🚩18 Years Ammayi 10 Razor Blades Mingindi..! | Dr Kalyan Peddada | Telugu Podcast #voiceofmogasala
Author Name:Voice of Mogasala | Telugu Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@voiceofmogasala
Youtube Video URL:https://www.youtube.com/watch?v=kE8gpaPU3wA
Transcript:
(00:00) యంగ్ గర్ల్ 18 ఇయర్స్ ఓల్డ్ అంతే వాళ్ళ ఇంట్లో రేజర్ బ్లేడ్స్ ఉంటాయి. రేజర్ బ్లేడ్స్ ని సగంలోకి తుల్చి ఒక 10 రేజర్ బ్లేడ్స్ మింగేసి అమ్మాయి హాస్పిటల్ కి రక్తపు వామిటింగ్స్ ఇంకా బ్లాక్ కలర్ మోషన్ జనరల్లీ ఈ రెండు కలిసి ఉంటే దాని మీనింగ్ ఏందంటే మీ డైజెస్టివ్ సిస్టం లో బ్లీడింగ్ అనేది జరుగుతుందన్నమాట కొంచెం నువ్వు ఏమాత్రం ఇటు అటు చేసినా కూడా చెప్తే నమ్మవు వీటిని ఫారెన్ బాడీస్ అంటారు మింగే వాటిని ఫారిన్ బాడీస్ మింగే వాళ్ళందరికీ ఒక కామన్ WhatsAppట్ గ్రూప్ ఉంది అందులో వాళ్ళు చాట్ చేసుకుంటారు నేను ఈరోజు బ్యాటరీలు మింగుతున్నా నువ్వేం
(00:30) మింగుతావు రేపు అని చైల్డ్‌హుడ్ లో పిల్లలక వచ్చే గట్టి ఇన్స్టిట్యూషన్ ని మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ దాన్ని ఇగ్నోర్ చేస్తారు. దానివల్ల ఫ్యూచర్ లో వచ్చే ఇష్యూస్ ఏమఉన్నాయి. హాస్పిటల్ కి అడ్మిట్ అయింది మోషన్స్ రక్తం పడుతుంది అందులో అమ్మాయి ఆల్మోస్ట్సెవెన్ టు ఎయిట్ టైమ్స్ ఏ డే ఇట్లా మోషన్స్ పాస్ చేస్తుంది. కడుపు ఎక్స్‌రే ఒకటి చేసి అర్జెంట్ గా ఎండోస్కోపీ చేసాం చేస్తే లార్జ్ బవల్ లో భయంకరమైన ఇన్ఫ్లమేషన్ ఉంది అది లైఫ్ త్రెటనింగ్ కండిషన్ నువ్వు ట్రీట్ చేయకపోతే ఇన్సరేటివ్ పొలైటిస్ కన్నా క్రోన్స్ అనేది ఇంకా భయంకరం క్రోన్ డిసీస్ అనేది మీ నోటి
(00:59) నుంచి కింద భాగం ఎక్కడైతే మోషన్ వస్తదో ఏన సంగ అక్కడి వరకు ఎక్కడైనా ఎఫెక్ట్ చేయచ్చు. అన్ఫార్చునేట్లీ ఒక యంగ్ 21 ఇయర్ ఓల్డ్ పేషెంట్ పాపం ఎమర్జెన్సీ ఆపరేషన్ పవల్ కట్ చేసేసి ఒక బ్యాగ్ పెడతారు అక్కడ అంటే ఇంక కింద నుంచి పోదు మోషన్ ఆ బ్యాగ్ లోకి వెళ్తూ ఉంటది. ఇట్లాంటి సిచువేషన్ అనేది చాలా మెంటల్ ట్రౌమా కాస్ చేస్తుంది వాడికి ఎందుకంటే ఆ ఏజ్ లో వాడు హ్యాపీగా వాడి లైఫ్ ఎంజాయ్ చేద్దాం ఇట్లాగా అన్నట్టు ఉంటుంది.
(01:24) బీయింగ్ ఏ డాక్టర్ ఒకానొక టైం లో బ్రేక్ డౌన్ అయ్యే సిచువేషన్స్ వస్తుంటాయి కదా వీడేంట్రా ఇలాంటి సిచువేషన్స్ లో వచ్చినాడు అనే థాట్ క్రియేట్ అవుతది కదా ఇంకా చెప్పాలంటే మీకే భయం సిచువేషన్ బనానా ఉంటది కదా ఎల్లో అంత ఎల్లో వయసు నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ లాగా ఇంత పెద్ద కడుపు వేసుకొని వాడు దాదాపుగా వాడికి 13 ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచి రోజుకి ఏడు టు ఎనిమిది బియర్లు తాగుతున్నాడు ఎవ్రీ డే వాడు హాస్పిటల్ కి వచ్చేసరికి వాడి వరకు కంప్లీట్ ఫెయిల్యూర్ లో ఉంటాడు వాడికి బ్రెయిన్ పని చేయడం మానేసి ఏ రోజో తెలియదు ఏ టైమో తెలియదు ఏమి తెలియదు ఇంకా ఎక్కువ ప్రోగ్రెస్ అయితే కోమాలోకి పోతారు.
(01:55) చాలా మంది మందు తావుతూ ఉంటారు వాళ్ళకి తెలియదు ఆ స్టేజ్ నుంచి వెనక్కి తిరిగి రావడం అనేది జరగదు. ఆల్మోస్ట్ వాడు ఒక ఫోర్ వీక్స్ ఉన్నాడు ఇంటికి వెళ్ళంగానే మళ్ళా తాగడం మొదలుపెట్టాడు. మళ్ళా అడ్మిట్ అయ్యాడు ఒకసారి డైడ్ చాలా మంది అనుకుంటారు డాక్టర్స్ గా మేము ఎఫెక్ట్ అవ్వము అని చెప్పి అందరికన్నా ఎఫెక్ట్ అయ్యేది మేమే.
(02:20) డాక్టర్ కళ్యాణ్ పెద్దాడ యూకే లో నియర్లీ డెకేడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న గాస్ట్రంటాలజిస్ట్ మనం రోజు యూస్ చేసుకున్న కుకింగ్ ఆయిల్ ఏదైతే ఉందో అది ఎలా వాడాలి అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కుకింగ్ ఆయిల్ ని రీయూస్ చేస్తూ ఎంత పెద్ద ఇష్యూస్ ని ఫేస్ చేయబోతున్నారు. ఆల్కహాల్ ఎక్కువ కన్స్యూమ్ చేయడం వల్ల ఎలాంటి ఇష్యూస్ వస్తాయి వీటన్నిటిని కవర్ చేస్తూ ఈ కాన్వేషన్ నడిచింది డోంట్ మిస్ దిస్ కాన్వర్సేషన్ హలో డాక్టర్ కళ్యాణ్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ మోగసాల హలో కళ్యాణ్ థాంక్స్ ఫర్ హావింగ్ మీ ఎలా ఉన్నావ్ బాగున్నాను సార్ యాక్చుల్లీ కళ్యాణ్ విత్
(02:50) కళ్యాణ అంతే కదా బీయింగ్ ఏ యూకేడ్ గాస్ట్రంటాలజిస్ట్ కొన్ని పాయింట్స్ లో మిమ్మల్ని అడగాల్సినవి చాలా ఉన్నాయి. అంటే ఎలా ఉంటది ఫారెన్ లో ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇండియాలో ఎలా ఉంటాయి మెడికల్ ఎక్స్పెన్సెస్ అండ్ మనోలు ఫేస్ చేసే ఇష్యూస్ ఏమున్నాయి బ్యాన్ అయిపోయిన ఫుడ్స్ ఏమఉన్నాయి మనం ఏం తినొచ్చు ఏం తినకూడదు అండ్ ఈరోజు ఇండియాలో ఫుడ్ పైన జరిగే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఇందులో మాట్లాడదాం తప్పకుండా మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఫేస్ చేసే ఇష్యూస్ ని ఈ కన్వెన్షన్ లో తీసుకురావాలనుకు ఒక గాస్ట్రంటాలజిస్ట్ గా
(03:23) మీ ఎక్స్పీరియన్స్ లో మీకు వచ్చిన కేసెస్ ఉంటాయి కదా మోస్ట్ డిస్టర్బింగ్ కేసెస్ ఏంటరా ఇట్లా కూడా వస్తారు ఏంటరా ఈ థాట్స్ వస్తారు ఏంటరా ఇలా చేసుకొచ్చేసారు అనిపిస్తది కదా అలాంటి సిచువేషన్స్ ఏమైనా ఉన్నాయా చాలా అంటే చాలా ఉన్నాయి. ఆ ఈ మధ్యే నేను ఇండియా రాకముందు ఒక కేస్ చూశాను యంగ్ గర్ల్ 18 ఇయర్స్ ఓల్డ్ అంతే ఆ కొంచెం ట్రబుల్డ్ చైల్డ్‌హుడ్ ఆ కొన్ని మెంటల్ హెల్త్ ఇష్యూస్ సో అమ్మాయి ఏం చేసింది రేజర్ బ్లేడ్స్ ని సగంలోకి తుంచి ఒక 10 రేజర్ బ్లేడ్స్ మింగేసి ఆ అమ్మాయి హాస్పిటల్ కి యంబులెన్స్ ద్వారా వచ్చింది.
(03:59) ఓకే సో అట్లాంటి పేషెంట్స్ మనం ఏం చేస్తాం ఇట్స్ వెరీ లైఫ్ త్రెట్నింగ్ కండిషన్ అది అది రీజర్ బేడ్స్ అంటే లోపల నీకు లాసరేషన్స్ జరుగుతాయి అంటే కట్ అయిపోతది బ్లీడింగ్ అవుతుంది ఎనీథింగ్ కుడ్ హవ్ హాపెన్డ్ ఆ అమ్మాయి వామిటింగ్స్ తో ప్రెసెంట్ అయింది అంటే రక్తపు వామిటింగ్స్ ఓకే ఇంకా బ్లాక్ కలర్ మోషన్ సో జనరల్లీ ఈ రెండు కలిసి ఉంటే దాని మీనింగ్ ఏందంటే మీ డైజెస్టివ్ సిస్టం లో బ్లీడింగ్ అనేది జరుగుతుంది అన్నట్టు ఓకే సో నేను ఆన్ కాల్ ఆరోజు ఆన్ కాల్ అయితే నాకు కాల్ వచ్చింది అర్ధరాత్రి ఒంటి గంటకి బాగా కలిసిపోయి ఉన్నా ఆ బట్ ఆన్ కాల్ అంటే
(04:34) 24 అవర్స్ ఆన్ కాల్స్ ఉంటాయి. సో కాల్ వచ్చింది ఇట్లా చెప్పారు ఇంత వైటల్స్ ఎట్లా ఉన్నాయి స్టేబుల్ గా ఉందా లేదా ఇట్లవన్నీ తెలుసుకున్న తర్వాత హీమోగ్లోబిన్ ఎంత ఉంది ఇవన్నీ హీమోగ్లోబిన్ తక్కువ ఉంది ఎందుకంటే ఆబియస్లీ షి ఇస్ బ్లీడింగ్ సో బేసిక్ ఇనిషియల్ మేనేజ్మెంట్ చేశారు చేసి అర్జెంట్ బెడ్ కావాలి అని చెప్పి నేను ఆర్గనైజ్ చేయాల్సి వచ్చింది.
(04:58) ఇది ఇంకొక మెయిన్ ఇష్యూ యుకే లోపేష హాస్పిటల్స్ అన్నీ చాలా వరకు ప్యాక్డ్ ఉంటాయి. సో మెడికల్ బెడ్ అనేది దొరకడం కొన్నిసార్లు కష్టం ఓకే ఎన్హెచ్ఎస్ హాస్పిటల్స్ లో ఎందుకంటే మన ఇండియాలో లేనిది అక్కడ ఉన్నది ఏంటంటే అక్కడ వన్స్ మెడికల్ కండిషన్ ట్రీట్ అయిపోయిన తర్వాత ఊరికే డిస్చార్జ్ చేశరు. వాళ్ళ సోషల్ సర్కమస్టాన్సెస్ చూస్తారు ఈ పేషెంట్ డిస్చార్జ్ చేస్తే మళ్ళా కింద పడిపోయి వాడి హెడ్ ఇంజరీ ఏదైనా అవుతదా ఇలాంటివన్నీ లేకుండా ఉన్నప్పుడు సేఫ్ ఉన్నప్పుడు డిస్చార్జ్ చేస్తారు.
