#AskHR 056 |సెక్స్ పట్ల అపరాధ భావం | Hari Raghav | Square Talks
సెక్స్ పట్ల ఒక అపరాధ భావం ఉంటుంది దాని గురించి మాట్లాడదాం రైట్ సో మన సమాజంలో అంటే ఎందుకు సెక్స్ పట్ల అపరాధ భావం వచ్చింది అనేది మొదట చూసినట్లయితే నేచర్ లో మేల్ ఫీమేల్ అంటే జీవరాశి ఏ జీవరాశి అయినా సరే అల్టిమేట్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈస్ రీప్రొడక్షన్ సో రీప్రొడక్షన్ కోసమే ఏ ప్రయత్నం చేసినా జరుగుతూ ఉంటది దానికి సంబంధించి హ్యూమన్ బీయింగ్స్ కూడా తమ లైఫ్ లో అల్టిమేట్లీ అంటే నేచర్ కాంటెక్స్ట్ లో చేసేది ఏంటంటే రీప్రొడక్షన్ తన జీన్స్ ని నెక్స్ట్ జనరేషన్ కి పాస్ ఆన్ చేసి చనిపోవడం తప్ప చేసేది మరి ఏమీ లేదు. ఓకే రైట్ సో కాబట్టి మనిషి జీవితంలో చేసే ప్రతి ప్రయత్నం సపోజ్ బాగా చదువుకుంటున్నాడు ఎందుకు చదువుకుంటున్నాడు చదువుకుంటే మంచి పార్ట్నర్ దొరికే అవకాశం ఉంది. రైట్ ఆ అమ్మాయి కూడా బాగా చదువుకుంటుంది లేకపోతే చాలా తక్కువ ఆహారం తీసుకొని స్లిమ్ గా ఉండి లేకపోతే తను ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి ఫిట్ గా ఉండేది ఎందుకు తనకి మంచి పార్ట్నర్ దొరికే అవకాశం ఉంది. కాబట్టి అల్టిమేట్లీ రీప్రొడక్షన్ కి రీచ్ అవుతూ ఉంటాము దానికి సంబంధించిందే సెక్స్ కోయిల కోస్తున్న నెమలి పురివిప్పి ఆడుతున్న మినుగురు పురుగులు మెరుస్తున్న నక్కలు ఊలలు పెడుతున్న కుక్కలు అరుస్తున్న కప్పలు బెకబెకమ అంటున్న నైట్ టైం కీచరాలు కీ అని అరుస్తూ ఉంటే ఇవన్నీ ఏం చేస్తున్నాయి తన ఆపోజిట్ జెండర్ మేట్ ని పిలుస్తూ ఉన్నాయి దేనికోసం మేటింగ్ కోసం అలాగే మనిషి చేసే ప్రతి ప్రతి ప్రయత్నం మీటింగ్ కోసమే నేచర్ కాంటెక్స్ట్ లో మనము తర్వాత పెళ్లి ఇవన్నీ సంపాదించుకోవాలి మంచి పేరు చనిపోయిన తర్వాత నాలుగు కాలాల పాటు అతని పేరు ఉండాలి. ఆ అవార్డు రావాలి ఒక్కసారన్న స్విట్జర్లాండ్ చూడాలి బ్రెయిన్ అండ్ బాడీకి లేదు నేచర్ కి స్విట్జర్లాండ్ లేదు సింగపూర్ లేదు చికడపల్లి లేదు అన్నీ ఒకటే కాబట్టి సెక్స్ అనేది రీప్రొడక్షన్ సంబంధించింది కాబట్టి అల్టిమేట్ పర్పస్ ఏమైందంటే అల్టిమేట్ ప్లెజర్ కూడా సెక్స్ లోనే రైట్ అయితే హ్యూమన్ అనిమల్స్ కి ప్యూర్లీ సెక్స్ మాత్రమే జరుగుతది. ప్యూర్లీ సెక్స్ అనిమల్స్ మాత్రమే జరుగుతది. ఎందుకంటే ఆ ఫీమేల్ అనిమల్ కి తెలియదు ఈ యాక్టివ్ వల్ల తను ప్రెగ్నెంట్ అవుతాను మ్ మేల్ అనిమల్ కి తెలియదు తను కాను అని అవి రెండు ప్యూర్‌లో సెక్స్ లో పార్టిసిపేట్ చేస్తే సపరేట్ అవుతది ఫీమేల్ వెళ్ళిపోతది. మ్ మేల్ కూడా వెళ్ళిపోతది. ఫీమేల్ ఏ కారణం చేతో ప్రెగ్నెంట్ అయితే తర్వాత ప్రెగ్నెంట్ అయితే ఇది ఎందుకు అయిందో తనకి తెలియదు కొన్నాళ్ల పాటు క్యారీ చేసి పిల్లల్ని కనిసి కొన్నాళ్ళు పాలిచ్చి పెంచి తరిపిస్తూ ఉంటుంది. అది అనిమల్స్ లో జరిగేది. కానీ హ్యూమన్ బీయింగ్స్ కి ఉన్నటువంటి ఎక్స్ట్రార్డినరీ మెమరీ అండ్ అనలిటికల్ స్కిల్స్ వల్ల ఈ యాక్ట్ వల్ల తను ప్రెగ్నెంట్ అవుతానని ఆ అమ్మాయికి తెలుసు తను కానని ఆ మేల్కి తెలుసు కాల్ చూడండి హలో హలో మాట్లాడండి ఆ కొంచెం గట్టిగా మాట్లాడండి. ఆ మేడం సార్‌తో మాట్లాడదాం మేడం ఆ సార్ ఇక్కడే ఉన్నారు మాట్లాడండి. సార్ వీడియోలోని మనిషి సైకాలజికల్ గా డెవలప్ అవ్వలేదు అని అన్నారంటే హమ్ అంటే ఇప్పుడు టెక్నాలజీ పరంగా డెవలప్ అవుతుంది కదా బాగా అది అది మనిషి క్రియేట్ చేసిఉంటే కదా మరి సైకలాజికల్ గా డెవలప్ అవ్వలేదు చాలా ఇంటెన్షన్ ఎవరు మాట్లాడే పేరు మీ పేరు నా పేరు కుమార్ అండి రాజమండ్రి రాజమండ్రి కుమార్ గారు ఇప్పుడు ఒక సినిమా హిట్ అయితే రెండో సినిమా హిట్ అయినట్టు కాదు కదా ఇప్పుడు బాహు బాహుబలి హిట్ అయింది కాబట్టి అతనిది ఇంకోటి ఏదో సినిమా సాహో ఉంటది అది హిట్ అయింది కదా ఇది హిట్ అయింది అంటే ఏం రెలవెన్స్ ఉంది టెక్నాలజికల్లీ డెవలప్ అయినంత మాత్రాన సైకలాజికల్లీ డెవలప్మెంట్ అయినట్టే అని ఎట్లా భావిస్తాం సో టెక్నాలజీ అనేది ప్రకృతిలో ఉంది దాన్ని ఈజీగా ఉపయోగించుకోవడానికి మనం వాడుకున్నాం. సైకలాజికల్ అంటే తన యొక్క ఎమోషన్స్ తన యొక్క ఫియర్స్ వీటి గురించి మీరు అనుకుంటున్నారా గతంలో బాగా ఎక్కువ భయంగా మనుషులు ఉండేవాళ్ళు ఇప్పుడు భయంఅంతా పోయిందని లేదు కదా గతంలో అయితే మనం ఎడ్లబండి మీద వెళ్ళేవాళ్ళం ఇప్పుడైతే మనము హై స్పీడ్ ట్రైన్ లోనూ విమానాల్లోనూ వెళ్తున్నాము. గతంలో ఏమాత్రం భయం బాగా భయం ఉండేది ఇప్పుడు ఏమాత్రం భయం లేదు అది భయం తగ్గిపోయింది మనుషులకి అని మీరు ఏమనా అనుకుంటున్నారా అలా ఏం లేదు కదా అప్పటితో పోలిస్తే ఇప్పటి పిల్లలకు భయమే లేదా అనేక భయాలు ఉన్నాయి కదా భయాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి కోపాలు ఉన్నాయి అసహ్యం ఉంది జుగుప్స ఉంది పాపభీతి ఉంది పశ్చాత్తాపం ఉంది ఈర్ష ద్వేషాలు ఇవన్నీ తగ్గిపోయినాయా ఏం తగ్గలే కదా సో కాబట్టి అందుకని నేను చెప్పినంటే సైకలాజికల్ ఎవల్యూషన్ లేదు లేదు ఇంకా చెప్పాలంటే అప్పటితో పోలిస్తే ఎక్కువగా ఈ రోజుల్లో మనుషులు బాధపడుతూ ఉన్నారు. నిజంగా ఎవల్యూషన్ ఉంటే సైకాలజిస్ట్ తో పని ఏమ ఉంటుంది కదా కాబట్టి ఆ కాంటెక్స్ట్ లో చెప్పాను రైట్ కుమార్ గారు ఓకే రైట్ సో అలాగే హ్యూమన్ బీయింగ్స్ కూడా తమ అల్టిమేట్ పర్పస్ ఆఫ్ లైఫ్ రీప్రొడక్షన్ అంటే హ్యూమన్ బీయింగ్స్ కి ఉన్నటువంటి ఎక్స్ట్రార్డినరీ మెమరీ అండ్ అనలిటికల్ స్కిల్స్ వల్ల ఈ యాక్ట్ వల్ల తను ప్రెగ్నెంట్ అవుతానని