ఇది నేర్చుకున్న వారిని ఎవరూ Emotionally control చేయలేరు | Napoleon Hill in Telugu
Author Name:Telugu Advice 2.O
Youtube Channel Url:https://www.youtube.com/@teluguadvice
Youtube Video URL:https://www.youtube.com/watch?v=0WXj4zMD5JM
Title: ఇది నేర్చుకున్న వారిని ఎవరూ Emotionally control చేయలేరు | Napoleon Hill in Telugu
Author Name: Telugu Advice 2.O
Description: Discover the ultimate psychological weapon used by the world's top 500 successful people to achieve unbreakable Mental Strength and Emotional Control. Based on the timeless Success Secrets of Andrew Carnegie and Napoleon Hill, this video reveals how to master the Five-Second Emotional Reset to Overcome Rejection and handle criticism like a true leader. You will learn how to build a powerful Mental Filter like Thomas Edison and apply Theodore Roosevelt's strategy to Choose Your Battles wisely. By adopting these proven Millionaire Habits and subtle Dark Psychology techniques, you can stop letting external opinions dictate your reality and accelerate your Personal Growth. Take our seven-day emotional challenge to transform your mindset, join the elite Five Percent, and unlock your true potential through this life-changing Motivational Video.
#TeluguAdvice2.O
#TeluguMotivation
#SelfImprovementTelugu
#BookSummaryInTelugu
#ThinkAndGrowRichTelugu
Transcript:
(00:00) ఈరోజు నేను మీతో ఒక పవర్ఫుల్ సీక్రెట్ షేర్ చేసుకోబోతున్నాను. ప్రపంచంలోని టాప్ 500 మంది సక్సెస్ఫుల్ వ్యక్తుల నుంచి నేను నేర్చుకున్న ఒక సైకలాజికల్ వెపన్ ఇది. ఈ ఒక్క విషయం మీకు తెలిస్తే చాలు ఎమోషనల్ గా మిమ్మల్ని ఎవ్వరూ ఓడించలేరు. కానీ ఇక్కడ ఒక చిన్న కండిషన్ మీరు గనుక ఈ వీడియోను 30 సెకండ్లలో స్కిప్ చేస్తే జీవితాంతం ఇతరుల ఎమోషన్స్ కి వాళ్ళ రియాక్షన్స్ కి మీరు బానిసలుగానే మిగిలిపోతారు.
(00:26) అదే ఈ 10 నిమిషాలు ఓపికగా నాతో పాటు ఉంటే ఆ రోజు రాత్రి ఒక మూసి ఉన్న గదిలో యండ్రూ కార్నగి చెప్పిన ఆ సీక్రెట్ మీకు రివీల్ చేస్తాను. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు నెపోలియన్ ఈ సీక్రెట్ ని సరిగ్గా వాడగలిగే వారికి మాత్రమే నేర్పించు లేదంటే దీన్ని కచ్చితంగా మిస్యూస్ చేస్తారు అని మరి ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవడానికి మీరు రెడీనా రెడీ అయితే ఈ వీడియో మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో కింద కామెంట్ చేయండి.
(00:49) అలాగే ఈ వీడియో ఒక డార్క్ సైకాలజీ మీద ఉంటుంది. సో ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. అండ్ లాస్ట్ వీడియోస్ కి మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కి చాలా థాంక్స్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్ నేను మీకు అబద్ధం చెప్పను. నా జీవితంంతా నేను ఒకే విషయాన్ని స్టడీ చేశాను. అదేంటంటే ఓటమిని అంగీకరించని వ్యక్తులు సాధారణ ప్రజల నుండి వాళ్ళని వేరు చేసేది ఏమిటి? నేను 500 మందికి పైగా మిలియనర్స్ మరియు ఆంట్ర్ప్రనర్స్ తో 25 సంవత్సరాలు గడిపాను.
(01:17) నేను వాళ్ళ ఇళ్లకు వెళ్ళాను వాళ్ళతో కలిసి భోజనం చేశాను. వాళ్ళు చెప్పిన ప్రతి విషయాన్ని రాసుకున్నాను. నేను కనుగొన్న అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ వ్యక్తులు అందరికంటే ఎక్కువ టాలెంటెడ్ కాదు లేదా వాళ్ళు మరీ అంత లక్కీ కూడా కాదు. వాళ్ళని ఇతరుల నుండి వేరు చేసేది ఒక్కటే బయట జరిగే ఏ విషయాలు వాళ్ళ మనసును కదిలించలేవు.
