Tuesday, November 25, 2025

లైఫ్ కాంప్రమైజ్ అవ్వాలా? అర్థం చేసుకోవాలా?అడ్జస్ట్ అవ్వాలా? #love #nature #peace #spirtuality

లైఫ్ కాంప్రమైజ్ అవ్వాలా? అర్థం చేసుకోవాలా?అడ్జస్ట్ అవ్వాలా? #love #nature #peace #spirtuality

https://youtu.be/FRhbwexqp-s?si=dePLnvg1UvH1UYuL


Default Title
https://www.youtube.com/watch?v=FRhbwexqp-s

Transcript:
ఇప్పుడు లైఫ్ లో అంటే రిలేషన్షిప్ లో కావచ్చు లేదంటే ఇంట్లో కావచ్చు చలిపోయి ఆ అడ్జస్ట్ అవ్వడం మంచిదా కాదా అన్ని మంచివే ఓకే ఇక్కడ విషయం అవగాహనకు సంబంధించింది అంటే అడ్జస్ట్ అవ్వాల ఒక తెగలో ఒక విదేశీయుడు వెళ్లే వరకు వాళ్ళ అట్టిపండు తొక్క పడేసి సరే తొక్క తిని అట్టిపండు పడేస్తున్నారట మ్ వాళ్ళక కరెక్ట్ అనిపించింది. ఓకే తప్పు రైట్లు ఏమీ లేదు.
 నువ్వు చేసే పనుల వల్ల నువ్వు ఇంపాక్ట్ అవుతున్నావా నువ్వు హాయిగా ఉన్నావా నువ్వు సఫర్ అవుతున్నావా నీకు తెలుస్తది కదా సో ఎలా ఎలాంటి అవగాహన కలిగితే నీకు హాయిగా ఉంటదో దాన్ని పట్టుకోవాలి అందుకే ట్రైడ్ అండ్ టెస్టెడ్ కాకపోతే జనాలక అంత టైం పుద నీ ఫోన్ నువ్వే తయారు చేసుకోవడానికి టైం పడతది కదా మ్ అందుకని ఎవరో తయారు చేసింది నమ్మి తీసేసుకో కొట్టలే డైరెక్ట్ వాటర్ హ్యాకర్లు వేస్తున్నాం కాబట్టి ఉమ్ ఉమ్ అందుకని అవసరం లేదు ఓకే వేరే వాళ్ళందరూ కొందరు ప్రయోగాలు చేసి వాళ్ళ అనుభవాన్ని చెప్తున్నారు కాబట్టి నువ్వు జస్ట్ వింటే సరిపోతది అనేది ఒకటి ఒక అబ్జర్వేషన్ అది నువ్వు ఇంప్లిమెంట్
చేసి చూసుకో మ్ అక్కడితో నీకు సమయం చాలా మిగులుతది. అంతే కదా లేకపోతే మన సమయం చాలా నువ్వు ఎప్పుడు నువ్వు ఎప్పుడు ఫోన్ వాడాలనుకుంటే నువ్వే తయారు చేసుకోవాలంటే నువ్వు టెక్నాలజీ తెలుసుకోవాలి ఎన్నో చేస్తే అప్పుడు నీకు ఒక ఐడియా వస్తది. అప్పుడు నువ్వు ఉండవు ఉండవు అందుకని జీవితాన్ని నువ్వు ఒంటరిగా అర్థం చేసుకోవాలని ట్రై చేస్తే సమయం వృదా అయిపోతుంది అందుకని ఎవరనా ఒక ట్రస్టెడ్ పర్సన్ లేదా రకరకాల సోర్సెస్ నీ ఇష్టం చూడు ఎవరు చెప్పేది కరెక్ట్ ఎవరు చెప్పేది తప్పు ఊరికి తర్కించకుండా టెస్ట్ చేసి చూసుకుంటే సరిపోతుంది అనేది ఒకటి ఓకే ఇప్పుడు నువ్వు అన్నది ఏంది అడ్జస్ట్
అవ్వడం అనేది ఒక పదము కాదు మనం మూడు రకాలుగా ఒక సందర్భాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ప్రతి మనిషి ఒక సందర్భాన్ని ఒకటే సందర్భాన్ని మూడు రకాలుగా ముగ్గురు ఉన్నారు అనుకో రైల్లో చిన్న ప్లేస్ ఉంది. ఉమ్ కొందరు కాంప్రమైజ్ అయ్యి యాక్సెప్ట్ చేస్తారు. కొందరు అడ్జస్ట్ అయి యాక్సెప్ట్ చేస్తారు. కొందరు అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేస్తారు.
