Parents Must Watch This | Motivational Speaker Greeshma Message About Kids & Schools | Interview
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@SatyagrahiOnline
Youtube Video URL:https://www.youtube.com/watch?v=QztndBad8Ik
Title: Parents Must Watch This | Motivational Speaker Greeshma Message About Kids & Schools | Interview
Author Name: Satyagrahi
Description: Follow us:
✅ YouTube: / @satyagrahionline
✅ Instagram: / satyagrahionline
✅ Facebook: / 61566203201494
✅ Twitter: https://x.com/Satyagrahitv
Transcript:
(00:00) నమస్తే వెల్కమ్ టు సత్యాగ్రహి నేను రేఖ ఈరోజు మనతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ గ్రీష్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం బోల్డ్ అని విశేషాలు ఉన్నాయి అవన్నీ ఏంటో తెలుసుకోవాలంటే ఇక ఇంటర్వ్యూని స్టార్ట్ చేసేద్దాం కొన్ని స్కూల్స్ లో మనము ఎడ్యుకేషన్ తో పాటు మాస్టర్ రైటింగ్స్ అని చెప్పేసి కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్తున్నాము అంటారు డాన్సింగ్ కరాటే సో ఇవన్నీ ఉంటాయి సైన్స్ అంట సో ఇలాంటివి అంటే స్పెషల్ గా ప్రోగ్రామ్స్ కూడా అలాట్ చేస్తూ ఉంటారు పిల్లలకి అవన్నీ కూడా అవసరం అంటారా 1980 1990స్ 2000 లో మాట్లాడుకుందాము ఆ సైన్స్ ఫేర్
(00:31) అని పెట్టేవాళ్ళు అప్పట్లో నాకు గుర్తుంది మీకు గుర్తుందంటే మ్యాథమటిక్స్ డే అని చేసేవాళ్ళు తర్వాత స్పోర్ట్స్ డే అని చేసేవాళ్ళు యన్యువల్ డే లెక్కగా ఇవి తర్వాత స్టేజ్ మీద ఎప్పుడో ఒకసారి వచ్చి మాట్లాడడం మ్ తర్వాత తర్వాత ఏమైంది ఆ మేము ఈ ఫెస్టివల్స్ చేస్తాము ఆ ఫెస్టివల్ ఇంపార్టెన్స్ చెప్తాము అని కొన్ని స్కూల్స్ స్టార్ట్ చేశయి అప్పుడు పేరెంట్స్ ఏం చేశారు అరేయ్ వీళ్ళు ఫెస్టివల్ ఇంపార్టెన్స్ కూడా చెప్తున్నారు ఈ స్కూల్ ఏదో బాగుంటదని జాయిన్ చేశారు అది అది కొన్ని స్కూల్స్ చేయడం చూసి మిగతా స్కూల్స్ కూడా స్టార్ట్ చేశయి ప్రతి ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేయడం ఓకే
(01:06) నువ్వు సెలబ్రేట్ చేయి కానీ దానికోసం వన్ ఆర్ టూ హవర్స్ ఒక ఫెస్టివల్ ఒక మంత్ లో ఒకటే ఫెస్టివల్ వస్తదా రాదు తెలుగు ఫెస్టివల్ చూసుకుంటే ఒక లిస్టే ఉంది అలా చూసుకుంటూ పోతే పిల్లలు ఇంకా గ్రౌండ్ లోనే ఉంటున్నారు. అకాడమిక్స్ బ్యాలెన్స్ లేదు. సో ఇప్పుడు నేనఏమంటాను కొన్నిటిని కట్ డౌన్ చేయడంలో తప్పు లేదు.
