Friday, May 1, 2026

మన లైఫ్ లో ఎవరి రోల్ ఎంత వరకు..? | Dr Harish Tenneti Reveals Never Heard Secrets Abt Diffrent Roles

మన లైఫ్ లో ఎవరి రోల్ ఎంత వరకు..? | Dr Harish Tenneti Reveals Never Heard Secrets Abt Diffrent Roles

Author Name:iD Women life

Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk

Youtube Video URL:https://www.youtube.com/watch?v=pnaSuynzjiM



Transcript:
(00:00) ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా సింటమ్స్ కాదు రోడ్ కాస్ ని సరిచేయటం సెల్ హెల్త్ క్లినిక్ ప్రత్యేకత హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు మన లైఫ్ లో ఎవరి రోల్ ఎంతవరకు అంటే పేరెంట్స్ దగ్గర నుంచి పార్ట్నర్ వరకు మన లైఫ్ లో ప్రతి ఒక్కరు ఒక్కొక్క రోల్ పోషిస్తూ ఉంటారు. ఎవరైనా సరే దానికంటే ఎక్కువ పోషిద్దాం అనుకొని హర్ట్ అయిన వాళ్ళు కొంతమంది వాళ్ళు అసలు పోషించాల్సిన దానికంటే చాలా తక్కువ పోషించి ఇతరులని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు.
(00:35) మరి ఎవరి రోల్ ఏంటి ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనేటి గారు సార్తో మాట్లాడదాం. హలో సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు వాళ్ళు కూడా అండి బాగున్నారా బాగున్నాను. సో ఎవరి రోల్ ఎంత అంటే పేరెంట్స్ చిన్నప్పటి నుంచి చదివించాను కాబట్టి జీవితం మొత్తం మాదే ఎందుకంటే నేను చదివించాను కష్టపడి నా జీవితం మొత్తం వృధా చేసుకొని నా పిల్లల్ని చదివించాను కాబట్టి నా పిల్లాడి జీవితం మొత్తం నేను వాడికి ఎలా చెప్తే వాడు అలా తిరగాలి తిరగకపోతే ఏదో జరిగిపోయింది వాడికి ఎవరో ఇది చేసేసారు ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళ జీవితంలో నుంచి మన జీవితంలోకి వచ్చి మనకి
(01:06) టైం ఇస్తారు పార్ట్నర్ ఇలా ఎవరి రోల్ ఎంత ఉండాలి ఎంతవరకు ఉంటే అది అందరికీ బాగుంటుంది. ఓ యా మనం ఎట్లా సినిమా రాస్తున్నామో దాన్ని బట్టి ఏ క్యారెక్టర్ మన క్యారెక్టర్ ని మనం ఎలాంటి హీరోగా రాసుకున్నామో హీరో హీరోయిన్ గా ఎలా రాసుకుంటున్నామో అలాంటి క్యారెక్టర్స్ ఉంచుకుంటాం మన లైఫ్ లో ఓకే అండ్ ఇన్ఎవిటబుల్లీ అది వచ్చేస్తుంది మీరు గమనించి చూడండి ఎక్కడైనా సరే మనకి తెలిసి మన స్పృహతో రాస్తే ఒకలా ఓకే తెలియకపోయినా ఇన్హరెంట్ గా నేను ఇది ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తానండి టిపికల్ కాంబినేషన్ మీరు అబ్సర్వ్ చేయండి.
(01:40) ఉహ్ తల్లికి బాగా ఇష్టమైన కొడుకు ఓకే తల్లి మీద విపరీతమైన ప్రేమ పెట్టుకున్న కొడుకు హమ్ కచ్చితంగా కోడలతో చాలా చాలా గొడవలు అవుతాయి. తల్లి అర్థం చేసుకోదు ఇవి మోస్ట్ కామన్ కాంబినేషన్స్ మాకు ఓపీ లోకి మ్ తల్లి కొడుకు వస్తున్నారంటే క్లియర్ ఇండికేషన్ అది. కోడలు మీద లేదు ఎందుకు వీడికి అమితమైన తల్లి మీద ప్రేమ ఓకే ఉండడం తప్పు అంటారా? ఆ ఈ క్వశ్చన్ చాలా మందికి వస్తది ఎప్పుడు తప్పు కాదు ఇప్పుడు నేను ఎగజక్ట్లీ అదే పాయింట్ చెప్తున్నా దట్ ఎవరి మీద ప్రేమ ఉండడం తప్పు కాదు ఓకే నువ్వు నీ లైఫ్ ని ఎలా రాసుకోబోతున్నావ్ ఓకే నేను ఇలా ఉన్నా పర్లేదు నా తల్లి నాకు ఇంపార్టెంట్ నేను ఇలా
