Don't show business attitude || @sridevi_vlogs515
https://youtu.be/QpsM7lwxwxI?si=wlcnDTKwF3GEMVZH
Default Title
https://www.youtube.com/watch?v=QpsM7lwxwxI
Transcript:
హాయ్ అండి అందరికీ నమస్కారం వెనకటి రోజుల్లో పెళ్లిలు ఎందుకు చేసుకునేవారో చెప్తానండి. అది గంపిడి పిల్లలని కనేవారు ఒక్కొక్కరి ఇళ్లల్లో 10 మంది 17 11ఏడు ఇలా సంతానం ఉండేది. వాళ్ళు పెళ్లిలు చేసుకునేవారు ఆ వివాహ వ్యవస్థకి అంటే వివాహ బంధానికి గౌరవం ఇచ్చేవారు కుటుంబ వ్యవస్థని డెవలప్ చేసేవారు సమాజానికి ఉపయోగపడేటట్టు పిల్లల్ని తీర్చి దిద్దేవారు తద్వారా దేశం ఎంతో అభివృద్ధిలోకి వచ్చింది మనకి స్వాతంత్రం కూడా ఇటువంటి పెంపకం వల్లనే ఇటువంటి కుటుంబ వ్యవస్థ వల్లనే తల్లిదండ్రులు అండర్ స్టాండింగ్ వలనే వచ్చింది అన్నమాట కాలక్రమేపి 20 ఏళ్ల నుంచి చూసుకుంటే మేము సంసారం
చేయటానికి పెళ్లిళ్లు చేసుకోలేదు ఓన్లీ పిల్లల కంటాకే పెళ్లిళ్లు చేసుకున్నామని చెప్పడం జరుగుతూ వచ్చింది కానీ ఇప్పుడు చూసుకుంటే మొత్తం దారుమారు అయిపోయింది అసలు పిల్లల్ని కనే ఓపిక కూడా మాకు లేదు ఈ పెళ్లిలు మాకు వద్దు అన్నా ఆ వ్యవస్థకి దిగజారిపోయాం అన్నమాట ఇంతకీ ఈ టాపిక్ అంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే సోషల్ మీడియాలో ఒకటే మీమ్స్ ట్రోల్స్ అవి ఎందుకు అంటే శ్రీమతి ఉపాసన కొనిదల గారు హీరో రామచరణ్ గారి సతీమణి ఈవిడ వచ్చేసి అపోలో లైఫ్ వైస్ చైర్మన్ ఐఐటి హైదరాబాద్ ఇంటరాక్టివ్ సెషన్ లో పాల్గొనడం జరిగింది. తద్వారా యువతకి ఆవిడ
ఒక సందేశం ఇచ్చారన్నమాట. అదేమిటి అంటే పెళ్లిళ్లు మీరు అప్పుడే చేసుకోకండి లైఫ్ లో సెటిల్ అవ్వండి డబ్బు బాగా సంపాదించుకోండి కెరీర్ మీద దృష్టి పెట్టండి స్త్రీ ఒక శక్తిగా ఎదగాలి ఆమె పురోగతి సాధించాలి పెళ్లిలు చేసుకోవడం వలన మీ లైఫ్ అంతా పిల్లల్ని కనటం ఇంటి చాకిరి దీనికే మీరు సాక్రిఫైస్ చేస్తారు అన్నట్టుగా వివాదమైన వాక్యలు చేయడం జరిగింది అనమాట దీని ద్వారా యువత అంతా ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా ట్రోల్స్ చేస్తున్నారు నువ్వు 23 ఏళ్లకే పెళ్లి చేసుకున్నావ్ మమ్మల్ని 40 ఏళ్ళు 35 ఏళ్ళ వరకు చేసుకోవద్దు అంటావా అని వాళ్ళు గట్టిగానే సమాధానం చెప్పారు.
