Friday, May 1, 2026

ఈ ట్రిక్స్ తో ఎవరి మైండ్ ఐనా చదివేయొచ్చు | Mind Reading Tricks | Kotha Ravindrababu

ఈ ట్రిక్స్ తో ఎవరి మైండ్ ఐనా చదివేయొచ్చు | Mind Reading Tricks | Kotha Ravindrababu

Author Name:Kotha Ravindrababu

Youtube Channel Url:https://www.youtube.com/@KothaRavindrababu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=LcgjORmpsXM



Transcript:
(00:14) నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఈ వీడియో ప్యూర్లీ నాన్ పొలిటికల్ వీడియో ఎడ్యుకేషనల్ వీడియో దిస్ ఈస్ అబౌట్ మైండ్ రీడింగ్ సైకాలజీ ట్రిక్స్ దీని మీద ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇన్ తెలుగు ఛానల్స్ మీకు చాలా ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునే అవకాశం ఉంది. సహజంగా హ్యూమన్ సైకాలజీ ప్రకారం మనమంతా మనుషులం అంతా కూడా ఆశించేది ఎక్స్పెక్ట్ చేసేది కోరుకునేది ఏంటంటే ఎదుటోడు నేనంటే లేదా ఎదుటి ఆమె మరి ముఖ్యంగా యూత్ కు సంబంధించి నేనంటే ఇష్టమా కాదా ఇష్టం ఉందా లేదా ఎట్లా
(01:00) తెలుస్తుది ఒకటి రెండోది ఎదుటివాళ్ళు అబద్ధాలు చెప్తున్నారా నిజం చెప్తున్నారా అది ఎలా కనిపెట్టగలం ఎదుటోడు నేను చెప్పేది అసలు వింటున్నారా వినటం లేదా అది ఎలా కనిపెట్టగలం ఇలా చాలా ఆసక్తికరమైన అంశాలు సైకాలజీ ప్రకారం మన మైండ్లో ఉంటాయి ప్రతి ఒక్కరిలో అయితే నేను ఒక సైకాలజీ ఎక్స్పర్ట్ గా ఒక మెజిషియన్ కాదు నేను ఒక సైకాలజీ ఎక్స్పర్ట్ గా మైండ్ ని మనం పుస్తకం లాగా చదివేయొచ్చు ఈ క్లాస్ ఇది ఇదే సబ్జెక్ట్ నేను క్లాస్ లో ఫిజికల్ గా చెప్తే అది డిఫరెంట్ గా ఎఫెక్టివ్ గా ఎఫిషియంట్ గా ఉంటది కానీ ఈ ఇందులో వీడియో ద్వారా చెప్పటంలో అంత
(01:40) ఎఫెక్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది సైకాలజీకి సంబంధించినటువంటి ట్రిక్స్సెవెన్ ట్రిక్స్ ఇందులో నేను చెప్పబోతున్నాను ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రొఫెషన్ అండ్ ఏజ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇక వీడియో మొదలు పెట్టే ముందు నేను చెప్పినట్టుగా సైకాలజీ గురించి ట్రిక్స్ చెప్తా కాబట్టి ఎలా మనుషుల్ని చదవాలి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న ఎక్స్పెరిమెంట్ తో ఈ వీడియో స్టార్ట్ చేస్తాను.
(02:12) ఒక ప్రయోగం నేను మీ మైండ్ ని చదవగలుగుతున్నానా లేదా నేను ఎక్కడ ఉన్నా మీరు ఎక్కడ ఉన్నారు ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మీరందరూ ఇప్పుడు ఒక దేశం పేరుని మనసులో అనుకోండి కానీ ఒక కండిషన్ ఆ దేశం పేరు ఇంగ్లీష్ అక్షరం డి డి ఫర్ ఢిల్లీ డి తో మొదలవ్వాలి అంటే డి తో స్టార్ట్ అయ్యే ఏదైనా ఒక కంట్రీ పేరుని మీరు మైండ్లో ఊహించుకోండి ఊహించుకున్నారా ఏమనుకున్నారో మీరు నాకు తెలియదు ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ మీరు ఏదైతే అనుకున్నారో లోపల ఆ దేశం పేరులో రెండవ అక్షరం సెకండ్ లెటర్ ఏ దేనితో మొదలవుతుంది రెండో లెటర్ ఆ పేరుతో ఒక జంతువుని మీ మనసులో ఊహించుకోండి.
