అమ్మాయిలకే హద్దులు పెడతారు ఎందుకు..? Why Are Girls Always Given Restrictions but Not Boys? SumanTV
Author Name:SumanTV Lifestyle
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVLifestyle
Youtube Video URL:https://www.youtube.com/watch?v=uuBDNr7Gi5A
Transcript:
(00:00) లక్ష మంది శివభక్తులతో కలిసి మహా రుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమ్మ మామూలుగా అంటూ ఉంటారు. ఇంట్లో ఆడపిల్లలకు చెప్పడం నేర్చుకోండి. ఆడపిల్లలకు పద్ధతి నేర్పించండి. ఎంతసేపు ఆడపిల్లలకే చెప్పాలి ఆడపిల్లలకే పద్ధతి నేర్పించాలి. మన మగపిల్లలక ఏమ అవసరం లేదా ఇప్పుడు చూస్తే మగపిల్లలు పశువులలాగా ఎట్లా పడితే అట్లా తయారవుతున్నారు ఆడపిల్లల మీద పడి ఎవరు పడుతున్నారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం మరి నిజంగా ఆడపిల్లలకే ఇంట్లో అన్ని నేర్పించాలా అన్ని చెప్పాలా మగపిల్లలకి కూడా చెప్పాలి అది ఎలా చెప్పాలి అది ఒక తండ్రే చెప్పాలా
(00:40) లేదు ఇద్దరు చెప్పాలా ఇద్దరి బాధ్యత తల్లి తండ్రి అంటే కొన్ని విషయాలు ఆడవాళ్ళ విషయాలు అమ్మాయి విషయము తల్లికి తెలుస్తుంది కాబట్టి తల్లి చెప్ప కానీ ఈ విషయాల లో 99.9% తల్లి తండ్రి ఇద్దరు కలిసే మగపిల్లలకు చెప్పాలి ఒక % మాత్రం తండ్రి పక్కన కూర్చోబెట్టుకొని అబ్బాయికి చెప్పాలి అది ఏంటంటే బాడీలో అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు టీనేజ్ వచ్చిన తర్వాత 13 14 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళ బాడీలో మార్పు వస్తుంది వాళ్ళ గొంతు మారిపోతుంది మగపిల్లల గొంతు మారిపోతుంది తర్వాత మీకు తెలుసు అంటే శరీరంలో బాడీ పార్ట్స్ ప్రైవేట్ పార్ట్స్ అన్ని మారిపోతూ ఉంటాయి
(01:19) సో అవన్నీ తండ్రి కూర్చోబెట్టి ఇలా ఉండింది నా ఏజ్ లో కూడా నేను ఇలాగే ఉన్నాను కాబట్టి ఇది పెద్ద మార్పు కాదు ఇది అంటే ప్రకృతి సహజము ప్రతి ఒక్కరికి ఇది అవుతుంది దీని గురించి నువ్వు కంగారు పడకు అని తప్పనిసరిగా తండ్రి చెప్పాలి ఎందుకంటే ఆయన మగవాడు కాబట్టి సో ఎప్పుడు నువ్వు అబ్బాయి నుంచి ఒక ఒక మగవాడిగా మారుతున్నావు అన్నప్పుడు ఎస్ మార్పులు వస్తాయి అబ్బాయిలో ఏమంటాం మనం ఏమంటాం 10 సంవత్సరాల చిన్న అబ్బాయి అంటారు మీరు 11 12 సంవత్సరాల నుంచి ఏమవుతుంది టీనేజ్ అంటాం ఆ టీనేజ్ ఎంతవరకు వస్తుంది 18 ఇయర్స్ వరకు వరకు ఉంటుంది కదా 13 15 14 15 అంటాం 11 12
