*రాక్షస పుత్రిక అయినటువంటి శూర్పణఖ కి పుట్టిన జాతి అది,*
*లక్ష్మణుడు ముక్కు, చెవులు కోసి పంపించినప్పుడు,*
*శివుడు ని ప్రార్థిస్తే అయన వీరికి అండగా ఉంటుందని ఒక శివలింగం ఇస్తాడు,*
*దీనిని జన సంచారం లేని దూర ప్రాంతంలో ప్రతిష్ట చేయమని శివుడు ఆదేశిస్తాడు,*
*అదే ఈ రోజు ఎడారిలో ఉన్న ముక్కుటేశ్వరాలయం (ఇప్పటి మక్కా),*
*శూర్పణఖ తండ్రికి శివుడు ఒక హెచ్చరిక చేస్తాడు,*
*ఏ రోజయితే ఈ శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేసినా,*
*ఒక వైష్ణవుడు వచ్చి గంగా జలంతో అభిషేకం చేసినా,*
*ప్రకృతి వైపరిత్యం తో గంగ ఈ శివలింగాన్ని ముంచేసినా,*
*ఒక కూర్మము ఈ శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేసినా*
*ఆ రోజుతో మీ జాతి జాతి అంతరించి పోతుంది అని*
*సాక్షాత్తు ఆ పరమ శివుడే శూర్పణఖ తండ్రికి వివరిస్తాడు,*
*అందుకే మక్కా లోకి ఇతర మతస్తులకు ప్రవేశం లేదు అని ఎవరినీ రానివ్వరు*
*ఇది జరిగిన జరగబోయే యదార్థం.*
Sekarana
No comments:
Post a Comment