నేను అడుగుతుంది ఏంటి అంటే ఈరోజు ఉపాసన గారి మాటల ద్వారానే మీకు తెలిసిందా? అంటే పిల్లల్ని ఎప్పుడు కనాలి అసలు ఆ లైఫ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఏ ఏజ్ కి మనకి అండం నాణ్యతగా ఉంటది. ఆ క్వాలిటీ లో నుంచి ఒక క్వాలిటీ అయిన బిడ్డ పుడతాడు అంటే అండం నాణ్యతగా ఉంటేనే ఒక శక్తి అవయవ లోపం లేకుండా ఒక బుద్ధిగల బిడ్డ పుడతాడు అన్నమాట అమోఘమైన తెలివితేటలతో పుడతారు మేము ఎప్పుడు పుడితే అప్పుడు పెళ్లి చేసుకుంటే అండం క్వాలిటీ తగ్గిపోయి ఆటిజం ఉన్న పిల్లలు పుట్టడం ఆ లోపం మెదడు సరిగ్గా పెరగకపోవడం ఇంకా జన్యుపర లోపాలతో పిల్లలు పుట్టడం జరుగుతుందన్నమాట ఇంతకీ ఉపాసన గారు ఏమని
వ్యాఖ్యలు చేశారంటే ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ గురించి ప్రస్తావించడం జరిగిందన్నమాట మీ అండాలని యవ్వనంలో ఉన్నప్పుడే మీరు భద్రపరుచుకోండి కెరీర్ లో సెటిల్ అయిన తర్వాత వాటిల్ని ఉపయోగించుకోండి పిల్లలు పుట్టడటంలో సైన్సు మీకు సహకరిస్తుంది అని చెప్పడం జరిగింది అనమాట ఇంతకీ ఆమె చేసే వ్యాఖ్యలు తప్పు అంటారా కొంతమంది ఏమంటున్నారు అంటే ఇది ఇదంతా ఒక ప్రమోషన్ అని ఆమె అపోలో హాస్పిటల్ యాజమాన్యంలో ఒక భాగం కాబట్టి ఆమె ఫ్రీగా సెలబ్రిటీ హోదాలో ప్రమోషన్స్ చేసుకుంటున్నారు.
ఆమె బిజినెస్ పెరగడం కోసమే ఫెటిలిటీ కోసం స్త్రీలందరూ వచ్చి తమ అండాలని భద్రపరుచుకోవాలని ఆమె చెప్పడం జరిగింది అని చెప్పి ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు మీమ్స్ చేస్తున్నారన్నమాట. ఇంతకే ఆమె చెప్పింది నిజమేనండి ఈ రోజుల్లో పిల్లలు పుట్టడం చాలా కష్టమైపోయింది. పిల్లలు పుట్టడం అంటే ప్రపంచాన్ని జయించే అంత పెద్ద పనిగా పెట్టుకుంటున్నారు అన్నమాట.