తెలుసు కాల్ చూడండి. కాల్ ఫస్ట్ ప్రయారిటీ హలో హలో మేడం సార్ మేడం మాట్లాడండి చెప్పండి ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకున్న వాళ్ళని మనం బయటకి తీసుకురాగలమా లేదా సార్ ఒక లాజికల్ ఎంతో వాళ్ళు బయటకి వస్తారా ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు వీలైతే మీ డీటెయిల్స్ చెప్పండి సార్ పేరు రాజేష్ గారు ఇల్లీగల్ రిలేషన్ అంటే ఏంటి అంటే చట్టబద్ధం కాని రిలేషన్ అంటే ఏంటి చెప్పండి మీరు అదే చెప్పండి అంటే ఏంటి భార్యభర్తా అవును అనుకుంటే వాళ్ళని బయటకి తీసుకురాగల ఫస్ట్ ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే ఎట్లా దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో వినండి వినండి నా వైపు తిప్పండి ఒక్క నిమిషం సార్ మాట్లాడుతారు వినండి ఒకసారి సో నా క్వశ్చన్ ఏంటంటే పెళ్లి చేసుకున్న అబ్బాయి ఇంకొక వేరే అమ్మాయితో సెక్షువల్ లో ఉండట ఇల్లీగల్ రిలేషన్ అని మీరు అంటున్నారు కానీ భారత చట్టాలు అట్లా అనటం లేదు. అది ఇల్లీగల్ కాదు ఇల్లీగల్ రిలేషన్స్ అంటూ భూమిమీద ఏమీ లేవు భారత రాజ్యాంగం ప్రకారం ఏ ఇద్దరు ఇష్టపడి అది పెళ్లయిన వాళ్ళయినా కాని వాళ్ళయినా ఎవరితోనైనా అండ్ సేమ్ జెండర్ మేల్ మేల్ అయినా ఫీమేల్ మేల్ అయినా హోమోసెక్షువల్ అయినా హెట్రోసెక్షువల్ అయినా 18 ఇయర్స్ దాటి మేజర్ అయినటువంటి ఏ ఇద్దరు సెక్స్ లో పార్టిసిపేట్ చేసినా అది చట్ట ప్రకారం నేరం కాదు దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఇల్లీగల్ అది అది లీగలే ఫస్ట్ అర్థం చేసుకోండి రెండవది ఇదేమన్నా పోనీ ఆ అబ్నార్మల్ నేచర్ కి విరుద్ధమైందా అంటే నేచర్ లో అలా ఏం లేదు ఎవరితో ఎవరైనా జతకూడొచ్చు మరి ఏంటి కల్చర్ విరుద్ధమా అంటే కల్చర్ లో మనకి పెళ్లయిన తర్వాత డైవోర్స్ తీసుకునే స్వేచ్ఛ ఉంది కదా సో ఇల్లీగల్ రిలేషన్ే లేనప్పుడు ఇల్లీగల్ రిలేషన్ నుంచి బయటికి ఎట్లా తీసుకొస్తాము ఎందుకు తీసుకురావాలి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏ అనే అబ్బాయి బి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత సి అనే అమ్మాయితో తను జతగూడినట్లయితే మీరు అడగాల్సింది ఏ నుంచి బి కి విడాకులు తీసుకోవడం డైవోర్స్ తీసుకోవడం అడగాలి తప్ప సి ని వదిలిచ్చుకొని బి తో కలవడం అనేది అనైతికమైనది కదా అండ్ అన్యాయమైనది చట్ట వ్యతిరేకమైనది సో వీటి గురించి కాస్త మీరు అధ్యయనం చేయండి అవగాహన కల్పించుకుని దెన్ అప్పుడు మళ్ళీ ఇంకొకసారి కాల్ చేసుకోండి గాని రైట్ రైట్ సో ఆయన అడిగింది ఇల్లీగల్ మానేసేసి మళ్ళీ వచ్చేసి భార్యతో కాపురం చేయాలి ఇది చాలా ఆత్మన్యనతో కూడుకున్నటువంటి ఆ అబ్బాయి ఆల్రెడీ వేరే అమ్మాయితో జతగూడిన తర్వాత అతనితో వద్దు అని ఈమె ఎట్లా ఈమె చెప్తే ఆగిపోతాడా లేదు లేదు కదా అది అతని ఇష్టం అంతేగన ప్రతి ఒక్కరు వచ్చేసేసి ఆ అబ్బాయిని మనసు మార్చేసేసి నాతో ఉండేలాగా చేయండి అప్పుడు వెంటనే జ్యోతిష్యులు లేకపోతే స్వామీజీలు బాబాలు ముల్లాలు పాస్టర్లు వస్తారు. అవును అప్పుడు వీళ్ళని మరింత మోసం చేసి మరింత మోసపోతూ ఉంటారు. చాలా మంది ఆడపిల్లలు ఇదే కోరుకుంటూ ఉంటారు తన భర్త వేరే వాళ్ళతో వెళ్ళాడు వెనక్కి వచ్చేసి ఆమెతో ఉండకుండా తనతో ఉండాలి. వెళ్ళింది నిజం కదా ఆల్రెడీ జరిగిపోయింది వెళ్ళింది నిజం దాన్ని యాక్సెప్ట్ చేయలేక వచ్చి తనతోనే ఉండాలని కోరుకున్నప్పుడు అది సాధ్యపడదు కదా ఎవరు చేయలేరు అది తనకి ఆ అబ్బాయికి వద్దని అనిపిస్తే ఓకే. కానీ వేరే వాళ్ళు ఎవరో చెప్పేసేస్తే కౌన్సిలింగ్ ఇచ్చేసేస్తే మారిపోయి చేసేలాగా అయితే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు వాళ్ళందరూ వచ్చేస్తారు. కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చేసేసి అబ్బాయిని మార్చేసేసి ఈ అమ్మాయితో ఉండేలాగా ఈ అమ్మాయిని మార్చేసి ఇటువంటివి ఉండవు వెంటనే వశీకరణాలు దిక్కుమాలినటువంటి మందులు పెట్టటాలు ఇవన్నీ వచ్చేసేసి మోసపోతూ ఉంటారు. సమస్య ఏంటంటే మన చదువుల్లో చదువులు లేకపోవడం వలన ఒకరి మనసు మార్చేసేసి ఇంకొకరితో కాపురం చేపించేలాగా పెద్దలు చేయలేరు అంటే సైకాలజిస్ట్‌లు కూడా చేయలేరు ఇంకా దుర్మార్గంగా ఆ అబ్బాయితోని సెక్స్ ఉంటే మారడు అని మరింత అమ్మాయిని ప్రోత్సహించి మరి కొన్నాళ్ళు ఈ అమ్మాయిని కూడా సెక్షువల్ ఎంజాయ్ చేసి అతను వెళ్ళిపోతూ ఉంటాడు. ఇటువంటి వాటి పట్ల కొంత అవగాహన పెంచుకోవడం మంచిది రాజేష్ గారు కూడా పెంచుకోవాలి ఇంకొకసారి దీని గురించి పూర్తి వీడియో చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎనీహౌ ఇప్పుడు ఆ ప్రెగ్నెంట్ అవుతానని ఆ అమ్మాయికి తెలుసు అబ్బాయికి తను కానని తెలుసు కాబట్టి ఇద్దరు ఈక్వల్లీ ఎంజాయ్ చేసిన తర్వాత ఆ అబ్బాయి ఆ యాక్ట్ వల్ల సెక్షువల్ యాక్ట్ వల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏవైతే అంటే ప్రెగ్నెంట్ అవ్వటం పిల్లలు పుట్టటం వీటి నుంచి ఆ అబ్బాయి రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా పారిపోయే అవకాశం ఉంది కాబట్టి దెన్ ఆ సొసైటీ ఏం చెప్తుందంటే అమ్మ యు హావ్ ఫ్రీడమ్ టు హావ్ సెక్స్ విత్ ఎనీవన్ బట్ నీతో పాటు ఈక్వల్ గా ఎంజాయ్ చేసిన అతను ఆ వచ్చేటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల సమాన బాధ్యత తీసుకునేలాగా బాధ్యత తీసుకునేలాగా అతనితోని ఒక అగ్రీమెంట్ లోకి ఎంటర్ అవ్వు ఆ తర్వాత నీ ఇష్టం లేదు నేను అగ్రీమెంట్ లోకి ఎంటర్ కాను అంటే అప్పుడు