Home
Shorts
Library
divine planet - Designing lives with divinity.
@divineplanet-designinglive1681
14.8K subscribers
•
2K videos
Unity in diversity is divinity. What we are seeing in this universe is all nature.Visible shape of god is nature. Invisible energy of nature is god.Trying to understand this is called sadhana. Understanding this is called knowledge. Living like this is called bhakti.One who behaves like this is called gnani or saint.When saint loves whole nature equally without any differentiation he becomes god in his inner consciousness.When He understands the unity in diversity of nature, he realises that nature is god. God is not one particular aspect or thing.The whole is god and all is God. It is not a miraculous understanding,it is just common truth of life and universe . Just live in this truth. This is called adyatmika means divine path . Adyatmika says the path how to think,how to understand, how to act, how to react ,totally how to live. Adyatmika is designing our lives with divinity. Divine plannet is for this only purpose. Design your lives with divinity. Design your own destiny.
...more
Subscribe
Home
Videos
Shorts
Playlists
Community
Search
divine planet - Designing lives with divinity.
30 minutes ago
🌹గుడ్ మార్నింగ్ 🌹మీకు వీలున్నప్పుడు సమయం దొరికినప్పుడు - ఒక్కరే ప్రశాంతముగా కాసేపు ఏ పని చేయకుండా - నిశ్చలముగా కూర్చోండి. మీకు ఎలా వీలయితే అలా కూర్చోండి. ఎటువంటి శరీర ఇబ్బంది ఉండకుండా ప్రశాంతముగా కూర్చోండి. అసలు ఏమి చేయవద్దు. ఏ ఆలోచనలు కావాలని చేయవద్దు. వాటంతట అవి ఆలోచనలు సాగుతుంటే సాగనివ్వండి. వీలయితే ఆలోచనలు పట్టించుకోకుండా వుండండి. లేదా వాటిని సాగనివ్వండి. కాసేపు మీతో మీరు - మీలో మీరు మాత్రమే వుండండి. బయటి శబ్దాలు వినపడినా మనసును అటు పోనివ్వకుండా వుండండి. ఒకవేళ వెళ్లినా ప్రస్తుతం ఏమి అక్కర్లేదు అని మరలా మీలోకి మీరు వచ్చేయండి. జస్ట్ కాసేపు మీతో మీరు గడపటం అలవాటు చేసుకోండి. శరీర నిర్మాణములో ఇంద్రియాలు బయటకు ఉండటం వలన - అవసరాలకు నిరంతరం బయటకు వెళ్ళటం అలవాటయిపొయి - పని లేనప్పుడు, అవసరం లేనప్పుడు కూడా తోచక బయటకు వెళ్లి అనవసరాలు అనేకం తగిలించుకొని - వాటితో సతమతమవుతూ కాలాన్ని గడుపుతున్నాము. తనతో తాను ఉండగలిగిన వ్యక్తికి చాలా సమయము మిగులుతుంది. అనవసరాలు గుర్తించి తీసివేయగలగితే - శరీర శాంతి, మనసుకు శాంతి, డబ్బు కూడా ఎంతో కలిసి వస్తుంది. అలా తనతో తాను సంతోషముగా ఉండగలిగిన వారికి ఆధారత తగ్గి మనో ధైర్యం పెరిగి అనవసర భయాలు కూడా వుండవు. నాలో నేను - నాతో నేను సంపూర్ణముగా ఉండగలిగితే తపస్సు.దానికి ముందు స్థితి ధ్యానము. ప్రయత్నిస్తుంటే సాధన. ఏమి చేస్తున్నా, ఎక్కడ ఉన్న, స్వీయ ఎరుక కోల్పోకుండా అలాగే ఉంటే జీవనముక్తి. ఈ కూర్చోవటం జస్ట్ కాసేపు మాత్రమే........
శరీరము ఉన్నంత వరకు మనిషికి అవసరాలు ఉంటాయి. అవన్నీ సాటి మనుషులనుండే పొందాలి. ఇది సత్యము- మేలు చేసి మేలు పొందటమే జీవితం - కనుక మనుషులతో ఎప్పుడూ మంచిగా వుండండి. 🌹god bless you🌹
No comments:
Post a Comment