(02:24) రాసుకుంటున్న స్క్రిప్ట్ అనుకుంటే నీ స్క్రిప్ట్ లో నీ తల్లి రోల్ అంత అవుతుంది. మీరు అడిగిన క్వశ్చన్ కి ఏ స్క్రిప్ట్ మనం ఎలా రాసుకోవాలి అనుకుంటున్నామో ఓకే తల్లి చాలా ఇష్టం నాకు నాకు నేను పెళ్లి చేసుకున్న భార్య కూడా నాకు అంతే ఇంపార్టెంట్ ఆ రెండిటిని నేను సాల్వ్ చేసుకోవాలి ఈక్వేషన్ అనే దాంట్లో ఉంటే నువ్వు అలా రాస్తున్నట్టు స్క్రిప్ట్ కానీ మన స్క్రిప్ట్ తల్లి రాస్తుంటే అసలు అబ్సల్యూట్లీ రాయకూడదు మనము తల్లి రాస్తుంది అనుకుంటున్నాము అన్లెస్ యు అలవ్ ఇట్ ఓకే రాయలేరు ఎవ్వరు కావాలంటే ట్రై చేసి చూడండి ఒక క్లాస్ లో 100 మంది పిల్లలు ఉంటే అందరికీ అదే టీచర్
(03:02) గా చెప్తుంది క్లాస్ మరొక్కడు ఒక్కొక్కలా ఎందుకు తయారవుతున్నాడు అదే కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక్కొక్కడు ఒకలా ఉంటాడు అవును ట్రూ మనం అనుకుంటాం రాస్తున్నామని ఓకే వాళ్ళు అలవ్ చేస్తేనే మనం ఎలవ్ చేస్తేనే ఎవడైనా మన లైఫ్ ని రాయగలడు. నేను 100% షూర్ అబౌట్ దిస్ ఓకే దట్ భగవంతుడు అంటే మంచి పుస్తకాలు ఉన్నాయి భగవంతుడు పుస్తకాలు ఉన్నాయి భగవద్గీత లాంటివి ఉన్నాయి రకరకాల మత పుస్తకాలు ఉన్నాయి కుల పుస్తకాలు ఉన్నాయి వాటికి సంబంధించిన మేటర్ ఉంది చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కదా చదివేసినవాళ్ళందరూ అలా మారిపోవాలి కదా అవును మారరు మనం ఏది అలవ్ చేస్తామో
(03:40) అవే అవుతాము తల్లి కంట్రోల్ చేస్తుంది అంటే మనం కంట్రోల్ చేయనిచ్చడానికి అలవ్ చేశము కాబట్టి కంట్రోల్ చేస్తుంటారు. ఓకే ఏదైనా అంతే ఇది ఒక్కటే కాదు ఏదైనా అంతే టిపికల్ గా మనక వచ్చే ఫుడ్ హ్యాబిట్స్ ఓకే కొంతమందికి అట్లా గట్టి గట్టిగా తినడం అలవాటు మీరు కొంతమందికి నిజంగా కూడా అలా హార్డ్ ఫుడ్ తినడం ఇష్టం ఉంటుంది. కొంతమందికి తెలియకుండా చల్లటి ఫుడ్ తినడం ఇష్టం ఉంటుంది.
(04:11) ఇన్ సమ్మర్ లో అయితే చల్ల గడ్డ నీరు తాగుతారు. ఓకే ఎలా వచ్చింది యు ఆర్ అలవింగ్ ఇట్ నీకు ఎవ్వరు ట్రైనింగ్ ఇవ్వలేది. యు ఆర్ ఎలవింగ్ ఇట్ ఇంటు యువర్ బాడీ ఓకే నేను ఎప్పుడు చెప్తుంటాను దట్ మనం ఎలవక్ చేయకపోతే నీ లైఫ్ లో ట్రామా అనే ఉండదు నీ లైఫ్ లో ఇబ్బందులు నువ్వు రాసుకోవాలి నీ స్క్రిప్ట్ ఓకే చాలామంది ఇతరుల ఇన్ఫ్లయెన్స్ పడడం వల్ల అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు.
(04:34) ఇతరు ఇన్ఫ్లయెన్స్ నువ్వు అలవ్ చేయడం వల్ల అవుతుంది. ఇది చాలా సింపుల్ మధ్యలో అది ఎలా ఆపగలం హౌ కెన్ వి నాట్ అలో ఇట్ యు రైట్ యువర్ స్క్రిప్ట్ ఓకే ఇప్పుడు నేను నేను నీకు 100 విషయాలు చెప్తాను. ఓకే ఇఫ్ యు డోంట్ అలవ్ నీకు నిజంగా మైండ్ లోకి ఎక్కదు అంతే నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఇన్ని మాటలు ఉన్నాయి కదా నేను ఇంత చెప్తుంటాను కదా నా నా కజినో లేకపోతే నా దగ్గర ఆఫీస్ లో పని చేసే కంప్యూటర్ అబ్బాయో వాళ్ళకి నేను చెప్పే మోటివేషన్ ఎక్కదు.
(05:04) ఓకే వినడు వాడు మా సార్ రోజు చూస్తాం మేము ఓకే అయ చెప్తుంటాడులే ఓకే ఎక్కదు ఎందుకంటే దే ఆర్ నాట్ అలవింగ్ ఇట్ అరే సార్ చెప్తున్నాడు కదా విందాం అని ఉండదు. ఓకే హి ఇస్ నాట్ అలవింగ్ ఇట్ ఎవరైనా అంతే నిజము కూడా కొన్ని రోజులు మనకి ఓకే నేను చెప్పేది బానే ఉన్నాయి వీడియోలు అని చూశారు అనుకోకుండా వాళ్ళు దే విల్ స్టార్ట్ అలవింగ్ ఇట్ ఎస్ వాళ్ళు మారడం స్టార్ట్ అవుతుంది.
