విటమిన్ డి తక్కువ అయితే ఈ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయా!!!!
Author Name:ANIMA...sacred space
Youtube Channel Url:https://www.youtube.com/@ANIMA...sacredspace
Youtube Video URL:https://www.youtube.com/watch?v=jyr_0DKevRI
Transcript:
(00:01) [సంగీతం] [సంగీతం] హాయ్ ఫ్రెండ్స్ శ్రీ గురుభ్యో నమః విటమిన్ డి అండి విటమిన్ డి ఈమ చాలా మంది ఎక్కువగా టెస్ట్ చేసుకుంటున్నారు టెస్ట్ చేసుకుంటున్న వాళ్ళలో చాలా మందికి కూడా ఇది డెఫిషియన్సీ ఉంది అని చెప్పి మనకు రిపోర్ట్లు కూడా వస్తున్నాయి. దాంతో ఎక్కువగా వాడుకోవడం జరుగుతుంది. నేను వాడుకునే దాంట్లో మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పడం కన్నా అసలు విటమిన్ డి డెఫిషియన్సీ వీళ్ళలో ఉంటుంది అని కారణం ఆలోచించాలి ఎప్పుడైనా సరే మనం కారణం గురించి ఎక్కువగా ఎక్కువగా
(00:46) రీసెర్చ్ చేసుకోవాలి. ఎందుకు వస్తున్నది విటమిన్ డి డెఫిషియన్సీ అంటే విటమిన్ డి అనేది మన బాడీలోనే స్వస్థతగా ప్రొడక్షన్ జరగాలి. అర్థమైందా దానికి ఏంటి మనకు సూర్యరశ్మి అవసరం సూర్యరశ్మి మన చర్మం పైన పడినప్పుడు మన చర్మంలో ఉన్న కొలెస్ట్రాల్ ద్వారా రక్తానికి అబ్సర్బ్ అయి మీకు సింపుల్ టర్మ్స్ లో చెప్తున్నాను అర్థమయ్యే విధంగా అబ్సర్బ్ అయ్యి శరీరానికి కావలసిన చోటకల్లా వెళ్లి దాని యొక్క పనిని సమర్ధవంతంగా నిర్వహిస్తుంది.
(01:18) అంటే ఇక్కడ దానికి రెండు కావాలి ఒకటి సూర్యరశ్మి ఇంకొకటి దాన్ని తయారు చేసే కొలెస్ట్రాల్ ఎప్పుడైతే రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిపోతుందో ఆలోచించండి కొలెస్ట్రాల్ తగ్గిపోతుందో విటమిన్ డి అనేది పుట్టడం తగ్గిపోతుంది. కొలెస్ట్రాల్ ఎందుకు తగ్గిపోతుంది అంటే లివర్ సరిగ్గా పని చేయనప్పుడు మనలో కొలెస్ట్రాల్ పుట్టేది లివర్ లోనే ఈ కొలెస్ట్రాల్ ఫాటీ యాసిడ్ మనలో పుట్టేది లివర్ లో లివర్ ఇస్ ద కెమికల్ ఫ్యాక్టరీ అండి ఈ మనకు శరీరానికి కావలసినవన్నీ పాపం అది రెడీ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు కానీ మనం దీన్ని డిస్టర్బ్ చేస్తే లివర్ ని డిస్టర్బ్ చేయడం అంటే కొన్ని
(02:06) మందులు ఉన్నాయి లివర్ పైన హాని చేసే మందులు చెప్పా ఒక వీడియోలో కూడా చెప్పాను స్టాటిన్స్ అనేసి అవి కొలెస్ట్రాల్ ని పూర్తిగా బంద్ చేసే మెడిసిన్ సో ఎవరికైతే ఈ స్టాటిన్స్ అలవాటు ఉంటాయో వాళ్ళలో తప్పకుండా ఈ కొలెస్ట్రాల్ హార్మోన్ ప్రొడక్షన్ కాదు విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంటుంది. ఇది కంపల్సరీ ప్లస్ ఇంకొక సూర్య రశ్మికి ఎక్స్పోజ కాకుండా ఉంటే టూ మచ్ ఆఫ్ సెల్ అది ఏసీలో ఉండడం కానీ అసలు బయటకి పోయేదే లేకుండా కంప్లీట్ గా పై నుంచి కింద వరకు క్లోజ్డ్ ఉన్నప్పుడు ఎక్కడికి పోయినా కూడా కళ్ళు కూడా కాకుండా మొత్తం క్లోజ్ చేసుకుంటూ ఉంటారు కదా
(02:51) కొద్దిమంది వాళ్ళలో ఏమవస్తుంది కంపల్సరీగా విటమిన్ డి డెఫిషియన్సీ రావాల్సింది సరేనా ఎందుకంటే మనం అబ్సర్బ్ దానిని షిఫ్ట్ చేయ కొలెస్ట్రాల్ విటమిన్ లెక్క మారాలంటే సూర్యరస్మి చాలా అవసరం అది జరగడం లేదు అర్థమైందా ఇవి కారణాలు వీటిని ఆలోచించుకోండి. ఇంకా లివర్ ని పాడు చేసేవి లివర్ ని పాడు చేసేవి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ లివర్ పైన ఎక్కువ స్ట్రెస్ పడిపోలే ఈ ప్రాసెస్ ఫుడ్స్ బయట నుంచి వచ్చి విషాలు ఎక్కువయపోయినప్పుడు ఈ కెమికల్ ఫ్యాక్టరీ ఎక్కువగా వర్క్ చేయాలి కానీ ఎక్కువగా వర్క్ చేయాలంటే మనకు దానికి తగ్గట్టుగా లివర్ కి మనము సపోర్ట్ చేయం టాక్సిన్స్
(03:31) పేరుకుపోతూ ఉంటాయి. శరీరంలో డటాక్సిఫికేషన్ జరగదు. సో అప్పుడు కూడా మనకి కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ బాగా తగ్గిపోతుంది. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ తగ్గిపోయిందో ఏమి ఆపేసామో ఈ విటమిన్ డి అనేది సింతసైజ్ కాదు శరీరంలో సింతసిస్ కాకపోతే ఏమవుతుంది చాలామంది అనుకుంటారు ఒక బోన్ పెయిన్స్ ఎముకలు పల్చన పడిపోతుంటాయి అంటుంటారు డిప్రెషన్ వస్తుంటుంది హై బ్లడ్ షుగర్ వస్తుంటుంది హై బ్లడ్ ప్రెషర్ ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయేసి ఆస్తమా కూడా వస్తుంటుంది.