(02:53) డి తో కంట్రీ మొదలవ్వాలా సెకండ్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని ఒక జంతువుతో మీరు మీ మనసులో అనుకోండి. ఇప్పుడు నేను 90% మీరు ఎక్కువ మంది అనుకున్న దేశం పేరు డెన్మార్క్ మరియు ఆ జంతువు పేరు ఎలిఫెంట్. నేను చెప్పింది కరెక్టా కాదా ఇది నేను ఎలా చేయగలిగాను దీనికి నాకు ఎలాంటి మ్యాజిక్ లేదు ఇది కేవలం సైకలాజికల్ పద్ధతుల ద్వారానే మీ మైండ్ ను చదివి మీరు అనుకున్న దేశం పేరు డెన్మార్క్ 90% కరెక్ట్ అవుద్ది ఇది సెకండ్ మీరు అనుకున్న ఈ ఎలిఫెంట్ ఈరోజు నేను ఇలాంటి సైకలాజికల్ ఫాక్ట్స్ గురించి కొన్ని చెప్పదలుచుకున్న అంటే ఎదుటివాళ్ళ వ్యక్తికి ఎదుటివాళ్ళు అబద్ధం
(03:31) చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా వెంటనే కనిపెట్టొచ్చు అవతలవా వారు మీకు ఇష్టమా కాదా తెలియచ్చు తెలుసుకోవచ్చు అసలు ఎదుటివారి మైండ్ లో ఏం రన్ అవుతుంది మీరు పసిగట్టవచ్చు. దీనికి ట్రిక్స్ ఫస్ట్ ట్రిక్ నెంబర్ వన్ ద గేమ్ ఆఫ్ ఐస్ ద గేమ్ ఆఫ్ ఐస్ మీరు ఎప్పుడైనా చెస్ ప్లేయర్ ని గమనించారా మీరు జాగ్రత్తగా చూస్తే ఒక చెస్ ప్లేయర్ చెస్ ఆడుతున్నప్పుడు ఎప్పుడూ కూడా ప్రత్యద్ది కళ్ళల్లో ఇలా పెట్టి చూడడు ఎందుకో తెలుసా తన కళ్ళు మన గురించి మన కళ్ళు అన్ని విషయాలు ఎదుటి వాళ్ళకి తెలుస్తాయి.
(04:08) ఇది సైకాలజీ ఫాక్ట్ ఒకవేళ ఆ చెస్ ఆడేటువంటి ప్లేయర్ అవతల వ్యక్తి కళ్ళల్లోకి ఇలా చూస్తే తను తర్వాత వేసే ఎత్తు ఏదైతే ఉందో ఎత్తుగడ అది ఎదుటి వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది. మీ కళ్ళను బట్టి మీరు ఏం ఆలోచిస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో అని చాలా ఈజీగా చెప్పేయొచ్చు ఇలా చేస్తారు చెస్ వాళ్ళు ఇలా చూడరు చెస్ ప్లేయర్స్ దీనికి సైకలాజికల్ స్టడీ కూడా ఒకటి ఉంది.
(04:36) ఈ స్టడీ ప్రకారం అవతల వ్యక్తి నిజం చెప్తున్నారా లేదా అబద్ధం చెప్తున్నారా అనేది మనం ఈజీగా కనిపెట్టేయొచ్చు. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే అవతలి వ్యక్తిని ఏదైనా ఒక ప్రశ్న అడగండి వాళ్ళు సమాధానం చెప్పేటప్పుడు ఒకవేళ వాళ్ళు కళ్ళు పైకి లేపి ఇట్లా ఎడమ వైపు చూస్తుంటే వారు దాని అర్థం ఏంటంటే వాళ్ళు నిజం చెప్తున్నారు అని మీరు అడిగిన ప్రశ్నకి.