అంటే ఇదివరకు రోజుల్లో పెళ్లి అవ్వగానే పుడుక్కుమని మూడు నెలలకే గర్భం దాల్చేవారు. ఆ కన్సీవ్ అవ్వడంలో వాళ్ళ ఎఫెక్ట్ ఉందా? అంటే ఒక యుద్ధం చేసినట్టు పోరాడుతున్నారా? అసలు ఈ రోజుల్లో సెక్స్ అంటే ఏంటి ఒక బూతు మరి అప్పటి రోజుల్లో శృంగారాన్ని ఒక ఫీల్ తో చేసేవారు మాకు పిల్లలు కావాలి అని ఆ ప్రకృతిని ఎలాగ ఆస్వాదిస్తామో అలాగే ఏకీభవించేవారు ఆ ఫీల్ తో గౌరవంతో ఆ శృంగారాన్ని ఒక సమయం పెట్టి ఎంతో ఇష్టంతో స్వచ్ఛంగా శృంగారం చేసేవారు అందుకనే ఏ పనైనా సరే అదే కాదండి ఏ పనైనా మంచి మనసుతో స్వచ్ఛంగా చేస్తే మనం అందులో సక్సెస్ సాధిస్తామని చాలా మంది విజేతలు మనకి చెప్పడం జరిగింది అందుకు ఆ ప్రకృతి కూడా
మనకి సహకరిస్తుంది కానీ ఈ రోజుల్లో సెక్స్ అంటే ఏంటి పెళ్లి అంటే ఏంటి హడావిడిగా వచ్చేసేయడం ఆ అయ్యిందా దులిపేసామా రోజు మళ్ళీ దంాలు పెట్టుకోవడం దేవుడా దేవుడా దేవుడా ఈ రోజు అయినా సరే సరిగ్గా అవ్వాలి మా ఆవిడ ఈ నెల అయినా సరే కన్సీవ్ అవ్వాలి అని చెప్పి తెగ దండాలు పెట్టేసుకుంటున్నారు. అసల మగాడిలో సత్తు ఉందా వాళ్ళు ఏం చేస్తున్నారు అందరూ సాఫ్ట్వేర్ యుగం అయిపోయింది ఒకే చోట కూర్చొని అదే పనిగా శారీరక శ్రమ లేదు సరైన ఫుడ్ లేదు అంటే బలమైన ఫుడ్ పెట్టేవారు ఇదివరకు రోజుల్లో పెళ్లికి గాని పెళ్లికి ముందు గాని లేకపోతే వయసుక వచ్చారా ఆడపిల్లయనా
మగపిల్లోడైనా ఎంతో బలమైన ఫుడ్ పెట్టేవారు సున్నుండలని అరిసలని ఆ నేతి గారి రిలేని ప్రతి కర్రీలో నెయ్యి వేసి పెట్టడం గానీ ఎన్ని ఐటమ్స్ నేను చెప్పనక్కర్లే మీకు బెల్లం సలివెళ్ళు బెల్లం పెరుగన్నంతో నంచుకోవడం ఈ రోజుల్లో మరి మీరేం ఫుడ్ తింటున్నారు అంతా ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నారు అలాగే బిర్యానీలు తింటున్నారు సరైన టైం కి ఫుడ్ే తీసుకోవట్లేదు ఇంకా అసలు నరాల పటుత్వం ఏముంటుంది ఆ కౌంటింగ్ ఎలా పెరుగుతుంది మీకుఎందుకు పిల్లలు పుడతారు అలాగే ఆడవాళ్ళు కూడా అంతే నేను చదివేసుకోవాలి పెద్ద జాబ్ జాబ్ చేయాలి కెరీర్ స్టార్ట్ చేయాలి ఇలాగే ఎన్నో
ఇవన్నీ పనులన్నీ అయిపోయాక ఒత్తిళ్లకు లోన అవుతున్నారు ఈ ఒత్తిళ్లు తీసుకున్నాక అప్పుడు పెళ్లి చేసుకోవచ్చులే అప్పుడు పిల్లలక అనొచ్చులే అనుకుంటున్నారు అదైనా ఒక్కలక అనటమే పెద్ద యుద్ధం చేసినట్టు పని అయిపోతుంది. ఇక్కడ ఉపాసనా గారిని తప్పుగా తీసుకోవాల్సిన పని లేదండి ఈ రోజుల్లో పిల్లలకు అనడం అన్నది ఒక పెద్ద యుద్ధంలో జరుగుతుంది కాబట్టి ఆడపిల్లల్లో కూడా పటుత్వం లేదు కాబట్టి పిసిఓడి ప్రాబ్లెంస్ అని అలాగే ఇంకా మెనోపాజ్ అని ఇంకా ఏవో సమస్యలు అసలు వాళ్ళకి నెలసరిలే సరిగ్గా రావడం లేదు ఇంకా పిల్లలు ఎలా పుడతారు వాళ్ళ దగ్గరికి వచ్చిన కేసులు చూసుకొని
మంచి సజెషన్ ఇస్తున్నారన్నమాట ఏంటి అంటే మీరు లేట్ గా పెళ్లిలు చేసుకుంటున్నారు ఎలాగో మీ అండర్ అన్న భద్రపరుచుకోండి అంటున్నారు కానీ ఇది కొంతవరకే న్యాయం ఉందండి దయచేసి ఎవరు కామెంట్స్ తప్పుగా పెట్టొద్దు. నేను చెప్పేది ఏంటి అంటే ఒక సెలబ్రిటీ హోదాలా ఉండి ఉపాసన గారు ఒక డైనమిక్ లేడీ ఒక సెలబ్రిటీ లాగా తప్పుగా డ్రెస్ వేసుకోరు డ్రెస్ సెన్స్ చాలా నీట్ గా ఉంటది చాలా గౌరవంగా మాట్లాడతారు సమాజానికి ఒక మంచి మెసేజ్‌లు కూడా ఇస్తూ ఉంటారు.