 సో ఈ మూడు నిరంతరం ఓకే నీ జీవితంలో తెలుసో తెలియకో జరుగుతా ఉంటాయి. సం టైమ్స్ యు అడ్జస్ట్ సం టైమ్స్ యు కాంప్రమైజ్ అంటే ఎగ్జాంపుల్ చెప్పండి కొద్దిగా చెప్తాను సం టైమ్స్ యు అండర్స్టాండ్ సో అండర్స్టాండింగ్ అనేది అల్టిమేట్ స్టేట్ అన్నమాట కాంప్రమైజ్ అనేది మంచిది కాదు. కాంప్రమైజ్ అయితే నువ్వు సఫర్ అయితావు ఖచ్చితంగా సో ఇప్పుడు ఎవరో ఇంటికి వెళ్ళావు మ్ సో ఫ్యాన్ లేదండి ఇస్తున్న కర్రర్ ఉంది మ్ అంటే ఆ పర్వాలేదండి అడ్జస్ట్ అయింది నీకు యాక్చువల్గా నచ్చలేదు ఓకే అంటే నచ్చలేదని ఎలా తెలుస్తది అంతర్గతంగా తెలుస్తది నీకు నువ్వు జస్ట్ కొత్తగా వచ్చినావు కాబట్టి ఆక్సెప్ట్
చేస్తున్నా నీకు తెలుసు స్తూనే ఓకే అంటున్నావ్. ఈరోజు భోజనం లేదు సాంబార్ రైస్ అంటే లోపు అబ్బా భోజనం తింటే బాగుండు అని అనిపించింది. కానీ నువ్వు బయటికి మాత్రం పర్వాలేదండి ఇది అడ్జస్ట్మెంట్ మ్ సో అడ్జస్ట్మెంట్ అనేది ఎప్పుడు తాత్కాలిక విషయాల గురించే ఉంటది. ఓకే తక్కువ టైం లో ఉంటది. ఒకటేసారి రెండు సార్లు అయితే అడ్జస్ట్ అవుతావు నువ్వు.
నువ్వు అట్లే ఉన్నావ అనుకో నువ్వు అడ్జస్ట్ కావు. నువ్వు కచ్చితంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడమో లేకపోతే నాకు ఇది కావాలని చెప్పడమో చేస్తావ్. అందుకని మన జీవితంలో ఎక్కువ ఎక్కువమంది సందర్భానుసారం అడ్జస్ట్ అవుతారు. అడ్జస్ట్ అవ్వడం అంటే లోపట కాన్ఫ్లిక్ట్ ఉంది కానీ కొంతసేపే కదా అని ఒక చిన్న భావన కలిగి కాన్ఫ్లిక్ట్ లేకుండా అడ్జస్ట్ అవ్వడం దానికి అర్థం చేసుకోవడం అంటారు ఓకే దాని అర్థం అర్థం చేసు నీకు అర్థమైంది ఓహో వీళ్ళ సందర్భం ఇది పాప వీళ్ళు కావాలని ఏం చేస్తలేరు వాళ్ళ దగ్గర ఉన్నది ఏదో పెట్టారులే అయితే అర్థం చేసుకో అర్థం చేసుకోవడంలో ఒక
కంపాషన్ ఉంది ఒక హ్యూమానిటీరియన్ గ్రౌండ్ ఉంది అడ్జస్ట్ చేసుకోవడంలో ఈగో ఉంది. సరే మా ఇల్లు అయితే వేరే ఉండి కానీ ఇక్కడ కాబట్టి చలో కోయి బాత ఇట్లా కాంప్రమైజ్ అంటే లాంగ్ పీరియడ్ అవ్వడం ఇక నీకు విధి లేక అట్లే పడి ఉండడం అది కాంప్రమైజ కాంప్రమైజ్ అంటే ఇప్పుడు ఒక భర్త తాగి వస్తున్నాడు నీకు తాగడం ఒక రోజు తాగితే అడ్జస్ట్ అయితావ్ తాగితే పర్వాలేదు వాడి జీవితం వాడు అనుకుంటే అది అండర్స్టాండింగ్ నీకు తాగడం వాడు తాగడం ఇష్టం లేదు నీకు ఇంకో చోటికి పోవాలని వసతి లేదు.
 అందుకే యు కాంప్రమైస్డ్ అంటే ఏ మాత్రం ఇష్టం లేదు నీకు ఆప్షన్ లేదు నీకు ఇష్టం లేదు కానీ అక్కడే ఉండాలని నిర్ణయించుకోవడంతో కాంప్రమైజ్ బయలుదేరింది. అందుకని సందర్భాన్ని బట్టి ఈ మూడు బయలుదేరుతాయి. ఒక జ్ఞాని అడ్జస్ట్ గాడు కాంప్రమైజ్ గాడు అతను అర్థం చేసుకుంటా ఉంటాడు ఎప్పుడు హి అండర్స్టాండ్స్ ఒకవేళ ఒక చిన్న మూలలో జీవితకాలం బతకవలసింది వచ్చింది వస్తే అతను తనలో ఉన్న కాన్ఫిలిక్ట్ తీసేస్తాడు.
