ఏది నీకు తెలీయదో దాన్నే నీవు బలంగా నమ్ముతావు 🪷 అష్టావక్ర గీత టాక్74🪷kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=xlTbJXqSa4w
Transcript:
(00:01) అష్టవక్ర [గురకలు] సంహిత చాప్టర్ 18 టాక్ 74 నువ్వు ఒకదాన్ని నమ్ముతున్నావ అంటే దాని అర్థం ఆ విషయం గురించి నీకు తెలియదని లేదా ఆ విషయం గురించి నీకు సందేహం ఉందని సంశయం ఉందని డౌట్ ఇస్ బిలీఫ్ ప్రతి నాణానికి బొమ్మ బురుసు ఉన్నట్టు మనిషి వాడుతున్న ప్రతి పదానికి కి రెండు అర్థాలు ఉంటాయి. మనక ఎప్పుడు మనకు నచ్చింది తీసుకుంటాం అర్థాన్ని మనకు నచ్చని అర్థాన్ని మనం తీసుకోం చాలా మందికి అట్లా అర్థాలు ఉన్నట్టు కూడా తెలియదు.
(00:42) ఈ భూమి మీద చాలామంది వాడే మోస్ట్ కామన్లీ యూస్డ్ వర్డ్ కాన్ఫిడెన్స్ నాకు కాన్ఫిడెన్స్ చాలా ఉంది అంటారు. అది నాడానికి ఒకవైపు నాడానికి మరోవైపు అసంశయం ఉంది అని ఎంత ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటే అంత సంశయం ఉంటుంది. ఈ మధ్య ఒక మిత్రుడు నా దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పినప్పుడు ఐ యమ సో మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ లైఫ్ అంటే నేను అన్నాను సో యు areర్ సేయింగ్ దట్ యు హవ్ సో మెనీ డౌట్స్ అబౌట్ యువర్ లైఫ్ యు ఆర్ డౌట్ఫుల్ అబౌట్ యువర్ ఓన్ లైఫ్ నీ జీవితం పట్టి నుదువు సంశయంతు లేదండి నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను.
(01:25) నిన్న ఇదే వచ్చిన చిక్క అంతా నువ్వు ఈ విషయాన్ని తెలుసుకోవడానికి సంసిద్ధంగా లేవు నేను అప్పుడు అడిగిన అతన్ని ఎప్పుడైనా మీ అమ్మతో మాట్లాడుతుంటే నీకు కాన్ఫిడెన్స్ అవసరమా లేదా ఒక గ్లాస్ బూట్లో పెట్టినప్పుడు కాన్ఫిడెన్స్ అవసరమా అంటే అవసరం లేదు ఎందుకో తెలుసా అక్కడ సంశయం లేదు. అదే ఒక డాక్టర్ ఏదైనా సర్జరీ చేయాలి చాలా క్రిటికల్ సర్జరీ చేయాలి అక్కడ కాన్ఫిడెన్స్ అవసరం లేదా నువ్వు ఐఏఎస్ ఇంటర్వ్యూ కి వెళ్తున్నావ్ జాబ్ వస్తుందో రాదో డౌట్ అందుకని నువ్వు కాన్ఫిడెంట్ గా అటెండ్ చేయాలి.
(02:03) సో సింపుల్ దట్ నీకు డౌట్ ఉందా అక్కడ నీకు కాన్ఫిడెన్స్ అవసరమైతది. నేను ఆటోబయోగ్రఫీ లో రాసిన ఈ మాట చాలామంది చదివితే ఆఫీడ్ కూడా అవ్వచ్చు కాన్ఫిడెన్స్ విల్ పవర్ ట్రస్ట్ ఇవన్నీ ఆ ఒక రుగ్మతాపూర్ణమైన మనసుకు సంబంధించిన లక్షణాలు నేను చెప్తున్నాను నాకు కాన్ఫిడెన్స్ లేదు ట్రస్ట్ లేదు అట్లాగే విల్ పవర్ లేదు ఇంకొక డెడికేషన్ కూడా లేదు.
(02:39) ఇవన్నీ అవసరం లేదు లైఫ్ కి సరే మనం ఆ పదాలు నిరంతరం వాడుతున్నాం కాబట్టి అవి ఖచ్చితంగా ఉండాలేమో అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ పదాల యొక్క మూలంలోకి తొంగి చూస్తే తెలుస్తది అవి అక్కర్లేదు నీకు ప్రకృతి నియమాలు డెడికేషన్ ఉండదు అట్లాగే విల్ పవర్ ఉండదు కాన్ఫిడెన్స్ ఉండదు ట్రస్ట్ ఉండదు.
(03:02) జస్ట్ ఉంటాయి అంతే అవి దే ఆర్ ద ట్రస్ట్ దే డోంట్ హవ టు హవ ద ట్రస్ట్ సో ఈరోజు అష్టవక్రుడు చెప్తున్న సూత్రం ఈ డైమెన్షన్ కి సంబంధించిందే ఇప్పుడు సూర్యుడు వస్తా వస్తాడని మనకు తెలుసు అందుకని సూర్యుడు వస్తాడని కాన్ఫిడెన్స్ అక్కర్లేదు. నేను శ్వాసిస్తానని తెలుసు అందుకని నేను శ్వాసించే విషయంలో నాకే కాన్ఫిడెన్స్ అక్కర్లేదు. అలాగే డౌట్ అక్కర్లేదు. సో మొగ్గ వికసిస్తుందని మనకు నిశ్చయంగా తెలుసు కచ్చితంగా ఫ్లవర్ అవుతుందని తెలుసు మనకు అట్లాగే మనకు గింజ వేస్తే మొలకెత్తుతుందని ఖచ్చితంగా తెలుసు తెలుసు మనకు స్వభావం అట్లా ఉంటది.
(03:44) ప్రపంచ ప్రపంచంలో ప్రాపంచిక విషయాల్లో మాత్రమే ఈ కాన్ఫిడెన్స్ విల్ పవర్ డెడికేషన్ ఇవన్నీ ఉండేది ప్రకృతిలో అసలు సంశయం లేదు. అన్ని పనులు ఎలాంటి సంశయం లేని ఒక స్థితిలో జరుగుతాయి. ఎందుకంటే అక్కడ సంశయించేవాడు లేడు ఆశించేవాడు లేడు లేకపోతే ఇలాగే జరగాలని నిర్ణయించేవాడు లేడు. ప్రకృతిలో కత్తితవాడు లేడు. ప్రకృతిలో కర్త లేడు ఈ కర్త లేని ప్రకృతిలో మనిషి మళ్ళీ తన మనసును వాడి కర్తను సృష్టించాడు దానికి భగవంతుడు దేవుడు అని పేరు పెట్టాడు.
(04:20) కొన్ని వేల సంవత్సరాలుగా ఉంది కాబట్టి కొన్ని లక్షల కోట్ల మంది నమ్ముతున్నారు కాబట్టి అది ఇప్పుడు ఒక విశ్వాసం కింద మారింది ఇంకొక రెండు పదాలు చెప్పి సూత్రంలోకి వెళ్తాం నమ్మకానికి విశ్వాసానికి ఉన్న తేడా అది ఇంగ్లీష్లో అయితే బిలీఫ్ అండ్ ఫెయిత్ మీకు డిక్షనరీలో వెతికిన దాదాపు సిమిలర్ మీనింగ్ కనిపిస్తాయి కానీ అది సైకలాజికల్ రూల్కి సంబంధించిన డైమెన్షన్ ప్రాపంచిక విషయాలకు సంబంధించిన విషయాలు నీకు విశ్వాసం కావాలి.
