You Won’t Believe!😳| Aruna Yoga REAL Truth about Aghora's in Himalayas | Yoga, Meditation & Rudras
https://youtu.be/v0WwE-qXSUU?si=j7HgCCWhVDZ3N5sF
Default Title
https://www.youtube.com/watch?v=v0WwE-qXSUU
Transcript:
పెళ్లయినా పండగ అయినా వేడుక ఏదైనా పట్టుచీరుల ప్రత్యేక వేదిక వారాహిస్ యోగమాతగా మనకి సుపరిచితులైన అరుణ యోగ అరుణ గారితో మాట్లాడబోతున్నాం. ఆధ్యాత్మికంగా మీరు ఎప్పుడు కనెక్టెడ్ గా ఉన్నట్టే అనిపిస్తుంది సాధనలో వాస్తవం ఏంటండి నువ్వు ఎప్పుడైతే ప్రాక్టికల్ గా కూర్చుని ఆ కరెక్ట్ మెథడ్ లో అంటే యమ నీయమ ఆసనాలు అన్నీ ఉంటాయి దాంట్లో ఆసనం అంటే కూర్చోవడం రావాలి ఫస్ట్ ఆసనం లేనిదే నీకు ప్రాణాయామం రానే రాదు ఊరికే నాలుగు ప్రాణాయామాలు ఒక ఐదు 10 ఆసనాలు తల కింద పెట్టి చేసేస్తే యోగి కాడు సాధన చేస్తూనే ఉండాలి నిరంతరం మీరు హిమాలయాల్లో తపస్సు
చేశరండి వెళ్లి ఒక పెద్ద కొండ ఆ కొండ మీద ఒక చిన్న రాళ్ళతో కట్టిన ఒక ఇల్లు పెద్ద రెండు హాల్ కింద ఉంటే అదే ఆశ్రమం మీరు అక్కడికి వెళ్ళాలంటే 14 కిలోమీటర్స్ స్ట్రిక్ చేసి వెళ్ళాలి. ఎవరైనా మెడిటేషన్ చేస్తే ఐదు నిమిషాలు చేస్తారే బాగా చేస్తే 10 నిమిషాలు చేస్తారేమో అంతకుమించి చేసేదంతా కూడా వాళ్ళు నిద్రన్నా నిద్రపోవాలి లేదా అలా ఒక దాంట్లో ఉంటారే తప్ప అది అసలు ధ్యానమే కాదు మనం రైస్ తింటాం ఒకవైపు జొన్నలు తింటారు ఒకవైపు కొర్రలు తింటారు అన్ని తింటాం కదా ఏది ఏమైనా మనం మంచి ఫుడ్ తింటాం.
ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు మీరు చెప్తారు కదా అరుణ గారు చాలా విషయాలు ఆముదం రాసుకో బొడ్డుకి ఆముదం రాయాలంటారు అవన్నీ ఈ సాధన మార్గంలో ఒక భాగమా లేకపోతే బేసిక్ యూనివర్సల్ టు ఆల్ అంటారు నువ్వు ఎప్పుడైతే ప్రాక్టికల్ గా కూర్చుని ఇదంతా ఎలా రావాలండి మా వల్ల అవ్వట్లేదు అంటే మీరు అంత కష్టపడట్లేదు రోజు యోగా చేయండి నాలుగు ఆసనాలు చేయండి ఓ రెండు ప్రాణాయామాలు చేయండి ఓ రెండు ముద్రలు చేయండి చాలు అంతేగాని గంట క్లాస్ కి వెళ్లి నేను 20 ఆసనాలు చేశ 90 ఆసనాలు చేశను 50 సూర్య నమస్కారాలు ఏంటది అంటే అది యోగ అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే నువ్వు నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే
నువ్వే ప్రాక్టీస్ చేయాలి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. యోగ సాధన మన భారతీయ సంపద యోగ స్థితిలోనే జీవించడం జీవించగలగడం మనకి ఋషులు మునులు ఇచ్చిన గొప్ప అవకాశం. ఇవాళ మనం మరొకసారి యోగమాతగా మనకి సుపరిచితులైన అరుణ యోగ అరుణ గారితో మాట్లాడబోతున్నాం చాల మందికి సందేహం కలుగుతుంది ఒక జీవన విధానమే అంటే అందరికీ యోగ సాధన నేర్పిస్తూ అలాగే జీవితంలో మనం ఎప్పుడు యోగ ముద్రలో ఎలా ఉండాలి నేర్పిస్తున్నారంటే వారికి ఎన్ని అనుభవాలు అయి ఉంటాయి వారి జర్నీ గురించి తెలుసుకుందాం అలాగే మనకి కావలసిన ఆరోగ్యపరమైన చిట్కాలు కూడా కొన్ని తెలుసుకోబోతున్నాం. అరుణ గారు యోగమాత
నమస్కారం నమస్కారం చాలా ఆశ్చర్యం కలుగుతుంది మీరు చాలా లౌకికంగా ప్రపంచంలో ఉన్నట్టు ఉంటారు స్ట్రాంగ్ గా కానీ ఆధ్యాత్మికంగా మీరు ఎప్పుడు కనెక్టెడ్ గా ఉన్నట్టే అనిపిస్తుంది సాధనలో వాస్తవం ఏంటండి మీరు ఎలా ప్రపంచంతో ఎలా రిలేట్ అవుతారు మీ పర్పస్ ఏంటని ఎలా తెలుసుకున్నారు మీరు అంటే చిన్నప్పటి నుంచి ఈ పాతలో అంటే చూస్తున్నారుగా మా తాతమ్మగారు మా తాతగారికి అమ్మగారు మా అమ్మగారికి నాయనమ్మ సాదమ్మ ఆవిడ పేరు ఆవిడ చూడడం అలాగే నా కళ్ళతో చూడడం అలాగే వినడం రకరకాల స్టోరీలు మేము చూసిన దానికన్నా విన్నవి చాలా ఎక్కువ నేను చూసింది చాలా తక్కువ ఆవిడ గురించి
విన్నది అంటే నేను హిమాలయాస్ వరకు వెళ్లి ఆవిడ ఆశ్రమం ఆవిడ ఎక్కడ నేర్చుకున్నారు ఆవిడ గురువు ఎవరు అనే నా జర్నీలో అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడ గురించి చెప్తుంటే అసలు నేను అలా ఉండిపోయా ఎందుకంటే ఆ విషయాలు మాకు తెలియవు. ఆవిడ ఆశ్రమం ఉండేది సాదమ్మ ఆశ్రమం వెస్ట్ గోడావరి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట అమ్మమ్మగారి ఊరు సో ఆ ఊర్లో ఆవిడ సాధమ్మ ఆశ్రమం అంటే అప్పట్లో ఇప్పటి వాళ్ళకి తెలియదు కానీ అప్పట్లో మా జనరేషన్ ఇంకా ముందు వాళ్ళకఅందరికీ చాలా బాగా తెలుసు.
సాదమ్మ ఆశ్రమము ఉండేది ఆవిడ ఎప్పుడు ఇలా ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలానే ఉండేవారు ఆవిడ జమీందారి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు తొమ్మిది సంవత్సరాల అప్పుడే ఆవిడకి పెళ్లి అయింది. వాళ్ళ నాన్నగారికి ఏదో అనారోగ్య సమస్య రావడం వల్ల ఆ జమీందారి అంతా ఆయన ఏదన్నా అయిపోతే ఆమె ఏమైపోతుంది చిన్న పిల్ల అని ఇంకొక జమీందారిని వెతికి ఈమెని అక్కడ పెళ్లి చేశారన్నమాట.
సో కొడమంచిలి అని చెప్పి ఆచకి పక్కనే ఉంటుంది. ఆ మా సాదమ్మది యాక్చువల్లీ అక్కడ మా తాతగారివారు గ్రామం అది. ్ సో అక్కడ చేయడం ఈవిడ చిన్నప్పుడే చాలా చిన్నగా ఉన్నప్పుడే ఈవిడది సెకండ్ మ్యారేజ్ యాక్చువల్లీ ఆయనకి ఫస్ట్ వైఫ్ ఆవిడకి కూతురు ఉన్నది. ఈవిడ కన్నా ఆ కూతురు కొంచెం పెద్ద ఆవిడ ఓహో ఒక టూ ఇయర్స్ ఈవిడని కూతురు వరుసే కదా మరి పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి భార్య ఆవిడే పెంచింది ఈవిడని ఆవిడే ఈవిని పెంచింది కూతురే తల్లి అంటే వరుస చూస్తే ఆవిడ కూతురు ఈవిడ తల్లి కదా ఆ కానీ రెండు సంవత్సరాలు ఆవిడ పెద్దది సో వీరి భర్త గారు ఈవిడని సెకండ్ మ్యారేజ్
చేసుకోవడం వల్ల వీళ్ళ అక్క వీళ్ళని కూతురు వీళ్ళని ఈమె చిన్న పిల్ల ఇంకా ఆడుకోవడం అట్లా చిన్నగా ఫ్రాక్స్ వేసుకుని ఆడడం నేను ఎప్పుడు ఆడుకుంటా ఆడుకుంటా అని చదువుకోకపోవడం అంటే అప్పుడు ఇంటికి వచ్చి అన్నీ నేర్పించేవారు చదవ ఎంత చెప్పినా వినేది కాదట ఆవిడ చదువుకునేది కాదట ఎంతసేపు ఆడుకుంటా అంటే ఆ పిల్లలందరినీ తీసుకొచ్చి ఆడిపించడం అట్లా సో ఆవిడ 14 ఇయర్స్ వచ్చిన తర్వాత మరి 15 ఇయర్స్ ఆ టైంలో ఈవిడ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఆయన చనిపోయారు.
హార్ట్ అటాక్స్ అమ్మ హార్ట్ ప్రాబ్లం ఆయన చనిపోయారు. తాతగారు అంటే మా తాతగారు ఆవిడ డెలివరీ తర్వాత ఆవిడ ఎలా వెళ్ళిపోయారో తెలిీదు. ఆ దివానం వదిలి వెళ్ళపోయారు అంటే దీవానం బయట ఏమఉండది అనేది ఒక పెద్ద ఉండేదట అప్పట్లో ఆడపిల్లలు జమీందారు కుటుంబాలు అంటే బయటికి రాకూడదు వెళ్ళేవాళ్ళు కాదు ఎవరైనా రావాలంటే వాళ్ళే రావాలి చదువు చెప్పాలన్నా వాళ్ళే ఇంటికి వచ్చి చెప్పాలి ఏదున్నా ఆడుకోవడానికి కూడా పిల్లలే లోపలికి దివానంలోకి రావాలి అలా అప్పుడు అలా ఉండేవారు కదా సో ఈవిడ ఎందుకు వెళ్ళిపోయారు ఎలా వెళ్ళిపోయారు అనేది అది ఒక మిస్టరీ చెప్తారు ఈవిడ ఆ చాగులామ ఎవరో
హెల్ప్ చేసింది ఈవిడ అసలు అంటే బయటికి వెళ్లి తీసుకెళ్లి రెండు మూడు సార్లు ఆవిడతో వెళ్ళ వెళ్ళడం అట్లా ఏదో ఉంది మాకు కూడా అంతా తెలియదు. సో ఈవిడ వెళ్ళిపోయారు చాలా వెతికారు ఈవిడ ఎక్కడఉంది ఎక్కడఉంది అని ఎందుకంటే అంటే మా తాతగారు అంటే ఆయన పుట్టిన తర్వాత కూడా ఆవిడికి ఏమి అటాచ్మెంట్ లేదు వీళ్లే పెంచడం వీళ్ళే తీసుకోవడం ఆవిడకి చిన్నతనం సో ఆవిడ వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత అక్క కదా మా తాతగారికి ఆవిడ అక్క అవుతారు కదా ఆవిడే పెంచారు తాతగారు ఈవిడ వెళ్ళడం వెళ్ళడం చాలా రోజులు చూశారు కానీ ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారో అసలు ఎవరికి తెలియదు వెళ్ళిపోయారు ఆవిడ
ఆల్ ఆఫ్ సడన్ గా మా తాతగారికి 14 సంవత్సరాలు వచ్చిన తర్వాత అనుకుంటా ఆ సంవత్సరం వయసులో వెళ్ళిపోయినట్టు ఉన్నారు 14 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆవిడ ఒక యోగినీలుగా ఒక సాధువుగా ఆవిడ ఎంటర్ అయ్యారు అన్నమాట అప్పటివరకు అసలు ఆవిడ ఎక్కడ ఉంది ఏంటి అనేది తెలియదు సో గురువులు ఎవరో శిష్యురాలని తీసుకెళ్ళారు ఆవిడ వెళ్ళటం వెళ్ళటమే కాశీ ఎలా వెళ్లారో తెలియదు ఆ కాశీ నుంచి అసలు హిమాలయాస్ ఎలా వెళ్లారో తెలియదు హిమాలయాల్లోనే ఆవిడ సాధన జరిగింది ఆవిడ సాధన చేశారు సాధన అంటే ఆవిడ సాధన ఆవిడ ఏదో ఆవిడ యోగా నేర్చుకుంది ఏదో వచ్చి ఆశ్రమం పెట్టుకు ంది అని అని అనుకునేవాళ్ళు కానీ ఆవిడ ఒక
అద్భుతమైన సిద్ధ యోగిని ఆవిడ హ్ ఆవిడ ఇలా వస్తుంటే పక్కకు తప్పుకోవాల్సింది. దారి ఇవ్వాల్సింది. అంత పవర్ఫుల్ అంతా సాధన చేశారు ఆవిడ తర్వాత ఢిల్లీ నుంచి ఆ వాళ్ళ గురువుగారికి మాకు ఒక గురువు ఇక్కడ కావాలి అని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎవరైనా ఒక మంచి మీ దగ్గర నుంచి మాకు పంపించండి అన్నప్పుడు ఈవిడ అయితేనే మీకు కరెక్ట్ గా ఉంటుంది ఆయన అప్పటికే పెద్ద ఆయన అయ్యారు నేను ఈ ప్రయాణం చేయలేరని ఈవిడ్ని ఢిల్లీ పంపించారు.