(05:29) అది గుడ్ బ్యాడ్ నీకు లైఫ్ విల్ టెల్ యు బట్ మనం అలాగే ఇన్ఫ్లయెన్స్ అవుతూ అలవ్ చేస్తూ ఉంటాము మీరు చెప్తున్న కొద్ది అదే వీడియోస్ మీరు వచ్చి రాగానే వెంటనే చూద్దాం అనే థాట్ ప్రాసెస్ వచ్చి థాట్ ప్రాసెస్ వచ్చి స్లోగా నన్ను అలవ్ చేసి ఆయన చెప్పాడు కదా ఆ ఇలా ట్రై చేద్దాం అలా ట్రై చేద్దాం అని వస్తుంది. అవును ఇదే అన్ని చోట్ల జరుగుతుంటుంది.
(05:49) ఓకే వి ఆర్ అలవింగ్ ఇట్ అంతే నేను డిప్రెషన్ కేసెస్ యంజైటీ మరి ఇట్లా ఉన్నవాళ్ళకి నేను ఎంతమందిని చూశాను అది ఒక టైప్ ఆఫ్ ఆలోచన వస్తుంది దట్ నేను మోసపోయానే ఆర్ నన్ను నా గర్ల్ ఫ్రెండ్ చీట్ చేసింది ఆర్ ఏదో జరిగింది అనుకున్నవి జరగలే మార్కులు రాలే జాబ్ లో తీసేసారు నన్ను ఇన్సల్ట్ చేసి అవమానించి తీసేసారండి మ్ అనే ఆలోచన అంటే నాకు అవమానం జరిగింది అని ఎక్కించాడు.
(06:16) ఆ ఆ ఎక్కిచ్చిన దాని వెంటనే కిటికీలన్నీ మూసేసారు. చీకటి రూమ్లో కూర్చోవడం అలవాటు అవుతుంది. అట్లా బెడ్ మీద పడుకొని ఆలోచిస్తా ఆలోచిస్తా ఆలోచిస్తా ఉంటారు. దే ఆర్ అలవింగ్ ఇట్ ఓకే వాళ్ళు ఆ దెయ్యముని పట్టడానికి అలవ్ చేస్తూ ఉంటారు అది ఇన్ ఆల్ ఫార్మాట్స్ ఓకే ఆల్ ఫార్మాట్స్ నేను దెయ్యం అంటే మీకు తెలుస్తుంది ఎగ్జాంపుల్ అని చెప్తున్నా దట్ ఆ పాయింట్ ని అలా ఎవరైనా సరే వాళ్ళ మాటలు మన లోపలికి ఎక్కుతుంటాయి ఎందుకంటే మాటే మంత్రముగా మారుతోంది.
(06:51) అదే తల్లి రోజు ఉండే తల్లి నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం అనే దాంట్లో ఉంటే మా అమ్మ చెప్పినవి నిజమేమో మ్ అనే దాంట్లో ఉంటాం నిజమైందా అబద్ధమైందా కాదు పాయింట్ ఇక్కడ నేను నా స్క్రిప్ట్ ని ఎలా రాయబోతున్నా వాళ్ళని బాధ పెట్టొద్దు వీళ్ళని బాధ పెట్టొద్దు నేను రాస్తా స్క్రిప్ట్ ఓకే నెమ్మదిగా ఇఫ్ ఐ వాళ్ళు చెప్తున్న మాటలన్నీ ఇలా వెళ్ళిపోతున్నాయి.
(07:15) ఎక్కట్లేదు బట్ వాళ్ళకి ఓకే దే ఆర్ హర్ట్ నేను మారుస్తా అని మనం మన గేమ్ ని మనం ఆడడం మన లైఫ్ ని మనం సెట్ చేయడం స్టార్ట్ చేస్తే చాలా జరుగుతాయండి. ఓకే చాలా చాలా చేంజెస్ జరుగుతాయి. దీనికి మన మొరాలిటీ అడ్డు వస్తుంది. ఆ నా తల్లిని అంత మాట అంటావా నాకు అసలు తట్టుకోలేకపోయాను మా దగ్గరికి వచ్చేవాళ్ళంతా నా తల్లిని అంత మాట అంటే నేను ఎలా తట్టుకుంటానండి.
(07:37) ఉమ్ తట్టుకోలే ఇప్పుడు ఏమైంది తట్టుకోలేకపోయావు నువ్వు చాలా గొప్పోడివే రెండు సార్లు కొట్టావు వాళ్ళు అయ్యయ్యో మేము ఎంత తప్పు చేసామ అని ఒప్పుకుంటారా సమస్య లేదు ఒప్పుకోరు ఇంకా నీకు ఎగోని నీకు వర్రీ నీకు స్ట్రెస్ ఇంక నీ కాపురం పోయింది వెళ్ళిపోద్ది అమ్మాయి అంతవరకు రానివ్వకుండా ఎలా తెలివిగా మేనేజ్ చేయాలో ఇంపార్టెంట్ అవును కష్టమే నేను కాదనట్లేదు చాలా చాలా కష్టమైన పనే తల్లికి కోడలకి కానీ బ్రదర్స్ మధ్యలో కానీ ఎస్ వస్తాయి కష్టమే [గురకలు] కానీ కానీ అలాంటప్పుడు వాడడానికే భగవంతుడు తెలివి బుర్ర అనేది ఒకటి ఇచ్చాడు.
