Colour Healing Secret 🕉️✨మందు❌ కాంతి ✅ రంగు నీళ్లు తాగితే ఏమవుతుంది? 🤯 ఋషుల రహస్యం సైన్స్ అవునంటోంది
Author Name:Jagamantha Kutumbam Naadi
Youtube Channel Url:https://www.youtube.com/@JagamanthaKutumbam369
Youtube Video URL:https://www.youtube.com/watch?v=DK5p0iyPmq8
Transcript:
(00:00) బాబా ఒకరోజు డాక్టరు నీకు టాబ్లెట్ ఇవ్వడు ఒక రంగు గ్లాసులో నీళ్లు ఇస్తాడు తాగు అని అలా ఇస్తే తాగుతావా నవ్వుతావా ఆశ్చర్యపోతావా వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు దీనిని వైద్యంగా ఉపయోగించారురా ఇది మూఢ నమ్మకమా మరిచిపోయిన శాస్త్రమా ఇవాళే ఈ కాంతి చికిత్స నువ్వు మొదలు పెట్టొచ్చా ఇది భవిష్యత్తులో రాబోతున్న వైద్యమా ఈ సమాధానాలన్నీ ఇవాల్టి వీడియోలో క్లియర్ గా తెలుసుకోరా బాబా పెట్టి పుట్టాలి ఈ జ్ఞానం తెలుసుకోవాలి ంటే సంగమ యుగం సహాయం వల్ల నీ మంచి మనసు కారణంగా ఈ వీడియో ఇవాళ నువ్వు చూడగలుగుతున్నావు.
(00:38) ఆశామాషి కాదు అలా చూస్తూ ఉండు ప్రశాంతంగా చెప్తా నాన్న నీ నుండి జాగ్రత్తగా దాచబడుతున్న ఎంతో కాలంగా నాకు తెలిసి ఉన్న కొన్ని సత్యాలు చెప్తా విను ఆశ్చర్య పోవడానికి రెడీ అయిపో ఒక 10 సంవత్సరాల్లోగా మందుల స్థానంలో రంగు కాంతి చికిత్స వస్తుంది. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు ఇప్పటికే మొదలైన విప్లవం. ఎర్రటి కాంతిలో ఉంచిన నీరు నీలం కాంతిలో ఉంచిన నీరు రెండు ఒకటే అంటే పొరపాటే వాటి ప్రభావం నీ ఒంటి మీద వేరు వేరుగా ఉండొచ్చు.
(01:09) మన శరీరాలు కార్బన్ ఆధారితం నుండి క్రిస్టల్ ఆధారితానికి మారుతున్నాయి. న్యూ ఏజ్ లో ఇక క్రిస్టల్ రంగుల వైద్యమే శరీరంపై పనిచేస్తుంది. బాబా ఈ వీడియో ఆఖరిలో నేను చెప్పే ఒక సురక్షితమైన కాంతి ఎక్స్పెరిమెంట్ చేసి నీకు నువ్వే తెలుసుకుంటావు నిజమేదో అబద్ధమేదో సరేనా ఇంకా నాన్న ఈ వీడియోలో డోలరిస్ సూత్రం ఎవరికో జీవితంలో దీర్ఘకాలిక రోగాన్ని తీసేసి కొత్త జీవితాన్ని ఇవ్వబోతోంది అని నాకు ఇంట్యూషన్ అందుతోంది. చూద్దాం.
(01:41) ఒక గ్లాసు నీళ్లుు ఒక రంగు సూర్యకాంతి ఇంత సాధారణమైన వాటి వెనుక వేల ఏళ్ల నాటి విజ్ఞానం దాగి ఉంది. ఇది కొత్త ఆవిష్కరణ కాదు నాన్న ఇది మనం మరచిపోయిన జ్ఞానం ఆధునిక ప్రపంచం ఇప్పుడిప్పుడే కనుక్కుంటోంది. కలర్ థెరపీ, క్రోమోథెరపీ, సోలరైజ్డ్ వాటర్, లైట్ మెడిసిన్ వీటన్నింటిలో చాలా వరకు మన పూర్వీకులు ఇప్పటికే లోతైన పరిశీలనలను చేశారు.
(02:05) ఇవాల్టి బైరాగి వీడియోలో వేదాలు పురాణాలు ఆయుర్వేదం నుండి ఆధునిక సన్ బేదింగ్ సూర్య చికిత్సల వరకు రత్నాల నుండి స్ఫటికాల వరకు కాంతి నిజంగా వైద్యమా అనేది కలిసి తెలుసుకుందాం వచ్చేయ్ సూర్యుడు కేవలం వెలుగు కాదు మనం సూర్యుడిని చూస్తే ఒకే కాంతి కనిపిస్తుంది అవునా కానీ ప్రిజం ద్వారా చూస్తే ఏడు రంగులు అందులో ఉన్నాయని తెలుస్తుంది.
