మ్యారేజ్ తర్వాత ఈ పనులు చేయకపోతే ఇబ్బందులే! | Marriage Legal Tips | Advocate Ravieendranath
Author Name:SocialPost Legal
Youtube Channel Url:https://www.youtube.com/@SocialPost_Legal
Youtube Video URL:https://www.youtube.com/watch?v=8cbuzcaI5rA
Transcript:
(00:01) [సంగీతం] హలో వ్యూవర్స్ నేను రోహన్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఈరోజు మనతో పాటు హైకోర్ట్ అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు అయితే పెళ్లయిన మొదటి రోజే భార్యా భర్తలు ఇద్దరూ వెళ్లి లాయర్ ని కలవాలి అంటున్నారు అసలు ఎందుకు కలవాలో ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి రహ గారు పెళ్లైన మొదటి రోజే భార్యా భర్తల్లో ఒక లాయర్ ని కలవాలి అడ్వకేట్ ని కలవాలి అంటున్నారు ఎందుకండి ఎగజక్ట్లీ అండి పెళ్లి అయిన తర్వాత ఇమ్మీడియట్ గా కలవాల్సినటువంటి కొంతమంది వ్యక్తుల్లో ప్రధానమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అడ్వకేట్ చాలా మంది ఏమనుకుంటారంటే సమస్య వచ్చిన
(00:38) తర్వాత కోర్టుల్లో కేసులు వేయడానికి మాత్రమే అడ్వకేట్స్ ఉన్నారు అనుకుంటారు అది చాలా చాలా తప్పు. ఓకే సమస్య రాకుండా కూడా అడ్వకేట్ ని సంప్రదిస్తే భవిష్యత్తులో వచ్చే అనేక సమస్యలకి మనం ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది అందుకనే ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు మా సీనియర్ అడ్వకేట్స్ కూడా మీ పక్కన ఒక అడ్వకేట్ ఫ్రెండ్ గాని మీతో పాటు కూడా ఉంటే మీ లైఫ్ స్టైల్ చాలా స్మూత్ గా ఉంటుంది చాలా హ్యాపీగా డీల్ చేస్తారు మీరు ఎంటైర్ త్రోట్ లైఫ్ మీతో పాటు ఒక అడ్వకేట్ ఫ్రెండ్ ఉండగలిగితే ఎందుకంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఏది చేయొచ్చు ఏది చేయకూడదు ఏది ది ఎలా చేయాలి
(01:14) ఎలా చేస్తే మనం ప్రాబ్లం లేకుండా ఉండగలుగుతాం ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దాన్ క్యూర్ అంటాం అదేవిధంగానే సమస్యలు రాకుండా దాన్ని ముందుగానే చెక్ పెట్టాలంటే మీతో పాటు ఒక అడ్వకేట్ ఉండాలి ఒక డాక్టర్ ని కలుస్తాం మనం చాలా మంది చేసే తప్పు అదే కదా ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం కాంప్లికేషన్ అయిన తర్వాత డాక్టర్ ని కలిసి డాక్టర్ తో మెడిసిన్స్ తీసుకుంటాం అదే డాక్టర్ గారు ముందుగానే చెప్పినటువంటి కొన్ని ప్రికాషన్స్ గాని మనం ముందుగా తీసుకున్నట్లయితే పెద్ద పెద్ద సమస్యలను కూడా సున్నితంగా మనం అవాయిడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కారు కొన్న తర్వాత
(01:45) ఇమీడియట్ గా ఎవరిని కలుస్తాం మనం ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కోసం కలుస్తాం కార్ని మనం అదేవిధంగానే మనం మ్యారేజ్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా ఇద్దరూ భార్యా భర్తలు కలిసి వెళ్లి కలవాల్సిన ప్రధాన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అడ్వకేట్ ఎలా ఉంటుందంటే ఊరుకోండి సార్ శుభమాన్ని పెళ్లి చేసుకుంటుంటే వెళ్లి అడ్వకేట్ ని కలవమంటారు అనే వాళ్ళు కూడా ఉంటారండి ఈ అపోహ నుంచి బయట పడాలండి అడ్వకేట్ అనేవాడు సమస్యలు సృష్టించేవాడు కాదు సమస్యల్ని రాకుండా ముందుగానే ప్రివెన్షన్ చేయడంలో ఎందుకు వస్తాయి అంటే ఒకప్పుడు జనరేషన్స్ వేరు 80స్ లో 90స్ లో 2000 లో జరిగే పెళ్లిలు వేరు కానీ మోడర్న్