(04:55) సరే నమ్మకం కావాలి నాకు జాబ్ వస్తుందని నమ్మకం నేను ప్రేమించిన అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటుందని నమ్మకం ఏవైతే మన కంటికి కనబడవో అతీతంగా ఉన్నాయో అట్లాంటి విషయాల్లో విశ్వాసం కావాలి ఫెయిత్ అందుకే క్రిస్టియానిటీ ఫెయిత్ కి సంబంధించింది. ఇస్లాం ఫెయిత్ కి సంబంధించింది. నువ్వు భగవంతుని పూజించే పూజలన్నీ ఫెయిత్ కి సంబంధించింది ఉద్యోగం అన్నది జస్ట్ బిలీఫ్ కి సంబంధించింది.
(05:23) ఈ రెండు సంశయం నుంచే వచ్చాయి అసలు నీలో సంశయం పోగానే అన్ని పడిపోతాయి. సో ఈరోజు అష్టవకరుడు చెప్తున్న సూత్రం చాలా అద్భుతమైన సూత్రం నేను చెప్పాను కదా 41 సూత్రాలు ఇందులో ఏరితే ఆ 41 సూత్రాలు 41 వాక్యాలుగా రాయొచ్చు లేదా 41 ప్రబంధాలుగా రాయొచ్చు లేదా 41 పదాలుగా కూడా రాయొచ్చు లేదా అన్నిటి సారాన్ని రెండు పదాలుగా చెప్పవచ్చు.
(05:52) అష్టవక్రసారం అంతా రెండే నిన్న ఎవరో పెద్దాయన అడిగాడు అసలు దాని సారం అంతా రెండు మాటలు చెప్పు ఇంత రెండు మాటలు చెప్పడం నిజానికి వేరేవైతే చాలా కష్టం అష్టవక్రగీత సారని చెప్పొచ్చు రెండోది ఆ రెండు మాటలు చాలు ఇంకా అష్టవక్రగీత అక్కర్లే ఒకటి ఏం జరిగినా సాక్షిగా చూడు రెండోది ఏం చేసినా కర్త లేకుండా చెయ్యి అష్టవక్రగీత అయిపోయింది బాధ కథం ఈరోజు ఈరోజు జనకృత అష్టావకుడు చెప్తున్న సూత్రం ఏంటంటే ఆత్మ బ్రహ్మేతి నిశ్చిత్య భావాభావోచ కల్పితౌ నిష్కామహకిం
(06:36) విజానాతి కిం బ్రూతేచ కరోతికిం ఓ జనక ఆత్మ బ్రహ్మం భావ అభావాలు కల్పితాలని భావించిన నిష్కామ యోగికి తెలియదగంది మాట్లాడతగినది ఏమీ లేదు. ఆ వ్యక్తి లేదా ఆ ముని ఆ యోగి కామనారహితుడు. జీవాత్మయే పరమాత్మ. ఇరువురికి భేదం లేదు. ఈ జీవాత్మయే పరమాత్మ అనే ఆ ఆధ్యాత్మిక పరిభాష యొక్క ఆధునిక పరిభాష కృష్ణమూర్తిది ద మెడిటేటర్స్ మెడిటేషన్ ద అబ్సర్వర్ ఇస్ అబ్సర్వడ్
(07:21) ఎవడైతే దేన్నైతే పొందాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావో ఆ పొందేది నీవే ఎక్కడికైతే పోవాలని ఆరాటపడుతున్నావో అది ఈ క్షణం నువ్వు ఉన్న ప్రదేశమే జన్లో ఒక బ్యూటిఫుల్ సేయింగ్ ఉంది ఏ ట్రూ ట్రావెలర్ ఇస్ ఆల్వేస్ రెడీ విత్ హిస్ బ్యాక్స్ ప్ాక్ట్ అండ్ నోస్ పర్ఫెక్ట్లీ వెల్ హి ఇస్ నాట్ గోయింగ్ ఎనీవేర్ నోవేర్ టు గో అంటే అతను నిరంతరం అప్రమత్తంగా ఉన్నాడు ఇరుకులో ఉన్నాడు రెడీ అయే ఉన్నాడు కానీ అతనికి కచ్చితంగా తెలుసు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు.
(07:54) ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు అందుకే నేను రెడీ అయి ఉన్నాను అన్నాడు. ఇక్కడే ఉంది మనసు ఎక్కడికో పరిగెట్టడం లే ఇప్పుడు 2009 ఇచ్చిన ఎక్కడికి పోవడం లే ఇక్కడే ఉంటుందా ఎక్కడికి పోను జీవితకాలం అవసరం లేదు నాతో చాలా మంది అడుగుతారు సద్గురు ఆశ్రమానికి వెళ్తారా మీరు ఆ సద్గురు ఇక్కడికి వస్తే ఎక్కడికి వెళ్తా లేదా ఎందుకు వెళ్ళాలి ఆశ్రమానికి దానికి మీరు కారణం చెప్పండి ఆశ్రమం బాగుంటది నాకు అది బాలేదా హౌ డు యు నో బాగుంటదంటే నీ నిర్వచనం పెద్దగా ఉంటదనా విషయం అది కాదు ఇది రెండు డైమెన్షన్ సంబంధించింది ఒకటి
(08:40) నీ ఇంద్రియాలు డెడ్ అవ్వడం వల్ల నువ్వు ప్రదేశాలను అన్వేషిస్తున్నావ్ నీ ఇంద్రియాలు సచేతనంగా మారితే దాంట్లో జ్ఞాపకాల పరంపర లేకపోతే నువ్వు చెత్తకుండి దగ్గర ఉన్న చాలా బాగుంటది ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్ హియర్ ప్రత్యేకంగా మళ్ళ బ్యూటిఫుల్ గా చేసేది ఏమీ లేదు అదంతా మనిషి గొడవ అటువంటి ఆశ్రమాల్లో నాకు ప్రకృతి కనబడదు ప్రకృతి మధ్యన మనిషి యొక్క మైండ్ కనిపిస్తది.
