Friday, May 1, 2026

మరణం తర్వాత ఆత్మ ఉందా ? - Dr. Harish Tenneti || What Happens After Death ? Is the Soul Real ? | TBL

మరణం తర్వాత ఆత్మ ఉందా ? - Dr. Harish Tenneti || What Happens After Death ? Is the Soul Real ? | TBL

Author Name:Telugu Bhakti Life

Youtube Channel Url:https://www.youtube.com/@TeluguBhaktiLife

Youtube Video URL:https://www.youtube.com/watch?v=0XvcQqB_ujs



Transcript:
(00:00) నమస్తే హరీష్ గారు నమస్తే అండి సార్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది కామన్ పీపుల్ అంతా అంటే కొంత ధ్యానంలో మీరు అన్నట్టు భక్తిలో ధ్యానంలో మునిగిన వాళ్ళకి మేబీ ఒక ఇది ఉండొచ్చేమో కానీ కామన్ పీపుల్ కి అందరికీ కూడా ఇదే ఉంటుంది. మనం చనిపోయాక ఏమవుతామ అని ఆ కొంతమంది అంటారు ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది శరీరం వదిలేస్తుంది అని నిజంగా ఆత్మ అనేది ఉందా ఉంటే అది ఎలా బయటికి వెళ్తుంది నిజంగా ఇది జరుగుతుంది అంటారా ఇదంతా దీని గురించి వివరించారు.
(00:31) ఓ యా సూపర్ డీప్ టాపిక్ ఆత్మని తెలుసుకోవడం ఆత్మజ్ఞానము తెచ్చుకోవడం చాలా డీప్ ఓకే కొన్ని సింపుల్ సింపుల్ విషయాలతో స్టార్ట్ చేస్తాను. మనం ఓన్లీ ఆత్మజ్ఞానము అనేది ఓ పెద్ద వన్ ఎపిసోడ్ల వీడియో చేసుకోవచ్చు. ఓకే అయితే ఫస్ట్ అఫ్ ఆల్ ఈ ఆత్మ స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాలి ఓకే శరీరము పడిపోయాక ఆత్మ బయటికి వెళ్ళడం కంటే ఆత్మ అసలు శరీరంలోకి వెళ్ళడం ఇస్ చాలా ఇంపార్టెంట్ దట్ మన ఎక్కడో జన్మ జన్మల కర్మ బంధం మ్ ద మైండ్ అండ్ కర్మ బంధం అట్లా ఫిక్స్ే ఉంటుంది.
(01:07) ఓకే అది వెయిట్ చేస్తూ ఉంటది లైన్ లో ఓకే ఓకే అండ్ ఆ కర్మబంధం తీర్చుకోవడానికి అట్లా ఒక బాడీ ఒక కరెక్ట్ గా ఒక తల్లి గర్భమును వెతుక్కుంటూ మ్ దానికి దానికి జీవము రావడానికి మ్ ఒక ఆత్మ ప్యాకేజ్ వచ్చి అంటుకొని అది తల్లి గర్భంలో చేరుతున్నాయి అంటారు. ఓకే సో ఒక ఆత్మ ప్లస్ కర్మబంధం ఒక ఫిజికల్ బాడీ ఓకే ఈ మూడు కలుస్తాయి ఈ మూడిటిని నడపడానికి ఆత్మ అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి.
(01:40) ఆత్మ అనేది ఈ రూమ్ అంతా గాలి ఉంటే ఓకే నేను ఒక బెలూన్ ఊదానంటే ఆ గాలి నా లంగ్స్ లోకి వచ్చి అక్కడి నుంచి ఆ బెలూన్ లోకి చేరింది. ఓకే ఓకే ఇప్పుడు ఆ గాలి ఈ గాలితో సెపరేట్ ఏం కాదు. ఇట్ ఇస్ సేమ్ గాలి ఎయిర్ బట్ ఆ బెలూన్ కి ఉన్న కలర్ షేప్ వల్ల మన శరీరంలోకి డిఫరెంట్ డిఫరెంట్ మనుషుల్లోకి ఆ గాలి వచ్చినట్టు ఓకే ఈ ఆత్మ అందులోకి వచ్చింది ఇదంతా పరమాత్మే మొత్తం ఎయిర్ అంతా పరమాత్మ అందులోనుంచి ఒక ముక్క సపరేట్ అయితే అది ఆత్మగా చెప్తారు.
