం ఎంత ముఖ్యమో *నాటి తరం ఎప్పుడో గమనించింది..*
నేటి తరం
*దాన్ని విస్మరిస్తుంది..!!* జై శ్రీరాం 💐🌹🙏
No comments:
Post a Comment