(02:19) సొసైటీలో రకరకాల రకరకాల సిస్టమ్స్ మారిపోయాయి అంటే భార్యా భర్తలు పెళ్లి అయిన తర్వాత తమ లైఫ్ స్టైల్ ని కలిసి కలిసి మనం ట్రావెల్ చేసుకునేటప్పుడు బోత్ పార్టీస్ అంటే బోత్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా ఎంప్లాయిస్ అయ్యే సందర్భాల్లో ఎటువంటి లీగల్ రెమిడీస్ పాటించడం వల్ల భవిష్యత్తులో వాళ్ళకి ఒకవేళ డివోర్స్ ఇప్పుడు ఎవరు కూడా పెళ్లిఅయిన రోజునాడు పెళ్లి పత్రికలు శుభలేఖలు రాసుకున్న రోజునాడు ఈ వధువు వాళ్ళ ఇద్దరు కూడా డివోర్స్ తీసు సకుంటారుఅని చెప్పి ఎవరు అనుకోరు వాళ్ళు అనుకుంటే పెళ్లిలు కూడా చేయరు కదా అందుకనే మీరు వెళ్లి అడ్వకేట్ ని
(02:49) కలిసినప్పుడు అడ్వకేట్ కొన్ని ప్రికాషన్స్ ఇస్తాడు అంటే ప్రాపర్టీస్ విషయంలో నేను కొన్ని పాయింట్స్ ని చెప్పే ప్రయత్నం చేస్తాను అందులో ఫస్ట్ పాయింట్ మ్యారేజ్ సర్టిఫికెట్ ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పెళ్లి అయిన తర్వాత ఇమీడియట్ గా మనకి 30 డేస్ టైం ఉంటుంది ఆ 30 డేస్ లోగా భార్యా భర్తలు ఇద్దరు కలిసి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలి ఎలా చేయాలి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళాలి మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రొడ్యూస్ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది చాలా కీలకమైనటువంటి ఒక డాక్యుమెంట్ మీరు
(03:17) రేపు విదేశాలకి వెళ్ళాలన్నా పాస్పోర్ట్ కి అప్లై చేయాలన్నా వీసా కి వెళ్ళాలన్నా మీ పార్ట్నర్ తను అని చెప్పి కన్ఫర్మేషన్ చేసే ఒక మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి. కొన్ని సందర్భాల్లో హస్బెండ్స్ ఎక్కడో జాబ్ చేస్తుంటారు వైఫ్ ఇండియాలో ఉంటుంది ఈమెను మరలా అక్కడికి తీసుకువెళ్ళాలి తనతో పాటు ట్రావెల్ చేయాలంటే తప్పనిసరిగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ సో ఈ ప్రొసీడింగ్స్ ని లాయర్ మిమ్మల్ని అడ్వకేట్ తప్పనిసరిగా పక్కన నుండి రిజిస్ట్రేషన్ ఏ ప్రాసెస్ లో చేయాలి ఎలా చేయాలి అని చెప్పి ముందుగా మీకు అడ్వైస్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. దట్ ఇస్ ద
(03:44) పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ నామినీస్ అప్డేట్ నామినీస్ అంటే బ్యాంక్ స్టేట్మెంట్స్ గాని లేకపోతే మీకున్న ఎఫ్డిస్ మీకున్నటువంటి ఇన్సూరెన్స్ వీటన్నిటిలో కూడా నామినీస్ ఉంటారు. మీరు ఇమ్మీడియట్ గా మీ వైఫ్ మీతో పాటు వచ్చిన తర్వాత చాలా మంది మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ పేరు మదర్ పేరుతో నామినీస్ ఉంటాయి.
(04:02) ఎప్పుడైతే మీరు మీ లైఫ్ స్టైల్ లోకి కొత్తగా మీ యొక్క పార్ట్నర్ హస్బెండ్ అయినా వైఫ్ అయినా బోత్ పార్టీస్ కి నేను చెప్తున్నా కేవలం హస్బెండ్ వైఫే కాదు కాదు రోహన్ గారు సో బోత్ పార్టీస్ ఇద్దరు కూడా ఇమ్మీడియట్ గా ఆ సంబంధించినటువంటి బ్యాంకు లావాదేవిలో ఉన్నటువంటి నామినీస్ ని చేంజ్ చేసుకోవడం చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఏదైనా సమస్యలు వచ్చేటప్పుడు నామినీ ఎవరున్నారు అనే పాయింట్ కూడా రైజ్ అవుతుంటుంది.