ఢిల్లీ పంపిస్తే ఢిల్లీలో చాలా రోజులు ఢిల్లీలో ఉన్నారు ఈవిడ అక్కడ వాళ్ళకి ఇందిరా గాంధీ ఫ్యామిలీ ఇంకా సం సెంట్రల్ మినిస్టర్స్ వీళ్ళందరికీ ఒక గురువుగా ఉన్న తర్వాత మళ్ళీ ఈవిడ వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్లి నేను నా కొడుకు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నా నేను ఇప్పుడు అని అంటే ఆయన వెళ్ళు అని చెప్పినప్పుడు ఈవిడ వచ్చారుఅన్నమాట మ్ ఆవిడ వచ్చి సో అప్పుడు అంతా అప్పుడు 14 ఇయర్స్ అప్పుడు కమ్యూనిజం మనకి బాగుంది మా దగ్గర చాలా ఎక్కువ గోదావరి జిల్లాలో అసలు ఆ చెంట అంత చుట్టుపక్క ప్రాంతాలంతా కూడా కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్ అప్పట్లో ఉన్న జమందారీలు అంతా కమ్యూనిజం లోకి వచ్చిన
వాళ్ళు ఆ టైంలో ఈవిడ ఎంటర్ అయ్యారు అన్నమాట ఈవిడేమో అంతా సాధన యోగాల మా తాతగారు అప్పటికే ఒక కమ్యూనిజం లో పెరిగి ఉన్నారు 14 ఇయర్స్ అప్పటికే ఆయన ఫుల్ దాంట్లో ఉన్నారు ఆయన అలా అన్నమాట సో ఈవిడ వచ్చి అంతా మళ్ళీ హ్యాండ్ఓవర్ చేసుకుని అలా కాదు ఈ సాధన అని ఆయనకి నేర్పించింది కానీ ఆయనకి కమ్యూనిజం భావాలే ఎక్కువ కానీ ప్రతిరోజు మా తాతగారు ఐదు గంటలకి ఆయన ఎట్టి పరిస్థితిలోనూ 5ఓ క్లాక్ కల్ల రెడీ అయ్యి ఆయనక ఒక యోగ హాల్ ఉండేది అందులో ఆయన యోగ సాధన చేసేవాళ్ళు ఎవరిని రానిచ్చేవారు కాదు ఆయన యోగ సాధన అంటే కేవలం ఆసనాలు అవి ప్రాణాయామం వరకే మా తాతగారు చేసింది ఈవిడ
సిద్దులు ఉండేవాటి అని సిద్దులు అంటే ఎలా చెప్తారు వాయుగమనం వాయుగమనం అనేది మీరు విను ఉంటారు చూసి ఉండరు కానీ మేము చూసాం ఈవిడ పద్మాసనం వేసుకుని ఆవిడ ఆశ్రమంలో పైన అలా తిరుగుతా ఉండేవాళ్ళు వాయు గమనం అంటే కదలడం అన్నమాట పైకి లావిటేషన్ వేరు లావిటేషన్ అంటే పై వరకు లేచి అలా కూర్చోడు గమనం వాయుగమనం అంటే ఏమిటంటే వాళ్ళు అలా మూవ్ అవుతారు అన్నమాట అలా వెళ్లి అలా తిరుగుతా ఉంటారు సో ఈవిడ ఎప్పుడైనా ఆవిడ సాధనే సాధమ్మ ఎక్కడున్నారు అంటే ధ్యానంలో ఉన్నారు ఆవిడ ఒక హాల్ లాగా ఉండేది ధ్యానంలో ఉన్నారు అని చెప్పారు అని అంటే ఆవిడ డోర్ వేసేసుకొని
దాంట్లో ఉండేవాళ్ళం అయితే ఆ పక్కనే మా తాతగారికి ఒక షటిల్ కోర్ట్ అది అంతా ఉండేది ఆయన కారు అవన్నీ పెట్టుకోవడానికి ఆయన కొడుకు అంటే ఆవిడకి చాలా ప్రేమ ఈవిడే మెయింటైన్ చేసేవారు ఆ షెటిల్ కోర్ట్ పెట్టి ఆయన వచ్చే టైం కి డ్రై ఫ్రూట్స్ వాటర్ అన్ని అక్కడ పెట్టేవాళ్ళు. ఈవిడ ఆశ్రమానికి ఎవరు వెళ్ళినా కూడా అప్పట్లో అసల బాస్మతి రైస్ అంటే తెలియన టైంలో ఆవిడ బాస్మతి రైస్ తో ఆ వంట ఏమి ఉండదు ఆ రైస్ వండడం అన్ని డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ అన్ని వేసి కుంకుమ పువ్వు వేసి ఆ మట్టి దాంట్లో వండి అది ఒక వెండి గిన్నెలో ప్లేట్లో పెట్టి దాని మీద ఒక బంగారపు రేకు అట్లా
వేసి వేడి వేడి నెయ్యి వేసి పెట్టాడు అదే వెజిటబుల్స్ అట్లా ఎవరైనా వస్తే అదే ఆవిడ ఏదో వేసి పెడతది అదేదో వేసి పెడతది అనుకునే వాళ్ళు కానీ అసలు ఆవిడ కుంకుమ పువ్వు వేస్తారు అట్లా అది కదలు కదలుగా అట్లా చెప్పుకునేవాళ్ళంతా అట్లా వేడి వేడిది అలా వెండి గిన్నెలో వేసే జనరల్ గా నాకు ఒక ఆసక్తి ఏంటి అనింటే ఆవిడ అసలు ఎట్లా అలేస్తుంది అందరు ఏం చెప్పుకునేవారు అంటే మీరు చూసారా మీరు చూసారు క్లియర్ గా చిన్నగా బాగా చిన్నగా మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రం ఏదో నేర్చేసుకోవచ్చు కదా నాకు చెప్పేయచ్చు కదా చెప్పేస్తే గాలిలో ఎగరొచ్చు కదా సో ఆ ఆలోచన ఇంకా చుట్టూ కూడా
అట్లానే చెప్పేవాళ్ళు చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికిచ్చిందని ఇంకా రకరకాల స్టోరీస్ ఇంకా మా అమ్మగారు వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు చెప్పుకోవడం మా కజిన్స్ నాక బాగా పెద్దవాళ్ళ వాళ్ళు చెప్పడం సాదం ఇట్లా సాదం అట్లా ఇలా మా నాయనమ్మ అంటే మా ఊరికి పక్కనే మా ఊరు కూడా మా వచ్చినప్పుడు మా నాయనమ్మ కూడా ఆవిడ గురించి బాగా చెప్పేవాళ్ళు సాదం అంటే ఇలా నేను కూడా సాదం లాగా అయిపోవాలి అది ఎక్కడో వాళ్ళ లోపల ఉంది కానీ ఎవరు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు ఆ సినిమా ఎందుకు ఊరికి ఆ సినిమాకి వెళ్తావు మళ్ళీ ఈవిడ కూడా ఒకటి తయారవుతది మళ్ళీ అనుకునేటట్టుగా ఉండేవాడు తర్వాత మా
చిన్నప్పుడు అప్పుడే ఆవిడ సమాధి అనౌన్స్ చేసుకుని ఆవిడ సమాధిలోకి వెళ్ళిపోయారు అయిపోయింది అదంతా సాధువులకి ఇచ్చారు వాళ్ళ వాళ్ళ సాధన వాళ్ళు చేసుకున్నారు ఒకాయన ఉండేవారు కృష్ణ సాధు అని ఒకాయన ఉండేవారు సో ఆయన దగ్గరికి వెళ్లి కూర్చున్నప్పుడు ఎక్కువ మా సాదమ్మ గురించి ఆయన చెప్పేవాడు ఆహ సాదమ్మ ఇలా అసలు మీరు అనుకున్నట్టు కాదు ఆవిడ ఇలా అని చెప్పినప్పుడు నాకు బాగా ఉండేది ఎక్కడికి వెళ్లి ఉంటది మా సాదమ్మ ఎక్కడ నేర్చుకొని వచ్చింది ఆ ఆ మీరు చెప్తారంటే ఎవ్వరు సరిగా మా తాతగారిని అడిగినా కూడా ఆ హిమాలయాస్ వెళ్ళిందో అక్కడ వెళ్ళింది మరి మా అమ్మ
అమ్మని అడితే ఆమె సాదమ్మ ఎక్కడికి వెళ్లి నేర్చుకుందని ఆ హిమాలయాస్ వెళ్ళింది అక్కడికి వెళ్ళి అందరూ ప్రతి ఒక్కళ్ళ అలా చెప్పడమే తప్ప ఎవరు కరెక్ట్ అడ్రస్ అది ఎక్కడఉంది అనేది ఎవరు చెప్ప అంత కరెక్ట్ గా లేదు. తాతగారు చాలా బాధపడేవారు అంటే నీకు ఇంత ఇంట్రెస్ట్ వచ్చి చాలా మంది మేము కజిన్స్ మా తాతగారికి ఆరుగురు అమ్మాయిలు మా అమ్మగారు మూడో అమ్మాయి.
సో ఈ ఆరుగురికి అందరు పిల్లలు ఉన్నారు కజిన్స్ ఉన్నారు అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఎవరికీ ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడూ అసలు యోగా గురించి గాని దాని గురించి గాని ఎవరికీ మాట్లాడడం గాని నాకు తెలియదు. నేను ఎక్కువ మా తాతగారితో మా తాతగారు కూడా ఎప్పుడు చూసిన ఈ సాధమ్మ కూడా ఏంటి నువ్వు అని అడిగేవాడు మిమ్మల్ని ఐపిఎస్ ఆఫీసర్ అవ్వమని చెప్పారట ఆయనక ఏంటంటే నీ పర్సనాలిటీకి నువ్వు సివిల్స్ చేస్తే చాలా బాగుంటుంది.