నా జీవితం ఇంతే ఇది ఎవరి కోసం కాదు నేను అంగీకరిస్తున్నాను దీన్ని ఇక్కడి నుంచి నిర్మించుకుందాం చలో అంటాడు అంతే కాంప్రమైజ్ అంటే నేను అంగీకరిస్తలేదు కానీ నాకు విధి లేక నా కర్మ బాగలేకుంటున్నా అంటాం కదా ఇదంతా కాంప్రమైజ్ కిందకి వస్తే యు డోంట్ హావ్ ఎనీ అదర్ ఆప్షన్స్ ఆర్ యు డోంట్ హావ్ ఎనీ పొటెన్షియల్ టు సర్చ్ ఫర్ ఆప్షన్స్ చాలామంది భార్యలు భర్తలు కలిసి ఉండటానికి కారణం కాంప్రమైజే పిల్లల గురించి ఉంటది అంతే భార్యకు డబ్బులు లేక తనకు సొంతంగా ఆస్తి లేక ఉండిపోతారు.
అడ్జస్ట్ అవ్వడమే తాత్కాలికం ఇప్పుడు భార్య భర్త ఉన్నారు హటాత్తుగా భర్త తరుపు బంధువులందరూ వచ్చారు 50 మంది భార్య సీరియస్ చూసింది ఒక్క రోజు కోసం ప్లీజ్ అన్నాడు సరే ఒక్క రోజు కోసం వచ్చారు ఇది అడ్జస్ట్ ఆ రోజు అవసరమైతే తను త్యాగాలు చేసినా సరే ఎందుకంటే ఒక్క రోజే రెండు రోజులే అన్న ఒక ఫీలింగ్ నీకు ఒక ఫ్రెష్ ఎయిర్ ని నీకు ఇస్తది.
ఎక్కువసేపు కాదులే ఇంకా ట్రైన్ జర్నీలో మనం అడ్జస్ట్ అయితాం సీట్ లేదు ఆ పర్వాలేదండి కింద కూర్చుంటాను కింద లైఫ్ అంతా కూర్చోగలవా అదే అర్థం చేసుకున్నవాడు నేను ఎప్పుడు కిందేనండి కూర్చునేది సీట్ ఉన్నా కిందే కూర్చుంటాడు వాడు అలా కూర్చున్నాడు అంటే లైఫ్ లాంగ్ వాడు అర్థం చేసుకో ఆ వాడు అంగీకరిస్తే కింద కూర్చోగలడు వాడు అప్పుడు సీట్ ఇచ్చిన పైన కూర్చోడు వాడు మీరు ఇచ్చారని కాదు నా స్వభావమే ఇంత సో అర్థం చేసుకునేవాడు సింప్లిఫై చేసుకుంటాడు లైఫ్ ని వాడు అనవసరంగా తన జీవితం యొక్క గమనాన్ని వేరే వాళ్ళ చేతిలో బంది కాకుండా చూసుకుంటాడు.
ఉదాహరణకి అసమెంట్ ఓకే పక్కన పెడితే ఇప్పుడు ఈ కాంప్రమైజ్ కి అర్థం చేసుకున్నవాడికి కాంప్రమైజ్ అర్థం చేసుకున్నవాడు రెండు లైఫ్ లాంగే కాంప్రమైజ్ లో నా కర్మ నా టైం బాలేక ఉంటది మైండ్లో అడ్జస్ట్మెంట్ లో నీదేమి కాదు నేనే అర్థం చేసుకున్న చెలో ఇ రోజు ఆ ఓన్లీ ఒక పూట భోజనమే ఉంటది ఇక్కడ అంటే కాంప్రమైజ్ అంటే ఏంది నా కర్మ అంతే వేరే చోట వసతి లేక ఉంటుందా అంటావ్ అడ్జస్ట్మెంట్ అంటే సరే రైట్ కోయి బాత చలో మీ మరి మీ రెండో పూట నేను పళ్ళకి వెళ్లి తినేస్తా ఇంకా ఏంటి విజయశాలమ్మ బాగున్నారా తిమ్మడి ఈజ్ వచ్చేస్తది.