(02:30) ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం, ఇండిగో, వైలెట్. ప్రపంచంలోని ప్రతీ రంగు సూర్యుడు నుంచే వస్తుంది. చివరికి శరీరంలో ప్రతీ కణం కూడా సూర్యుడి శక్తి పైనే ఆధారపడి ఉంటుంది. విటమిన్ డి గురించి నీకు తెలుసు కదా. కానీ పురాతన భారతీయులు సూర్యకాంతిని కేవలం విటమిన్ డి మూలంగా చూడలేదో. వారు దానిని జీవశక్తిగా [సంగీతం] చూశారు. ప్రాణంగా చూశారు.
(02:54) చికిత్స సాధనంగా చూశారురా. సనాతన సంప్రదాయంలో ప్రమాణాలు ఆయుర్వేద సంప్రదాయంలో ఒక ఆసక్తికరమైన శాఖ ఉంది సూర్య చికిత్స ఈ విధానంలో నాన్న సూర్యకాంతిలోని రంగుల ప్రభావాన్ని ఉపయోగించుకుంటారు. రంగు గాజు సీసాలో నీటిని నింపి సూర్యరశ్మిలో ఉంచడం ఆ తర్వాత ఆ నీటిని ఉపయోగించుకోవడం ఇప్పుడిప్పుడు దీనిని సోలాజ్డ్ వాటర్ అంటున్నారు. ఇది ఇవాళ చూస్తున్న క్రోమోథెరపీకి దగ్గరగా ఉంటుందిరా.
(03:22) ఇంకా బృహత్ సంహితలో రత్నాల రహస్యం ఉంది. వరాహ మిహరుడు ఆరవ శతాబ్దంలో రచించిన గొప్ప గ్రంథం ఇది బృహత్ సంహిత. రత్నాల గురించి బోలెడు విషయాలు చెప్పారు ఆయన. రత్నాల నాణ్యత, వాటి లక్షణాలు, వాటి ప్రభావాలు, వాటి ఎంపిక నాన్న మన పూర్వీకులు రత్నాలను కేవలం అలంకరణగా చూడలేదు. వాటిలో ప్రత్యేకమైన గుణాలు కూడా గమనించారు. ఆ టిబెట్టులో కొందరు నమ్మలేని పని ఒకటి చేస్తుంటారు.
(03:48) దాని గురించి కొద్ది నిమిషాల్లో నీకు చెప్తాను బాగుంటుంది. ఈ లోపల నువ్వు ఓ పని చెయ్ లైట్ అని కామెంట్ రాయి నాన్న. నువ్వు ఇంతవరకు ఈ వీడియోని చూస్తున్నావు అని నాకు తెలిసి సంతోషిస్తా. అపరిచితుడు సినిమాలో చెప్పిన గరుడ పురాణం గురించి నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా గరుడ పురాణంలో రత్నశాస్త్రం అనే విభాగం ఉంది.
(04:08) రత్నాలు వాటి శుద్ధి వాటి లక్షణాలు వాటి ప్రభావాలు ఇవన్నీ కనిపిస్తాయి అందులో ఈ గ్రంథం చదివితే ప్రాచీన భారతదేశం రత్నాలను కేవలం అందం కోసం కాదు జీవితం, ఆరోగ్యం, శక్తి, గ్రహ ప్రభావాలతో కూడా అనుసంధానించింది అని తెలుస్తుంది. మర అసలు రత్నాలకు మన వీడియో టైటిల్ రంగుకి ఏంటి సంబంధం? ఆ విషయం చెరక సంహిత గురించి చెప్పిన తర్వాత వస్తుంది. ఆగు మరి ఆయుర్వేద గ్రంథాలైన చరక సంహిత సుశ్రూత సంహితల్లో ఇంకా రత్న సముచ్చయంలో కూడా ఖనిజాలు, రత్నాలు, లోహాలు వైద్యపరమైన సందర్భాల్లో కనిపిస్తాయి.
(04:41) మొక్కలు, లోహాలు, ఖనిజాలు, రత్నాలు ప్రకృతిలో ప్రతి దాన్ని పరిశీలించారు మన ఋషులు అందులో ఒక మందు బాడీ మీద పని చేయాలి అంటే రకరకాల పదార్థాల ప్రభావం వాడుకోవాలి అని భావించారు వాళ్ళు. మరి రంగురాళ్లకి, ఖనిజాలకి, మన వీడియోకి ఏంటి సంబంధం? బాబా, ఒక రంగు రాయి అంటే ప్రకృతిలో తయారైన క్రిస్టల్ కదా, అందులోంచి కాంతి పాస్ అవుతుంది.
(05:06) అలా క్రిస్టల్ లో నుంచి బయటకి వచ్చే కాంతిని ఆ క్రిస్టల్ తన వైబ్రేషన్ తో నింపి పంపిస్తుంది బయటికి. ఆ వైబ్రేషన్ శరీరం మీద ఒక ముఖ్యమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ బాబా ఇప్పటివరకు చెప్పింది ఆరంభమే ఇక రాబోతున్నాయి కొన్ని ప్రాచీనమైన ఇంకా మోడర్న్ అనుభవాలు తిమ్మ తిప్పేయగల రహస్యాల జగతిలోకి తీసుకువెళ్తున్నాను ఇప్పుడు. కాంతి నిజంగానే మనిషిని స్వస్థపరచగలదా చూద్దాం.