మరి అంత ప్రముఖమైన వ్యక్తులు తలాతోక లేకుండా మీరు వచ్చి మీ ఎగ్స్ భద్రపరుచుకోండి ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోండి అని మీరు ఒక అందుకు ఒక దారి చూపిస్తున్నారు. కానీ ఆహ్ పెళ్లిలు చేసుకోవద్దు 35 కి చేసుకోండి 40 40 కి చేసుకోండి అంటే అది చాలా అసహ్యంగా ఉంటది అండి ఆడైనా మగవని శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుని భయంకరంగా ఒక రాక్షసుల్లా ఉంటున్నారు. వీలక పెళ్లిల్లు ఏంటి అని చూడటానికి అసహ్యంగా ఉంటుంది ఆ పెళ్లికి కూడా పిలిచినా కూడా ఏదో తినేసి వచ్చేసేస్తుంది అన్నమాట అంతా సమాజం పాడైపోయింది కాబట్టి మీరు ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ప్రజలకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఆ నా విన్నపం
ముఖ్యంగా యువతకి మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి సరైన ఏజ్ లో పెళ్లి చేసుకోవచ్చు పిల్లల్ని కనేసేయొచ్చు ఆ పిల్లలు మనతో పాటు ఎదుగుతూ ఉంటారు పిల్లలు పెంపకంలో మనకి ఏజ్ ఉంటది అలాగే శక్తి ఉంటది ఓపిక ఉంటది వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళతో పాటు పోరాడగలం సపోర్ట్ ఇవ్వగలం వాళ్ళని కూడా ప్రయోజకుల్ని చేసే అంత క్యాపబిలిటీ మనకు ఉంటది ఏజ్ లో మరి వయసు అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకొని మీరు 35 కి 40 కి చేసుకుంటారు.
తరువాత ఏమవుతది? ఒక బిడ్డ ఒక ఎప్పటికో ఒక యుద్ధం చేస్తే పుడతాడు అనుకోండి మీ అదృష్టం. అప్పుడు ఏమవుతది? వాళ్ళకి ఒక 70 ఏళ్ళ పైన అవితే ఆయన తాత అవుతారు తండ్రి అవరండి అలాగే ఆడవాళ్ళు కూడా అంతే కాబట్టి పెళ్లిలు చేసుకొని కెరీర్ స్టార్ట్ చేసినవాళ్ళు ఉన్నారండి ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఉన్నారండి స్త్రీలలో అంటే పురోగతి సాధించినోళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్నారు మనం వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అంతేగాని వయసు అయిపోయాక మనం చేసేది ఏం లేదండి అలా లేట్ మ్యారేజ్ లేటుగా పిల్లల్ని కనటం వల్ల వీళ్ళు పాకంలోకి వస్తారు పిల్లలు వాళ్ళు లోకానికి వెళ్ళిపోతారు అన్నమాట
పరలోకానికి వెళ్ళిపోతారు అంతే అక్కడితో లైఫ్ అయిపోయింది తర్వాత పిల్లల పరిస్థితి ఏంటి అటు గాక ఇటు గాక వాళ్ళని చదువు సంధ్య ఉండదో వాళ్ళకి సరైన ఏజ్ ఉండదు వదిలేసి మీరు వెళ్ళిపోతున్నారు. ఈ రోజుల్లో చాలా చిన్న ఏజ్‌లో చనిపోతున్నారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రముఖమైన వ్యక్తులు ఏ మెసేజ్ ఇచ్చినా ఒక గొప్పగా హుందాగా ఉన్నట్టు ఇవ్వండి.