(08:12) నిజంగా వాడాలి అలాంటి టైం లోనే దట్ హౌ ఐ మనేజ్ దిస్ ఈ ప్రాబ్లం్ ని ఎట్లా మేనేజ్ చేయాలి నేను అనేది ఒక 10 నిమిషాలు కూర్చుని ఆలోచించాలి. టక్కమని దొరుకుతాయండి మనం ఏం చేస్తాం సార్ ఆ నన్ను అంత మాట అంటాడా నాకు ఆ మాత్రం చీమురెత్తురు ఉండదా ఎందులో ఉంటారు. నీ చీమురెత్తు ఎందుకు ఎవడు మెజర్ చేస్తాడా సర్టిఫికెట్ ఇస్తాడా గొప్ప చీమునత్రులు గలవాడుని [నవ్వు] నిజంగా ఉన్నారు చాలా మంది నేను నాయన మాత్రం నాకు అమెరికా నుంచి ఆస్ట్రేలియా కెనడా నుంచి ఫోన్ చేస్తారు.
(08:42) అసలు మా ఆవిడ అలా నేను తట్టుకోలేకపోయానండి అని చెప్పి నేను అసలు ఊరుకోనండి నేను అసలు నేను రోషం కలిగిన అబ్బాయినండి చిన్నప్పటి నుంచి ఎలా ఊరుకోనండి నువ్వు ఊరుకున్నా ఊరుకోకపోయినా నీకు కాపురం పోతుంది అక్కడ ఓకే నువ్వు ఇప్పుడు ఊరుకుంటావో ఊరుకోవ కాదు అది ఎక్కడ ఎక్కడ ఎలా మేనేజ్ చేయాలి అది నీ స్క్రిప్ట్ ని నువ్వు రాయడం మొదలు పెట్టావా మ్ నీ స్క్రిప్ట్ ఇప్పటికైనా నేను వాడుఎవడో స్విచ్ చేయగాని ఊ అని తిరిగిపోయే ఫ్యాన్ కాదు మా ఆవిడలా మాట్లాడగానే అని ఆవేశపడిపోయేసరికి ఓ వీడు ఇక్కడ ఆవేశపడుతున్నాడు ఇంకో నాలుగు గంటది ఆవిడ ఆయనా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా సో
(09:18) దట్ వే లైఫ్ ని మనం మన చేతిలోకి తీసుకొని రాయడం మొదలు పెడితే ఎవరి పార్ట్ ఎంతో నువ్వు డిసైడ్ చేస్తావ్ ఓకే అంటే ఎవరి రోల్ కి తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తే మనం ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కదా అబ్సల్యూట్లీ అలా చేయలేరుగా వాళ్ళు స దట్ ఇస్ ద గేమ్ అదే విధి దట్ నీ లైఫ్ లో ఏ ఏ రోల్ ఎవడెవడు ఎలా ప్లే చేయాలో లో నువ్వు నిర్ణయించకపోతే వాళ్ళ రోల్ వాళ్ళు అతిగా ఓవర్ యక్టింగ్ చేస్తారు.
(09:48) మన యాక్టింగ్ ఎంతవరకు చేయాలో అంతవరకు ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తాం మనం అట్లాగా మనకి క్లారిటీ ఉన్నప్పుడు ఓకే నేనేమ అవ్వాలనుకుంటున్నాను రా అనేది క్లారిటీ ఉన్నప్పుడు నేను నేను బైపిసి చదవాలి బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇది చదవాలి అనుకున్నప్పుడు మాథ్స్ సార్ వచ్చి ఏం చెప్తాడు మాథ్స్ సార్ అని మాథ్స్ వెర్షన్ లో పడను. నేను సైన్స్ లో ఉన్నాను. ఎస్ కదా అట్లాగా నీ లైఫ్ లోకి నాకు తల్లి ఇంపార్టెంట్ తల్లికి ఇంత రోల్ ఉంది నా తల్లి నాకోసం చాలా చేసింది తల్లిని హ్యాపీగా చూసుకునే ప్రోగ్రాం నేను నాది ఓకే అంతవరకే తల్లికి కోడలకి మధ్యలో గొడవని తీర్చడానికి నేను తల్లి సైడ్ తీసుకొని
(10:25) గొడవ పడాలి రాంగ్ ఆన్సర్ ఓకే రాంగ్ ఆన్సర్ ఆప్షన్స్ లో రాంగ్ ఏంటంటే నువ్వు నీ తల్లిని కోడల వల్ల హ్యాపీగా ఉండాలి ఇస్ రాంగ్ ఆన్సర్ నీ వల్ల నీ తల్లి హ్యాపీగా ఉండాలి రైట్ ఆన్సర్ ఓకే రైట్ ఆన్సర్ కోడల వల్ల హ్యాపీగా ఉండాలి రాంగ్ ఆన్సర్ మరి తల్లికి సపోర్ట్ చేయలేము రాంగ్ ఆన్సర్ కోడలకి సపోర్ట్ చేయలేము రాంగ్ ఆన్సర్ మరి ఎక్కడ నిలబడాలి అందుకనే అంటున్నాను కోడలతో ఉన్నప్పుడు ఆర్ వైఫ్ తో ఉన్నప్పుడు యు షుడ్ బి ఏబుల్ టు టెల్ యువర్ వైఫ్ దట్ నువ్వు మా అమ్మ గురించి ఎంత చెప్పినా నాకు ఇక్కడికి ఎక్కదు పాయింట్లెస్ ఓకే చెప్పక ఆ విషయం ఓకే వాళ్ళకి ఆ విషయం
(11:00) క్లియర్ గా అర్థం అవ్వాలి. దట్ నువ్వు నా హస్బెండ్ కి ఇవి ఇవి ఇవి బౌండరీస్ ఓకే వాళ్ళ అమ్మ గురించి ఎంత స్టోరీలు చెప్పినా నమ్మడో తెలియాలి క్లియర్ గా ఆ ఒక్క విషయంలో నేను ఐ కాంట్ హెల్ప్ అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి కోడల గురించి చెప్తే అబ్సల్యూట్లీ నీకు అలా చాలా మంది వస్తారు వాళ్ళ అమ్మకి నువ్వు రోల్ ఇస్తున్నావా లేదా అనేది నీకు లైఫ్ లో క్యారెక్టర్ లో డిసైడ్ అవ్వాలి.