(05:33) బాబా ఇప్పుడు ఒకటి అడుగుతాను చెప్పు ప్రాచీన దేవాలయాల్లో స్పటిక లింగాలు ఉండేవి. ఎందుకు? మన సంప్రదాయంలో యోగులు సాధకులు స్పటిక మాలలు వేసుకుంటారు ఎందుకు దీనికి ఏమైనా లోతైన అర్థం ఉందంటావా స్పటికం అనే సంస్కృత పదానికి ఇంగ్లీష్ అర్థం క్రిస్టల్ క్వార్డ్స్ ఇది ప్రకృతిలో చాలా స్వచ్ఛమైన ఖనిజం మన ప్రాచీన భారతీయులు దీన్ని పవిత్రతకు ప్రతీకగా చూశారు.
(05:56) స్పటిక లింగాన్ని చూసావా ఎప్పుడైనా రంగు ఉండద్దు దానికి ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. దాని గుండా చూడొచ్చు మనం. దానిలోంచి కాంతి ప్రయాణిస్తుంది. వెలుగును అడ్డుకోదు అది. అలాగే స్పటికం [సంగీతం] దివ్యశక్తి తో కనెక్ట్ అయినప్పుడు దానిలోంచి బయటకు వచ్చే వైబ్రేషన్ లు గుండె మీద మనసు మీద ఒక ప్రశాంతమైన హార్మోనియస్ వైబ్రేషన్ ను కలిగి ఉంటాయి.
(06:18) అది సీక్రెట్ స్పటికం నీ ఆరాని మార్చేస్తుంది బాబా. రంగులు మరియు చక్రాలు ఈ విషయం నీకు ఆసక్తికరంగా ఉంటుంది. కుండలిని చక్రాలు శరీరంలో అవి ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసు కదా. మొన్న కుండలిీని గురించి వీడియోలో చెప్పాను. [సంగీతం] అది చూడకపోతే వెళ్లి చూడరా ముఖ్యం. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ చక్రం, ఆజ్ఞ, సహస్రారం మన ఋషులు ఒక్కో చక్రానికి ఒక్కో రంగు ఉంటుందని దర్శించి చెప్పారు.
(06:45) ఎరుపు మూలాధారం నారింజ స్వాధిష్టానం, పసుపు మణిపూరకం, ఆకుపచ్చ అనాహతం, నీలం విశుద్ధ చక్రం, ఇండిగో ఆజ్ఞ చక్రం, వైలెట్ సహస్రారా చక్రం. ఇప్పుడు నోరు వెళ్లబెట్టించే విషయం విను. బాబా సూర్యకాంతిలో కూడా ఉండే రంగులు ఇవే కదా? అంటే ఏంటి ఇది యాదృచ్చికమా లేదంటే శరీరానికి కాంతికి దాచిపెట్టబడ్డ లోతైన లంకె ఉందా ఈ ప్రశ్న సైంటిస్టులను అడిగితే పూర్తి క్లారిటీతో సమాధానం రాదు నీకు కానీ వేల ఏళ్లుగా అనేక నాగరికతలు రంగులకు మనిషికి సంబంధం గట్టిగా ఉన్నట్టు నమ్మాయి కేవలం భారత్ మాత్రమే కాదు ఈజిప్టు టిబెట్టు గ్రీసు చైనా మెక్సికో ప్రపంచవ్యాప్తంగా ప్రాచీన నాగరికతలన్నీ
(07:26) కూడా ఇప్పుడు నీకు నాకు చాలా ఇష్టమైన విషయాలు కొన్ని చెప్తా టిబెట్‌లో ఒక నిగూడ ప్రక్రియ ఉండేది. అక్కడ కొందరు సాధకులు ఇంకా ఆఖరి దశలో ఉన్న లామాలు ఒక పని చేస్తారు. రెయిన్బో బాడీ అనే ప్రక్రియ ఉంది అక్కడ. ఏం చేస్తారంటే శరీరాన్ని వైబ్రేషన్ పరంగా హెచ్చు స్థాయికి తీసుకువెళ్తూ ఉంటారు. అలా తీసుకువెళ్ళగలరు వాళ్ళు.
(07:50) అలా శరీరం వైబ్రేషన్ ఎక్కువ అయ్యి అయ్యి చూసే వారికి మెల్లిగా ఆ శరీరం ఘన పదార్థం లా కాకుండా ఏదో మసగబారిన అవుట్ లైన్ లతో కనపడుతుంది. మెల్లిగా సినిమాల్లో చూపించినట్లు పారదర్శకం అవుతారు. చటుక్కున కాంతిగా మారి అదృశ్యం అయిపోతారు. ఇదే ప్రక్రియ సెలెస్తైన్ ప్రాఫెసీ అనే పుస్తకంలో క్లియర్ గా వివరించారు నాన్న. తెలుసు కదా మహావతార్ బాబాజీ గురువుగారు కూడా కాంతిగా మారి ఆకాశంలో ఒక కాంతి బంతిలా ప్రయాణం చేస్తూ ఉంటారు అని ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి పుస్తకంలోనే కాక ఇంకా స్వయంగా చూసిన వారు కూడా చెప్పారు.