(02:13) ఓకే ఆత్మ పరమాత్మ పరమాత్మలోంచి ఒక చిన్న బబుల్ ఇస్ ఆత్మ ఈ ఆత్మ మొత్తం పరమాత్మ కాదు ఓకే ఓకే కానీ పరమాత్మలోనుంచి ఒక పార్ట్ మాత్రం ఆత్మ ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి సింపుల్ గా చెప్తున్నా ఓకే ఈ ఆత్మ స్వరూపము బాడీలోకి వెళ్లి ఆ శరీరంలోంచి ఎక్కడ వెతికినా ఇది ఇక్కడే కాదు ఈ కాన్షస్నెస్ ఏదైతే ఆత్మ అంటే మనం కాన్షస్నెస్ అని చెప్తారు ఇది ఏదైతే ఉందో ఇది మొత్తం మొత్తం ఎనిమిది రకాలే ఉంటదిరా అంతకుమించి ఇంకేమ ఉండదు ఓకే ఓకే అవి పంచభూతాలు భూమి రాపోనలో వాయుకం మనోబుద్ధి రేవచ అహంకారం ఓకే ప్రకృతి రష్ట అంతకుమించి ప్రకృతిలో ఏం లేవురా బాబు
(02:57) ఈ ఎనిమిదే ఉన్నాయి భూమి రాపో నలో వాయుకం ఓకే మొత్తం భూమి ఓకే వాటర్ తర్వాత ఫైర్ తర్వాత స్పేస్ తర్వాత ఆకాశం అండ్ అండ్ ఆ దాని తర్వాత మనసు బుద్ధి అహంకారం అహంకారం చిత్తము లేదు మనసు బుద్ధి అహంకారం దీన్ని అంటుకోవడానికి వస్తుంది చిత్తం చిత్తం అంటే ఆత్మ ప్లస్ కర్మ బంధం ఓకే ఆత్మ దేనికి అంటుకోదు మ్ బట్ ఈ అన్నిటిని నడపడానికి అది ఒక పార్ట్ లో ఉంటుంది.
(03:32) హ్ అండ్ ఇట్ ఇస్ జస్ట్ అబ్సర్వింగ్ ఈ రూమ్లో లైట్ ఆఫ్ చేసేస్తే మనం ఎంత మాట్లాడుకున్నా ఏమున్నా రికార్డ్ కాదు మ్ ఆ లైట్ ఏం చేస్తుంది ఏమి చేయదు వెలుతురిస్తుంది. ఓకే అలాగా ఆత్మ మన లోపల అలా వెలుతురిచ్చి అన్ని జరగడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అది పార్టిసిపేట్ చేయదు ఆ లైట్ మన లోపల ఇప్పుడేమి దీనికి ఏం పార్టిసిపేట్ చేయదు మన ప్రోగ్రాం్ కి పార్టిసిపేట్ చేయదు కానీ ఆ లైట్ ఉన్నందువల్ల ప్రోగ్రాం నడుస్తున్నట్టు ఎస్ ఆ ఆత్మ స్వరూపం ఉండడం వల్ల ఇది నడుస్తుంది.
(04:03) అర్థం చేసుకోవడానికి బేసిక్గా ఓకే సో మన శరీరంలో ఐదు ఎలిమెంట్స్ మనసు బుద్ధి అహంకారం వీటిని వెలిగిస్తూ ఆత్మ చూస్తూ ఉంటుంది. ఇట్ ఇస్ ఓన్లీ ఆన్ అబ్సర్వర్ అంటుకోదు దాన్ని కాల్చలేము దాన్ని నరకలేము దాన్ని చంపలేము ఈ శరీరాన్ని నడిపించడానికి అవసరమయ్యేది ఆ వెలుతురు ఓకే అది ఆత్మ మ్ ఈ ఆత్మ ఒకసారి శరీరము ఇంకా పని అయిపోయి మ్ నష్టం అయిపోయాక మ్ మళ్ళీ ఆ బెలూన్ టక్ మని పగిలిపోతే గాలి ఏది గాలి కనిపించదు ఎక్కడ లేదా ఉంది మ్ ఏది కనిపించదు అలాగ ఆత్మ కూడా ఉందా ఉంది బికాజ్ అది లేకపోతే సేమ్ బాడీ అక్కడే
(04:49) పడింది బట్ వాడిని శవం అని పిలుస్తున్నాం కదా సో ఆ ఆత్మ స్వరూపం అలా బయటికి వెళ్ళిపోతుంది. ఈ ఆత్మ లైన్ లో వెళ్లి నించోదు మ్ మన యొక్క కర్మ బంధం అలా నడుస్తూ ఉంటుంది. ఎక్కడ ఏది కావాలో మళ్ళీ ఆ స్వరూపముతో అలా కర్మ బంధం అటాచ్ అయి వస్తుంది. ఈ ఆత్మ వేరఎవర్ ఇట్ ఇస్ క్యారియింగ్ ఓకే ఆ కొంచెం పార్ట్ మళ్ళీ ఎక్కడైతే తీసుకుంటామో అది లైన్ లో నుంచుని మళ్ళీ చేసిన తప్పులని ఒప్పులని వాటికి అటాచ్చే వస్తుంది అంటుంది.