(11:22) అంటే ఆవిడ ఈయనకి జీవితం ఇచ్చింది జీతం ఇచ్చింది ఆవిడ లైఫ్ నే ఇచ్చేసింది కాబట్టి ఈయన ఆవిడకి జీవితం ఇచ్చేద్దాం అని అనుకుంటారు ఈయన ఇవ్వచ్చు ఇప్పుడు వాళ్ళ అమ్మ నుంచి ప్రేమ రావాలి మకి వాళ్ళ అమ్మ మాత్రం నాతో సరిగ్గా మాట్లాడకపోతే నేను ఉండను అనే దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే ఓకే పాయింట్ ఇస్ ఇప్పుడు నా నా హస్బెండ్ నాతో బాగుండాలి ఇస్ డిఫరెంట్ నా హస్బెండ్ నా అత్తో గొడవ అయినప్పుడు నా సైడ్ తీసుకోవాలి ఇస్ ఏ రాంగ్ ఆన్సర్ ఓకే [నవ్వు] ఇవి జరుగుతాయండి ఇవే జరుగుతున్నాయి సర్ ఎప్పుడు ఏ ఫ్యామిలీ ట్రబుల్స్ అయినా సరే ఆ రోజు వాళ్ళు అన్ని మాటలు అంటుంటే నువ్వు నన్ను నువ్వు ఒక్కసారి కూడా నా వైపు
(11:57) ఆలోచించలేదు. అంటే ఇక్కడే మొదలైతే వేరు కాపురాలని గోల వెళ్ళిపోదాం మన ఇంట్లోనుంచి అసలు గోలే ఉండదు ఆవిడతో నాకు గోల వద్దు నేను రోజు ఆవిడతో గొడవ పడొద్దు మనం ఇంకో ఇంటికి వెళ్ళిపోదాం. అప్పుడు ఆ అబ్బాయి వెళ్ళిపోవాలని అంటే ఇష్టం ఉండదు వెళ్ళడానికి కానీ ఆవిడ ఆవిడని అటు పంపించలేడు ఈవిడ్ని వదిలిపెట్టలేడు. ఏం చేయగలడు యువర్ స్క్రిప్ట్ యువర్ స్క్రిప్ట్ యు డిసైడ్ నీ నువ్వు డెసిషన్ లేదు నాకు నా వైఫ్ అవసరం లేకపోయినా సరే నా తల్లి నాకు ఇంపార్టెంట్ అని నువ్వు స్క్రిప్ట్ రాసుకుంటే ఆ క్యారెక్టర్ లో ఉండు దట్స్ హౌ ఇట్ ఇస్ శ్రీరామచంద్రుడు అంతటి
(12:30) వాడు కూడా ఓకే అడిగింది ఆ కైకమ్మ సరే ఇస్తున్నా ఇస్తున్నా అంతే వెళ్ళిపోతున్నా మ్ ఓకే ఐ విల్ డిసైడ్ మై స్క్రిప్ట్ ఓకే సీతాదేవికి చెప్పాను నువ్వు ఇంట్లో ఇక్కడే ఉండు నువ్వు అసలు అడవిలోకి వెళ్ళి అలా నువ్వు ఆడు వచ్చేసారు అది తనత తన స్క్రిప్ట్ తను రాసుకున్నా తను రాసుకున్నాడు మన స్క్రిప్ట్ మనం రాసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇది ఇది ఎక్కించుకోవడానికి చాలా టైం పట్టిన ప్లీజ్ ఐ వాంట్ ఎవ్రీవన్ టు సిట్ ఆన్ దిస్ థాట్ నేను నా లైఫ్ లోకి ఎవరిని అలవ్ చేస్తున్నా వాడు మారాలండి మా ఆవిడ అర్థం చేసుకోదండి ఆ తన స్క్రిప్ట్ లో తనకి మీ అమ్మ మీద ప్రేమ రావాలని లేదబ్బా
(13:10) ఓకే చాలా ఇంపార్టెంట్ ఇది ఇది చాలా మంది అర్థం చేసుకో 99% అంత చేస్తున్న మా అమ్మ మంచిగానే ఉంటుందండి అయినా అర్థం చేసుకో ఇలా చాలా ఈక్వేషన్లు చెప్తారు. అంటే బేసిక్ గా స్క్రిప్ట్ విషయానికి వస్తే ఇప్పుడు తల్లి కొంత కాలానికి వెళ్ళిపోతారు. తండ్రి కొంత కాలానికి వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు అందరూ వెళ్ళిపోయినా మనకు ఉండేది ఒక తోడు ఆ తోడు మాత్రమే మనతో చివరిదాకా నడుస్తారు.