(08:23) బాలా ఇవన్నీ అబద్ధాలు కావు అని నా నమ్మకం. టెలిపోర్టేషన్ వీడియోలు చూసావా ఎప్పుడైనా YouTube లో ఒక చోట మాయమై ఇంకో చోట ప్రత్యక్షం అవుతాడు. లేదంటే అకస్మాత్తుగా రోడ్డు మీద ఒక కాంతి ప్రత్యక్షం అవుతుంది. మరు క్షణం ఆ కాంతి ఉన్న చోట మనిషి ఉంటాడు. ఉన్నట్టుండి అక్కడ లేని మనిషి ప్రత్యక్షం ఇంకొకడు బాబా వీడియోకి చిక్కకుండా పరిగెడుతుంటాడు క్షణంలో అరవంతులో కాంతిగా మారి అదృశ్యం అయిపోతాడు.
(08:51) ఇటువంటి వీడియోలు చాలా ఉంటాయి. కానీ అందులో నిజమైన వీడియోలు కూడా ఉన్నాయి అని నాకు తెలుస్తుంటుంది. బాబా సైన్స్ లో కొన్ని సూత్రాలు దీనికి మద్దతు పలుకుతున్నాయి. నీ శరీరం గురించే ఆసక్తికరంగా ఉంటుంది విను నీ ఒంట్లో 50 లక్షల కోట్ల సెల్స్ వరకు ఉంటాయి కణాలు. ఒక్కొక్క దాంట్లో మైటోకాండ్రియా అనే భాగం ఉంటుంది.
(09:13) బాబా ఈ మైటోకాండ్రియా లోంచి బయో ఫోటాన్ అనే కాంతి వెలువడుతూ ఉంటుందని నీకు తెలుసా? ఆ కాంతి వెలువడుతుంది. చిన్న సూక్ష్మ కాంతి అంతే కానీ కాంతి. ఆలోచించు బాబా. 50 లక్షల కోట్ల సూక్ష్మ కాంతులు నీ లోపల ఉన్నాయి ఈ క్షణంలో. అంటే నువ్వు కాంతి జీవివి కాదా? చెప్పు ఆ కాంతులన్నీ కలిపితే ఎంత కాంతి అవుతుంది మరి అలాగే ఈ సూక్ష్మ కాంతులన్నీ కలిసి గుప్పున పెద్దగా ఒక్కసారిగా వెలిగితే ఏమవుతుంది నువ్వు కాంతిగా మారిపోతావు మారవా ఇప్పుడు చిన్నగా ఉన్న కాంతి పెద్దగా మారడం సాధ్యమా అసాధ్యమా ఆలోచించు బాబా ఎర్రటి కాంతి గురించి మొన్న కళ్ళ పవర్ పెంచుకునే వీడియోలో వంశీ చెప్పాడు ఆ
(09:56) వీడియో చూడు చూడకపోయి ఉంటే అద్భుత సూత్రం ఏంటంటే ఎర్రటి కాంతి ఎప్పుడు ఎప్పుడైతే నీ కణాల్లోకి ప్రసరిస్తావో అది 600 నుంచి 1000 nోమీటర్ల వేవ్ లెంత్ లో ఉంటే ఆ కాంతి నేరుగా కణాల మైటోకాండ్రియా లోకి వెళ్ళగలదు అని సైన్స్ చెప్తోంది. అలా సెల్స్ లోకి వెళ్ళిన ఎర్ర కాంతి ఎలెక్ట్రాన్ లకు శక్తిని ఇస్తుంది.
(10:17) ఏటీపీ ని పెంచి నీ లోపలి స్ట్రెస్ ను దూరం చేస్తుంది. ఓం శాంతి బ్రహ్మకుమారి సోదరీ సోదరులందరూ ఎర్రటి కాంతి మీద రోజూ ధ్యానం చేస్తుంటారు పొద్దున్నే. సరే అలాగే నీలం రంగు కాంతి నీ ఒంటి మీద వేసుకుంటే ఏమవుతుంది అది నీ సెల్స్ కి స్ట్రెస్ ని ఇచ్చి డామేజ్ చేస్తుంది. మొబైల్ స్క్రీన్ లో నుంచి అటువంటి బ్లూ కాంతి అనుక్షణం మన శరీరాల్లోకి పంపుకుంటున్నావు మనకు తెలియకుండా అందుకే నాన్న మొబైల్ వాడుక తగ్గించేయాలి ఆ.