అందుకని అప్పుడప్పుడు అడ్జస్ట్ గా ఎప్పుడూ కాంప్రమైజ్ గా తక్కువ సమయం ఉండే వాటికి అడ్జస్ట్ అవ్వచ్చు అవ్వచ్చు కానీ అర్థం చేసుకునేవాడు అడ్జస్ట్ కూడా ఎప్పుడు అర్థం చేసుకుంటాడు వాడు ఇటన్నీ ఈ రెండిటిని తీసేస్తే అర్థం చేసుకుంటే బెస్ట్ కదా లైఫ్ దానికి చాలా అవగాహన కావాలి అది ఇక్కడికే వస్తుంది అట్లా అడ్జస్ట్ చేసుకుంటే బెస్ట్ కదా అని అనిపిస్తది కానీ కష్టం నీ మనసు ఒప్పుకోదు ఎందుకంటే నీ మనసులో ఏవో ఐడియాస్ ఉన్నాయి.
నేను ఇట్లా అని ఒక ఆలోచన ఉన్నంత వరకు అర్థం చేసుకోవడం కుదరదు. మరి అది ఎందుకు వస్తుంది అలా తెలియక మనకు చిన్నప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా దాన్ని ఆ ఛానల్ లో పెట్టాలంటే ఎందుకు అంత టైం పడుతుంది అదేరా లైఫ్ లో అనుకోవట్లేదు అయినా కూడా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ లైఫ్ ఎప్పుడు ఉంటది. సో జీవితం అర్థమవుతున్న కొద్దీ ఇవాల్వ్ అవుతున్న కొద్దీ నీకు తెలుస్తది ఓకే ఓకే ఏం కాదులే సరేలే సరేలే ఓకే అట్లా ఉదాహరణకి చదువుకున్నవాడు కొడుకు చదవలేదు ఒకసారి ఫెయిల్ అయితే అడ్జస్ట్ అయితావ్ అర్థం చేసుకుంటే వాళ్ళ చదువు అబ్బడం లేదులే ఏం కాదులేరా ఏదో వేరే పని
చేసుకుందులే అర్థం చేసుకున్నావ కాంప్రమైజ్ అంటే నా కర్మ ఇట్ ఇట్లాంటి కడుపుని కొన్నా నేను కానీ వేరే చోటికి పోవడం ఇష్టం లేదు ఇక్కడ పడి ఉండాల్సి వస్తుంది. నువ్వు వేరేవాడైతే చంపేస్తుంటే నేను ఇట్లా అని నువ్వు కాంప్రమైజ్ అవుతావ్ కాంప్రమైజ్ అయితే ప్రతిసారి కోపం వస్తుంది నీకు వాని చూసినప్పుడు అర్థం చేసుకుంటే నువ్వు మళ్ళీ యు ట్రీట్ హిమ నార్మల్లీ సరే నాకు అర్థమైంది నీకు చదువు ఎక్కడ లేదు సరేలే పోనీలే మరి ఏం చేస్తావో ఆలోచించుకో బెటా కోయిపోతుంది.
 చదువు చదువుకొని వాళ్ళు చాలా అద్భుతాలు చేశారురా అట్ల ఏమ లేదు. అలాగని లైఫ్ లో హోప్ కోల్పోకు ఏం కాదు అర్థం చేసుకుంటే నువ్వు మెల్లగా ఒక హ్యూమానిటీ స్టార్ట్ అయితది. చిన్నసారి సరే సరే లేరా ఓకే అడ్జస్ట్ అంటే ఒక్కసారికి కాంప్రమైజ్ అంటే కర్మ ఆ ఇది సింపుల్ కర్మ కాంప్రమైజ నా కర్మ కర్మ నా కర్మకు దొరికినవు నువ్వు దరిద్రం పాడగల తూ నీ అమ్మ అసలు కాంప్రమైజ్ అడ్జస్ట్ అంటే ఒక్క రోజే కదా చెలోతి ఓకే రైట్ అట్లా చిన్న నారాజు ఉంటది.