(04:25) సో నామినీస్ అనే పాయింట్ ని కూడా అక్కడ స్ప్రెడ్ చేస్తుంది. సో దట్ ఇస్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ ప్రాపర్టీ ప్లానింగ్ ఏదైనా కలిసాం మ్యారేజ్ చేసుకున్నాం ఏదో ఆమెకి స్త్రీ ధనంగా కావచ్చు లేకపోతే తనకు కూడా ఏదైనా ఒక ఫిక్స్డ్ అసెట్స్ ఏదో సర్ప్లస్ ఫండ్ ఉంది ఈ ఫండ్ ని ఏదైనా ఒక ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవాలి ఈ ప్రాపర్టీని ఎలా పర్చేస్ చేసుకోవాలి జాయింట్ గా పర్చేస్ చేయాలా ఇండివిడ్యువల్ గా పర్చేస్ చేయాలా లోన్ తీసుకునేటప్పుడు జాయింట్ లోన్ తీసుకోవాలా ఇండివిడ్యువల్ లోన్ తీసుకోవాలా ఏ రకంగా లోన్ తీసుకుంటే బెనిఫిట్స్ అవుతాయి ఒకవేళ జాయింట్ లోన్ తీసుకొని ఏదైనా స్పర్ధలో
(04:53) వచ్చి డివోర్స్ కి అప్లై చేసేటప్పుడు ఆ ఇష్యూస్ ఆ జాయింట్ లోని ఎవరికి ఎవరు క్లియర్ చేయాలి ఇప్పుడు ప్రాపర్టీ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి ఏదైనా ఇప్పుడు కొనుక్కున్నటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా ఎందుకంటే మనం మార్కెట్ లో వాడుతున్నటువంటి ఫోన్ దగ్గర నుంచి ప్రతి వస్తువు కూడా ఈఎంఐ లో మనం చెల్లిస్తూ ఉంటాం అక్కడ నామినీస్ పెడుతూంటాం ఆ ప్రాపర్టీ గాని ఆ ఆ యొక్క అసెట్ గాని ఎవరి పేరు మీద తీసుకోవాలి ఎలా తీసుకోవాలి దానికి ఈఎంఐ ఎవరు చెల్లించాలి ఏ ఎక్కడి నుంచి వెళ్ళాలి ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే ఇప్పుడేదో లవ్ అండ్ ఎఫెక్షన్ బాగుంటుంది
(05:22) కాబట్టి స్టార్టింగ్ లో ఆ లవ్ అనే ఒక ట్రాప్ లో పడి చేసుకుంటా కానీ ఒక లీగల్ అడ్వైజర్ ఏం చేస్తాడంటే మీకు ప్రాక్టికల్ గా ఉన్నటువంటి సమస్యలు క్లియర్ గా చేసి ఏ రకంగా చేస్తే బాగుంటుంది ఒక అడ్వైజ్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరో పాయింట్ డిజిటల్ అసెట్స్ డిజిటల్ అసెట్స్ అంటే ఈరోజు మనం వాడుతున్నటువంటి ఐఫ కి అయితే మనం పాస్వర్డ్ ఐఫ తలక పాస్వర్డ్ దగ్గర నుంచిజిమెయిల్ అకౌంట్స్ పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా ఎవరు ఆపరేట్ చేయాలి ఎందుకంటే సమస్య వస్తే ఒక్కసారి డార్క్ లోకి వెళ్ళిపోతారు.
(05:48) ఎవరి పాస్వర్డ్స్ ఎవరైనా తెలుసుకోవడం ఉంటుందా ఎలా తెలుసుకోవాలి అంటే తను వాడుతున్న ఫోన్ పాస్వర్డ్ దగ్గర నుంచి కూడా ఆపోజిట్ వాడుతున్న gిమెయిల్ అకౌంట్స్ కానీ WhatsApp పాస్వర్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఎవరు తెలుసుకోవాలి అది తెలుసుకోవచ్చా తెలుసుకోకూడదా అని ఇటువంటి ఒక అండర్స్టాండింగ్ కూడా మీరే అడ్వకేట్ ని కన్సల్ట్ చేస్తే మీకు ఇమ్మీడియట్ గా అతను క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది.