అందుకని అందరూ పిల్లల్ని కొంచెం స్ట్రిక్ట్ గా ఉండేది మా అమ్మమ్మ బయటికి పంపించేది కాదు. సో నన్ను మాత్రం కొంచెం వదిలేయమనే వాళ్ళు. ఎందుకంటే నేను బాగా ఆడేదాన్ని ఫిజికల్ గా వాలీబాల్ ఆడేదాన్ని డిస్ట్రిక్ట్ సటిల్ ప్లేయర్ ని బాగా ఆడేవాళ్ళు. సో ఆయనకి ఏంటంటే ఫస్ట్ నుంచి కొంచెం స్పోర్ట్స్ లోకి వెళ్తే ఈమె బాగుంటుంది.
సివిల్స్ కి వెళ్ళాలా? ఆయనక ఒక ప్లాన్ ఉంది. ఆ దాంట్లో నేను వాలీబాల్ ప్లేయర్ గా నన్ను ఇక్కడ ఏపీ స్టేట్ మనకి ఇక్కడ ఎల్బి స్టేడియం లో స్పోర్ట్స్ హాస్టల్స్ అన్ని ఉండేవి మనక అప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్స్ లో స్టేట్ లెవెల్ ఇక్కడ ఎల్బి స్టేడియం లో ఉండేది. వాళ్ళు సెలెక్షన్స్ కి వచ్చి తను ఖచ్చితంగా ఈ అమ్మాయిని గనుక కోచింగ్ ఇస్తే నేషనల్స్ ఇంటర్నేషనల్స్ వెళ్తది అని చెప్పి ఏలూరు ఆయన ఒక శాంతరాం గారు అని ఉండేవారు ఆయన సెలెక్ట్ చేసి నువ్వు రావాలి సెలెక్షన్స్ కి రావాలని అప్పుడు ఇక్కడ సెలెక్షన్స్ జరిగాయి.
అప్పుడు నేను ఇలా వెళ్తాను నాకు ఇలా చెప్పారు అంటే ఇంక మా అమ్మమ్మ పెద్ద యుద్ధం చేసింది ఒక ఆడపిల్ల వాలీబాల్ ఆడడమే తప్పు మళ్ళీ పోయి అక్కడ హాస్టల్ లో ఉంటావా నేను ఒప్పుకోను అని చెప్పి ఆవిడ చెప్పేది మీ నాన్నగారు మీ అమ్మ పర్మిషన్ ఇస్తే వెళ్ళు మేము ఇవ్వము అంటే మేమంతా అమ్మమ్మ తాతగారి దగ్గరికి పెరిగారు వాళ్ళ దగ్గరే పెరిగారు అవును సో అప్పుడు మా నాన్నగారికి మా నాన్నగారు నేను మాకు ఇలా వెళ్లాలని ఉంది అంటే సరే మా నాన్న గారు తీసుకొచ్చారు హైదరాబాద్ ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చి ఇక్కడ స్పోర్ట్స్ సెలక్షన్స్ లో సెలెక్ట్ అయ్యాను ఏపీ స్పోర్ట్స్ హాస్టల్ లో మంచి విమెన్ టీమ్
ఉండేది వాలీబాల్ టీం అందరూ మంచి ఫుల్ ఇప్పుడు కూడా ఉన్నాం మేము అందరం సో అలా అక్కడ మళ్ళీ నేను అక్కడ ఏదో ఒక వెయిట్ పుట్ ఆన్ అయ్యా వెయిట్ పుట్ ఆన్ అయితే ఒక దడపయ్య అని కోచ్ ఒక ఆయన ఉండేవారు ఆయన వచ్చి వెయిట్ పుట్ ఆన్ అయ్యో సెలెక్షన్స్ ఉన్నాయి వెయిట్ ఎలా తగ్గాలి ఏంటి అప్పటికే మేము గ్రాస్ కంట్రీ ఇక్కడి నుంచి మేము ట్యాంక్ బండి అంతా పరిగెట్టేవాళ్ళం సాటర్డే స్విమ్మింగ్ ఉండేది త్రీ అవర్స్ ఫిట్నెస్ ఉండేది ఈవినింగ్ టూ అవర్స్ గేమ్ ఉండేది ఇంత దాంట్లో లో కూడా నేను వెయిట్ తాగాలంటే ఎలా అంటే ఇటరారు యోగా చెయి నువ్వు అని యోగా అయితే నాకు వచ్చు ఆ
ఆసనాలు అంటే ఆ వచ్చా మరి ఎందుకు చేయు అని నేను అసలు ఆయన అలా కూర్చునేవాళ్ళు ఇసుకలో చేసేసి దాన్ని ఆసన ఆయన చాలా ఆశ్చర్య ఏంటి రబ్బర్ లాగా ఎటంటే అటు నీ బాడీని ఇట్లా తిప్పేస్తున్నావ్ అని ఆయన ఏం చేశారు నువ్వు ఇప్పుడు ఖాళీగా ఉన్నావు కదా నేషనల్స్ కి వెళ్లి నువ్వు అక్కడ కాంపిటీషన్ జరుగుతుంది పంజాబ్లో అని చెప్పి ఆయనే అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చి సైన్ చేపించేసి పంపించారు పంపిస్తే నేను పాటియాల వెళ్ళా పంజాబ్ పాటీయాల అప్పుడు నేషనల్స్ వెళ్తే అక్కడ నాకు గోల్డ్ మెడల్ వచ్చింది.
ఓ వావ్ ఓకే మీరు దానికోసమే రెడీ అయ్యారు ఈ మార్గం కోసం అని మీకు అర్థం అయిపోయింది అప్పటికి ఆ సో అప్పటికి కూడా ఇంకా నాకు నాకు ఈ ఇష్టం తప్ప నాకు వేరే ఏమి లేదు అసలు ఆసనాల పేర్లు కూడా సరిగ్గా తెలియవు. అన్ని చేసేసేదాన్ని పెద్దగా అంటే నాకు ఎవరు ఇలా కోచింగ్ ఇవ్వలేదు కదా దీని పేరు ఇది ఇలా అని ఏమి లేదు అక్కడ కూడా వారం రోజుల్లో ఇది లేసి ఇది లేసే ఇవి వస్తే ఇవి వస్తాయి అని చెప్పడం తప్ప పెద్దగా లేదు.
సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకాయన ఋషికేష్ నుంచి వచ్చారు ఆయన ఏం చేశారు నువ్వు చాలా ఎక్సలెంట్ గా నువ్వు కచ్చితంగా నువ్వు ఇంటర్నేషనల్ మనకు ఉన్నది టూ మంత్స్ లోనే మీరందరూ ఇంటర్నేషనల్ గా సెలెక్ట్ అయ్యారు ఓ 10 మంది ఏమో సెలెక్ట్ అయ్యారు ఈ 10 మందిని తీసుకొచ్చి బీహార్ స్కూల్ ఆఫ్ యోగాలో క్యాంప్ పెట్టారు. అక్కడ వన్ మంత్ 15 డేస్ మా క్యాంప్ బీహార్ స్కూల్ ఆఫ్ యోగాకి వెళ్ళాలి.
అక్కడికి పంపించారు అటు నుంచి అటే డైరెక్ట్ ఇక్కడికి వెళ్లి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడంతా ఫారనర్స్ ఉన్నారు ఎవరు ఇండియన్స్ ఎవరు లేరు ఎవరో అంటే అక్కడ టీచ్ చేసే వాళ్ళు తప్ప ఎవరు ఇండియన్స్ లేరు. సో ఎందుకు వచ్చారు వీళ్ళు ఇక్కడికి అని అంటే అప్పుడు స్వామి తీర్థానంద సరస్వతి తీర్థానంద అని ఉన్నారు మ్ అన్నా ఎందుకు వచ్చారు యోగా నేర్చుకుంటానికి వచ్చారు యోగ ఏం నేర్చుకుంటారు వీళ్ళు ఏముంది యోగాలు ఏం నేర్పిస్తారు మీరు అప్పుడు నాకు స్టార్ట్ ఓహో ఇక్కడ ఏదో వాళ్ళకి దొరికింది వీళ్ళకి ఏమైనా తెలుసా మీరు వాయిగా ఉండడం నేర్పిస్తారా నాకు నీళ్ళ మీద నడిచేది నేర్పిస్తారా అడిగేసారా ఇలా మాయమైపోవడం
నేర్పిస్తారా అని నన్ను చూసారా ఇవన్నీ అది కాదు నువ్వు సాధన చేయాలి అసలు ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలి నీకు బేసిక్స్ే లేకుండా వాయుగమనం ఎట్లా చేస్ లావిటేషన్ అంటే ఏమనుకున్నావ్ ఫస్ట్ అదంతా కాదు నువ్వు ఇది చేయాలి ఇదంటే నాకు వచ్చు కదా ఏమవచ్చు చూపియని ఆయన చూపించి నీకు వచ్చిన ఆసనాలు టకటగడగ ఏమో వచ్చు కదా చేసేసా చేసేస్తే ఆయన ఇది కాదు ఇవి ఆసనాలు దిస్ ఇస్ ద థర్డ్ స్టెప్ దీని తర్వాత చాలా ఉంది అని చెప్పి ఇ వీళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి కొన్ని క్లాసెస్ కి వెళ్ళ నేను అడిగాను నేను నేర్చుకోవచ్చా నాకు కూడా సరే నేను కూడా జాయిన్ అవ్వచ్చు అప్పుడే ఆ బ్యాచ్
జాయిన్ అవుతుందిన్నమాట ఆ ఇంట్రడక్షన్ క్లాస్ లో నేను ఉన్నాను ఆ జాయిన్ అవ్వచ్చు జాయిన్ అవ్వాను తాతగారికి ఫోన్ చేశ ఇట్లా అప్పుడు ఎంత త్రీ మంత్స్ కోర్స్ అది అప్పుడు ఇలా ఉంది ఇక్కడ అంటే ఎక్కడికి వెళ్ళావు ఎందుకెళ్ళా అప్పుడు మేము ఇందా తిరగడానికి కారణం ఏంటి మాకేం ఫోన్స్ అయి లేవు కదా అవును ఏదో ల్యాండ్ ఫోన్ ఉండేది హాస్టల్ ప్రజా చేసేవాళ్ళు క్యాంప్ లో ఉందంటే ఎవరు మాట్లాడుతారు ఎక్కడ అంటే ఫలానా అది అడ్రెస్ చెప్పా అంతే జాయిన్ అయి జాయిన్ అయిపోయి అక్కడే త్రీ మంత్స్ త్రీ మంత్స్ లో ఇంకా ఎవ్రీథింగ్ అప్పుడు కూడా ఆయన చెప్పాడు దిస్ ఇస్ ద బేసిక్ ఫస్ట్ నీ
బాడీ మైండ్ క్లీన్ చేసుకోవాలి. ఆ క్లెన్స్ చేయాలంటే షట్ క్రియాస్ ఉన్నాయి నువ్వు మెడిటేషన్ చేయాలంటే ఇదంతా వదిలేస ఇవన్నీ పక్కన పెట్టు ఈ సిద్ధులు ఇవన్నీ నువ్వు ధ్యానం చేయాలి అంటే అక్కడి వరకు చేరుకోవాలంటే నువ్వు నీ బాడీని మైండ్ని ప్రిపేర్ చేయాలి ఆల్ ఆఫ్ సడన్ లో కూర్చుని ధ్యానం అయితే ఎన్లైట్మెంట్లు అవన్నీ చెప్పలేదు నాకు ఇది ఇలా వెళ్ళాలి ఓన్లీ షట్క్రియస్ మీదే అక్కడ అక్కడ నేర్చుకున్న మొత్తం ఏదో సర్టిఫికెట్ కూడా ఇచ్చారు నాకు అక్కడ అసలు సర్టిఫికెట్ కూడా అక్కడే నాకు కొంతమంది పరిచయం ఎవరు ఇటాలియన్స్ రషియన్ అట్లా కొంతమంది పరిచయం
అయ్యారు ఓ ఐదుగురు పరిచయం అయ్యారు నాతో పాటు ఐదుగురు వాళ్ళ నలుగురు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు సో వాళ్ళు చెప్పారు మీకు ఏం తెలీదు మేము అక్కడి నుంచి వచ్చాం మేము కాశీలో మాకు ఇది ఉంది మా కృషికేశ్లో ఇది ఉంది అక్కడ ఇది ఉంటుంది ఇది ఆ అవునా సో ఏం చేస్తారు అంటే మేము ఇక్కడ ఆల్రెడీ మేము అక్కడ సాధన చేస్తున్నాం.