ఆది అర్థం చేస్తే ఓకే ఓకే రైట్ చలో సో ఒక సాధు సన్యాసి వాడు అంటే అర్థం చేసుకునేవాడు. స్వామీజీ మీకు సెపరేట్ గది ఇవ్వలేకపోతున్నాడు మూల మూల అద్భుతం చాలు హాయ్ వెరీ వెరీ గుడ్ వెరీ నైస్ ఆ రాముల వారిని మూల రాముడే పిలుస్తారు. అంతా వాడు ఎప్పుడు లైఫ్ ఫిలాసఫీకి అర్థం చేసుకుంటాడు. ఒక కుక్క పిల్లికి ఇది కూడా లేదు కదండీ కానీ మీకు నాకు ఇచ్చారు అంతకంటే గొప్ప విషయం ఇంకా ఏంటండి ఆ మూలలో మంచిగా తిండేసుకొని కూర్చొని వాడు తెలుసుకున్నాడు అర్థం చేసుకుంటాం అలా అనుకుంటే ఈజీ అవుతుంది కాదు అర్థం చేసుకుంటాడు నువ్వు ఎందుకంటే ప్ాలస్ ఇచ్చినా నువ్వు కూర్చున్నది
మూలల్ని రెండోది భోజనం ఎందుకు పెట్టలే నువ్వు భోజనం చేయొద్దని నేను చెప్పలేదే ఈరోజు భోజనం లేదు అకామిడేషన్ అంటే ఓకే అర్థం చేసుకున్నావ్ అంటే వాక్యం కి వెళ్లి భోజనం చేసేస్తావ్ అడ్జస్ట్ అవ్వడం అంటే ఏమ్మా సరేలే ఒక్క పూట నీళ్ళు ఏమనా ఇస్తారా నాకు అర్థం చేసుకున్నవాడు ఏదో వదిలి పెట్టుకోడు. వాడు వన్నీ అనుభవిస్తాడు. సరిగా చూడు ఇప్పుడు ఇక్కడ భోజనం లేదని చెప్పినా భోజనం లేదన్న విషయం అర్థం చేసుకున్నారు ఒక పోనీ వాళ్ళు కావాలని పెట్టలేదని అర్థం చేసుకున్నా కాన్ఫ్లిక్ట్ లేదు ఇంకా ఒక ఫ్లో స్టార్ట్ అయిపోతుంది ఓకే ఓకే రైట్ రైట్ రైట్ రైట్
చలో స్వామీజీ మీరు మాతో పాటు కాలు రావాలి ఓకే ఓకే అలాగే కరెక్ట్ గా బయలుదేరే ముందు ఆ ప్లేస్ లేదండి కొంచెం ఓకే ఓకే ఎక్కడ అక్కడ కలుసుకుందాం తిపతిలో ఓకే రైట్ బాయ్ వాడు ఎప్పుడూ పోరాడడు వాడు ప్రయాణం వాడు ప్రయాణం చేస్తాడు ఒకవేళ అతను కూడా ఇదంతా ఇగో పడిపోతుంది ఆ ఇగో పడిపోతుంది అంటే నేను ఇట్లే ఉండాలనుకుంటే కచ్చితంగా నీకు దెబ్బలు తాగుతాయి ఎట్లో అట్లా అనుకుంటే ఇగో పడిపోయే మార్పు ఏమన్నా ఉందా ఇది అర్థం చేసుకోవడమే అర్థం చేసుకుంటున్నట్టు తెలుస్తున్నా కూడా నువ్వు ఒక నోబడీ అని తెలుసుకో ఆల్వేస్ అదే అలా తెలుసుకుంటున్నా కూడా కొన్నిసార్లు
ఎందుకు పట్టుకుంటుంది పట్టుకుంటదిరా అంత ఈ ఆశమాశ అయితే బాగుండు. ఇది అర్థం కాదు కాబట్టి ఇంత చర్చిస్తున్న టాపిక్ ఇది ఒకసారిగా అర్థమైతే చర్చ ఎక్కడిది అంటే కంప్లీట్ గా మరి మీరు తీసేయాలంటే ఎలా అర్థం చేసుకోవడం అంటే నెక్స్ట్ ఏదైనా సందర్భం వస్తే అర్థం చేసుకో పోరాడ సినిమాకి వెళ్దాం అన్నా కరెక్ట్ గా అరే నీకు బదులు మా ఫ్రెండ్ ని తీసుకెళ్తా అన్నా నిన్ను సినిమాకి పోవద్దు అనలేదు నేను ఓకే అన్నాను నువ్వు వెళ్ళిపో అదే సినిమాకి వస్తా నేను టికెట్ బుక్ చేసుకుంటున్నా అదే అవతలవాడు పట్ల అంటే వాడు ఇంటెన్షన్ లో వేరే పెట్టుకొని అలా బిహేవ్ నార్మల్ అర్థం
చేసుకో అంటే ఎప్పుడు అర్థం చేసుకోవడమే వీడు వీడు కావాలని చేస్తున్నాడు సరేలే కావాలని చేసినా కూడా వాడు వాడు వాడు ప్రస్తుతం వాడు ప్రారబ్ధం అట పాడయింది ఆ ఆడఏదో అనుకొని చేస్తున్నాడు సరేలే పోందిలేరా అక్కడ కలుసుకుందాం థియేటర్లో ఒకవేళ మేము వెళ్లి థియేటర్ కి మీరు రావద్దు అన్నాడు అనుకో మరి ఇక చాలా కావాలని వ్యక్తి అనుకుంటున్నాడు వాడు తిరుగుబాటు చేస్తాడు.