(05:32) బట్ ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్ సో ఇట్లా అడ్మిట్ చేశాను చేసి ఎండోస్కోపీ నర్సెస్ కి ఫోన్ చేసి మిడ్నైట్ ఐ థింక్ 3 ఓ క్లాక్ జనరల్ అనస్తీసియా ఇచ్చి అంటే మత్తు మత్తు ఇచ్చి పడుకోబెట్టి ఎండోస్కోపీ చేసి ఈ బ్లేడ్లు అన్నీ తీయాల్సి వచ్చింది జాగ్రత్తగా ఎందుకంటే కొంచెం నువ్వు ఏమాత్రం ఇటు అటు చేసినా కూడా నీ ఈసోఫేగస్ అంటే ఫుట్ పైప్ కట్ అయిపోవడమో స్టమక్ కట్ అయిపోవడం అలాంటివి జరుగుతాయి.
(06:01) సో అట్లా రిమూవ్ చేసి ఆ అమ్మాయిని స్టెబిలైజ్ చేసి ఆన్ వాట్ రీజన్ వాళ్ళంతా ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి ఫ్యామిలీ ప్రెజర్స్ ఇలాంటివి ఉంటాయా ఆ మేము ఇట్లా ఇలాంటి పేషెంట్స్ చాలా చూస్తూ ఉంటాం వాళ్ళు జనరల్లీ ఏందంటే ట్రబుల్డ్ చైల్డ్‌హుడ్ ఉంటుంది ఆ అప్ బ్రింగింగ్ సరిగ్గా ఉండదు స్ట్రెస్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి డెవలప్ అవుతాయి అందుకే పేరెంటింగ్ సరైన పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ చిన్నప్పుడు నీకు ఒక సార్ట్ ఆఫ్ అన్‌హెల్తీ అట్మాస్ఫియర్ లో పెరిగావ అనుకో అది నీ మైండ్ మీద ఎఫెక్ట్ కచ్చితంగా చూపిస్తుంది.
(06:35) సో పెద్దయిన తర్వాత ఇట్లాంటి అడిక్షన్స్ గాని లేదంటే ఇట్లాంటి బిహేవియర్స్ గాని కామన్ గా మనం చూస్తూ ఉంటాం. అండ్ కొంతమంది నువ్వు చెప్తే నమ్మవు ఇట్లా మేము వీటిని ఫారెన్ బాడీస్ అంటారు మింగే వాటిని ఈ ఫారెన్ బాడీస్ మింగే వాళ్ళందరికీ ఒక కామన్వాట్ గ్రూప్ ఉంది. అందులో వాళ్ళు చాట్ చేసుకుంటారు నేను ఈరోజు బ్యాటరీలు మింగుతున్నా నువ్వేం మింగుతావు రేపు అని నిజంగా నాకు చూపించింది అమ్మాయి ఇట్లా ఏంటంటే క్రేజీనెస్ హాస్ నో పీక్స్ అన్నట్టు బ్లేడ్లు మింగుతారు పెన్సిల్స్ మింగుతారు ఈ సిగరెట్స్ మింగుతారు బ్యాటరీస్ ఆ ఇంకా మన డిల్డో అని ఉంటది విన్నావా
(07:19) సెక్స్ టాయిస్ అవి సెక్స్ టాయిస్ ని పెట్టుకొని లోపల కింద నుంచి పైకి తోసేస్తారు అన్నమాట వాళ్ళు దాని ఇట్లాంటి వియర్డ్ అండ్ వండర్ఫుల్ స్టోరీస్ అన్నీ మాకు వస్తూ ఉంటాయి ఇంకా తీయాలి తప్పదు ఆ అక్యూట్ ప్రాబ్లం సార్ట్ అయిపోయిన తర్వాత మనం సైకియాట్రీ టీమ్ ని పిలుస్తాం వాళ్ళు వచ్చి అసెస్ చేస్తారు. వాళ్ళుఎఐ రిస్క్ ఎంత అంటే మళ్ళా ఇట్లాగ చేసే ఛాన్స్ ఉంటదా లేదా అనే రిస్క్ డిటర్మైన్ చేసుకొని వాళ్ళు అప్పుడు అవసరమైతే వాళ్ళు సైకియాట్రీ యూనిట్ కి అడ్మిట్ చేసుకుంటారు లేదంటే డిస్చార్జ్ చేస్తారు.
(07:51) చైల్డ్‌హుడ్ లో పిల్లలక వచ్చే గట్ ఇస్ ని మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ దాన్ని ఇగ్నోర్ చేస్తారు. దాని వల్ల ఫ్యూచర్ లో వచ్చే ఇష్యూస్ ఏమున్నాయి కొన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని చెప్పి చాలా భయంకరమైన కండిషన్ అది అల్సరేటివ్ కొలైటిస్ క్రోన్స్ డిసీజ్ రెండు ఉంటాయి. ఇవి చాలా వరకు నీకు మెల్లమెల్లగా మొదలయి సింటమ్స్ అనేవి నెలలు కొద్ది క్యారీ ఆన్ అవుతాయి.
(08:15) మనలో నేను పేషెంట్స్ ని కూడా చూసాను నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ లో చాలామంది లూస్ మోషన్స్ వస్తే ఇన్ఫెక్షన్ వల్ల లేదంటే ఏదైనా నాకు పడంది తిన్నాను దానివల్ల అన్నట్టు వాళ్ళు సైడ్ పెట్టేస్తారు. ఈ మధ్య రీసెంట్ గానే నేను పేషెంట్ ని చూసా హాస్పిటల్ కి అడ్మిట్ అయింది మోషన్స్ రక్తం పడుతుంది అందులో ప్లస్ కొంచెం స్లైమ్ అంటే మ్యూకస్ అంటాం చీము లాగా ఆ అమ్మాయి ఆల్మోస్ట్సెవెన్ టుఎయిట్ టైమ్స్ ఏ డే ఇట్లా మోషన్స్ పాస్ చేస్తుంది సో వాళ్ళ మదర్ ఏమో ఇది ఇన్ఫెక్షన్ేలే క్లియర్ అప్ అయిపోతుంది ఎందుకు ఆ అమ్మాయికి హాస్పిటల్స్ అంటే భయం నీడల్స్ అన్నా
(08:54) ఇంజెక్షన్స్ అన్నా భయం సో అట్లా అని చెప్పి వాళ్ళు అవాయిడ్ చేశారు ఇంకా ఇంట్లో సింటమ్స్ అన్బేరబుల్ గా ఉన్నాయి ఇంకా లేదు తీసుకురావాలని చెప్పి తీసుకొస్తే అడ్మిట్ చేసి ఇనిషియల్ బ్లడ్ వర్క్ అది చేసి తర్వాత ఎక్స్‌రే కడుపు ఎక్స్‌రే ఒకటి చేసి అర్జెంట్ గా ఎండోస్కోపీ చేశం చేస్తే హారిబుల్ కొలైటిస్ కొలైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ మీ లార్జ్ బవల్లో భయంకరమైన ఇన్ఫ్లమేషన్ ఉంది అమ్మాయికి ఓకే అది మేము ఎండోస్కోప్ ద్వారా ఇది జనరల్లీ ఇది అల్సరేటివ్ కొలైటిస్ క్రోన్జ అని ఈజీగా చెప్పగలుగుతాం.
(09:27) కొన్నిసార్లు డైలమా ఉంటుంది అది మనం బయాప్సీస్ తీసుకొని పంపిస్తే ఆ డైలమా క్లియర్ అయిపోతుంది. సో ఈ పేషెంట్ కి అల్సరేటివ్ కొలైటిస్ అనేది ఉంది. అది లైఫ్ రిటనింగ్ కండిషన్ అది ఎందుకు అల్సరేటివ్ కలైటిస్ అనేది నువ్వు ట్రీట్ చేయకపోతే అది నీకు చాలా సివియర్ ఇన్ఫెక్షన్ సెప్సిస్ లోకి పోయే ఛాన్స్ ఉంటుంది పర్ఫరేషన్స్ అంటే మీ పేగుల్లో ఒక హోల్ పడే ఛాన్స్ ఉంటుంది ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అర్జెంట్ గా ఐవ స్టెరాయిడ్స్ ఇంట్రావీనస్ స్టెరాయిడ్స్ ఇవ్వడం ఆ వేరే ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేయడం లాంటివి చేయాలి. ఇప్పుడు
(10:04) మనకి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఉంటే బయోలాజిక్ మెడికేషన్స్ అని ఉంటాయి ఇన్ఫ్లక్సిమా అని అస్టికిన్మాబ్ అని ఇట్లాగా సో ఇంత సివియర్ ఫామ్ లో కొలైటిస్ ఉంటే ఇట్లాంటి బయోలాజిక్ మెడికేషన్స్ అనేది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఈ పేషెంట్ లక్కీగా వచ్చింది ఇంకా ఒక్క ఫ్యూ డేస్ ఇంట్లో అట్లా ఉండుంటే ఏదైనా జరుగుండొచ్చు.
(10:28) ఎందుకంటే కొన్నిసార్లు ఇట్లాంటి పేషెంట్స్ హాస్పిటల్ వల్ల భయం వల్లో లేదంటే ఆ ఫర్ ఎనీ రీజన్ వాళ్ళు అడ్మిషన్ అనేది డిలే చేసుకుంటే దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏందంటే ఇంట్లో పర్ఫరేషన్ లాంటిది అయిందనుకో అది చాలా లైఫ్ త్రెట్నింగ్ ఎమర్జెన్సీ అది అప్పుడు నిన్ను ఎమర్జెన్సీగా థియేటర్స్ కి తీసుకెళ్లి ఇట్లా ఓపెన్ చేసి లాప్రోస్కోపి ద్వారా కొలెక్టిమీ అని చెప్పి చేస్తారు అంటే నీ లార్జ్ బవల్ ని కట్ చేసి తీసేయడం సో అప్పుడు వాళ్ళకి ఒక స్టోమా బ్యాగ్ లాంటిది ఇక్కడ ఒకటి ఉంటుంది టెంపరరీగా తర్వాత దాన్ని రివర్స్ చేస్తారు రివర్స్ చేయడం అంటే మళ్ళ ఆ రెండు బౌల్ పీసెస్ ని
(11:06) జాయిన్ చేయడం సో ఆ స్టేజ్ రాకుండా చూసుకోవడానికి అర్లీగా మనం దీన్ని పికప్ చేసి అర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఆ అవసరం అనేది పడకపోవచ్చు. అలా చేసిన కేసెస్ ఏమైనా ఉన్నాయా చాలా ఉన్నాయి చాలా నీకు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది చాలా కామన్ కండిషన్ అల్సరేటివ్ కొలైటిస్ కన్నా క్రోన్స్ అనేది ఇంకా భయంకరం ఎందుకంటే క్రోన్స్ డిసీజ్ లో క్రోన్స్ డిసీజ్ అనేది నీ నోటి నుంచి కింద భాగం ఎక్కడైతే మోషన్ వస్తదో ఏనస్ అంటాం అక్కడి వరకు ఎక్కడైనా ఎఫెక్ట్ చేయచ్చు.
(11:40) ఓకే అల్సరేటివ్ కొలైటిస్ అనేది ఓన్లీ మీ లార్జ్ బవల్ మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. ఈ బ్యాగ్ అన్నారు కదా సో అలాంటి స్టోరీస్ ఏమైనా ఉన్నాయా మీ ఎక్స్పీరియన్స్ లో ఆ సో అన్ఫార్చునేట్లీ ఒక యంగ్ 21 ఇయర్ ఓల్డ్ పేషెంట్ పాపం యూనివర్సిటీ కి వెళ్తూ ఉన్నాడు చదువుకుంటూ ఉన్నాడు. వాడు హి ఇస్ డయాగ్నోస్డ్ ఆల్రెడీ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీస్ డయాగ్నోసిస్ ఉంది.