(01:28) నువ్వు నేర్పించు ఇప్పుడు ఈ ఇయర్ కొన్ని ప్లాన్ చేసుకో నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఈ ఇయర్ సంక్రాంతి సెలబ్రేషన్స్ చేశవు దట్స్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కాకుండా దసరా చేసుకో ప్రతి ఫెస్టివల్ ని నువ్వు సెలబ్రేట్ చేయాలి ఎక్కువ టైం దానికే స్పెండ్ చేయాలంటే మీరు అన్నట్టుగా స్ట్రేంజర్ స్కిల్స్ ఎప్పుడు నేర్పిస్తారు బయట రోడ్ల మీద ట్రావెలింగ్ చేసేటప్పుడు అసలు నన్ను అడిగితే పిల్లలకి ట్రాఫిక్ రూల్స్ కూడా తెలియదు ఇప్పుడు ఎందుకంటే అది ఏ బుక్లో లేదు లేదు ఓకే అది వదిలేస్తే బయటికి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అసలు వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అది కూడా
(02:02) తెలియదు ఎందుకంటే ఏ బుక్కు లేదు ఏ బుక్ లేదు ఎవరు చెప్పాలి అంటే ఇంట్లో పేరెంట్స్ బిజీగా ఉంటారు వాళ్ళు చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉండదు బయట టీచర్స్ చెప్పారు మరి వాళ్ళు ఉండేది మాక్సిమం టైం స్కూల్ లోనే స్పెండ్ చేస్తారు ఇవన్నీ స్కిల్స్ చెప్పాలి అంటే టీచర్స్ చెప్పాలి చెప్పాలి ఫర్ ఇన్స్టెన్స్ క్లోత్స్ మనము వాషింగ్ మిషన్ ఉందంటారు డిష్ వాషర్ ఉందంటారు బట్ బేసిక్ స్కిల్స్ అందరూ టైర్ వన్ టైర్ టూ స్కూల్స్ లో చదవరు కదా ఆల్ రౌండర్స్ అవ్వాలి పిల్లలకి ఆ కాగ్నిటివ్ స్కిల్స్ అంటారు చూడండి అది ఓన్లీ అకాడమిక్స్ పరంగా కాదు లైఫ్ స్కిల్స్ కూడా
(02:34) నేర్పించాలి. అంటే పిల్లలకి చిన్న చిన్న ప్రీ ప్రైమరీ పిల్లలు గ్రేడ్ వన్ అండ్ టూ పిల్లలు ఉంటారు వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో తెలుసా బట్టలు ఇచ్చేసి వాళ్ళని మడత పెట్టండి అని చెప్తే చక్కగా మడతేస్తారు. క్లోత్స్ లైన్ మీద ఆరేసి పెగ్స్ పెట్టాలి క్లిప్స్ పెట్టాలి అవన్నీ నేర్పించడం లైఫ్ స్కిల్స్ నేర్పించడం లైక్ కుకింగ్ అంటారు ఫైర్లెస్ కుకింగ్ చాలా చేయొచ్చు ఫైర్లెస్ కుకింగ్ చేయొచ్చు సాండ్విచ్ మీద అసలు ఎలా స్ప్రెడ్ చేయాలి బట్టర్ డైనింగ్ ఏ టికెట్స్ నాప్కిన్ ఇవన్నీ బుక్స్ ఉన్నాయా లేవు నన్ను అడిగితే స్కూల్స్ ఫస్ట్ ప్రయారిటీ లైఫ్ స్కిల్స్ మీద ఇవ్వండి. తర్వాత మీరు
(03:09) అనుకుంటున్నట్టు ఓల్ సినారియో లాగా గ్రీన్ బోర్డు చాకు పట్టుకొని నేర్పించండి నేను కాదనను బట్ కొన్ని స్కూల్స్ ఎలా అంటే అవి ఏవి చేయవు ఓన్లీ టీచింగ్ ఎందుకంటే ప్రిన్సిపల్ కూడా అలానే ఉన్నారు. ప్రిన్సిపల్స్ ని అప్గ్రేడ్ చేయడం ఎవరి రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ అది పట్టించుకోనని రోజులు ప్రిన్సిపల్ అలానే ఉంటుంది.
(03:31) ప్రిన్సిపల్ ఏమనుకుంటుంది నేనే రైట్ అని అనుకుంటుంది. పేరెంట్స్ వచ్చి కంప్లైంట్స్ చేసినా పట్టించుకోను బికాజ్ నేను మొనార్కని నాకు అన్ని తెలుసు ఇక ఆ ప్రిన్సిపల్ గైడెన్స్ లో చేసిన టీచర్స్ ఎలా ఉంటారు ఆబవియస్లీ ఆవిడ చేసిందే వీళ్ళు చేస్తారు కొత్తవాళ్ళు వచ్చే ఎవరైనా ఏదైనా చెప్పినా లేదు మీరు రాంగ్ ఆవిడే కరెక్ట్ అంటారు. అంటే దట్ ఇస్ వాట్ ఐ సే ఫ్రీక్వెంట్ గా స్కూల్స్ మారుతూ ఉన్న ప్రిన్సిపల్స్ మారుతూ ఉన్న వీళ్ళకి జనరేషన్ అర్థంవుతది.