(05:06) అదే జవాబు చెప్పేటప్పుడు వాళ్ళు మెమొరీని గుర్తు తెచ్చుకొని నిజం చెప్తున్నారు అని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ అదే వ్యక్తి మీరు ప్రశ్న అడిగినప్పుడు ఇట్లా కుడి వైపు కళ్ళు ఇట్లా చూస్తా ఉంటే అతను అబద్ధం చెప్తున్నాడు అని మీరు అర్థం చేసుకోవాలి ఏదో కథలు అల్లుతున్నాడు అనేది స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతే కాదు సపోజ్ మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు తమ కళ్ళని మాటి మాటికి ఫ్రీక్వెంట్ గా అటు ఇటు ఇట్లా తిప్పుతుంటే వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఏదో కట్టు కథ చెబుతున్నారని మీరు అర్థం చేసుకోవాలి.
(05:45) ఇక నా రెండో ట్రిక్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ది హ్యాండ్ మూమెంట్ ఒక మనిషి చేతుల కదలికలు వాటి గురించి మనకు చాలా విషయాలు చెప్తాయి. కేవలం వాళ్ళ హ్యాండ్ మూమెంట్ ని బట్టి అవతల వ్యక్తి మీ పై ఇంట్రెస్ట్ గా ఉన్నాడా? లేదా వాళ్ళు మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారా లేదా? అని తెలిసిపోతుంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
(06:14) దీనిపై ఒక రీసెర్చ్ ప్రకారం మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇట్లా చేతులు కట్టుకొని ఉన్నారు అని అనుకున్నాం సపోజ వారి ఇట్లా ఉన్నా లేదా అరచేతులను ఇట్లా ఇట్లా అనుకుంటున్న దాని అర్థం ఏంటంటే వాళ్ళు చాలా నెర్వస్ గా ఉన్నారు మీతో మాట్లాడటానికి అస్సలు ఇష్టపడటం లేదు అని అర్థం అదే అవతల వ్యక్తి ఓపెన్ హ్యాండ్స్ తో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మీతో మాట్ మాట్లాడటానికి చాలా ఆసక్తి చూపుతున్నారు అని అర్థం ఇంకా చెప్పాలంటే ఎవరైనా ఎదుటివాళ్ళు మాట్లాడేటప్పుడు చేతులు ఎక్కువగా సైకల్ అంటే చేతులు వాళ్ళ మాటలకి అనుగుణంగా ఊపుతూ ఉంటే వారు మీ మాటల్ని చాలా ఇంట్రెస్ట్ గా ఇట్లా
(07:00) వినాలి సంభాషణలు ఎంజాయ్ చేస్తున్నాం అని దాని అర్థం సో కేవలం చేతులను చూసి ఇంట్రెస్ట్ ఎదుటివాళ్ళకి ఉందా లేదా అనేది మనం కనిపెట్టవచ్చు. ఇక మూడో సైకాలజీ ట్రిక్స్ స్మైల్ టెస్ట్ స్మైల్ టెస్ట్ ఒక ఫేక్ స్మైల్ ఎలా ఉంటది నకిలీ స్మైల్ ఎలా ఉంటది తెలుసుకుందాం ఏది ఫేక్ ఏది నకిలీ స్మైల్ లో కూడా ఉన్నాయి. సో నిజానికి ఈ రెండిటికీ తేడా చాలామంది రీసెర్చ్ లో తేలింది ఏంటంటే ప్రపంచంలో 90% ఇతరులతో మాట్లాడేటప్పుడు ఫేక్ స్మైల్ ఇస్తారు.