(09:06) సో మనిషి ఇంటర్ప్రెట్ చేస్తున్నాడు. మనిషి తన యొక్క మనసులో ఉన్న ఆలోచనలని బయట వస్తువుల రూపంలో లేకపోతే ఆర్ట్ రూపంలో ప్రదర్శించి మనల్ని ఇన్ఫ్లయన్స్ చేస్తున్నారు. అది నాకు అక్కర్లే సరే ఆయన చాలా ఫేమస్ కాబట్టి ఫైన్ ఒక 10 నిమిషాలు నా దగ్గరికి వచ్చిపోమను నేను ఒక గంట సేపు అన్న ఉంటాను ఇది ఆయనకే కాదు అందరికీ చెప్తా నేను ఇట్ హస్ టు బి మ్యూచువల్ ఎందుకంటే మూల స్థితిలో సద్గురు అనుభవిస్తున్నది నేను అనుభవిస్తున్న బాహ్యంగా నేను అనుభవిస్తున్న సద్గురు అనుభవించలేడు అలాగే సద్గురు అనుభవించేది నేను అనుభవించలేను అట్లాగే మీరు అనుభవించేది నేను అనుభవించలేను నేను
(09:41) అనుభవిస్తున్నది మీరు అనుభవించ మూల స్థితులన్నీ ఒకటి నిద్ర విషయం విషయంలో మనమంతా ఒకటే సద్గురుని ఎగ్జాంపుల్ గా తీసుకుంటుంది అంటే ఆయన పట్ల ఏదో నాకు ద్వైది భావన వైరము లే అట్లేమ అనుకోకండి ఫేమస్ పర్సన్ రిజిస్టర్ అయితది ఎగ్జాంపుల్ అని చెప్తున్నాడు అంతే సో ఈరోజు అష్టవకృత చెప్తున్న సూత్రం ఆత్మ బ్రహ్మం ఆత్మ బ్రహ్మేతి నిశ్చిత్య భావ భావోచ కల్పితౌ అంటే భావ అభావాలు కల్పితాలని భావించిన నిష్కామ యోగికి కిం విజానాతి కిం బ్రూతే అంటే అతను తెలుసుకోవాల్సింది లేదా అతను మాట్లాడవలసింది ఏమీ లేదు
(10:27) ఎందుకంటే అతను కామన రహితుడు ఇక్కడ మళ్ళీ ఆత్మ అనే పదం వాడగానే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఆలోచన ఉంటది ఆధ్యాత్మిక పరిభాషలో ఆత్మను నిర్వచించాల్సిన అవసరం ఉంది. ఆత్మ అంటే ఏది ఉందో అది ఆత్మ అంటే ఎప్పటికీ మారనిది నీలోనే ఆత్మ అంటే నువ్వు అనుభవిస్తున్న మూల స్థితులకి అది పర్యాయవాచి అది ప్రత్యేకంగా ఒక వస్తువు కాదు ఆత్మని దర్శించడం అంటే ఆత్మని దర్శించడం కాదు దర్శించడానికి ఆత్మ అంటూ ఏది లేదు ఆత్మ యొక్క స్వభావాలు ఉంది ప్రశాంతత పరిపూర్ణంగా అనుభవించడం ఆత్మను అనుభవించడమే ఆత్మలో రవించడమే
(11:13) అందుకే మనం ఏం చేస్తాం ఆత్మ రాముడు అని పిలిచాం. అంటే రాముడే ఆత్మ అట్లనే ప్రశాంతతనే ఆత్మ అంటే ఎరుకనే ఆత్మ చైతన్యమే ఆత్మ కర్త లేకుండా చేసినటువంటి నిష్కామ కర్మనే ఆత్మ అట్లా తీసుకున్నప్పుడే అష్టవక్ర గీతా సారము గాని భగవద్గీత సారం గాని తెలిసేది. ఇప్పుడు చాలామంది ఆత్మను దర్శించాలి ఇంకా నా ఆత్మ నాకు కనిపిస్తలేదు వాళ్ళు అనుకుంటున్నారు సినిమా లాగానో కుక్క పిల్ల లాగానో ఏదో ఒకటి కనిపి సినిమాలు చూపించారు కదా తపస్సు చేయగా చేయక ఒక వెలుగు వస్తది వెలుగు వచ్చి పోగ వస్తది ఒక పెద్ద ఆకారం వస్తది చాలా మందికి ఇట్లాంటి భ్రమలు ఉన్నాయి ఏది కనబడదు
(11:57) నిజానికి కనబడేవన్నీ పోవాలి. సో ఏదేమైనా సందేహం ఉందా సంశయం ఉందా ఆనందం లేదు. ఒక మనిషికి కలిగి ఉన్న లేదా మనిషి కలిగి ఉన్న అంతులేని విశ్వాసాలకు కారణం అతనికి ఉన్న అంతులేని సంశయాలే సో సంశయం వల్ల జీవితంలో సామరస్యం పోతది శృతి పోతది. సో సందేహం పోవాలి సంశయం పోవాలి. సో సందేహం పోవాలంటే ఒక్కటే ఒక్కటి దారి ఇప్పుడు అష్టావక్ర గీత సారం అంత దాని గురించి చెప్తది.
(12:42) స్వానుభవం వల్ల సంశయం పోతది. ఇప్పుడు ఇంతింత పెద్ద మాటలు ఎందుకు కామన్ సెన్స్ తో మాట్లాడుకుందాం చిన్న పిల్లల్లా మాట్లాడుకుందాం చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తో చెప్పుకుందాం అర్థంవుతది. ఒక కార్ ఉంది నీవు ఉన్నావు ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు కారు కారే నీవు నీవే నేను నేనే అట్లాగే అటు పక్క కుక్క కూడా ఉంది. జీవితంలో కుక్కకి కారుతో పనిలే అందుకే కుక్కకి కారు పట్ల క్యూరియాసిటీ లేదు ఇదేమిటన్న సంశయం లేదు ఇది నేర్చుకోవాలన్న ఆసక్తి లేదు తద్వారా కుక్క కారు పట్ల విముక్తులో ఉంది.
(13:20) ఇది కూడా అర్థం కాలేదు అనుకో ఇస్ ెల్ స్విచ్ ఆఫ్ చేసి సినిమాకి వెళ్ళిపోండి ఎగజాంపుల్ అర్థమైతే గుడ్ లేకపోతే మీకు పనికి రాదు అష్టవ కరిగితే ఇంత తేలికైన పరిభాష రెండవది ఇంకొక వ్యక్తి ఉన్నాడు అతని కారు సంపూర్ణంగా వచ్చు అంటే కార్లో కూర్చున్నాడు అనుభవం అంటే అది ఆలోచిస్తూ లేడు చేస్తూ ఉన్నాడు చేస్తూ ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తూ చేస్తున్నాడు చేస్తూ చేస్తూ చేస్తూ రకరకాల వ్యక్తుల సలహాలు తీసుకుంటూ లిటరేచర్ చదువుతూ తన ఆలోచన రిఫైన్ చేసుకుంటూ తన ప్రశ్నను రిఫైన్ చేసుకుంటూ చివరికి ప్రశ్న డిసపీర్ అయిపోయింది.
(13:53) ఇప్పుడు కార్కు సంబంధించిన ఏ సంశయము తనలో లేదు. కార్లో కూర్చుంటే ఎలా కూర్చుంటున్నాడో తెలుసా బాత్్రూమ్లో కమ్మోడు మీద కూర్చున్నట్టు లేకపోతే ఆఫీస్ లో తన కుర్చిలో కూర్చున్నట్టు అటువంటి ఒక మానసిక స్థితి లేదా బెడ్ ఎక్కినట్టు అట్లా కూర్చుంటున్నాడు సంశయం లేదు ఎందుకు లేదు కారు నేర్చుకోవాలనుకున్నప్పుడు ఎన్ని రకాల సందేహాలు వస్తాయో అన్ని రకాల సందేహాలకి జవాబులు దొరికాయి తద్వారా సంశయం పోయింది.
(14:20) మూడో వ్యక్తి ఉన్నాడు అతనికి కార్ రాదు నేర్చుకోవాలన్న ఆలోచన మాత్రం నడపాలన్న తహతహ ఉంది. కార్ చూడగానే ఎగ్జైట్ అవుతున్నాడు. డ్రైవర్ పక్కన కూర్చున్న ప్రతిసారి ఒక అంతులేని జిజ్ఞాసతో చూస్తున్నాడు. రకరకాల ప్రశ్నలు వేస్తున్నాడు అబ్బా ఏం కట్టు కొట్టావు భయ్యా అన్నాడు ఏముంది భయ్యా చిన్న విషయం ఇది అన్నాడు వచ్చినవాడు రానివాడు త్రిల్లు అవుతున్నాడు.
(14:45) సో ఒకటే కారు కానీ మూడు మనసులు ఒకటి ఆచరించే మనసు ఒకటి ఆలోచించే మనసు ఒకటి అవసరం లేదనే మనసు ఇప్పుడు ఆ కుక్క స్థితిలో అష్టవకుడు ఉండమని చెప్తున్నాడు ఈ సూత్రంలో కారు ఉంది ఉండని అవసరమే లేదు లేదా ఈ కారు అనుభవించి దాని పట్ల సంశయాలు పోయిన స్థితి కన్నారా అప్పుడు కుక్క అనుభవించే స్థితి ఈ యొక్క స్వానుభవం ఉన్న మనిషి అనుభవించే స్థితి ఒక్కటే దేర్ ఇస్ నో డిఫరెన్స్ సో మనకు భాషలో మూడు పదాలు ఉన్నాయి.
