మీపై చెడు జరిగిందా.. చూసుకోండి 🥵🥵.
Author Name:Ctv colors of life | chandraja vadapalli
Youtube Channel Url:https://www.youtube.com/@ctvcolorsoflifechandrajava2945
Youtube Video URL:https://www.youtube.com/watch?v=nbf0uvj45uc
Transcript:
(00:01) హాయ్ అండి మన మీద చెడు శక్తి ఉందని నెగటివ్ ఎనర్జీ ఉందని దాని ప్రభావం మన మీద ఉందని మనక ఎలా తెలుస్తుంది దీనికి ఒక సింపుల్ లక్షణాలు అయితే ఉన్నాయండి ఆ దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఎందుకంటే నార్మల్ గా ఉన్నవాళ్ళు నెగటివ్ ప్రయోగం గానీ లేకపోతే నెగిటివ్ మన పట్ల దృష్టి గాని ఉందని ఎలా తెలుసుకోవాలి ఈ విషయాలు మనక ఎలా తెలుస్తాయి ఎవరు వచ్చి చెప్తారు అనిఅంటే కారణం లేని హెడేక్ అండికారణ కారణం లేని హెడేక్ తర్వాత కారణం లేకుండా తిండి సహించకపోవడం తిన్నది వంటపట్టదు తిండి సహించదు తినాలన్న కోరిక రాదు తర్వాత నిద్ర పట్టకపోవడం ఎంత
(00:47) మీరు స్లీపింగ్ పిల్ వేసుకున్నా సరే ఒక టూ త్రీ అవర్స్ లో రొటీన్ గా మెలుకువ వచ్చేస్తదండి ఆ మెలుకువ రావడం కూడా ఒక్కసారి ఎవరో నిద్రలోనుంచి ఇలా పైకి లాగినట్టుగా చక్న మెలుకు రావటం ఆ మెలుకు రావడం రావడం మనకి ఎంత బాధ అనిపిస్తుంది అంటే గుండె దడదడా కొట్టుకుంటుంది ఆ ఏదో గాబరిలాగా ఉంటుంది ఇటువంటివన్నీ ఉండడం తర్వాత పొద్దు పోతున్నప్పుడు చికాకులో ఉన్నప్పుడు ఆ అంటే పొద్దుటే సాయంత్రానికి మారిపోతుంది చూడండి సంధివేళ్ళ అంటాం మనం అలాంటి సంధి వేళప్పుడు నిద్ర విపరీతమైన నిద్ర వస్తూ ఉంటుంది ఎప్పుడు నిద్ర పోవాలని అనిపించటం ముఖ్యంగా ఉభయ సంధ్యల్లో ఉదయం గాన సాయంత్రం
(01:25) గాన సంధ్యా సమయంలో నిద్ర విపరీతంగా రావడం తర్వాత ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు రావడం ఛి నేను ఎందుకు నా బ్రతుకు వేస్ట్ నేను బతికిన దండుగా నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు నేను ఎక్కడ ఏదైనా అయిపోతే బాగుం చచ్చిపోతే బాగుండును అని కోరికలు పుట్టటం మనకి ఉన్న కోరికలు చచ్చిపోవటం బతకాలన్న కోరిక పోవటం ఇటువంటివన్నీ వస్తాయండి ఇందులో అన్నీ గాని కొన్ని గాని లక్షణాలు ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఒక్కసారి ఆలోచించుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి మీకు నమ్మకమైన ఎవరైతే మీకు నమ్మకమో వాళ్ళ దగ్గర దైవజ్ఞుల దగ్గర చూపించుకోవడం గానీ ఉపాసకుల దగ్గర చూపించుకోవడం గానీ మీకు ఎలా వీలైతే అలా
(02:09) అందులో నుంచి మీరు బయటపడే ప్రయత్నం చేయడం అనేది చాలా చాలా అవసరం అండి ఉండజం చాలా చాలా అవసరం ండి లేకపోతే అనవసరంగా పండు లాంటి జీవితం పాడైపోతుంది తెలుసా అండి కనుక ఈ లక్షణాలు మన ఫ్రెండ్స్ లో గాని తెలిసిన వాళ్ళలో గాని ఎవ్వరికీ ఉన్నట్టు మీకు తెలిసినా సరే వాళ్ళని కంపల్సరీగా ఒక ఉపాసకుల దగ్గరికో లేకపోతే వాళ్ళకి ఎక్కడ నమ్మకం ఉన్న దైవశక్తి సెంటర్లకో వెళ్లి టెంపుల్స్ కో వెళ్లి ఈ విషయంలో వాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకుంటే బాకీ లైఫ్ అంతా కూడా చాలా బాగుంటుందండి.
(02:41) సో మన మీద ప్రయోగం గాన దుష్ట శక్తి గాని ఉన్నాది అని తెలియజేయడానికి ఇదిఒక మార్గం ఇది ఒక లక్షణం ఒకటి కాదు ఐదారు లక్షణాలు చెప్పాను కదా ఇవి ఉన్నాయో లేదా చూసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన హర్రర్ జర్నీ వీడియోస్ కి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్
No comments:
Post a Comment