సమస్యల నుండి సమాధానం కోసం అష్టావక్ర🌹astavakra
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=i-r25SbFZnI
Transcript:
(00:01) అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాకు అన్నట్టు ఇప్పటివరకు చాలామంది ఎవరైతే సన్యాసం తీసుకున్నారో అట్లాంటి వాళ్ళ జీవితాలు గనుక చూస్తే ఒకవేళ ఆంధ్ర మహాయోగులు అనే ఒక పుస్తకం బృదురాజ రామరాజు గారు రాసినటువంటి కపుల్ ఆఫ్ వాల్యూమ్స్ గనుక [గొంతు సవరించుకోవడం] చదివితే అందులో ఎందరెందరో ప్రాచూర్యం పొందని యోగుల ప్రస్తావన ఉంది అది ఒక రీసెర్చ్ డాక్యుమెంట్ అందులో మూలతః ఒక విషయం కనిపించింది నాకు అంటే ఈ క్షణం మనం ఏ ఇంట్లో అయితే ఉన్నామో ఎలాంటి వ్యక్తుల మధ్య ఉన్నామో వాళ్ళ మధ్య సామరస్యం కుదరక ఈ ప్రపంచంలో ఉన్నందుకు డబ్బు ఎలా సంపాదించాలి సమస్యల నుంచి ఎట్లా
(00:46) బయటపడాలో తెలియక వేరే మార్గం లేక గత్యంతరం లేక ఒక రకమైన విరాగంతో వెళ్ళిపోయి అందరికీ దూరంగా అట్లా బతికిన వాళ్ళు ఉన్నారు. సష్టవక్రుడు దీనికి వ్యతిరేకం రాగము మంచిది కాదు విరాగము మంచిది కాదు ఈ రెండిటికీ అతీతంగా వీతరాగంలోకి రా అని చెప్తున్నాడు. జీవితాన్ని గనుక సరిగ్గా దర్శనం చేస్తే ఇది సత్యమని నీకు తెలుస్తది. సో నీ మాట చెల్లక నువ్వు చెప్పింది విననందుకు కోపంతో వైరాగ్యం రావచ్చు కానీ తాత్కాలికం ఒకవేళ నువ్వు పారిపోయినప్పటికిని
(01:30) నీ మనసులో వాళ్ళు శాశ్వతంగా తిష్ట వేసుకొని కూర్చోవచ్చు అది శాశ్వతం సో మనుషుల్ని వదిలిపోవచ్చు గానీ మనుషుల తాలూకా ఆలోచనలు నిన్ను వదిలిపోవు. సో అష్టావక్కుడు చెప్తున్నాడు సమస్యలు ఉన్నాయి ప్రపంచంలో ఉన్నందుకు ఒకవేళ నువ్వే కుక్కగాను పెళ్లిగాను పుట్టింటే ఏ సమస్యలు లేవు సమస్య అంటే ఏమిటి ప్రపంచమే సమస్య డబ్బు ఒక సమస్య పేరు ప్రఖ్యాతులు ఒక సమస్య ఏదో సాధించాలనుకున్న ఒక సమస్య అనుకోకుండా ఖర్చు ఎక్కువైంది అప్పు అయింది ఒక సమస్య మొహమాటం ఒక సమస్య బేషజం ఒక సమస్య రకరకాల విషయాలు మనిషి ఒక సమస్య మానవ సంబంధం ఒక సమస్య ఉద్యోగం ఒక సమస్య ఆహారం
(02:14) దాని యొక్క మూలం అర్థం చేసుకోకపోతే శరీరం ఒక సమస్య పుట్టుక ఒక సమస్య మరణ ఒక సమస్య సో మనిషి రకరకాల సమస్యలు అనుభూతి చెందుతున్నాడు కాదనడానికి ఏమీ లేదు. కానీ జీవితాన్ని సరిగ్గా దర్శనం చేసుకోపోవడం వల్ల జీవితం యొక్క పాటర్న్ అది అర్థం చేసుకోకపోవడం వల్ల తనకు తానే ఎన్నో చిక్కుములు వేసుకుంటున్నాను అన్నది ఒక సత్యం ఇది మీకు మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి.