(07:38) మరి ఒక వ్యక్తి నిజంగా నవ్వుతున్నాడా? లేక ఫేక్ స్మైల్ ఇస్తున్నాడా అనేది ఎలా తెలుసుకోవాల దీనికి ఒక అద్భుతమైన ట్రిక్ ఉంది ఒక వ్యక్తి నిజంగా నవ్వుతూ ఉంటే ఆ వ్యక్తి సగటున యవరేజ్ 7 టుఎ సెకండ్స్ పాటు నవ్వుతూనే ఉంటాడు 7 టుఎ సెకండ్స్ నవ్వుతూ ఉంటే అది నిజమైన నవ్వు ఫేక్ నవ్వు అంటే నాలుగు నుంచి ఐదు సెకండ్స్ తర్వాత ఇక నవ్వలేడు అది ఫేక్ నవ్వు ఇంకొక విషయం ఏంటంటే ఒక మనిషి మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు వాళ్ళ కళ్ళు చిన్నగా అవుతాయి ఇట్లా కానీ కానీ ఫేక్ స్మైల్ ఉంటదే ఇట్లా వస్తాయి బుగ్గలు కళ్ళల్లో [నవ్వు] ఏం మార్పు ఉండవు కళ్ళు చిన్నగా అయితేనే అది నిజమైన నవ్వు ఇట్లా అంటే అది ఫేక్
(08:19) నవ్వు ఇప్పుడు మనం ఫోర్త్ ఫాక్ట్ లోకి వెళ్తే బాడీ పోస్చర్ అనేది అంటే ఒక బాడీ పోస్చర్ ని బట్టి మనం చాలా విషయాలు చెప్పవచ్చు అవతల వ్యక్తికి మీపై ఆసక్తి ఉందా లేదా మీతో మాట్లాడాలని అనుకుంటున్నారా లేదా ఆఖరికి వాళ్ళు అబద్ధం చెప్తున్నారా లేదా అనేది ఈ ట్రిక్ ద్వారా తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ ఏంటంటే మీరు ఎవరితోనైనా నిలబడి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పాదాలు గమనించండి ఒకవేళ వాళ్ళ పాదాలు మీ వైపు తిరిగి ఉంటే వారికి మీతో మాట్లాడటం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని అర్థం కానీ సైకాలజీ ప్రకారం ఒకవేళ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఇష్టం
(09:08) లేకపోతే వాళ్ళ పాదాలు మీ వైపు కాకుండాకొ కొంచెం పక్కకే తిరిగి ఉంటాయి అంటే వారి పాదాలు ఎదుటోళ్ళ పాదాలు రైట్ సైడ్ గాని లెఫ్ట్ సైడ్ గాని తిరిగి పెట్టుకొని అప్పుడు మీతో మాట్లాడతారు అంటే దాని అర్థం ఏంటంటే మాట్లాడటం ఇష్టం లేదు అని ఇప్పుడు మనం తర్వాత నెక్స్ట్ పాయింట్ కి వచ్చినప్పుడు ఐదో పాయింట్ ఏంటంటే ఫాక్ట్ ఇంకొక ఫాక్ట్ చెక్ ఏంటంటే పెదాలు లిప్స్ లిప్స్ ని బట్టి ఎట్లాగంటే మన పెదాలు కూడా మన గురించి చాలా విషయాలు బయట పడతాయి ఒక మనిషి భయపడుతున్నాడా లేక అబద్ధం చెప్తున్నాడా అనేది వాళ్ళ లిప్స్ ని చూసి అర్థం చేసుకోవచ్చు సాధారణంగా ఎవరైనా
(09:47) మాట్లాడుతున్నప్పుడు బాగా నర్వస్ గా ఉన్నప్పుడు అబద్ధం చెప్తున్నప్పుడు నన్ను చూడండి వాళ్ళు తన పెదాల్ని నోటి లోపలికి ఇట్లా ఇట్లా లాక్కుంటూ ఉంటారు నోటి లోపలికి ఇట్లా ఉంటే అబద్ధం చెప్తున్నారు అని అర్థం అలా కాకుండా ఎవరైనా సరే అలా కాకుండా డ ఎవరైనా సరే ఇట్లా ఇట్లా ఇట్లా కాకుండా తమ పెదాల్ని పదే పదే ఇట్లా ఉంటే వాళ్ళ మైండ్లో ఇంకేదో నడుస్తుంది మీతో మాట్లాడటం వారికి ఇష్టం లేదు వాళ్ళ బుర్రలో ఏదో సమస్య వేరే ఆలోచన రన్ అవుతుంది అని అర్థం. ఇంకొక విషయం