సో అయితే నేను కూడా వస్తా ఇక్కడ అయిపోయిందంటే వాళ్ళ దగ్గరి ఇక్కడ వీళ్ళకి ఏమి రాదు వీళ్ళంతా ఏ ఆసనాలు ఇవే సర్టిఫికేట్ అక్కడికి వెళ్ళిపోదాం వెళ్ళిపోయా అందులో అందులో ఒక రష్యన్ అప్పుడు అఘోరాగా అవ్వాలని అప్పట్లోనే ఆమె వచ్చిందంట రష్యా నుంచి ఓ అగోరా అసలు మనకు అఘోరా అంటే ఏంటి ఇవన్నీ మన నాకు తెలియదు వాళ్ళు చెప్పారు ఏంటి అంటే ముందు అక్కడికి వెళ్ళాలి మనం అని చెప్పారు సరే చలో కాశీ వెళ్ళపోయా కాశీలో కాశీలో ఉన్న తర్వాత అక్కడ ఆమె ఆల్రెడీ వాళ్ళ కాంటాక్ట్స్ ఉన్నాయి అప్పుడే ఎవరితోనో మాట్లాడినట్టున్నారు మేము అందరం వెళ్ళడం అక్కడికి వాళ్ళఏదో ఒక పూజ ఉంది ఆ మాస ఏదో
పూజ పూజ చేస్తారు వాళ్ళు ఎవరిలో ఒకళ్ళు వాళ్ళకి తెలుసు రండి కానీ కాముగా కూర్చోండి అని చెప్పారు వెళ్లి అలా పూజ చేస్తుంటే వాళ్ళకఏమి ఇన్స్ట్రుమెంట్స్ లేవు ఒక ఇద్దరు ఇటు బ్రమరీ చేస్తున్నారు ఇద్దరు ఉజ్జాయి చేస్తున్నారు ఇద్దరు ఓంకారం చేస్తున్నారు ఈ నాలుగు పక్కల నుంచి ఈ సౌండ్ అసలు ఉజ్జాయి ప్రణాయం అనేది మీకు ఎలా ఉంటదో ఎవరికీ తెలియదు అవును అవును అర్థమవుతుంది మీరు చెప్తుంటే అసలు ఉజ్జాయి ప్రణయ చేస్తుంటే బ్రమరి చేస్తుంటే వైబ్ అయిపోతది ఓంకారం అట్లా చేస్తుంటే ఒక ట్రాన్స్ బట్ట ఇట్లా ఇలా వచ్చేసి మాకు ఏదో ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్నాం మేము కూడా వాళ్ళు పూజ
చేసుకుంటున్నారు వాళ్ళది ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు సో మాకు తెలియదు అంతే మేము ఒక ఊగిపోతున్నాం అన్నమాట అక్కడఏమి ఇన్స్ట్రుమెంట్స్ ఏమి పెద్దగా ఏమి లేవు వాళ్ళ నోటితోనే చేస్తున్నారు వాళ్ళు ప్రాక్టీస్ అక్కడ చేసుకుంటున్నారు. సో మేము అక్కడ పడ్డాం అంటే మేము ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి ఇంకా పడుకున్నాం అన్నమాట ఏమి తెలియదు అసలు వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు.
దాని తర్వాత ఎప్పుడు లేచామ అంటే నెక్స్ట్ డే అర్ధరాత్రి వెళ్ళిన వాళ్ళం నెక్స్ట్ డే మార్నింగ్ లేచాంసెవన్ కి ఎప్పుడో ఎండ పడితే ఇసక కాలుతుంటే కాశీ మీరు ఘాటు ఉంది కదా అది దాటి అటువైపు పుట్టిలో అప్పుడు దాటి అటువైపు వెళ్తే అటు ఉండేవాళ్ళు ఎక్కువ చిన్న చిన్న గురుసులు వేసుకుని అఘోర వాళ్ళు అక్కడన్నమాట అప్పుడు లేసేస్తే అక్కడ ఎవరు లేరు మేమే ఉన్నాం రాత్రి వచ్చినవాళ్ళు ఏమయ్యారు వీళ్ళు ఏమయ్యారు సరే అక్కడ నేను అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు అఘోర సాధన ఏంటి మీరు అఘోర సాధన కూడా చేశారు అయితే అక్కడ మరి ఆమెతో చేసా కదా నేను ఇది కాదు నాకు ఇది నా పాత్ కాదు ఇది నాకు వద్దు అని అంటే
అన్ని నేను చేశ అంటే ఒక లెవెల్ వరకే చేసా వాళ్ళు కూడా మనల్ని ఎక్సెప్ట్ చేయాలి నేను వెళ్ళిపోయి ఇప్పుడు నేను అఘోర సాధన చేస్తా అంటే ఎవడు తీసుకోడు మిమ్మల్ని అంటే అఘోర సాధన అంటే ఏం చేస్తారు యక్చువల్లీ వాళ్ళ సాధన ఎలా అది కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయితది ఒక గురువు ఉంటారు వాళ్ళకి దానికి ఆకారాలు ఉంటాయి జునైద్ అకార అనేది కాశీలో ఉంది.
ఆ ఉజ్జయినిలో ఉంది ఒక ఆకారం అలా మనకి కామాఖ్యాలో ఉంది. అలా మనకి చాలా ఆకారాలు ఒక సెవెన్ ఎయిట్ శంకరాచార్యులు పెట్టిన ఒక సైన్యం అన్నమాట ఆకారాలు అంటే ఈ సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడాలి ఇది వెళ్ళిపోతుంది అప్పుడు ఉన్న పరిస్థితులు ఎప్పుడు శంకరాచార్యుల టైంలో శంకరాచార్యులు వచ్చేసరికి ఎన్నో రకాల మతాలు అంటే లోపల ఉన్నాయి మనకి హిందువుల్లోనే రకరకాలు ఉన్నాయి అప్పటికే బౌద్ధం అంటున్నారు జైన్స్ అంటున్నారు ఇక్కడేదో శవులు అంటున్నారు ఇట్లా చాలా ఉన్నాయి వీళ్ళందరినీ ఒక దాని మీద తీసుకురావాలి అప్పుడే మనకి మొదలయింది ఏంటి బయట నుంచి రావడం మన దేశానికి రావడం సో ఆయన ఏం చేశారు
అంటే దీన్ని కాపాడి ఈ సాధన చేసి దీంట్లోనే ఉండే వాళ్ళని ఒక సైన్యాన్ని మనం చేయాలి అని వాళ్ళని ఆ అస్త్రధారులు శాస్త్రధారులు ఇద్దరిని వాళ్ళు తయారు చేశారు అస్త్రధారులు అంటే వీళ్ళు అఘోరాలు శాస్త్రదారులు అంటే వాళ్ళు సాధన ఏముంటుందంటే మళ్ళీ తీసుకుంటే ఈ ప్రాణాయామం ఇవన్నీ ఉంటాయి మంత్ర చాంటింగ్ వాళ్ళకి వాళ్ళకి అఘోర సాధన ఏంటంటే ఈ సృష్టిలో ఏది కూడా ఇది అసహ్యం ఇది పనికి మాలింది ఇది ఘోరమైంది అనేది ఏమీ లేదు అంతా ఒకటే చీమ దగ్గర నుంచి మీకు ఏ ప్రాణి అయినా చీమ అయిన ప్రాణి అది అఘోరాలు అంటే ఏదో మాంసం తినేసేసి మందు తాగేసేసి ఆ ఏంటి గాంజాయి
తాగేసేసి గంతులేసి అసలు కానే కాదు అఘోర సాధన అది కానే కాదు కానే కాదు వాళ్ళు మనుషులు మాంసం పీకే అదంతా చాలా తప్పు వాళ్ళకి స్మసానంలో ఎవడుఉంటాడు స్వీడే ఉంటాడు మనం పుట్టింది పోయే ప్లేస్ అదే అదే కదా అది కూడా పవిత్రమైంది మనకి కానీ మనం విన్నాం కదా ఇలాగ మాంసం తింటారని అది సాధనలో ఒక భాగంగా కొంతమంది చేసే సాధన కూడా వాళ్ళు గురువు దగ్గర ఒక సాధన చేసేటప్పుడు గురువు ఏది ఇస్తే అది తినాలి అది అంతే అలాగ గురువు ఏది ఇచ్చినా ప్రసాదమే ఆయన మలం ఇచ్చినా ప్రసాదమే మూత్రం ఇచ్చినా ప్రసాదమే మాంసం ఇచ్చినా ప్రసాదమే లడ్డు ఇచ్చిన ఏదైనా ప్రసాదమే బాబోయ్
ఏమి ఉండదు వాళ్ళు ఇలా తీసి ఇలా ఇస్తారు. సో, వాళ్ళు ఒక సాధనలో ఆ ఖాళీ ఇది అప్పుడు ఒక సాధన చేస్తారు. ఆ చేసినప్పుడు ఆ గురువు ఒక ప్రసాదంగా ఏదో ఊరికే ఇంత ముక్క ఇంత ఇస్తారు అంతే. అంతేగాని వాళ్ళు ఎలా పీక్కొని మాంసం కాల్చుకొని అట్లా స్మశానంలోకి వెళ్లి తినడం అది అసలు అసలు ఆ గాోర సంప్రదాయంలో లేదు. చాలా ఒక చిన్నది ప్రసాదంగా ఇంత అట్లా ఇస్తారు అది కూడా ఎప్పుడో ఒకసారి అది అంతేగాని రోజు వాళ్ళ సాధనలో ఆ శవాలు ఇది చేసుకొని తినడం అసలు కానే కాదు అది కూడా అంతా ఒకటే అని చెప్పడానికి ఒక అంతే అంతే తప్ప అంటే నువ్వు ఎంతవరకు ఉన్నావు అనేది సరెండర్ టు గురు అంతే నీకు ఇంకా
గురు జంప్ అంటే జంప్ అంతే ఏంటి అని ఇలా చూడడానికి కూడా ఉండదున్నమాట అంత సరెండర్ అవ్వాలి నువ్వు గురువుకి సో అప్పుడు వాళ్ళ ప్రాక్టీస్ మొదలవుతుంది వాళ్ళ వాళ్ళ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది అనింటే ఏ ఈ సిద్ధులు నేర్చుకుంటారు నాట్ ఏ బ్లాక్ మ్యాజిక్ అసలు బ్లాక్ మ్యాజిక్ అనేది ఈ అఘోరాలు ఎవరు చేస్తారు అనిఅంటే ఇవి వెళ్తారు నేర్చుకుంటావని ఏదో విధంగా పిచ్చి పనులు చేస్తా ఉంటారు అక్కడ చేస్తే వాళ్ళు బయటికి పంపించేస్తారు ఏ ఆకారాల్లో కూడా మిమ్మల్ని ఒకసారి ఒక గురువు దగ్గర నుంచి మీరు బయటికి వస్తే ఇంకో గురువు దగ్గరికి వెళ్లి జాయిన్ అవ్వడానికి లేదు