మీరు ఇచ్చింది ఇప్పుడు యూత్ కి సరైన మెసేజ ఎందుకు అంటే పిల్లలు పుట్టలేదు ప్రతి జంటకి పిల్లలు లేరు హాస్పిటల్ చుట్టూ తిరగటం బోల్డ్ బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టడం ఐ విఎఫ్ అని అవి ఇవి అని చేసుకుంటున్నారు హాస్పిటల్స్ తిరగటం బొళ్ళు ఎక్కడ పడితే అక్కడ పొడవటం నరకయాతన అనుభవిస్తున్నారన్నమాట శారీరక ఒత్తిడి మానసిక ఒత్తిడి పిచ్చోళ్ళు అయిపోతున్నారు పిల్లలు పిల్లలు పిల్లలు అని కానీ సెక్ష మాత్రం ఇష్టంగా చేయరు మేము పిల్లల కోసమే కన్నా ఒకళ్ళు పుట్టి పుట్టిన తర్వాత ఆ సెక్షన్ కూడా పక్కన పెట్టేస్తారు అందుకనే ఈ అక్రమ సంబంధాలు కూడా పెరిగిపోతున్నాయి ఇది ఒక భాగమే మన
సెలబ్రిటీస్ చూసుకుంటే వాళ్ళ వృత్తి వచ్చేసి సినిమాలు వాళ్ళకి అందం పాడవ్వకూడదు కాబట్టి వాళ్ళు లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు కొంతమంది చేసుకోకపోయినా పిల్లలకు అంటున్నారు ఉదాహరణ నయనతారా గారు ఇద్దరు కమల పిల్లలని కన్నారు ఆవిడ ఎగ్ ట్రీస్ చేసుకొని అటువంటి పద్ధతిలోనే కన్నారు మనందరికీ తెలిసిందే ఇందులో ఉపాసన గారు ఇచ్చిన మెసేజ్ మనకి ఇటువంటి పిల్లలు లేని వారికి లేట్ మ్యారేజెస్ వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఆ మెసేజ్ చాలా ఉపయోగపడుద్ది అంతేగన యూత్ లేట్ గా చేసుకోండి లేకోతే మీరు కెరీర్ ని స్టార్ట్ చేసేయండి అనక్కర్లేదు మీరు ముందుగానే పిల్లల్ని
కానీ కెరీర్ ని స్టార్ట్ చేసుకోండి 40స్ కి 35 కి కూడా మీరు డబ్బు సంపాదించుకోవచ్చు ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ అవ్వచ్చు. డాక్టర్స్ కూడా ఏం చెప్తున్నారు అంటే మీకు అమ్మాయి మెచూర్ అయిన తర్వాత ఒక నాలుగైదేళ్ళకి అన్నం చాలా ఫ్రెష్ గా ఉంటుంది లేదా పాతికేలు వరకు ఇంకా బలంగా ఏ లోపం లేకుండా ఉంటుంది ఆ ఏజ్ లో అయితే పాతికేలు ఏజ్ లో బిడ్డ చాలా శక్తివంతంగా ఏ లోపం లేకుండా పుడతారని డాక్టర్స్ కూడా చెబుతున్నారు.