(01:39) వాళ్ళు అవమానాలను వింటారు నవ్వుతారు రిజెక్షన్ ఎదుర్కొంటారు. నెక్స్ట్ స్టెప్ మీద ఫోకస్ చేస్తారు. ఫెయిల్యూర్ ను చూస్తారు దాని నుండి ఒక లెసన్ నేర్చుకుంటారు. వాళ్ళ ఎమోషన్స్ ను కంట్రోల్ చేసే ఒక స్విచ్ వాళ్ళ లోపలే ఉన్నట్లుగా ఉంటుంది. మరియు ఈరోజు నేను ఆ స్విచ్ ను మీకు ఇవ్వబోతున్నాను. కానీ ముందుగా ఆ లైక్ బటన్ ను నొక్కండి. ఎందుకంటే ఈ వీడియో మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ కాబోతుంది.
(02:02) ఆరు నెలల్లో మీరు విజయం సాధించినప్పుడు మీ జీవితాన్ని మార్చేసిన ఆ వీడియో ఇదే అని మీకు గుర్తుంటుంది. కాబట్టి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు అడ్వైస్ 2.0 అది 1937 ఒక చిన్న హోటల్ గది. జేబులో ఒక్క రూపాయి లేదు తోడుగా ఎవరూ లేరు. మానసికంగా పూర్తిగా ఓడిపోయిన స్థితిలో ఉన్నాను. నేను ప్రాణం పెట్టి రాసిన థింక్ అండ్ గ్రో రిచ్ అనే బుక్ ని పబ్లిష్ చేయడానికి ఏ ఒక్కరు ముందుకు రాలేదు.
(02:31) వెళ్ళిన ప్రతి పబ్లిషర్ దాన్ని రిజెక్ట్ చేస్తూనే వచ్చారు. ఇలాంటి ఫిలాసఫీలు, నీతి వాక్యాలు ఇప్పుడు ఎవరు చదువుతారు? జనాలకు ఇప్పుడు ప్రాక్టికల్ విషయాలు కావాలి. ఈ బుక్ అస్సలు అమ్ముడిపోదు అని తేల్చి చెప్పారు. ఆ రాత్రి నేను ఎంతగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానఅంటే నా 20 ఏళ్ల కష్టం నేను చేసిన 500 ఇంటర్వ్యూలు అంతా వృధ అయిపోయింది అనిపించింది.
(02:50) అప్పుడు యండ్రూ కార్నగి చెప్పిన ఒక మాట నాకు గుర్తొచ్చింది. ఆయన ఒకసారి నాతో ఇలా అన్నారు నెపోలియన్ ఇతరుల అభిప్రాయాలు నీ రియాలిటీని మార్చలేవని నువ్వు ఏ రోజైతే అర్థం చేసుకుంటావో ఆ రోజే నువ్వు ఇమ్మోర్టల్ అంటే అమరుడివి అని. ఆ రాత్రి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నన్ను నేను ఒక ప్రశ్న వేసుకున్నాను. ఈ పుస్తకం ప్రజల జీవితాలను మార్చగలదని నేను నమ్ముతున్నానా దానికి సమాధానం అవును అలాంటప్పుడు వేరే వారి అభిప్రాయం వల్ల నాకు వచ్చే నష్టం ఏముంది ఆ రాత్రి నేను ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాను నేను చేరాలనుకున్న గమ్యాన్ని ఇప్పటికే చేరుకున్న వారి సలహా మాత్రమే
(03:24) తీసుకోవాలి. మిగతా వాళ్ళు ఏం చెప్పినా సరే అది నాకు కేవలం ఒక నాయిస్ మాత్రమే అని ఫిక్స్ అయ్యాను. ఆ ఒక్క రూల్ నా జీవితాన్ని మార్చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా ఒకప్పుడు ఎవరైతే రిజెక్ట్ చేశారో అదే థింక్ అండ్ గ్రో రిచ్ అనే పుస్తకం పబ్లిష్ అయింది. చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లకు పైగా కాపీలు అమ్ముడయ్యాయి.