(12:04) మనకి ఏందంటే సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా లేదంటే కొన్నిసార్లు ఆల్రెడీ తీసుకుంటున్న ట్రీట్మెంట్ పని చేయడం మానేస్తుంది. దానివల్ల డిసీజ్ అనేది ఫ్లేర్ అప్ అయిపోతుంది అంటే మీకు సింటమ్స్ అనేది భయంకరంగా వచ్చేస్తాయి. సో అట్లాంటప్పుడు ఎమర్జెన్సీ ఆపరేషన్ తప్ప వేరే దారు ఉండదు కొన్నిసార్లు మందులతో తగ్గదు అది. సో ఈ పేషెంట్ కి అట్లాంటి పొజిషన్ లో వచ్చాడు.
(12:26) సివియర్ కొలైటిస్ ఆల్రెడీ నేను బయోలాజిక్స్ అని చెప్పాను కదా ఇందాక ఒక మూడు రకాల బయోలాజిక్స్ ఆల్రెడీ ట్రై చేశడు వాడు ఓకే ఏది పని చేయలేదు. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఎమర్జెన్సీ సర్జరీ అసలు వాడి మైండ్ సెట్ ఊయించుకో పాపం 21 ఇయర్ ఓల్డ్ యూనివర్సిటీలో ఉన్నాడు చదువుకుంటున్నాడు ఎమర్జెన్సీ ఆపరేషన్ ఇక్కడ బవల్ కట్ చేసేసి ఒక బ్యాగ్ పెడతారు అక్కడ సో ఇట్లాంటి సిచువేషన్ అనేది చాలా మెంటల్ ట్రౌమా కాస్ చేస్తుంది వాడికి ఓకే ఆ ఏజ్ లో వాడు హ్యాపీగా వాడి లైఫ్ ఎంజాయ్ చేద్దాం ఇట్లాగా అన్నట్టు ఉంటుంది.
(12:57) ఆ బ్యాగ్ లో మొత్తం వేస్టేజ్ కలెక్ట్ అవుతుందా సో ఆ బ్యాగ్ లో నీకు స్టూల్ కంటెంట్ అంతా అంటే ఇంకా కింద నుంచి పోదు మోషన్ ఆ బ్యాగ్ లోకి వెళ్తూ ఉంటది ఆ బ్యాగ్ ని మనం రిప్లేస్ చేస్తూ ఉంటాం ఇవెంచువల్లీ తర్వాత ఆ బ్యాగ్ తీసేసి ఈ కింద భాగం బవల్ అయితే ఏదైతే ఉందో ఆ రెండిటిని మనం జాయిన్ చేస్తాం. కొన్నిసార్లు జాయిన్ చేయరు.
(13:19) అది పరిస్థితిని బట్టి సివియారిటీని బట్టి సిచువేషన్ ని బట్టి చాలా ఇంపార్టెంట్ ఏందంటే ముఖ్యంగా ఇట్లాంటి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీస్ ఉన్న పేషెంట్స్ లో కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం చాలా సింపథటిక్ గా ఎంపథెటిక్ గా మాట్లాడాలి ఎందుకంటే వాళ్ళు అనుభవిస్తుంది మనకు తెలిీదు కానీ మనం వాళ్ళ బాధని అర్థం చేసుకొని వాళ్ళకి టైం తీసుకుని చెప్పగలిగితే అట్లీస్ట్ కొంచెం ఆ బర్డన్ అనేది వాళ్ళ మీద తగ్గుతుంది.
(13:49) బీయింగ్ ఏ డాక్టర్ ఒకానొక టైంలో బ్రేక్ డౌన్ అయ్యే సిచువేషన్స్ వస్తుంటాయి కదా వీడేంట్రా ఇలాంటి సిచువేషన్స్ లో వచ్చినాడు అనే థాట్ క్రియేట్ అవుతది కదా ఇంకా చెప్పాలంటే మీకే భయం పుట్టే సిచువేషన్ అలాంటి సిచువేషన్స్ ఏమన్నా ఉన్నాయా చాలా ఉన్నాయి కళ్యాణ అందరూ డాక్టర్స్ అంటే వీళ్ళకఏంది డబ్బులు చంపేస్తారు ఇది అది అన్నట్టు అనుకుంటారు బట్ రియాలిటీ సంథింగ్ ఎల్స్ నాకు ఎప్పటికీ మర్చిపోలేని ఒక కేస్ నేను నీకు చెప్తా నాకు ఒక వన్ వీక్ నిద్రపట్టలే అది అయిన తర్వాత ఒక యంగ్‌స్టర్ 21 వాడి ఏజ్ 21 ఏ వచ్చాడు ఐస్ బనానా ఉంటది కదా ఎల్లో అంత ఎల్లో ఐస్ కడుపేమోనైన్ మంత్స్ ప్రెగ్నెంట్
(14:29) లాగా ఇంత పెద్ద కడుపు వేసుకునే సన్నగా ఉన్నాడు ఎక్స్ట్రీమిటీస్ మజల్స్ మొత్తం పోయాయి వాడు హి ఇస్ ఓన్లీ 21 అట్లాంటిది నీకేమైనా వెరీ బ్యాడ్ స్టేట్ వేయినాయి వామిటింగ్స్ అవుతూ ఉన్నాయి బ్లాక్ బ్లాక్ మోషన్స్ పాస్ చేస్తున్నాడు. వాడు దాదాపుగా వాడికి 13 ఇయర్స్ ఏజ్ అప్పటినుంచి రోజుకి ఏడు టు ఎనిమిది బియర్లు తాగుతున్నాడు ఎవ్రీ డే ఓకే ఎందుకంటే వాడికి సం రీజన్ వాట్ఎవర్ రీజన్సెవెన్ టుఎయిట్ బియర్స్ సో వాడు హాస్పిటల్ కి వచ్చేసరికి వాడి కంప్లీట్ వాడి లివర్ కంప్లీట్ ఫెయిల్యూర్ లో ఉంది.
(15:09) లివర్ అనేది చాలా పెద్ద ఇంపార్టెంట్ ఆర్గన్ అది. లివర్ ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతుందో నీకు రకరకాల ఎఫెక్ట్స్ వస్తాయి అది కూడా భయంకరమైన ఎఫెక్ట్స్ చాలామంది మందు తావుతూ ఉంటారు వాళ్ళకి తెలియదు ఇది నేను కంపల్సరీగా ఇది హోప్ఫుల్లీ ఇది వాళ్ళకి ఒక ఐ ఓపెనర్ లాగా ఉంటది. లివర్ అనేది మీ బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ కి కనెక్టెడ్ సో ఈ పేషెంట్ జోలికి వస్తే వాడికి బ్రెయిన్ పని చేయడం మానేసింది ఎన్సెఫలోపతీ అంటాం దాన్ని లివర్ ఎప్పుడైతే పని చేయడం మానేస్తుందో నీ బ్రెయిన్ కూడా పని చేయడం మానేస్తుంది.
(15:44) కన్ఫ్యూజన్ నీకు ఏ రోజో తెలియదు ఏ టైమో తెలియదు ఏమీ తెలియదు. ఇంకా ఎక్కువ ప్రోగ్రెస్ అవన్ అయితే కోమాలోకి పోతారు. ఓకే బ్లీడింగ్ లివర్ అనేది నీ బ్లడ్ క్లాట్ అవ్వడానికి బ్లీడ్ అవ్వడానికి రెండిటికీ అవసరమైన మేటర్ ని క్రియేట్ చేస్తది. లివర్ పని చేయట్లేదంటే నీకు క్లాట్స్ ఫామ్ అవ్వచ్చు లేదంటే బ్లీడింగ్ అవ్వచ్చు పాపం వీడి కేసు లో బ్లీడింగ్ తో వచ్చాడు వామిటింగ్స్ లో బ్లడ్ పడుతూ ఉంది.
(16:08) కడుపు పెద్దది అయిపోయింది దాన్ని మనం ఎస్ఐస్ అంటాం. కడుపులో పేగులు ఉంటాయి కానీ ఫ్లూయిడ్ అనేది ఉండదు. సో ఇంత పెద్ద టమ్మీ అది ఎస్ఐస్ అంటారు. ఆ ఫ్లూయిడ్ ఇన్ఫెక్ట్ అయితే ఇంకా అసలు ప్రోగ్నోసిస్ అనేది ఇంకా బ్యాడ్ గా ఉంటుంది. సో పాపం 21 ఇయర్ ఓల్డ్ ప్రాబ్లం ఏందంటే లివర్ డిసీస్ తో మన లివర్ అనేది చాలా ఫర్గివింగ్ ఆర్గన్ ఓకే నువ్వు దాన్ని కొట్టు కొట్టు కొట్టు అది లేస్తూ ఉంటది లేస్తూ ఉంటది లేస్తూ ఉంటది కానీ వన్ ఫైండ్ డే చేతులెత్తేస్తుంది.
(16:39) చెప్తుంది ఇంకా నేను భరించలేను ఈ ఇన్సల్ట్స్ నా వల్ల కాదు నేను షట్ డౌన్ ఆ స్టేజ్ నుంచి వెనక్కి తిరిగి రావడం అనేది జరగదు. అండ్ ఆ పర్టికులర్ స్టేజ్ లోనే ఈ పేషెంట్ ఉన్నాడు. దీన్ని మనం డీ కాంపెన్సేటెడ్ లివర్ డిసీజ్ అంటాం. ఉమ్ సో ఏం చేసాం పాపం వాడు వాడు ఎక్కడున్నాడో తెలియదు ఏమి తెలియదు అసలు ఒక మాట్లాడేదానికి కనెక్షన్ లేదు ఎన్సెఫలోపతీలో ఉన్నాడు వాడు.
(17:08) సో మనం అడ్మిట్ చేసాం రివర్స్ చేయగలిగినవన్నీ రివర్స్ చేసాం బ్లడ్ ప్రొడక్ట్స్ అది ఎక్కించి అర్జెంట్ గా ఎండోస్కోపీ చేసి ఇక్కడ మన ఫుడ్ పైప్ లో లివర్ అయితే ఎప్పుడు పని చేయడం మానేస్తుందో ఇక్కడ మీ బ్లడ్ వెసల్స్ ఉంటాయి కొన్ని అవి పెద్దగా అయిపోయి చిట్లిపోయి దానినుంచి బ్లీడింగ్ వస్తుంది. దాన్ని ట్రీట్ చేసి ఆ ట్రీట్ చేయడం కూడా మామూలుగా నువ్వు ఎండోస్కోపీ చేసినట్టు చేయలేవు.
(17:32) వాడిని థియేటర్ కి తీసుకెళ్లి జనరల్ అనస్తీసియా ఇచ్చి అంటే మత్తి ఇచ్చి పడుకోబెట్టి అప్పుడు ఈ కెమెరా పరీక్ష అనేది చేసి చేయాలి. ఓకే ఇంకొక పెద్ద వర్రీ ఏందంటే ఇట్లాంటి పేషెంట్స్ జనరల్ అనస్తీసియా ఇస్తే నిద్ర లేస్తారో లేవరో కూడా డౌట్ గ్యారెంటీ లేదు ఎందుకంటే వాళ్ళ బాడీలో ఏం లేదు రిజర్వ్స్ లేవు లివర్ పని చేయడం మానేస్తే ప్రతి ఆర్గన్ పని చేయడం మానేస్తుంది.