ఇది 30 ఏళ్ల వరకు ఇలా అండం ఎటువంటి లోపం లేకుండా ఉంటుంది అనేది అయితే ఒకటి డాక్టర్స్ చెప్తున్నారండి మనం ఇది కూడా ఫాలో అవ్వాలి. నేను అంటుంది ఈరోజు ఉపాసన గారు అన్నారని చెప్పి మీరు రెచ్చిపోయి మీమ్స్ పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు కానీ మీరేం చేస్తున్నారు మేము పెళ్లిలు చేసుకోం మేము చేసుకోం. అబ్బాయిని నీకు ఆస్తు ఉందా కారు ఉందా నువ్వు ఏ ప్యాకేజీ తీసుకొస్తున్నావ్? నువ్వు ఏం జాబ్ చేస్తున్నావ్? ఇదే చూస్తున్నారు.
అయితే వీళ్ళు పెద్ద చదువులు చదవాలని వీళ్ళు కూడా పెళ్లిలు కాకుండా ఉండిపోతున్నారు. పెళ్లికి చదువు అడ్డం కాదండి ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి. మరీ 15 17 18 19 చేసుకోమనట్లేదండి వివాహాలు కొద్దిగా ఒక పాతికేయలకైనా పెళ్లిలు చేసుకోండి సంతానలు ఏమి అన్నది లేకుండా ఉంటుందన్నమాట అది ఒక్కటే కాదు ప్రతి ఆడపిల్ల ఇదేనమ్మా నేను చెప్తున్నాను ఫుడ్ లో ప్రతి ఆడపిల్ల చేంజెస్ రావాలి ఏదో ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నారు ఏదో నైస్ గా నాలుగు స్పూన్లు తింటున్నారు లైట్ గా ఫుడ్ తీసుకుంటాం అంటున్నారు డైటింగ్ అంటున్నారు ఇది ఇది కాదు శారీరక శ్రమ చాలా అవసరం ఆడపిల్ల ఎంత చదువుకున్నా ఇళ్లల్లో పనులు
చేయాలి పూర్వం ఎందుకు అన్ని పనులు చెప్పేవారు ఎందుకు ఆడపిల్లకి అంటే నడుం బలంగా ఉండాలి రజస్వల అయినప్పటి నుంచి వాళ్ళకి శారీరక సమస్యలు చాలా వస్తాయి అంతేకాక ఫ్రీ డెలివరీ నార్మల్ డెలివరీ అయినా సర్జరీ అయినా చాలా బలం అవసరం ఆడపిల్లలకి కుటుంబాన్ని సాకాలి అందరికీ వండి పెట్టాలి చాకిరి చేయాలి పిల్లల్ని ప్రయోజికులని చేయాలి ఎన్ని బాధ్యతలు ఉన్నాయి కుటుంబం భివృద్ధి అంతా ఆడవారి మీదే పడేది ఇప్పుడు పనివారి మీద పడుతుంది వాళ్ళు ఏమి మనక ఏమి చేయరు డబ్బు తీసుకుంటారు ఏదో అక్కడ తగలేసి వెళ్ళిపోతా ఉంటారు.