(03:57) కానీ 30 ఏళ్లుగా 40 ఏళ్లుగా ఒకటే స్కూల్లో ఒక ప్రిన్సిపల్ ఉండి టీచర్స్ కూడా అలానే ఉంటారంటే జస్ట్ ఇమాజిన్ అంటే 30 ఇయర్స్ బ్యాక్ ఏదైతే కరిక్యులం నడిచిందో ఇప్పటికి అదే నడుస్తది. టీచర్స్ ప్రిన్సిపల్ అలానే ఉంటే అప్గ్రేడ్ వాళ్ళన్న అవ్వాలి మేనేజ్మెంట్ అన్న అవ్వాలి మేనేజ్మెంట్ ని కూడా పక్కకు తోసేసి నాకు తెలిసిందే నేను చేస్తాను అన్న వాళ్ళని మేనేజ్మెంట్ ఉంచుకుంటుంది అంటే వాళ్ళకి దండేసి దండం పెట్టాలి.
(04:23) నన్ను అడిగితే అదే అండ్ ఇంకొక విషయం ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంట్ అంటారు అంటే స్టూడెంట్స్ కి కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు నిన్న మొన్న తెలుగు భాషా దినోత్సవం జరిగింది ఓకే తెలుగు మాట్లాడండి హిందీ మాట్లాడండి ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ కానీ ఇంగ్లీష్ ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ కావాలి.
(04:44) అవును స్కూల్స్ లో కూడా టాక్ ఇన్ ఇంగ్లీష్ అంటారు కానీ దాని గురించి మీరు ఏమ ఇస్తున్నారు ఓకే బేసిక్ స్టాండర్డ్ లైన్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్స్ లో ఓకే టెక్స్ట్ బుక్ లో లెసన్స్ ఉంటాయి చాప్టర్స్ ఉంటాయి కానీ కాన్వర్సేషన్ బిల్డింగ్ ఎలా అవుతది పిల్లల్ని కొంచెం ఏమన్నా ప్రోగ్రామ్స్ లాగా అంటే జామ్ సెషన్ అంటారు జస్ట్ ఏ మినిట్ ఏదనా ఒక ఆబ్జెక్ట్ ఇచ్చి మాట్లాడడము లేదా పిల్లలకి ఏదైనా స్పీచ్ ప్రతి ప్రోగ్రాం కి ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ పబ్లిక్ డే దసరా సంక్రాంతికి స్పీచ్ ఇస్తారు పిల్లలకి వీళ్లే స్పీచ్ ఇస్తారు టీచర్లే బైహార్ట్ చేపిస్తుంటారు బైహార్ట్ చేపిస్తారు అలా ఎందుకు వాళ్ళకు
(05:21) ఆల్రెడీ ఆ ఫెస్టివల్ ఇంపార్టెన్స్ తెలుసు క్యాజువల్ గా మాట్లాడడం నేర్పించొచ్చు కదా నేను అదే చెప్తాను ఎందుకు బైహార్ట్ చేపిస్తారు అంటే మీ బ్రెయిన్ లో బైహార్డింగే ఉంది దాన్ని దాటుకొని గేట్లు తీసుకొని బయటికి వచ్చి పిల్లలు అసలు ఏం వాళ్ళలో చాలా పొటెన్షియల్ ఉంటుంది. కావాల్సిందల్లా జస్ట్ ఒక పుష్ అప్ నాన్న నువ్వు ఇది చేయగలవు జస్ట్ ఇమాజిన్ క్యాజువల్ గా నువ్వు నాతో మాట్లాడుతున్నావు అలా నువ్వు స్టేజ్ ఎక్కి మాట్లాడు అని ఒక్కలని ఎంకరేజ్ చేసినా మిగతా పిల్లలు కూడా ఈ స్టేజ్ ఫియర్ లేకుండా అబ్సల్యూట్ కమ్యూనికేషన్ తో బయటిక వస్తారు.