(15:24) అంటే అనుభవం అనుభూతి అండ్ స్వానుభవం సో ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అనే ఆ ఒక పదం వాడతాం ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ న్యూ అలాగే అనుభూతి ఐ వాంట్ టు ఫీల్ ఇట్ ఇప్పుడు అనుభూతికి అనుభవానికి ఏమిటి తేడా దీని మీద కూడా నేను తత్వ విచారణ చేసి ఒక చిన్న సూత్రం రాసిన నా పుస్తకంలో రాసి పెట్టుకున్న అనుభూతి పరోక్ష అనుభవం అనుభవం ప్రత్యక్ష అనుభూతి కొంచెం తికమకగా ఉన్నా కూడా అర్థం చేసుకుంటే తెలుస్తది అనుభూతి అన్నది పరోక్ష అనుభవం అది కూడా అనుభవమే కానీ పరోక్షంగా జరిగింది.
(16:04) అనుభవం ఏమో ప్రత్యక్ష అనుభూతి ఎగ్జాంపుల్ నేను పాట పాడుతుంది ఇప్పుడు నా పక్కనే మీరు వింటున్నారు పోనీ మీరే వింటున్నారు అనుభూతి అనుభవం ఏమిటో తేలికైన పరిభాషలో తెలుసుకుందాం. ఇప్పుడు నేను పాట పాడుతున్న మీరు వింటున్నారు. ఇప్పుడు పాడుతున్నది నేను కూడా వింటున్నా ఇప్పుడు తద్వారా నేను వింటున్న వింటు నేను అనుభూతి చెందుతున్న తద్వారా ఇది నాకు ప్రత్యక్ష అనుభవం అయింది.
(16:32) తద్వారా ఇది నా అనుభవం అయింది ఎందుకంటే ఏ పాటకి మూల శ్రృత నేనే అది నా ద్వారానే బయటికి వస్తుంది కాబట్టి కానీ ఎవరైతే మీరు వింటున్నారో ఆ పాట మీ ద్వారా రావడం లేదు మీరు ఓన్లీ జస్ట్ వింటున్నారు అంతే ఆ పాటతో పాటు చాలా వింటున్నారు పక్కన కార్ శబ్దాలు వింటున్నారు ఈ క్షణంలో చాలా జరుగుతున్నాయి అనుభూతులు అనేకం ఉండొచ్చు అనుభవాలు కొన్ని ఉంటాయి.
(16:57) మరి స్వానుభవం అంటే ఇది పూర్తి ఆధ్యాత్మిక పరిభాష అన్ని చోట్ల స్వానుభవం అని చెప్పడానికి లే అంటే స్వయాన్ని అనుభవించడం అనుభవంలో కొన్నిసార్లు పరని కూడా అనుభవిస్తాం. ఇప్పుడు ఒక అమ్మాయిని అనుభవించాను అక్కడ స్వయ ఏమీ లేదు. పరని అనుభవించావు. అనుభవించడంలో కర్త ఉంది అనుభూతిలోనికి కర్త ఉంది స్వానుభవంలో స్వ డిసపిర్ అయిపోతుంది. నేను ఇది చేశాను అని చెప్పుకునే స్థితి డిసపిర్ అయిపోతుంది ఎందుకంటే స్వ డిసపర్ అయింది కాబట్టి ఇది వెరీ రేర్ డైమెన్షన్ ఇప్పుడు ఎవరైతే వింటున్నారో ఇవన్నీ వెంటనే అర్థం చేసుకోవాలి లేదా ఆచరించేయాలి ఇది అనుభవంలోకి వచ్చేయాలి అన్న ఆలోచన వదిలేయండి. తెలిసి తెలియాల్సిన టైంలో
(17:38) ఇలాగో తెలుస్తది. సో మనం ఈ ప్రపంచం బారిన పడడం వల్ల మనం కొన్ని పదాలు అన్కాన్షియస్ గా వాడుతున్నాం అదే సత్యం అనుకుంటున్నాం అందరూ అట్లాగే మాట్లాడుతున్నారు కాబట్టి వాటికి ఒక వాల్యూ కూడా వచ్చింది. సంకల్పం చేసేవాడిని మెచ్చుకుంటున్నాం. సినిమాలో హీరోలు నా దృఢ సంకల్పం దిస్ ఇస్ మై ఛాలెంజ్ సినిమా పేరు కూడా ఉంది ఛాలెంజ్ గోల్ ఇవన్నీ రుగ్మతకు సంబంధించినవి.
(18:09) ఇవంతా నిన్ను పరేషాన్ చేసే పదాలు నిన్ను విముక్తి చేసేవి కాదు ఉన్నది అనుభవిస్తే గోలు ఎందుకోయి నీకు సాధ్యమైనవి చేస్తే సంకల్పాలు ఎందుకు సో అవన్నీ అక్కర్లేదు కానీ ఇలా చెప్తే తిడతారు. ఎందుకంటే ప్రపంచంలో నువ్వు ఈ రాటర్రేస్ లో పరిగెడుతూ సర్వేవ్ కావాలి సస్టైన్ కావాలంటే ఈ ఫేక్ మోటివేషన్ కావాలి.
(18:42) కన్ లెట్స్ డ ఇట్ యు కెన్ డ ఇట్ అసలు ఎందుకు డాడీ వై షుడ్ ఐ డు ఆల్ దిస్ అంటే వెనకపడిపోతావు కదా నువ్వు పరిగెత్తకపోతే మీ డాడీకి పేరు రాదు మళ్ళీ మీ అబ్బాయి ఏంటి ఇట్లా అయిపోయాడు అంటే మీ డాడీకి తల దించుకోవాల్సి వస్తది. సో నువ్వు ఉద్యోగం చేసేది లేదా నువ్వు ఐఏఎస్ కావాలనుకునేది నీ కోసం కాదు మీ కుటుంబం పరువు ప్రతిష్టలు నిలబెట్టొద్దు. ఇవన్నీ ఉందే లింకులు నువ్వు ఎప్పుడు ఆలోచించలే ఇప్పుడు నేను ఉన్నాను నా ఇంటి పేరునే తీసి నేను బతీసి బాయలో దూకిన ఒకసారి మా ఊర్లో శంకరయ్యను పెద్దాయన మీ నాయన పేరు నిలబెట్టాలి నువ్వు అన్నాడు నేను అసలు ఫస్ట్ పడుకుంటే కదా నిలబెట్టేది.
(19:21) ఒకవేళ పేరు ఉంటే నిలబడే ఉంటది. ఆ తర్వాత ఆయన చెవులో చెప్పాను మీకు ఒక రహస్యం చెప్తాను నేను ఏమ అనుకోవద్దు. ఏందంటే అన్ని పేర్లు పడుకొని ఉంటాయి హరిజాంటల్ పేరు నిలబెడితే ఎట్లా చదువుతావు నువ్వు ఇట్ట ఇట్లా చదవాలి ఎప్పుడ ఏ ఇంటి ఏదైనా ఏ ఆఫీస్ మీద వర్టికల్ గా పేరు ఉంటదా ప్రపంచంలో ఇవ్వడు నిలబెట్టడం ఎందుకు నిలబెట్టిన దాన్ని పడుకోబెట్టి ఆ పడుకోబెట్టిన దాన్ని అట్లా తీసి బాయలో నూకేసేయాల పేరు నేను నా పేరుని తీసి బాయలో నూకిన అట్లాగే మా కుటుంబం పేరుని తీసి బాయలో నూకింద ఎవడి పేరు నిలబెట్టేదిలే అయిపోయింది బాధ కథం నేనైతే నిలబెట్టట్లేదు.
(19:57) నువ్వు నిలబెట్టాలనుకుంటున్నావా సావి ఇంకా పరిగెత్తు ఎవడవద్దు అన్నాడు యు డోంట్ వాంట్ టు బి హ్యాపీ అని చెప్తున్నావ అంతే నాకు చాలా పెద్ద లక్ష్యం ఉందంటే నువ్వు ఏం చెప్తున్నావ్ నాకు ఆనందంగా ఉండాలని లేదు భయ్యా అని చెప్తున్నాను చెప్పినా కదా భాషలో ప్రతిదానికి రెండు అర్థాలు ఉంటాయిని అది లేకపోతే బతకలేను అని నువ్వు చెప్పావు అనుకో దానికి ఇంకో షాడో మీనింగ్ ఉండనే ఉంది.