(02:48) ఎవరో చెప్పారని నమ్మవలసిన అవసరం లేదు అసలు సమస్య ఎక్కడి నుంచి వస్తుంది మన జీవన విధానం నుంచే సమస్య పుడుతుంది. మన అవసరాల నుంచే సమస్య పుడుతుంది ఒక విషయాన్ని సరిగ్గా అవగాహన చేసుకోకపోవడం వల్ల సమస్య పుడుతుంది. అదర్వై సమస్య ఉందా అష్టవకుడు ఈరోజు ఈ అంశాల యొక్క మూలం వైపు ఈ సూత్రంతో మనకు పరిచయం చేస్తున్నాడు తీసుకెళ్తున్నాడు.
(03:14) చూద్దాం మీరు ఈ సూత్రాల్ని సరిగ్గా ఆకలింపు చేసుకోండి ప్రశాంతమైన మనసుతో దాని యొక్క అర్థాన్ని అంతరార్థాన్ని పొడిసి పట్టుకోండి ఇది నాకు వర్తిస్తుంది ఉన్నచోటే విముక్తి ఉంది ఉన్నచోటే మోక్షం ఉంది ఎక్కడికో పోనక్కర్లే అంతులైన సమాచారాన్ని నువ్వు సంపాదించుకొని మెదడులో పెట్టుకోనక్కర్లేదు హటయోగాలు అక్కర్లేదు మొండి పట్టక్కర్లేదు భీష్మించి కూర్చుని సంకల్పాలు చేయవలసిన అవసరం అదంతా నీ మనసుతో నువ్వు చేస్తున్న పోరాటమే అని తెలుస్తుంది.
(03:51) తెలిసినప్పుడు సో అష్టవకుడు అంటున్నాడు పరిగ్రహేషు వైరాగ్యం ప్రయోడస్య దృష్యతే [గురకలు] దేహే విగలితాశస్య క్వరాగః క్వరాగత క్వ రాగః క్వ విరాగత రాగము విరాగం ఈ రెండు ఒక్కటే మొదట అంతులేని ప్రేమ మ అభిమానం మమకారం మమత ఇప్పుడు హటాత్తుగా అన్ని విరిగిపోయాయి. అంటాం కదా యు బ్రోక్ మై హార్ట్ అంటే మొదట అతికిందనా లేదా మొదట అది అత విరిగిపోకుండా ఉందనా
(04:37) లేదా ఆర్ యు సేయింగ్ యు బ్రోక్ మై థాట్ దర్ ఇస్ నో బ్రోక్ మై హార్ట్ ఆలోచన బ్రేక్ అవ్వడం ఉంది. ఆలోచనే నిన్ను రకరకాలుగా బ్రేక్ చేస్తుంది. సో పరిగ్రహేషు వైరాగ్యం ప్రయో మూడస్య దృశ్యతే దేహే వికలిత శస్య క్వరాగః క్వరాగత మూడుడు వైరాగ్యం అంటే క్రేహం కేవలం గృహాదుల విషయంలోనే చూపిస్తాడు కానీ దేహంలో ఆశలంతం కావు ఆశారహితుడైన జ్ఞానికి రాగం ఎక్కడ విరాగం ఎక్కడ దేహాభిమానానికి అయహ సుఖాలతో సంబంధం గల ధన సంపదలు భార్య పుత్రుల విషయంలో తన మాట సాగక వైరాగ్యం కలగొచ్చు అది వైరాగ్యం కాదు సో లౌకిక
(05:24) సంబంధమైన ఆస్తిపాస్తులపై బాంధవులపై అభిమానం అంతరించాలి. సో దేహభిమానం కలవాడికే రాగద్వేషాలు జ్ఞాని నిర్వికారుడు నిశ్చలుడు ఇది చాలా గంభీరమైన సూత్రం ఒక వ్యక్తి పట్ల రాగం కలిగింది అనురాగం కలిగింది మమత కలిగింది అందులో దేహానికి ప్రాముఖ్యత ఉందా నువ్వు దేని పట్ల రాగాన్ని కలిగి ఉన్నావ్ ఒకసారి గనుక చూస్తే దేహాలు ప్రామాణికమైనప్పుడు విషయం అర్థమయ్యే అవకాశం లేదు దేహభావన పోవాలి ఎందుకంటే ఏది శాశ్వతం కాదో దాన్ని సత్యం అనుకోవడం మాని అని అష్టవకుడు పదే పదే చెప్తున్నాడు.