తీసుకోరు అసలు ఎవ్వరు కూడా సో మీరు సాధనం చేశరా అరుణ గారు కొంతవరకు నాట్ అంత కంప్లీట్ గా వెళ్ళలేదు ఎందుకంటే నాది నా బురు పుర్రలో అప్పుడు ఒకటే కదా నాకు ఎవడు వాయిగమనం చెప్తే అదే నా అప్పుడు ఉన్న దృష్టిలో నీకు అది వచ్చా నీకు రాదు కదా నేను వినేలేదు అలా వాళ్ళని కూడా డైవర్ట్ చేసి వాళ్ళు కూడా నాతో ఈ అమ్మాయి అయితే చాలా ఫిక్స్డ్ గా ఉంది దాంట్లోనే ఉంట అప్పుడు ఆ టైంలో కూడా ఆ అమ్మాయిని ఫోర్ ఇయర్స్ తర్వాత రమ్మన్నారు ఫోర్ ఇయర్స్ తర్వాత నువ్వు వస్తే అప్పుడు నువ్వు వి స్టార్ట్ అన్నట్టుగా చెప్పారు వాయుగవం ఆ ఏది అఘోరా అఘోరా అవ్వాలని వచ్చింది ఆవిడ
తర్వాత మేము అలా కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫలానా ఆయన ఫలానా చోట పలానా ఆశ్రం దగ్గర వెళ్తే అక్కడ వెళ్తే అక్కడ ఉండారు ఆయనకి కచ్చితంగా ఆయన చాలా గొప్ప బాబా గొప్ప యోగి నాగసాధువు లేకతే అట్లా మళ్ళీ అక్కడికి వెళ్ళటం అక్కడో రెండు నెలలు మేము చాలా బాగుండేవాళ్ళం ఆ యంగ్ లో వాళ్ళు కూడా ఎంత షార్ప్ ఫీచర్స్ చాలా బాగుండేవాళ్ళం కదా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మేమ ఏం చెప్ప మా దగ్గర ఏమ అంత డబ్బులు లేవు కదా మా టైంలో వాళ్ళంతా మాకు మంచివాళ్ళే దొరికారు గురువులు కానీ నాకు ఎప్పుడు ఒకటి ఉండేది కానీ వీడికి వాయుగమనం రానప్పుడు ఏం చెప్తాడు నాకు మేకు వాయుగమనమే అంతే అంతే
రాదు రానప్పుడు నువ్వు వస్తే నువ్వు చూపి నీకు రాదు రానప్పుడు ఎందుకు ఇక్కడ ఉండాలి కానీ మనం అంటే కొన్ని రోజులు మనం ఉండాలి కదా అక్కడ అవును సో ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళకి ఏదైనా మరి ఏం చేస్తామ అంటే మేము ఏం చేసేవాళ్ళం అంటే మాకు మంచిగా ఇట్లా బట్టలు వేసి కాషద ముళ్ళు వేసుకొని మేమే రుద్రాక్షలు వేసు వెళ్లి అక్కడ కూర్చునేవాళ్ళం వీదలు రాసుకొని కూర్చుని మా గురువు గారి దగ్గరికి రండి ఆయన మీకు అన్నీ చెప్తారు ఇలా మమ్మల్ని చూసి అందరూ వచ్చేవాళ్ళు ఓసరే పిల్లలు యంగ్ గా ఉన్నారు ఈ ఏజ్ లో ఇలా ఉన్నారు ఏంటో రాగానే మా గురువు గారి దగ్గరికి రండిని తీసుక అలాని ఆ గురువు ఏమి
ఏమి మోసం చేసే ఆయన కూడా కాదు వాళ్ళు ఏదనా ఉంటే చాలా చక్కగా వాళ్ళ ఏదనా సమస్యలు ఉంటే ఎలా అని వాళ్ళకి చెప్పి వాళ్ళకి పంపించేవారు వాళ్ళు ఏదైనా ఇస్తారు కదా గురువుకి సో అది మేము చేసేవాళ్ళ అన్నమాట ఇంకా కొన్ని రోజుల తర్వాత ఎవరో అక్కడికి వచ్చినవాళ్ళు చెప్పేవాళ్ళు ఇంకా పైకి వెళ్తే అక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆయన ఇంకా అసలు ఇంకా అద్భుతం ఆయనే శివుడు అని మళ్ళీ అక్కడికి వెళ్లి ఆయన చూసి అలా అలా అలా అలా మేము ఎంత తిరిగామ అంటే అంతా తిరిగేసి ఇక్కడ మంకీ బాబా ఉన్నాడు ఇక్కడ ఐస్ బాబా ఉన్నాడు బరఫ్ బాబా ఉన్నాడు ఇంకా అక్కడ ఎక్కడో హిమాలయస్ లో ఉన్నాడు లేకపోతే
ఎక్కడో మాన సరోవర్లో అక్కడ ఉన్నారు లేకపోతే నేపాల్ లో ఉన్నారు అన్ని తిరిగారు మీరు వాయగమనం కోసం వాయగమనం కాదు ఎక్కడ వాయుగమనం వాయగమనం అందరూ ఒక్క మాత్రం ఒక్క ఆయన మాత్రం చెప్పారు మళ్ళీ మధ్యలో ఎవరో చెప్పారు అసలు వాయుగమనం అనేది సాధన చేయ మన సాధన అంత కష్టపడి చేయకుండా కొన్ని ఆయుర్వేద రసాయనాలు దీంట్లో ఔషధాలు కూడా ఉన్నాయి అవి రాసుకుంటే కూడా మనం అవి వాడితే కూడా అది సిద్ధి ఉంది అని చెప్పి నేను గేరండ సంహితలో చదివా అది పట్టుకుంటే అవును ఇది నిజం అని చెప్పాను ఎక్కడున్నారు అంటే కేరళ అడవిల్లో ఉన్నారు ఎవరు అంటే ఇట్లా తమ్మి దొరయ అని చెప్పే ఉన్నాడు ఆయన అయితే అసలు
ఇదంటే అక్కడికి కూడా వెళ్ళిపోయాడు ఏంటి ఆయన ఏదైనా చెప్తే అది పూసుకుంటే చేసేయొచ్చు కదా సో అంటే ఎవరు చెప్పినా ఇది సాధన చేయాలి ఇది కాదు అని చెబితే ఎక్కడ నేను వినలేదు నమ్మలేదు నా దృష్టిలో అది ఏదో మంత్రం ఆ టెక్నిక్ ఏదో అది వీళ్ళు రాదు అందుకే వాళ్ళు అలా తిరిగి తిరిగి తిరిగి తిరగడంలో ఈ వాలీబాల్ వదిలేసా వీళ్ళు నేను వచ్చేసరికి వీళ్ళు నన్ను తీసేసారు కూడా నువ్వు ఇన్ని రోజులు హాస్టల్ లో ఉన్నప్పుడు అప్పుడు మనం మరి వాళ్ళు మనం మరి చేయాలి కదా బట్ తర్వాత మరి వాయుగమనం నేర్చుకున్నారా మీరు తర్వాత తర్వాత నాకు ఒక గురువుగారు ఆయన మౌన స్వామి
ఆయన చెప్పారు వాయుగమనం అనేది నువ్వు సాధన చేయాలి అది నీ సాధనను బట్టి నీకు ఉంటుంది. సో ఎట్లా చేయాలి అనేది జస్ట్ ఊరికే రెండు మాటల్లో చెప్పారు అంతే రెండే రెండు మాటలు అంటే అప్పటికే మేము ఒక లెవెల్ లో ఉన్నాం కదా సాధన చేసి సో ఐ దెన్ ఐ ప్రాక్టీస్ అది కూడా ప్రాక్టీస్ కుదరలేదు అలానే నేను హైదరాబాద్ వచ్చేసాను అయిపోయింది నేను అప్పటికే నేను యోగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను చూసి నువ్వు మాకు చెప్పు మాకు చెప్పు అంటే వాళ్ళకి యోగా క్లాసెస్ తీసుకోవడం అలా అలా అలా అంటారు ఒక్క స్వామి చెప్పారు నువ్వు ఎందుకు మీ సాధమ్మని అడగట్లేదు అని అడిగారు మా సాధమ్మని ఎట్లా
అడగాలి అలా కాదు నువ్వు నీ సాధమును అడుగు నీ సాధ సాదమే నీ గురువు ఆవిడే నీకు నేర్పిస్తది సాదమ్మను అడగమంటాడు అని చెప్పి తర్వాత తర్వాత హౌ టు కనెక్ట్ అనేది నాకు ఒక సంవత్సరం పట్టింది ఆవిడని ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది సో తర్వాత కనెక్ట్ అయిన తర్వాత ప్రాక్టీస్ మొదలు కనెక్ట్ అవ్వడం అంటే ఇంటూటివ్ గానా అంతే మార్నింగ్ ఇస్ బ్రాహ్మం అంటే కూర్చోవడం అంతే బట్ హౌ యు నో ఆవిడ మీతోనే మాట్లాడుతున్నారని మన బ్రమ కాదని ఎలా కలుగుతుంది మీకు సెట్ కదా ఇట్లా ఎదురుగా అంతే ఎదురుగా కనిపిస్తారు నాకే కాదు బ్రమ కాదు నా స్టూడెంట్స్ కూడా చెప్తారు అందరూ కాదు
కొంతమంది సాధనలో ఉన్నారు చాలా మంది ఎలా అయినా సరే మేము వాయుగమనం చేయాలి జలస్తంభం చేయాలి తర్వాత వాయుస్తంభం చేయాలి అని పట్టుపట్టి ఇప్పుడు సాధన చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్ కల్ల వీళ్ళు కచ్చితంగా వాయుస్తంభన జలస్తంభన ఇవన్నీ చేసేస్తారు. ఇప్పటికే కొమ్ముగా అవన్నీ ప్రాక్టీస్ మొదలైపోయింది. వాయుస్తంభన అంటే బేసికలి బేసికల్లీ జలస్తంభమన అంటే నీళ్ళల్లో కూర్చోబెట్టేస్తే కూర్చోవడం అంతే సో వాయుస్తంభన అంటే భూమిలో పెట్టేసారు అనుకోండి మూసేసారు అనుకోండి ఇంత మినిట్స్ అంటే వాళ్ళ ప్రాక్టీస్ ఎంతవరకు ఉందో అది డేంజరస్ కాదు అరుణ గారు నో నా డేంజరస్ ఏమ ఉంటుంది రా ఏంటి అగమనే
ఏం పోవద్దు ప్రాక్టీస్ కదా అవును ఎలా అయితే మన అంతే కుంభకం కుంభకం అంటే కుంభకం ప్రాక్టీస్ కాకుండా అదే జరిగిపోతుంది ఈ కుంభకం అలా సహజంగా జరగాలంటే సాధన కావాలి నాకు సహజంగా జరుగుతుంది అంటే బట్ ఎక్కువసేపు కాదు ఆ కొన్ని జస్ట్ అంటే ప్రాణాయామం చేసిన తర్వాత చాలా మందికి జరుగుతుంది నాకే కాదు అది జరుగుతది కానీ అసలైన కుంభకం వేరే ఉంటది.