(13:33) ఈ పార్ట్ వచ్చినప్పుడు నేను నా తల్లి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి నా వైఫ్ ని నేను వదిలేసి పంపించేసాను. నా తల్లి కొన్ని సంవత్సరాలకి నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది నేను వంటరి వన్ అయిపోతాను కదా అదే ఎమోషనల్ డ్రామా అదే నువ్వు అదే రాసుకున్నావ్ స్క్రిప్ట్ నువ్వు నువ్వు డిసైడ్ అయ్యావు కదా దట్ నువ్వు ముందుకు వెళ్తాను మా అమ్మతో అని అమ్మ నిరంతరం జీవితాంతం బతుకుతుంది అని గ్యారెంటీతో వెళ్తున్నావ్ ముందుకి లేదుగా లేదుగా అది ఎంత సింపుల్ అంటే దట్ వాట్ డెసిషన్ యు టేక్ నేను రైట్ వెళ్ళాలా లెఫ్ట్ వెళ్ళాలా అన్నావ అనుకో రైట్ వెళ్తే నీకు ఇవి ఇవి ఇవి
(14:03) కనిపిస్తాయి. లెఫ్ట్ వెళ్తే ఇవి కనిపిస్తాయి. నువ్వు ఈ హైవే ఎక్కితే ఈ స్టేషన్ ఇటు ఇటు నా గోలు అది అటు సైడ్ వెళ్తావు రా ఇటు వెళ్తే రాయదుర్గ సైడ్ వెళ్తావురా అన్నాడు అనుకో ఓకే నేను నా గోల్ సైడ్ తీసుకుంటా కానీ నాకు రాయదురు కనిపించాలంటే కనిపించదు బాస్ నువ్వు మిస్ అయిపోతావ్. సో దట్స్ హౌ యు రైట్ యువర్ స్క్రిప్ట్ నీ ట్రైన్ నీ లైఫ్ నీ బొగెటు పోవాలి.
(14:24) ఇది వెరీ ప్రొఫౌండ్ ఈరోజు ట్రై చేయండి కావాలంటే ఒక వన్ మంత్ ట్రై చేయండి. ఓకే దట్ నేను రాసుకుంటా ఈ రోజు నుంచి నా జీవితంలో నాకు వేరే వాళ్ళ క్యారెక్టర్లు ఎలా ఉండాలో డిసైడ్ చేయట్లే నేను నాకు ఏం ఇంపార్టెంట్ వాటికి నేను ఎలా ప్రిఫరెన్స్ ఇస్తాను అని డిసైడ్ చేస్తున్నా వాటికి దగ్గ కాన్సిక్వెన్సెస్ వస్తాయి ఓకే నువ్వు చెప్పగానే అయ్యయ్యో అవునా అని ఎవడు చెంపలు వేసుకొని ఉండడు.
(14:47) వాడి కాన్సిక్వెన్సెస్ వస్తాయి ఆ కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయడానికి నువ్వు రెడీా ఇటెలు ఈ రెడీ లేవా ఇటలు ఇట సింపుల్ అయిపోతది ఆన్సర్ మధ్యలో నిలబడితే మధ్యలో నిలబడితే ఎమోషనల్ ట్రౌమాలో నలిగిపోతావ్. అందుకని ఎవరి రోల్ ఎంత ఉండాలి అన్నది యు డిసైడ్ అందులో కొద్దిగా అంత ధర్మం యాడ్ చెయ్ కొద్దిగా అంతా నీ సైడ్ నుంచి ప్రేమని యాడ్ చెయ్ ధర్మంగా ఉండి నేను పెళ్లి చేసుకొచ్చా కదా నా వైఫ్ే కదా ఎట్లా మేనేజ్ చేయొచ్చు అరే అమ్మరా జన్మిచ్చింది ఎలా మేనేజ్ చేయొచ్చు ఇద్దరిని ఒకళనొకళని కూర్చోబెట్టి మీ ఇద్దరు కలిసిపోండి అని చెప్పనవసరం లే ఎలా మనేజ్ చేయొచ్చు ఐ సి అండ్ వాళ్ళు
(15:28) ఎప్పుడు ఏ మాట చెప్పినా ఆ అని ఊగిపోయి ఇక్కడికి వెళ్లి ఆ అని ఉగిపోయి అక్కడికి వెళ్లి టైం వేస్ట్ వాళ్ళకి కూడా సేమ్ ఇదే నేను అబ్బాయి విషయం చెప్తున్నా అమ్మాయి విషయం చెప్తున్నాదా సేమ్ తల్లికి తండ్రికి కోడలకి కూతురికి అందరికీ చెప్తున్నా దట్ మీ లైఫ్ లో ఎవడో ఏదో చేయాలి మారాలి అనే స్క్రిప్ట్ రాసుకున్న రోజులు ఇబ్బంది నలిగిపోతారు నలిగిపోతారు నా దగ్గరికి వచ్చేవాళ్ళు చూస్తానండి నేను మా తోటి కోడలు నా మీద చేతబడి చేయించింది అనే దగ్గర మొదలుపెట్టి రకరకాలు ఉన్నారు.
(16:00) ఉమ్ ఈ మధ్య కొత్తగా చాలా కొత్త జనాభా తిరుగుతున్నారండి. నేను ఈ మాట చెప్పాలి బికాజ్ చాలా మంది చూస్తున్నారు దట్ ఎవరో డిజిటల్లీ వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు అనే ఒక బ్యాచ్ బ్యాచ్ తిరుగుతున్నారు. వీళ్ళందరూ డిజిటల్ గా మా లోపల ఏదో నా మైండ్ లోపల నరాలు కదిపేసేసి ఇలా చాలా మంది ఫూలిష్ గా లక్షలు లక్షలు పెట్టి పూజలు లక్షలు లక్షలు పెట్టి అవేవో హోమా లక్షలు లక్షలు పెట్టి అవి అడవిలో చేతబడులు ఏవో చేయించుకుంటున్నారు.