(05:23) ఓకే ఇది అర్థం చేసుకోవాలి. ఇంకా కొంచెం పైకి వెళ్లి చూస్తే అసలు ఆత్మ అనేదే లేకుండా ఉన్నప్పుడు ఇదంతా ఇల్యూజన్ అంతా మనం అనుకుంటున్నది మన మైండ్ లో అండ్ అంతా ఇల్యూజన్ కాబట్టి ఆత్మ తప్ప ఇంకేమీ లేదు అన్ని షేప్లు అన్ని స్ట్రక్చర్లే అనేది ఒక టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ హైయర్ అండర్స్టాండింగ్ అంతవరకు కూడా వెళ్లద్దు మనం ఇప్పుడు ఆత్మ మన శరీరాన్ని మన ఈ పంచేంద్రియాలతో ఉన్న బాడీని నడుపుతూ ఉంటుంది.
(05:52) హమ్ ఇది ఏమవుతుంది చనిపోయాక ఆర్ డెడ్ అయిపోయాక ఆర్ వెళ్ళిపోయాక అంటే ఆ ఆత్మ విల్ గో బ్యాక్ నీ కర్మ బంధం ప్రకారము పాపాలు చేసావా పుణ్యాలు చేసావా మంచి చేసావా చెడు చేసావా మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళపో ఓకే ఓకే దాని ఆ లెక్క తీర్చుకోవడానికి కరెక్ట్ గా మ్ ఆ పర్టికులర్ మూమెంట్ లో నీకు ఏమేమి తగలాలో ఆ స్క్రీన్ ప్లే అంతా రెడీ అయ్యాక దిగుతాం.
(06:19) ఓకే వీడు ఆ రోజు వాడిని రాయితో కొట్టాడు వీడికి నడుస్తుంటే రాయి తగులుతుంది. అలా అన్ని ఆ రాయి అక్కడ రావడానికి ఇంకెవడో అక్కడికి వెళ్తూ వెళ్తూ అక్కడ చెత్త అట్లా ఇసిరేస్తాడు అందులోనుంచి ఒక రాయి వచ్చి అక్కడ ఆగుతుంది. ఓకే వీడు నడుచుకుంటూ వెళ్లి తగిలేటట్టు అంతా స్క్రీన్ ప్లే రెడీ ఓకే ఎంత పకట్టబందిగా రెడీ ఉంటుందంటే మొత్తం అంతా మన లైఫ్ లో జరగబోయేదంతా అలా వెయిట్ చేస్తూ ఉంటుంది.
