మనకు ఉన్నవి మూడు కాలాలు, మనస్సు వర్తమానంలో నిలవకుండా నిరంతరం గతంలో గాని, భవిష్యత్తులో గాని చిక్కుకొని అనేకానేక భయాలకు, బాధలకు, అనుమానాలకు లోనవుతూ ఉంటుంది. శ్వాసక్రియ వర్తమానంలో జరుగుతుంది. శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మనం వర్తమానంలోనికి వచ్చినప్పుడు జీవితమనే అద్భుతాన్ని మన అనుభవంలోనికి తెచ్చుకోగలం.
--- ధ్యాణద్భుతం పుస్తకం నుండి సేకరణ ----
No comments:
Post a Comment