(17:56) సో మొత్తానికి ఫార్చునేట్లీ వాడు ప్రొసీజర్ వరకు బాగా జరిగింది. వాడిని డిస్చార్జ్ కూడా చేశం ఆఫ్టర్ ఆల్మోస్ట్ వాడు ఒక ఫోర్ వీక్స్ ఉన్నాడు ఇంటికి వెళ్ళంగానే మళ్ళా తాగడం మొదలుపెట్టాడు. మళ్లా అడ్మిట్ అయ్యాడు ఈసారి డైడ్ హాస్పిటల్ చనిపోయాడా చనిపోయాడు 21 ఇయర్ ఓల్డ్ వాళ్ళకి ఏంటంటే ఇది చాలామంది అనుకుంటారు డాక్టర్స్ గా మేము ఎఫెక్ట్ అవ్వము అని చెప్పి అందరికన్నా ఎఫెక్ట్ అయ్యేది మేమే ఈ ప్రొఫెషన్ లోకి నేను డబ్బుల కోసం రాలా డబ్బులు సంపాదించాలంటే చాలా ఉంటాయి కానీ
(18:41) ఒక్క ఒక యంగ్ లైఫ్ పోయి పోయింది అది కూడా మనం మనం చేయగలిగేది చేశం. బట్ ఎండ్ అఫ్ ద డే అతి కొంచెం లైక్ యు నో యు హావ్ టు టేక్ ఆన్ సం ఓన్ రెస్పాన్సిబిలిటీ అది తీసుకోకపోతే నీకు ఇట్లాగే జరుగుతూ ఉంటాయి. ఇది ఆల్కహాల్ వల్ల జరిగిందనే డయాగ్నోస్ అయిందని చెప్పారు కదా మరి ఎలాంటి ఆల్కహాల్ సేఫ్ అంటాం ఇప్పుడు ఆల్ ఆల్కహాల్ సేఫ్ కాదు లేదా ఆల్ ఆల్కహాల్ ఆర్ బ్యాడ్ అని అనుకుంటే ఇప్పుడు మరి చాలా మంది అంటారు కదా ఫారెన్ స్కాచ్ అయితే ఒక టైప్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటది లోకల్ బ్రాండ్ అయితే ఒక టైప్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటది అని చెప్తారు కదా సో విచ్ బ్రాండ్ ఇస్ పర్ఫెక్ట్
(19:23) మీ క్వశ్చన్ కి సింపుల్ ఆన్సర్ ఆల్కహాల్ అనేది ఓవరాల్ గా ఏది తీసుకున్నా కూడా మంచిది కాదు కానీ ఒకదానితో ఒకటి కంపేర్ చేద్దాం ఇప్పుడు స్పిరిట్స్ విస్కీ ఫర్ ఎగ్జాంపుల్ విస్కీలో నీకు రఫ్లీ 40% ఆల్కహాల్ ఉంటుంది. ఒక బియర్ బియర్ లో 3 టు 4% ఇంకా ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి వైన్ లో కూడా తక్కువ ఉంటుంది. ఆల్కహాల్ అనేది అసలు ఎందుకు తాగుతారు నీ ఉద్దేశం ప్రకారం ఆ కిక్ కోసమే కిక్ కోసం ఆల్కహాల్ తాగడం వల్ల బ్రెయిన్ లో డోపమిన్ అని ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది ఓకే ఈ డోపమిన్ అనేది సింపుల్ గా చెప్పాలంటే ఇట్స్ హ్యాపీ కెమికల్ ఇప్పుడు నీకు క్రికెట్ అంటే ఇష్టం అనుకో
(20:07) నువ్వు క్రికెట్ ఆడితే డోపమిన్ రిలీజ్ అవుతది. నీకు పవన్ కల్్యాణ్ సినిమా ఇష్టం అనుకో పవన్ కళ్యాణ్ సినిమా చూస్తే నీకు డోపమిన్ రిలీజ్ అవుతుంది. అదేవిధంగా ఆల్కహాల్ తాగితే ఈ డోపమిన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆ కిక్ ఆ ప్లెజర్ కోసం ఆ డోపమిన్ కిక్ కోసం తాగుతూ తాగుతూ తాగుతూ ఉంటారు. ప్రాబ్లం ఏమవస్తుందంటే విస్కీ 60 ml విస్కీ తీసుకుంటే నీకు అదే అమౌంట్ ఆఫ్ డోపమిన్ రిలీజ్ అనేది జరుగుతుంది హ్యాపీనెస్ కానీ నువ్వు బియర్ తాగేటప్పుడు ఒక బియర్ తో సరిపోదు.
(20:41) మ్ ఆ లెవెల్ ని మ్యాచ్ అప్ అవ్వడానికి ఆటోమేటిక్ గా వీడు మూడో నాలుగో ఐదో బియర్లు తాగుతాడు. ఉమ్ ఆ కంట్రోల్ అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. లేదు నేను ఓన్లీ ఒక బేరే తాగుతాను లేదంటే నేను ఓన్లీ 30 ml ఏదో అవుతాను. ఎందుకంటే మన బ్రెయిన్ ని ట్రిక్ చేయడం చాలా ఈజీ ఈజీ కానీ చాలా మందికి తెలిీదు. అందుకనే కదా ఆల్కహాల్ ఎడిక్షన్ అనేది ఇంత భయంకరంగా తయారైపోయింది ఇక్కడ.
(21:12) అది ఒక విల్ పవర్ తో ఒక మోటివేషన్ తో ఆల్కహాల్ లయేషన్ సర్వీసెస్ అని ఉంటాయి అబ్రాడ్ ఇక్కడ కూడా ఐమ్ షూర్ ఉండే ఉంటాయి ఇండియాలో ఆల్కహాలిక్ అనానిమస్ అని చెప్పి ఉంటది అట్లాగే వీళ్ళందరి సపోర్ట్ తో ఆల్కహాల్ నుంచి స్లోలీ స్లోలీ బయటికి రావాలి ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏందంటే లాంగ్ టర్మ్ గా ఆల్కహాల్ అంటే చాలా కాలం కొద్దీ ఎవరైతే ఆల్కహాల్ తాగుతున్నారో వాళ్ళు ఒకేసారిగా ఆల్కహాల్ ఆపొద్దు.
(21:40) ఎందుకంటే ఇట్లాంటి పేషెంటే నేను ఈ మధ్య చూశ వాడికి సడన్ గా నేను మంచోడిగా మారిపోవాలి అని అనిపించింది అనిపించి ఆల్కహాల్ తాగడం ఆపేసాడు. నెక్స్ట్ డే నుంచి విడ్రాల్ సింటమ్స్ మళ్ళాయి విట్రాల్ సింటమ్స్ అంటే షేకింగ్ గుండెదడ చెమట్లు పట్టేయడం ఇట్లాంటివన్నీ ఇవి పర్ల డేటటు డే త్రీ ఆఫ్టర్ స్టాపింగ్ డెలీరియం ట్రెమన్స్ అని చెప్పి ఒక భయంకరమైన కండిషన్ వస్తుంది.
(22:12) ఆల్కహాల్ ఎప్పుడైతే ఆపేస్తామో సడన్ గా ఆపేస్తామో ఆ కండిషన్ వస్తే నీకు సివియర్ సాల్ట్ అబ్డోమాలిటీస్ అంటే ఎలక్ట్రోలైట్స్ మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫేట్ ఇట్లాంటివన్నీ పైకి కిందకి వెళ్ళిపోయి నీకు ఫిట్స్ లాంటివి వచ్చి చచ్చిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సివియర్ సివియర్ కండిషన్ అది మీ బ్లడ్ షుగర్స్ కూడా డ్రాప్ అయిపోతాయి. సో రెగ్యులర్ గా లాంగ్ టర్మ్ లో ఆల్కహాల్ తాగేవాళ్ళు గ్రాడ్యువల్ గ్రాడ్యువల్ గా దాన్ని స్టాప్ చేయాలి.
(22:41) సడన్ గా ఆపితే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. ఇందాక మీరు రెగ్యులర్ ఆల్కహాల్ అనే వర్డ్ యూస్ చేశారు. ఈ రెగ్యులర్ ఆల్కహాల్ గురించి మాట్లాడితే ఇండియాలో ఆల్కహాల్ డెత్స్ గురించి వింటాం బాగా ఎక్కువనే వింటాం. ఫారెన్ కంట్రీలో వాళ్ళ కల్చర్ లోనే ఆల్కహాల్ ఉంటది. ఎవరైనా ఇంటికి వస్తే బీర్ ఇచ్చే కల్చర్ అయితే మంది కాదు. అంటే ఐ యమ నాట్ కామెంటింగ్ ఎనీవన్ బీరిచి కల్చర్ అయితే మంది కాదు కానీ వాళ్ళ దగ్గర డెత్ జరగవు మన దగ్గర మాత్రము ఈ ఆల్కహాల్ వాళ్ళ చనిపోయిండంట మంది ఎక్కువ తాగి చనిపోయిండంట బాగా జాండీస్ వచ్చినాయంట ఈయనకి ఓన్లీ ఆల్కహాల్ ఇది రీజన్ అంట ఇది మాట్లాడతాం కదా వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్
(23:12) ఆఫ్ ఇట్ ఐ థింక్ అదేం లేదు కళ్యాణ్ అక్కడ చాలా వరకు ఇప్పుడు నేను క్లినిక్ లో 12 మందిని చూస్తే ఒక్క సెషన్ లో అందులో నలుగురు పేషెంట్స్ ఆల్కహాల్ రిలేటెడ్ సిరోసిస్ పేషెంట్స్ ఉంటారు. ఆల్కహాల్ వల్ల లివర్ పాడైపోయిన పేషెంట్స్ ఉంటారు. అక్కడ డెత్స్ లేవు ఇక్కడ డెత్స్ ఉన్నాయి అనేది ఒక మిత్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏందంటే మన జెనటిక్స్ జెనెటిక్స్ అంటే తెలుసు కదా జెనెటిక్స్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి ఓకే ఒక కాకేషన్ అంటే ఒక వైట్ పర్సన్ ని ఒక సౌత్ ఈస్ట్ ఏషియన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుందాం ఆల్కహాల్ అనేది మనం తాగితే అది మీ లివర్
(23:50) లో ప్రాసెస్ అవ్వాలి. ఒక రెండు రకాల ఎంజైమ్స్ ఉంటాయి. ఆల్కహాల్ ఏల్డి ఆల్కహాల్ డిహైడ్రోజనేస్ అసిటాల్డిహైడ్ డిహైడ్రోజనేస్ ఇవి కొంచెం ఆ టర్మ్స్ మర్చిపో రెండు ఎంజైమ్స్ ఉంటాయి. ఈ ఎంజైమ్ కాన్సంట్రేషన్స్ అనేది తెల్లవాడిలో డిఫరెంట్ గా ఉంటాయి మనలో డిఫరెంట్ గా ఉంటాయి. వాళ్ళల్లో ఈ కాన్సంట్రేషన్ ఎంజైమ్ కాన్సంట్రేషన్ అనేది ఎక్కువలో ఉంటుంది.
(24:17) సో వాళ్ళు ఎక్కువ ఆల్కహాల్ హ్యాండిల్ చేయగలుగుతారు. మ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంకొక ఎవరో ఎక్స్ వైజెడ్ వైట్ పర్సన్ ఉన్నాడు వాడు నువ్వు ఒక బీరు తాగగలితే వాడు మూడు బీర్లు తాగగలుగుతాడు. అది ఎందుకు అంటే వాడు ఏదో గ్రేట్ అని కాదు ఇట్స్ జస్ట్ దట్స్ హౌ ఇస్ జెనటిక్స్ ఆర్ ఓకే ఈ ఎంజైమ్ ఎందుకు ఇంపార్టెంట్ ఈ ఎంజైమ్ అనేది సరైన కాన్సంట్రేషన్ లో లేకపోతే లేదంటే ఫాల్టీగా ఉంటే ఈ ఆల్కహాల్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఎసిటాల్డిహైడ్ అని ఒక వెరీ డేంజరస్ కెమికల్ ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో ఆ డేంజరస్ కెమికల్ గనుక ఫ్లష్ అవుట్ అవ్వకపోతే
(25:00) నీకు రకరకాల క్యాన్సర్లు వస్తాయి. ఫ్లష్ అవుట్ మీన్స్ సో ఫ్లష్ అవుట్ అంటే మీ కిడ్నీస్ ద్వారా యూరిన్ ద్వారా బయటికి వెళ్ళకపోతే ఎసిటాల్డిహైడ్ అనే ఈ పర్టికులర్ కెమికల్ నీ బాడీలో బిల్డ్ అప్ అయిపోయి నీకు రకరకాల క్యాన్సర్స్ కి దారితీస్తుంది. సో అందుకనే చూడు ఇప్పుడు నువ్వు సిరోసిస్ సిరోసిస్ అని విన్నావు కదా సో ఫాటీ లివర్ డిసీస్ గా మొదలవుతుంది ఫ్యాటీ లివర్ డిసీస్ ఇన్‌ఫ్లేమ్ అయ్యి దాన్ని హెపటైటిస్ అంటాం హెపటైటిస్ ప్రోగ్రెస్ అయ్యి అయ్యి అయ్యి ఇవెంచువల్లీ స్కారింగ్ దాన్ని ఫైబ్రోసిస్ అంటాం.