(01:55) అంటాం సో 13 నుంచి 18 వరకు ఇదంతా టీనేజ్ ఈ టీనేజ్ లో చాలా మార్పులు అమ్మాయిలకు జరిగే మార్పులు అమ్మాయికి జరుగుతాయి అబ్బాయిలకు కూడా జరుగుతాయి కాబట్టి ఇవన్నీ ఏం చేయాలంటే తల్లి తండ్రి కంపల్సరీగా కొన్ని విషయాలు సిగ్గుపడకుండా పిల్లలకు చెప్పాల్సిన అబ్బాయికి చెప్పాల్సిన బాధ్యత తల్లికి ఉంది తండ్రికి ఉంది ఒక్క విషయంలో మాత్రం తండ్రి కొంచెం సెలువు తీసుకొని తన మగవాడు కాబట్టి కొన్ని విషయాలు అతన్ని పక్కన కూర్చోబెట్టి ఇది ఇది ఇది జరుగుతుంది ఇదిగో ఇలా ఉంటుంది కాబట్టి నువ్వు ఏం కంగారు పడకు అనేది తండ్రి చెప్పాల్సిన బాధ్యత తల్లి కూడా ఏం
(02:27) చెప్పాలంటే తల్లి తండ్రి మరి ముఖ్యంగా ఆడపిల్లలతో ఎలా ఉండాలి నువ్వు నీ ఇంట్లో కూడా అంటే ఇప్పుడు కొత్తది దొరికింది రాదు ఏ నీకు అక్క చెల్లెలు లేరు నాకు అక్క చెల్లెలు అంటున్నాడు కానీ అమ్మ లేదా అంటే అమ్మ లేదా అంటే వా మొహం పగలకొడతారు కాబట్టి అమ్మ లేదా అనట్లేదు ఇంకా అమ్మ లేదా అని ఇంకా అనట్లేదు నీకు అక్క చెల్లెలు లేదంటే లేరు నాకు అంటాడు అవును వాడు అలాగే అలాగే అంటున్నాడు కాబట్టి అక్క చెల్లెలు ఎందుకు మళ్ళీ నేను ఈ పాయింట్ యాడ్ చేస్తున్నా అక్క చెల్లెల్ పిల్లలు ఉన్నా లేకపోయినా ఒక బయట ఉండే అమ్మాయిలతో బయటికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా బిహేవ్
(02:55) చేయాలనేది ప్రతి తల్లి తండ్రి పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత ఎవరిది అంటే తల్లి తండ్రిదే నువ్వు బయటికి వెళ్ళినప్పుడు మనం ఆడపిల్లలకు ఎంత జాగ్రత్త చెప్తామో అట్లాగే నువ్వు కూడా అమ్మాయిల పట్ల చాలా జాగ్రత్తగా ఉండు వాళ్ళ ఏ విధంగా చెడుచూపులు చూడకు వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించకు వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే నువ్వు కంపల్సరీగా నువ్వు హెల్ప్ చేయి మంచి హృదయంతో చెయ్యి అమ్మాయిలు నో అంటే అంటే నో అని ఏదైనా ఒక విషయంలో నువ్వు నేను ఫ్రెండ్స్ గా ఉందని నో అంటే నో అంతే ఇంక నువ్వు మళ్ళీ వాళ్ళని ఫోర్స్ చేయకు కాబట్టి ఇవన్నీ చెప్పామ అనుకోండి
(03:28) అబ్బాయిలకు కొంచెం కొంచెమైనా అర్థం అవుతది. ఇప్పుడు ఈ కాలంలో చాల తండ్రి తండ్రులు ఏం చేస్తది అంటే టైం ఉండట్లేదు. నాన్న నాకు ఇదేదో కొంచెం ఎందుకు నాన్న గొంతు మారిపోయింది అంటే ఏయ్ ఏంట్రా ఇది ఇది మామూలే అంటే వాడు ఏం చేస్తున్నాడు పోయి Google లో సెర్చ్ చేస్తున్నాడు. Google లో ఈ ఏజ్‌లో ఎందుకు మారిపోతుంది అని వాడు టైప్ చేస్తాడు.