కూడా నీకు స్వేచ్ఛ ఉంది కానీ వాడు గనుక బాధ్యత తీసుకోకుండా వెళ్ళిపోతే అప్పుడు నువ్వు వచ్చి మమ్మల్ని డిమాండ్ చేయలేవు అలా కాకుండా మేమ చెప్పినట్టుగా అగ్రీమెంట్ పెళ్లిలో లివిన్ రిలేషన్ ఆ ఇంకా రకరకాల మ్యారేజెస్ ఉన్నాయి కదా వాటి ప్రకారమో నువ్వు చేసినట్లయితే వాడు వెళ్ళిపోతే మేము వెళ్లి గుంజుకొచ్చి బాధ్యతలో కూర్చోబెడతాం. ఉమ్ చట్టమో లేకపోతే కోర్టో లేకపోతే పెద్దలో ఎవరో పోలీసులో లేదు అంటే కనీసం నష్ట పరిహారం కట్టిస్తాం. మ్ రైట్ అని చెప్పి సమాజం చెప్పింది. ఈ క్రమంలో ఫీమేల్ కి ఇబ్బంది అవుతది కాబట్టి అలా అగ్రీమెంట్ లేకుండానే ఆ మాయ మాటలకి లొంగిపోయి ఫీమేల్ సెక్స్ లో పార్టిసిపేట్ చేస్తే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవితే రేపు పొద్దున ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి పిల్లలు ఉన్న అమ్మాయిని చేసుకుంటానికి సమాజంలో ఇష్టపడరు కాబట్టి ముఖ్యంగా మన సమాజంలో ఇష్టపడరు కాబట్టి మన పెద్దలు ఏం చేశారంటే ఈ యాక్ట్ ని ఒక సిన్ కింద పాపము కింద దాన్ని క్రియేట్ చేసి ఆ పిల్లల్ని బ్రెయిన్ వాష్ చేసి ఆ యాక్ట్ వైపు పోకుండా కంట్రోల్ చేయాలని చూశారు. ఎట్లాగైతే కర్మ సిద్ధాంతం ఇట్లా కంట్రోల్ చేయడానికి వాడుకున్నారు ఎందుకంటే తనకంటే బలమైనవాడు తన మీద విన్ అవుతుంటే తనను దబాయిస్తుంటే కర్మ నిన్ను వదిలిపెట్టదా అంటే వచ్చే జన్మలో నాకు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని తను కొంత కంట్రోల్ లో ఉంటాడు అని చెప్పి అతన్ని కంట్రోల్ చేయడానికి బలహీనుడు బలమైన దుర్మార్గుడిని కంట్రోల్ చేయడానికి కర్మ సిద్ధాంతం తెచ్చారు. సేమ్ అలాగే ఆ అమ్మాయి వెళ్లి తనను తను ట్రబుల్ లో పడే అవకాశం ఉంది చిన్న పిల్ల టీనేజ్ లో ఉంది కాబట్టి వాడు రెస్పాన్సిబిలిటీ తీసుకునే కాదు ఎవరు పడితే వాళ్ళు తీసుకోరు కదా అందుకని ఆ ట్రబుల్ లో పడటంకుండా ఉండటం కోసం ఈ యాక్ట్ ని ఒక చెడు కింద భావించారు. నువ్వు ఎవరితో అన్నా సెక్స్ లో పార్టిసిపేట్ చేస్తే నువ్వు చెడ్డదానివి పనికి రాని దానివి నువ్వు అశుభ్రమైన దానివి అపవిత్రమైన దానివి శీలం కోల్పోయావు ఇట్లా అనటము అలా ఆ నీకు ఆ సెక్షువల్ కోరికలు రావటమే ఒక పాపం నీలో ఒక సాతాను ఒక దుర్మార్గమైన దుష్ట శక్తి ఉండి నీలో ఆ యొక్క శారీరక లైంగిక వాంఛలు పెరిగేలాగా చేస్తుంది. అని దాన్ని డిఫైన్ చేసి బ్రెయిన్ వాష్ చేసేసరికి పిల్లలు సహజంగా ఆ తనకి నాచురల్ గా వచ్చే డిజైర్స్ ఆ రోజుల్లో అంటే 15 16 సంవత్సరాలు పెళ్లిలు చేసేసేవాళ్ళు అవును 12 13 అప్పుడు పాపం ఆడుకుంటూ ఉండే వాళ్ళకి ఏం డిజైర్స్ ఉండవు బట్ మారింది కాల్ చూడండి హలో ఆ హలో చెప్పండి వీళ్ళైతే మీ డీటెయిల్స్ చెప్పడండి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి నేను మధ్య మాట్లాడుతా మాట్లాడండి ఓకే మధుగర్ష అడగండి సర్ దాదాపుగా మూడు సంవత్సరాలు ఫాలో అయ సార్ ప్రతి క్వశన్ ఇంత ఇంటలెక్చువల్‌గా మీకు నచ్చినో లేదో కానీ ఫాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీ అది ఎట్ల వస్తది అంటే ఇక దానికి వేరే తిరుగు లేదు అంత డీప్ గా మీరు ఇంటలెక్చువల్ గా చెప్పగలరు. హమ్ మరి పోతే రెండో క్వశ్చన్ ఏంటి అంటే సార్ ఇప్పటికి మీకు యంజైటీ పుట్టింది అనుకోండి సార్ హమ్ నా క్వశ్చన్ కి నేను జవాబు ఇవ్వలేమో అని ఐడియా చెప్తున్నాను ఏం చెప్తారు రైట్ రెండు క్వశన్స్ మొదటిది ఇది చాలా మంది అడుగుతూ ఉంటారు వైజాగ్ లో మీడియా హెచ్ఆర్ లో కూడా ఒక పెద్దాయన అడిగాడు మీరు ఇలా టకా టకా స్పాంటేనియస్ గా చెప్తూ ఉంటారు అంటే మీరు ఎంత చదివారు సార్ మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అన్నారు. అప్పుడు నేను చెప్పిన సమాధానం నాకుఏ నాలెడ్జ్ లేదు నాకు నాలెడ్జ్ లేదు నేను పుస్తకాలు చదవను నాకు ఉన్నది క్లారిటీ క్లారిటీ ఉంది ఆ క్లారిటీ తోని నాకు నేనేం కరెక్ట్ చెప్పట్లేదు చాలామంది కరెక్ట్ చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. మ్ నేను కరెక్ట్ చెప్పట్లేదు రాంగ్ చెప్పట్లేదు. నాకు ఈ 53 సంవత్సరాల వయసులో నా ఎక్స్పీరియన్స్ లో నేను చదివిన చదువు నేను ఇన్ని వేల కౌన్సిలింగ్స్ ఇచ్చినప్పుడు నాకు నా తెలివితో నాకు ఇప్పుడు కాన్షస్ నా కాన్షస్నెస్ కి ఏదైతే కరెక్ట్ అనిపించిందో అది చెప్తున్నాను నాకు కరెక్ట్ అనిపించింది చెప్తున్నాను అదే కరెక్ట్ అనాలంటే కరెక్ట్ చెప్పాలంటే భయమేస్తది. నీకు ఏమనిపించిందో అది చెప్పు అంటే భయం ఏముంది అవును కానీ నువ్వు కరెక్ట్ చెప్పాలి ఫోర్ ఫోర్ సార్ ఎంత అంటే కరెక్టే చెప్పాలంటే టెన్షన్ పెరుగుతది.ఫోర్ ఫోర్ సార్ ఎంతని మీకు అనిపిస్తుంది రైట్ రాంగ్ మేటర్ కాదు మీకు అనిపించేది చెప్పమంటే ఏ టెన్షన్ లేదు కదా ఏ స్ట్రెస్ లేదు అలాగే నాకు కరెక్ట్ అనిపించింది చెప్తున్నాను తప్ప నేను కరెక్టే చెప్తున్నాను నేను అనుకోవడం లేదు నాకు హానెస్ట్ గా కరెక్ట్ అనిపించింది చెప్తున్నాను. అది ఆబియస్లీ మీకు కూడా కరెక్ట్ అవుతుంది ఒకవేళ కరెక్ట్ కాదు అనుకుందాం రాంగ్ అనుకుందాం నేను కరెక్ట్ చేసుకునే ప్రయత్నం ఒకవేళ ఈ చర్చలో ఇలా కాదు సార్ అలా అంటే నేను కరెక్ట్ చేసుకుంటాను లాంగ్ బ్యాక్ నేను ఒక కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు నేను ఏం చెప్పేవాడిని నేచర్ గురించి చెప్తూ నా బాడీలో ఒక క్యాన్సర్ సెల్ వచ్చి అది రీప్రొడ్యూస్ చేసుకుంటుంటే అది నేచర్ కాంటెక్స్ట్ లో బోతారు ఈక్వల్ నేను బ్రతకాలంటే దాన్ని