మరీ కావాలని చేసినప్పుడు అంటే వాడికి 100% తెలిసింది అనుకో ఇంటెన్షన్ నథింగ్ బే అదే సినిమాకి వస్తే ఏం చేస్తావో చెయ్ పని ఓకే అలాంటి ప్రతిదానికి వదిలేయాల్సిన అవసరం లేదు అస్సలు అది సజీవ స్థితి అది నువ్వు ఎవరిని గుడ్డిగా అర్థం చేసుకుంటుంది అది బేలతనం కాదు అది అస్సలు కాదు చాలా ప్రభావవంతమైన స్థితి అది అర్థం చేసుకునేవాడు గనుక స్టాండ్ తీసుకున్నాడు అనుకో ఎంతమంది వచ్చినా వాడు ఇంకా వెనక్కి పోడి ఇక్కడ వాడు అర్థం చేసుకున్నాడు వీడు కావాలని చూస్తున్నాడు ఇంకేంది ఏదేవైనా సరే కచ్చితంగా చేస్తే ఇప్పుడు ఏంద అది మొండితనం కాదు వాడికి అర్థమైంది ఈ టైం
లో పోరాడాలని అర్థం అయింది వాడికి అవసరమైతే పోరాడతాడు కూడా సో మన ప్రయత్నం అంతా అర్థం చేసుకోవడమే అంతే తప్ప పోరాటం కాదు పోరాటం చేసి ఎంతసేపు చేస్తావ్ ముసలిగయిన తర్వాత చేయగలవా అది అర్థం చేసుకుందనుకో మరణించే వరకు అర్థం చేసుకోవచ్చు అదిఒక సజీవ స్థితి ఈవెన్ డెత్ బెడ్ మీద కూడా అర్థం చేసుకోవచ్చు ఆక్సిజన్ సిలిండర్ లేదు స్వామి అంటే సరేలే మళ్ళీ కలుసుకుందాం అని సచ్చిపోతుంది ఆ ప్రాణాయామం చేస్తా అంటే ఐ విల్ డు సంథింగ్ ఆ బ్యూటిఫుల్ స్టేట్ అది చాలా మంచి స్థితి ఇంకా ఎనీ డౌట్ మనం సాగిపోయింది అనవసరం అని తెలుసుకోవడం తప్ప దానికి వేరే
మార్గాలు ఏమ లేవు నువ్వు ఏం చేస్తావ్ పోరాడి నా క్వశ్చన్ ఏందంటే వాట్ విల్ యు డు నువ్వు పనికిరాని పోటిలో పోరాడి గెలిచినవ అయితే ఏందంట నువ్వు ఎనర్జీ వేస్ట్ చేస్తున్నావ్ అది మర్చిపోకు నెవర్ వేస్ట్ యువర్ ఎనర్జీ ఫర్ స్టూపిడ్ పీపుల్ దాని వల్ల ఉపయోగం లేదురా విషయం ఏందటంటే నో యూస్ యూస్ ఉంటే మనం నేను కూడా పోరాడతాను నీకోసం కానీ యూస్ఏ లేదని తెలిసిన తర్వాత ఏం లాభం పోరాడి ఉపయోగం లేదు.
సో యు హవ్ జస్ట్ సీన్ ద ఫుటిలిటీ ఆఫ్ ఇట్ ఏ చెత్తరా అది చెల కోయవాతి అట్లా అనిపించింది మరసారి ఇట్లా ముద్దలు ముద్దలు పెడుతున్నా కలర్ చూద్దాం అయిపోయిందా నేను ఎప్పుడు అర్థం చేసుకుంటా నా జీవితం రెండు వేలతోటి ఒక్కసారి అడ్జస్ట్ కాలేదు
కాంప్రమైజ్ కాలేదు. నువ్వు కలిసిన తర్వాత చూడు నేను ఏం చేస్తున్నావ్ అవే చేస్తున్నా ఇంత కూడా మారలే ఎవరి కోసం ఏది వదిలి పెట్టలే కొన్ని కొన్ని సార్లు సరేలే అని అర్థం చేసుకో వెళ్ళు వెళ్ళు సో ప్రతిక్షణం అర్థం చేసుకునే స్థితిలో నిలబడి చూడు మైండ్ ఎంబడే ప్రశాంతతకు వచ్చేస్తది అర్థం చేసుకోగానే ప్రశాంతత అడ్జస్ట్ అవతే తాత్కాలికమైన కాన్ఫ్లిక్ట్ అదే కర్మ అనుకున్నాం అనుకో కాంప్రమైజ్ అయిన అనుకో ధమాకారా ఉంటాం.