(05:57) నార్మల్ గా అప్పుడు వాళ్ళు ఒక స్పీచ్ ఇచ్చినప్పుడు పిల్లలు మనల్ని అడుగుతూ ఉంటారు. సో ఇది మమ్మీ నేను చెప్తాను వినండి అని అంటారు. వాళ్ళు చెప్పిన వర్డ్ లో ఈస్ కానీ దట్ కానీ మిస్ అయింది అంటే అది మొత్తం రాంగ్ ఇంకా మళ్ళీ ఫస్ట్ నుంచి ఆ ఈస్ యాడ్ చేసి మరి చదువుతుంటారు. అంటే ఇది మీనింగ్ మనం కరెక్ట్ గా చెప్పినా కూడా లేదు వాళ్ళు ఇచ్చిందే రైట్ అదే చెప్తాను.
(06:17) మనం దాన్ని అంత లెంగ్త్ ఉంది కదా షార్ట్ చేసి మీనింగ్ ఫుల్ గా వేరే సెంటెన్స్ చెప్పినా కూడా వాళ్ళు యక్సెప్ట్ చేయరు. పిల్లలకి మైండ్ లో అదిఒకటి పడిపోతుంది టీచర్స్ టీచర్స్ అంటే ఏంటి మాకు టీచ్ చేసేవాళ్ళు మా గురువులు ఆబవియస్లీ ప్రతి ఒక్కళళ చిన్న చిన్న తప్పులు చేస్తారు అది ఇగ్నోరెన్స్ వల్ల ఒక వర్డ్ ఏదో మిస్ అయి ఉండొచ్చు అది వీళ్ళు టీచర్ దగ్గర మాట్లాడరు ఇంటికివచ్చి మమ్మీ ఇది కరెక్టేనా ఇది రాంగా అని అడుగుతారు మనం దాన్ని ఇంకొంచెం హైలైట్ చేయాలని అవును నాన్న ఇక్కడ ఒక వర్డ్ మిస్ అయింది ఇది యాడ్ చేసుకో అని చెప్తాము. ఏ లేదు లేదు
(06:49) కరెక్టే అయి ఉంటదిలే లేకపోతే మా మేడం ఎందుకు నాకు ఇస్తది వాడే క్వశ్చన్ అడుగుతాడు మళ్ళీ తనే ఆన్సర్ చెప్తాడు మనం చెప్పింది యక్సెప్ట్ చేయరు. బట్ దీస్ డేస్ ఏఐ వచ్చేసింది కదా అది స్కాన్ చేయడం అది [నవ్వు] కరెక్టా కాదా చూడటం హోం వర్క్లు కూడా ఇంతకుముందు వర్క్ షీట్స్ వెళ్లేవి [నవ్వు] ఇప్పుడు ఫోన్ పట్టుకొని ఏఐ గివ్ మీ ద ఆన్సర్ ఫర్ దిస్ అయిపోయా వచ్చేసింది ఆన్సర్ రాసేస్తున్నా [నవ్వు] అలా ఏం చేయడా సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లలు కూడా ఆ ఏఐ ని ఎంత యూస్ చేస్తున్నారంటే వాయిస్ మెసేజ్ పెట్టేసి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పమని చెప్పేసి
(07:24) అడిగి ఆ ఫోన్ తీసుకొని ఆన్సర్ రాసుకుంటున్నారు అంతే ఇప్పుడు హోమ వర్క్ ఇచ్చిన ఇలా అయితే మనకి ఆ సెంటెన్స్ ఎలా ఫామ్ అయింది ఎలా తెలవాలి ఆ మెథడ్ ఎలా వస్తది ఎలా నేర్చుకుంటారు నన్ను అడిగితే టెక్నాలజీ ఇస్ గుడ్ బట్ అది ఎలా వాడాలో పిల్లలే మనకు నేర్పిస్తున్నారు నన్ను అడిగితే ఇప్పుడు హోం వర్క్స్ ఇస్తారు టీచర్స్ హోం వర్క్స్ ఇవ్వంగానే పిల్లలు ఫస్ట్ ఒపీనియన్ ఏంటో తెలుసా ఈ రోజుల్లో అరేయ్ ఇంత పెద్ద హోమ వర్క్ ఎట్లా చేయాలిరా అని ఆ థాట్ లేదు ఏ ఏలో ఆన్సర్ కొట్టేస్తే వచ్చేస్తది నేను ఆన్సర్ రాసు నీకు ఫార్వర్డ్ చేస్తాను రాసేసుకో అయిపోయింది
(07:59) అక్కడ వన్ పర్సన్ బ్రెయిన్ కూడా యూస్ చేయట్లేదు పిల్లలు పోనీ టీచర్స్ ఆపుదాం అనుకుంటారు ఫోన్ యూసేజ్ లేకుండా ఇంట్లో పేరెంట్స్ లేట్ గా వస్తారు లేదా పేరెంట్స్ కి కొంతమందికి ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ వరకు గైడ్ చేయగలిగిన పేరెంట్స్ సిక్స్త్ నుంచి గైడ్ చేయలేరు బికాజ్ ద సిలబస్ స్టాండర్డ్ ఇస్ హై ఎస్ అంత స్టాండర్డ్స్ పెట్టి నేను బుర్ర పెట్టాలంటే ఈలోపు వంటలు ఎవరు చేయాలి నా బిజినెస్ వరకు ఎవరు చూసుకోవాలి అనే థాట్ లో కూడా పేరెంట్స్ ఉంటారు.