చంపేయాలి. అది బ్రతికే బ్రతకాలంటే నన్ను చంపేయాలి అన్నాను అంటే ఆయన బయలాజికల్ ఆయన ప్రొఫెసర్ ఆయన బయాలజీ ప్రొఫెసర్ అట్లా ఎట్లా సార్ మీతో పాటు అది కూడా చనిపోతది కదా మీ బాడీతో పాటు అన్నాడు నిజమ అప్పటినుంచి నేను ఏం మార్చుకున్నాను అంటే నేను బ్రతకాలంటే దాన్ని చంపేయాలి లేదంటే అది బ్రతికే క్రమంలో నేనైనా చనిపోతాను అని కరెక్ట్ చేసుకున్నాను అలా నేను నిరంతరం నాకు ఏది లాజికల్లీ రాంగ్ అని ఎవరు చెప్పినా నేను కన్విన్స్ అయినట్లయితే వెంటనే కరెక్ట్ చేసుకుంటానుకా కాబట్టి ఏది నేను ఆలోచించి ప్లాన్ చేసి ఎక్కడో రిఫర్ చేసి చెప్పట్లేదు. నాకు అప్పుడు అనిపించిన ఆన్సర్ చెప్తున్నాను మొదటిది రెండోది కాలర్ అడిగిన క్వశ్చన్ కి మీకు యంజైటీ అనిపిస్తే ఏం చేస్తారు యంజైటీ అనిపించే అవకాశమే లేదు ఎందుకు నేను కాలర్ ని సాటిస్ఫై చేయాలని అనుకోవట్లేదు కాలర్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలని కూడా అనుకోవటం లేదు నేను అనుకుంటుంది ఏంటంటే నాకు నేను సమాధానం చెప్పుకోవాలి. నాకు కరెక్ట్ అనిపించింది చెప్తున్నాను ఆయన ఏమ అడిగినా నేను రైట్ చెప్పినా రాంగ్ చెప్పినా ఐ యమ రెడీ నేను రైట్ే చెప్తాను అనట్లేదు రైట్ చెప్పాలని అనుకోవట్లేదు కాలర్ ని గాని లేదంటే నా క్లైంట్స్ ని గాని వ్యూవర్స్ ని గాని ఎవరిని నేను సాటిస్ఫై చేసే ప్రయత్నమే చేయట్లేదు ఎవరిని ఇంప్రెస్ చేసే ప్రయత్నం కూడా నేను చేయట్లేదు నేను ఇంప్రెస్ చేయలేను కూడా ఎందుకంటే నేను చెప్తాను డోంట్ ట్రై టు ఇంప్రెస్ జస్ట్ ఎక్స్‌ప్రెస్ యువర్ ఫీలింగ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ మధు గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. నా క్లాస్ మేట్ ఒక అమ్మాయి ఫోన్ చేసింది చిన్నప్పుడు చదువుకున్నాం కదా ఆ అమ్మాయి తర్వాత ఈవాట్ప్ గ్రూప్ లో వచ్చినాయి కదా ఎలా ఫోన్ చేసుకొని ఫోన్ చేసింది హరి నువ్వు డాక్టర్ వా అని అడిగింది నేను డాక్టర్ ని కాదు సైకాలజిస్ట్ అన్నా ఫలానా వాడు డాక్టర్ అయ్యాడు వాడు ఎట్లా డాక్టర్ అయ్యాడు 10ెత్ ఫెయిల్ అయ్యాడు కదా అన్నా అప్పట్లో మేముటెన్త్ తర్వాత విడిపోయాం మేము లేదు లేదు అతనికి కార్ ఉంది ఇల్లు ఉంది అంది అంటే ఆమె క్రైటీరియాలో డాక్టర్ అంటే బాగా డబ్బులు సంపాదించారు నాకు కార్ లేదు ఇల్లు లేదు అంటే ఒక బైక్ మీద పాత పాత పైకి మెత్త తిరుగుతూ ఉన్నాను కాబట్టి నేను డాక్టర్ని కాదు సైకాలజిస్ట్ులని డాక్టర్స్ కూడా కౌన్సిలింగ్ ఇస్తానుంటే ఆమె నమ్మదు. యక్సెప్ట్ చేయదు కూడా కాబట్టి నేనేం చెప్పాను ఓహో నాకు తెలియకటెన్త్ పాస్ అయిపోయాను అతను ఆర్ఎంపి డాక్టర్ ఆ లోకల్లో ఉన్నటువంటి డ్రైబ్స్ ని చీటింగ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకున్నాడు. సో ఓహో నాకు తెలియక నేనుటెన్త్ పాస్ అయిపోయాను తెలిస్తే నేను కూడా ఫెయిల్ అయి డాక్టర్ని అయిపోయావాని సరదాగా ఆమెకి సర్కాస్టింగ్ గా చెప్పాను. అలా నేను ఏం చెప్పాను నేను కరెక్ట్ చెప్తే జనాలందరూ ఇంప్రెస్ అవుతారుని నాకేం లేదు కరెక్ట్ చెప్పినా రాంగ్ చెప్పినా పబ్లిక్ ఎప్పుడూ ఇంప్రెస్ కారు కాబట్టి నేను ఇంప్రెస్ చేసే సమాజాన్ని ఇంప్రెస్ చేసే ప్రయత్నమే నేను చేయట్లేదు. నా దృష్టిలో సమాజం నథింగ్ నేను బ్రతుకుతున్నాను నాకు ఏది అనిపించిందో అదే ఆన్సర్ చెప్తూ ఉంటాను. కరెక్ట్ అయినా రాంగ్ అయినా రాంగ్ అయితే కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఏ విధమైన స్ట్రెస్ లేదు నా బ్రెయిన్ కంప్లీట్లీ ఫ్రీగా పని చేస్తుంది. కొంచెం ఇబ్బంది ఏమైంది అంటే క్వశ్చన్ కి నాకు కాదు అక్కడ కొంచెం వంకర్గా పెట్టారు వాళ్ళకి ఎలా వెళ్తుందో కొంతమంది ఓసిడి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారని వెంటనే అది పెట్టించాను. ఎందుకంటే నన్ను ఫాలో మోర్ పోసడ్ అదే డిస్కంఫర్ట్ తప్ప ఎప్పుడు కాల్స్ కానీ క్వశన్స్ కానీ క్లైంట్స్ కానీ ఎంత పెద్ద ఇంటలెక్చువల్ వచ్చినా నన్ను నాకు ఏ విధమైన యంజైటీని గురి చేయలేదు బికాజ్ నేను ఆ పోటీలో లేను నేను వాళ్ళని ఏదో ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయట్లేదు నాకు నేను తృప్తికరంగా నా పని నేను చేస్తున్నాను రైట్ మధు గారు థాంక్యూ సార్ వెల్ గుడ్ రైట్ సో అలా హ్యూమన్ బీయింగ్స్ ఆ అమ్మాయి అట్లా ట్రబుల్ లో పడుతుంది కాల్ చెప్పండి హలో మాట్లాడండి డైరెక్ట్ క్వశ్చన్ అడగండి. హలో మాట్లాడండి. హలో మేడం ఆ హలో అడగండి. అంటే ఈ క్లైంట్ కి రిలేటెడ్ గా మీకు ని కరెక్ట్ గా కొడితేనే దాని మీద సుతుతని కొడితేనే దాంట్లో కరెక్ట్ గా దిగుతుంది. సో ఎటువంటి మిస్టేక్ అయినా ఆ అది పర్ఫెక్ట్ గా దిగదు అంటే అది ఈ కాంటెక్స్ట్ లో అంటే ఆ క్లైంట్ ఎలాంటి మిస్టేక్ చేస్తున్నాడు. బట్ అంటే ఏది ఎగజక్ట్ గా చేయట్లేదు అనేది ఆ పాజిటివ్ అండ్ నెగిటివ్ వివరించ నేను అది కాదు చెప్పింది ఏంటి అనింటే అబ్సర్డివిటీ దాంట్లో సుత్తికి సుత్తికి రెండు వైపుల ఒకవైపు లావుగా ఉంటది ఒకవైపు మేకలు పీకడానికి ఇట్లా వి షేప్ లో ఉంటది అవును ఆ వి షేప్ లో ఉన్న దానితోనే మేకును పీకాలి లావుగా ఉన్న దానితో మేకను కొట్టాలి. రైట్ ఒకవేళ ఈ లావుగా ఉన్న దానితో పీకే ప్రయత్నం చేసినా ఈ వి షేప్ లో ఉన్న దానితో కొట్టే ప్రయత్నం చేసినా ప్రాపర్ రిజల్ట్స్ రాదు అన్న కాంటెక్స్ట్ లో చెప్పాను తప్ప కరెక్ట్ కొట్టాల్సిందే అంటే మళ్ళీ యంజైటీ ఉంటుంది కరెక్ట్ అనేది వాడను నేను నేను రిలవెంట్ ఎసెన్స్ అర్థం చేసుకొని దాని ప్రకారం చేయమంటా