(06:07) ఇక మరో ఇంపార్టెంట్ పాయింట్ వీళ్ళు చాలా మంది ఏమనుకుంటారంటే నేను వీల్నామా ఎప్పుడైనా వృద్ధాప్యంలోనే రాయాలి అంటే లాస్ట్ స్టేజ్ లో మాత్రమే రాయాలి అనుకుంటారు అలా కాకుండా మీకు ఏదైనా అసెట్స్ గాని ఫిక్స్డ్ అసెట్స్ గాని మొబైల్ అసెట్స్ గాని ఉన్నాయి ఈ అసెట్స్ ని ఎవరికి అంద చేయాలి అనుకుంటున్నారు మీరు అన్నటువంటి విషయాన్ని కూడా వీల్నామా రాసేటప్పుడు కూడా ఏదైనా క్లారిఫికేషన్స్ ఉంటే కూడా వాటిని కూడా అడ్వకేట్ చేస్తారు.
(06:29) అందుకని మేమ అందరం చెప్పేది ఏంటంటే సమస్యలు వచ్చిన తర్వాత ఏ అడ్వకేట్ ని కన్సల్ట్ చేయాలి ఎక్కడ కన్సల్ట్ చేయాలిని కాకుండా ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దన్ క్యూర్ అన్నట్టుగా ముందుగానే మనం ఆ సమస్యని మనం ఒక పాజిటివ్ దృక్పదంలో అడ్వకేట్ ని కలవాలంటే ఒక పాజిటివ్ దృక్పదంతో గాని బిఫోర్ కన్సల్ట్ చేస్తే మ్యారేజ్ అయింది ఇమ్మీడియట్ గా మీరు దగ్గరలో ఉన్న అడ్వకేట్ ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ని చేసుకోండి ఒక ఫ్యామిలీ అడ్వకేట్ ని చేసుకోండి సమస్యలు ప్రతి చిన్న పాయింట్లో కూడా మీరు వేసే ప్రతి స్టెప్ ని కూడా అడ్వకేట్ ని కన్సల్ట్ చేసి మీరు వేయగలిగితే మీ ఇద్దరి ఇద్దరి
(07:00) పరిస్థితులు కూడా చాలా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది రోహన్ గారు. రైట్ అండి అంటే ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టు పెళ్లయిన మొదటి రోజుకే ఈవెన్ చెప్పాలంటే పెళ్లి కాకముందే రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. నిశ్చితార్థం అయిన తర్వాత విడిపోవడం ఇలాంటి సందర్భాలు జరుగుతున్నాయి. సో ఇలాంటి మ్యారిటల్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి.
(07:20) అలాంటి వారు ఎవరైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఎలా అండి ఫ్యామిలీ కోర్టుల్లో ప్రతి రోజు ప్రతి స్టేషన్ కి పదుల సంఖ్యలో వందల సంఖ్యలో అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి. మల్ల మహానగరంలో అయితే వందల సంఖ్యలో ఉంటాయి. జిల్లా స్థాయిలో అయితే పదుల సంఖ్యలో కేసులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
(07:36) సో ఒక అడ్వకేట్ ని మీరు కన్సల్ట్ చేయగలిగితే అది కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక అడ్వకేట్ అనుభవం అయినటువంటి ఒక ఒక అడ్వకేట్ ఏం చేయగలుగుతారు అంటే సమస్య వచ్చిన తర్వాత ప్రాబ్లం కాకుండా సమస్యని ముందుగానే గ్రహించి ఇలా చేస్తే బాగుంటుందని ఒక అడ్వైస్ చేస్తారు. సో అడ్వకేట్ ఎప్పుడు కూడా మీతో పాటు కూడా ఉంటే సమస్యల్ని మీరు 90% దూరం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
(07:56) అందుకని ఇటువంటి సంబంధించి మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయ అంటే సూచనలు కావాలంటే కింద స్కూల్ తో నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఆ స్కూల్లో నెంబర్ని కాంటాక్ట్ చేసి మీకు ఏదైనా పరిష్కారం కావాలంటే కూడా ఆ నెంబర్ ని కాంటాక్ట్ చేస్తే తప్పనిసరిగా మీకు ఒక సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది రోహన్ గారు రైట్ అండి థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ అండి [సంగీతం]
No comments:
Post a Comment