(08:25) నువ్వు చదువుకో నాన్న నా పనులు నాకు ఉన్నాయి అని చెప్తారు. పిల్లలు ఎవరి మీద డిపెండ్ అవ్వాలి ఐదర్ ట్యూషన్ టీచర్ ఆర్ ట్యూషన్ టీచర్ లాంటి ఏఐ ఓకే పేరెంట్స్ కొంతమంది ఏం చేస్తారు ఇంట్లో ఫోన్ వాడుతున్నాడని ట్యూషన్ కి పంపిస్తారు. ఐ సే దట్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఫోన్ అన్నా కొంచెం సేపు ఇచ్చి మీరు పక్కకు పెట్టుకుంటే వాళ్ళంతటి వాళ్ళు చదువుతారు కానీ ట్యూషన్స్ కి పంపించి మీరు లేనిపోని ప్రాబ్లమ్స్ ని డబ్బులు ఇచ్చి మరి తెచ్చుకుంటున్నట్టే ఎలా ట్యూషన్ కి వెళ్తారు పిల్లలు ఒక్కళ్ళ ఉంటారా ఇద్దరు ఉంటారా అక్కడ ఒక రూమ్ కి సరిపడా ఉంటారు 15 మెంబర్స్ ఉంటారు పోనీ ట్యూషన్ టీచర్ అసలు వాళ్ళ
(09:00) క్వాలిఫికేషన్ ఏంటి అనేది మీరు చూస్తున్నారా ఇప్పుడుటెన్త్ క్లాస్ కి ట్యూషన్ చెప్పే టీచర్ డెఫినెట్ డెఫినెట్ గా బిఎడ్డో ఎంఎో చేసి ఉండొచ్చు ఐ అగ్రీ కానీటెన్త్ క్లాస్ కి చెప్పే టీచర్స్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ టీచర్స్ ఉంటారు. అవునా అన్ని సబ్జెక్ట్స్ హ్యాండిల్ చేయలేరు వాళ్ళు మరి మీరు ట్యూషన్ కి పంపించేది అన్ని సబ్జెక్ట్స్ కి ట్యూషన్ టీచర్స్ అంత మేధావులు ఉంటే మరి పిల్లలకి మార్క్స్ రావాలి ఇగా ఎందుకు మార్క్స్ రావు దీనికి తోడు అడిషనల్ బెనిఫిట్స్ ఏమవస్తాయో తెలుసా? ఆ మాటల్లో బూతులు అంటే అసలు ఎలా మాట్లాడకూడదో అలా మాట్లాడతారు పిల్లలు
(09:36) ఎందుకంటే అక్కడ గ్రూపిజం అవుతుంది నేర్చుకుంటారు టైం పాస్ ఎలా చేయాలో తెలుస్తుంది హోం వర్క్స్ ఎలా స్కిప్ కొట్టాలో నేర్చుకుంటారు స్కూల్ ఎలా స్కిప్ కొట్టాలో నేర్చుకుంటారు అసలు అవసరమే లేనివి అన్ని నేర్చుకునేదే ట్యూషన్స్ లో మీరు అడగొచ్చు అంటే మరి ఇప్పుడు పేరెంట్స్ ట్యూషన్ కి పంపించకపోతే కొంతమంది చదువుకొని పేరెంట్స్ ఉంటారు బిజీ ఉన్న పేరెంట్స్ ఉంటారు నేను అదే చెప్తాను ఇంట్లో కూర్చోబెట్టండి చదివిపియండి మీకు చదువు వచ్చిఉండాలని లేదు కూర్చొని పక్కనే కూర్చొని మీరు ఫోన్ చూసుకుంటూ నువ్వు చదువురా అంటే చదవరు. చదివినంతసేపు మీరు