అది గాక డబ్బు ఉన్నవాళ్ళు ఏ వయసుకి పెళ్లిలు చేసుకున్నా వాళ్ళకి చెలిపోద్ది వాళ్ళ దగ్గర డబ్బు ఉంది బోళ్ళ మంది సర్వెంట్లను పెట్టుకొని చేసుకుంటారు. ఇక్కడ మీరు ఆలోచాల్సింది ఏంటి అంటే మీరు ప్రయోజకులు అవ్వండి. స్త్రీ శక్తి స్త్రీ ఒక శక్తి అని నిరూపించండి. ఇండిపెండెంట్ గా జీవించండి. మీరు పురోగాభివృద్ధి సాధించాలి. అలాగే మీరు లైఫ్ లో నిలబడి అందరికీ చూపించండి దానికి పెళ్లి పిల్లలు అడ్డు కాదు ఇక్కడ మీరు చేసే తప్పు ఏంటి అంటే మంచి ఫుడ్ తీసుకోవడం లేదు మీరు మీ లైఫ్ ని ఎలా డిజైన్ చేసుకోవాలో తెలియట్లే కానీ లేట్ గా పెళ్లిలు చేసుకొని మళ్ళీ ప్లానింగ్ అంటున్నారు ఏంటి ప్లానింగ్ ఒక్కసారి
తప్పిందా ఆ గురి మళ్ళీ జీవితంలో మీకు సంతానమే కలగదున్నమాట అంత ఘోరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎంతసేపు ఏటంగి పడుకుంటున్నారు ఫోనులు చూడటం అసహ్యంగా చాటింగలు చేయటం ఫోనుల్లో మాట్లాడుకొని ఉంటం అర్ధరాత్రి రెండింటి వరకు పడుకోకుండా ఉంటున్నారు ఆడా మగ ఏ పిల్లలైనా ఎంత దరిద్రంగా తయారైందో సమాజం ఉదయం ఎప్పుడో 11 ఇంటికి 12 ఇంటికి లేస్తున్నారు మరి మీకు పీసీ ఓడి ప్రాబ్లమ్స్ రాక ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు నెలసరే రావట్లేదు అది సృష్టి ధర్మం ఆగిపోయింది మరిక మీరు ఆడో మగో కూడా తెలియట్లేదు అన్నమాట హాస్పిటల్ చుట్టూ తిరగటం మీ వల్ల తల్లిదండ్రులు ఇబ్బంది
పడటం తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్పట్లేదు ఏ టైం కి లెగాలి మీరు పడుకోకూడదు ఈ టైం కి ఫుడ్ తీసుకోవాలి ఈ బలమైన ఫుడ్ కూడా వాళ్ళు పెట్టట్లేదు ఎందుకంటే వాళ్ళు కూడా జాబులు ఉరుకుల పరుగుల లైఫ్ విడ్డూరంగా అయిపోయింది సమాజం ప్రతి కుటుంబం ఇంతకీ నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఈ మీమ్స్ చేయకుండా మనం ఏ ఫుడ్ తీసుకోవాలి ఏ ఏజ్ లో పెళ్లి చేసుకోవాలి ఎటువంటి లైఫ్ మనకు కావాలి ప్లానింగ్ ఇందులో ఉండాలన్నమాట ఎప్పుడు మనం ఆ డబ్బు సంపాదన మీద ఎలా ఉండాలి? పిల్లలు ఎప్పుడు కలగాలి మనం కెరీర్ లో నించోటానికి ఎలాగా అని చిన్న వయసులో పెళ్ళిలు చేసుకున్నాక
అమ్మమ్మల్లాగా అనిపించేసి ఏదో లైఫ్ లో కోల్పోయాం మనం చదువుకోవాలి జాబ్ చేయాలి అనిపిస్తది కానీ కొంత ఒక బిడ్డకి ఐదేళ్ళు వచ్చేంత వరకే ఆ తర్వాత మళ్ళీ మనం మంచిగా ఎక్సర్సైజ్ చేయడం దృఢత్వం పొందడం ఇంట్లో ఇళ్లల్లో పనులు చేసుకోవడం కొత్త కొత్త వర్క్స్ నేర్చుకోవడం మళ్ళీ చదువుకోవడం మొదలు పెట్టడం ఇవన్నీ చేయొచ్చు ఎంతోమంది ఉన్నారు అలాగ సమాజంలో అంతకే ఎందుకు నా లైఫే ఒక ఉదాహరణ మాట నేను 17 ఏళ్లకి నాకు పెళ్లి అయింది తర్వాతే నేను చదువుకున్నాను అలాగే నాకు వచ్చినవఏవో చిన్న చిన్నవి నేర్చుకున్నాను కంప్యూటర్ అని ఆ టైపింగ్ అని ఒక జాబ్ చేయడం అని ఇప్పుడు యూట్యూబర్