(06:43) ఇప్పుడు ఇది నేనేనా ఇది నేనా రెండు ఒకటేనా ఏది బాడీ బాడీ ఆత్మ వెళ్ళిపోయింది మళ్ళీ ఇంకొక బాడీలోకి రావాలి కదా అది వేరేనా నేనేనా ఆ ఇప్పుడు ఏంటంటే నేను అంటే ఏంటి బాడీ బాడీ కాదు నేను అంటే బాడీ అని అనుకుంటున్నాను ఆత్మకి ఎప్పుడు అంతా ఒకటే ఆత్మ ఒకటే ఉంటుంది. హమ్ నేను అనుకునేది ఓన్లీ మెమరీస్ ఓకే ఆలోచనలు థాట్స్ ఇప్పుడు ఇవి క్యారీ చేస్తది అన్నారు కదా నేను చేసే పాప పుణ్యాలు ఆ అది ఉంటుంది కర్మ బంధం ఉంటుంది ఆత్మకు కర్మ బంధం అది నేను కాదు ఇట్ ఇస్ కామన్ అందరికీ ఉండే లైట్ ఈ లైట్ ఎవరు వాడుకున్న లైటే ఓకే ఓకే సో అట్లా వెళ్తుంది ఆ వెలిగించేది మాత్రం దానికి ఏమ అంటదు
(07:24) ఓకే దానిి కాల్చలేదు అది ఏమి చేయదు అలా వెలుతురు ఓకే ఎలా అయితే కాంతి మనకి ఈ రూమ్ లోకి ఎవరు వచ్చి రికార్డ్ చేసుకున్నా రికార్డ్ చేసుకోవచ్చు అన్నట్టు ఎవరు వచ్చినా కాంతి పడుతుంది కాంతి పడుతుంది ఆ కాంతి ఉండడం వల్ల ఇవన్నీ నడుస్తున్నాయి ఓకే ఓకే ఇవి ఈ సిస్టం లో ఉంటుంది నీకు రూపములు మారుతాయి ఆ శరీరము పోయి ఆ కలర్ పోయి ఆ రంగు పోయినా మళ్ళీ కర్మ బంధం అటాచ్ అవ్వడానికి మళ్ళీ ఇంకో శరీరం ఇంకో రూపం వస్తుంది.
(07:50) ఓకే ఓకే ఆ వచ్చేదానికి దానికి తగ్గట్టుగా ఇప్పుడు సపోజ్ నరకంలో వేసారనుకో నరకంలో యాతనా శరీరం అని ఒక శరీరం వస్తుంది. ఓకే అక్కడ టార్చర్ పెట్టడం చేతులు కట్ చేశారు నూనెలో నానుస్తారు అంటారు కదా మరి అంతసేపు నూనెలో నానిస్తే దేవుడికి ఏమ వస్తుంది ఏం కాదు నిజంగా కూడా మనక అక్కడ అర్థం కాదు దట్ మనం నరకంలో ఉన్నామని అయ్యో ఇదంతా బాధ నొప్పి నొప్పి నొప్పి అని బాధపడుతూ ఉండాలి అక్కడ ఓకే సో ఇట్ ఇస్ నాట్ మెజరింగ్ అరే్ ఎప్పుడో తప్పు చేశారా అందుకని ఇట్లా అనుభవిస్తున్నా నేను ఎందుకు ఇట్లా పాపం చేశను ఇంకెప్పుడు చేయకూడదు అనేది కాదు అక్కడ నరకంలో అనుభవించి అనుభవించి నొప్పి
(08:27) నొప్పి బాధ బాధ బాధ అనుభవించి చాక బయటకి వస్తారు అంటాం నిజంగా నరకము స్వర్గము వీటికంటే కూడా మనం ఆలోచించుకోవాల్సింది ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా సేమ్ అలా టార్చర్ ని మనం గుర్తించట్లేదే అని అక్కడ ఎక్కడికో నరకానికి వెళ్తే కాలుస్తారు కాబట్టి బాధ ఇక్కడ ఉండేది బాధేరా ఈ శరీరంలో నువ్వు భగవంతుడి యొక్క పరమాత్మ నుంచి వచ్చిన ఆ కాంప్లెక్స్ ని మిస్ అయిపోయి మ్ వాడెవడో ఏదో అన్నాడు వీడెవడో అన్నాడు ఏంది జరిగింది అలా జరిగింది నాకు ఉన్న డబ్బులు సరిపోక ఇంకా రేపు పొద్దున కోసం తర్వాత ఇన్సూరెన్సులు ఇంకేదో ఇంకేదో ఏం చేస్తావురా ఇట్లా టక్కమని దింపేస్తాం
(09:06) వెళ్ళిపోతావు అయినా దాచుకోవాలి దాచుకోవాలి దోచుకోవాలి దోచుకోవాలి అనుకుంటున్నావు కదా అని ఒక ఆలోచన సో అందుకనే మనవాళ్ళు ఏం చేశారంటే ఈ శరీరము ఇది నువ్వు కాదు అటు నువ్వు మోసుకెళ్తున్న కర్మ నువ్వు కాదు నువ్వు మధ్యలో ఉన్నావు చూసావు ఆ స్వరూపమే ఓకే అది వెన్ ఇట్ డిసైడ్స్ ఆ దాన్ని నువ్వు కరెక్ట్ గా చూస్తే హమ్ ఇవంతా మాయ అని తెలిసిపోతుంది.