(20:24) అంటే నీ బాధను నువ్వే వెల్కమ్ చేస్తున్నావ్ భవిష్యత్తులో సూసైడల్ థాట్స్ కి ఇప్పుడే ద్వారం ఓపెన్ చేసి పెట్టి అసలు ఉల్లిపాయ లేకపోతే అసలు నేను భోజనం తినను భయ్యా చిన్న ఉల్లిపాయకి ఆనందాన్ని తాకట్టు పెట్టబోతున్నావు నువ్వు ఏ నిర్ణయానికి రాకు ఏది ఉంటే అది అనుభవించాలని నిర్ణయం చేసుకో ఎవ్రీథింగ్ విల్ బి ఆల్రెడీ కానీ ధైర్యం సరిపోదు.
(20:48) సో ఎవరైతే దృఢ నిశ్చయాలు ఉన్నాయి అని చెప్తున్నారో వాళ్ళు యాక్చువల్ గా అంత పెద్ద సందేహాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఇది నమ్మ బుద్ధి కాదు నేను చెప్పేది [గురకలు] ఆత్మజ్ఞాని ఏ దృడ సంకల్పాలు ఉండవు. ఆత్మజ్ఞానికి అంకిత భావం లేదు ఇప్పుడు నా పుస్తకాలు ఎవరికీ అంకితం ఇయదు. ఒకసారి ఒక పెద్దాయన అడిగాడు వైడంట్ యు డెడికేట్ యువర్ బుక్ టు సంబడీ అ దేర్ ఇస్ నోబడీ టు డెడికేట్ అంటే వాట్ డు యు మీన్ అంటే అవును సార్ అసలు వేరేవాడు ఉన్నాడని నేను గుర్తించడం లేదు ఒకటి రెండోది ఇవ్వాలంటే నేను ఉండాలి కదా అది కూడా జస్ట్ పుస్తకం ఉందంతే ఆ పుస్తకాన్ని నువ్వు అక్కడ డబ్బులు పెట్టి
(21:30) తీసుకొని పో నువ్వు నా పుస్తకం కొనుక్కోవట్లే పుస్తకం తీసుకెళ్తున్నావ్ తీసుకెళ్ళినందుకు నువ్వు ఒకటి అక్కడ పెట్టి వెళ్తున్నావ్ దానికే మరో పేరు డబ్బు అంతే డబ్బు లేదా ఇంకేదైనా పెట్టెళ్ళు ఇంకో పుస్తకం పెట్టెళ్ళు లేదా ఒక టీ షర్ట్ పెట్టేళ్ళు లేదా రెండు కిలోల బియ్యం పెట్టాడు. ఆ పుస్తకానికి ఎంత విలువ ఇవ్వగలవని నువ్వు అనుకుంటున్నావో అంత పెట్టాండు.
(21:51) నాకు తెలిసి ఆ ఆత్మదర్శనం చదివిన ఒక విదేశాలు స్థిరపడ్డ ఒక వ్యక్తి వచ్చాడు అతను చాలా పెద్దాయన ఒక 60 70 ఇయర్స్ ఉంటాయి. [గురకలు] అతనికి నాకు ఒక చాలా రసోత్తరమైన డిస్కషన్ జరిగింది. అతను ఇండియాకి ఒక ఫోర్ ఫైవ్ డేస్ విజిట్ చేసి ఎవరో మరణిస్తే మీకు అభ్యంతరం లేకపోతే ఒక 10 నిమిషాలు కలుస్తాను నేను కాస్త పెద్దవాడిని నేను మెట్లు గట్లే ఎక్కలేను అందుకని ఒకవేళ నువ్వు ఫస్ట్ ఫ్లోర్ ఉంటే కిందికేరా ఎక్కువసేపు మాట్లాడలేను అలసట ఆయాసం ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చెప్పాడు వీడరా బాబు పెద్ద కాంప్లైంట్ బాక్స్ లో ఉన్నాడు. సరే మీరు రండి సార్ అని చెప్పిన
(22:29) తర్వాత అతను కార్లో వచ్చాడు నేను అన్నాను కార్లో కూడా ఎందుకు దిగుతారు అలసిపోతాను నేనే కార్లో వచ్చి కూర్చుంటాడు డోంట్ వరీ ఇదేదో బాగుంది రా అన్నాడు. ఇట్లా ఎక్కానందో లేదో కూర్చుంటుందో లేదో నాకు నచ్చలేదయ్యా నువ్వు చేసిన పని ఐ హేట్ యు అన్నాడు టూ మచ్ నేను ఏం చేశను కొంచం క్లారిటీ ఇవ్వండి అంటే ఆత్మ దర్శనానికి 500 పెట్టావ్ అంటే అవును సార్ మామూలుగా అందరూ చెప్తారు 200 250 పెట్టమని కాకపోతే అందులో ఆర్ట్ వర్క్ ఉంది.
(22:59) నాకు వేరే వాళ్ళు పుస్తకాలకి ఎంత పెడుతున్నారో అది నాకు ప్రమాణం కాదు నాకు అంత పెట్టాలనిపించింది పెట్టాను నేను అంటుంది 500 ఎందుకు పెట్టావ అని 500 ఎందుకు పెట్టావని కాదు అంటే వాట్ డు యు మీన్ అంటే ఒకపవే అంద పెట్టవలసిందే ఇలాగ నువ్వు నిర్ణయించుకున్నావు కదా ఎక్కువ మంది చదవక్కర్లేదని నిజంగా చదవాలనుకునేవాడు తీసుకొని చదువుకుంటాడు టీవీ కొనుక్కోవట్లే నేను అన్నాను సార్ మీరు గనుక ఈ పుస్తకానికి అన్కండిషనల్ గా ఇవ్వాలనుకుంటే ఎంత ఇస్తారుని [గురకలు] డ్రైవర్ ని పిలిచి ఆ బ్యాగ్ ఇటి అన్నాడు.
(23:30) ఆ బ్యాగ్లు తీసి ఒక రెండు 50 వేల కట్టలు అంటే లక్ష రూపాయలు తీసి అక్కడ పెట్టాడు. ఇంత ఇవ్వచ్చు అబ్బాయి పుస్తకానికి అన్నాడు నేను అన్న నాకైతే అక్కర్లేదు కానీ మీ జస్చర్ నాకు నచ్చింది. మీకు తెలుసో తెలియదో నేను ఈరోజే ఒక మిత్రుడితో చెప్పాను నేను నెక్స్ట్ ఒక ఆ నాకు బాగా నచ్చింది ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. అతను రీసెంట్ గా మరణించాడు.
(23:53) అతనిలాగా ఎవ్రీ వన్ అండ్ హాఫ్ ఇయర్ కి ఒక ఆర్ట్ బేస్డ్ బుక్ రిలీజ్ చేస్తాను. అందులో నేను వేసిన పిచ్చి గీతలు పిచ్చి రాతలు అంతా ఒక నోట్ ప్ాడ్ లాగా ఉంటది అది దాన్ని ఖచ్చితంగా 10వే రూపాయలకి సేల్ చేస్తాను. ఆ ఆ ఎపిసోడ్ ఆ ఎడిషన్స్ కామన్ మ్యాన్ కి గాని లేకపోతే అట్లా అందుబాటులో ఉండవు ఎవరు నిజంగా ఆసక్తి ఉందో వాడే కొనుక్కోవాలి.