(04:10) కొంతమందికి కోర్స్ స్లీప్ నిద్ర కూడా ఉండదు. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల నిద్ర కూడా బాగా డల్ అయిపోతూ ఉంటుందండి. ఆస్మా కూడా రావడం గమనించారు. ఇవే కాకుండా కొన్ని కత్తుకు కూడా ఈ మధ్య గమనించారండి. విటమిన్ డి డెఫిషియన్సీ ఉండేటప్పుడు పీడకలలు నైట్ మేర్స్ అంటాం కదా పీడకల వచ్చి టపక్క అనేసేసి నిద్ర లేయడం విటమిన్బి1 డెఫిషియన్సీ ఉన్న నైట్ మేస్ ఉంటాయట ప్లస్ ఈ విటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఇవి పీడకలలు రావడం జరుగుతుంటుంది.
(04:42) ప్లస్ ఆక్నే విపరీతమైన మొటిమలు సన్న సన్న సన్న సన్న మొటిమలు టూ మచ్ ఆఫ్ ఏసి కి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా మొటిమలు మనకు ఎక్కువగా జరుగుతుంటాయి. సోరియాసిస్ వీసింగ్ సైనస్ సైనస్ అటాక్స్ ఇవి కూడా విటమిన్ డి డెఫిషియన్సీ తోటి వస్తున్నాయి అని చెప్పేసేసి కనుక్కున్నారు టాన్సిలైటిస్ రికరెంట్ గా టాన్సిల్స్ ఎప్పుడైతే చూడండి టాన్సిల్స్ అంటే ఏంటి బయట నుంచి వచ్చే విషయాలని ఆపడం ఈ టాన్సిల్స్ మనకు ఆ పని చేస్తాయి అవి ఆపే క్షమ దాంట్లో ఎక్కువగా పనిచేస్తున్నాయి అంటే ఏంటి మనం లోపల లోపల లోపలే బయటకు లేకుండా లోపల లోపలే ఒకేసారి ఒకే ఒకే రూమ్లో ఉండి అదే రిపీట్ చేసుకుంటూ
(05:22) అదే తీసుకుంటూ అదే టాక్సిన్స్ తీసుకుంటున్నామంటే టాక్సిన్స్ వాచిపోతాయి అది కూడా కనుక్కున్నారు. సో విటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకు వస్తుందో ఆలోచించుకోండి దాని వల్ల వస్తున్న సింటమ్స్ కూడా ఎవరికన్నా నైట్నెస్ వస్తున్న ఒకసారి విటమిన్ డి డెఫిషియన్సీ ఉందో లేమో ఒకసారి ఆలోచించండి. పీడకలు వస్తుంటాయి వీళ్ళకి ఎక్కువగా అని చెప్పి ఇట్స్ సైంటిఫిక్ రీసెర్చ్ ప్రోగ్రాం్ లోనే తెలుసుకున్నారన్నమాట.
(05:48) తెలుసుకున్నాక మనకు కారణం తెలుసు వీలైనంత వరకు ఆ కారణాన్ని క్లియర్ చేద్దాం కానప్పుడు తప్పదు మనకి ఎట్లా మార్కెట్లో ఉన్నాయి కదా ఇప్పుడు విటమిన్ డివి 5000 యూనిట్స్ 10,000 యూనిట్స్ 50,000 యూనిట్స్ కూడా అవసరంవుతుంది కొద్దిమందికి యూస్ చేసుకోవాల్సిందే అది డాక్టర్ ని కన్సల్ట్ అయి దాని తగ్గట్టుగా దాన్ని డిస్టర్బ్ చేసుకుందాం కానీ ఈ వీడియోలో నేను మీకు కారణాలు చెప్పాను ప్లస్ ఏమేమి ఎట్లా మీకు అవి సింటమ్స్ ఉంటాయి అవి ఎట్లా మీ ప్రొడక్షన్ మీకు తెలుసుకోగలరో కూడా చెప్పాను ఓకే ఫ్రెండ్స్ ఈ విషయం పైన కొంచెం ఆలోచించండి. ఆల్ ద బెస్ట్.
No comments:
Post a Comment