(10:46) 1930లో కాంతి కిరణాలు పంపి క్యాన్సర్ కణాలను నాశనం చేసే ఒక టెక్నాలజీని ఒకాయన కనిపెట్టాడు. ఆయనను ఆ టెక్నాలజీని నాశనం చేసాయి బ్లాక్ కోట్స్ బాబా ఒక్కొక్క కాంతి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ని కలిగి [సంగీతం] ఉంటుంది. ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఒక్కొక్క శరీర రుగ్మతను తీసివేయగలుగుతుంది. ఒక్కొక్క క్రిస్టల్ వెలువరించే కాంతి దాని వైబ్రేషను శరీరాన్ని [సంగీతం] కోలుకొని ఇలా చేయగలదు రక్షణను ఇవ్వగలదు.
(11:13) ఇదంతా లైట్ హీలింగ్ క్రిస్టల్ హీలింగ్ అనే సబ్జెక్టులలో వస్తుంది. అప్పుడే అయిపోయిందా ఈ శాస్త్రంలో లోతు ఎంత ఉంటుందో రుచి చూపిస్తా ఆగు ఒక్కొక్క క్రిస్టల్ ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ని బయటకు ఇస్తుంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ దాని రంగు ఒక గ్రహంతో నీలో ఒక చక్రంతో అంకెలలో ఒక అంకె తో సంగీత స్వరాలలో ఒక స్వరంతో మ్యాచ్ అవుతుంది. సింక్ అవుతుంది.
(11:37) నీకొక రుగ్మత తగ్గాలంటే సరైన ఫ్రీక్వెన్సీ, సరైన క్రిస్టలు, సరైన రంగు ప్రసరణ, సరైన సంగీత స్వరం లేదా రాగం సరైన రంగుతో చార్జి చేయబడిన నీరు ఇటువంటివి వాడి నయం చేయవచ్చు. ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రోగం నయమయ్యే టెక్నాలజీ ఇది. [సంగీతం] బాబా ఇదే టెక్నాలజీని నా అంచనా ప్రకారం పదేళ్లలోపే మనం చూడబోతున్నాం ప్రపంచంలో. మరొక విషయం నువ్వు నీలి ఉంగరం పెట్టుకున్నావ అనుకో నీలి అంటే రాయి తెలుసు కదా ఆ రాయి వైబ్రేషన్ సాటర్న్ ప్లానెట్ వైబ్రేషన్ తో అంటే శనిశ్చరువుల వారితో మ్యాచ్ అవుతుంది అలైన్ [సంగీతం] అవుతుంది.
(12:16) ఉంగరం ఎక్కడ ఉంటుంది చేతివేలి మీద చేతివేలి చర్మానికి ఆ రాయి తగులుతూ ఉంటుంది. ఆ రాయిలోనుంచి వచ్చే వైబ్రేషన్ ఆ రంగు నీ శరీరంలోకి నీ ఆరాలోకి వచ్చి చేరతాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుంది ఈ వైబ్రేషన్ కలిగిన నీ ఓరాలోకి కొత్త వైబ్రేషన్ కలరు ఎంటర్ అయ్యాయి అటువంటి ఓరా లోకి సాటర్న్ గ్రహం యొక్క నష్టకారి వైబ్రేషన్ ప్రవేశించదు అని ధ్యానంలో ఋషులకు తెలుపబడిన జ్ఞానం రా [బెల్] ఇలాగే వివిధ రాళ్ల గురించి కూడా తెలుసుకోవచ్చు.
(12:45) అర్థమైందా వీటి టెక్నాలజీ రాబోయే ఏళ్లలో బాబా ఆసుపత్రి అని పిలువబడే ఆహ్లాదకరమైన ఒక రూము ఉంటుంది. అందులోకి వెళ్లి తాపీగా కాళ్ళు చాపుకొని పడకు కుర్చీలో కూర్చుంటావు. చెవుల్లో సంగీతం విని ఇంటికి వస్తావ్ ఎక్కడికి వెళ్ళావు రా అంటే రోగం నయం చేసుకొచ్చానమ్మా అంటావు. అంటే ఏమవుతుంది ఆ హాస్పిటల్ లో? చుట్టూరా నీకు కావలసిన క్రిస్టలిన్ కాంతి నీ శరీరంలోకి ప్రసరింపబడింది.
(13:12) చెవుల్లో వినపడుతున్న సంగీతం వైబ్రేషన్ నీ ఒంట్లోకి చేరింది రోగం నయం అయిపోయింది. ఏ మందులు మాకులు ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ లేవు. బాబా ఇదంతా మనం ఉన్నత తలాలకు చేరుకునే ప్రయాణంలో ఉన్నత వైబ్రేషన్లను పొందితే జరిగే విషయం. DNA లో మార్పులు జరుగుతుంటే అయ్యే పని. నాన్న నీకు తెలియకున్నా ఇది ఇప్పటికే జరుగుతోంది. ఉన్నత ప్రకంపన భూమి వ్యాప్తంగా పెరుగుతోంది.
