Friday, May 1, 2026

 *🦚జ్ఞానోదయం🦚*

**************************
*🌻మహనీయుని మాట.🌻*
**************************
"ఈ రోజు"...
*నీదైనది.*
"గతంలో "...
*అది మరొకరిది.*
"అదే ఆ"తరువాత...
*మరొకరిదౌతుంది.* 
"కానీ" దానిని...
*నీ సొంతమనుకుని* 
"దానిలో "లీనమైపోతే...
*అదే దుఃఖాలకు మూలం.*
                  భగవద్గీత...

***********************
*🌹నేటి మంచిమాట.🌹*
***********************
పనితనం,సమర్థత,సామర్థ్యం,
*"ఉన్న" వారికి...*
"బాధ్యతలు"అప్పగిస్తేనే 
*మంచి జరుగుతుంది.*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

*🙏సర్వేజనాః సుఖినో భవంతు.🙏*

No comments:

Post a Comment