(03:46) ఆలోచించండి ఒకవేళ ఆ రాత్రి గనుక నేను గివ్ అప్ ఇచ్చేసి ఉంటే ఆ పబ్లిషర్స్ మాటలు విని ఆగిపోయి ఉంటే ఈరోజు మీరు ఈ వీడియో చూస్తూ ఉండేవారు కాదు. సో ఇప్పుడు మిమ్మల్ని మీరు అడగాల్సిన అసలైన ప్రశ్న ఒకటే. ఇతరులు ఏమనుకుంటున్నారో దాని ఆధారంగా మీ లైఫ్ ని డిసైడ్ చేసే కంట్రోల్ మీరు ఇంకెంతమందికి ఇస్తున్నారు ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడు నేను మీకు కొన్ని చేదు నిజాలు చెప్పబోతున్నాను.
(04:09) అవి విన్నాక మీకు కోపమో బాధో వస్తే మీరు ఇంకా ఎమోషనల్ గా వీక్ గానే ఉన్నారని అర్థం. సూటిగా అడుగుతున్నాను. ఈ వీడియో చూస్తూ అవును నెపోలియన్ చెప్పింది కరెక్టే నేను కూడా మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వాలి అని ఫీల్ అవుతున్నారు కదా కానీ నిజాయితీగా చెప్పండి. నిన్నవాట్ లో ఎవరో మీ మెసేజ్ ని ఇగ్నోర్ చేస్తే రోజంతా దాని గురించి ఆలోచిస్తూ కూర్చున్నారు కదాఇగ లో లైక్స్ తక్కువ వచ్చాయని డల్ అయిపోయారు కదా ఎవరో ఒకరు మీ డ్రీమ్స్ ని ఎగతాళి చేస్తే మీ మీద మీకే డౌట్ రావడం మొదలైంది కదా చూడండి నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు నేను కేవలం నిజాన్ని చెబుతున్నాను ఎందుకంటే అసలు ఒక
(04:44) సమస్య ఉందని మీరు అంగీకరించే వరకు మీకు సొల్యూషన్ దొరకదు. హెన్రీ ఫోర్డ్ ఒకసారి నాతో ఇలా అన్నారు నెపోలియన్ జనాలు మానసికంగా దృడంగా మారాలని కోరుకోరు వాళ్ళు కేవలం టెంపరరీలీ మంచి అనుభూతిని పొందాలనుకుంటారు. అందుకే వాళ్ళు ఇటువంటి మోటివేషనల్ వీడియోస్ చూస్తారు. ఒక రెండు రోజులు ఫుల్ మోటివేషన్ లో ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ పాత అలవాట్లలోకి వెళ్ళిపోతారు.
(05:09) ఇది విన్నప్పుడు నాకు బాధగా అనిపించింది. కానీ అది నిజం. మీరు నిజంగా మారాలనుకుంటే ఇప్పటి నుండి ప్రతి విషయాన్ని పర్సనల్ గా తీసుకోవడం మానేయండి. ప్రతి రిజెక్షన్ ప్రతి క్రిటిసిజం ప్రతి ఫెయిల్యూర్ వీటన్నిటిని పక్కన పెట్టి మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి. ఇది నా అల్టిమేట్ గోల్ ను ఎఫెక్ట్ చేస్తుందా అని. చాలా సందర్భాలలో దానికి సమాధానం లేదు అనే ఉంటుంది.
(05:33) కాబట్టి మీ ఎనర్జీని ఎందుకు వృధా చేసుకుంటారు? ఇప్పుడు నేను ఒక టెక్నిక్ చెప్తాను. నేను దాన్ని జాన్ డి రాక్ఫెల్లర్ నుండి నేర్చుకున్నాను. ఒకరోజు నేను ఆయన ఆఫీస్ లో ఉన్నాను. అప్పుడే ఎవరో ఆయన దగ్గరికి వచ్చి ఒక భయంకరమైన వార్త చెప్పారు. మిస్టర్ రాక్ఫెల్లర్ మీ యొక్క ఒక పెద్ద డీల్ ఫెయిల్ అయింది. దానివల్ల మీకు కోట్లాది రూపాయలు నష్టం ఆ మాట విని నేను షాక్ అయ్యాను.