(10:09) పక్కన కూర్చోండి అంతే మీరు కూడా ఫోన్ పక్కన పెట్టండి వాళ్ళ చదువు మీ చదువు లాగా అప్పుడే డెవలప్ అవుతారు పిల్లలు ఫస్ట్ డే చదవరు కచ్చితంగా చదవరు ఏ మమ్మీ నువ్వేంది నాకు చెప్పేది అంటారు. డాడీ నీకు ఇది తెలవదు డాడీ నేను ట్యూషన్ కి వెళ్ళాల్సిందే అంటారు కానీ పిల్లలు ట్యూషన్ కి వెళ్ళేది చిల్ అవుట్ బ్రోకి అంతే ఇంట్లో కూర్చుంటే ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే కొంచెం రప్చర్ డిస్టర్బెన్స్ ఉంటుంది.
(10:36) కానీ ఫోర్త్ డే నుంచి యు విల్ సీ ఇంప్రూవ్మెంట్ మీరు అనుకుంటారు అమ్మో వన్ హర్ నేను వీళ్ళ దగ్గర కూర్చుంటే నా టైం అంతా ఏమైపోవాలి నేను చాలా పనులు చేసుకోవాలి కానీ పిల్లలే కదా ఫ్యూచర్ మీ పిల్లలు నేర్చుకుంటేనే కదా మీరు అక్కడ మీరు కాంప్రమైజ్ అయ్యి మీరు కొంచెం మీ టైం సాక్రిఫైస్ చేస్తేనే మమ్మీ నా దగ్గర కూర్చుంది నేను చదవాల్సిందే ఎస్ కూర్చొని చదువు చదువు చదువు అనొద్దు చెప్పాలి దాని ఇంపార్టెన్స్ చెప్పాలి డౌట్స్ క్లారిఫికేషన్ చేసేటట్టు ఉండాలి ఎప్పుడైనా ఫోన్ చూస్తారు పిల్లలు హోమ వర్క్ చేయడానికి అప్పుడు కూడా నార్మల్ గా చెక్ చేస్తూ ఉంటే బెటర్ అనేది నా ఒపీనియన్
(11:10) అండ్ క్లాస్ రూమ్స్ లో కూడా ర్యాంక్స్ పరంగా ప్రెషర్ ఎక్కువగా అవుతుంటుంది అంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఒకే మెంటాలిటీతో ఉంటారు ఒకే ఏ తో ఉంటారు వాళ్ళంతా సో వాళ్ళంతా కొంతమందికి ఎక్కువగా నాలెడ్జ్ ఉంటుంది కొంతమందికి జ్ఞాపక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. ర్యాంక్స్ కోసం అందరినీ స్ట్రెస్ చేయడం అనేది ఎంతవరకి కరెక్ట్ కొన్ని స్కూల్స్ ఇంకా ఫాలో అవుతున్నాయి.
(11:29) ఇప్పుడు సిబిఎస్ మనకి ఐబి కరిక్యులం వీటన్నిటిని బట్టి అసలు ర్యాంక్స్ లేవు ఇప్పుడు ఓన్లీ గ్రేడ్స్ ఇవ్వాలి పిల్లలకి బట్ స్టిల్ కొన్ని స్కూల్స్ అంటే నేను చెప్పాను కదా అప్గ్రేడ్ అవ్వదలుచుకొని స్కూల్స్ ఉంటాయి కదా వాళ్ళు ర్యాంకింగ్ సిస్టం పెడతారు. ర్యాంకింగ్ సిస్టం వరకు ఓకే కానీ దాని వెనక వచ్చే ప్రెజర్ ఉంటుంది చూశారా అది పేరెంట్స్ కి ఎక్కువ ప్రెజర్.