(24:18) అందరి అందరికీ అందుబాటులు లేవు. అది ఆ ఎవరెస్ట్ లాంటిది నీకోసం కిందికి దిగదు అది ఎవరెస్ట్ చూడాలంటే నువ్వు ఖచ్చితంగా పైకి ఎక్కాల్సిందే కొందరు ఏం చేస్తారు ఎవరెస్ట్ ఫోటో తీసుకొని ఒక పోస్టర్ లాగా గోడగ పెట్టుకున్నారు అనుకో అట్లాంటి వాళ్ళకి మనకు చేసేది ఏమీ లేదు. ఇట్లా మన జీవితాన్ని కొత్త మానసంతో దర్శించాలి ఇప్పటివరకు ఎవరెవరో మనక ఇచ్చిన ఆలోచనలు ఎవరెవరో మనక ఇచ్చిన ధారణలు ఇవన్నీ కాకుండా ఈ మధ్య ఒక సినిమా వచ్చింది.
(24:52) ఆ సినిమా చూడండి ప్రస్తవక్ర గీతలో ఏ అంశం గురించి మాటిమాటికి చెప్తాడు అంటే ఎగ్జాంపుల్ నిరపేక్షంగా ఉండు ఇప్పుడు ఈ సూత్రంలో ఏం చెప్తున్నాడు ఎవడికైతే తనే సత్యము అన్న నిశ్చయ జ్ఞానము కలిగిందో తద్వారా తను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు తను చెప్పవలసింది ఏమి లేదు ఆ చెప్పడము తను తెలుసుకోవడం సందర్భంలో నుంచి అట్లా ఆటోమేటిక్ గా జరిగిపోతాయి.
(25:16) ఇప్పుడు పువ్వు కావాలని విరబుస్తలేదు రేపు పొద్దున ఆరు అయితది ఆరున్నర కల మనం విరబోయాలి గైస్ అని ఏ తోట లో ఉన్న పువ్వు ఇంకో పువ్వుకి చెప్పదు వాటి స్వభావం నుంచి విరబూస్తాయి అంతే అట్లా నీ స్వభావం నుంచి మాట్లాడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మాట్లాడుతూ నేను మాట్లాడుతున్నది సక్సెస్ కోసమో లేకపోతే ఎవరో మెచ్చుకుంటారని కాదు మాట్లాడడానికి సంబంధించిన శరీర మనోధర్మాలు ఇప్పుడు ఉన్నాయి.
(25:40) ఒక 20 25 ఏళ్ళు పోతే నా నరాలు గనుక లూజ్ లూజ్ అయిపోతే మాట్లాడకపోవచ్చు. అప్పుడు ఏ బాధ ఉండదు ఎందుకంటే మాట్లాడడమే నా ఈగోని ఫుల్ఫిల్ చేసే అంశం అనుకో అప్పుడు బాధేస్తది అప్పట్లో నేను భలే మాట్లాడేవాడిని ఇప్పుడు అంతా పోయింది అంటే సింగర్లు ఏడుస్తారు అత్లెట్స్ బాధపడతారు ఐ యూస్ టు అంటారు అవి అక్కర్లే కర్తనే లేనప్పుడు ఇక బాధ ఉండదు అందుకే అష్టావడు చెప్తున్నాడు కర్తాభావం తీసి బోంద పెట్టు ఫస్ట్ అనేది చాలా చాలా చాలా చాలా కష్టం చాలా చాలా చాలా చాలా చాలా ఈజీ నీవే అండం అనుకుంటే ఇప్పుడే ఒక్క చిన్న చిన్న పనులు కడత లేకుండా చెయ్ చేస్తున్నావు ఆల్రెడీ ఆ జీవితంలో
(26:24) పరిపూర్ణంగా అప్లై చేసుకోవాలి అంతే ద బాయ్ హూ హవర్నెస్ ద విండోండ్ అని ఒక సినిమా వచ్చింది. అందులో నిశ్చయ జ్ఞానానికి సంబంధించిన డైమెన్షన్ కనిపిస్తుంది. ప్రతి సినిమాలో హీరో క్యారెక్టర్ అంటే ఏంటో తెలుసా నిశ్చయ జ్ఞానం ఉన్నవాడిగా ప్రెజెంట్ చేయడమే మీరు సినిమా తీసిన ఇంతే అర్థం చేసుకోవాల్సింది. ద క్యారెక్టర్ నోస్ వాట్ టుడు మిగతా క్యారెక్టర్స్ కి తెలియదు కమెడియన్ కి తెలియదు హీరో చెప్పింది చేస్తుంటాడు.
(26:50) విలన్ కి తెలుసు అనుకొని చేస్తుంటాడు కానీ తప్పులు చేస్తాడు. హీరోయిన్ ఏమో ట్రస్ట్ హీరోయిన్ ట్రస్ట్ చేసి ఎక్కి వెళ్ళిపోతది. అమ్మ నాయనకి తెలియదు. ఓ బ్లైండ్ బిలీఫ్ ఉంటది. హీరోకి ఖచ్చితంగా తెలుసు ఇట్లా చూస్తాడు సూరియస్ గా కెమెరాలోకి మన ఆడియన్స్ కూడా క్లారిటీస్ హీరో నమ్మాడు అయిపోయింది హీరో చేసేస్తాడు ఆ నిశ్చయ జ్ఞానం సంథింగ్ హి నోస్ పర్ఫెక్ట్లీ వెల్ ఇంకా సందేహం లేదు ఇంకా సో ద బాయ్ హూ హర్నెస్ ద విండ్ అనేది ఒక ఎక్సలెంట్ సినిమా ఒక నల్ల జాతీయుడికి సంబంధించింది రియల్ స్టోరీ 2000 2004లో ఐదులో ఎప్పుడో వచ్చినట్టు ఉంది నాకు తెలియదు. మరి చాలా
(27:26) మంది సినిమా అందులో ఏమిటి వాడు పరమ చెత్తలో పుడతాడు అక్కడ నీళ్లు ఉండవు పంటలు పండవు హటాత్తుగా పెద్ద వర్షాలు వస్తాయి లేకపోతే ఎండలు వస్తాయి ఆ కథ అంతా ఎక్కువ చెప్పను ఎవ్రీ అదర్ డే ఎవరో ఒకరు చచ్చిపోతుంటారు వాళ్ళు ఎప్పుడు చేస్తూ ఉంటారు దైవ ప్రార్థన సో ఏ మార్పు ఉండదు అయితే అక్కడ ఒక ఆడిముత్తం లాంటి ఒక పిల్లవాడు పుడతాడు వాడు సృజనశీలి వాడు ఆలోచిస్తాడు.
(27:48) [గొంతు సవరించుకోవడం] అప్పుడు వాడు ఏం చేస్తాడు అక్కడున్న రకరకాల పుస్తకాలు లైబ్రరీలో చదువుకొని వాడు స్కూల్ కి వెళ్ళాడు పాపం రకరకాల స్క్రాప్ అదంతా ఏరుకొచ్చుకొని వస్తువులు తయారు చేస్తాడు. వాడు ఆలోచిస్తూ బతికేవాడు కాదు ప్రార్థిస్తూ బతికేవాడు కాదు నమ్మకాలతో బతికేవాడు కాదు వాడు ఆచరిస్తూ అక్కడి నుంచి జీవితాన్ని మార్చుకునే ఒక డైమెన్షన్ ఉండేవాడు అట్లాంటి స్పురణ ఉన్నవాడు.
(28:10) అట్లా ఫైనల్ గా ఏమిటంటే వాళ్ళ ఫాదర్ కి చెప్తాడు మన కళ్ళ ముందే ఇన్ని చచ్చిపోతున్నాయి మనకు నచ్చిన కుక్క కూడా చచ్చిపోయింది కానీ మీ విశ్వాసాలు ఎందుకు మీరు వదిలేయరు ఎంతసేపు నీళ్లుు రావు నీళ్లుు రావు నీళ్లుు రావు నీళ్ళు ఎక్కడో లోపట ఉన్నాయి చేదుకోలేము ఒక్క బకెట్ చేదుకుంటావు పొలానికి సరిపోయింది ఎప్పటికీ చేదగలం చేదలేము తర్వాత నీకున్న ఒక సైకిల్ నాకు ఇచ్చేసేయ్ నేను ప్రయోగం చేస్తా ఫెయిల్ అయితే ఫెయిల్ అయితేనేమో కానీ ఒకవేళ వర్కౌట్ అయితే అందరికి ఉపయోగపడుత అది ఒక దారి చూపిస్తది.