(05:56) రాక్ఫెల్లర్ తీవ్రంగా కోపపడతారని అరుస్తూ అక్కడ ఉన్నది ఏదైనా పగలగొడతారని నేను అనుకున్నాను. కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా ఆయన ఐదు సెకండ్ల పాటు సైలెంట్ గా ఆగి తన కళ్ళు మూసుకున్నారు. ఆ తర్వాత కళ్ళు తెరిచి చిన్నగా నవ్వి సరే మరి నెక్స్ట్ నువ్వు ఏం చేస్తావు అని ఆ వ్యక్తిని అడిగారు. అంతే ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆయన్ని అడిగాను.
(06:15) మిస్టర్ రాక్ఫెల్లర్ కోట్లాది రూపాయల నష్టం వచ్చినా సరే మీరు ఇంత కామ్గా ఎలా ఉన్నారు? ఆయన నవ్వి నెపోలియన్ నాకు నేనే ఒక రూల్ పెట్టుకున్నాను. నాకు ఎప్పుడైనా ఏదైనా బ్యాడ్ న్యూస్ తెలిసినప్పుడు నాకు నేను ఒక ఐదు సెకండ్ల టైం ఇచ్చుకుంటాను. ఆ ఐదు సెకండ్లలో కోపం, విచారం, నిరాశ ఏదైనా సరే ఆ ఎమోషన్స్ ను పూర్తిగా ఫీల్ అవ్వడానికి నేను అలవ్ చేస్తాను.
(06:38) కానీ ఐదు సెకండ్ల తర్వాత నేను వాటన్నిటిని వదిలేస్తాను. ఆపై నేను కేవలం సొల్యూషన్ పైన మాత్రమే ఫోకస్ చేస్తాను. సమస్య పైన కాదు ఇది విని నేను ఆశ్చర్యపోయాను. ఎంత సింపుల్ గా ఉందో అంత పవర్ఫుల్ గా ఉంది కదా ఆయన ఇంకా ఇలా అన్నారు చూడు నెపోలియన్ ఎమోషన్ అనేది ఒక అల లాంటిది అది వస్తుంది పోతుంది. కానీ నువ్వు దాన్ని పట్టుకొని వేలాడితే అది నిన్నే ముంచేస్తుంది.
(07:00) అందుకే నేను దాన్ని గుర్తిస్తాను ఫీల్ అవుతాను ఆపై వదిలేస్తాను. ఆ రోజు నుండి నేను ఈ టెక్నిక్ ని ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ లో గమనించాను. థామస్ ఎడిసన్, థియోడార్ రూజవెల్ట్, యండ్రూ కార్నగి ఇలా ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ ఉండేది. వాళ్ళ స్టైల్ వేరుగా ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ వాడిన ఫార్ములా మాత్రం ఒక్కటే అదేంటంటే దాన్ని ఫీల్ అవ్వండి యక్సెప్ట్ చేయండి వదిలేయండి మూవ్ ఆన్ అయిపోండి ఇప్పుడు మీ వంతు నేను మీకు ఒక ఏడు రోజుల ఛాలెంజ్ ఇస్తున్నాను.
(07:28) మీరు దీన్ని పూర్తి చేస్తే మీ జీవితం ఖచ్చితంగా మారుతుందని నేను గ్యారెంటీ ఇస్తున్నాను. ఈ ఛాలెంజ్ పేరేఫైవ్ సెకండ్ ఎమోషనల్ రీసెట్ రాబోయే ఏడు రోజుల పాటు ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు రిజెక్ట్ చేసినప్పుడు ఇగ్నోర్ చేసినప్పుడు లేదా విమర్శించినప్పుడు కేవలం ఐదు సెకండ్ల పాటు ఆగండి కళ్ళు మూసుకోండి లోతుగా శ్వాస తీసుకోండి మీలో ఉన్న ఆ ఎమోషన్ ని పూర్తిగా ఫీల్ అవ్వండి.
(07:54) అది కోపం, విచారం, నిరాశ ఏదైనా సరే ఆ తర్వాత మీరు నెమ్మదిగా శ్వాస వదులుతున్నప్పుడు ఆ ఎమోషన్ కూడా మీలోంచి బయటకి వెళ్ళిపోతున్నట్లు ఊహించుకోండి. అప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఇది నా అల్టిమేట్ గోల్ ను ఎఫెక్ట్ చేస్తుందా అని చేయకపోతే దాన్ని అక్కడే వదిలేసి ముందుకు సాగండి. ప్రతి రాత్రి పడుకునే ముందు కామెంట్స్ లో ఇలా రాయండి.