(13:34) అందులోకి అడుగుపెట్టు ధ్యానం నీ ప్రకంపనను పెంచుతుంది. రోజు ధ్యానం చేయి ధ్యానం మిస్సు అయిన రోజే లేని స్థితికి నువ్వు వచ్చేయాలి. బాబా మనం నివసించే ప్రదేశంలో ఒక 1000 మంది ఒకే సమయంలో ధ్యానం చేస్తే చాలు ఆ ప్రదేశం ఉన్నత వైబ్రేషన్ ను సంతరించుకుంటుంది. న్యూ ఏజ్ లోకి ప్రయాణం సాగిస్తుంది. ఈ విషయం అక్టోబర్ 30 వీడియోలో చెప్పాను నీకు గుర్తుండే ఉంటుంది.
(14:01) అలా కొన్ని వేల మంది 11 రోజుల పాటు ఒకే సమయంలో కూర్చొని ధ్యానం చేస్తే భూమి తల్లికి ఎంతో ఉపయోగపడుతుంది. పడుతుందా లేదా? ఈ సంగమ యుగంలో ఇలా మాత్రమే ప్రపంచ అంతానికి శుభం కార్డు పడుతుంది. అందుకే తురియం ధ్యానం ట్రైనింగ్ ప్రక్రియ నా ప్రయత్నంగా వంశీ తో మన మెంబర్స్ ఏరియాలో మొదలు పెట్టిస్తున్నాను. వేలకు వేలు అందరూ కట్టుకోలేరు. ఒకటి రెండు అయితే చాలు అలా కడితే ధ్యానానికి విలువ కూడా ఉంటుంది.
(14:27) తురీయం ధ్యానం ట్రైనింగ్ జూన్ 2 మొదలవుతుంది. పొద్దున్నే 6రు:30రకు ఇందులో ముందు బాగా నేర్చుకొని సొంతగా సాధన చేసుకొని 48 రోజులు దీక్ష పూర్తి చేయి అలా చేసిన వారికి తదుపరి లెవెల్ ధ్యానం ఇవ్వబడుతుంది. చూద్దాం బాబా ప్రయత్నం కష్టం మనం చేద్దాం. మిగిలింది యూనివర్స్ తల్లి చూసుకుంటుంది. తురీయం ధ్యాన పద్ధతిలో కాంతిక్రియ కూడా ఒక ముఖ్య భాగంగా చేయిస్తాడు వంశీ చూస్తావుగా సరే ప్రపంచంలోని అనేక సంప్రదాయాల్లో ఒక సూత్రం వినిపిస్తుంటుంది.
(14:57) బాడీ ఆఫ్ లైట్, లైట్ బాడీ, రెయిన్బో బాడీ, కాంతి శరీరం. రాంతా వంటి గురువులు తమ చైతన్యాన్ని ఎంత ఉన్నత స్థితికి తీసుకువెళ్లారంటే చివరికి వారు కాంతిగా మారిపోయారు అని చెప్తారు. [సంగీతం] అంటే ఏంటి నువ్వు అత్యున్నత వైబ్రేషన్ కి చేరుకున్నావు అనుకో, అక్కడ నువ్వు కాంతిగా మాత్రమే మిగులుతావు. అంటే ఏంటి? నీ ఉనికి నిజానికి కాంతి నువ్వు కాంతిజీవి అందుకే జగమంత కుటుంబం నాది మెంబర్స్ ను వెలుగు యోద్ధ అని పిలుస్తుంటాను.
(15:26) మరైతే బాబా ఇది శాస్త్రీయంగా నిరూపితమైనదేనా ప్రస్తుతానికి ఇది విశ్వాసం మాత్రమేనా బహుశా అవును కానీ బాబా ఈ విశ్వాసాన్ని కలిగిన నాగరికతలు జనాలు ఎంతో గొప్పగా [సంగీతం] సమృద్ధితో ఆనందంగా జీవించారు హిస్టరీలో కానీ ఇదంతా మూఢ నమ్మకాలు అంటున్న జన విజ్ఞాన వేదికలు ఉండే నాగరికతలు అడుక్కు తినే స్థితిలో ఉంటున్నాయి.
(15:50) ఏది నమ్మాలో నీ సొంత నిర్ణయం నీ స్వేచ్ఛ రా బాబా ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక ప్రాచీన గ్రంథం నుండి కాదు ఒక ఆధునిక పరిశోధకురాలు చెప్పిన అనుభవం టోలోరిస్ కెనోన్ అనే రచయిత్రి వేల మందిని హిప్నాటిక్ స్థితిలోకి తీసుకువెళ్లి అద్భుతమైన విషయాలు కనుక్కున్నారు. ఇందాక నేను చెప్పానే బహుశా ఈ వీడియో చూస్తున్న ఎవరో ఒకరికి జీవితాన్ని పూర్తిగా మార్చేసుకునే స్వస్థత కలుగుతుంది అని ఇంట్యూషన్ వస్తుందని అది డోలోరిస్ చెప్పిన విషయానికి సంబంధించిందే.