(11:53) ఆ ప్రెజర్ పిల్లల మీద ఇంపాక్ట్ పడుతోంది అంటే ఆ అబ్బాయికి వస్తుంది ఆ అమ్మాయికి వస్తుంది నీకు ర్యాంక్ ఎందుకు రావట్లేదు మీ కేపబిలిటీ మీ పిల్లవాడి కేపబిలిటీ మీ పిల్లవాడి సరౌండింగ్స్ మీ పిల్లవాడి అప్ బ్రింగింగ్ స్టైల్ అసలు తన ఫ్రెండ్స్ ఎవరు తను ఎవరితో మాట్లాడుతున్నాడు ఇవన్నీ కౌంట్ లోకి వస్తాయి ర్యాంక్ అంటే అందరూ కూడా ఒకటేసారి ఐక్యూ లెవెల్స్ హై లో ఉండి పుట్టరు నేర్చుకుంటూ గ్రాడ్యువల్ గా ఎస్ మీరు నన్ను అడిగితే అది అది ఇంప్రూవ్ అవుతుంది ఐక్యూ ఇంప్రూవ్ అవుతుంది.
(12:25) ఎప్పుడు పిల్లలని ఎలా హ్యాండిల్ చేయాలో అలా హ్యాండిల్ చేసుకుంటూ సాఫ్ట్ గ్రూమింగ్ అంటారు చూడండి అలా చేసుకుంటూ చెప్పడం అంటే మంచి చేస్తే నలుగురు ముందే పొగడాలి పిల్లల్ని కానీ ఏదన్నా తప్పు తెలిసో తెలియకో తప్పు చేస్తే నలుగురిలో కాదు లోపల ఇంట్లో ఇది రైట్ కాదు నాన్న ఇది రైట్ అని చెప్పాలి అంతేకానీ కోపం తెచ్చేసుకొని ఉగ్రతాండవం చేసేసి ఇలా కాదు ఇలా కాదు అంటే పిల్లలు డెఫినెట్ గా అది ఇన్సెక్యూర్ గ ఫీల్ అవుతారు.
(12:58) ఇలా పేరెంటింగ్ ఉంటే అప్పుడు మీరు అన్నట్టుగా ఎడ్యుకేషన్ విషయంలో కూడా స్మూత్ రోడ్ ఉంటుంది. అలా చదువుకుంటూ వెళ్తారు. ప్రెషర్ ఉండదు. ర్యాంక్ కోసం చదువు ర్యాంక్ కోసం చదువు అని పేరెంట్స్ చెప్పకూడదు. చదువు నీకు నాలెడ్జ్ ఉంది ఎంతవరకు చేయగలవో అంతవరకు చెయ్ ఫస్ట్ కొంచెం అటెంప్ట్ పెట్టినప్పుడు ఆబవియస్లీ పిల్లలు కొంచెం అప్లిఫ్ట్ అవుతారు మమ్మీ నాకు సపోర్ట్ చేస్తోంది కదా అని ఆ తర్వాత ట్రై చేశవు కదా నీకు ఇంత వచ్చింది నెక్స్ట్ టైం ఇంకొంచెం ట్రై చెయ్ అంటే ఇది పేరెంట్స్ దగ్గరే మొదలవ్వాలి.
(13:30) ర్యాంక్ కోసం పిల్లల మీద కూర్చొని నువ్వు ఇది చేసేసేయ అంటే అవ్వదు. 10త్ క్లాస్ లో కూర్చొని ఐఏఎస్ ఎగ్జామ్ రాయమంటే ఎవరు రాస్తారు రాయలేరు ఆ పొటెన్షియల్ ఉండదు అలానే ఎల్కేజీ లో కూర్చొని నువ్వు సెవెంత్ క్లాస్ అప్పట్లో సెవెంత్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉండేవి. ఎల్కేజీ కి నువ్వు సెవెంత్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ రాయాలంటే ఎవరు రాస్తారు రాయలేము ఏ ఏజ్ కి ఎలా చెప్పాలో అలా చెప్పుకుంటూ వెళ్తేనే రైట్ టైం లో రైట్ గైడెన్స్ ఇచ్చినట్టు

No comments:
Post a Comment