(08:14) ఫైవ్ సెకండ్ రూల్ కంప్లీటెడ్ ఇలా సెవెన్ డేస్ రాయండి. నేను మీ ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. ఇప్పుడు రెండవ పద్ధతి కొంచెం మోడర్న్ గా ఉంటుంది. కానీ చాలా పవర్ఫుల్. నేను థామస్ ఎడిసన్ లాబరేటరీని విజిట్ చేసినప్పుడు అక్కడ ఒక బోర్డు వేలాడుతూ ఉండటం గమనించాను. దాని మీద ఇలా రాసి ఉంది. ప్రతి విషయానికి మీ అటెన్షన్ కేటాయించాల్సిన అవసరం లేదు. నేను ఆయనతో ఎడిసన్ గారు ఏమిటిది అని అడిగాను.
(08:36) ఆయన ఇలా చెప్పారు. నెపోలియన్ నాకు ప్రతిరోజు 100కి పైగా మెసేజెస్ వస్తుంటాయి. కొన్ని నా ఎక్స్పెరిమెంట్స్ ను విమర్శిస్తూ ఉంటాయి. మరికొన్ని నేను నా సమయాన్ని వృధా చేస్తున్నానని అంటుంటాయి. ఇంకొన్ని నేను ఏ పని చేయాలో నాకు ఉచిత సలహాలు ఇస్తుంటాయి. నేను గనుక ప్రతి మెసేజ్ కి సమాధానం ఇస్తూ కూర్చుంటే నేను ఎప్పటికీ నా పని చేయలేను.
(08:58) అందుకే నేను నాకోసం ఒక మెంటల్ ఫిల్టర్ ను క్రియేట్ చేసుకున్నాను. ఆయన నాకు ఒక నోట్బుక్ చూపించారు. అందులో కేవలం ఐదుగురి పేర్లు మాత్రమే రాసి ఉన్నాయి. ఎడిసన్ ఇలా అన్నారు. నాకు కేవలం ఈ ఐదుగురి అభిప్రాయాలు మాత్రమే ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు నా ఫీల్డ్ లో ఎక్స్పర్ట్స్ వాళ్ళు జీవితంలో ఏదో సాధించారు. వాళ్ళ ఉద్దేశాలు మంచివి.
(09:20) వాళ్ళు నాకంటే ఒక అడుగు ముందున్నారు. కాబట్టి వాళ్ళ సలహాలు నాకు ఉపయోగపడతాయి. మిగతాదంతా కేవలం వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు మాత్రమే వాస్తవాలు కాదు అదంతా కేవలం నాయిస్ మాత్రమే ఎంత సింపుల్ సిస్టం అయినా ఎంత ఎఫెక్టివ్ కదా అంతే కాదు ఎడిసన్ నాకు ఇంకొక ముఖ్యమైన విషయం నేర్పించారు. నెపోలియన్ ప్రపంచంలో అతి పెద్ద టైం వేస్ట్ పని ఏంటో నీకు తెలుసా నీ ప్రయాణంలో నీతో పాటు లేని నీ యంబిషన్ అర్థం చేసుకోలేని మరియు నీ లెవెల్లో లేని వాళ్ళను ఒప్పించడానికి ప్రయత్నించడం వాళ్ళు నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు.
(09:50) నువ్వు వాళ్ళను ఒప్పించాల్సిన పని లేదు నీ పని నువ్వు చేసుకుంటూ పో నీ రిజల్ట్స్ ను మాట్లాడనివ్వు ఆ రోజు నాకంటూ ఒక విషయం స్పష్టంగా అర్థమయింది. ప్రతి ఒక్కరికి నిన్ను నువ్వు జస్టిఫై చేసుకోవాల్సిన అవసరం లేకపోవడమే జీవితంలో నిజమైన ఫ్రీడమ ప్రతిదాన్ని మార్చేసిన క్షణం అది. ఇప్పుడు నా జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణం గురించి చెబుతాను.