(16:29) ఏంట్రా బాబు ప్రాబ్లం అంటే ఎవరో కంప్యూటర్ ద్వారా నా మైండ్ లోకి ఎక్కిపోయి అయ్యో మనకు నవ్వు అనిపిస్తుంది నిజం వాళ్ళు సీరియస్ సీరియస్లీ దట్ దే ఆర్ కంట్రోలింగ్ దేర్ మైండ్ ఫ్రమ్ కెమికల్స్ అంటే అంత ఖాళీగా ఉన్నారు జనం అంటే నా మైండ్ లోకి ఏదో కంప్యూటర్ వచ్చి ఎక్కి అసలు మైండ్ లోకి కంప్యూటర్ ఎలా వెళ్తుంది మీకు తెలియదండి అంటారు.
(16:51) ఉంది టెక్నాలజీ ఇప్పుడు అంటారు. నిజంగా ఉన్నారు ఇలా గ్రూపులు గ్రూపులుగా తిరుగుతున్నారు కొంతమంది వాళ్ళు అందులోనుంచి బయటకి హాలుసినేషన్ సైకలాజికల్ హాలుసినేషన్ అండి నీ బ్రెయిన్ లోకి ఇంకా వెళ్ళే టెక్నాలజీ రాలేదు పోనీ అంత వచ్చినా అది కోట్లలో ఉంటుంది అన్ని కోట్లు పెట్టి నీకు 20,000 జీతం వచ్చే నీ బ్రెయిన్ లోకి ఎందుకు ఎక్కుతాడు ఎవడైనా అని చెప్పినా [నవ్వు] వినట్లేదు ఓకే చాలా మంది ఉన్నారు అలా నా బ్రెయిన్ హ్యాక్ అయిపోయింది నా బ్రెయిన్ హ్యాక్ అయిపోయింది అనేవాళ్ళు ఫోన్ హ్యాక్ అవ్వడం ఓకే బ్రన్ [నవ్వు] బ్రెయిన్ హ్యాక్ అవ్వడం ఏంటి అంటే మనల్ని కూర్చోబెట్టి నిజంగానే హెల్జినేషన్
(17:25) చేయడానికి ఏదో ఒక సిస్టం ఉంటది కదా అలా చేస్తే ఓకే ఎక్కడో కంప్యూటర్లో ఎవరో కూర్చొని మన బ్రెయిన్ ఎలా హ్యాక్ చేస్తారు చేస్తున్నారేమో ఇప్పుడు నేను అంటున్నది నిజంగా అలా చేస్తున్నారేమో దాన్ని మనం ఏం చేయలేము దానికి అడవిలో కూర్చొని చేతబడి పూజలు చేస్తే ఎలా మానుతుందో అన్నది నాకు ఇంకా నిజంగా చాలా మంది ఉన్నారు అలాగా అంటే ఇప్పుడు నిజంగానే వీళ్ళు కూడా మళ్ళీ కూర్చొని వెళ్లి చేతబడి చేసి వాళ్ళ జీవితాన్ని మార్చేద్దామనా అని ఏంటో అలా చాలా మంది ఉన్నారు ఇలాగ దే థింక్ ఎవ్రీవన్ ఎల్స్ వాళ్ళంతా చెడ్డవాళ్ళు వాళ్ళంతా రాంగ్ వాళ్ళందరూ పగబట్టి నిన్నే నాశనం చేయడానికి
(18:01) కూర్చున్నారు. ఇది నిజం నిజం నిజం ఎంతమంది ఉన్నారమ్మా నిజంగా చెప్తున్నాను. ప్లీజ్ బయటకి రావాలి ఇలాంటి వాళ్ళందరూ మేబీ నా వీడియో ద్వారా నన్ను కొంచెం అర్థం చేసుకుని వాళ్ళు మారితే అలా ఎవ్వరు మన మైండ్ ని కంట్రోల్ చేయలేరు అన్లెస్ అండ్ అంటిల్ యు అలవ్ ఇట్ నువ్వు అలవ్ చేస్తే తప్ప ది ఫైనల్ పాయింట్ ఇఫ్ యు అలవ్ ఇట్ ఎవ్రీథింగ్ కెన్ హాపెన్ నువ్వు అలవ్ చేయక ఏ వద్దు నాకు అది అనిఅంటే నిజంగా ఈ మాట చెప్తున్నాను నేను దెయ్యములు వచ్చినా నాకు వద్దును అంటే వెళ్ళిపోతాయి ఎవరనా అంత స్ట్రాంగ్ గా కూర్చొని నువ్వు వద్దు వద్దు ఓ నాకు వద్దు ఐ డోంట్ వాంట్ నేను అలాంటి
(18:39) వాటి గురించి బాధపడను మ్ అనుకుంటే వెళ్ళిపోతాయి. ఇది ట్రై చేసుకోవాలి అందరూ దట్ ప్లీజ్ డు నాట్ వరీ అబౌట్ ఎవరి లైఫ్ వాళ్ళందరూ నన్ను ఇన్ఫ్లయెన్స్ చేసేస్తారేమో అందరూ నా మీద పగబట్టారండి మోర్ దాన్ ముగ్గురు నీ మీద పగబట్టారు అంటే నువ్వే చేతకాని వాడివి తప్పు నీదే ఓకే ఎగజాంపుల్ కొంచెం అంటే ఈజీ చేయడానికి చెప్తున్నాను [గొంతు సవరించుకోవడం] మోర్ దాన్ ముగ్గురు నీతో రూడ్ గా బిహేవ్ చేస్తున్న మోర్ దాన్ ముగ్గురు నీ మీద పగపట్టేసిన మోర్ దాన్ ముగ్గురు నీ మీదే కుట్రపనేస్తున్నారు అంటే ఎక్కడ ఎక్కడో నువ్వే రాంగ్ ఓకే అంటే బాగా ఎదుగుతుంటే కూడా అలాంటి