(06:08) ఇది అర్థమైనా కాకపోయినా సత్యమే సో యు ఆర్ జస్ట్ ఏ ట్రూల్ నీకు నీ శరీరం ఒక పనిముట్టుగా వచ్చింది దాన్ని ఉపయోగించుకొని సాధ్యమైనంత పని చేయక బట్ దాని పట్ల రాగము విరాగము నేను చాలా సందర్భాల్లో నా జీవితంలో చూశాను డబ్బు కోసం కొట్లాడతాడు ఒకడు కావాలి కావాలి కావాలి కావాలి హటాత్తుగా ఏదో అయింది నాకేది అక్కర్లేదు అన్ని వదిలేసిపోతా అంటాడు అది రాగము ఇది విరాగం శత్రుత్వము మిత్రుత్వము రెండిట్లోనూ రాగం విరాగం ఉంది.
(06:47) గొప్ప స్నేహితులే గొప్ప శత్రువులైనట్టు మనకు చరిత్ర చెప్తుంది. నేనే ఒక 10 20 ఎగజాంపుల్స్ చేయగలను వరల్డ్ ఫేమస్ పీపుల్ దే హవ్ బికమ్ ఎనిమీస్ కరుణానిధి జయలలిత విన్నారా ఎప్పుడైనా ఎందుకు అట్లా జరిగింది దానికి కారణం రాగం అవసరానికి మించి స్నేహం అది అవసరానికి మించి శత్రుత్వం వైపు తీసుకెళ్తుంది టూ ఎక్స్ట్రీమ్స్ అన్వాంటెడ్ మరి స్నేహం ఉండకూడదా ఉండని స్నేహం ఉండాలి ఆ స్నేహాన్ని మర్చిపోవాలి.
(07:18) శాశ్వత స్నేహం ఉండటానికి వీలులేదు. సో తాత్కాలిక స్నేహం తాత్కాలికమైనవి ఏవైనా ఉండని పోని లక్ష్యమైనా సరే తాత్కాలికమైన లక్ష్యం ఉండని శాశ్వత జీవిత లక్ష్యాలు మనిషిని ఇబ్బంది పెడతాయి. సో ఏదేమైనా అష్టవకుడు ఏం చెప్తున్నాడు బంధం అంతరించాలి. ఏది శాశ్వతం అనుకుంటున్నావో అవి నిన్ను బాధ పెడుతున్నాయి చూడు చూడు చూడు చూడు మాటి మాటికి చెప్తున్నాడు సో భాషలో ఈ మూడు పదాల యొక్క అర్థాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి విరాగం రాగం వితరాగం సో ఏదో ఒక దాని పట్ల అంతులేని మమకారం కలిగింది రాగం అది హటాత్తుగా నువ్వు
(08:03) అనుకున్నట్టు స్పందించకపోతే హటాత్తుగా విరాగం వస్తుంది. విరాగం వచ్చినంత మాత్రం మనసులో అది పోదని కాదు రాగంలోనూ విరాగంలోనూ మనసులో స్పందన ఆ స్పందన శాతం ఒకటే వితరాగంలో మనసులో బంధం దిగిపోయింది. నువ్వు మనిషిని వదిలిపెట్టట్లే మనిషిని ఆ మనిషి ఎవరు అన్న ఆలోచన అతని పట్ల ఉన్న మమతానురాగాలు దీనివల్ల క్రియేట్ అయినటువంటి ఒక జటిలమైన జాలం దీంతో విముక్తి కలిగింది నువ్వు మనుషులతోనే ఉన్నావు.
(08:34) సో ముక్తి నిజంగా పొందిన వాడు ఇక్కడికి పారిపోడు సమస్యల నుంచి పారిపోడు సమస్యను అడ్రెస్ చేస్తాడు. నా దగ్గరికి చాలామంది వస్తారు వచ్చినప్పుడు నేను చెప్తాను ఏదైనా సమస్య చెప్పినప్పుడు మీరు సత్యం చెప్పడం మొదలు పెట్టండి కుటుంబంలో భార్యకి పిల్లలకి ఇది నా సంపద ఇది నేను ఇంతే సంపాదిస్తాను. బేషజాల అక్కర్లేదు. మీరు యవ్వనంలోకి వచ్చే వరకు చూసుకోవడం నా బాధ్యత.