(10:13) నేను నా సర్వస్వాన్ని కోల్పోయాను. నా ఇల్లు నా సేవింగ్స్ నా బిజినెస్ అన్నీ పోయాయి. ప్రజలు నన్ను చూసి నవ్వారు చూడండి నెపోలియన్ హిల్ థింక్ అండ్ గ్రో రిచ్ అని పుస్తకం రాస్తాడు. కానీ అతనేమో పేదవాడు అతను ఒక మోటివేషనల్ స్పీకర్ కానీ అతని దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు అని ఎగతాళి చేశారు. ఆ రోజుల్లో నేను ఒక చిన్న అపార్ట్మెంట్ లో నివసించేవాడిని రోజుల తరబడి ఆకలితో పస్తులు ఉన్నాను.
(10:34) ఒక రాత్రి నేను పూర్తిగా కుంగిపోయాను. బహుశా వాళ్ళు చెప్పిందే నిజమేనేమో అని నేను నిజంగానే ఒక ఫ్రాడ్ నేమో అని నాలో నాకు అనుమానం మొదలైంది. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఉదయంనాలుగు గంటలకు నిద్రలేచి నా నోట్ బుక్లన్నీ బయటకు తీశను. నా 20 సంవత్సరాల రసెర్చ్ 500 ఇంటర్వ్యూస్ వేల కొద్ది పేజీలు నేను ప్రతి పేజీ చదివాను. యండ్రూ కార్నగి మాటలు హెన్రీ ఫోర్డ్ సలహాలు రాక్ఫెల్లర్ తత్వం అన్ని చదివాను.
(10:59) ఉదయం ఆరు గంటల కల్లా నాకు నా సమాధానం దొరికింది. అందులో ఒక పేజీలో నేను ఇలా రాసి ఉంచాను. విజయం అంటే ఎప్పుడూ పడిపోకుండా ఉండటం కాదు పడిపోయిన ప్రతిసారి తిరిగి పైకి లేవడమే విజయం. ఆ క్షణంలో నేను ఒక విషయాన్ని గ్రహించాను. నేను స్వయంగా టెస్ట్ చేసుకొని సూత్రాలను ఇతరులకు బోధిస్తున్నాను అని ఇప్పుడు నా ముందున్న అసలైన టెస్ట్ ఏమిటంటే నేను ఇతరులకు ఏదైతే బోధిస్తున్నానో దాన్ని నేను నిజంగా ప్రాక్టీస్ చేస్తానా లేదా అని ఆ రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నా తత్వాన్ని ప్రపంచానికి నేను నిరూపించుకోను దాన్ని నేను ఆచరించి చూపిస్తాను. ఆ తర్వాత మూడు
(11:32) సంవత్సరాలలో నేను తిరిగి నా కాళ్ళ మీద నిలబడ్డాను. మునుపటికంటే చాలా స్ట్రాంగ్ గా చాలా వైస్ గా మారాను. ఎందుకంటే నేను నేర్చుకున్న ప్రతిదాన్ని ప్రాక్టీస్ చేశాను. ఈరోజు నా పుస్తకాలు 100 మిలియన్ కంటే ఎక్కువ మందికి ఇన్స్పైర్ చేశాయి. కాబట్టి నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఒకటే మీ జీవితంలో మీ అసలైన టెస్ట్ ఎదురైనప్పుడు మీకు తెలిసిన దానిని మీరు ఆచరిస్తారా లేక అక్కడే గివ్ అప్ ఇస్తారా? ఇప్పుడు చివరిది అత్యంత శక్తివంతమైన టెక్నిక్.
(12:01) నేను దీనిని థియేడో రూజ్వెల్ట్ నుండి నేర్చుకున్నాను. ఆయన అమెరికా ప్రెసిడెంట్. ప్రతిరోజు దాడులు, విమర్శలు, వివాదాలు ఆయన చుట్టూ ఉండేవి. ఒకరోజు నేను ఆయన్ని అడిగాను మిస్టర్ ప్రెసిడెంట్ మీ మీద ఇన్ని దాడులు జరుగుతున్న మీరు వీటన్నిటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అని దానికి ఆయన నెపోలియన్ నేను నాకోసం ఒక రూల్ పెట్టుకున్నాను.