(25:42) ఈ ఫైబ్రోసిస్ వరకు ఓకే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఫైబ్రోసిస్ వరకు కొంతవరకు వెనక్కి రాగలుగుతది లివర్ ఎందుకంటే నీ బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్ కన్నా నీ లివర్ లో రీజనరేటివ్ కెపాసిటీ ఎక్కువ అంటే కోలుకోగలిగిన కెపాసిటీ నీ లివర్ కి మాత్రమే ఉంది. హార్ట్ కి లేదు కిడ్నీస్ కి లేదు దేనికి లేదు. కానీ ఈ ఫైబ్రోసిస్ ఎర్లీ స్టేజెస్ ఉన్నప్పుడు కూడా నువ్వు తాగుతూ ఉన్నావ అనుకో అది సిరోసిస్ లోకి మారిపోతుంది.
(26:08) వన్స్ సిరోసిస్ లోకి వచ్చావా వెనక్కి తిరిగేదిలే సో మేము యస్ గాస్ట్రంట్రాలజిస్ట్ పేషెంట్స్ ని అర్లీగా పికప్ చేయడానికి ట్రై చేస్తాం అందుకనే ఫాటీ లివర్ డిసీజ్ ఉంటే ఆ స్టేజ్ లోనే పికప్ చేసి దాన్ని రివర్స్ చేయడానికి మా ప్రయత్నాలన్నీ ఉంటాయి. ఎందుకంటే సిరోసిస్ వచ్చాక వాళ్ళకి హారిబుల్ సైడ్ ఎఫెక్ట్స్ హారిబుల్ కాంప్లికేషన్స్ బ్లీడింగ్ ఇట్లాంటివన్నీ ఫుడ్ పాయిజన్స్ గురించి మనం మాట్లాడితే దోస తిని ఇద్దరు చిన్న పిల్లలు చనిపోయారు.
(26:40) ఇండియాలోనే జరిగింది ఇది సో దోస ఇస్ ఏ ఫర్మెంటెడ్ థింగ్ కదా దాని వల్ల కూడా ఈ ఫుడ్ పాయిజన్ తినడం ఏంది మనం దోసని దోసలా తింటే అంతా బానే ఉంటుంది. కానీ నేను మొన్న అమీర్‌పేటలో ఎక్కడో వెళ్తే నా ఫ్రెండ్ ఒకడు తీసుకెళ్ళాడు ఒక చోటకి అక్కడ చూసా ఒక 20 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసాస్ ఉన్నాయి. చీజ్ దోస అని పన్నీర్ దోస అని పిజ్జా దోస అని ఇట్లా అసలు నా పేర్లు కూడా గుర్తులేవు.
(27:10) దాని నిండ బటర్ ఇంత ఇంత ఆయిల్ మొత్తం టోటల్ అన్‌హెల్దీ అదిఒక ఫ్యాట్ బాంబ్ అది బేసిక్లీ సో దోస బ్యాటర్ ఫర్మెంటెడే కాదనట్ల మీ గట్టు బ్యాక్టీరియాకి గట్కి చాలా చాలా మంచిది కానీ నువ్వు అందులో ఒక నాలుగైదు స్పూన్ ఫుల్స్ ఆఫ్ బటర్ వేసుకొని ఇంత ఆయిల్ వేసుకొని తింటే అది ఆబవియస్లీ నీ లిపిడ్ ప్రొఫైల్స్ అనేది కంప్లీట్ గా అబ్నార్మల్ లోకి పోయి నీకు హార్ట్ ఎటాక్స్ స్ట్రోక్స్ ఇట్లాంటివి అనేవి చాలా ఈజీగా వస్తాయి.
(27:42) ఇంకోటి మనం నోటిస్ చేయాల్సింది ఏందంటే మనకి కావాల్సింది మాక్సిమం 2000 ట 2500 క్యాలరీస్ ఆ ఇప్పుడు ఇట్లాంటి బటర్ దోస ఒకటి తిన్నావ అనుకో అందులోనే ఈజీగా నీకు 1200 క్యాలరీస్ లాగా వెళ్ళిపోతున్నాయి. అది తినేసి మనం ఏం చేస్తాం ఇంటికి వెళ్లి ఆహా హాయిగా తిన్నాం అని చెప్పి పడుకుంటాం కాసేపు పడుకుంటే ఏం జరుగుతుంది నీ డైజెస్టివ్ సిస్టం అంతా స్లో డౌన్ అయిపోతుంది.
(28:08) సో మనం చేసే హారిబుల్ మిస్టేక్ అదే ఇన్ఆక్టివిటీ తిన్న వెంటనే అట్లా స్టాటిక్ గా కూర్చోవడం లేదంటే పడుకోవడం లాంటివి చేయకూడదు. నువ్వు ఎంతైతే తిన్నావో దానికి సరిపడా కరిగించాలి. పని చేయాలంటారు కచ్చితంగా పని చేయాలి. మనకి కంఫర్ట్ అలవాటు అయిపోయింది కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్న కారు బైక్ నడిచి వెళ్లే వాళ్ళు తగ్గిపోయారు ఇదివరకు అంటే పాతకాలంలో సైకిల్స్ మీద వెళ్ళేవారు నడుచుకుంటూ వెళ్ళేవారు హెల్దీగా ఉండేవారు అప్పట్లో ఇంకా ఫుడ్ పాయిజనింగ్ అంటావా ఫుడ్ పాయిజనింగ్ అనేది ఇంకా హైజినిక్ ప్రికాషన్స్ తీసుకోవాలబ్బా కంపల్సరీగా నీకు ప్రాబ్లం ఏందంటే నువ్వు మనం YouTube
(28:50) లో కూడా చూస్తూ ఉంటాం వీడియోస్ వాడు చేతులు ఎక్కడెక్కడో పెట్టుకొని అదే చేతితో దోస వేస్తూ ఉంటాడు ఆ ఆ గ్లవ్స్ లాంటివి వాడరు అదే చేత్తో మనీ కౌంట్ చేసేస్తూ ఉంటాడు అదే చేత్తో మళ్ళ ఇట్లా చేత్తో అంటూ ఉంటాడు సో మనక వచ్చే మెజారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అన్నీ ఆర్ త్రూ ఇంప్రాపర్ హైజీన్ సరైన హైజీన్ లేకపోవడం వల్ల వస్తూ ఉంటాయి. బాత్్రూమ్ కి వెళ్ళిన తర్వాత హ్యాండ్ సోప్ తో వాష్ చేసుకోవాలి అట్లా చేయం మనం చాలా వరకు ఆ ఆ ఎస్పెషల్లీ ఫుడ్ సర్వ్ చేసేవాళ్ళు వాళ్ళు ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవాలి.
(29:30) ప్రతి కస్టమర్ కి గ్లవ్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉండాలి. మీరు చేతితో ఏదైనా పట్టుకుంటే ఆ చేత్తో ఫుడ్ అనేది టచ్ చేయకూడదు. ఎందుకంటే చాలా భయంకరమైన ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దిస్ ఇస్ ద రీసన్ బిహైండ్ ఆఫ్ ఇట్ ఎందుకు ఫారెన్ పీపుల్ ఎందుకు చేతితో తినరు? అండ్ నేను కొన్ని ఉంటాను కదా వాళ్ళు మనం ఇప్పుడు ప్రైవేట్ ఏరియా వాష్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆఫ్టర్ పూప్ అయిపోయిన తర్వాత మనం ఏం యూస్ చేస్తాం వాటర్ యూస్ చేస్తాం ఇండియన్స్ యూస్ చేస్తారు బట్ ఫారెన్ పీపుల్ టిష్యూ యూస్ చేస్తారు.
(29:59) దాని వల్ల కూడా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా వాళ్ళు ఫుడ్ తినాలంటే బేర్ హ్యాండ్ ని యూస్ చేయరు. దే యూస్ స్పూన్స్ ఆర్ సంథింగ్ సో అలాంటి సిచువేషన్స్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి ఎలాంటి డీమెరిట్స్ ఉన్నాయి. సో వెస్టర్న్ వరల్డ్ లో నేను ఒక ఫన్నీ థింగ్ చెప్తా ఇట్లాగే ఒక అక్కడే బార్న్ అండ్ బ్రాట్ అప్ నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఈ పాటీ ట్రైనింగ్ దీని గురించి టాయిలెట్ ట్రైనింగ్ గురించి ఏదో డిస్కషన్ వస్తే ఇట్లా చెప్తూ ఉన్నా అన్నమాట ఇండియాలో వి మనం హ్యాండ్స్ యూస్ చేసుకొని వాటర్ బిడ్జెట్ యూస్ చేసి చేస్తాము హైజినిక్ గా ఉంటదంట వాడు అంటాడు
(30:33) దట్స్ డిస్గోస్టింగ్ హౌ డు యు డు దట్ అని చెప్పి అన్నాడు ఒకటే ఎక్స్ప్రెషన్ ఏందంటే వాళ్ళు ఆబవియస్లీ చేత్తో అక్కడ పట్టుకొని కడుక్కోవడం అనేది ఒక ఒక అన్హైజినిక్ ప్రాక్టీస్ కింద ఫీల్ అవుతారు. ఓకే కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏందంటే ఈ టిష్యూలతో తుడుచుకోవడం అన్నిటికన్నా అన్హైజినిక్ ఎందుకంటే నువ్వు ఎంత తుడుచుకున్నా కూడా ఒకటి నీకు అక్కడ ఫీకల్ మేటర్ అనేది ఇంకా ఉంటది.
(31:03) నెంబర్ టూ నీకు రకరకాల ఇన్ఫెక్షన్స్ కింద ఎందుకంటే ఫీకల్ మేటర్ అంటే ఇట్ ఇస్ హైలీ కంటామినేటెడ్ బ్యాక్టీరియా అవన్నీ ఉండి నీకు ఆ రబ్బింగ్ ప్రాసెస్ లో చిన్న చిన్న టేయర్స్ కూడా వచ్చుతూ ఉంటాయి ఆ టైర్స్ వల్ల అక్కడ ఇన్ఫెక్షన్స్ ఫామ్ అయ్యి లేదంటే హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి ఫాలిక్యులైటిస్ అంటాం అక్కడ మన ఏనల్ కెనాల్ చుట్టూ హెయిర్ ఫాలికల్స్ ఇన్‌ఫ్లేమ్ అయ్యి ఆ సెగ్ గడ్‌లో అంటాం కదా మనం తెలుగులో అట్లాగే ఫామ్ అవుతాయి కింద ఓకే సో ఇవన్నీ ఏందంటే అంటే ప్రాపర్ హైజీన్ లేకుండా ఉండడం వల్ల కానీ ఇప్పుడు నేను నోటిస్ చేశాను ఈ మధ్య యూకే లాంటి కంట్రీస్ లో కూడా చేంజ్
(31:39) వస్తుంది. వాళ్ళు వాటర్ బిడ్జెట్స్ యూస్ చేస్తున్నారు కొన్ని కొన్ని ఫ్యామిలీస్ లో హ్యాండ్స్ తో చేయరు బట్ వాటర్ బిడ్జెట్ అంటే జెట్ వాష్ ఉంటది కదా దాని ద్వారా చేసుకుంటున్నారు. సో విచ్ ఇస్ బెటర్ దెన్ టిష్యూ 100% మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్స్ ఏం ఆలోచిస్తారు నా ఫుడ్ చాలా కలర్‌ఫుల్ గా ఉండాలనుకుంటారు.