ఆ అందే అడుగుతున్నాను ఆ కుంభకమా ఈ కుంభకమా అని అసలైన కుంభకం వేరు ఉంటది అది త్రిబంధాసులో వేయాలి కచ్చితంగా బ్రహ్మ విష్ణు ఈశ్వర మూడు బ్రహ్మ గ్రంధి విష్ణు గ్రంధి మూడు గ్రంధుల్లో మీ కంట్రోల్ రావాలి ఫస్ట్ ఈ మూడు మూడు బంధాలు మీ కంట్రోల్ లో ఉండాలి. ఈ మూడు బంధాలు మీ కంట్రోల్ లో వాయువు అంటే మాటలు కాదు రుద్రుడు రుద్రుడు పట్టుకోవాలంటే మీ తలం కాదు సెకండ్స్ మినిట్స్ రుద్రుడు అంటే ఎవరంటే తాండవం చేస్తా ఉంటాడు ఆయన ఆయన ఎక్కడ ఉంటాడు రుద్రుడు అంటే మీ శ్వాసలో ఉంటాడు ఆయన అంతే కదా ఆ శ్వాసను పట్టుకోవడం అంటే మీరు రుద్రుని ఆపినట్టే రుద్రుడిని
పట్టుకోవడం అంత ఈజీ కాదు ఇలా కూర్చుంటే నాకు ఏదో అయిపోయింది ఇలా కూర్చుంటే నాకు ఏదో జరుగుతుంది అదంతా బ్రమ నువ్వు ఎప్పుడైతే ప్రాక్టికల్ గా కూర్చుని ఆ కరెక్ట్ మెథడ్ లో అంటే యమ నీయమ ఆసనాలు అన్నీ ఉంటాయి దాంట్లో ఆసనం అంటే కూర్చోవడం రావాలి ఫస్ట్ ఆసనం లేనిదే నీకు ప్రాణాయామం రానే రాదు ఆ చేస్తూనే ఉంటారు ఉజ్జా అనులో విలోమ ఈ విధంగా ఇంతే బ్రీదింగ్ అంతే బ్రీదింగ్ అంతే ఇంకేదో అడ్వాన్స్డ్ బ్రీథింగ్ అంటారు అక్కడ ఏదో చెప్తారు అదంతా కానే కాదు యు ప్రిపేర్డ్ ఫస్ట్ నువ్వు నీ బాడీని ప్రిపేర్ చేయాలి క్లెన్స్ చేసుకోవాలి షట్ క్రియలు ఉన్నాయి
దౌతి వస్తి నేతి ఇవి లేకుండా నీ శ్వాసనాడులు అనేది నాకు క్లీన్ అయిపోతాయి ఇలా కూర్చుంటే చక్రాలను క్లీన్ చేసేస్తా ఇలా కూర్చుంటే మీ శ్వాసనాడులు నాడ శుద్ధి జరిగిపోద్ది అనింటే ంటే మాత్రం నమ్మకండి ఇలా కూర్చుంటే నేను మెడిటేషన్ చేసేస్తా అంటే అసలు మెడిటేషన్ అనేదే నేను నిజంగా చెప్తున్నా అది అసలు నమ్మొద్దు ఈ మెడిటేషన్ క్లాసెస్ అన్ని రిలాక్సేషన్ క్లాసెస్ తప్ప నాట్ ఏ మెడిటేషన్ క్లాసెస్ మెడిటేషన్ లేదా అంటే ఉంది అది నాచురల్ గా జరగాలి అది ఎవరు ఎక్కడ నేర్పించరు అది మీ లోపలే జరుగుతుంది సాధన ఆ స్టేజ్ కి రావాలి యోగి అని అంటే ఊరికే నాలుగు ప్రాణాయామాలు
ఒక ఐదు పద ఆసనాలు తల కింద పెట్టి చేసేస్తే యోగి కాడు సాధన చేస్తూనే ఉండాలి నిరంతరం ఈ సాధన జరుగుతానే ఉంటుంది. నీ బాడీ నీ అదుపులో లేదు, నీకు మైగ్రేన్ ఉంది, లేకపోతే నడుము నొప్పు ఉంది, లేకపోతే మోకాల నొప్పులు బీపి ఉంది, షుగర్ ఉంది, మందులు వేసుకుంటున్నావ్ ఇన్ని చేస్తే ధారణ ఎలా వచ్చింది నీకు? అంతే కదా ధారణ రాలేదు నీకు ధ్యానం ఎలా వచ్చింది అంతే సరే నీకు ధ్యానమే లేకపోతే నీకు అసలు సమాధి ఎందుకు వచ్చింది నువ్వు ఏం చూస్తున్నావ్? దిస్ ఇస్ ఆల్ సబ్కాన్షియస్ మైండ్ లో ఉండేది మీరు అన్నారు ఇందాక ఒక బ్రమ అని చెప్పి ఈ బ్రమలే ఇవన్నీ కానీ ఇది కష్టమా అంటే మళ్ళీ
కష్టం కాదు చాలా తేలిక. మీరు మీ పనులు చేసుకుంటూ మీరు దీన్ని ఎంజాయ్ చేయొచ్చు అంటే ఒక హ్యాపీనెస్ అన్నమాట ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉంటుంది అని అంటే ఆ అనుభవం మనకు రావాలి ఆ చిత్తాయుత్తం అని అంటాడు కదా నుం శుక్రం శుక్రాత్తంచ జీవితం తత్సేవ ప్రయత్నతః రక్షణీయం అంటాడు అంటే రక్షణీయం ప్రయత్నతః నువ్వు దాన్ని రక్షించుకో దేన్ని నువ్వు తీసుకెళ్ళాలి బిందు బిందువు ఎక్కడ ఉంది కింద ఉంది శుక్రం అంటున్నాం కదా అది కింద ఉంది ఆ కిందని పైకి తీసుకెళ్ళు అంతే ఉర్దమ ముఖంగా పైకి తీసుకెళ్లి అక్కడ నిలబెట్టు అంతవరకే ఎంతో సేపు నిలబడదు అది సెకండ్ టూ సెకండ్స్ బాగా
ప్రాక్టీస్ చేస్తే ఫైవ్ మినిట్స్ అంతవరకే ఎవరైనా మెడిటేషన్ చేస్తే ఐదు నిమిషాలు చేస్తారేమో బాగా చేస్తే 10 నిమిషాలు చేస్తారేమో అంతకుమించి చేసేదంతా కూడా వాళ్ళు నిద్రనాన్న నిద్రపోవాలి లేదా అలా ఒక దాంట్లో ఉంటారే తప్ప అది అసలు ధ్యానమే కాదు కాదు కాదు కానే కాదు మీరు ధ్యానం ధ్యానం అని జరుగుతున్న క్లాసెస్ అన్ని అది అసలు ధ్యానం కాదు అవన్నీ రిలాక్సేషన్ క్లాసెస్ ఊరికే చుట్టూ ఇలా తిప్పుకోవడమే తప్ప ఏమి ఉండదు అందులో మీరు ఎక్కడున్నారు అంటే అక్కడే ఉన్నారు ఎన్నో ఎన్నో బుక్స్ ఉన్నాయి దీని మీద ఎన్నో పుస్తకాలు ఉన్నాయి యోగ అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే
నువ్వు నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వే ప్రాక్టీస్ చేయాలి చాలా గొప్ప మాట అది మళ్ళీ ఇన్నీ వదిలేసేసి ఏదో కాషయాలు వేసేసుకుని ఎక్కడో హిమాలయాస్ వెళ్ళిపోయి నేను వెళ్ళిపోతున్నా ఇంకా నేను సన్యాసం తీసుకొని నేను చాలా ప్రశాంతంగా ఉండాలనుకున్నా అసలు అది జరగదు నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించు నీ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయో అవి నువ్వు గుర్తుంచుకొని అవి వాటి చేస్తూ నువ్వు ఆధ్యాత్మికంగా దాంట్లోనే ముందుకు వెళ్ళాలి నువ్వు అందులోనే వెతుక్కోవాలి నువ్వు అంతేగన ఇవన్నీ మానేస్తా ఇప్పుడు ఇప్పుడు మీరు చేసే పని ఉంది ఈరోజు మీరు ఎంతో
మందిని ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు ఇవన్నీ మానేసి నేను ఆధ్యాత్మికంగా వెళ్ళిపోవాలి అని అంటారు అది తప్పు లౌకికంగా ఉంటూనే అన్ని లౌకికంగా ఉంటూనే ఆధ్యాత్మికంగా ఉండాలి. మీ పని ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో దాంట్లోనే ఆధ్యాత్మికత ఉంది దాన్ని మీరు గుర్తించి దాన్ని సాధన చేసుకోవడమే అంతేగాని మీరు ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో చేసేయాలి ఇప్పుడు ఇలా చేస్తే ఇప్పుడు రకరకాలు అనుకోండి ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా కొత్తది కావాలి కాబట్టి కొత్త దాని మీదకి వెళ్ళిపోతాం ఏదో చెప్తున్నారు పేరు మారుతది అంతే నేను ఏం చెప్తానంటే యోగాని గాని ఏదైతే ధ్యానం
అంటున్నామో ధ్యానం అనేది ఇక్కడ ఉంది మనం ఇక్కడ ఉన్నాం నువ్వు ఇక్కడికి వెళ్ళాలంటే పెద్ద కష్టం ఏం కాదు వెళ్ళిపోవచ్చు కానీ డిసిప్లిన్ ఉండాలి డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ ఎంతసేపు నువ్వు నువ్వు నా దగ్గరికి మళ్ళీ రావాలి మళ్ళీ రావాలి మళ్ళీ రావాలి మళ్ళీ రావాలి సో ప్రోగ్రామ్స్ అన్నీ అలాగే ఉంటాయి. అవును ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు నేను ఒకటి చెప్పేసి ఇంక కనబడక నువ్వు పో చేసుకో అన్నాను అనుకోండి ఎవడు రాడు మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఉంటేనే వస్తా మనక అది ఎందుకు అంటే మనకి డిపెండింగ్ అన్నమాట మనకి డిపెండింగ్ అలవాటు మనకి ఎవడో ఒకడు ఉండాలి
ఉంటేనే మనం ముందుకు వెళ్తాం అంటే ఒక మార్గంలో వెళ్తాం అందుకే నేర్చుకోవడం మన సంస్కృతి గురువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అసలు ముందు గురువుని వెతుక్కోవడమే పెద్ద కష్టమైన పని గురువుకి కూడా అంతే కష్టం మంచి శిష్యులు దొరకడం కరెక్ట్ సో ఈ రెండు రెండు గురువే కూడా కోరుకుంటాడు నాకు ఒక మంచి శిష్యులు కావాలి అని చెప్పి శిష్యులు కూడా నాకు మంచి మంచి గురువు కావాలని కోరుకుంటాను యోగ అనేది ఇప్పుడు మీరు చేస్తున్నారు మీరు చేసే పనిలో మీరు ధర్మంగా న్యాయంగా ప్రకృతికి అనుగుణంగా మీరు ఏ పని చేస్తున్నా కూడా దట్ ఇస్ ద యోగ అవును ఇప్పుడు డాన్సర్ డాన్స్ చేస్తున్న యోగి
ఆమె డాన్సర్ అంటే యోగి మీరు యాంకరింగ్ చేస్తున్నారు యు ఆర్ ఆల్సో యోగి యు ఆర్ ఆల్సో మెడిటేషన్ మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు మీరు ఏదో ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ కి ఆ లక్ష్యం వైపు మీరు దాని మీదే ధారణ ఫోకస్ చేసి దాని వాని చేరుకునే వరకు ప్రయత్నం అంటే మనం కింద పడినా మళ్ళీ లేచి కింద పడినా మళ్ళీ లేచి ఎటువంటి అన్యాయంగా లేతే ఎవరినో తొక్కేసి అలా కాకుండా అదే దృష్టితో మీరు న్యాయంగా మీరు వెళ్లి ఆ గోల్ కి రీచ్ అవుతారు చూడండి ఈ ప్రయత్నం ఉంది కదా అది మెడిటేషన్ మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం అంటే ఏమిటి అనేది అసలు ఇది అర్థం కాని
ప్రశ్న ఇది దీన్ని ఇలా చేసేసారు అంతే చాలా మంచి అంటే నిజంగా మనకి మూలాల్లో చెప్పిన మాట చెప్పారు అరుణ గారు నిజంగా వాళ్ళు అదే చెప్తారు వాట్ ఇస్ ద మెడిటేషన్ ఏం చేస్తావు ఇక్కడికి వచ్చి ఇప్పుడు మన గురువు గారు ఉన్నారు ఆయన అసలు ఎవరికీ కనబడరు కనపడకపోతే 20 సంవత్సరాలు అక్కడ ఉన్న వాళ్ళు లోకల్ వాళ్ళే ఈయనకి 200 అంటారు 150 అంటారు 100 అంటారు ఆయన బట్టలు కూడా వేసుకోరు ఆయన ఎప్పుడు వస్తారో మాకే తెలియదు.