నా లైఫ్ లో ఏది కూడా కరెక్ట్ గా చేయాలని నేను చెప్పను రైట్ చేయాలని కూడా చెప్పను. అబ్సర్డ్ అంటే అసంబద్ధమైన చేయొద్దు అంటుంది అంటే దానికి సంబంధం లేదు దీని యొక్క పర్పస్ వేరు ఈ పర్పస్ గా వాడకుండా రాంగ్ పర్పస్ గా వాడినప్పుడు ఎక్కువ కష్టం అవుతూఉంటుంది పర్పస్ ఆఫ్ ద అంటే అది ఎందుకు తయారయిందో తెలుసుకోమంటున్నా ట్రాక్టర్ ఒక పర్పస్ తో డిజైన్ చేశారు కార్ ఒక పర్పస్ తో డిజైన్ చేశారు. ట్రాక్టర్ ఏమో బరువులు గుంజటానికి పొలం దున్నటానికి డిజైన్ చేశారు. కారు దూరం వెళ్ళడానికి హైవే మీద చెన్నై బెంగళూర్ వెళ్లొచ్చు మనం కారుతో బరువులు గుంజలేమా గుంజొచ్చు కానీ తొందరగా పాడైపోతది. డాక్టర్ తో చెన్నై వెళ్ళలేమా వెళ్ళొచ్చు చాలా ఫ్యూయల్ వేస్ట్ అవుతది టైం వేస్ట్ అవుతది రైట్ పర్పస్ వాడండి అనేది చెప్పడానికి నేను ఆ సుత్తి ఎగ్జాంపుల్ మేక్ ఎగ్జాంపుల్ చెప్పి ఉంటాను మనీష్ కి రైట్ సో ఆ కాంటెక్స్ట్ లో చెప్పాను కరెక్ట్ ఏం లేదు వీలైనంత కరెక్ట్ గా మీరు కొట్టండి అండ్ వీలైనంత రెలవెంట్ పని చేయమని చెప్పాను రైట్ నాన్న ఎస్ సార్ రైట్ సో అలా ఆమెను బ్రెయిన్ వాష్ చేసి ఇది ఒక తప్పు ఇది ఒక పాపము అని చెప్పారు అయితే అప్పట్లో 15 16 సంవత్సరాలు పెళ్లి అయిపోయేది. మ్ ఇప్పుడు 25 ఆడపిల్లలకి కూడా 25 పైనే అవుతున్నాయి ఎక్కువ మందికి 23 నుంచి స్టార్ట్ అవుతుంది వెరీ రేర్లీ 23 లోపు వాళ్ళకి పెళ్లి అయ్యేది. 25 అనేది ఈ జనరేషన్ లో 2025 లో 25 ఇయర్స్ అనేది ఆడపిల్లలకి రైట్ ఏజ్ అక్కడి నుంచి 30 లోపు జరుగుతుంటే మగపిల్లలక అయితే 27 నుంచి 32 35 దాకా అవుతుంది. ఈ 27 కాలు చూడండి హలో పవన్ రెడ్డి మాట్లాడండి ఓకే పవన్ అడగండి. హలో అడగండి క్వశ్చన్ పవన్ అడగండి రైట్ ఇబ్బంది అయింది కాల్ ప్రాబ్లం ఉంది మళ్ళీ చేయండి రైట్ సో ఈ 27 ఇయర్స్ ఏజ్ లో ఆ అమ్మాయి ఎప్పుడో 11 12 ఇయర్స్ కి ఆ కాల్ హలో మాట్లాడండి పవన్ గారు హలో హలో ప్రాబ్లం ఉన్నట్టుంది పవన్ గారికి ఎప్పుడో 11 12 ఇయర్స్ కి ఆమె పొబెటిక్ ఎంటర్ అయిన తర్వాత పెరిట్స్ రావడం మొదలైన తర్వాత ఈస్ట్రోజన్ స్టార్ట్ అవుతుంది. 11 11 12 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఏజ్ దాకా 7 ప్లస్ 8 15 ఇయర్స్ ఆ అమ్మాయికి సెక్షువల్ థాటే రాలేదు ఎవరి మీద కొంచెం కూడా అనిపించలేదు చూడండి హలో హలో నేను పవన్ ఓకే పవన్ గారు చెప్పండి సార్ ఉన్నారండి సార్ ఇక్కడే ఉన్నారు అడగండి ఆ సార్ ఇప్పుడు గత నేను సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి స్టేట్ ఆఫ్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను రెగ్యులర్ వీడియోస్ చూస్తుంటాను. ఓకే చిన్నప్పటి నుంచి నాకు విషయము నాకు తెలిసింది ఏంటంటే మన శరీరానికి తగిన సపోర్ట్ కావాలి వాటర్ కావాలి ఆక్సిజన్ కావాలి ఇలా చెప్పారు అట్ ద సేమ్ టైం ఒకరోజు మన మన శరీరంలోనే గ్లూకోస్ ప్రోటీన్ అలా అది కూడా ఒకటి చెప్పారు. అంటే నాకు తెలిసింది ఏంటంటే ఈ ఐదుఆరు నెలల్లో నేను చూస్తున్న దాని ప్రకారం ఏంటంటే శరీరానికి హ్యూమన్ బాడీకి సైకాలజీకి ఒక రిలేషన్ ఉంది అనే విషయం నాకు నిన్నే నాకు తెలిసి నాకు చదువు కూడా నాకు నేను చదువుతున్నాను కానీ నాకు ఇదేం తెలియలేదు అయితే నా ఏంటంటే సార్ ఒకటి ఒక అంటే ఇప్పుడు కాకపోయినా ఒక హ్యూమన్ బాడీ అనాటమికల్ గా ఇటు సైకలాజికల్ గా ఉన్న రిలేషన్లో కొంచెం చేస్తేది ఉదాహరణ బై అంటే అంటే ఇది ఒక కాల్లో సరిపోకపోవచ్చు కానీ వీడియో అంటే నాకు తెలుసు ఆ రైట్ మ్యూట్ చేయండి మ్యూట్ చేయండి నేనే కాల్ చేసినప్పుడు కూడా నేను చెప్పాను ఫింగర్ ని ఆ పాడేటప్పుడు యంజైటీగా ఫీల్ అవుతున్నారు అంటే మీరు చెప్పారు బాడీలో కెమికల్స్ అలా వస్తాయి అలా అని నాకు తెలిసింది ఒక రిలేషన్ ఉందని తెలిసింది ఇంకొంచెం ఎలాబరేటెడ్ గా నాలెడ్జ్ రైట్ రైట్ మ్యూట్ చేయండి సో [సంగీతం] అంటే హ్యూమన్ హ్యూమన్ అని కాదు ఏ ఏ లివింగ్ బీయింగ్ మనసు అయినా మైండ్ అనేది పెరిగిన వాతావరణంలో తను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి ప్రోగ్రామ్ అయింది దాని ప్రకారం ఒక బిలీఫ్ సిస్టం ఏర్పడతది. ఆ బిలీఫ్ సిస్టం ప్రకారం మనలో ఎమోషన్స్ రైజ్ అవుతాయి. ఎమోషన్స్ అంటే బయలాజికల్ బయలాజికల్ గా మారుతాయి బాడీలో కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఆ కెమికల్స్ అలా ఉన్నంతసేపు ఆ విధంగానే ఉంటది. బికాజ్ అది బయలాజికల్ బయలాజికల్ ఫ్యాక్టర్ చాలా బలంగా ఉంటాయి చాలా మంది ఏంటంటే ఓన్లీ సైకాలజీలో చదివింది ఒక్కటే పెట్టుకొని వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వాలని ట్రై చేయడం వల్ల చాలా వరకి ఫెయిల్ అవుతూ ఉంటారు నా థెరపీలో నేను ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉంటది బయలాజికల్ ఫాక్టర్స్ ఉంటాయి సైకలాజికల్ ఫాక్టర్స్ ఉంటాయి అండ్ కాగ్నిటివ్ ఫాక్టర్స్ కూడా ఉంటాయి అన్ని ఫాక్టర్స్ ని రెలవెంట్ ఫాక్టర్స్ ప్రతిదాన్ని కన్సిడర్ చేసి ఎక్కడెక్కడ ఉన్నా సరే దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వస్తాం కాబట్టి ఎందుకంటే ఒక సమస్య మానసిక సమస్య అందరికీ ఒక దగ్గర ఉండదు. సపోజ్ నేను ఇట్లా తల గోక్కున్నాను అనుకుందాం. దానికి అనేక కారణాలు ఉంటాయి ఒకటి నాకు ఏదో ఐడియా రాక ఇట్లా గోక్కుని ఉండవచ్చు. లేదంటే ఇట్లాగ లోపల ఏదో పేలు ఉండ దురద పుట్టి గోక్కోవచ్చు లేదంటే పైనుంచి ఏదైనా పడి గోకోవచ్చు లేదంటే గోక్కోవడం ఒక హాబీగా పవన్ కళ్యాణ్ ఇట్లా ఏదో అనుకుంటాడు కదా అటువంటిది ఏమనా