(03:47) టైప్ చేసేటప్పుడు ఏంటంటే అంతవరకు వస్తదా ఇన్ఫర్మేషన్ ఇంకా వస్తాయి ఇంకా కొన్ని కొన్ని వేరే దరిద్రాలు అన్నీ వస్తాయి వీడు ఏం చేస్తాడు యంజైటీగా అవన్నీ చూస్తాడు నీకు కావలసిన ఇన్ఫర్మేషన్ చూసి దాన్ని ఆఫ్ చేయట్లేదు ఇంకా యంజైటీ ఎందుకంటే ఆ ఏజ్ లో ప్రతి ఒక్కటి అది చెడా మంచా కాదండి ప్రతి ఒక్కటి తెలుసుకోవాలని యాంజైటి ఉంటది ఎవరికైనా కూడా ఆ పిల్లలకి కాబట్టి ఏం చేయాలంటే అదే నువ్వు ఆ తండ్రి చెప్పాడు అనుకోండి అవును నాన్న ఒక ఏజ్ వచ్చింది కాబట్టి అబ్బాయి ఇప్పుడు ఏమంటున్నాం మగవాడివి అయిపోయావు సో చిన్నబ్బాయి చిన్న ఇప్పుడు ఏమంటున్నావ్ 18 ఇయర్స్ కాగానే పెద్దవాడాని అనుకుంటా
(04:19) కాబట్టి ఈ గొంతు ఈ వాయిస్ చేంజ్ చేయడం మామూలే ప్లస్ నీ శరీరంలో జరిగిన మార్పులు జరిగే మార్పులు కూడా మామూలే కాబట్టి ఇలా ఉంటది అంటే ప్రకృతి పరంగా ఇవి ఇలాగే జరుగుతది కాబట్టి నువ్వు దీని గురించి ఏం కంగారు పడకూడదు తండ్రి చెప్పాడు అనుకోండి అయిపోయింది దేర్ ఎండ్స్ మేటర్ ఇంకేం వెతుక్కోడు ఏదో నువ్వు చెప్పలేదు అనుకోండి అంటే మనకై మనమే ఒక చెడుదారిలో వెళ్ళమని మనం దారి చూపించడమే అట్లాగే తల్లి కూడా చాలా జాగ్రత్త తలు చెప్పావు నాన్న చూడు నీ చెల్లిని ఎవరన్నా ఏమన్నా అంటే నీకు ఎంత కోపం వస్తుంది మీ అక్కని ఏమన్నా అంటే ఎంత కోపం వస్తుంది నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే
(04:52) నువ్వు వాళ్ళ మీదకి వెళ్తావు కదా అట్లాగే నువ్వు పైకి వెళ్ళినప్పుడు అమ్మాయిలను అలా మాట్లాడితే వాళ్ళకు కూడా బాధ ఉంటుంది కదా వాళ్ళు బాధపడేలాగా నువ్వు బిహేవ్ చేయకు అనేసి తల్లి చెప్పింది అనుకోండి అంటారు కదా రాజుగారు మంచి చెప్పి చెప్పి చెప్తూ ఉంటే కొంచెమైనా వాళ్ళకి అర్థం అవుతుంది కదా చెప్తూ చెప్తూ ఉంటే కొంచెమైనా అది చిన్నప్పటి నుంచి చెప్పడం స్టార్ట్ చేయాలి అదే అది చెప్తే వాళ్ళు మనల్ని చంపేస్తాం అందుకనే చిన్న అదే ఆ ఈ మధ్య ఒకటి జరిగిందా పాపం కొడుకు ఏదో చేసాడని తల్లి చెప్పినందుకు తల్లిని చంపేసాడు తల్లిని చంపేసాడు కాబట్టి ఇప్పుడు ఏంటంటే
(05:23) ఏజ్ ఎప్పుడైతే 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అయిపోయి 12 ఏడు కాగానే మొగపిల్ల అంటే ఇన్ని రోజులు మనమే ఆడపిల్లలకు తల్లిదండ్రులు ఏం జాగ్రత్తలు చెప్పాలి ఆడపిల్లలకు ఎంత చెప్తున్నామో అదే స్టేజ్ మొగపిల్లలకు వస్తుంది కానీ మొగపిల్లలకు కూడా కంపల్సరీగా చెప్పాలండి అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు నీకు ఎంత సిన్సియర్ గా ఉండాలి చదువు అంటే ఎంత ఇంపార్టె ఇంపార్టెంట్ తర్వాత అంటే నీ ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తే నీ జీవితం ఎంత బాగుంటుంది తర్వాత కొన్ని వ్యామోహాలకు దూరంగా ఉండాలి కొన్ని చేయకూడదు చేయకూడదు అంటే చేయకూడదు అంతే ఇంక దానికి ఏమి ఇది లేదు సో ఈ లైఫ్ అంతా
(05:58) నువ్వు మిస్ అయి నువ్వు మిస్ అవుతున్నావు అనుకుంటావు కదా ఈ లైఫ్ అంతా 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు చక్కగా చదువుకో ఎటువైపు నువ్వు దారి మళ్ళంచుకోకు అప్పుడు నీ ముందు లైఫ్ అంతా నువ్వు చాలా బాగుపడతావు అనేసి చెప్పారనుకోండి కొంచెం మన పిల్లలు కొంచెం అర్థం చేసుకుంటారు అంతేగన వాడు 50 రూపాయలు అడిగాడునుకోండి 50 రూపాయలు ఏం సరిపోతాయిరా 100 రూపాయలు తీసుకో నాన్న నాకు ఫోన్ కావాలి అనంగానే ఇంకా పెద్ద ఫోను పెద్ద ఫోను ఇవన్నీ ఏంటంటే మీరు ప్రిస్టేజ్ కి వెళ్లి అదే ఇందాక చెప్పినట్టు ఆ నలుగురు ఏమనుకుంటారో అన్నట్టుగా నువ్వు ఇచ్చావ అనుకోండి మన పిల్లల్ని మనమే పాడు చే
(06:31) సాధ్యమైనంతవరకు పిల్లలను ఈ స్మార్ట్ ఫోన్ ఇవ్వకపోవడమే మంచిదండి వస్తే కమ్యూనికేషన్ అంటే ఈ నెంబర్లు నొక్కుకుండే ఫోన్లు ఉంటాయి అవి ఇచ్చారనుకోండి అసలు చెడిపోరు కష్టం అమ్మ పిల్లలే కాదు అసలు అనిపిస్తది అందరికీ అదే ఉండడమే మీరు ఎక్కడనా చూడండి రాజుగారు ఎవ్వరినైనా చూడండి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలుసుకుంటారు హలో చాలా సంవత్సరాలు అయింది మనం కలుసుకోక ఇద్దరు హగ్ చేసుకుంటాడు ఆఫ ఆడు చూసుకున్నాడు వీడి ఫోన్ వీడు చూసుకుంటాడు కదా మనుషులు మన ఇంటికి చుట్టాలు వచ్చారు అనుకోండి ఎవరైనా అబ్బా ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి అని అంటాడు అనంగానే ఏం
(07:03) చేస్తాయండి కొంచం పాస్వర్డ్ చెప్తారా వైఫై వైఫై పాస్ కావాల ఫస్ట్ వైఫై పాస్ అయండి పరే మీ పని మీరు చేసుకోండి అంట నా పని నేను చేసుకుంటే అక్కడ కూర్చొని మరి నేను మీ ఇంటికి వచ్చింది ఎందుకండి ఎందుకు చెప్పండి ఇదివరకు ఏందంటే అదే మన ఇంటికి చుట్ట పక్కాలు వస్తే ఎవరో వస్తుంటే పొద్దన్న నుంచి ఎదురు చూసి వాళ్ళ కోసం ఇల్లంతా మంచిగా నీట్ గా పని చేసేసి ఇప్పుడు ఏమంటున్నారు ఎక్కడంటే అక్కడ చస్తుంటది ఏమనుకోకండి టైం కుదరట్లేదని ఆ పర్లేదండి మీ మా ఇల్లు ఇంకా దరిద్రంగా ఉంది నీటి కట్టది ఈవిడ చెప్తది మా ఇల్లు ఇంతకంటే దరిద్రంగా ఉందండి ఇంకా మీ ఇల్లు