ఆయన ఎప్పుడో వచ్చినప్పుడు అక్కడ లోకల్ వాళ్ళు చెప్తే మేము వెళ్తాం ఉంటే ఉంటారు వారం రోజులు అతే వెళ్ళిపోతాడు ఆయన ఆయన మాట్లాడనే మాట్లాడరు మీ గురువు గారండి ఇప్పుడు ఎక్కడ ఉంటారు ఆయన హిమాలయాల్లో ఉంటారా అంతే అండి ఆ లోపలికి వెళ్ళిపోతారు మనకి అక్కడ ఎక్కడ ఉంటారో కూడా తెలియదు ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు కనబడ మీరు హిమాలయాల్లో తపస్సు చేశారండి వెళ్లి అంటే ఈవిడ ఆశ్రమం ఎక్కడ ఉందో నేను పట్టుకున్నా కదా వీళ్ళ గురువు గారికి ఈవిడ కట్టిచ్చారు ఆశ గురువుగారికి అది అది ఉంది ఆశ్రమం అంటే మీరు ఇప్పుడు ఈ ఆశ్రమంలాగా ఊహించుకోకండి ఓ పెద్ద కొండ ఆ కొండ మీద ఒక చిన్న రాళ్ళతో కట్టిన ఒక ఇల్లు ఒక పెద్ద
రెండు హాల్ కింద ఉంటే అదే ఆశ్రమం మీరు అక్కడికి వెళ్ళాలంటే 14 కిలోమీటర్స్ ట్రెక్ చేసి వెళ్ళాలి ట్రెక్ చేసి వెళ్ళాలి కొండపైన హిమాలయ పర్వతాల్లో అక్కడ ఎవరో వచ్చి ఉంటారు వెళ్తారు వాళ్ళకి ఏదో అక్కడే అంటే ఇంకా ఆహార నియమాలు ఇవన్నీ ఏమ ఉండవు అక్కడ అక్కడ ఏమఉంటే అది తింటారు వాళ్ళకి అవసరమైన వాళ్ళు తింటారు తింటారు అక్కడ ఉంటారు మీకు ఈ షర్ఫ వీళ్ళు గొర్రెలు వాళ్ళు యాక్స్ులు ఆ కొండల ప్రాంతాల మీద ఉన్నవాళ్ళు ఉంటారు అక్కడ చిన్న చిన్న ఊరంటే నాలుగు ఇల్్లు ఉంటే అంటే అది ఒక ఊరులాగా ఉంటుంది అవును అవును అక్కడ కరెక్ట్ ఆ పైన ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళు
వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి ఇప్పుడు మీరు చెప్తారు కదా అరుణ గారు చాలా విషయాలు ఆముదం రాసుకో బొడ్డుకి ఆముదం రాయాలంటారు మీరు రెండు చుక్కలు మీ ఆమదం ఇన్ఫాక్ట్ మీరు తయారు చేసే విధానం చాలా పవర్ఫుల్ అలాగే శరీరాన్ని మలినం లేకుండా ఉంచడానికి కూడా మీరు కొన్ని చెప్తారు అవన్నీ ఈ సాధన మార్గంలో ఒక భాగమా లేకపోతే బేసిక్ యూనివర్సల్ టు ఆల్ అంటారా సాధన చేస్తే ఇప్పుడు యోగా చేస్తున్నారండి యోగా అంటే మీరు అనుకుంటే రెగ్యులర్ గా ఆసనాలు చేస్తున్నారు రెండు మూడు ప్రాణాయామాలు చేస్తున్నారు రెగ్యులర్ గా ఫస్ట్ ఏం చేస్తది అంటే మీ బాడీని క్లియర్ చేస్తది.
మీకు ఈ బాడీకి ఏం కావాలో అదే తీసుకుంటది. అంటే నేను ఇప్పుడు ఎక్సెస్ గా ఏదైనా నాకు అలవాటు ఉంది స్వీట్ తినే అలవాటు ఉంది లేకపోతే స్మోకింగ్ ఉంది ఆల్కహాల్ ఉంది ఇది మీరు బలవంతంగా మానాల్సిన అవసరం ఉండదు మీలో ఒక మార్పు వస్తది అది నచ్చదు మీకు ఇంకా స్వీట్ ఒకటి తినే చాలు ఇంకా నాకు ఆ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తది. యోగా అనేది మీకు ఒక మార్పుని తీసుకొస్తది ముందు మీ ఆహారాలను మార్పు వస్తది.
మీరు ప్రత్యేకించి ఒక డైట్ చాట్ తీసుకుని ఇప్పుడు నేను ఈ డైట్ తినాలి ఇప్పుడు కార్స్ తినాలి ఇప్పుడు ప్రోటీన్ తినాలి ఇప్పుడు నట్స్ తినాలి ఏమి అవసరం లేదు యోగా చేసే వాళ్ళకి అంత తీసుకుంటే చాలు ఒక్క పూట చాలు సాధన చేసే వాళ్ళకి అవసరం లేదు ఎక్కువ తినడం అవసరం లేదు సో ఇప్పుడు మేమంటాం ఈ రోజు ఈ కొలుసుకొని కొలుసుకొని కొలుసుకొని తింటారఏంటి వీళ్ళు అని అనిపిస్తది నాకు అనిపిస్తది ఇప్పుడు ఇప్పుడు ఈ కార్స్ తింటున్నానా ఇప్పుడు నట్స్ తింటున్నానా ఇప్పుడు ఇది తింటున్నానా అని ఇప్పుడు బాగా ఎక్కువ అదఒక విపరీతమైన ఒక మైండ్ వచ్చేసిందన్నమాట అంటే వెయిట్ ఇప్పుడు ఇక్కడ ఉంది నాట్
బాడీలో సో మైండ్ లో ఉంది ఇక్కడ ఉంది వెయిట్ దానినుంచి బయటికి రావాలి మనం మనం అన్ని తింటామండి మనం చాలా అదృష్టవంతులం మనం భారతదేశంలో పర్టికులర్ గా సౌత్ లో ఎందుకంటే మనం రొట్టెలే తినము మనం రైస్ తింటాం ఒకవైపు జొన్నలు తింటారు ఒకవైపు కొర్రలు తింటారు అన్ని తింటాం కదా ఆల్ తింటాం మనం మనకు మంచి పండుగలు ఉన్నాయి ప్రసాదాలు ఉన్నాయి ఏది ఏవైనా మనం మంచి ఫుడ్ తింటాం ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎక్కువ తింటున్నాం ఎక్కువసార్లు తింటున్నాం అదే ప్రాబ్లం అదే మీరు చిన్నప్పటి నుంచి ఏం తింటున్నారో అదే తినండి చిన్నప్పటి నుంచి మీరు అన్నమే తింటున్నారా తినండి తక్కువ తినండి
అంతే అంతే తక్కువ తినండి ఒక మీకు వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు ఒకసారి తినండి అస్తమాన ఏం తింటారండి సిస్టం తినకూడదు పొద్దున్న భోజనం 7 టునై మన పొట్ట టైం తిను ఏమైనా తిను అరిగిపోతుంది మళ్ళీ ఎప్పుడు తినాలి సాయంత్రంఆ:00 గంట సాయంకాలం 6క్స్ ఓ క్లాక్ఫైవ్ టుసిక్స్ టైం అప్పుడు బ్రేక్ మధ్యలో ఏం చేస్తావ్ మంచి నీళ్ళు తాగు ఆకలి అయితే పోనీ మజ్జిగ తాగు అవసరం లేదు ఇదంతా మన అలవాటుతో వచ్చింది కళ్ళకి కనబడుతుంది కదా ఎటు చూసినా ఫుడ్డే రోడ్డు మీదకి వెళ్తే ఇటు ఫుడ్ ఇటు బిర్యానీ అటు ఏదో అంటారు ఇటు దాంట్లో బేకరీ బిస్కెట్స్ చాక్లెట్స్ కేక్స్ అబ్బా
ఎంత ఫుడ్ సో ఎక్కడో పక్కన ఇలా లాగేస్తూ ఉంటది అన్నమాట మనం ఎందుకంటే అవి కనబడుతూ ఉన్నాయి కాబట్టి అది తినాలి ఇది తినాలి టేస్ట్ తెలుసు కదా మనకి సో కంట్రోల్ ఈ కంట్రోల్ ఎలా వస్తది అందరికీ తెలుసు తినకూడదు అని కానీ ఎక్కడో ఒక దగ్గర మనం మనం బెండ్ అయిపోతాం తినేస్తాం కంట్రోల్ ఉండదు సో యోగా చేస్తే కంట్రోల్ వస్తది. అంతే కదా ఈ కంట్రోలింగ్ ఎక్కడ వస్తది రెగ్యులర్ గా చేయండి ఒక హాఫ్ ఆన్ అవర్ మార్నింగ్ చేస్తారు మార్నింగ్ ఓకే ఈవినింగ్ చేస్తారు ఈవినింగ్ అది కూడా మాకు టైం లేదు వారానికి మూడు నాలుగు సార్లునా చేయండి అట్లీస్ట్ మీ మీద మీకు కంట్రోల్
రావాలి మీరు మీ మైండ్ చెప్పేది వింటున్నారు మీరు ఉన్నారు కదా మీరు అంటున్నా నేను మీరంటే ఎవరు అదే మీరు ఉన్నారుగా అవును నేను ఉన్నాను కదా మీ మైండ్ కూడా ఉంది ఆత్మ కూడా ఉంది పరమాత్మ కూడా ఉంటుంది ఈ లోపలే ఉన్నాయి మీకు ఏమని వస్తది ఆలోచన నేను వెయిట్ పుట్ ఆన్ అవుతున్నా నేను తిరగకూడదు ఇంకా ఈ చెత్తంతా మానేయాలి అని మీరు మీరు అనుకుంటున్నారు.
కానీ మీ మైండ్ ఏం చెప్తుంది ఏ తినే ఏం కాదు ఇవాళ తినేద్దాం రేపద్ద నేను చేసుకో ఏం పర్వాలేదు ఇవాళ తినేసే తినేసా అని చెప్ ఏం చేస్తా ఆ అమ్మాయి రేపటి నేను చేస్తాం కదా అని తినేస్తుంది అంటే మిమ్మల్ని ఎవరు రన్ చేసి మీ మైండ్ రన్ చేస్తుంది మీ మైండ్ మిమ్మల్ని బానిస చేస్తుంది అవును మీరు మీ బానిస ఎవరు ఉండాలి మైండ్ కూర్చో అంటే కూర్చోవాలి ఈ డైట్ చేసేటప్పుడు ఇదంతా మైండ్ గేమ్ అండి ఇదంతా వీల్ పవర్ అంతే ఇదంతా ఎలా రావాలండి మా వల్ల అవ్వట్లేదు అంటే మీరు అంత కష్టపడలేదు రోజు యోగా చేయండి నాలుగు ఆసనాలు చేయండి ఓ రెండు ప్రాణాయామాలు చేయండి ఓ రెండు
ముద్రలు చేయండి చాలు మీకు ఏది కావాలో అదే చేసుకోండి గంటలు గంటలు చేయొద్దు ఒక ఆసనం ఐదు నిమిషాలు నాలుగు ఆసనాలు 15 నిమిషాలు చేయండి చాలు ఆసనం అంటే ఏంటో తెలుసా మీకు మీకు మీకు అన్ని ఆసనాలు రావండి మీకు రెండే ఆసనాలు వచ్చు అనుకుందాం అన్నంచునేదో ఏదైనా సరే ఆసనములో ఉండాలి మీరు ఆసనము ప్రాణాయామము ధ్యానము మూడు ఒకేసారి జరిగితే యోగ నేను ఇప్పుడు ప్రాణాయామం క్లాస్ కి వెళ్తున్నా ఇప్పుడు నేను మెడిటేషన్ క్లాస్ కి వెళ్తున్నా అంటే ఏంటది నాకు ఇది అర్థం కాదు మీరు చూడండి నా దగ్గర ఎక్కడ మెడిటేషన్ అని రాసి ఉండదు నేను మిమ్మల్ని ధారణ వరకే తీసుకెళ్ళగలుగుతాను
మెడిటేషన్ అనేది మీది అది నాది కాదు అది మీరు చేసుకోండి మీకు వస్తది నేను ఏమంటాను అనింటే ఈ ఆసనము ఈ క్లాసెస్ చెప్పేవాళ్ళకి తప్పు ఇది నువ్వు నేను ఇప్పుడు అదే ఆసనం కూర్చున్నాను బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తున్నాను బ్రీతింగ్ మీద ఇన్హేల్ ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నా నాకు నడువు నొప్పుగా ఉంది నాకు నడువు నొప్పి తగ్గాలి.