మన అన్నిటిని కరెక్ట్ గా ఇదే అవుతది అని అనుకున్న అవ్వనప్పుడు ఒకటి గుర్తు పెట్టుకో నువ్వు అనుకున్న ఏది అవ్వదు ఈ క్వశ్చన్ మిస్ అయింది మైండ్ లో వేరే ఉంది ఏర్ వస్తుంది. నువ్వు అనుకున్న వాటిలో 99 శాతం అవ్వవు ఎందుకో అంటే నీవు నీ పరిధిలో ఉన్నదయితే అయితది ఎన్నో సార్లు చెప్పింది వేరేవాళ్ళ పరిధిలో ఉంటే ఎట్లా అవుతది మ్ వేరేవాళ్ళ పరిధిలో ఉందంటే అది కాదు నాకు కూడా కాదు ఇప్పుడు నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కాదు ఇయాల కాదంటే కాదంతే రేపు రమ్మంటే సచ్చినట్టు రేపు రావాలి ఇంక ఏం చేస్తావ్ చెప్పు వాట్ విల్ యు డు అట్లా కాకుండా అర్థం చేసుకుంటే ఎలాగ దూరం
వచ్చింది చాయపోదాం పా బాగుంటది అంటే నీ ప్రయాణం వేస్ట్ కాలే అసలు రిజిస్ట్రేషన్ లో ఏమేం చేస్తారు బాయసాబ్ టాక్ చేసుకుందాం అంటే ఆల్వేస్ దేర్ ఇస్ లైఫ్ అట్లా కాకుండా నేను అనుకున్నట్టే జరగాలంటే కరబ్ స్టార్ట్ ఇంకేట చూడు ఆరెంజ్ దాని పక్కన అది ఆరెంజ్ ఇది ఆరెంజ్ ఒక వ్యక్తిగా నేను ఐ ఆల్వేస్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ నేను ఎప్పుడు పోరాడని ఎవరితో ఎందుకంటే నాకు ఇష్టం లేదు ఏంది నేను చేసిన పోరాటాలు మస్త చేసిన అందుకని పోరాటం చిన్న చిన్న వాటికి పోరాడి సాధించిన తర్వాత ఏం అర్థం వస్తది ఎట్లందంటే ఒక బొమ్మ కోసం ఒక పిల్లవాడు పోరాడి పోరాడి పోరాడి వాడు
అలిసిపోయి బొమ్మతో ఆడుకోకుండా పడుకుంటాడు అంతే ఎప్పుడు అనుభవిస్తారు ఇంటెలిజెన్స్ ఏంటో తెలుసా ఒక అన్న తమ్ముడు కథ చదివాను నేను మ్ వాడు రియలైజేషన్ వస్తది వాడి పిల్లవాడికి అన్న అన్న ఒక బొమ్మ కొనుకుంటాడు ఆ బొమ్మనే తమ్ముడు కావాలనుకుంటాడు. ఇంతకుముందు పోరాటాడు కదా తమ్ముడు కావాలనగానే ఆడుకోరా తమ్ముడు అని ఇచ్చేసి ఇచ్చగానే తమ్ముడు రెండు రోజులు ఆడుకొని ఆడపడేసిండు ఇప్పుడు లైఫ్ అంతా ఆడుకోని అన్న దీన్ని నీట్ గా అప్లై చాలా వాటికి అప్లై చేసుకోవచ్చు చేసుకోవచ్చు మా రిలేషన్షిప్ లో దీన్ని అప్లై చేసుకుంటే బాగుంటుంది.
 ఒక పెళ్లికి వెళ్తే ఆ పెళ్లిలో ఒక పెద్దాయన అరుస్తున్నాడు. పిల్లలు మీరంతా దుప్పట్లు తీసుకొని పోతున్నారు పెద్దవాళ్ళకి దుప్పట్లు వద్దా అసలు కొంచెం కామన్ సెన్స్ ఉండాలి ఏం చదువుకున్నారురా మీరు అందరి మీద అరిచి అందరూ దుప్పట్లు లాక్కొని అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ మెద్ద మీద పడుకుంటే ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఆ మెద్ద మీదకి పోండి హాయిగా పడుకొని అందరూ దుప్పట్టు ఇచ్చేసి కింద ఉంటారు కదా మరి మనక ఎట్లా అంటే దుప్పటి లేకపోతే సస్తారా ఒక పూట లేకపోతే ఏమైతది మీరు వెళ్లి పడుకోపోండి పెద్దవాళ్ళంతా అటు అని పంపిచ్చి హాఫ్ న్ అవర్ తర్వాత మొత్తం
దుప్పట తీసుకు తెచ్చుకుందాం దారా వాళ్ళు పండుకుంటే దుప్పటి ఉంటది వాళ్ళకి ఏం తెలుసుదా అందుకే పైన వండ పెట్టిన మనక ఒరేయ గిఫ్తినా ఆ యుతి చేయడం మోసం కాదు అది అవసరం నువ్వు బతకాలి మరి లేకపోతే కబ్జా చేయరు అవసరతే అర్జెంట్ ఒక మీటింగ్ ఉంది కాన్ఫరెన్స్ కావాలంద పోయి అందర పడుకొని రావాలి వైట్ ఏది అక్కడ ఉందా వైట్ ఎక్కడఉందా వైట్ వైట్ గాని అయిపోయింది.