(28:43) ఇలాగ అందరం చచ్చిపోతాం డాడీ చచ్చిపోయేలోపు ఏదైనా చేసి చచ్చిపోదాం కదా ఏంది ప్రార్థనలు పొద్దస్తమా అప్పుడు తండ్రి తనక ఎంతో ఇష్టమైన సైకిల్ ఇచ్చేస్తే దాంతో ఒక విండ్ మిల్ తయారు చేస్తారు మొత్తం స్క్రాప్ ని యూస్ చేసి ఒక బ్యాటరీని తయారు చేసి అందరూ టెన్షన్ పడుతూంటారు అసలు అప్పుడు బ్యాటరీ కనెక్ట్ చేస్తాడు గాలికి ఆ విండ్ మిల్లు తిరుగుతది ఆ ఒక గొట్టం తీసి ఆ పైద అది బోర్ బావిలో వేస్తారు ఆ ఎక్కడో అడుగు ఉంటే నీళ్ళు తర్వాత అది ఆ తిరిగి తిరిగి తిరిగి తిరిగి బ్యాటరీ చార్జ్ అయితది అప్పుడు ఆ పిల్లవాడు అంటాడు డోంట్ వరీ డోంట్ వరీ బ్యాటరీ షుడ్ బి
(29:17) చార్జ్డ్ ఇట్ వర్క్స్ ఇట్ వర్క్స్ నిశ్చయ జ్ఞానం తెలుసు కచ్చితంగా తెలుసు మనకి ఆశ్చర్యం ఒక వన్ వన్ మినిట్ తర్వాత చెప్తాడు అందరూ వెళ్లి ఆ పులానికి ఇట్లా గీతలు గీసుకోపోండి వాటర్ వస్తది అంటాడు. అక్కడ ఉన్నవాడికి ఎవ్వడికీ నమ్మకం ఉండదు అసలు క్యా బాత్ కర్రే బచ్చ అప్పుడు ఇట్లా వాటర్ దుంకుతది. అసలు ఎట్లా ఎగిరి గంతులు వేస్తారు కేకలు వేస్తారు అంటే వాళ్ళ ఫాదర్ వచ్చి కౌగలించుకుంటాడు ఆ సన్నివేశం నేను ఎప్పటికీ చూస్తా ఇో ఈ టాక్ అయిపోయినా కూడా ఇది ఎడిటింగ్ అయ్యేలోపు మళ్ళ ఒకసారి చూస్తా అంత బాగుంటుంది సన్నివేశం ద రియల్ ఎమోషన్ ఫ్రాంగ్ గా చెప్పాలంటే భగీరథుడి కథ అది
(30:01) భగీరతుడేమో పైనుంచి నీళ్ళను కిందకి తీసుకొచ్చాడు. ఆ కింది నుంచి నీళ్ళని ఎత్తిపెట్టుకున్నాడు ఏదో ఉంటది కథ సరే పైనుంచి నీళ్ళను కిందకి తీసుకొచ్చాడు వీడు భూమిలో ఉన్న నీళ్ళని పైకి తీసుకొచ్చాడు చిన్న మూట సహాయంతో సో నిశ్చయ జ్ఞానాన్ని కలిగి ఉండండి విశ్వాసాలు లేకుండా ఉండండి ఇప్పుడు నేను చెప్తున్నా నా జీవితంలో నాకు ఏ నమ్మకాలు లేవు.
(30:25) నేను ఆచరిస్తూ జీవిస్తున్నాను నాకు నమ్మకాలు ఏమి లేవు నన్ను అడుగుతారు సక్సెస్ అయితావా ఫెయిల్ అవుతావా అది నమ్మకానికి సంబంధించింది ఈ క్షణం బాగున్నావా లేదా బాగున్నాను దీనికి నమ్మకం ఎందుకు నీ కాళ్ళు పని చేస్తాయా లేదా దీనికి నమ్మకం ఎందుకు నిద్ర వస్తుందా లేదా నమ్మకం కావాలి అంటే నిద్ర పోవాల అనుకోవట్లేదు వస్తే నిద్ర వస్తది నేనుఎవరి నిద్ర రమ్మని చెప్పడానికి నేనుఎవరిని ఫోర్స్ చేయడానికి శరీరాన్ని వస్తే వస్తుంది టీకే రాకపోతే రాదు టీకే ఈరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వస్తదేమో రాని నేను నా ద్వారం తెరిచే ఉంచాను అది ఎప్పుడన్నా రాని ఐ యమ నాట్
(31:00) ఫోర్సింగ్ ఐ నాట్ ఇంపోజంగ్ మై ఈగో ఆ ఎనథింగ్ సో నీకు 100% ఒక విషయం తెలిసినప్పుడు రూడిగా ఒక సహజమైన శ్రద్ధ ఉంటది అందులో ఒక ఈజ ఉంటది. తనా ఆ టెన్షన్ ఉండదు. సో నిష్కామః కిం విజానాతి కిం బృతే చకరోతికిం సో ఏ కాంక్ష లేకుండా ఉన్న ఒక మనోదశ ఉన్నది దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే మళ్ళీ వచ్చే చిక్కులు వేరు అది పక్కన జరుగుదాం ఒక్క మాట చెప్పి ముగిస్తా ఎంత వ్యాఖ్య చేసినా ఎంతైనా చేయొచ్చు కానీ ఓవరాల్ గా విషయం ఏమిటి అంటే నీకు నీవు ఎవరో
(31:45) పరిపూర్ణంగా తెలిస్తే నీవు ఎవరు అంటే ఏమి నీ మూల స్థితిలో నీకు పరిపూర్ణంగా తెలిస్తే ఆ మూల స్థితిలో నీ ఆత్మ అని తెలిస్తే అట్లా ఆత్మ దర్శనం అయింది. అట్లా వాటికి సంబంధించిన జ్ఞానము నీకు తెలిసింది అవి పరిపూర్ణంగా నిశ్చయంగా తెలిసాయి ఇక దాని పట్ల నీకుఏ సందేహాలు లేవు సంశయాలు లేవు నీలో సందేహము సంశయం లేదు కాబట్టి నువ్వు ఎవరిని తిరిగి ప్రశ్నించ ఇది అవునా కాదా నేను అనుకుంటున్నాను ఇది నిజమేనా అని అడగడం లేదు.