(09:33) అప్పుడు ఆ యాతనా శరీరం బాధపడుతున్నది నరకంలోన నేను కాదు మ్ ఇక్కడ ఇంత జర్నీ చేస్తూ ఇంత జరుగుతున్నది నేను కాదు అయ్యో అనిపిస్తది. అంత ఒక్కసారి అది రాగానే ఇంకా దేర్ ఇస్ నో లైఫ్ దేర్ ఇస్ నో బంధం దేర్ ఇస్ నో కర్మ ఓకే ఒక్కసారి అది తెలిస్తే స్పష్టంగా కనిపిస్తే దట్ నాలోనూ వెలిగే ఆత్మ అక్కడ వెలిగే ఆత్మ ప్రతి చోట నేను బెలూన్లో గాలి వస్తే ఆ గాలి నేను నాది నాది అనుకుంటున్నానే ఆ గాలి టక్కుమని పోగానే వెళ్ళిపోయిందే అది వస్తే మళ్ళీ అది బెలూన్ అయిందే ఆ ఆ దట్ట ఆత్మ స్వరూపము నేను అని గుర్తించిన రోజున ఈ జర్నీ ఆఫ్ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి
(10:14) వస్తుంది ఎందుకు వెళ్తుంది ఎందుకు వస్తుంది వీటికి ఉండదు ఓన్లీ ఆన్సర్ మనం ఒకవేళ భగవంతుడిని కలిస్తే ఆ కలిసినప్పుడు అడగాల్సిన ఒకే ఒక్క ప్రశ్న ఎందుకు ఇవన్నీ చేసావు నాకు అని ఓకే ఎందుకు ఇదంతా చేసావ్ అదర్ దాన్ దట్ ఇంకా మనం కనిపెట్టడానికి మనం తెలుసుకోవడానికి ఏమీ లేదు. ఓకే అసలు ఫస్ట్ నా లైఫ్ నేను రావడం ఎందుకు ఆత్మలాగా దానికి కర్మ చేయడం ఎందుకు అంటుకోవడం ఎందుకు ఆ ఒక్క ప్రశ్న మాత్రమే నీకు నువ్వుగా భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అడగాల్సింది రైట్ ఓకే ఆ స్టార్టింగ్ తెలియదు కాబట్టి మనకి ఈ జర్నీ అంతా నేను ఎప్పుడఏం కర్మ చేశాను నాకు గుర్తులేదు అందుకనే
(10:52) అనుభవించాలా ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ వెళ్తుంది ఇదంతా ఓకే ఇంకో చిన్న డౌట్ ఇప్పుడు ఆ ఫర్ ఎగ్జాంపుల్ చాలా స్టోరీస్ చదివ మరి ఇవి నిజంగా స్టోరీస్నా లేకపోతే నిజమా అన్నది మీరే చెప్పాలి ఆ ఒక పిల్లాడు నేను నా వైఫ్ నా పిల్లలు ఉన్నారు నా జన్మ ఇది అని సంథింగ్ అలది ఒకటే ఎగ్జాంపుల్ అలాంటివి చాలా విన్నాం చూసాం వాటికి సం టైమ్స్ అంతే కదా సం టైమ్స్ మనక ఏదైనా మెమరీస్ ఉండి గుర్తుంటే ఓకే ఇట్ ఇస్ ఆల్ ఇన్ యువర్ dఎన్ఏ కదా నీకు శరీరం రాంగానే ఆ శరీరం ఒక అబ్సర్బ్ అవుతుంది కదా అది అందరికీ ఎందుకు గుర్తుండవు కొందరికి ఎందుకు గుర్తుంటావ్ అబ్సల్ూట్లీ అందరికీ గుర్తుండకూడదు అనే