సో ఐ ప్రాక్టీస్ కూర్చున్నాను ఒక ఆసనంలో దాని స్ట్రెంతనింగ్ సపోజ అర్ధమేంద్రసనం అనుకుందాం ఇట్లా ట్విస్ట్ చేసాం ఆ ట్విస్ట్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ వస్తున్నాం ఏ ఆసనం చేసినా ట్విస్టింగ్ అలా వదులుతూ వెళ్తాం వదులుతూ వెళ్ళిన తర్వాత అక్కడ దట్ ఇస్ ద ఫైనల్ పొజిషన్ మీరు ఇంతవరకే వెళ్ళారు ఏం పర్వాలేదు దిస్ ఇస్ ద ఫైనల్ పొజిషన్ మీకు ఇక్కడ ఆగిపోండి శ్వాస కూడా ఆగాలి నాకు ఇక్కడ ఇక్కడ వదులుతూ వచ్చారు కదా బయట వదిలేసి ఆపండి కొన్ని సెకండ్స్ ఓ ఫైవ్ సెకండ్స్వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇన్హేల్ కమ టు స్లోలీ సెంటర్ అంటే మీ బ్రీతింగ్ మీ మూమెంట్
రెండు సింక్రనైజ్ అవ్వాలి మీరు ఇలా వెళ్ళిపోయి ఇలా వదిలేసి ఇలా వచ్చేసి అట్లా చేయొద్దు మీ మూమెంట్ బ్రీతింగ్ రెండు సింక్రనైజ్ అవ్వాలి అయినప్పుడు మీ మైండ్ దాని మీదే ఉంటది అంటే ఫోకస్ గా ఉంటది సో మిగతావన్నీ కట్ అయిపోతాయి ఆటోమేటిక్ల ఇట్ బికమ్స్ అంతే సో అప్పుడు ఏమైంది అక్కడ ఆసనం అయింది ఎనీ భంగిమ ఒక ఆసనం శ్వాస ప్రాణాయం ఉంది మరి ధ్యాస ఎక్కడఉంది శ్వాస మీద ఉంది కదా సో ధ్యానం అయింది మూడు ఒకసారి జరగాలి.
అంతేగాని గంట క్లాస్ కి వెళ్లి నాకు నేను 20 ఆసనాలు చేశా, 90 ఆసనాలు చేశాను, 12 అదేంటి 50 సూర్య నమస్కారాలు ఏంటది? మీరు వ్యాయామం చేస్తే అది వ్యాయామం వితౌట్ బ్రీతింగ్ ఫోకస్ చేస్తే అది ఎక్సర్సైజ్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ యోగాకి ఎక్సర్సైజ్ కి మీరు ఎన్ని చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఎంతసేపు చేశారు ఒక ఆసనం అనేది ఇంపార్టెంట్. చాలా కరెక్ట్.
సర్వాంగాసనంలో ఎంతసేపు ఉన్నావ్? పద్దమే ఎంతసేపు ఉన్నావ్ ఇలా వెళ్లి ఇలా రావడం కాదు. ముందు ఇది యోగా టీచర్లు నేర్చుకోవాలి అందుకే నేను చెప్తా ట్రెడిషనల్ గా ట్రైన్ చేయాలి వీళ్ళని ఒక నెల సర్టిఫికెట్లు రెండు మూడు నెలలు వెళ్ళిపోయి సర్టిఫికెట్లు తెచ్చుకొని చెప్తానే ఉన్నారు చెప్తానే చెప్తానే ఉన్నారు యోగాని ఎలా చేసేసారు అంటే ఒక ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజ్ లాగా చేసేసారు యోగా ఇస్ ద స్పిరిచువల్ వేలోకి తీసుకెళ్తది అండ్ ఇట్ గ్రౌండ్స్ యు రూట్ షూ టు లైఫ్ కంప్లీట్లీ మీరు ఒక ఆసనం చేస్తే మీరు మిమ్మల్ని మీరు ఎలా చెక్కుకోవాలో అలా చెక్కుకోవచ్చు మీ
చేతిలో ఏమంటాం దాన్ని ఉలి అంటాం కదా శిల్పాన్ని ఒక శిల్పి ఎలా చెక్కుతాడు దాన్ని చక్కగా కర్వ్స్ తో ఆయన దగ్గర ఏముంది ఒక ఉలి ఉంది ఆయన చెక్కుతున్నాడు మన చేతిలో ఏముంది యోగా ఉంది ఒక ఆసనం ఉంది మిమ్మల్ని మీరు ఎలా మలుచుకోవాలో అలా మలుచుకోవచ్చు ఆ టెక్నిక్ ఏమి లేదు సింపుల్ టెక్నిక్ ఇందులో టెక్నిక్ ఏముంటుంది కామ్ మీ నర్వస్ సిస్టం మీ కంప్లీట్ మీ సింపాథటిక్ నర్వస్ సిస్టం పారాసింపాథటిక్ నర్వస్ సిస్టం మీ కార్డియో అంటే సర్క్ులేటరీ సిస్టం మీ డైజెస్టివ్ సిస్టం స్కెలిటన్ సిస్టం ఎండోక్రైన్ సిస్టం సో సో ఎవ్రీథింగ్ ఇవన్నీ సిస్టమ్స్ అన్నీ కూడా
ఒక్కొక్క సిస్టమ్స్ కి ఒక్కొక్క యాంగిల్ లో ఒక్కొక్క హోల్డింగ్ లో ఒక్కొక్క యాంగిల్ లో మీరు అర్ధమస్య అందరాసలోకి వెళ్లి ఆ యాంగిల్ లో మీరు బ్రెత్ హోల్డ్ చేసినప్పుడు ఇమ్మీడియట్ గా ప్యాంక్రియాస్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. అదే రిపేర్ చేసుకుంటది నువ్వు ఏం చేయొద్దు దానికి టైం ఇవ్వు స్లోగా స్టడీగా ఒక్క ఆసనం మా గురువుగారు నాకు ఎలా నేర్పించారు అంటే ఒక్క ఆసనం ఎంత సేపు చేస్తావు అని అడిగేవాళ్ళు ఎంతసేపు చేస్తావ్ ఐదు నిమిషాలు చేసా ఏ ఎందుకు అయిపోయిందా సాధన పో వెళ్ళు ఒక్క ఆసనం పొద్దున ఒక గంట సాయంకాలం ఒక గంట ప్రాక్టీస్ అలసిపోయామ
అనుకోండి శవాసనం మళ్ళీ ప్రాక్టీస్ అది ఆసనం రాకుండా ఇందులోకి ఎలా వచ్చావ్ అని అడిగేవాళ్ళు ఇప్పుడు అలా చెప్పామ అనుకోండి ఎవరు రారు రారు అసలు ఎవ్వరు రారు ఇంక ఏంటో ఒకటి అనకాలు ఒకటి ఇది అది ఇది అవో నేను ఇవాళ బాగా నేను చాలా బాగా చేసేసాను. నీ రోగం అక్కడే ఉంది ఫిజికల్ గా అట్లానే అలాగే అలసిపోతున్నారు. యోగా చేసి అలసిపోవడం ఏంటండి యోగాలో రిలాక్స్ అవ్వాలి ఎనర్జైజ్ అవ్వాలి బ్రెత్ లెవెల్స్ పెరగాలి మీకు హోల్డింగ్ కెపాసిటీ పెరగాలి ఆ బ్రెత్ తగ్గాలి మీకు మీరు ఇప్పుడు నిమిషానికి ఒక 20 శ్వాసలు తీసుకుంటున్నారు అనుకోండి దాన్ని మనం 15 శ్వాసలకు తీసుకురావాలి యోగా
చేస్తే వెంటనే గనుక మీరు పల్స్ చూసినా వెంటనే మీరు మీ బిపి మిషన్ చూసినా అక్కడ తగ్గాలి మనం ఎక్సర్సైజ్ చేయలేదు కదండీ రిలాక్స్ చేసాం కానీ కానీ ఇప్పుడు యోగా చేసే క్లాస్ వాళ్ళకి చూడండి ఎలా ఉంటుంది ఆ పల్స్ రేట్ సో కాన్సెప్ట్ యోగా ఎందుకు వెళ్తే మరీ మెడిటేషన్ లోకి వెళ్ళిపోతున్నారు. లేదా మరీ ఫిజికల్ లోకి వెళ్ళిపోతున్నారు.
అసలు ఈ రెండు కలపాలి ఈ రెండు ఒకచోట జరగాలి అనే కాన్సెప్ట్ ఇప్పుడు లేదు. అవును అసలు ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఎవరికీ లేదు వాస్తవం అండ్ నచ్చదు కూడా అప్పుడు మనం చెప్పిన మీరు ఇప్పుడు మంచి ఏస పెట్టి ఇక్కడ ఒక మంచి మ్యూజిక్ పెట్టి లేకపోతే వాళ్ళకి మంచిగా అలా చెప్తా ఉంటే ఒక గురువు అబ్బా అసలు నేను ఇంక ఎక్కడికో వెళ్ళిపోయాను మెడిటేషన్ ఎంతసేపు చేశను అనుకుంటున్నారు కానీ అది గైడెన్స్ మెడిటేషన్ ఎవరో చెప్తుంటే నువ్వు వాళ్ళని ఫాలో అవుతున్నావ్ నిన్ను నువ్వు ఫాలో అవ్వట్లేదు నువ్వు ఉన్నావు అది ఏంటో తెలుసుకోవాలి అది యోగ ద్వారానే తెలుస్తుంది. చాలా ఒక బ్యూటిఫుల్
స్పిరిచువల్ బిగినింగ్ తో ఒక మంచి సందేశాన్ని ఒక మంచి గిఫ్ట్ ని తీసుకొచ్చారు అరుణ గారు మీరు తప్పకుండా ఈసారి మిమ్మల్ని పూర్తిగా ఇవాళయతే మరో స్థితిలో ఉన్నాం ఫ్రాంక్లీ నిజం చెప్పాలంటే మీరు సాధమ్మ గారి ఆశ్రమం అది చెప్పినప్పటి నుంచి మనసంతా అక్కడే కదులుతోంది నిజం చెప్పాలంటే ఉన్నమాట ప్లస్ మీరు చెప్పిన సాధన అంటే ఎంత తీవ్రమైన సాధన మార్గాలు ఉన్నాయి మనకి మన సంస్కృతిలో మన సంప్రదాయంలో అని తెలుసుకోవడమే ఒక కనువిప్పుగా ఉంది వినడం వేరు మీరు డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ అయి చెప్పారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ వేరు తప్పకుండా మీ మెసేజ్ అం మీ జీవన విధానం చాలా మంది
చేరాలని కోరుకుంటున్నాం మంచి శుభ సందర్భంలో మిమ్మల్ని పలకరించాం. ఈసారి మీరు అనుమతి ఇస్తే తప్పకుండా డైలీ లైఫ్ లో మన చిట్కాలు ఆముదం రాగి చెంబు హిమాలయ సాల్ట్ ఉప్పు నీళ్ళ స్నానం దిష్టి తగులుతుందా ఇలాంటి విషయాలు కూడా లౌకికంగా తెలుసుకోవాలని మాకు చాలా ఉంది. సో వ విల్ కమ బ్యాక్ అండ్ స్పీక్ విత్ యు అట్ లెంత్ నమస్కారం అండి నమస్తే
No comments:
Post a Comment