(31:58) ఎంత కలర్‌ఫుల్ ఉంటే నేను అంత మంచిగా తింటా సో ఇలాంటి మైండ్ సెట్ లోనే ఉంటాం కదా అలాంటి కలర్ ఏజెంట్స్ కానివ్వండి లేదంటే ఈ టేస్టింగ్ సాల్ట్ అని అంటాం. మోస్ట్ ఆఫ్ ది ఫ్రైడ్ రైస్ లలో వీటన్నిటిలో చూస్తాం. సో వీటన్నిటి వల్ల ఎలాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక హ్యూమన్ బాడీ వీటిని తట్టుకునే కెపాసిటీలో ఉందా నార్మల్ హ్యూమన్ బిహేవియర్ ఏంటి మనకి విజువల్లీ ప్లీజింగ్ ఉండాలి అంటే చూడడానికి బాగుండాలి టేస్ట్ బాగుండాలి ఈ రెండు ఉంటే చాలు మనలో చాలా తక్కువ మంది ఈ రెండు అచీవ్ చేయడానికి అందులో ఏం వేశారు అనే ఇన్‌డెప్త్ అనాలసిస్ చాలా తక్కువ మంది చేస్తారు. అండ్ చాలా
(32:34) ఇంపార్టెంట్ పాయింట్ నేను హాస్పిటల్లో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఒక పేషెంట్ ని చూశా వాడు పాల్పిటేషన్స్ తో వస్తున్నాడు అంటే గుండెదడ గుండెదడతో వస్తున్నాడు వాడికి ఆ బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అయిపోతూ ఉంటుంది సో ఇట్లా హాస్పిటల్ కి వచ్చాడు బేసిక్ టెస్ట్స్ అన్నీ చేశం ఈసిజీ లో ఇర్రెగ్యులర్ హార్ట్ రిథం ఉంది అని చెప్పి తెలిసింది.
(33:00) వాడి థైరాయిడ్ లెవెల్స్ ఇవన్నీ కూడా చెక్ చేసాం ఎవ్రీథింగ్ ఎల్స్ వాస్ నార్మల్ సో మనకి వాడికి ఇర్రెగ్యులర్ హార్ట్ రిథం వల్ల సింటమ్స్ వస్తూ ఉన్నాయి దాని వల్ల బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అవుతుంది అండ్ చెస్ట్ పెయిన్స్ కూడా వస్తూఉన్నాయి. సో ఇట్లాంటి సిచువేషన్ లో మనం పేస్ మేకర్స్ లాంటివి పెట్టడానికి చూస్తాం. కానీ మాకు అప్పటికి కూడా అర్ధంగా మేము జన వాడి ఏజ్ కూడా హి వాస్ క్వైట్ యంగ్ ఓకే 33 అనుకుంటా నాకు గుర్తొస్తే 33 సో 33 ఇయర్స్ కి మేజర్ హార్ట్ కండక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువ మందిలో వస్తాయి జెనటికల్లీ కొంతమందిలో రావచ్చు బట్ వీడిలో ఉంది. సో ఫర్దర్ హిస్టరీ తీసుకుని
(33:37) తీసుకుని ఫైనల్లీ తెలిస్తే ఏంటంటే వీడికి నూడిల్స్ అంటే చాలా ఇష్టం. ఓకే ఆ నూడిల్స్ లో ఈ ఫ్లేవరింగ్ ఏజెంట్ కొంత కలరింగ్ ఏజెంట్ రెండు వేసుకొని రెగ్యులర్ గా వారానికి మూడు సార్లు తినేవాడు ఓకే సో వాడు అట్లా తింటూ తింటూ ఇయర్స్ కొద్ది తింటూ వచ్చేసరికి ఇట్లాగా ఈ అరిద్మియాతో ప్రెసెంట్ అయ్యి వాడికి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్పోజ్ అయ్యాయి చివరికి సో ఇది చాలా ఇంపార్టెంట్ అందుకే ఇట్లాంటి మనం జస్ట్ ఒక ఐటం బాగుంది లేదంటే టేస్ట్ బాగుంది అని చెప్పి దాన్ని తినేసి ముందు అసలు ఎందుకు అది అంత బాగుంది అని దాని ఇంగ్రిడియంట్స్ ఏంటి అని తెలుసుకోవడానికి ఒక్క వన్ సెకండ్
(34:21) ట్రై చేస్తే మన ఈటింగ్ హ్యాబిట్స్ చాలా హెల్దీ గా ఉంటాయి. కుకింగ్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కుకింగ్ ఆయిల్స్ నార్మల్లీ యూస్ చేసి మళ్ళీ యూస్ చేసి యూస్ చేసి ఇట్లా రీయూస్ చేస్తా ఉంటారు కదా అది కరెక్టేనా చేయొచ్చా అట్లా ఇంట్లో కానివ్వండి ఎక్కడైనా బయట కానివ్వండి మోస్ట్ ఆఫ్ ది టైం బయట ఎక్కువ చూస్తాం. ఇంట్లో కూడా అంతే కదా ఒకదానికి యూస్ చేస్తున్నారు అనుకోండి మిగిలితే మళ్ళీ ఇంకో దాంట్లో యూస్ చేస్తారు అలా చేయొచ్చా స మన కామన్ హౌస్ హోల్డ్స్ లో ఆయిల్ రీహీటింగ్ అనేది ఎందుకు చేస్తాం ఒక కాస్ట్ సేవింగ్ పద్ధతి అది ఎందుకంటే ఒకసారి పూరీలు ఫ్రై చేసుకున్న ఏం
(34:53) చేసుకున్నా మళ్ళా యూస్ చేయడం అనేది ఒక కామన్ టెండెన్సీ ఎందుకంటే చాలామంది ఎఫోర్డ్ చేయలేరు అంత ఆయిల్ అనేది బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ అఫ్ ఆల్ ఆయిల్ యూస్ చేయడం అనేదే చాలా తప్పు ఎక్సెస్ క్వాంటిటీస్ లో ఒకవేళ ఆయిల్ యూస్ చేసినా ూడా మనం సరైన ఆయిల్ యూస్ చేయాలి. ఈ వెజిటేబుల్ ఆయిల్ వీటి కన్నా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ గాని మస్టర్డ్ ఆయిల్ గానీ ఇట్లాంటివి బట్ మీ క్వశ్చన్ కి వచ్చేసరికి ఆయిల్ రీహీట్ చేయొచ్చా అనేదానికి ఆన్సర్ విల్ బి ఏ బిగ్ నో ఎందుకు అంటే మీరు ఎంత హెల్దీ ఆయిల్ తీసుకున్నా కూడా దాన్ని రీహీట్ చేస్తూ
(35:35) ఉంటే టూ టైమ్స్ త్రీ టైమ్స్ దానిలో టాక్సిక్ కెమికల్స్ అనేవి జనరేట్ అవుతాయి ఆ టాక్సిక్ కెమికల్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు క్యాన్సర్స్ లాంటి కండిషన్స్ ని కూడా కాస్ చేస్తాయి. సో ఆయిల్ రీహీట్ చేయడం అనేది అస్సలు చేయకూడదు. కుదిరితే మీకు ఎఫోర్డ్ చేయగలిగితే ఎయిర్ ఫ్రయర్ అనేది కొనుక్కోండి. ఎయిర్ ఫ్రయర్ అనేది చాలా చాలా బెటర్ ఆల్టర్నేటివ్ డీప్ ఫ్రైింగ్ కి మీరు పూరీలు చేసుకోవచ్చు రకరకాల సమోసాస్ ఇట్లాంటివన్నీ కూడా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎయిర్ ఫ్రయర్ తో చాలా హెల్దీగా చాలా టేస్టీగా ఫుడ్ తయారు చేసుకోవచ్చు. మనం గట్ బ్యాక్టీరియా
(36:20) గురించి మాట్లాడితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏదైనా అంటే గట్ బాక్టీరియా ఈ గట్ బ్యాక్టీరియా గురించి చదివిన ఒక ఆర్టికల్‌లో ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా లాంటి ఏరియాస్ లోకి వెళ్తే వాళ్ళ పొట్టలోట 200 ప్లస్ గట్ బ్యాక్టీరియాని చూసినాడంట టైప్స్ ఆఫ్ గట్ బ్యాక్టీరియా ఉంటదంట బట్ అర్బన్ ఏరియాస్ లో ఉండే ఈరోజు హ్యూమన్ బీయింగ్స్ కి 70 70 ప్లస్ ఇలాంటి గట్ బ్యాక్టీరియా టైప్స్ కనబడుతున్నాయి అది ఎంత డేంజరస్ ఒక గెట్ బ్యాక్టీరియా ఉండడం ఉండకపోవడం మన గట్‌లో కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి.
(36:55) ఇప్పుడు ఒక అడవిలో జంతువులు పక్షులు ఎట్లా కలిసి ఉంటాయి అట్లాగే మన గట్‌లో కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి అందులో కొన్ని మంచివి ఉంటాయి కొన్ని చెడ్డవి ఉంటాయి గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అంటాం. జనరల్లీ ఈ రెండు పీస్ ఫుల్ గా ఉంటాయి ఒక రేషియోలో ఉంటాయి. కానీ మన డే టు డే లైఫ్ స్టైల్ వల్ల ఎక్సర్సైజ్ లేకపోవడం సరైన ఫైబర్ లేకపోవడం ఫుడ్ లో యాంటీబయోటిక్స్ ఊరికే టిపర్మెంట్ టాబ్లెట్‌లో వేసుకోవడం వీటన్నిటి వల్ల ఈ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ అనేది తప్పుతోంది.
(37:30) మ్ అసలు ఈ గుడ్ బ్యాక్టీరియా ఎందుకు అని అడగొచ్చు. మీకు డైజెషన్ సరిగ్గా అవ్వాలన్నా ఇమ్యూనిటీ బాగుండాలన్నా ఈ రీఫ్లక్స్ బ్లోటింగ్ లాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా నీ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ లో ఉండాలి. ఆల్కహాల్ ఎక్కువ తాగే వాళ్ళలో కూడా ఈ గుడ్ బ్యాక్టీరియా మొత్తం వైప్ అవుట్ అయిపోతాయి. ఓకే ఒక పేషెంట్ ని ఒకటేంటి నేను చాలా మందిని చూసాను ఇట్లాగ బట్ వెరీ రీసెంట్లీ ఒక పేషెంట్ ఆయనకి రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నాయి అన్నమాట సో ఏం చేశారు యాంటీబయోటిక్స్ అనేవి లాంగ్ టర్మ్ పెట్టారు ప్రోఫైలాక్టిక్ యాంటీబయోటిక్స్
(38:09) అంటాం దాన్ని ఆ ప్రాసెస్ లో పాపం ఆయనకి గట్ బాక్టీరియా మొత్తం వైప్ అవుట్ అయిపోయింది కంప్లీట్లీ ఓకే సో ఆయనకి భయంకరమైన సింటమ్స్ కొంచెం నీళ్లు తాగినా కూడా టమ్మీ ఇంత పెద్దగా అయిపోవడం గ్యాస్ వల్ల బ్లోటింగ్ వల్ల ఆ ఏం తిన్నా కడుపు పెద్దది అయిపోవడం ఎందుకంటే లోపల బ్యాక్టీరియా లేదు డైజెస్ట్ చేయడానికి నరకం పాపం ఏడ్చాడు నా దగ్గర నాకు తెలుసు నాకు దీని వల్ల యాంటీబయోటిక్స్ పెట్టారు దానివల్ల ఇట్లా అవుతోంది ఏదో ఒకటి చేయండి డాక్టర్ గారు ప్లీజ్ అని చెప్పి సో చాలా వెరీ హార్ట్ టచింగ్ స్టోరీ అది ఎందుకంటే మనం తినే తిండి కూడా సరిగ్గా ఎంజాయ్
(38:54) చేయలేకపోతే ఇంక ఎందుకు చెప్పు చాలామందికి తెలియదు ఇది ఇప్పుడు మీరు మెడికల్ షాప్ కి వెళ్ళారనుకో నాకు కొంచెం దగ్గుగా ఉంది అంటే ఏంటి ఒక్క నిమిషం ఆలోచించకుండా వాడు నీకుఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు ఒక యాంటీబయోటిక్ ఒక కాఫ్ సిరప్ ఇంకోటి ఏదో ఇస్తాడు. ఆ యాంటీబయోటిక్ కోర్స్ వల్ల మీ బాడీకి ఎంత హామ్ జరుగుతుందో మీకు తెలిీదు ఆ పాయింట్లో ఆ కాన్సిక్వెన్సెస్ తర్వాత కనిపిస్తాయి అండ్ ఈ బ్లోటింగ్ అన్నారు కదా సో ఈ బ్లోటింగ్ అవ్వడానికి మెయిన్ ఇష్యూ ఏముంటది ఈరోజు కొంచెం ఫుడ్ తిన్నా బ్లోటింగ్ అవుతది.