(08:59) ఆ తర్వాత మీరు ఎంత లగ్జూరిస్ గా అయినా గడపండి. ఇప్పుడు నా పరిస్థితి ఇంతే నేను ఐమాక్స్ థియేటర్ కి తీసుకెళ్ళలేను. వాళ్ళక కోపం రావచ్చు కానీ సత్యం నువ్వు అబద్ధం చెప్పి వాళ్ళని తాత్కాలికంగా ఒక హోప్ ఇచ్చి ఆ తర్వాత నువ్వు అభాస్ పాలవ్వడం ఎందుకు మన సంతానంతో మన భార్య పిల్లలతో తల్లిదండ్రులతో రాగద్వేషవాలకు అతీతంగా మనం వ్యవహారం చేయాలి. ఇది నేను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఇదంతా ఈజీగా అర్థమయ్యే విషయం కాదని నేనే చెప్తున్నాను కొంత చిన్న సాధన అవసరం అష్టవక్రుడు మొట్టమొదట జనకుడు అడిగినప్పుడు చెప్తాడు నాకు జ్ఞానం ముక్తి మోక్షం ఇట్లాంటి
(09:43) విషయాల గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో ఉన్నాను చెప్పండి గురుదేవ అన్నప్పుడు అష్టవకుడు ఐదవ సూత్రం చెప్తాడు దేహాభిమాను పాషిన్ చిరంబద్ధో అసి పుత్రక బోదోహం జ్ఞాన ఖడ్గేన తన్ని కృత్యం సుఖీభవ నేను శరీరాన్ని అన్న భావనని జ్ఞానమని ఖడ్గంతో ఖండించి నువ్వు విముక్తులకి రా అంటాడు ఆలోచన శరీరం ఉంది ఉండని అది శాశ్వతం అనుకోకు వస్తువు ఉంది ఉండని శాశ్వతం అనుకోకు స్నేహం ఉంది ఉండని శాశ్వతం అనుకోకు అది బంధం ఇల్లకాలం ఉంటుంది అనుకోవడమే బంధం అలాగే
(10:29) నాది నాతో ఇల్లకాలం ఉంటుంది అనుకోవడమే బంధం ఆలోచించండి రామకృష్ణ పరమహంస చెప్పిన ఒక మాట ఈశ్వరా నీవే ఈ మానవ యంత్ర నిర్మాతవు జగన్ేతవు నేను కేవలం ఒక యంత్రాన్ని నీ చేతిలో ఒక పని ముట్టును అని తలంచువాడు ముక్తికి అర్హుడు అట్టి మునిసత్తముడు మరల జనన మరణ చట్టంలో చిక్కుకున్నాడు అంటే పూర్తిగా ఆలోచన ఎదుట ఏది లేదు ఎట్లైతే శ్వాస వస్తూ పోతుందో ఆలోచన నిర్మితమై మళ్ళీ అది అంతం అవ్వాలి ధ్యానం యొక్క స్థితిలో ఎగజాక్ట్లీ అలాగే జరుగుతది.
(11:13) ఏ ఆలోచన కొనసాగింపు ఉండదు ఎప్పటిదప్పుడే భోజనం లాగా సో ఇక్కడ ఎలాగైనా తీసుకో ఏదో ఒక అల్టిమేట్ ఫోర్స్ ఎనర్జీ ఉంది ఈశ్వరుడు అది శాశ్వతం అనుకో మిగతా దాన్ని వదిలేయ్ అష్టవక్రుడు దీనికంటే ఉన్నతమైన మార్గాన్ని చూపిస్తున్నాడు ఈశ్వరుని కూడా మధ్యలో తీసుకురావట్లే నీవే మళ్ళీ ఇంకొక దానితో బంధం క్రియేట్ చేసుకో ఒకసారి ఈశ్వరుడు ఉన్నాడా లేడా అన్న ప్రశ్న నీకు తెలియదు కాబట్టి జవాబు ఉన్నాడు అనుకుంటే హాయి చాలామంది భగవంతుడు ఉన్నాడా లేడా అంటే ఉన్నాడు అనుకోవడం వల్ల హాయిగా ఉంటున్నావు నిజంగా లేకపోతే వలిసి ఏం ప్రాబ్లం అరైజ్ అవుతది.