గా నేను మీ ముందుకు ఇలా వచ్చాను పిల్లల్ని సరైన ఏజ్‌లో కనడం వలన సరైన ఏజ్‌లో మీరు పెళ్లిలు చేసుకోవడం వలన వాళ్ళు మీతో పాటే పెరుగుతారు ఓపిక ఉంటది వారికి మీరు ఏదైనా చేయొచ్చు ఎంత సపోర్ట్ గా నిలబడగలుగుతారు వాళ్ళ వాళ్ళు ఏ తప్పు చేసినా మీరు మందలించడానికి మీకు శక్తి ఉంటది మిమ్మల్ని చూసి భయపడతారు మీకు ఏజ్ అయిపోయి ఒక 80 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మీరు వాళ్ళని భయంలో పెట్టాలన్నా మీరు పెట్టలేరు వాళ్ళు మీకు జడవరు ఎన్నో పరిస్థితులు ఎన్నో విడ్డూరాలు కాబట్టి సైన్సు కొంతవరకు మనకు ఉపయోగపడుద్ది అని ఉపాసన గారు మనకి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది ఇదేం తప్పు కాదు
ఇదంతా తప్పుగా తీసుకోకూడదు అంటే మీరు వెనకటి రోజులు గుర్తుపెట్టుకోవాలి మీరు సరైన ఫుడ్ తీసుకోవాలి ఇళ్లల్లో పని స్ట్రాంగ్ గా చేయాలి ఆడపిల్ల ఆడపిల్ల పని ఆడపిల్ల ఎంత చదువుకున్నా కలెక్టర్ అమ్మవని ఇందిరా గాంధీ గారే ఇంట్లో వంట చేసుకునేవారంట ఇది చూడండి మరి ఆవిడ వంట వదిలేసి నేను ప్రధానమంత్రిని నేను వంట చేయడం ఏంటి అని అనలేదంట మీరు ఇవన్నీ చేసి అప్పుడు మాట్లాడండి ముందు మీ పీసీ ఓడి ప్రాబ్లమ్స్ తొలగించుకోండి మన పూర్వీకులని చూడండి మన నానమ్మ అమ్మమ్మలని చూడండి 10 మంది పిల్లల్ని కనేవారు హాయిగా కుటుంబ వ్యవస్థని డెవలప్ చేసేవారు ఎంత బాగుండేది
ముచ్చడిగా ఫ్యామిలీస్ ఇప్పుడు ఎవరున్నారు మీరు మీరు 40 35 50 ఏళ్లకు పెళ్లిలు చేసుకుంటే మీకు డెలివరీ అయినా కనీసం పక్కన ఒక మనిషి కూడా హెల్ప్ చేయడానికి ఉండరన్నమాట. తల్లిదండ్రులు కూడా ఉండట్లేదు కదా మీకు 40 ఏళ్ళ వచ్చాక వాళ్ళు ఎప్పుడో చనిపోతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోండి.
ఈ వీడియో ద్వారా నేను యువతికి ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే ఎర్లీ ఏజ్‌లో పెళ్లిలు చేసుకోండి. వెనకటి రోజుల్లో లాగా ముందు పిల్లల్ని కనటం స్టార్ట్ చేసి ఆ తర్వాత మీ కెరీర్ దానికి తగ్గట్టు ప్లానింగ్ చేసుకోండి. ఇక్కడ సెలబ్రిటీస్ ఏం చెప్పినా మనం భగవద్గీతలో ఒక శ్లోకంలా తీసుకుంటాం అది ఎంతవరకు తీసుకోవాలి ఆ మెసేజ్ ఎవరికో గమనించండి ఇవన్నీ చూసి యువత తప్పుదారిన పడొద్దు.
మీరు ఎంతవరకు మీ లైఫ్ కి న్యాయం చేసుకోగలరో అది మీ చేతిలోనే ఉంటుంది. ఈ వీడియో మంచి సందేశం అన్నమాట. ఆడపిల్లలు వెనకటి రోజుల్లోలాగా స్ట్రాంగ్ గా ఉండాలని నా ఉద్దేశం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి బాగా ఉపయోగపడుతుంది
No comments:
Post a Comment