హాబీ ఉండొచ్చు లేదంటే కావాలని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి గోకోవచ్చు ఇందులో రకరకాల కారణాలు ఉన్నాయి బయలాజికల్ ఉన్నాయి సైకలాజికల్ ఉన్నాయి అలాగే వచ్చేసి నేను కాగ్నిటివ్ ఇటువంటి రకరకాల కారణాలు ఉన్నాయి కాబట్టి నా కౌన్సిలింగ్ లో నేను ఏం చేస్తానంటే ఆల్ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేస్తా సైకలాజికల్ ప్రాబ్లం అందరికీ ఇప్పుడు పవన్ గారు ఒక సింగర్ ఆయన స్టేజ్ మీద పాట పాడాలి అనింటే యంజైటీ వస్తుంది అని చెప్పాడు. సో యంజైటీ ఇంకొక సింగర్ కూడా వచ్చి యంజైటీ వచ్చిందంటే దానికి కారణం పవన్ గారిది అది ఒకటే అని కాదు. యంజైటీ సేమ్ రిజల్ట్స్ సేమ్ బట్ పవన్ గారికి కారణం ఒక దగ్గర ఉంటే మరొకరు ఇంకో దగ్గర ఉంటది. ఒక అమ్మాయికి ఫ్రిజిడిటీ ఉంది. భర్త ముట్టుకుంటే పెళ్లి అయిన తర్వాత భర్త సెక్స్ కోసం అప్రోచ్ అవుతుంటే భయంతో శరీరం మిక్స్ కు పోతుంది. ఆ శరీరంలో రిలీజ్ అవ్వాల్సిన ఫ్లూయిడ్స్ రిలీజ్ అవ్వట్లేదు. ఆమెకు చాలా పెయిన్ అవుతుంది అతనికి కూడా పెయిన్ అవుతుంది. ఎందుకు అబ్బాయి అంటే ఇష్టం లేదా అబ్బాయి అంటే ప్రాణం ప్రేమించి పెళ్లి చేసుకు మరి ఎందుకు అట్లా అవుతుంది అంటే చిన్నప్పుడు ఎప్పుడో టీచర్ అమ్మాయితోని సెక్షువల్లీ మిస్ బిహివ్ చేసినప్పుడు చిన్న పిల్ల కాబట్టి సెక్స్ అంటే భయపడిపోవడం వలన దెన్ ఆ కారణం చేత ఈ అమ్మాయి ఈ రోజున శరీరం బిగుసుకుపోతుంది. అది ఒక కారణం దాన్ని ఇంటర్నల్ సైకలాజికల్ ఫ్యాక్టర్ అంటారు. ఇంకొక అమ్మాయికి కూడా ఫ్రిజిలిటీ ఆ అమ్మాయికి కూడా భర్త ముట్టుకుంటే శరీరం బిగుసుకుపోతుంది. ఎందుకు అని బాల్యం మొత్తం ఎంక్వైరీ చేస్తే ఏ ఇబ్బంది లేదు. మరి ఏంటి కారణం అంటే భర్త రోజు దాగవచ్చి కొడుతున్నాడు. హాలిడేస్ లో రెండు సార్లు కొడుతున్నాడు. అందుకు శరీరం బిసుకుపోతుంది. ఇద్దరికి ఒకటే ఫ్రెజడిటీ కానీ ఒకరికి ఒక దగ్గర ఉంది ఇంకొకరు ఇంకొక దగ్గర రైట్ సో కాబట్టి దాన్ని ఎక్స్టర్నల్ అంటారు ఇట్లా రకరకాలుగా ఒక బిహేవియర్ కి అనేక కారణాలు ఉంటాయి కాబట్టి దాంట్లో బయలాజికల్ ఫాక్టర్స్ కూడా ఉంటాయి అమ్మాయి పిరిడ్స్ ఉన్నప్పుడు స్టేబుల్ గా ఉండలేదు స్టెరాయిడ్స్ ఇచ్చినప్పుడు స్టేబుల్ గా ఉండలేదు ప్రెగ్నెంట్ అప్పుడు రకరకాల ఇబ్బందులు ఉంటాయి మెనోపాజ్ అప్పుడు రకరకాల ఇబ్బందులు ఉంటాయి బ్లడ్ తక్కువ ఉంటే ఇబ్బంది ఉంటది ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటే ఇబ్బంది ఉంటది. యాంటీబయోటిక్స్ వాడిన తర్వాత చాలా ఇబ్బందులు ఉంటాయి. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయని రోజున ఒకలాగా ఉంటది. చేసిన రోజున ఒకలాగా ఉంటది ఆ రాత్రి నిద్ర సరిగ్గా లేకపోతే మర్నాడు చాలా డిస్టర్బ్డ్ గా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటది. ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు ఆ యొక్క మనిషి యొక్క ప్రవర్తనని ఆలోచనని ఆలోచన ద్వారా ప్రవర్తనని ఇన్ఫ్లయెన్స్ చేస్తుంటాయి కాబట్టి అది హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది పవన్ గారు కంప్లీట్ కావాలంటే ఆయన కొన్ని సెషన్స్ తీసుకున్నట్లయితే పూర్తిగా అర్థమవుతుంది రైట్ రైట్ రైట్ సో ఆ 11 ఇయర్స్ నుంచి మెల్లమెల్లగా ఆ ఇస్ట్రోజన్ స్టార్ట్ అవుతున్న ఆడపిల్ల 27 వరకు ఆమె సెక్షువల్ థాటే రాలేదు ఎవరి మీద ఆ డిజైరే రాలేదు అనింటే ఆ అమ్మాయి పెళ్లికి అన్‌ఫిట్ అని అర్థం. అలాగే ఈ అబ్బాయి 32 ఇయర్స్ 35 ఇయర్స్ ఉంటది. ఈ అబ్బాయి ఆ అమ్మాయి ఏమో దించిన తల ఎత్తది సార్ మా అమ్మాయి అంటారు వీళ్ళేమో ఇంతవరకు ఏ అమ్మాయి మొహం కూడా చూడలేదు అంటారు. సో ఇతను 12 13 ఇయర్స్ అప్పటి నుంచి టెస్టోర్స్ స్టార్ట్ అయిన తర్వాత 35 ఇయర్స్ తర్వాత ఏ అమ్మాయి మీద కోరికే రాలేదు. అంటే హి ఇస్ అన్‌ఫిట్ ఫర్ మ్యారేజ్ ఇన్నీ పచ్చి అబద్ధాలు అబద్ధాలని ఇద్దరికీ తెలుసు కానీ ఇద్దరికీ ప్యాకేజ్ ముఖ్యము ప్రాపర్టీస్ ముఖ్యము కాబట్టి వాళ్ళు పాటించుకోవట్లేదు కానీ ఆ 27 ఇయర్స్ దాకా ఏమి రావద్దు అని వాళ్ళు వచ్చినా రాలేదని ఆడపిల్లలు చెప్పేవాళ్ళు బాగానే ఉంటారు. ఎవరైతే హానెస్ట్ గా ఉంటారు. వాళ్ళు ఇదేంటి నాకు ఇట్లా వస్తున్నాయి నాకు 15 ఇయర్స్ఏ ఉన్నాయి అయ్యో నాకు ఇట్లా థాట్స్ వచ్చేస్తున్నాయి నేను తప్పు చేస్తున్నాను నేను తప్పుడు మనిషిని నేను పాపం చేస్తున్నాను నాలో సాతాను ఉంది లేకపోతే నాలో దుష్ట శక్తి ఉందేమో అని భయపడిపోయి మానసిక సమస్యలో ఇరుకుపోతూ ఉంటారు. అలాగే ఎప్పుడైనా చిన్నగా ఏమన్నా ఎవరి మీద థాట్ వచ్చినా లేదంటే ఎవరనా ముట్టుకున్నా ఎప్పుడైనా రేప్ జరిగినా ఆ అమ్మాయిని బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఇలా వీళ్ళు నిజాయితీగా ఉండేవాళ్ళు ఆ ఆత్మన్యనతలోకి వెళ్ళిపోతుంటారు పాప భేతితోని పశ్చాత్తాపము గిల్ట్ అపరాధ భావంతో విపరీతంగా బాధపడుతూ మానసికంగా సఫర్ అవుతూ ఉంటారు. రైట్ అంతగా అంటే దాని యొక్క కాంటెక్స్ట్ వేరు పాత రోజుల్లో పెట్టిన కాంటెక్స్ట్ వేరు కోరికలు రావటం సహజం ఎవరికైనా వస్తే రాకపోతే నా ఫ్రెండ్ ఒక ఆవిడ అడిగింది వాళ్ళ అమ్మాయి జస్ట్ 13 ఇయర్స్ అద్దంలో బాగా మొహం చూసుకుంటుంది చూసుకుంటుంటే అమ్మాయి హరీ ఇప్పుడే అర్థంలో చూసుకుంటుంది అమ్మ ఒకసారి నువ్వు నీ ఎయిత్ నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు చెక్ చేసుకో అప్పుడు నువ్వు కూడా అర్థంలోనే చూసుకుని ఉంటావు. కదా సో నువ్వు చూసుకున్నప్పుడు లేని తప్పు నీ కూతురు