(10:33) ఎవరైనా మాట్లాడేటప్పుడు మాట మాటకి తన చేతిని ముఖం మీద లేదా పెదాల మీద ఇట్లా పెట్టుకుంటే వాళ్ళు మీ నుంచి ఏదో దాస్తున్నారని లేదా అబద్ధం చెబుతున్నారని అర్థం ఇప్పుడు నెక్స్ట్ ట్రిక్ సిక్స్త్ ట్రిక్ హెడ్ మూమెంట్ తల కదలిక ద్వారా కూడా అవతల వ్యక్తి మన గురించి తెలుసుకోవచ్చు స్పష్టంగా తెలుసుకోవచ్చు ఈ హెడ్ మూమెంట్ వల్ల ఎవరైతే మీతో మాట్లాడుతూ మాట మాటకి తలని పైకి కిందకి పక్కకి పక్కకి ఇట్లా తిప్పుతూ వేగంగా తిప్పుతూ ఉంటే దాని అర్థం ఏంటంటే ఏదో తొందరగా ఉన్నాడు మీతో సంభాషించడం త్వరగా ముగించేసి వెళ్ళిపోవాల తొందరగా వెళ్ళిపోవాల అని అర్థం అలాగే
(11:19) ఎవరైనా మాట్లాడేటప్పుడు తలమీద ఇట్లా చెయ్యి వేసుకొని లేదా ఇట్లా నుదిటి మీద మడతలు మడతలు ఇట్లా వస్తాయి నుదుటి మీద ఇట్లా మడతలు వస్తాయి తల మీద చెయ్యి వేసుకుంటూ ఉంటారు ఇట్లా ఉంటారు అంటే టెన్షన్ లో ఉన్నట్టు అర్థం అలా కాకుండా ఎవరైనా మీతో మాట్లాడేటప్పుడు తలను మీ వైపు కొంచెం వంచి ఇట్లా వింటున్నారు అంటే దాని అర్థం మీపై చాలా ఆసక్తి ఉంది వారు మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు అని అర్థం ఇది ఇంట్రెస్టింగ్ గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఇక సెవెంత్ సైకాలజీ ట్రిక్స్ ఇది చాలా ముఖ్యమైన ఫాక్ట్ మాట్లాడుకుందాం ట్రూత్ టెస్ట్ ఈ సెవెంత్ ట్రిక్ దీని
(12:04) ద్వారా అవతల వ్యక్తి అబద్ధం చెప్తున్నాడా లేక నిజం చెప్తున్నాడా అనేది చిన్న టెస్ట్ తో తేల్చేద్దాం మీరు చేయవలసింది ఒకటే మీరు ఎప్పుడైతే టెస్ట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళని ఒక ప్రశ్న అడగండి. ప్రశ్న అడిగిన వెంటనే మీరు సైలెంట్ అయిపోకండి ఒక చిన్న పాజ్ తీసుకోండి. ఇప్పుడు అవతల వ్యక్తి ఎలా స్పందిస్తున్నాడో జాగ్రత్తగా గమనించండి పాజ్ తీసుకున్న తర్వాత ఒకవేళ వాళ్ళు వెంటనే చాలా హడావిడిగా వేగంగా సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తుంటే స్పీడ్ గా వెంటనే ఇన్స్టెంట్ గా మీ నుంచి ఏదో దాస్తున్నాడు అని అర్థం అదే వాళ్ళు చాలా సాధారణంగా నార్మల్ స్పీడ్తో నార్మల్
(12:50) గా సమాధానం ఇస్తే వాళ్ళు నిజం చెప్తున్నారు అని అర్థం కానీ ఒకవేళ వాళ్ళు సమాధానం చెప్పేటప్పుడు మాట మాట మాటకి ఆలోచిస్తూ తడబడుతూ తడబడుతూ ఉంటే పచ్చి అబద్ధం చెప్తున్నారు అని అర్థం చూసారా ఈ ఏడు సైకాలజీ ట్రిక్ తో కేవలం కొద్ది నిమిషాల్లోనే నిజం ఏంటో అబద్ధం ఏంటో దాదాపు మనం మనిషిని చూసి చెప్పేయొచ్చు ఈ ఏడు సైకలాజికల్ ఫాక్ట్స్ వల్ల మీరు మీ డైరీలో నోట్ చేసుకొని లేదా మీరు వేరే వ్యక్తి మీద ప్రయోగం చేయండి కాకపోతే ప్రయోగం చేసిన తర్వాత అది వర్ వర్కవుట్ అవుతుందా లేదా మీ కామెంట్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
(13:32) ఇది 90% సక్సెస్ఫుల్ సైకాలజీ ట్రిక్స్ అండ్ ఫాక్ట్స్ మీరు కూడా ప్రయత్నం చేయండి. ఇటువంటి ఎన్నో విశ్లేషణలు అంటే అందరికీ ఉపయోగపడే సైకలాజికల్ మేటర్స్ తో అనేక అంశాలతో మీ ముందుకు వస్తుంటా రాజకీయ విశ్లేషణలు కాకుండానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్.

No comments:

Post a Comment