(11:57) ఏదేమైనా జీవితానికి ఊహని అట్రిబ్యూట్ చేయకూడదు అన్నది అష్టవకుడి యొక్క సమస్త శార సో మనిషి అన్నిటిని వదులుతున్నాడు కానీ నిజంగా వదలట్లే మనసులో పట్టుకున్నాడు. ఇదే వైరాగ్యం అంటే రాగం అంటే పట్టుకొని ఉన్నాడు పట్టుకొని నాతోనే శాశ్వతంగా ఉండాలనుకుంటున్నాడు. ఇది రాగం అంటే వితరాగం అంటే పట్టుకున్నాడు చేయితో కానీ మనసులో పట్టుకోలే అద్భుతం ఈ సూత్రం ఆ తర్వాత అష్టవకుడు చెప్తున్నాడు భావనా భావనాసక్త దృష్టిర్ మూఢస్య సర్వదా భావ్య భావనయా
(12:42) సాతుం స్వస్తస్య దృష్టి రూపిని మూడుడైన అజ్ఞాని దృష్టి ఎప్పుడు భావనలో కానీ అభావనలో కానీ లగ్నమై ఉంటుంది. కానీ జ్ఞాని దృష్టి భావ్య భావనలో ఉన్న దృశ్య దర్శన రహితంగా ఉంటుంది అంతర్దృష్టి కలిగి ఆత్మానందం పై కేంద్రీకరించి ఇవన్నీ చాలా పవర్ఫుల్ సూత్రాస్ నిజంగా అర్థమైతే విముక్తి క్షణమే గో బియాండ్ ఫీలింగ్స్ ఏ రకమైన భావన మంచిది కాదు కానీ చెప్పగానే చాలామందికి కోపం వస్తుంది చాలామందికి జీవితం అంతా ఫీలింగ్స్ భావన
(13:30) భావనను ఆధారం చేసుకొని ధ్యాన పద్ధతులు కూడా ఉన్నాయి. అసలు భావన ఎందుకు ఉన్నదాన్ని ఉన్నట్టు చేసినప్పుడు భావన ఎందుకు నీ చేతిలో ఉన్న కంచం పట్ల నీకు ఎలాంటి భావన ఉంది ఏది నీకు సమగ్రంగా తెలియదో దాని పట్ల నువ్వు భావన క్రియేట్ చేసుకోలే ఐ హవ్ ఏ గ్రేట్ ఫీలింగ్ అబౌట్ ఇట్డు యు నోవై బికాuse యు don'tట్న ఎanyథింగ్ అబౌట్ ఇట్ ఫీలింగ్ ఇస్ హాఫ్ హార్టెడ్ అన్కుక్డ్ ఫుడ్ అన్ఫుల్ఫిల్డ్ డిజైర్ సో భావనలు మూడు ఏం చేస్తాడు రకరకాల భావనల్లో తన మనసుని ఉద్దీపనం చేస్తూ
(14:14) ఉంటాడు ఇది బాగుంది అది బాగుంది ఇలా అయితే అలా చేస్తాను నేను చేసిన తర్వాత చూడు భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో హి ఇస్ ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ ఫీలింగ్స్ అలా అనుకుంటే చాలా బాగుంటుంది నేను చేస్తాను చూడు ఒక పెళ్లి చేస్తాను ఆశ్చర్యం అద్భుతం ఇదొక భావన నీకు ఏది సాధ్యమో అది చేయవయి నీ తుక్కలో భావనలన్నీ తీసి బొంద పెట్టు ఇలా అన్నావ అనుకో కోపం వస్తుంది అంటే భావించుకునే స్వేచ్ఛ కూడా లేదా ఊహించుకునే స్వేచ్ఛ కూడా లేదా అంటాడు.