(12:20) నా గోల్ ను ముందుకు తీసుకెళ్లే యుద్ధాలలో మాత్రమే నేను పోరాడతాను. మిగతావన్నీ కేవలం నా ఫోకస్ ను దెబ్బతీసే డిస్ట్రాక్షన్స్ మాత్రమే అన్నారు. ఆయన నాకు ఒక డైరీ చూపించారు. అందులో ఇలా రాసిఉంది బాటిల్స్ ఐ ఫైట్ అంటే నేను పోరాడే యుద్ధాలు నా దేశానికి సహాయపడే పాలసీస్ నా వాల్యూస్ కు అనుగుణంగా భవిష్యత్తును నిర్ణయించే నిర్ణయాలు బాటిల్స్ ఐ ఇగ్నోర్ అంటే నేను పట్టించుకొని యుద్ధాలు పర్సనల్ అటాక్స్, రాజకీయ నాటకాలు, మీడియా వివాదాలు మరియు ప్రజల అభిప్రాయాలు.
(12:50) ప్రతిదానికి రియాక్ట్ అవ్వడం బలహీనతే కానీ బలం కాదు అని రోజ్వెల్ట్ అన్నారు. నిజమైన బలం దేనికి స్పందించాలో చూస్ చేసుకోవడంలో ఉంది. మీ ఎనర్జీని కాపాడుకోండి. నిజంగా ముఖ్యమైన విషయాలపై మాత్రమే ఫోకస్ పెట్టండి. ఇది వినడం నా జీవితాన్ని మార్చేసింది. మీరు ఎంత ఎక్కువగా రియాక్ట్ అయితే అంతగా మీ కంట్రోల్ కోల్పోతారని నేను గ్రహించాను. మీరు ఎంత ఎక్కువగా ఇగ్నోర్ చేస్తే అంత పవర్ఫుల్ అవుతారు.
(13:15) కాబట్టి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మూడు అత్యంత శక్తివంతమైన టెక్నిక్స్ ఇచ్చాను. నెంబర్ వన్ఫైవ్ సెకండ్ ఎమోషనల్ రీసెట్ దాన్ని ఫీల్ అవ్వండి యక్సెప్ట్ చేయండి వదిలేయండి మూవ్ ఆన్ అవ్వండి. నెంబర్ టూ మెంటల్ ఫిల్టర్ మీ లెవెల్లో లేదా మీకంటే పై స్థాయిలో ఉన్న ఆ ఐదుగురి మాటలను మాత్రమే వినండి. నెంబర్ త్రీ చూస్ యువర్ బాటిల్స్ ప్రతిదానికి రియాక్ట్ అవ్వద్దు.
(13:40) మీకు అవసరమైన యుద్ధాన్ని మాత్రమే ఎంచుకోండి కానీ ఇప్పుడు అసలైన ప్రశ్న ఏమిటంటే మీరు వీటిని కేవలం వింటారా లేక నిజంగా మీ జీవితంలో అప్లై చేస్తారా చూడండి నేను 25 సంవత్సరాలుగా దీన్ని స్టడీ చేస్తున్నాను నేను ఒక పాటర్న్ గమనించాను. 95% మంది ప్రజలు మోటివేషనల్ కంటెంట్ ను చూస్తారు. కానీ కేవలం 5% మంది మాత్రమే దాన్ని ఆచరిస్తారు.
(14:04) అందుకే ఆ 5% మంది మాత్రమే జీవితంలో విజయం సాధిస్తారు. కాబట్టి ఈరోజు మీరు నిర్ణయించుకోవాలి. మీరు ఆ 95% లో ఉంటారా లేక ఆ 5% లో ఉంటారా అనేది. మీరు ఆ 5% లో ఉండాలనుకుంటే ఇప్పుడే ఒక పని చేయండి. కామెంట్ లో ఐ యామ్ పార్ట్ ఆఫ్ ద 5% అని రాయండి. ఇదే మీ పబ్లిక్ కమిట్మెంట్ అవుతుంది. జీవితంలో నిజంగా ఎదగాలని కోరుకునే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోను షేర్ చేయండి.
(14:29) అన్నింటికన్నా ముఖ్యంగా రాబోయే ఏడు రోజుల పాటు ఆఫైవ్ సెకండ్ రూల్ ను పాటించండి. గుర్తుంచుకోండి జీవితం అర్హత ఉన్నవారికి ఏమీ ఇవ్వదు. యాక్షన్ తీసుకునే వారికే అన్ని ఇస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.

No comments:
Post a Comment