(39:29) టీ తాగినా బ్లోటింగ్ వచ్చేస్తది. అంటే అంతవరకు నా టమ్మీ సైజ్ అనేది ఓకే మినిమం గానే ఉంటది. ఒక చిన్న ప్రాడక్ట్ కన్స్ూమ్ చేయడం వలన లేనడం వల్ల తాగడం వలనో అది వెంటనే ఒక పెద్ద బౌల్ లా అయిపోతది ఒక బెలూన్లా ఉబ్బిపోతది. ఏం జరుగుతుంటది లోపల బ్లోటింగ్ అనేది అన్ఫార్చునేట్లీ ఇస్ ఏ గ్లోబల్ ప్రాబ్లం ఒక సింగిల్ కాజ్ అని మనం చెప్పలం ఓకే మనం డిస్కస్ చేసుకున్న గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ లో లేకపోతే ఈ బ్లోటింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది.
(40:04) అదే కాకుండా మీకు ఇన్ఫ్లమేషన్ అంటే వాపు కడుపులో గాని పేగుల్లో గాని ఇన్ఫ్లమేషన్ ఉన్న అల్సర్స్ ఉన్నా దాని వల్ల కూడా చాలా ట్రబుల్సం బ్లోటింగ్ అనేది వస్తుంది. అసలు అల్సర్స్ ఎందుకు ఫామ్ అవుతాయి మీ స్టమక్ లో యసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. యసిడ్ అనేది మనకి ఫుడ్ డైజెషన్ కోసం కావాలి. కొంతమందిలో ఈ యసిడ్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది.
(40:30) ఎక్కువ ఉండడం వల్ల మీ స్టమక్ కి ఒక ప్రొటెక్టివ్ లైనింగ్ అనేది ఉంటుంది. ఆ లైనింగ్ దెబ్బ తిని ఈ యసిడ్ వల్ల దానివల్ల అల్సర్స్ లాంటివి ఫామ్ అయి దాని వల్ల బ్లోటింగ్ వస్తుంది. ఇంకా డైట్ ఈ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ ఏది మన పిజ్జాస్ బర్గర్స్ ఇవన్నీ జంక్ ఉన్నాయి కదా ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళలో ఈ గట్ బ్యాక్టీరియా ప్రొపోర్షన్ అనేది బ్యాలెన్స్ లో ఉండదు.
(40:59) ఈ జంక్ ఫుడ్ లో ఫైబర్ ఉండదు ఫ్రూట్స్ తినరు వెజిటబుల్స్ తినరు ఫ్రోజెన్ ఫుడ్స్ తినేవాళ్ళలో ఇలాంటి కేసెస్ అన్నిటిలో కూడా బ్లోటింగ్ అనేది చాలా కామన్ గా మనం చూస్తూ ఉంటాం. నా క్లినిక్ లో సగానికి సగం మంది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ తో వస్తూ ఉంటారు ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది చాలా వరకు ఇంకా మనకు రీసెర్చ్ జరుగుతూంది ఎగజాక్ట్ కాజ్ ఎందుకు వస్తుంది అని బట్ జెనటిక్ ఎలిమెంట్స్ అనేది కచ్చితంగా ఒక రోల్ ప్లే చేస్తాయి ఇందులో అదే కాకుండా ఎన్విరన్మెంటల్ ఫాక్టర్స్ అంటే నీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది నువ్వు తినే ఫుడ్ ఎట్లా ఉంది నువ్వు సరైన ఫైబర్ అమౌంట్
(41:42) తింటున్నావా సరైన న్యూట్రిషన్ వెళ్తుందా లేదా వీటన్నిటి వల్ల కూడా ఐబిఎస్ అనేది వస్తుంది. ఓకే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా గట్ బ్రెయిన్ యక్సెస్ అనే ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి ఉంది. నీ గట్టు నీ బ్రెయిన్ కాన్స్టెంట్ గా మాట్లాడుకుంటూ ఉంటాయి ఒకదానితో ఒకటి ఓకే నువ్వు ఏదైనా ఫుడ్ తిన్నావ అనుకో నీ గట్టు నీ బ్రెయిన్ కి సిగ్నల్స్ పంపుతుంది.
(42:07) నేను ఫుడ్ తిన్నాను ఇంకా చాలు ఇంకొద్దు అదేవిధంగా నీకు ఆకలి వేస్తుంది అనుకో నీ బ్రెయిన్ నీ గట్టుకి సిగ్నల్ పంపుతుంది. వేరే రకరకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి సో ఇట్లాగ మాట్లాడుకుంటూ ఉంటాయి. కొంతమందిలో ఈ గట్ బ్రెయిన్ యక్సెస్ అనేది ఫాల్టీగా ఉంటుంది అంటే రాంగ్ సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళలో ఏమవుతుంది కడుపు నొప్పి లేదంటే లూస్ మోషన్స్ రావడం లేదంటే కాన్స్టిపేషన్ లాంటివి రావడం లేదంటే ఎక్కువ బ్లోటింగ్ లాంటిది రావడం ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి.
(42:42) ఇందాక మీరు బ్లోటింగ్ అన్నారు కదా హౌ టు కంట్రోల్ దిస్ బ్లోటింగ్ అంటే ఆల్రెడీ బ్లోటింగ్ వచ్చినా బ్లోటింగ్ రాబోతున్న ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎలా అవాయిడ్ చేయాలి సో కంట్రోల్ చేయడానికి మనకి ముందు అసలు బ్లోటింగ్ ఎందుకు వస్తుంది అనేది తెలియాలి సో నేను మళ్ళా నా పేషెంట్ ఎగ్జాంపుల్ే తీసుకుందాం.
(43:05) క్లినిక్ లోకి రాంగానే నేను ఫస్ట్ వాడికి ఎనీమియా ఉందా లేదా అని చూస్తాను. ఓకే వాడి లివర్ టెస్ట్స్ ఎలా ఉన్నాయి లేదో అనేది చూస్తాను కొన్నిసార్లు లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బ్లోటింగ్ వస్తుంది. ఓకే దాని తర్వాత కొన్ని స్టూల్ టెస్ట్స్ అంటే పీసీస్ టెస్ట్‌లు చేస్తాం అందులో ఏదైనా బ్యాక్టీరియా ఉందా ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉందా అనేది మనం తెలుసుకుంటాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ కెమెరా పరీక్ష అనేది ఎండోస్కోపీ అనేది చేసి తీరుతాం.
(43:34) ఎందుకంటే నా పేషెంట్ మొన్న నేను చూసిన పేషెంట్ వాస్ ఆన్ వాడికి ఆయన ఆయనకి హార్ట్ ఎటాక్ వచ్చింది. వన్ ఇయర్ బ్యాక్ సో యాంటీ ప్లేట్లెట్ మెడికేషన్ మీద ఉన్నాడు ఆస్పిరిన్ క్లోపిడోగ్రల్ ఈ ఆస్పిరిన్ క్లోపిడోగ్రల్ అనేవి ఏం చేస్తాయి ఈ మన స్టమక్ లో ఉన్న ఈ హెల్దీ లైనింగ్ ఉంది కదా దాన్ని బ్రేక్ చేస్తాయి. బ్రేక్ చేయడం వల్ల ఈ యసిడ్ మీ స్టమక్ ని ఇరిటేట్ చేసి అల్సర్స్ ఫామ్ చేస్తుంది.
(44:02) సో ఎండోస్కోపీ చేస్తే ఇక్కడి నుంచి మన స్మాల్ బౌల్ దాకా ఈ అల్సర్స్ అనేవి ఉన్నాయా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. అల్సర్ ఒకవేళ పికప్ అయిందనుకో అప్పుడు మనం ఆ అల్సర్ అసలు ఎందుకు ఫామ్ అయింది హీల్ అవుతుందా లేదా అనేది తెలుసుకుంటాం. చార్కోల్ టాబ్లెట్స్ యూస్ చేయండి వెంటనే బ్లోటింగ్ కంట్రోల్ అవుతదని అంటాం కదా ఇస్ ఇట్ ట్రూ సో యూకే లో గాని యుఎస్ లో గాని ఇలాంటి మెడికేషన్స్ మాకు లైసెన్స్ లేవు మనకి ఆఫ్ లైసెన్స్ చాలా వరకు ఇట్లాంటి చార్కోల్ టాబ్లెట్స్ ఇట్లాంటివి వాడుతూ ఉంటారు.
(44:36) మేము జనరల్లీ అల్సర్స్ పిక్ప్ అయినా లేదంటే ఇన్ఫ్లమేషన్ ఉన్నా మనం యసిడ్ సప్రెసింగ్ మెడికేషన్స్ అనేవి ప్రపోజ్ చేస్తాం. అంటే వినే ఉంటారు పాంటోప్రజోల్ ఒమిప్రజోల్ లాన్సోప్రజోల్ ఇండియాలో దొరుకుతాయి ఇవి ఆ అన్ని చోట్ల దొరుకుతాయి కరెక్ట్ ఇట్లాంటి మెడికేషన్స్ ప్రపోజ చేస్తాం. వన్స్ అగైన్ ఈ మెడికేషన్స్ లైఫ్ లాంగ్ వాడాలా అంటే ది ఆన్సర్ ఈస్ నో ఇట్ డిపెండ్స్ ఆన్ లోపల జరుగుతున్న ప్రాసెస్ ఏంటి? హయటస్ హర్నియా గురించి విన్నావా హయటస్ హర్నియా అనేది ఒక వెరీ కామన్ కాస్ ఆఫ్ బ్లోటింగ్ చాలా మందిలో చూస్తాం అది మన స్టమక్ మన ఫుడ్ పైపు ఈ రెండు కనెక్ట్
(45:21) అయి ఉంటాయి. మన బ్రీదింగ్ మజల్ డయాఫ్రమ్ ఉంది కదా ఈ డయాఫ్రమ్ అనేది ఆ కనెక్షన్ ని టైట్ గా ఇట్లా నొక్కుపెట్టి ఉంచుతుంది. కొంతమందిలో ఈ కనెక్షన్ అనేది లూస్ ఉంటది. లూజ్ ఉండడం వల్ల ఏమవుతుంది కడుపులో ఒక భాగం పైకి వచ్చేస్తుంది ఇక్కడికి ఓకే దానివల్ల యసిడ్ కి కాన్స్టెంట్ గా ఎక్స్పోజ్ అవుతూ ఉంటది ఆ భాగం వాళ్ళలో బ్లోటింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటది.
(45:50) ఫస్ట్ పాయింట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కొంచెం అసిడిటీ ఫామ్ అయినట్టు అనిపించినా లేదంటే బర్నింగ్ సెన్సేషన్ వచ్చినా ఫస్ట్ ఛాయిస్ ఏంటి అంటే నాకు ఏదైనా ఒక గ్యాస్ట్రిక్ టాబ్లెట్ తీసుకొని వేసుకుందాం. లేదంటే ఒక సాష తీసుకొని దాంట్లో పౌడర్ ని మిక్స్ చేసి వాటర్ లో వేసుకొని తాగేద్దాము ఇదే అనుకుంటాం ఇవన్నీ సేఫేనా ప్రతి మెడికేషన్ కి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి.
(46:15) సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడికేషన్ అంటూ లేదు ఒక సేయింగ్ ఉంది కదా మనకి ఇట్ ఇస్ నాట్ ద టాబ్లెట్ దట్ కిల్స్ ఇస్ ద డోస్ సో నువ్వు వాడే డోస్ ని బట్టి ఉంటుంది. ఓకే ఏ మెడికేషన్ అయినా లైఫ్ లాంగ్ వాడడానికి ఒక జస్టిఫికేషన్ అనేది ఉండాలి. ఓకే మీకు బ్లోటింగ్ వస్తుంది అసిడిటీ వస్తుంది అంటే ముందు ఎండోస్కోపీ చేయించుకొని అల్సర్స్ లాంటివి ఉన్నాయా లేదా అని మనం తెలుసుకొని అప్పుడు అవసరమైతే ఈ మెడికేషన్ అనేది ఇస్తాం ఓకే మనం ఈ యసిడ్ తగ్గించే మందుల్ని రెండు రకాలుగా వాడుకోవచ్చు ఒకటి కంటిన్యూస్ గా వాడొచ్చు ఎవరిలో అయితే సింటమ్స్ ఎక్కువ ఉన్నాయో లేదు అంటే అవసరం కొద్ది యస్ అండ్
(46:58) వెన్ రిక్వైర్డ్ అంటాం మనం అట్లా కూడా వాడొచ్చు నేను కామన్ గా నా పేషెంట్స్ కి సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఏదైనా కారంగా లేదంటే ఏదైనా పెద్ద మీల్ తినే ముందు ఒక 10 మిల్స్ 10 ml ఆఫ్ గావిస్కాన్ లిక్విడ్ తాగండి తిన్న తర్వాత కాదు తినకముందు తాగితే అది మీ ఫుడ్ పైప్ ని మీ స్టమక్ ని చక్కగా కోట్ చేసి మీకు ఇరిటేషన్ అనేది తగ్గిస్తుంది.