(32:13) పొయ్యి మీద నీళ్లుు పెడితే హీట్ అయితాయి అని తెలుసు తద్వారా ఆశ్చర్యము లేదు దాని పట్ల సంశయం లేదు దాని గురించి గొప్పగా చెప్పుకోవడం లేదు ఈరోజు నేను నీళ్ళు పెట్టాను పొయ్యి మీద అసలు కరిగితే నాకు ఎంత ఆనందం ఎందుకు చెప్పావు మొట్టమొదట నీళ్లుు కాగబెట్టిన వాడికి అటువంటి ఫీలింగ్ కలిగింటుంది సంథింగ్ న్యూ హపెన్డ్ ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా అందరూ చేసా నువ్వు చేసావ అనుకో నువ్వు చెప్ప గొప్పగా చెప్పుకోవడానికి ఏమ ఉండదు ఎవ్వడు చేయంది నువ్వు చేస్తే గొప్పగా చెప్పుకోవాలి ప్రతిరోజు పద్మశ్రీ ఇస్తున్నారు అనుకో నువ్వు ఏం చేసినా ఎవ్వడు చెప్పుకోడు దానికి
(32:42) నువ్వు చాలా హార్డ్ వర్క్ చేసి ఏదేదో చేస్తే అప్పుడు ఎవరో గుర్తిస్తే ఇదంతా ప్రపంచం గొడవ అష్టవక్రగీత ప్రకృతి సామరస్యం ఏ గొడవలు లేవు గొడవ ఉండాలంటే ఎవడో ఉండాలి కదా ద్వైతం ఉంటేనే గొడవ ఉంది చూడండి ఒకసారి నీవు వేరోడు ఉంటే గొడవ నీవు నువ్వు అనుకుంటున్న ఆలోచనలు అందులో రెండు ఉంటే మళల గొడవ ద్వైతం ఎక్కడ ఉంటే అక్కడ గొడవ ద్వైతం కంటే ఎక్కువ మూడు నాలుగుఐదు 10 ఉంటే 50 మంది కలిస్తే మిలగధరణ 100 మంది కలిస్తే ఉద్యమం లక్ష మంది కలిస్తే విప్లవం ఇంకా అందరూ కలిస్తే వినాశనం సో ఏం జరిగినా చూడు ఏం చేసినా కర్త
(33:29) లేకుండా చెయి నిశ్చయ జ్ఞానం అంటే అది సాక్షి 100% ఒక హోష ఒక మాట అన్నాడు నాకు బలం నచ్చింది నువ్వు కనే కలలు వేరు నేను కనే కలలు వేరు కానీ మనఇద్దరి సాక్షి ఒకటే అన్నాడు. నేను దాన్ని బేస్ చేసుకొని ఒక అనాలజీ రాశను నువ్వు కూర్చున్న కుర్చి వేరు నేను కూర్చున్న కుర్చి వేరు థియేటర్లో కానీ మనఇద్దరం చూస్తున్న సినిమా ఒకటే ఆ ఇంతవరకు ఓకే కానీ ఆ సినిమా గురించి నీ ఒపీనియన్ వేరు నా ఒపీనియన్ వేరు ఇది మారింది కానీ అన్ని ఒపీనియన్స్ వేస్టే ఇది మారలేదు.
(34:02) అసలు సినిమా గురించి ఒపీనియన్ ఏమిటి అవసరం లేదు. నువ్వు సినిమాకి వెళ్ళింది నువ్వు చూసి ఆస్వదించడానికి సమయాన్ని మర్చిపోవడానికి ఒపినియన్ క్రియేట్ చేసుకోవడానికి కాదు సినిమా చూసి హీరోని ఆ కథని మొత్తం మర్చిపోయింది మళల వాస్తవంలోకి రా అదంతా కల్పన కానీ ఆ సినిమాని ఎవరైతే పోట్రీ చేశారో అతను నువ్వు హీరో అనుకుంటున్నావ్ దే ఆర్ నాట్ హీరోస్ వాళ్ళంతా పేపర్ టైగర్స్ వాళ్ళు చూపించే ఎమోషన్స్ ఇవంతా కూడా పేపర్ మీద లేకపోతే తెర మీద అంతే అదంతా అబద్ధం కదా దాన్ని సత్యం అని ఎందుకు అనుకుంటున్నావ్ ఆ అబద్ధాన్ని ఎందుకు ఆరాధిస్తున్నాం దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యు అండ్ ఏ
(34:39) సూపర్ స్టార్ అలాగే ఒక మహాజ్ఞాని అలాగే ఒక పండితుడు అలాగే ఒక ఒక ప్రవచనకర్త వాళ్ళకి ఏమీ తేడా లేదు. ఈ భూమ్మీద మొట్టమొదటిసారి ఒక వింత జరుగుతుంది. ఆ వింతమిటి అంటే ఈ సినిమా ఆవిర్భ ఆవిర్భ ఆవిర్భవించినంతవరకు ఎవరెవరికైతే అనుభవ జ్ఞానం ఉందో అట్లాంటి వాళ్ళకే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి వాడు కావచ్చు లేకపోతే ఒక అరిస్టాటిల్ ఒక ప్లేటో లేకపోతే ఒక సీక్రటీస్ ఒక బుద్ధ ఒక రమణ ఇట్లాంటి వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది మొట్టమొదటిసారి సినిమా ఆవిర్భవించిన తర్వాత ఫేక్ క్యారెక్టర్స్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫేకరీకి ఫాలో అయింది
(35:25) మొట్టమొదటిసారి అది అబద్ధం దే ఆర్ నాట్ హీరోస్ అయినా సరే వాళ్ళు మామూలు మనుషులే నీలాగే ఉద్యోగం చేస్తున్నారు ఆ ఉద్యోగానికి నటన అనిపియారు దే ఆర్ డూయింగ్ యక్టింగ్ జాబ్ కానీ దాన్ని ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా అంగీకరిస్తున్నారు అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు లార్జర్ దాని లైఫ్ లాగా అనిపిస్తారు వాళ్ళు రాగానే ఒక రకమైన కమోషన్ ఉంటది ఒక రకమైన నాలెడ్జ్ ఉంటది ఇదంతా కల్పననే ఇప్పుడు నేను ఎంతో ఈవెంట్స్ లో చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నాయి ఈవెంట్లో నేను ఎప్పుడు ఎవరు ఆటోగ్రాఫ్ తీసుకోలే ఆ లేకపోతే వాళ్ళ తలెత్తి కూడా చూడలేద మామూలుగా హాయ్ అని చెప్తాను అంతే
(36:10) నువ్వు ఒకసారి ఓ మిత్రుడు అన్నాడు నీకు చాలా ఈగో అనుకుంటా ఇది అబద్ధం అట్లా అనిపిస్తుంది కానీ కాదు నేను నా తోటి మనుషుల్లాగా చూస్తున్నాను వాళ్ళకు సాధ్యమైనది వాళ్ళు చేస్తున్నారు నాకు సాధ్యమైంది నాకు నేను చేస్తున్నాను వాళ్ళు చేసే పని నేను గొప్ప పని అనుకోవట్లే వాళ్ళకి సాధ్యమైన పని అక్కడ ఉన్నారు వాళ్ళు అలాంటి పని చేసే సందర్భంలో ఉన్నారు.
(36:32) ఇప్పుడు నేనే ఆ ఎన్టీఆర్ కుటుంబంలో ప్రొడ్యూసర్ అయి ఉండేవాడిని లేకపోతే కెమెరామన్ అయి ఉండేవాడిని నాకు కొంచెం ముక్కు అందంగా ఉంటే యాక్టర్ అయి ఉండేవాడిని అది సాధ్యమైన పని అక్కడ ఉన్న వాళ్ళకి సాధ్యం అవుతుంది అంతవరకి ఇక్కడ గొప్ప పనులు అంటే ఏమీ లేదు. సో నీవు పోవాలి కర్త పోవాలి తద్వారా చేసేవాడు పోతాడు. సో కర్త లేకుండా జరుగుతున్న దానిలో ఒక భాగస్వామిగా అన్నదే ఈ అష్టావక్రగీత సారం అంతా కూడా సో అస్తిత్వం నీలో పలకని అస్తిత్వం నీలో కదలని అస్తిత్వమే నీలో శ్వాసించని అస్తిత్వం నీ మూల పదార్థం
(37:20) అస్తిత్వానికి అన్యముగా ఉన్నదంతా నీది కాదు అస్తిత్వం పనులన్నీ నీవు చేయడం లేదు అవి జరుగుతున్నాయి. నువ్వు చేస్తున్న అనుకున్నావా బాధ ఉంది జరుగుతున్న దానిలో భాగస్వాం అనుకున్నావా అహంకారం యొక్క అంతర్ధానం జరిగి అక్కడి నుంచి సహజ ఆనందానికి ద్వారం ఓపెన్ అవుతది. సో ఇక్కడి నుంచే మీ అందరి ఓపిక శిరసు నమస్కారం చేస్తున్నారు ఈ సరస్సు
No comments:
Post a Comment