(16:20) ఆమె ఒక హీలింగ్ టెంపుల్ గురించి చెప్పారు. వైద్య [సంగీతం] మందిరం అది ఎక్కడుంది భూమిమీద కాదు అంటుంది ఆవిడ. ఆస్ట్రల్ ప్లేన్ ఆత్మల తలంలో ఉంటుంది. అదొక అందమైన కట్టడం చాలా ఎత్తైన పైకప్పు లోంచి తేదీప్యమానమైన వజ్రాల వంటి రాళ్లుుంటాయి పైన ఆ రాళ్లలో నుంచి రంగురంగుల కాంతులు బయటకు వచ్చి కింద ప్రసరిస్తుంటాయి. క్రిస్టల్స్ లో నుంచి కాంతి బయటకు వస్తుంటే ఎంత అందంగా ఉంటుంది అలా ఉంటుంది అక్కడ.
(16:44) ఆ హీలింగ్ టెంపుల్ లోకి వెళ్లి ఆ నేల మధ్యలో ఒక మనిషి నిలబడతాడు. అప్పుడు ఏమవుతుంది? ఆ కాంతులు అతడిపై ప్రసరిస్తాయి. అతని లోపలికి వెళ్లి ఆ కాంతులు అతనిలో శారీరక రుగ్మతలను ప్రతికూలతలను కడిగివేసి శుభ్రపరుస్తాయిరా డోలోరిసమ్మ హిప్నోటైస్ చేసిన వారిలో కొంతమంది ఈ విషయం చెప్పారు. ఇప్పుడు చూడు నాన్న ఏ రోగమైనా సరే ముందు మనసులో వైబ్రేషన్ పరంగా పుడుతుంది.
(17:08) తరువాతే శారీరకంగా ఆ రోగం మారుతుంది. శరీరంలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. శారీరిక రోగానికి మూలమైన ఆ వైబ్రేషన్ ఉందే ఆ వైబ్రేషన్ ను టెంపుల్ లోని కాంతులు రిపేర్ చేస్తాయి. ఆటోమేటిక్ గా శరీరం నయమైపోతుంది. నిద్రలో లేదా హిప్నోటిక్ ట్రాన్స్ లో సూక్ష్మ శరీరం ద్వారా హీలింగ్ టెంపుల్ కి వెళ్ళిన వారికి అక్కడ చికిత్స జరగగానే వారు తిరిగి శరీరంలోకి వచ్చి రాగానే శరీరంలో రోగాలు మెల్లిగా తగ్గిపోవడం చూశారట.
(17:34) ఇది నిజమా అంటావా నా వరకు ఇది నిజం బాబా నీ సంగతి నీ ఇష్టం. కానీ ఆలోచించు వేల సంవత్సరాల క్రితం మన ఋషులు సూర్యకాంతిని పరిశీలించారు, రంగులను పరిశీలించారు. స్పటికాలను పరిశీలించారు. ఇప్పుడు ఆధునిక కాలంలో కూడా క్రిస్టల్ హీలింగ్ లైట్ హీలింగ్ చేస్తున్నారు. ఈ రెండింటి మధ్య కనిపించని లింక్ ఏమైనా ఉందా? ఇది సంగమ యుగం కనుక ఆ ఉన్నత జ్ఞానం ఇప్పుడు జనాల్లోకి వచ్చేసే సమయం అయింది.
(18:00) అందుకే నీకు తెలుస్తుందా ఆలోచించు నీకే వదిలేస్తున్నాను. ఈ విషయంగా డోలోరేస్ ఒక టెక్నిక్ చెప్పారు. ఇది ఆమె వద్దకు వచ్చిన వారికి పని చేసిందట. ఏదైనా రుగ్మత ఉన్నవారు రాత్రి నిద్రపోయే ముందు ఇలా చేయాలి అని చెప్తారు ఆమె నీ మనసులో ఆ హీలింగ్ టెంపుల్ ఎలా ఉంటుందో ఆ వివరణ చిత్రం పూర్తిగా నీకు ఉండాలి. నీ కలలను నువ్వు ప్రోగ్రాం చేసుకోవచ్చు అంటారు ఆవిడ.
(18:25) [సంగీతం] నిద్రపోయే ముందు నేను నిద్రలో హీలింగ్ టెంపుల్ కి వెళ్ళాలి. నాకు సంపూర్ణ స్వస్థత రావాలి అని అనుకొని నిద్రపోవాలి అంటారు ఆవిడ. బాబా శరీరం వదిలేసిన వారే కాదు నిద్రలో సూక్ష్మ శరీరంతో వెళ్లి హీలింగ్ పొందవచ్చు అక్కడ అని ఆమె చెప్తుంది. నాన్న ఈ వీడియోలో చెప్పిన విషయాలు నువ్వు అత్యవసర చికిత్సకు ప్రత్యాన్యంగా తీసుకోకూడదు ప్రమాదకరం వైద్యుడు అవసరమైతే వైద్యుడి దగ్గరకు వెళ్ళాలి మందులు అవసరమైతే తీసుకోవాలి కానీ గుర్తుంచుకో నాన్న.