(47:26) మ్ ఈ ఒమిప్రజోల్ లాన్సోప్రజోల్ లాంటి మందులకి లాంగ్ టర్మ్ వాడే వాళ్ళలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని నాస్టీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు కింద క్లాస్ట్రీడియం డిఫిసైల్ అని ఒక ఒక బ్యాక్టీరియా ఉంది ఆ ఇన్ఫెక్షన్ వస్తే అది హైలీ కంటేజియస్ ఆ ఇన్ఫెక్షన్ వెరీ ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. అదే కాకుండా బోన్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఎలక్ట్రోలైట్ అంటే మీ బాడీలో ఉన్న సాల్ట్స్ అప్ అండ్ డౌన్ అవ్వచ్చు ఇట్లాంటివన్నీ లాంగ్ టర్మ్ వాడే వాళ్ళలో ఉన్నాయి.
(48:00) బోన్స్ థిన్ గా అయిపోవడం దాని వల్ల ఫ్రాక్చర్స్ లాంటివి రావడం సో మీరు లాంగ్ టర్మ్ వాడే ముందు కంపల్సరీగా ఎండోస్కోపీ చేయించుకొని అవసరంైతేనే వాడాలి. అదేకాకుండా టాబ్లెట్లు కన్నా నాచురల్ గా అసిడిటీ తగ్గించుకునే విధానాలు చాలా ఉన్నాయి సో నాచురల్ గా ఎక్సర్సైజ్ చాలా చాలా మంచిది హైటస్ అర్నిన్యా ఉండే వాళ్ళలో కూడా ఈ అసిడిటీ అనేది ఆటోమేటిక్ గా తగ్గుతుంది.
(48:24) జింజర్ జింజర్ అనేది చాలా చాలా మంచిది. ఇంకా ఆల్కలైన్ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి అరటిపండు అరటిపండు చాలా మంచిది కడుపులో అసిడిటీ తగ్గించడానికి ఇట్లాగ మీరు నాచురల్ వేస్ ద్వారా అసిడిటీ తగ్గించుకోగలిగితే ఈ లాంగ్ టర్మ్ లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మీరు కొంచెం డిస్టెన్స్ లో పెట్టొచ్చు ఓకే ఎసిడిటీ వల్ల హార్ట్ అటాక్ వచ్చే ప్రాబ్లం ఉందా ఎసిడిటీ వల్ల హార్ట్ ఎటాక్ రాదు కానీ అసిడిటీ హార్ట్ ఎటాక్ మధ్య డిఫరెన్షియేట్ చేయడం కొంచెం కష్టం ఓకే ఎందుకంటే రెండిట్లోనూ గుండెపోటు అనేది వస్తుంది.
(48:55) నా పేషెంట్ కి నేను చెప్పేది కూడా ఇదే మీకు డౌట్ ఉంటే కంపల్సరీగా హాస్పిటల్ కి వెళ్ళండి ఎందుకంటే అసిడిటీ అనేది మనం ఒక టాబ్లెట్ తో తగ్గించొచ్చు అదే హార్ట్ ఎటాక్ అనుకో మనిషే పోతాడు జనరల్ గా మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మెడికల్ ఇండస్ట్రీలో ఏం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఒక పేషెంట్ దగ్గర నుంచి నాకు ఆ బెడ్ ఇస్తారా లేదంటే నేను ఐసియు లో ఇన్ని రోజులు ఉండాలా లేదా ఇలాంటి థింగ్స్ే ఉంటాయి కదా బట్ వెన్ కమింగ్ టు ఫారెన్ లో ఈ బెడ్ ఈ బ్లడ్ ని ఏదైనా ఎక్కించాలంటే కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అని విన్నాను నేను ఇస్ ఇట్ ట్రూ కొన్ని కొన్ని చాలా
(49:23) ఛాలెంజింగ్ సినారియోస్ నేను పర్సనల్లీ ఫేస్ చేశ ఇది ఫ్యూ ఇయర్స్ బ్యాక్ పేషెంట్ ఆ అప్పర్జిఐ బ్లీడ్ తో వచ్చాడు అంటే బ్లీడింగ్ బ్లీడింగ్ ఫ్రమ్ ది స్టమక్ అప్పర్జి బ్లీడింగ్ అంటాం దాన్ని స్టమక్ బ్లీడింగ్ తో వచ్చాడు వాడికి ఆన్ గోయింగ్ బ్లీడింగ్ ఉంది. సో నార్మల్ గా అట్లా పేషెంట్ వస్తే మేము క్యాన్యులా పెట్టి హీమోగ్లోబిన్ ఎంత ఉంది అని చూసి అవసరమైతే బ్లడ్ ప్రొడక్ట్స్ ప్లేట్లెట్స్ ఇట్లాంటివన్నీ ఇచ్చి స్టెబిలైజ్ చేస్తాం.
(49:54) ఈ పేషెంట్ వాస్ యెహోవాస్ విట్నెస్ అంటే జ్యూస్ యెహోవాస్ విట్నెస్ యెహోవాస్ విట్నెస్సెస్ కి ఒక స్ట్రిక్ట్ క్రైటీరియా ఒకటి ఉంటది ఏంటి అంటే వాళ్ళు బయట వాళ్ళ రక్తం యక్సెప్ట్ చేయరు. దట్ ఇస్ మస్ట్ చచ్చిపోవడమైనా చచ్చిపోతారు కానీ బయట వాళ్ళ బ్లడ్ ప్రొడక్ట్స్ మాత్రం వాళ్ళు తీసుకోరు. వాళ్ళ ఓన్ బ్లడ్ మాత్రమే వాళ్ళకి యక్సెప్టబుల్ సో ఈ పర్టికులర్ పేషెంట్ యెహోవాస్ విట్నెస్ వాడికి ముందే ఒక అడ్వాన్స్ డైరెక్ట్ ఉంది.
(50:31) నేను ఈ సిచువేషన్ లో ఉంటే నాకు బ్లడ్ ప్రొడక్ట్స్ అనేవి ఇవ్వద్దు. మీన్స్ వాట్ హి ఇస్ కమిటెడ్ సూసైడ్ లాగానే కదా ఇది వాడు అంటే వీడు వాడికి వాడు చేసుకుంది కాదు ఇది వాడు హి వాస్ ఆన్ సమ యాంటీ ప్లేట్లెట్ అంటే క్లోపిడోగ్రల్ ఇవి ఉంటాయి కదా దాని ద్వారా బ్లీడింగ్ వచ్చింది ఓకే వస్తే ఈ అక్యూట్ సినారియోలో ఇట్లా జరిగింది జనరల్లీ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు హెల్దీగా ఉన్నప్పుడు వాళ్ళ ఓన్ బ్లడ్ నే ఇచ్చి బ్లడ్ బ్యాంకు లో సేవ్ చేయిస్తారు అట్లాగా ఓకే యెహోవాస్ విట్నెస్ సో దట్ ఫ్యూచర్ లో మీకు అవసరం అయితే వాళ్ళ బ్లడ్ే వాళ్ళకి ఇచ్చేలాగా అట్లాగా ఒక ప్రొసీజర్ ఉంటది
(51:09) కానీ ఇది ఎక్యూట్ అన్ఎక్స్పెక్టెడ్ సినారియో సో ఇంకా బ్లడ్ ప్రొడక్ట్స్ నాట్ యక్సెప్టబుల్ ఇంకా మేము ఏం చేయగలం మేము కన్జర్వేటివ్ గా మేనేజ్ చేయాల్సి వచ్చింది. ఫ్లూయిడ్స్ ఎక్కించి ఆ ఐరన్ ఇంజెక్షన్స్ ఉంటాయి ఐరన్ ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు ఐరన్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎండోస్కోపీ చేసి ఆ బ్లీడింగ్ ని కంట్రోల్ చేసి స్లోగా ఆటోమేటిక్ గా వాడు లక్కీగా సెటిల్ అయ్యాడు బట్ ఇవి చాలా ట్రిక్కీ సిచువేషన్స్ ఇలాంటివి ఎన్కౌంటర్ అయినప్పుడు ఎందుకంటే ఎటైనా వెళ్లొచ్చు అండ్ యూకే లాంటి కంట్రీస్ లో కన్సెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కన్సెంట్ అంటే అంగీకారం
(51:46) హమ్ నువ్వు నాకు కన్సెంట్ ఇస్తేనే నేను నీ మీద చెయి వేయగలుగుతా నువ్వు నేను నీ ఫోటో తీయాలంటే నీ కన్సెంట్ కచ్చితంగా తీసుకోవాలి లేదంటే ఐ విల్ బి సూడ్ సో ఇట్లాంటి అడ్వాన్స్ డైరెక్టివ్స్ ఇవి ఉన్నప్పుడు నువ్వు అది రెస్పెక్ట్ చేసి తీరాలి అంతే ఉమ్ ఈ అడ్వాన్స్ డైరెక్టివ్ అంటే ఏదో నువ్వు ఇంట్లో పేపర్ రాసుకోవడం కాదు అది ఒక లీగల్ ప్రాసెస్ లాయర్ ద్వారా ఇట్లా స్టాంప్డ్ ఉండి వెరిఫైడ్ ఉండి అన్ని ఉంటాయి బట్ వి ఆర్ బౌం టు ఫాలో ఫాలో దట్ అన్నమాట థాంక్యూ థాంక్యూ సో మచ్ సర్ అండ్ ఐ రియలీ లెర్న్డ్ ఏ లాట్ అండ్ ఫ్రమ్ దిస్ అండ్ కన్వర్షన్ చాలా మంది నేను ముందు మనం
(52:26) అనుకున్నట్టు చాలా మంది కొన్ని విషయాల పైన అవగాహన పెరగాలి అవేర్నెస్ పెరగాలి అనే థాట్ పెట్టుకున్నాం. అండ్ థాంక్యూ థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ టైం ఆ యుకే నుంచి మెజ బిజీ షెడ్యూల్ లో కూడా యూకే నుంచి ఇండియాకి ఫ్లై అవుతున్నానని నాకు ఇన్ఫార్మ్ చేసినారు అండ్ వెంటనే విత ఇన్ నో టైం లోనే షూట్ చేసుకున్నాం. అండ్ థాంక్యూ థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యబుల్ ఇన్ఫర్మేషన్ థాంక్యూ కళ్యాణ్ అండ్ ఇన్ యువర్ వర్డ్స్ చాలా నేను మీ గురించి విన్నాను బట్ ఐమ వెరీ హ్యాపీ మనద్దరం కలిసి ఇట్లాగా హెల్త్ అవేర్నెస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నాం.
(52:59) ఆ యు హావ్ ఏ వెరీ గుడ్ ఫ్యూచర్ అహెడ్ అండ్ చాలా బాగుంటాయి మీ వీడియోస్ అన్నీ ఐ యమ్ బిగ్ ఫాలోవర్ అస్ వెల్ సో ఇట్లాంటి మంచి కంటెంట్ మళ్ళా చేద్దాం. జనానికి అందరికీ నా హనెస్ట్ సజెషన్ ఇన్స్టంట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయద్దు పర్సివరెన్స్ కన్సిస్టెన్సీ అండ్ ఇవెంచులీ యు విల్ గెట్ యువర్ రిజల్ట్స్ హెల్త్ జాగ్రత్త థాంక్యూ థాంక్యూ సో మచ్ సర్
No comments:
Post a Comment