చూసుకుంటే వస్తుంది. ఇంకో అమ్మాయికి ఏమైంది అంటే ఇంకోవాళ్ళ ఫాదర్ వచ్చారు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది సిబ్లింగ్స్ మధ్య సెక్స్ వల్ల అయింది చాలా ఇబ్బంది పడ్డారు మదర్ చంపేస్తా ఉంటుంది ఆ పిల్లని భార్షన్ చెప్పించారు అంతా అయిపోయింది మదర్ చంపేస్తా ఉంటుంది. ఆ అమ్మాయి ఇంటర్ గ్రాడ్యుయేషన్ చదువుతుంది. ఆ వయసులో తను ప్రెగ్నెంట్ అయింది. మదర్ కొడతా అంటుంది ఫాదర్ ఏం పాపం చాలా ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నాడు. మదర్ ఏమంటది అంటే నేను నైన్త్ క్లాస్ లో ఒక అబ్బాయిని ప్రేమిస్తే మా నాన్న నన్ను అట్లా కట్టెపెట్టి ఇట్లా కొట్టాడు ఈ అమ్మాయిని నువ్వు ఏమ అనట్లేదు. నీకు నైన్త్ క్లాస్ లోనే కోరికలు వచ్చినప్పుడు ఈ అమ్మాయి డిగ్రీలో రాకుండా ఉంటాయా ఎందుకు కాబట్టి తల్లులందరూ తన వయసులో ఉన్నప్పుడు రాలేనట్టుగా ఏదో శుద్ధ పూసలులాగా తల్లులు తండ్రులు కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు నా కొడుక్కి ఏమనా సెక్షువల్ డిజైర్స్ వచ్చినట్లయితే ఛి తప్పు అది ఇదని అనటం తప్పు ఎందుకంటే నాకు ఆ వయసులో వచ్చినయి నైన్త్ క్లాస్ లోనూటెన్త్ క్లాస్ లోన ఎయిత్ క్లాస్ లో నుంచి లేకపోతే ఆ సినిమాలు ఎట్లా ఎంజాయ్ చేసాం మనం మ్ కాబట్టి ఈ కోరికలు రావటము ఆలోచనలు రావటంలో ఏ విధమైనటువంటి తప్పు లేదు యు ఆర్ హెల్దీ అని అర్థం మీరు 17 18 ఇయర్స్ వచ్చిన కోరికలు రావట్లేదు అనుకోండి దే ఆర్ అన్‌హెల్దీ యషోలీ అయితే వాళ్ళకి తెలుసు అబద్ధం తల్లిదండ్రులు కూడా ఒక అబ్బాయి ఆల్కహాల్ కి అలవాటు పడుతుంటే ఫ్రెండ్స్ నుంచి అయ్యో అయ్యో అయ్యో అని బాధపడతారు ఏదో నిన్ను మానించాలని చూస్తారు లేకపోతే చూసి చూడనంత వదిలేస్తారు. స్మోక్ చేస్తున్నాడఅని తెలిసిన సరే ఒకటి రెండు రోజులు అరుస్తారు పెద్దగా పట్టించుకోరు. ఈవెన్ గాంజా తాగుతున్నా సరే ఆ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు సార్ నేను విడిపించుకొచ్చాను అంటున్నారు. ఇదే అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అంటే విపరీతంగా రియాక్ట్ అయితే తల్లి తండ్రి కూడా విపరీతంగా రియాక్ట్ అవుతుంది ఎందుకు వాటితో పోలిస్తే దీనికి ఎందుకు ఎక్కువ రియాక్ట్ అయ్యావు ఇది సహజమైంది ఇది ఆరోగ్యవంతమైనది అవన్నీ కూడా అసహజమైనవి ఆరోగ్యవంతమైనవి కావు కానీ ఇక్కడ భయం ఉంది. మ్ ఇక్కడ మన పెద్దలు మనలో ఒక విధమైనటువంటి అపరాధ భావం నింపారు అదే మన పిల్లల్లోకి నింపుతూ ఉన్నాం. అలా నింపబట్టి ఏమవుతుందంటే వాళ్ళు చదువుకుంటున్నప్పుడు ఎగ్జామ్స్ ముందు అక్కడ వెళ్తున్నటువంటి ఒక బాయ్ ఎవరినో చూసో సినిమాల్లో చూసో లేకపోతే రోడ్డు మీద ఎవరో బైక్ మీద వెళ్తుంటే అతను ఫిట్ గా అనిపించినా లేకపోతే ఇంకో రకంగా అనిపించినా కొంత అనిపించొచ్చు అనిపించగానే ఆ అమ్మాయి కానీ అబ్బాయిలకి ఉండదు ఎక్కువ ఆ అమ్మాయికి వెంటనే అపరాధ భావం వచ్చేస్తూంటుంది. ఆ అపరాధ భావంలో ఆమె కుమ్మిలిపోతూ కుమ్మిలిపోతూ పని చేయలేకపోతది నిద్రపోలేకపోతూ ఉంటది. మరి కొన్ని జీవితాలు కొన్ని నా దగ్గరికి వచ్చిన కేసు వందల కేసులు అట్లా ఉంది తల్లిదండ్రులు ఆ బిడ్డని ఆ అపరాధ భావనలోకి నెట్టేస్తూ ఉంటే గిల్ట్‌లోకి నెట్టేసి కంట్రోల్ చేయాలనుకుంటున్న వాళ్ళు తీవ్రమైన మానసిక సమస్యలు ఎరికిపోయి 50స్ లోకి వచ్చిన తర్వాత కూడా బయట పడలేక పెళ్లియ కూడా సంసారం చేయలేక డైవోర్స్ అయిపోయి 50స్ లోకి వచ్చిన తర్వాత కూడా అదే అపరాధ భావంలో కుమిలిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కసారి తెలియకుండా ఎవరో వెనక నుంచి అబ్బాయి హగ్ చేసుకుంటే చాలు ఈ అమ్మాయి 40 ఇయర్స్ వచ్చి కూడా నాన్న నేను తప్పు చేశాను నా వల్ల తప్పు జరిగింది తప్పు జరిగి కుమ్మిలిపోతావ్ ఇలా అనేకం ఒకటి కాదు రెండు కాదు అనేకం అన్నమాట ఒక అమ్మాయికి తను చాలా మంది ఆడపిల్లలు ఫాదర్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు మదర్ స్ట్రిక్ట్ గా ఉంటారు తప్పే చేయొద్దు చేయొద్దు చేయొద్దు అనుకునేసరికి ఆమెకి ఆ థాట్స్ే రావడం మొదలైనాయి తనని ఎవరో వెనక నుంచి వచ్చి ఆక్ చేసుకుంటుంది నేను ప్రేమించేస్తానేమో ఎవరు నన్ను అని భయం భయం చేత ఆ ఓసిడిలో ఇరికిపోయింది. బీటెక్ చదువుకుంటుంది ఆ అమ్మాయి ఆ ఓసిడిలో ఇరికిపోయి తను చదవలేక తను కౌన్సిలింగ్ తీసుకొని ఓవర్‌కమ్ చేసిన తర్వాత తను బీటెక్ ఫినిష్ చేసి 2017 18 లో తీసుకుందాం ఇట్లా అనేక రకాలుగా ఆ పిల్లలు హానెస్ట్ గా సెన్సిటివ్ గా ఉన్న పిల్లల మీద ప్రభావం ఉంటుంది కాబట్టి సెక్స్ కు ఎడ్యుకేషన్ అవసరం సెక్స్ పాపము కాదు సెక్స్ ఏమి నేరము కాదు సెక్స్ అనేది ఇక్కడ కొంత సెక్స్ వల్ల నువ్వు రీప్రొడక్షన్ జరిగితే నీ జీవితం ఇబ్బందుల్లో పడతది అని చెప్పాలి తప్ప దాని గురించి తలచడమే పాపం ఆ ఆలోచన వస్తేనే పాపం దాని గురించి డిస్కస్ఏ చేయొద్దు మీరు చేయకపోతే ఎవరు చేస్తారు తల్లిదండ్రులు సెక్స్ గురించి మాట్లాడకపోతే బయట ఎవరి దగ్గరో మాట్లాడతారు ఫ్రెండ్స్ దగ్గర ఆ ఫ్రెండ్స్ కి సరైన అవగాహన ఉండదు ఉండదు అప్పుడు ఏమవుతది ఆటోమేటిక్ గా ఆ తప్పుడు అవగాహనే వీళ్ళకి కూడా వచ్చే అవకాశం కదా కాబట్టి అమ్మాయి తొమ్మిది 10 సంవత్సరాలు వస్తుంటే రేపు రేపు నీకు పీరియడ్స్ వచ్చే అవకాశం ఉందమ్మా అని పిరియడ్స్ అంటే దాని గురించి ఎక్స్ప్లైన్ చేయాలి చేసి దాన్ని ప్రిపేర్ చేయాలి కాల్ చేసి హలో హలో ఆ హలో చెప్పండి అడగండి. మేడం నిన్న కూడా నేను కాల్ చేశాను మనిషి అంటే మన ఉమ్ చెప్పండి