(07:34) నయమే మీ ఇంట్లో బట్టలు తీసుకెళ్లి మంచం మీద వేసారు మా ఇంట్లో బట్టలన్నీ కిందనే ఉంటాయి ఆవిడ ఇట్లా నిండిపోయి ఉంటది గిన్నెలు ఎందుకంటే టైం ఉండట్లేదు దేంట్లో టైం ఇదే వైఫ్ అండ్ హస్బెండ్ అంతా పని అయిపోయిన తర్వాత పడుకుంటారా వాళ్ళు మాట్లాడుకో అటు తిరిగి ఈమె ఫోన్ ఇటు తిరిగి ఈమె ఫోను ఇటు తిరిగి ఈమె కీర్తి పార్టీ ప్లాన్ చేస్తే అటు తిరిగి ఆయన పార్టీలు ప్లాన్ చేస్తున్నారు కూర్చొని పిల్లలకి ఇంకా చెప్పే ఎప్పుడు మాట్లాడుకుంటున్నారు మీరు అలసిపోతున్నారు పడుకుంటున్నారు అంటే ఒక భార్య భర్త ఎప్పుడు మాట్లాడుకోవడానికి మీకు టైం దొరకటం లేదు అంతసేపు వచ్చేసి
(08:05) ఫోన్ అందుకనే అంటారు కదా ల్యాండ్ లైన్ అన్న ఉండాలి లేకపోతే ఈ స్మార్ట్ ఫోన్లు పోయి ఆ నెంబర్ నొక్కుతారు చూడండి అదన్నా ఉండాలి అప్పుడు గాన కొంతమన్నా ఇది బాగపడరు కాబట్టి ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్పడం ఏందటంటే సాధ్యమైనంత వరకు పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వకుండా చూడండి ఇవ్వకుండా పిల్లలకి టైం ఇవ్వాలి లేదు ఇచ్చారు అది కంపల్సరీ వాళ్ళకు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని స్మార్ట్ ఫోన్ తీసుకొని వాడు లోపలికి వెళ్ళిపోయి వాడి గదిలోకి వెళ్ళిపోతున్నాడు నీకేం ఫోను నీ ఫ్రెండ్ తో కూర్చొని నా పక్కన కూర్చొని మాట్లాడు అని చెప్పు
(08:37) ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ తీసుకొని ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్ ఫ్రెండ్ తో నేను నా ఫ్రెండ్ తో మాట్లాడడానికి ఒక అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడానికి తల్లి దగ్గర నుంచి దూరం ఎందుకు వెళ్ళాలండి ఆ చదువు సంబంధించే మాట్లాడుతాడు కదా వాడు లోపలికి వెళ్లాల్సిన అవసరం ఏముంది చెప్పండి అమ్మ నువ్వు ఫోన్ ఇచ్చేసేయ్ నువ్వు లోపలికి వెళ్ళిపో నా గదిలోకి నేను వెళ్ళిపోతాను అంటే వాడు లోపలికి వెళ్లి ఏం మాట్లాడుకుంటాడో తెలీదు కాబట్టి కంపల్సరీగా ఒక కన్ను మగపిల్లల మీద కానీ ఆడపిల్లలు కానీ మన పిల్లల మీద మనం వేసుకొని ఉంటేనే మంచిది స్మార్ట్ ఫోన్స్
(09:05) కు పిల్లలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది సో అందుకే పిల్లలకు మాత్రం కచ్చితంగా టైం ఇవ్వండి చిన్నప్పటి నుంచే మనం ఇవన్నీ చెప్పడం అలవాటు చేస్తే నిజంగా మనం కొంచెం సొసైటీని కాపాడిన వాళ్ళం అవుతాం. థాంక్యూ థాంక్యూ
No comments:
Post a Comment