[11/26, 11:05] +91 92907 73739: *🔔 _శుభోదయం_ 🔔*
*_నిరూపించే సాక్ష్యం లేనంత మాత్రాన నిజం అబద్ధం కాదు._*
*_అరచి చెప్పే ఓపిక ఉన్నంత మాత్రాన అబద్ధం నిజం కాదు._*
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
[11/26, 11:05] +91 92907 73739: *🔔 _శుభోదయం_ 🔔*
*_అవినీతి ఒంటరిగా బతకలేదు. నలుగురి ఆసరా కావాలి._*
*_అదే నీతికి ఎవరి తోడు అవసరం లేదు. ఒంటరిగా అయినా జీవించగలదు._*
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
No comments:
Post a Comment