క్వశ్చన్ ఏంటి అడగండి వింటున్నారు అడగండి. అదే మేడం నేను మా ఇంట్లో అయితే ఎక్కువ భక్తి వేదంత భగవద్గీత అవన్నీ అక్కడినుంచి నన్ను జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడినుంచి అన్ని చదువుకుంటా చదువుకుంట దగ్గరనుంచి రామయజం అవన్నీ చూసిన తర్వాత సార్ వీడియోస్ ఎక్కువ చూస్తూన్నా అక్కడ అయిపోయాను మేడం సార్ చెప్పే ప్రతి విషయాలు కూడా దగ్గరగా అనిపిస్తది రియల్ లైఫ్ లో కరెక్ట్ గా అదే అదే మనకు జరుగుతుంది అన్నట్టు అనిపిస్తది మ్ ఓకే ఓకే రైట్ రైట్ రైట్ దగ్గర నుంచి చెప్పే ఈ విషయాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు రైట్ నేను ఎవరిని డెవలప్ చేయడం కోసం చెప్పట్లేదు డెవలప్మెంట్ పేరుతోని పెట్టే హింస నుంచి తప్పించుకుంటానికి మనిషి ఏం డెవలప్ అవ్వాల్సిన పని లేదు ఏ డెవలప్ అవ్వాలి సమకాలీన ప్రపంచంలో ఉన్నటువంటి టెక్నాలజీ మనం నేర్చుకుంటాం. ఇప్పుడు అలాగని ఒక ఒకవెయ్య సంవత్సరాల క్రితం మనుషులందరూ బాధలతోని కుమ్మిలిపోతూ ఉండలేదు కదా అలాగే ఈ విషయాలు తెలియనటువంటి ట్రైబల్ విలేజ్ లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు. అమెరికాలో ఉండి కూడా సైకలాజికల్లీ సఫర్ అవుతూ గాని పెట్టి షూట్ చేసేస్తున్నారు సూసైడ్లు చేసుకుంటూ ఉన్నారు కదా కాబట్టి డెవలప్మెంట్ అనే పదము కరెక్ట్ కాదు ఈ దిక్కుమాలినటువంటి కాంపిటీషన్ నుంచి బయటపడి మీ లైఫ్ లో వీలైనంత వరకు వీలైనంత పూర్తిగా వీలు పడదు ఎంత వీలైతే అంత ప్రశాంతంగా మనం బ్రతకడానికే చెప్తున్నాను తప్ప ఇక్కడ ఎవరిని కూడా డెవలప్మెంట్ అనేది నేను చెప్పను నా వలన ఎవరు డెవలప్ కారు మ్ కంగిపోరు నా వలన వాళ్ళ జీవితం వాళ్ళు జీవించడం అనేది తెలుసుకుంటూ ఉంటారు రైట్ మైండ్ అంటే మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే అవును అవును మీరు పూర్తిగా తెలుసుకోవాలి నేను చెప్పే విషయాలు అనిఅంటే మీరు ఈ వీడియోలు చూస్తూ ఉండొచ్చు లేదంటే అపాయింట్మెంట్ తీసుకొని కౌన్సిలింగ్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు కొంతమంది మానసిక సమస్య లేకపోయినా వచ్చి కేవలం మాట్లాడటం కోసం పెద్ద పెద్ద వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కొన్ని సెషన్స్ కంటిన్యూ ఒకాయన అయితే వన్ ఇయర్ ఎవ్రీ వీక్ మాట్లా ఆయనక ఏం మానసిక సమస్య లేదు ఎవ్రీ వీక్ వచ్చి కూర్చొని పెద్దాయన రిటైర్డ్ అన్నమాట. సో ఎవ్రీ వీక్ వచ్చి కూర్చొని మాట్లాడి వెళ్తూ ఉంటాడు. మీ అవసరాన్ని బట్టి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడొచ్చు రైట్ రైట్ వెల్కమ్ సో ఆడపిల్లల్ని మగపిల్లల్ని అలా మొగపిల్లల్లో కూడా అపరాధ భావం సో ముఖ్యంగా ఆడపిల్లల్లో ఎక్కువ ఉంటుంది ఆ అపరాధ భావంలో నెట్టే సెక్స్ పట్ల ఉన్న అపరాధ భావంతో నెట్టేసినట్లయితే వాళ్ళు రకరకాల మానసిక సమస్యల్లో ఎదుర్కునేలాగా అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులు ఆడపిల్ల మగపిల్లలు అంటే ఎక్కడో నేర్చుకుంటూ కూడా ఉండే అవకాశం ఉంది కానీ ముఖ్యంగా ఆడపిల్లలకి ఆ పునరుత్పత్తి పట్ల ఆ పిరిట్స్ పట్ల పట్ల లేకపోతే సెక్స్ జరిగితే ఏం జరుగుతుంది? ఎగ్ ఎలా రిలీజ్ అవుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఆ పీరియడ్స్ ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది బ్లీడింగ్ అంటే ఏంటి అసలు అది అవన్నీ అవగాహన కల్పించాలి మగపిల్లలో కూడా స్పెర్మ్ రిలీజ్ అవ్వడం అంటే ఏంటి కోరికలు ఎట్లా వస్తుంటాయి ఎందుకు వస్తుంటాయి? ఇది ఎలా మనం అదుపు చేసుకోవచ్చు, చేసుకోగలమా చేసుకోలేమా? చేసుకుంటే ఎంతవరకు చేసుకోగలం ఎప్పటి దాకా చేసుకోవచ్చు. ఇవన్నీ ఎడ్యుకేట్ చేసినట్లయితే ఈ అపరాధ భావం వాళ్లకు ఉండదు. పొరపాట్లు కూడా చేసే అవకాశం ఉండదు. వాళ్ళకి ఇష్టమైతే తగిన కేర్ తీసుకొని ఎక్కడనా సెక్స్ లో పార్టిసిపేట్ చేస్తారు ఇష్టమైతే దానిఏం పాపం లేదు పుణ్యం లేదు. వాళ్ళ మారుతున్న కాలాన్ని బట్టి వాళ్ళది కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ వాళ్ళ పరిస్థితుల బట్టి వాళ్ళు తీసుకుంటారు అట్లా కాకుండా ఉండేసరికి వాళ్ళకి ఏ రోజున సెక్స్ లో పార్టిసిపేట్ చేయాలో తెలియదు ఎవరినో అప్రోచ్ అయినప్పుడు ఎవరో బాయ్‌ఫ్రెండ్ తెలియక అతనికి తెలియక ఏం చేస్తారు ఎప్పుడో రాంగ్ టైం లో సెక్స్ లో అంటే అన్ప్రొటెక్టడ్ అన్ప్రొటెక్టివ్ సెక్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ప్రెగ్నెంట్ అయి వాటిని మళ్ళీ అబార్షన్ చేపించుకోవటం దానివల్ల అక్కడ అబార్షన్ చేసిన పూర్తిగా క్యూర్ అవ్వకపోతే ఒకసారి ఆ పార్టికల్స్ మిగిలిపోయి ఇన్ఫెక్షన్ వచ్చి లైఫ్ లాంగ్ వాళ్ళు ఆ పిల్లలకు అనలేని స్థితికి వెళ్ళటం ఇటువంటి అనేక ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రివెన్షన్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి ముందే వాళ్ళని ఎడ్యుకేట్ చేసినట్లయితే తల్లిదండ్రులు ఎడ్యుకేట్ చేయొచ్చు వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అవ్వాలి అవసరమైతే మంచి సైకాలజిస్ట్ కౌన్సిలర్ దగ్గరికో తీసుకెళ్లి వాళ్ళని ఎడ్యుకేట్ చేయొచ్చు ముందు తల్లిదండ్రులు ఎడ్యుకేట్ అయి తల్లిదండ్రుల ద్వారా అయినట్లయితే పిల్లల జీవితం మంచిగా ఉంటది అనేది నా ఉద్దేశం రైట్ అమ్మ కంక్లూడ్ చేద్దాం థాంక్యూ సార్ వెల్కమ్ చూసారు కదా ఇటువంటి మరిన్ని మంచి సమాచారాలతో నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్
No comments:
Post a Comment