(19:15) ఛాన్సెస్ ఉంటాయి కదా వాడు ఆలోచించాడు ఎదిగేవాడు ఇవన్నీ చెత్త ఆలోచించాడు కూర్చొని వాడు పగబెట్టాడేమో అని మీరు ఎప్పుడైనా చూసారా ఎప్పుడైనా చూసారా అట్లాంటి విషయాలు దట్ పెద్ద బెంజ్ కార్ మీద నన్ను చూసి ఏడ ఒకరా అని రాసుకున్నవాళ్ళు ఛాన్సే లేదు ఎగజక్ట్లీ దట్ ఇస్ వాట్ నిజంగా కూడా చిన్న చిన్న మైండ్సెట్ లో ఉన్నవాళ్లే ఇలా ఎవడో నన్ను చూసి ఏడ్చేస్తాడేమో వాళ్ళ నిజంగా అంత ఏడుపుకి వాటికి నువ్వు కౌంటర్ చేయాలంటే ఇంప్రూవ్ యువర్ ఇమ్యూనిటీ నీ లోపల శక్తి పెంచు ఎదుగుతూ చూస్తారు చూడడానికే ఎదగాలి ఎవరో చూస్తారనిగా ఎదిగేది ఎవరో చూస్తారనే కదా సంపాదించేది కారు కొనేది పెద్ద
(19:51) బంగళాలు కట్టేది ఎవరు ఎవరో వచ్చి చూసి అబ్బా ఏం కట్టనవ్ మామా ఇల్లు అంటారు ఇచ్చాడురా అనుకోవాలి కదా అనుకోవాలనే కదా చూడకూడదు దిష్టి పెట్టకూడదు ఎవరేం మాట్లాడకూడదు అంటే అక్కడే ఉంటావ్ ఓకే అక్కడి నుంచి ఎదగాలంటే అన్ని పడతా ఉంటే నువ్వు పట్టించుకోకు సో మన లైఫ్ లో ఎవరు ఎవరు ఎంత రోల్ ప్లే చేయాలో నువ్వు అలవ్ చేస్తే ని నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు.
(20:13) ఒక అమ్మాయి కాలేజీలో ఒక పిహెచ్డి చదువుతుంది ఆ కాలేజీలో ఉండే ఇంకొక పిహెచ్డి క్యాండిడేట్ వీళ్ళ పిహెచ్డి గైడ్ తో ఆ కొలాబరేట్ అయిపోయి ఇంకేదో ప్రాజెక్ట్ చేస్తుంది నన్ను సైడ్ కి చేసేసారు. ఓకే అని ఒక పిహెచ్డి కాండిడేట్ బాధపడి బాధపడి డిప్రెషన్ లోకి వెళ్తే యు అలౌడ్ ఆ పిహెచ్డి కాండిడేట్ వాడెవరితోనో వాడేదో ప్రాజెక్ట్ చేస్తే నీకువచ్చిన బాధ ఏంటి నువ్వు లేదండి చేసేస్తే ఓకే కానీ నన్ను అంటూ నన్ను తక్కువ చేసి వాళ్ళు మాటలు ఏమైనా అనొచ్చు నువ్వు నేను తక్కువ అయిపోయాను అనుకుంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతావ్ యు బీయింగ్ ఏ పిహెచ్డి కాండిడేట్ ఇంకా
(20:52) అక్కడ అలా ఆలోచించే నేను ఎప్పుడు నమ్ముతా అది దట్ డిగ్రీస్ డోంట్ హవ్ ఎనీథింగ్ ట విత్ విత్ ద బ్రైన్ వాళ్ళక చదువు డిగ్రీతో సంబంధం లేదు. చిన్న నుంచి పెద్ద నేను ఎంత గొప్పవాళ్ళని చూశానో ఎడ్యుకేషన్ వైస్ తక్కువ ఉన్నా మైండ్లో స్ట్రాంగ్ ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అది ఇది ఐ థింక్ తెలుసుకోవాలి అందరూ హోప్ఫుల్లీ అంటే కొంచెం ఫన్నీగా అనిపించిన చాలా మంది నిజంగా అలా ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ విషయం విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అండి వాళ్ళకి ఏమాత్రం నేను మిమ్మల్ని తక్కువ చేయాలని నేను మానట్లేదు బట్ అలాంటివి ఉండవు నమ్మకండి ముందు మీ బ్రెయిన్ లో మీరు అలవ్
(21:30) చేయకండి అది జరిగినా జరగకపోయినా మీరు అలవ్ చేస్తే బాధపడతారు ఇది అర్థం కావాలి. డన్ థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్
(22:04) కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్
(22:34) అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:

Post a Comment