(14:45) ప్రతి పనికి మాలిన దానికి స్వేచ్ఛ ఉన్నప్పుడు భావించుకోవడం ఎందుకు నీదే అయినప్పుడు నాది అని చెప్పుకోవడం ఎందుకు సో అన్ని కావాలి అన్న భావన ఏమి వద్దన్న భావన ఈ రెండు భావనలే ఇప్పుడు చాలామంది ఆధ్యాత్మికత అంటే ఏమి వద్దన్న భావనలో ఉంటం ఒకడు సంసారి అంటే అన్ని కావాలన్న భావనలో ఉంటాం ఈ రెండు భావనలే అష్టవక్కుడు చెప్తున్నాడు స్వస్వరూప దర్శనం అంటే నీకు నీ పట్ల ఎలాంటి భావన లేవు ఆ సందర్భంలో ఏది నీ ఎదురుగా వస్తుందో దాన్ని అడ్రస్ చేస్తావ్ అక్కడితో బాధకతావ్ ఏది ఎట్లా చేయాలో అట్లా చేస్తాడు ఏ భావనలు లేవు ఏ ఫీలింగ్స్ లేవు హి ఇస్ బియాండ్ గుడ్ అండ్ బాడ్
(15:30) చాలామంది ఈ ప్రపంచంలో అవగాహన రాహిత్యం వల్ల ద్వంద్వము యోగికి ఉండవు అన్నదాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల చాలా విక్షేపతులు వచ్చాయి దీన్ని సరిగ్గా అర్థం చేసుకొని కారణంగా చాలా మంది పరమహంసులు అయిపోయారు యోగులు అయిపోయారు అట్లా యోగులుగా కీర్తించబడ్డారు. యోగి అంటే విచక్షణ లేనివాడు కాదు పట్టు లేనివాడు ఇలాగే ఉండాలని పట్టు పట్టనివాడు సో తద్వారా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా పిచ్చివాడు యోగి కాదు యోగి పిచ్చివాడు కాదు పిచ్చివాడు పిచ్చివాడే యోగి యోగి సో భావన అంటే ఏమిటంటే మన కంటికి కనిపించని విషయాన్ని మనసుతో భావించి దర్శించడం అంటే
(16:17) యు ఆర్ లుకింగ్ ఎట్ ఇమాజినేషన్ ఒక ఊహని దర్శనం చేసుకోవడం భావన నీకు ఏదైతే వాస్తవంగా తెలుసు దాని బట్టి ఏ భావన లేదు ఇప్పుడే నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను ఆ మాట చెప్పగానే నేను చెప్పింది చేసి నిజంగా భావన ఉందా లేదా చెక్ చేసుకోండి మీ ఇన్నేళ్ల జీవితంలో దాని పట్ల ఏ భావన లేదు మీ ఎడమ చేయి ఒకసారి చూసుకోండి ఇప్పుడే ఇప్పుడే చూసుకోండి నేను చెప్పినప్పుడే మీ మనసు మీకు పరిచయం అవుతుంది దాని పట్ల మీకుేమైనా భావన ఉందా భావన ఉందా అది ఉందా అది ఉందా అందుకే భావన లేదు.
(16:52) దేని పట్ల భావన ఉందో అది లేదు లేదా నీకు తెలియదు నువ్వు ఇంకా చూడలేదు. భావన సమాధి ఒక అబద్ధం నిన్ను నువ్వు ఏదో ఒక దేవతా మూర్తి అనుకొని కాసేపు పరివర్షించినంత మాత్రాన నీ జీవితంలో ఆ మూల పరివర్తన ఏమీ రాదు. అందుకని జీవితాన్ని పిచ్చిగా వెర్రిగా అర్థం చేసుకోవడం ఆపేసి వాస్తవ దర్శనం చేసుకోవడం మొదలు పెట్టాలి వాస్తవ వాస్తవికత అతి సాధారణంగా ఉంటుంది అందులో ఏ చమక్కులు ఉండవు ఏ డెకరేషన్ ఉండదు.
(17:24) బట్ ఇట్ క్రీస్ ద ఎసెన్స్ ఆఫ్ ట్రూత్ దిస్ ఇస్ దట్ ఇలా ఉందో అలా ఉంది ఇదే అది ఏ డెకరేషన్ లేదు మనిషికి డెకరేషన్స్ కావాలి దాని వల్ల ఏ ఉపయోగం లేదు అయినా మనిషి అంతే ఉన్నది ఉన్నట్టు అంగీకరించడం మనిషి మర్చిపోయాడు కాబట్టి ఈ విక్షిప్తలన్నీ వచ్చాయి సో అష్టావడు చెప్తున్న మాటల్ని మీ హృదయంలో నాటుకోండి ఏమో ఏ ఒక్క సూత్రంలో దాగి ఉన్న ఏ చిన్న రహస్యమైన ఒక్క మాటైనా మీ జీవితాన్ని మార్చేయచ్చు చెప్పలేను ఎవరికీ ఎక్కడ బోధ జాగృతం అవుతుందో ఎవరికీ తెలియదు యు కెనాట్ ప్లాన్ దట్ ఈరోజు పొద్దున్నే ఒక చర్చ వచ్చింది.