(18:54) సైన్సు మెడిసిన్ కూడా కాంతిని ఉపయోగిస్తోంది కదా. లేజర్ థెరపీ, ఫోటో బయో మోడ్యులేషన్ ఇన్ఫ్రారెడ్ థెరపీ బ్లూ లైట్ థెరపీ వీటన్నింటి వెనుక ఉన్న మూల భావన ఏంటి కాంతి జీవకణాలపై ప్రభావితం చూపగలదు అనే కదా ఆసుపత్రులు కూడా కాంతిని వాడుతున్నాయి అంటే మన పూర్వీకుల విజ్ఞానం అర్థం పర్థం లేనిది కాకపోవచ్చు కదా ఏమంటావ్ సంశయాత్మకుల కోసం ఈ మాట చెప్తున్నాను సరే బాబా రెండు నిమిషాల్లో నీకు ఒక ప్రాక్టికల్ ప్రయోగం ఇస్తాను సేఫ్ గా ఉంటుంది.
(19:25) అమీతోమి తేల్చుకో అది చేసి నువ్వు బాబా లిండా గుడ్‌మెన్ అనే ఆస్ట్రాలజర్ ఉండేది. ఆమె రాసిన స్టార్ సైన్స్ పుస్తకంలో అద్భుతమైన విషయాలు ఉంటాయి. వాటిల్లో ఈ కాంతి చికిత్స ఒకటి ఎరుపు రంగు గ్లాసులో నీళ్లు పోసి సూర్యకాంతి తగిలేలా ఉంచితే ఆ నీళ్లు ఎరుపు రంగు వైబ్రేషన్ తో ఛార్జ్ అవుతాయి అని చెప్తుంది ఆమె. పరువు తగ్గే ఒక ప్రక్రియను వివరిస్తూ ఈ రెడ్ లైట్ వాటర్ తాగడం ఒక భాగంగా చెప్పింది ఆమె.
(19:51) పూర్తి క్రియ ఆమె చెప్పినట్లుగా నీకు తెలిసు ఉండాలి చేయాలంటే ఎర్ర గ్లాసు పట్టుకొని రెడీ అయిపోతావో ఏమో వద్దు ఆ అవగాహన కోసం చెప్పాను అంతే ఆకుపచ్చా నీలం రంగు బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది అని చెప్తుంది ఆవిడ నీకు వీలు ఆసక్తి ఉంటే స్టార్ సైన్సు పుస్తకం చదువు నాన్న సూర్య జల ప్రయోగం ఇప్పుడు ఒక చిన్న ప్రయోగం చెప్తా ఇది వైద్య సలహా కాదు ఒక పరిశీలన మాత్రమే అనుకో ఒక గాజు సీసా తీసుకో అందులో శుభ్రమైన మంచి నీటిని నింపు సూర్యోదయానికే వెళ్లి సూర్యకాంత లో కొన్ని గంటలు ఆ బాటిల్‌ను అలాగే ఉంచేసేయ్ మూత పెట్టి ఉంచు ఆ తర్వాత ఆ నీటిని గౌరవంగా చూడు ధ్యానపూర్వకంగా తాగు ఇలా 10 రోజులు చెయ్
(20:29) నీ శరీరాన్ని గమనించుకో నీ భావోద్వేగాలు గమనించు నీ నిద్రను గమనించు నీ శక్తి స్థాయిని గమనిస్తూ ఉండు ఏ మార్పులు కనిపించకపోవచ్చు లేదా ఏదో సూక్ష్మమైన మార్పు కనిపిస్తుండచ్చు లేదా దుమ్ము లేపే మార్పు కనిపించిందా నువ్వే వచ్చి కామెంట్లలో చెప్పు ఏమంటావ్ ఈ వీడియో ఉద్దేశం నమ్మించడం కాదు పరిశీలించడం అనుకో బాబా కాంతి కేవలం వెలుగు మాత్రమేనా లేక అది వైద్యమా రత్నాలు కేవలం అలంకరణేనా ఉన్నత వైబ్రేషన్ల రహస్యం అవి దాచుకొని ఉన్నాయా సమాధానాలు నువ్వే వెతుకు అన్వేషకుడివి అన్వేషకురాలివి కా గురువుల విజ్ఞానాన్ని మెల్లి మెల్లిగా ఇప్పుడు సైన్సు క్వాంటం సైన్సు అర్థం చేసుకొని
(21:10) చప్పట్లు కొడుతున్నాయి నువ్వే నీ అనుభవంతో ఏది నిజమో తెలుసుకో ఎందుకంటే కావడానికి ఒక చిన్న కాంతి కిరణమే అవ్వచ్చు కానీ నీ జీవితాన్ని అది మార్చేయచ్చు ఇక చల్తే బనో బైరాగి ఫిర్ మిలేంగే బాబా జై శ్రీరామ్ జై శివశంభో జై భారత్ జై గురుదేవదత్త
No comments:
Post a Comment