సో ఇప్పుడు నీకు ఏం అర్థం అయిందో చెప్పు ముగిద్దాం అంటే ఈ మూడిటికి డెఫినేషన్స్ అంటే చెప్పాలనా ఇప్పుడు డెఫినేషన్ నీకేం అర్థం ఇది ఎగ్జామ్ వారా అంటే అర్థం చేసుకోవాలి ప్రతిదాన్ని వాడితో పోరాడొద్దు. పోరాడడం వల్ల అలిసిపోతావ అని తెలిసిపోతాయి. బీ లిటిల్ ఇంటెలిజెంట్ సందర్భాన్ని చూడు చూసి అక్కడి నుంచి యాక్ట్ అప్ అను అంతేగాని గుడ్డిగా పోరాటం వల్ల ఏమి రాదు.
అర్థం చేసుకోవాలన్నా కూడా ముందు ఈగో పడిపోవాలి నువ్వు అర్థం చేసుకుంటది డిజల్వ్ అవుతది. ఈగో పడిపోయేంత అట్లా ఏమ ఉండదు. అంటే నేను తిన్న తర్వాత ఆకలి తిడుచుకుంటా అంటావా అంటే రెండిటి ఎలా తింటేనే ఆకలి పోతది. ఆ ఇది జరిగితే అది జరుగుతుంది ఏకా అంటే అది సపరేట్ గా జరగట్లే సపరేట్ గా లేదే లేదు అది ఇది జరుగుతుంటేనే అది పోతుంటుంది అది జరుగుతూనే ఉంటుంది ఇంకా ఆ వస్తుంది వస్తుంది ్ ఇంకా ఇంతే అది కదా స్వాపరం ్ స్వాపర్ అంటే ఇది వేమరలో అది సత్య
తర్వాత మాడదాంలే లైట్ పప్ప పప్పకి వాడికి తెలిస్తే కదా మనిషి అయిపోయినాడు బట్ట ఉండాలి కదా బట్ట ఆ స్వాధీనం ఆధీనం స్వాధీనం స్వాధీనం ఏం జరిగినా ఏం కాదు తెలుసు ఏం కాదు నిజంగా చూడు అంటే కొన్ని ఆ పనుల వల్ల మనల్ని ఇబ్బంది పట్టే ఇబ్బంది కలిగేవి ఉంటాయి కదా మనం చేసుకున్నది స్వయంకృత అపరాధమే ఎక్కువ శాతం జస్ట్ టేక్ ఇట్ ఈజీ అలాగనే చెపలత్వం లేకపోతే దీనావస్థ అక్కర్లేదు చెప్పలత్వం అంటే అంటే నా కర్మ ఇంతే లేకపోతే ఇటునుంచి అటు అటు నుంచి ఇటు దాటవలసిన అవసరం లేదు.
మ్ చూడు ఒకవేళ నిజంగా పోరాడాలని నీకు అనిపిస్తే పోరాడింగారు మ్ ఇఫ్ యు రియల్లీ థింక్ ఇట్ ఇస్ ద రైట్ వే టు అనిపిస్తే కచ్చితంగా చేయాలి. అందులో ఏ సంతలేదు. నిరంతరము బేలతనంతో ఉండని నేను ఎందుకు చెప్తా నేను కూడా అవసరమైతే ఒక్కసారి నడుస్తూ చూసినావా అనివార్యం అనిపిస్తే నేను ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తా నాకు అనిపిస్తే నేను ఎవరు చెప్పినా వినను నేను అనుకున్నది వర్బల్ గా నేను కమ్యూనికేట్ చేయగలిగినా ఒక్కోసారి ఎదుటి వ్యక్తికి అర్థం చేయడానికి ట్రై చేస్తున్నా అని అనిపిస్తే చేస్తాను అంతేగానీ ఇంకా ఏదైనా ఓకే అట్ల ఏమ లేదు మల్ల

No comments:

Post a Comment