(18:10) మీరు ఎప్పుడైనా పరమహంస లాగా కొంతకాలం కదలకుండా ఉంటే చూడాలని ఉంది. అన్నప్పుడు ఒకటి మాట చెప్పాను అది జరిగితే జరుగుతుంది లేకపోతే బట్ యు షుడ్ నాట్ ప్లాన్ దట్ నువ్వు పెళ్లి ప్లాన్ చేశవు పార్టీ ప్లాన్ చేశవు అట్లా సమాధిని ప్లాన్ చేయకు నిద్రను ప్లాన్ చేయకు తుమ్ముని ప్లాన్ చేయకు నీ సెలబ్రేషన్ ని ప్లాన్ చేయకు ప్రకృతి అన్ప్లాన్డ్ ఫెనామినా ప్రపంచం ప్లాన్డ్ ఫెనామినా యుహవ టు ప్లాన్ఎవథింగ్ ఇన్ ద వరల్డ్ ప్రకృతిలో యు కెనాట్ ప్లాన్ నదర్ యు కెన్ ప్లాన్ యువర్ బర్త్ ఆర్ యువర్ డెత్ ఇట్ ఇస్ బియాండ్ ప్లానింగ్ బియాండ్ ప్లానింగ్ అంటే బియాండ్ టైం అని ఇంకా
(18:52) చెప్పాలంటే బియాండ్ యువర్ [సంగీతం] స్టూపిడ్ మైండ్ అని అష్టవక్రుడిని ఆరాధించొద్దు కొలవవలసిన అవసరం లేదు పూజించవలసిన అవసరం లేదు అర్థం చేసుకో నేను అర్థం చేసుకొని చెప్తున్నాను అష్టవక్కుడు చెప్తున్న మాటలు అల్టిమేట్ మన భాషలో సెల్ఫ్ రియలైజేషన్ ఇది భాషకు సంబంధించిందివెన్ దర్ ఇస్ రియలైజేషన్ దర్ ఇస్ సెల్ఫ్ దర్ ఇస్ నో సెల్ఫ్ రియలైజేషన్ బికాuse హ ఇస్ సెల్ఫ్ అండ్ హ ఇస్ రియలైజంగ్ ఇట్ అది విరోధ భాష్యం భాషలు అట్టా చెప్పుకోవాలి నేనే చెప్తాను బట్ దట్ రియాలిటీ ఇస్
(19:36) సెల్ఫ్ అయిపోయింది స్టేట్మెంట్ వెన్ దర్ ఇస్ రియలైజేషన్ దేర్ ఇస్ సెల్ఫ్ తత్వమసి ఇదివంత కఠినమైన విషయం కాదు మనసులో ఉన్న రకరకాల ధారణలు రకరకాల భయాలు ఫోబియాలు వాటి వల్ల మనం విషయాన్ని విషయంగా చూడలేమ అంతే అష్టో ఒకడు చెప్తున్నది అత్యంత సులువు అతి సాధారణం ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలంటే అందరికీ సాధ్యం కాదు హటయోగాలు చేయాలంటే ఎవరికీ సాధ్యం కాదు మహా ముద్రలు పెట్టాలంటే ఎవరికీ సాధ్యం కాదు ప్రాణాయామాలు శ్వాస బంధించాలంటే సాధ్యం కాదు అష్టవక్కుడు చెప్తున్నది ఎవ్వరికైనా సాధ్యం అందుకే సాధ్యం కాదు.
(20:21) సో ఇక్కడి నుంచి మీ ఓపికకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా మీరు జన్మతః జ్ఞానోదయం పొందిన వ్యక్తులే మీరు జన్మతః ఆనంద స్వరూపులే మీరు జన్మతః ప్రశాంతంగా జీవించడానికి పుట్టారు ఆ లక్షణాలన్నీ మీలో ఉన్నాయి నాలో ఉన్నాయి జస్ట్ దానికి అడ్డు వచ్చిన వాటిని తీసేస్తే అంత బాగుంటుంది. శ్రీ సరసవైస
No comments:
Post a Comment