(11:28) ఉంటుంది నీ ప్లాన్ ఓకే కొంతమందికి ఎవరికైతే గుర్తుకొచ్చి అట్లాంటివి చేయాలి ఉంటుందో ఆ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది మళ్ళీ అది కర్మ యొక్క కాంబినేషన్స్ లోనే జరుగుతుంది. ఓకే ఓకే గుర్తుకవచ్చినా నువ్వు వెనక్కి వెళ్లి మార్చలేవు. రైట్ మాయ ఎలా చేస్తుంది అంటే నీకు గుర్తుకొస్తుంది తెలుస్తుంది అయ్యో అని కానీ మార్చలేవు అది ఇంకా నరకం ఆ ప్లాన్ లైఫ్ లో ఒక ఒక ప్రాసెస్ ముందుకు వెళ్ళిపోయాక వెనక్కి అందుకే మాకు తెలిసి అద్వైత సిద్ధాంతం కానీ ఓకే ఈ ఆత్మజ్ఞానం యొక్క చదవడం ఒక అదొక ప్రాసెస్ కానీ ఎక్సలెంట్ ప్రాసెస్ ఈ యొక్క విద్య అందరూ నేర్చుకోవాలి టైం
(12:07) దొరికినప్పుడల్లా అసలు ఏంటి అది అని తెలుసుకునే ప్రయత్నం చేయడం కంపల్సరీ అప్పుడు ఆత్మ జర్నీ ఎటు వెళుతుంది కంటే కూడా మన మెమరీస్ ఏంటి మన కర్మ బంధం ఏంటి ఎలా వచ్చింది ఈ జన్మ అండ్ ఎప్పుడు సెపరేట్ అయి వెళ్ళిపోతుంది. అనేది మనము బై ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ తెలుస్తుంది. అండ్ అన్ని ప్రశ్నలకి ఇప్పుడు మీరు అడిగారు కదా ప్రశ్నలు వీటికంటే వెయింతలు ప్రశ్నలకి ఆ 1000 ప్రశ్నలకి 1000 ప్రశ్నలకి అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి.
(12:38) మనకి తట్టను కూడా తట్టం అవును సరే ఇప్పుడు శరీరంకి లేదు అంటున్నారు కదా మైండ్ లేదు అంటున్నారు మైండ్ వెళ్ళిపోతుంది డై అయిపోయాక మరి ఎవరు రాసుకుంటున్నారు ఈ కర్మబంధం అనే వాటి గురించి కూడా సమాధానాలు ఉన్నాయి క్లియర్ గా ఓకే సో ఆ ఎక్స్పీరియన్స్ రావడానికి ఆ లైట్ ఏదైతే మన మీద పడి చేస్తుందో ఆ ఆత్మని అందరూ గుర్తించాలి దట్ నేను ఇది ముట్టుకుంటే ఆ టచ్ సెన్సేషన్ కరెంటే ఆ కరెంట్ నా బ్రెయిన్ కి వెళ్లి ఇది ఆట ఆ టచ్ ని ఎట్లా గుర్తిస్తుందో అలాగా ఏదైతే గుర్తిస్తున్నదో ఆ ఆత్మ నా లోపల ఎక్కడ ఉంది ఎలా దాన్ని తెలుసుకోవచ్చు అనే ప్రయత్నం చేయాలి. నేను చెప్తున్నా కదా
(13:19) మాటల్లో చెప్పలేని ఎక్స్పీరియన్స్ అది ఒక్కసారి నిజముగా దాన్ని స్థిరపరుచుకుంటే దెన్ యు సీ నేను మీరు మొత్తం ఇక్కడ ఉన్నదంతా కూడా ఒకటే ఓకే ఆ ఒక్క ఫోర్సే అని తెలుస్తుంది. ఆ తెలిసిన తర్వాత ఇంక దేర్ ఇస్ నో అటాచ్మెంట్ దేర్ ఇస్ నో కర్మ దేర్ ఇస్ నో మనం పాపము చేయడం పుణ్యం చేయడం నరకాలకు పోవడం ఇవంతా అప్పుడు మీరు అన్నట్టు స్టోరీస్ అయితాయి.
(13:45) రైట్ అంతవరకు ఇది నిజం ఇక్కడ నడుస్తోంది ఇక్కడ జరుగుతుంది ఒకసారి తెలియగానే అంతా మెల్ట్ అయిపోయి ఇదంతా స్టోరీ అని అర్థం ధన్యవాదాలు సార్

No comments:

Post a Comment